శంకర్ అన్న మికూ శతకోటి వందనాలు అలాగే శ్రీదేవి సిస్టర్ గారికి మెరిగే కుక్కలను గురించి మిరుచేసే ప్రయత్నం అపకండి ఎదొఓకరోజు ఈ రాష్ట్రం ఈ దేశం కాదు ఈ ప్రపంచమేకే మి మంచి తనం తెలుస్తుంది 👍👍👍👍👍👍👍
ఈ మాత్రం సహాయం చేయాలనే మంచి మనసు ఎవరికి ఉండదు, ఈ రోజుల్లో సొంత కుటుంబం నె ఎవరు పట్టించుకోవడం లేదు, అలాంటి మిమ్మల్ని ఎవరు ఏం అన్న పట్టించుకోకండి మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఇలాగే చేయండి మేడం.
శ్రీదేవి గారు అమ్మ అనాధలుగా ఉన్నారు అనే విషయం మీకు తెలిస్తే మీరు మాత్రం వదిలిపెట్టి వెళ్లే వ్యక్తి కాదు అమ్మ శ్రీదేవి గారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మ మీరు ఎప్పుడూ నిన్ను మనసుతోటి అందర్నీ ఆదుకుంటున్నారు మీరు దేవుడు మీకు ఇచ్చిన ఓర్పు నెమ్మది సహనం వీటన్నిటికీ మించిన ఓపిక తో మీరు చాలా గ్రామాలు చాలా ఊర్లు చాలా చాలా ప్రదేశాలు తిరుగుతున్నారు అమ్మ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా మీ సుజాత వనపర్ల
శ్రీదేవి గారు మీరు చాలా గ్రేట్ మేము ఇంట్లో పని చేసుకోవడానికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం అలాంటిది అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నారు అంటే ఎంత గ్రేట్ అని అర్థం చేసుకోగలను మీ అంతగా ఎవరు ఆలోచించలేరు అందరి దగ్గర డబ్బు ఉండొచ్చు చేయాలనే ఆలోచన కూడా ఉండొచ్చు కానీ చేసే వాళ్ళు చాలా తక్కువ మిమ్మల్ని చూసి పొగడకు పోయినా పర్వాలేదు ప్రోత్సహించే పోయినా పర్వాలేదు ఎగతాళిగా గాని చులకనగా గాని మాట్లాడకూడదు అది మనిషి మానవత్వానికి మచ్చ దయచేసి ఎవరు శ్రీదేవి గారి గురించి అలా మాట్లాడకండి మాట్లాడితే మీ విలువైన మీరు కోల్పోయిన వారవుతారు సాయం చేయాలని వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఉంటుందండి అని మనం చిన్న చిన్న మధ్య తరగతి కుటుంబాలకు చేయలేని పరిస్థితి కాకపోతే దేవుడు ఏదో ఒక రూపంలో మీకు మీరు చేస్తున్న పనికి చేయూతనివ్వాలని మట్టికి భగవంతుని కోరుకుంటున్నాను అండి నమస్తే శ్రీదేవి గారు రాజకీయాల్లో నిలబెట్టి నిలబడి సంఘ సేవ చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయట్లేదు ఒక సాధారణ జీవితం గడుపుతున్న మీరు చేయడం చాలా గ్రేట్ సెల్యూట్ చేస్తున్నాను నేను
Hi Devi sister .. your excellent job👍 I hort full appreciate ఎవ్వరూ చేయలేనిడి. మీరు చేస్తున్నారు. మీలో చాలా తగ్గింపు వుంది. మీరు అందరి లాగే వుండవచ్చు కానీ🧚 ... మీ మంచి మనసుకు♥️ నిండా కృతజ్ఞతలు 🙏 ఏమి బాదపడవద్దు ఎవరు ఎన్ని అనుకున్నా ... మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి 🤝💐💐💐💐🙏🙏🙏🙏🙏👍
శ్రీదేవి గారు మీరు చాలా సులభమైన మరియు అతి విశాలమైన హృదయం ఎంత ఎంత త్యాగం చేస్తున్నారు మీరు నడిచే మార్గంలో మీరే చేసే పనుల్లో ఆ శ్రీనివాసుడు ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తాడు కాపాడుతూ ఉండాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను శ్రీదేవి గారు
ఏనుగు వెళుతున్నప్పుడు ఎందుకు పనికి రాని ఊర కుక్కలు ఎన్నో మోరుగుతాయి. కానీ ఏనుగు వాటి గురించి అస్సలు పట్టించుకోకుండా తన దారిన తాను వెళుతుంది.అక్కా... మీరు కూడ ఆ ఏనుగులాగే ఉండండి. ఆ ఊర కుక్కల అరుపులు పట్టించుకోకుండా మీరు ఎంచుకున్న సేవ మార్గంలో వెళ్లండి. మీకు తోడుగా మేము ఉంటాము.
శ్రీదేవి మేడమ్ మీరు చేస్తున్న పని చాలా గొప్పది.కనుక మీరు ఉన్నంత కాలం ఇలాంటి బీద వారిని సమాజములో ఎలా ఉన్నారో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ మాకు మా మంచి తనాన్ని నిరూపించుకునేందుకు ఇది ఎంతో సహాయ పడుతుంది.thanks madam
Thank you very much sri devi garu, Meedhi chala Manchi vyrudhayam, kanukane, ,,,,,,elanti karykramalu cheyagaluguthunnaru, Dhevudu meeku thoduga untadu. Amen
చెళ్ళమ్మా ..మంచి పనిచేసే మీలాంటి వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వకుండా ఇలాంటి ముళ్ళకంపలు వేసేవాళ్ళని మీరు పట్టిచ్చు కోవద్దు..మీరు చేసే మంచి పనులు వెలకట్ట లేనివి...🙏🙏🙏🙏
ఎవరూ ఏమనుకుంటున్నారో మనకెందుకు మనం ఏం చేయాలో అది చేసి తిరుదాం ఇంతా గొప్ప సేవ ఎవరు చేస్తారు అదేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను
అక్క మీరు చేసేవి 100%కరెక్ట్ నీ పనులకు తప్పు పట్టేవారిని చెప్పుతో కొట్టాలి ...నువ్వు సూపర్ అక్క... నువ్వు బంగారం నిన్ను అన్నారు సరే మరి నిన్ను అన్న వాళ్ళు ఏం చేశారో చెప్పామనండి
మిమ్మల్ని అపార్థం చేసుకునే వ్యక్తుల్ని ఆ దేవుడు కూడా క్షమించడమా మీ మనస్సు చాలా మంచిది మీరు చాలా గొప్ప ఉన్నతమైన వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన వారు మీరు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అన్నా మీరు ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మీ సుజాత వనపర్ల
Hi madam ఇలాంటి వాటిని పట్టించుకూడదు ఎవరు ఒక్కరు బుదితక్కువాయి మాట్లాడారు కానీ మీ మంచి తనాన్ని ఎందరో మెచ్చుకున్నారు madam .... వీడియో చూసేవారికి నా విజ్ఞప్తి మీరు సహాయం చేయకున్నా పరవాలేదు ఇలాంటి comment మాత్రం చేయకండి మన మనుషులం కొంచం ఆలోచించండి plz.
చెల్లమ్మ మీరు సూపర్ ర్ మీరు చేసే పని చేసుకుంటూ వెళ్ళండి పక్కన కుక్కలు మరుగుతూ ఉంటాయి మన పట్టించుకోవద్దు మీరు మాత్రమే మీపని చేసుకోండి గ్రేట్ ఆడపిల్ల వై ఉండి ఇంత మంచి పని చేస్తున్నావ్ అంటే చాలా సూపర్ చెల్లమ్మ
🤔🥺 అయ్యో అమెరికా అబ్బాయి అమ్మమ్మకి సహాయం చాలా నమ్మకంగా చెప్పాడు వీడియో చూసిన మేము కూడా చాలా పాప బామ్మ గారు ఎంతో నమ్మరు మేము కూడా ఆ వీడియో చూసిన నేను అతని ఇంట్లో వాళ్ళు చేయొద్దని చెప్పారు అమ్మ కొంతమంది వెనకాల ఒప్పుకునే వారు ఉండరు వాళ్లు ఎదుటివారికి సహాయం చేయరు చేసిన వాళ్ళని సహాయం చేయనివ్వరు
Mam don't take negative feedback positive just ignore them, what u r doing is a great job. May God bless you and your family abundantly and with your work.
కల్మషం లేని మంచి మనసున్న మా తల్లి శ్రీదేవి ♥️♥️🙏🙌😇 ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ♥️🙏💐🌺🌹
ఎం త ధనవంతులయినా నీలాంటి పని చేయ రు తల్లి ఎవరు ఎమన్నా పట్టిం చ కుండా వుండమ్మా దేవుడే నీకు తోడుంటాడు🙏🙏🙏🙌🙌
అక్క.మీరు.ఎలాంటి. భయం లేకుండానే అందమైన. మంచి.వీడియోలు. చేయాలి. మీకు అండగా.దేవుడు. ఉన్నారు. నాపేరు భాను. మీకోసం.👩💐🙏🙏🙏👏👏👈👍
శ్రీదేవి కూతురి అడుగు పేదలకు వరం ఆమే పలకరించే ప్రతీగుమ్మం లోని ఆనందాల హారివిల్లే నిన్ను దేవుడు చల్లగా ఉండాలని నాఅభిలశమ్మా
శంకర్ అన్న మికూ శతకోటి వందనాలు అలాగే శ్రీదేవి సిస్టర్ గారికి మెరిగే కుక్కలను గురించి మిరుచేసే ప్రయత్నం అపకండి ఎదొఓకరోజు ఈ రాష్ట్రం ఈ దేశం కాదు ఈ ప్రపంచమేకే మి మంచి తనం తెలుస్తుంది 👍👍👍👍👍👍👍
👍👍👍👌👌👌
Thank you so much
ఈ మాత్రం సహాయం చేయాలనే మంచి మనసు ఎవరికి ఉండదు, ఈ రోజుల్లో సొంత కుటుంబం నె ఎవరు పట్టించుకోవడం లేదు, అలాంటి మిమ్మల్ని ఎవరు ఏం అన్న పట్టించుకోకండి మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఇలాగే చేయండి మేడం.
శ్రీదేవి గారు అమ్మ అనాధలుగా ఉన్నారు అనే విషయం మీకు తెలిస్తే మీరు మాత్రం వదిలిపెట్టి వెళ్లే వ్యక్తి కాదు అమ్మ శ్రీదేవి గారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మ మీరు ఎప్పుడూ నిన్ను మనసుతోటి అందర్నీ ఆదుకుంటున్నారు మీరు దేవుడు మీకు ఇచ్చిన ఓర్పు నెమ్మది సహనం వీటన్నిటికీ మించిన ఓపిక తో మీరు చాలా గ్రామాలు చాలా ఊర్లు చాలా చాలా ప్రదేశాలు తిరుగుతున్నారు అమ్మ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా మీ సుజాత వనపర్ల
మానవత్వం, సమాజ సేవ అంటే మీదే మేడమ్ hats off 🙏...
అక్కా ఇతరులువాళ్ళు చెయ్యరు చేశావాళ్ళని చెయ్యమివ్వరు మన పనిమనం చేసుకుని వెల్లేటమే మనదేయం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ 😂👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
శ్రీదేవి గారు మీరు చాలా గ్రేట్ మేము ఇంట్లో పని చేసుకోవడానికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం అలాంటిది అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నారు అంటే ఎంత గ్రేట్ అని అర్థం చేసుకోగలను మీ అంతగా ఎవరు ఆలోచించలేరు అందరి దగ్గర డబ్బు ఉండొచ్చు చేయాలనే ఆలోచన కూడా ఉండొచ్చు కానీ చేసే వాళ్ళు చాలా తక్కువ మిమ్మల్ని చూసి పొగడకు పోయినా పర్వాలేదు ప్రోత్సహించే పోయినా పర్వాలేదు ఎగతాళిగా గాని చులకనగా గాని మాట్లాడకూడదు అది మనిషి మానవత్వానికి మచ్చ దయచేసి ఎవరు శ్రీదేవి గారి గురించి అలా మాట్లాడకండి మాట్లాడితే మీ విలువైన మీరు కోల్పోయిన వారవుతారు సాయం చేయాలని వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఉంటుందండి అని మనం చిన్న చిన్న మధ్య తరగతి కుటుంబాలకు చేయలేని పరిస్థితి కాకపోతే దేవుడు ఏదో ఒక రూపంలో మీకు మీరు చేస్తున్న పనికి చేయూతనివ్వాలని మట్టికి భగవంతుని కోరుకుంటున్నాను అండి నమస్తే శ్రీదేవి గారు రాజకీయాల్లో నిలబెట్టి నిలబడి సంఘ సేవ చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయట్లేదు ఒక సాధారణ జీవితం గడుపుతున్న మీరు చేయడం చాలా గ్రేట్ సెల్యూట్ చేస్తున్నాను నేను
నిజంగా ఆ పిల్లలకి మంచి నాన్న అక్క మీరు చేసే పనిలో దేవుడు మీకు కాపుదల ఉండాలని కోరుకుంటున్నాను దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన
అక్క వాళ్ళకి ఒక ఫోన్ కొనిపించు అక్క, అక్క వాళ్ళు ని పర్యవేక్షణలో ఉంటే పిల్లలు లైఫ్ లొ సూపర్ సెట్టిల్డ్ అవ్వుతారు.
Hi Devi sister .. your excellent job👍 I hort full appreciate
ఎవ్వరూ చేయలేనిడి. మీరు చేస్తున్నారు. మీలో చాలా తగ్గింపు వుంది. మీరు అందరి లాగే వుండవచ్చు కానీ🧚 ... మీ మంచి మనసుకు♥️ నిండా కృతజ్ఞతలు 🙏 ఏమి బాదపడవద్దు ఎవరు ఎన్ని అనుకున్నా ... మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి 🤝💐💐💐💐🙏🙏🙏🙏🙏👍
ధిఖ్ లేనీపిల్లలను ఆదరించువారు ధన్యులు ఆనందభరితులు
అక్క.ఏవరు.ఏం.అన్న.నువు
దేవుడువి.అక్క.100:🙏🙏🙏
శ్రీదేవి గారు మీరు చాలా సులభమైన మరియు అతి విశాలమైన హృదయం ఎంత ఎంత త్యాగం చేస్తున్నారు మీరు నడిచే మార్గంలో మీరే చేసే పనుల్లో ఆ శ్రీనివాసుడు ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తాడు కాపాడుతూ ఉండాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను శ్రీదేవి గారు
ఏనుగు వెళుతున్నప్పుడు ఎందుకు పనికి రాని ఊర కుక్కలు ఎన్నో మోరుగుతాయి. కానీ ఏనుగు వాటి గురించి అస్సలు పట్టించుకోకుండా తన దారిన తాను వెళుతుంది.అక్కా... మీరు కూడ ఆ ఏనుగులాగే ఉండండి. ఆ ఊర కుక్కల అరుపులు పట్టించుకోకుండా మీరు ఎంచుకున్న సేవ మార్గంలో వెళ్లండి. మీకు తోడుగా మేము ఉంటాము.
Super😍😍😍
మీ గురించి మొదటి సారి తెలుసుకున్నాను.......
చాలా సంతోషం మంచి పని చేస్తున్నారు...
Your God in AP
శ్రీదేవి మేడమ్ మీరు చేస్తున్న పని చాలా గొప్పది.కనుక మీరు ఉన్నంత కాలం ఇలాంటి బీద వారిని సమాజములో ఎలా ఉన్నారో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ మాకు మా మంచి తనాన్ని నిరూపించుకునేందుకు ఇది ఎంతో సహాయ పడుతుంది.thanks madam
Super👏👏👏
మీరు ఏం పట్టించు కో కండి సిస్టర్
మీరు గ్రేట్...
God bless you sister
Joshna Joshna
🙏🙏🙏
మానవత్వం పరిమలించే "మంచి మనిషి కీ స్వాగతం 👍
Thank you very much sri devi garu, Meedhi chala Manchi vyrudhayam, kanukane, ,,,,,,elanti karykramalu cheyagaluguthunnaru, Dhevudu meeku thoduga untadu. Amen
చెళ్ళమ్మా ..మంచి పనిచేసే మీలాంటి వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వకుండా ఇలాంటి ముళ్ళకంపలు వేసేవాళ్ళని మీరు పట్టిచ్చు కోవద్దు..మీరు చేసే మంచి పనులు వెలకట్ట లేనివి...🙏🙏🙏🙏
👌👌👌🙏🙏🙏
అక్క నీయొక్క మంచి మనుసు కు జోహార్లు 🙏🙏🙏
శ్రేదేవి గారు మీరు చాలా మంచి పనిచేస్తున్నారు ఎందరినో ఆదుకుంటున్నారు మీకు నేను నా రెండు చేతులు జోడించి నమస్కారం
Ala mataladina varu bhudhi lani vallu madam meru great mam
ఎవరూ ఏమనుకుంటున్నారో మనకెందుకు మనం ఏం చేయాలో అది చేసి తిరుదాం ఇంతా గొప్ప సేవ ఎవరు చేస్తారు అదేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను
You are doing great job and price less even though the rabis dogs criticised. Such dogs are living among us what can we do?
super akka miru
మెడం నిజాయితి గ సహయం చేశే వారీకి అవమనాలు ఏకువా కానీ నీసహయం ఇతరులకు అవసరం తంల్లీ 🙏🙏
శ్రీదేవి అక్క మిమ్మల్ని ఎవ్వరు ఏమన్న మీ సేవ మీరు చేయండి
అక్క మీరు చేసేవి 100%కరెక్ట్ నీ పనులకు తప్పు పట్టేవారిని చెప్పుతో కొట్టాలి ...నువ్వు సూపర్ అక్క... నువ్వు బంగారం నిన్ను అన్నారు సరే మరి నిన్ను అన్న వాళ్ళు ఏం చేశారో చెప్పామనండి
Super👍👍👍
Sridevi garu God bless your family
God bless you loka damastha sukinobhavanthu.
👌👌👌👌👌 akka
Chalabaga chesthunnaru medam meeilage cheyyali mmeekudevudu manchigachusstadu thanks
అక్క మొరిగే కుక్కలు ఎలాగో మొరుగుతుంటాయి కానీ మనం చేసే పని దేవుడి చూస్తుంటాడు కథక
చాలాబాగా చేస్తున్నారు
Thank you sister God bless you God be with you
మీ మంచి సహాయానికి subsribe చేసుకున్నాను నా ది ఒక like compulsari ఉం టుంది మేడమ్
Thanks akka....bcz of u so many people are happy today
శ్రీదేవి sister మీరు బంగరం అరిచే మోరిగే కుక్కలకు సమాదనం తో పనిలేధు
Hi
👌👌👌
Namasthe sister for kindness
i know Im quite off topic but does anyone know a good site to watch new movies online?
@Fox Brayden Flixportal :D
సిస్టర్ మాది దండేపల్లి గుడ్ సిస్టర్
మంచి పని చేస్తున్నారు మాకు కూడా మంచి ఇన్స్పిరేషన్
👌🙏😍😍😍👏👏
శ్రీదేవి గార్కి అందరం సాహకరంగా ఉందాం సోదర
మిమ్మల్ని అపార్థం చేసుకునే వ్యక్తుల్ని ఆ దేవుడు కూడా క్షమించడమా మీ మనస్సు చాలా మంచిది మీరు చాలా గొప్ప ఉన్నతమైన వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన వారు మీరు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అన్నా మీరు ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ మీ సుజాత వనపర్ల
Hi madam
ఇలాంటి వాటిని పట్టించుకూడదు ఎవరు ఒక్కరు బుదితక్కువాయి
మాట్లాడారు కానీ మీ మంచి తనాన్ని ఎందరో మెచ్చుకున్నారు madam .... వీడియో చూసేవారికి నా విజ్ఞప్తి మీరు సహాయం చేయకున్నా పరవాలేదు ఇలాంటి comment మాత్రం చేయకండి మన మనుషులం కొంచం ఆలోచించండి plz.
మీకు నా యొక్క ధన్యవాదాలు శ్రీ దేవి గారు
అక్క మీ పాదాలకు నా నమస్కారం
శ్రీదేవి సిస్టర్ ర్ తల్లి మీరు బంగారం మీ మనసు బంగారం. ఎవరో ఏమో అన్న దాని చెప్పి వాళ్ళని పట్టించుకోండి. మీకు మీమ్ అందరం ఉన్నాం.
Super
🙏అక్క మీకు ఎవరొ ఎదొ అన్ని మిరూ ఈ మంచి కార్యక్రమాలు అపొదూ అని కొరూతూననూ 🙏
Super🙏🙏🙏
🤱🤱🤱🤱🤱devudu mimmalni divinchunugaka amen
Super akka vari vari tq
thank u akka nilanti vallu kavali society ki 💐💐
Sridevi garu meeru chese prayatnam great nanna
చెల్లమ్మ మీరు సూపర్ ర్ మీరు చేసే పని చేసుకుంటూ వెళ్ళండి పక్కన కుక్కలు మరుగుతూ ఉంటాయి మన పట్టించుకోవద్దు మీరు మాత్రమే మీపని చేసుకోండి గ్రేట్ ఆడపిల్ల వై ఉండి ఇంత మంచి పని చేస్తున్నావ్ అంటే చాలా సూపర్ చెల్లమ్మ
👌👌👌
Good job medam mee lanti varu desaniki kavali
చాలా మంచి పని చేస్తున్నారు సిస్టర్ కొంతమంది వేదవాలు వెధవ కామెంట్లు చేస్తారు పట్టించుకోకుండా వెళ్ళండి
మనం ఎలాగో వెళ్లలేము మూలా మూలాల్లోకి వెళ్లి హెల్ప్ చేస్తుంది సపోర్ట్ చెయ్యండి మంచి కామెంట్లు పెట్టండి ఇండియన్స్ మంచివాళ్ళు అనిపించుకోండి
Sri devi garu evaro edo anaru ani meru bhada padakandi meru chesay pani chala excellent 🙏🙏🙏🙏🙏
శ్రీదేవి గారు చాలా మంచి పనిచేస్తున్నారు గ్రేట్ సూపర్
God bless u sridevi garu
Excellent 👌👍 reply sridevi Garu...U r the Good inspiration to us...
Yes sridavi garu god bless you
శ్రీదేవి గారు బాగా చెప్పారండి నేను ప్రతిరోజు మీ వీడియో చూస్తాను అమ్మ నాకు నచ్చితే నేను బాగా చెప్పారు మీ సానుభూతికి నేను గొప్ప
Meeru chala great sreedevi
Amma neeku dhanyavadalu
🙏💐🙏Ur great madam garu meeku salaam🙏🙏🙏 God bless you మేడం గారు 🙏💐🙏
Thank you Sankar garu God bless you
💐🙏🙏🙏అక్క మీరు ఎవరి మట వినకండీ మిరు ఇలగే సాయండి అక్క🙏🙏💐
🙏🙏🙏🙏🙏
Super madam meekku hatsaf
Chala Manchu pani chesthunnaru sridevi garu
🤔🥺 అయ్యో అమెరికా అబ్బాయి అమ్మమ్మకి సహాయం చాలా నమ్మకంగా చెప్పాడు వీడియో చూసిన మేము కూడా చాలా పాప బామ్మ గారు ఎంతో నమ్మరు మేము కూడా ఆ వీడియో చూసిన నేను అతని ఇంట్లో వాళ్ళు చేయొద్దని చెప్పారు అమ్మ కొంతమంది వెనకాల ఒప్పుకునే వారు ఉండరు వాళ్లు ఎదుటివారికి సహాయం చేయరు చేసిన వాళ్ళని సహాయం చేయనివ్వరు
Meeru chese seva lo bagam panchukoleni nisahayatha.
Devudu meeku ananthamaina Shakthi, andadandalu paramathmudu sarwavelala meeku thodu undalani prarthisthunnanu.🙏🙏🙏
Very inspiration person 🙏🙏 hatsoff
god bless you.thank you so much.
🙏🙏అక్క మిరు దేవతా🙏🙏
చాలా మంచిపని చేస్తున్నారు శ్రీదేవి గారు ఎక్కడో మొరిగే కుక్కల గురించి పట్టించుకోవడం అనవసరం
👍👍👍
Sri Devi garu miku Padabi vandhanalu
Hi akka god bless you. Your job good.
Don’t care about bad comments
Keep it up mam
All d best
శ్రీదేవి మీరు చేసిన సేవ చాలా సూపర్
మానవ త్వం, నిరుపేద సేవ కి, నిలువేత్తు, రూపం మీరే sistet
Really U R a great. Humanbeing...I will definitely contribute..
Meeru chese help Chala great
Shankar Anna Nev super. God blesses you. Anna thank-you so much for helping. And sridavi
Sree devi garu chala manchi pani chestunnadu god bless you amma
You did a good job.. mam... 👏👏👏🙏🙏🙏🙏
Hatsap madam Garu
God bless you sridevi garu 👌👌👌sankar garu God bless you sir🙏🙏🙏
God Bless You Sridevi Garu 🙏
నాన్నకు ప్రేమతో అరె బాబులు మీ నాన్నని పెద్దయ్యాక మంచిగా చూసుకోండిరా
Sridevi meru challa great 🙏🙏🙏🙏🙏
No problem sister meeru pattinchukovadhu meeru Life long happy ga vundali
Super job God bless family akka
Sridevi garu mila andharu alochisthe mana society bhaghuntundhi good job
Akka great..meeru❤❤❤❤❤❤❤❤
Hatsaff...mam..keep it up..🙏🙏👌👌
👌👌👌👌
శ్రీదేవి గారు నమస్కారం
Sridevi Garu, really you are doing a great job.God bless you.
Super Sri devi
శ్రీదేవి అక్క గారు మీరు హెల్ప్ చేయండి రోడ్డుమీద కుక్కలు అలాగే మొరుగుతాయి
Mam don't take negative feedback positive just ignore them, what u r doing is a great job. May God bless you and your family abundantly and with your work.
Thanks Shankar garu👏👏👏👏
Its awesome work mam,,,, bless you
Very good work sridevi l sapot you