చాతుర్మాస్యం తేలికగా చేసుకొనే విధానం | Chaturmasyam pooja Easy way | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 860

  • @SaiSri845
    @SaiSri845 2 ปีที่แล้ว +449

    I can't express how much thankful I am . My life changed completely.. your videos made me to move into spiritual path . Thank you so much

  • @santhutrendsetter
    @santhutrendsetter 2 ปีที่แล้ว +202

    మీరు ఇస్తున్న ఈ జ్ఞానానికి మీ రుణం తీర్చుకోలేమేమో అనిపిస్తోంది 🙏
    ధన్య వాదాలు గురువు గారు 🙏💐

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 ปีที่แล้ว +47

    ప్రపంచ మానవాళి ఎన్ని వెర్రి తలలు వేసినా చివరకు తిరిగి సనాతన ధర్మం వైపు వస్తారు.
    సనాతన ధర్మం వర్ధిల్లాలి.

  • @naturelover9755
    @naturelover9755 2 ปีที่แล้ว +17

    🙏 మీకు చాలా ఋణపడిపోయాం గురువుగారు... నేను పూజలు ఎప్పుడూ చేస్తాను కానీ ఈసారి వారాహి నవరాత్రులు చేస్తుంటే వచ్చిన ఆనందం జీవితంలో ఎప్పుడూ రాలేదు గురువుగారు. చాలా శ్రద్దగా, భక్తిగా చేశాను అనిపించింది. అదేంటో తిన్నా, తినకపోయినా కొంచెం కూడా నీరసం అనిపించలేదు. అమ్మ నన్ను కరుణించిందో లేదో నాకు తెలీదు కానీ నాకు వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు చెప్పలేనంత. దీనికి కారణం కేవలం మీ నిత్య దీపారాధన వీడియో, ముఖ్యంగా మీరు చెప్పిన "భావన చెయ్యండి "అన్న మాట. దాని ప్రభావం ఎలా ఉందంటే అసలు ఉద్వాసన చెప్పడానికి కొంచెం కూడా మనసు రాలేదు, కన్నీళ్లు పెట్టుకొని ఎంత ఏడ్చానో...నాకే తెలీదు. మమ్మల్ని ఇంతలా మార్చేసిన మీకు 🙏🙏🙏కృతజ్ఞతలు గురువుగారు.

  • @varalaxmigandipalli6530
    @varalaxmigandipalli6530 2 ปีที่แล้ว +78

    నమస్కారం గురువుగారు మీ దయ వలన ఈ రోజుతో వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకొని ఉద్వాసన చెప్పుకున్నాం ఫలితం మాట ఎలా ఉన్నా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ధన్యవాదములు 🙏

    • @anilbabukotte8031
      @anilbabukotte8031 2 ปีที่แล้ว +1

      నేనూ కూడ మన గురువు గారి వల్లె నేర్చుకున్ననండి

    • @snehasiri2902
      @snehasiri2902 2 ปีที่แล้ว +1

      Nenu chesukunna Andi nijam ga naku phalitham ante manasuprasantha Ani telisindi danikanna viluvainadi ledu kadandi

    • @varalaxmigandipalli6530
      @varalaxmigandipalli6530 2 ปีที่แล้ว

      అంతా మన నండూరి గారి చలవే 🙏

  • @mysteriousen2048
    @mysteriousen2048 2 ปีที่แล้ว +12

    Being muslim I love chaganti n nanduri knowledge.. instead of watching waste videos watch something like religious knowledge and try to love all humans.. god is everywhere in different names.n shapes.. respect all of them and lead a happy life

  • @thirupathammamaneru8646
    @thirupathammamaneru8646 2 ปีที่แล้ว +108

    గురువుగారు చాగంటి కోటయశ్వరరావు గారికిజన్మదిన శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SDH2789
    @SDH2789 2 ปีที่แล้ว +79

    సనాతన ధర్మము అంటే అత్యంత శాస్త్రీయమైనది మరియు ఆధ్యాత్మికమైనది 🙏🙏🙏

  • @swethapaloju3456
    @swethapaloju3456 2 ปีที่แล้ว +51

    మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు బాబాయి గారు....ఆ అమ్మవారు అందరిని చల్లగా చూడాలి.....🙏🙏🙏🙏

  • @raniramesh5159
    @raniramesh5159 2 ปีที่แล้ว +74

    ఇంట్లో ప్రశాంతం గ పూజ కూడా చేసుకోలేని నావంటి వాళ్లకి ని మాటలు వింటుంటే కళ్ల వెంట నీరు ఆగడం లేదు అన్నయ్య
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @humanity1814
      @humanity1814 2 ปีที่แล้ว +15

      Devudu miku aa prasanthamaina situations ni kalipinchalani korukuntunanu...nenu alanti stage nunchi ippudu kasta manashantiga undagalige stage ki vachanu ammavaru ala nadipinchindi....amma kaalu pattukondi ame godugu kindhaki avide teskletundi. God bless you.

    • @tututuuuu
      @tututuuuu 2 ปีที่แล้ว +1

      Thappakundq paristhithi maaruthundhi kachithanga... e lopu ivanni manasulonu audio lo vintu pani, time spend chesthu cheskogaligina nadu osthe yela plan cheskovali anukuntu... alantiki sambandhinchina chinna chinna works cheyandi chala slow ga meku telise lope me way clear avthundhi nannu nammandi... Alanti paristhithi konni rojula krithame dhaataanu.. Andariki oka time lo ilanti phase vosthunthi dhaanni kuda kuda thelivi ga, maanasikanga ela vaadukunnaam anna chote manishi nerpari thanam, yella experience baita padthundhi.. Unna chote badha tho sahavasamo kudirinantha lo cheyali ankunavi maanasikanga cheskuntu meku meru ga line clear cheskodam antha mana buddhilo untundhi brain ki mask veyandi slow ga kadhalandi anni maaruthai... Aadhyaathmikame kaadhu jeevitham aapésé ye vishyanikaina idhe mandhu, idhe nadukune paddhathi... Kadhalaala? , unna chote undi badha lo unaanu kabati ila anukuni untu adhe chepkuntu undaala!!? Mana chethullo.... burrani ye maarchi normality ki theeskuravadamlo unnai... Shakthi baita nunchi raadhu meru kadhalaali anukunapudu kastanga vese modhati adugu chusi paramathma 2,3 leka 4 adugu nunchi me shakthi ki oopu ga, (engine oil laga accelerate chesthaadu anukondi,) oothanga, etc ga yela ante ala maaruthaadu... Kaani modhati adugu yeppudu mana nunche yedhuru chusthaadu...

    • @raniramesh5159
      @raniramesh5159 2 ปีที่แล้ว +1

      @@humanity1814 🙏🙏🙏

    • @nethapaladi7301
      @nethapaladi7301 2 ปีที่แล้ว +8

      వీలైతే ఒక సారి అరుణాచలo వెళ్లి ఏమి కోరుకోకుండా గిరిప్రదీక్షణ చెయ్యండి,
      మీ కోరికలు స్వామి తీరుస్తాడు,
      🌹శ్రీ అరుణాచలాయ నమః 🌹

    • @jstinyminiature8315
      @jstinyminiature8315 2 ปีที่แล้ว

      Lalitha Amma padalu pattukondi Amma tappakunda manalni kapadataru

  • @sureshsp5752
    @sureshsp5752 2 ปีที่แล้ว +8

    మీరు ఉన్న ఈ కాలంలో మెము ఉండటం మా అదృష్టం గురువు గారు

  • @jyothijonnavittula8380
    @jyothijonnavittula8380 2 ปีที่แล้ว +5

    గురువు గారికి నమస్కారాలు మీరు మాకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెబుతున్నారు ఇలా వివరించి చెప్పేవాళ్ళు ఎటువంటి తప్పులు జరగకుండా మేము చూసుకోవడానికి మేము పాటించాల్సిన జాగ్రత్తలు చెప్పే వాళ్ళు ఈ రోజుల్లో దొరకడం లేదు మీ వీడియోలను రెగ్యులర్ గా చూస్తాను నమస్కారం అండి

  • @RD-hj5fh
    @RD-hj5fh 2 ปีที่แล้ว +57

    I used to chant Vishnu Sahasranama daily while driving. But as mind wavers into other things while driving, I used to feel bad about it and totally stopped. I couldn't find any other suitable time to chant the same. I take today's message of chanting while driving as a sign from Narayana himself. I believe he accepts my flawed bhakti.

    • @sridharpavani6353
      @sridharpavani6353 2 ปีที่แล้ว +2

      🙏 pl don't stop it even though the mind is wavering... slowly it gains concentration .. then even in crowd it continues on its own automatically due to practice... I too did the same mistake of stopping ..got lost now i regret..for wasting time...

    • @neethupriya3497
      @neethupriya3497 2 ปีที่แล้ว +1

      See our mind nature itself unstable , if u practice for 41 days it will become stable, Lord srikrishna himself told in geetha this one , we have to practice to make our mind stable 😀

    • @devibodupu255
      @devibodupu255 2 ปีที่แล้ว

      3:45 to 6:30 is the best time to chanting time definitely change ur life

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 2 ปีที่แล้ว +20

    మాకు తెలియని విషయాలు ఎంతో ఓపిక తో చక్కగా వివరిస్తూ మా అందరినీ మంచి మార్గంలో నడిపిస్తున్న మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు🙏🙏🙏🙏🙏

    • @kumarchukkala8578
      @kumarchukkala8578 2 ปีที่แล้ว

      ఓం నమో నారాయణాయ 🙏

  • @nidimoruudayalakshmi8294
    @nidimoruudayalakshmi8294 2 ปีที่แล้ว +47

    శ్రీ రామ చంద్ర ప్రభో పాహిమాం రక్షమాం, శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష, సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు, జై శ్రీ రామ్, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @raniramesh5159
    @raniramesh5159 2 ปีที่แล้ว +49

    ప్రశాంతంగ గుడి కి వెళ్ళడానికి వుండదు పూజ చేసుకోవడానికి ఉండదు గుడి వెళ్ళడానికి కూడా రుల్స్ పెటే వాళ్ళు ఉంటున్న అత్త గార్లు తిరుపతి సేవ చేసే అవకాశం వచ్చిన వెళ్లలేని పరిస్థితి కాదని వెళ్ళితే ఏదో రకంగా వినలేని నిందలు గొడవలు. అందుకే అన్ని మానేసుకున్న me మాటలు వీడియో నాకు పూజ, గుడి దేవుడు అన్ని నాకు అన్నయ్య 😭😭😭🙏🙏🙏

    • @vanisai8970
      @vanisai8970 2 ปีที่แล้ว +1

      Nice 👍

    • @sobharanigathey6911
      @sobharanigathey6911 2 ปีที่แล้ว +4

      అమ్మా మీరు ఏమి బాధ పడవద్దు.మానసిక పూజ చేసుకోండి.

    • @raniramesh5159
      @raniramesh5159 2 ปีที่แล้ว

      @@sobharanigathey6911 🙏🙏

  • @Bmadhu123
    @Bmadhu123 2 ปีที่แล้ว +9

    ayya vaariki namaskaralu
    manaku daggarlo "Guru Pournami" vundhi kadandi
    ma generation ki okka sigle rupee kuda thisukokunda mammalni manchi margam lo nadipisthunna mire maku thelisina guruvulu,
    andukani miru pournami rojuna oka "Guru Devuni" sthanam lo vundi prajalani prematho manchi margam lo nadavataniki aashirvadhalu andistharni aasisthunnanu
    swamy variki namaskaralu

  • @devi.v8674
    @devi.v8674 2 ปีที่แล้ว +56

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి పాధాబి వందనాలు 🙏🙏🙏🌷🌷🌺🌺

    • @parvathisrinivasdaitaparu6864
      @parvathisrinivasdaitaparu6864 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manojapl1740
    @manojapl1740 2 ปีที่แล้ว +19

    Our Sanatana Dharma has defined all these pooja, vrata vidhanamulu for the betterment of human race.
    By God's grace we have come across Nanduri garu whose guidance is certainly bringing about good change in the life of his channel subscriber's.
    May God Bless U 🙏

  • @manikantha1289
    @manikantha1289 2 ปีที่แล้ว +39

    మీకు పాదాభి వందనం గురువు గారు...

  • @lalithasivajyothi3535
    @lalithasivajyothi3535 2 ปีที่แล้ว +1

    గురువుగారు మీకు శతకొటి వందనాలు...మీ videos చూసి నెను రాజస్యమల నవరాటృలు ఈ సారి చేసుకున్నానూ...వారాహి నవరాటృలు నెను ఎప్పుడు చెస్తాను,కామి ఈ సారి highlight మీరు చెప్పిన స్తోత్రం గురువుగాఋ...నాకు వారాహి అమ్మవారి స్తోత్రాలు ఎక్కడా దొరకలేదు...ఇన్ని ఏళ్ళు. So దుర్గడెవి స్వరూప వారాహి దేవి అని చదివి...దుర్గ స్తోత్రాలే చదివే డాని. Tq a lot. For few stotras that you are providing us which are not published in the market. Yours Hanuman bhadamaanala stotram is also one like that....I started chanting it every Tuesday now a days...it is very rhythmic...if I chant it loudly ..రొమాలు నిక్క పడతాయి....రం రం రం రక్త వర్ణం దినకరం ....

  • @lalithamahalakshmi2589
    @lalithamahalakshmi2589 2 ปีที่แล้ว +2

    మీ దార్శనికత లో దిగ్విజయంగా గా వారాహి నవరాత్రులను కాసేపటి క్రితమే పూర్తి చేశాను.
    మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం మహేశ్వరీ.యత్పుజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే.
    మీ వాత్సల్యం వల్ల ఎప్పుడో గుడికి వెళ్తే తప్ప వినని మంత్రాలు ఇప్పుడు నేనే చదివేసుకుంటున్నా ఇది మీ వాత్సల్యం అమ్మవారి వాత్సల్యం కాక మరేంటి.
    శ్రీ మాత్రే నమః.

  • @ptr3983
    @ptr3983 2 ปีที่แล้ว +13

    ఆషాఢ ఏకాదశి రోజు మేము రుక్మిణీ పాండురంగ స్వామి పూజ చేస్తాము.

  • @killanaramsuryalaxmi6184
    @killanaramsuryalaxmi6184 2 ปีที่แล้ว +66

    మీ పాదములకు శతకోటి నమస్కారములు గురువు గారి అండి... మాకు పెళ్లి ఐయి 5year's అయ్యింది మా హస్బెండ్ చనిపోయి 3 months ga అవుతుంది మాకు పిల్లలు కూడ లేని నందు కారణంగా మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నారు నేను మాత్రం మా ఆయన తోనే చావు ఐనా బ్రతుకు ఐనా అనుకున్నాను... అతను నాకు చూపించిన ప్రేమ దొరకదు అందుకు నేను ఇంకొకరిని కూడా ఊహించుకొలేను కూడ గురు గారు... నాకు ఉన్న ఆలోచన ఎవరైనా అడాప్టేషన్ తీసుకోవాలని అది కాకపోతే ఎకడైన దేవుని సేవ చేసుకోని ఉండిపోవాలని ఉంది దయ చేసి మీకు తెలిసిన ఒక సలహా ఇవ్వండి గురువూ గారు నాకు మా అమ్మ తప్పితే ఎవరు లేరు వెనక ముందు మా హస్బెండ్ ఉన్నపుడు అన్ని తానే అనుకున్నాను కని తను దూరం అయిపోయారు... నేను మా ఆయన కోసం పెళ్లి చేసుకోకుండా తానే నా సర్వం అనుకొని ఇలా ఉంటే మళ్ళీ మాకు జన్న అంటు ఉంటె భార్య భర్తల గా పుడతమా గురువూ గారు.. నిజం చెప్పాలంటే మా ఆయన తోనే నాకు చావు ఉంటే బాగున్ను అనిపించింది కాని నన్ను నమ్ముకున్న మా అమ్మ గారు ఏమి అయిపోతారు అని బ్రతుకుతున్నను చిన్న అప్పటినుంచి నాకు దేవుడూ అంటే చాలా భక్తి నా జీవితం పోయిన కూడ నాకు దేవుడు అంటే భక్తి... ఈ మద్దిననుంచి మీ వీడియోస్ చూస్తున్న గురువుగారు...

    • @mangalagirivasavisreekanth9366
      @mangalagirivasavisreekanth9366 2 ปีที่แล้ว +9

      Don't worry meeru edo oka Bhagavad karyam saadhinchadanike vaccharemo bhagavantuni...seva lo tappaka pradanthatha dorukutundhi...mundu Amma ki kuda todu ga untu edaina cheyandi...all is well

    • @sripathipandurangarao5239
      @sripathipandurangarao5239 2 ปีที่แล้ว +9

      Don't worry Amma God is great

    • @Gani2S
      @Gani2S 2 ปีที่แล้ว +9

      ఆ భగవంతుడు సదా మీకు అండగా ఉండాలని కోరుతూ 🙏🙏🙏

    • @sandhyamagapati7818
      @sandhyamagapati7818 2 ปีที่แล้ว +4

      Amma meeru chaganti gari ramayanam vinandi badha nundi chala relief vastundi

    • @csrsastry
      @csrsastry 2 ปีที่แล้ว +33

      అమ్మా! మీ వంటి స్త్రీమూర్తులు ఇంకా వున్నారు కాబట్టే భూమి ఇంకా ఇలా వుంది. మీరు మరోసారి సంసారమనే లంపటంలో పడకండి. దయచేసి శ్రీ అరుణాచలేశ్వర స్వామిని మీ గమ్యంగా మార్చుకోండి.

  • @Swaroopa_channel
    @Swaroopa_channel 2 ปีที่แล้ว +2

    Einni manchi vishayaalu maku yevaru cheputhanandi miru tappa maa adhrustam valla maku miru dorikaaru miru einni rojulu yekkada vunnarandi manchi matalu cheppataaniki devudu mimmalni pampadu anukunta miku maa dhanyavaadaalu

  • @garagasirisha3091
    @garagasirisha3091 2 ปีที่แล้ว +1

    Sanatanam ante scientific and spiritual great meeru ee generation ardam ayyela chepthunnaru padhabivandanam meeku

  • @sivakesavafilims8116
    @sivakesavafilims8116 2 ปีที่แล้ว +5

    గురువుగారు మీరు చెప్పిన వీడియో చాలా బాగుంది అలాగే మణిదీపం వర్ణన ఎలా చదవాలి దాని అర్థం ఏమిటి? దానిపై ఒక వీడియో చేయండి ప్లీజ్

  • @hakunamatata7107
    @hakunamatata7107 2 ปีที่แล้ว +2

    enni matches chusina naku marriage set kaldhu. 1 year nunde enni temples tirgano enni pujalo Chesano. Kalahasti temple ki vella , subramanyam swami gudi ki vella 7 weeks puja chesa. Sivalayam vella. Nagadevatala puja chsa ayna set kaldhu.. inka last ki yedustu durgamma 32 names and arjuna krutha stotram 15 days nunde amma ki puja chskntu edchkntu amma ni vedukuna. Edho miracle jarginattu 2 days lo set aypoinde.. durgamma challanai chupu eppu na pi undali.. bidda edusty ammaa a bidda badha chudaldhu bidda ki kavalsnde chstunde.. durgamma daya valla naku marriage fix aynde🙏🙏🙏. Tnq srinivas garu. Me valla nenu bakthi margam vaipu veltunanu.

    • @rajeswarinunna105
      @rajeswarinunna105 2 ปีที่แล้ว +3

      🙏🙏🙏 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే
      జై దుర్గా భవానీ మాతా కి జై 🌺🌺🌺

  • @pagadalahanumanthrao679
    @pagadalahanumanthrao679 2 ปีที่แล้ว +5

    శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ గురువు గారి పాదాల కు నమస్కరించి మీరు ఇచ్చే పి డి ఎఫ్ లు చూసి చదివితే ఏదైనా తప్పులు చదివితే దోషాలు అంటూ కుంటయ దయచేసి తెలుపగలరు శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 2 ปีที่แล้ว +9

    నమస్కారం గురువు గారు. చతుర్మాస్యం గురించి చక్కగా వివరించారు. ఒక్కో నెలలో ఒక్కో ఆహారపదార్ధం ఎందుకు తినకూడదో అద్భుతం గా వివరించారు ఇలా వివరించి video లు చూస్తుంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో దాన్ని కాపాడడం మన అందరి కర్తవ్యం. ధన్యవాదములు 🙏🙏🙏

  • @kplcreations-singerpadmava9190
    @kplcreations-singerpadmava9190 2 ปีที่แล้ว +1

    TQ sir meeru చెప్పేవన్నీ నేను అందరికీ చెపుతున్నాను ఎప్పటినుండో నేను చాతుర్మాస దీక్షలను చేయాలని అనుకుంటున్నాను మి వీడియో కోసం చూస్తున్నాను 2012 లో నేను చెయ్యాలి అనుకున్నాను కానీ అనారోగ్యం వల్ల చెయ్యలేకపోయాను ఇప్పుడు చేస్తాను 🙏

  • @lakshmiprasanna3267
    @lakshmiprasanna3267 2 ปีที่แล้ว

    Hi sir how are you❤🌹🌹🌹🌹. I am big fan of you. Nenu daily mi videos chustunnanu. Meri ధనకొండ ammavaaru daggara ki vellamani video chesaru . A video ni chusi nenu ధనకొండ ammavaaru daggara ki vellam. My family👪 lo chala change vachhindi. I am so happy😊😊😊😊. Thanks for your videos. Sri vishnu rupaaya namaha శివాయ.om sai ram🙏🙏🙏🙏.

  • @kanakamedaladevikarani4965
    @kanakamedaladevikarani4965 2 ปีที่แล้ว

    మాకు తెలియని ఎన్నో ఆథ్యాత్మిక విషయాలు సరళంగా వివరిస్తూ, మమ్మల్ని మంచి మార్గం లో నడిపిస్తున్న మీకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. శ్రీ విష్ణు రూపాయ నమఃశ్శివాయ🙏🙏🙏

  • @padmajayayaram602
    @padmajayayaram602 2 ปีที่แล้ว

    నమోనమః.. నండూరి వారూ..మీరు మాకు ఉపదేశించే విషయాలు అద్భుతంగా ఉంటాయి..మా అదృష్టం కొద్దీ వినగలుగుతున్నాము..🙏🙏🙏

  • @edaradevotionalchannel
    @edaradevotionalchannel 2 ปีที่แล้ว +3

    శ్రీ కామాక్షి శరణం మమ చాలా చక్కగా వివరించారు గురువు గారు మీకు చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @gayatrikrishnamadduri3540
    @gayatrikrishnamadduri3540 2 ปีที่แล้ว +1

    Wow 👌 marvellous, super ,adbutamina vivarana proud to be an Indian Hindu dhanvaadalu guruvugaaru...

  • @rachanakare8297
    @rachanakare8297 2 ปีที่แล้ว +5

    Sri vishnu rupya namah sivya.Sir,simply super explaination and making us know the logic behind each every concept. And we can say your are the hub of knowledge and devloper ,leader for spritiual path
    Sri matre namah

  • @prameeladupaguntla1719
    @prameeladupaguntla1719 2 ปีที่แล้ว

    చాతుర్మాస వివరణ చాలా బాగుంది అది ఎందుకు చేస్తాము అనేది అర్థమైంది మీ వీడియోలన్నీ నేను ఫాలో అవుతూ ఉంటాను అని అర్థం చేసుకోగలుగుతున్నాము పాటించాలని ఉన్నది కానీ చేయలేకపోతున్నాము ఇవన్నీ పాటించడానికి ప్రయత్నం చేస్తాము థాంక్స్ గురువు గారు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అన్నీ చాలా బాగుంటుంది. 🙏🙏🙏🙏🙏

  • @venkatareddy5673
    @venkatareddy5673 2 ปีที่แล้ว +2

    Mee video's chusee nenu navaratrulu chestunna guruvugaru. Thank you so much Andi inta vivaramgaa pooja ela cheyaalo cheppinanduku.

  • @nagamanipeethala5498
    @nagamanipeethala5498 2 ปีที่แล้ว

    గురువుగారికి పాదాభివందనములు 🙏🏻
    గురువుగారు వారాహి నవరాత్రులు మీరు చెప్పినట్టు చేసుకున్నానండి నిజంగా అమ్మ నాపైన నా ఇద్దరి కొడుకులపై వరాల వరష్షం కురిపించారనే చెప్పోచ్చండి మాకు ఇంతటి థైర్యాన్ని ఇచ్చిన మీకు ఏవిధంగా ఋణం తీర్చుకోవాలో తెలియట్లేదు🙏🏻
    మీరు, మీకుటుంబము నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వైర్యాలతో ఉండాలని మేము అమ్మని కోరుకుంటున్నాము. 🙏🏻🙏🏻🙏🏻

  • @lathagopa7996
    @lathagopa7996 2 ปีที่แล้ว

    చాతుర్మాసం గురించి చాల క్లుప్తంగా చాలా బాగా చెపినారు స్వామి చాలా సంతోషంగా ఉంది తెలుసుకోవడం

  • @venkateshinakollu9681
    @venkateshinakollu9681 2 ปีที่แล้ว

    ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి మీ ఋణం ఎలా తీర్చుకోవాలో. మీరు మాకు సిద్ధ పురుషులు ఇచ్చిన గొప్ప బహుమతి.

  • @saivenkat824
    @saivenkat824 2 ปีที่แล้ว +13

    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Jai Jai Sitha Rama 🙏🏻
    Jai Jai sri Rama 🙏🏻
    Jai Jai sri Ramadutha Hanuman🙏🏻

  • @thirupathammamaneru8646
    @thirupathammamaneru8646 2 ปีที่แล้ว +2

    అయ్యా మీ పాదాలకు అంతసటకొటేనమస్కారములు 🙏🙏🙏

  • @Rajasekhar1976
    @Rajasekhar1976 2 ปีที่แล้ว

    పాదాభివందనం గురువు గారికి. చివరిగా చెప్పిన విషయాలు చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.

  • @adisekharmuthyala4321
    @adisekharmuthyala4321 2 ปีที่แล้ว +18

    అయ్యా! ఈ నెల 13న సింహాచలం గిరి ప్రదీక్షణ ఉంది దాని గురించి ఒక వీడియో చెయ్యండి 🙏🙏🙏

  • @sermon007
    @sermon007 2 ปีที่แล้ว +1

    Dear guruvu garu,
    By the time i started watching the video today, it was already 9.30 a.m. I was yet to take shower. But after watching it, i realized Ekadasi’s significance and did puja as per ur directions. I feel an immense satisfaction after puja. Pranamam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 ปีที่แล้ว +8

    శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమః శివాయ 🙇🙇

  • @neelushomefood1817
    @neelushomefood1817 2 ปีที่แล้ว

    Meeru chestunnna ee seva ... Ento goppadi... Meeku nijamga mà padabhi vandanalu.... Meelanti vallu ee society ki chaala avasaram...

  • @sathish1202
    @sathish1202 2 ปีที่แล้ว +4

    Sir thank you for explaining in such a way to make every one understand the Santana Dharma.

  • @medianusha9877
    @medianusha9877 2 ปีที่แล้ว +1

    Nenu eroje meeku chaaturmyasa deeksha gurinchi video pettamani adagalanukunna guruvu garu
    Meeku chala chala Dhanyavaadalu 👃👃👃👃

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 2 ปีที่แล้ว +1

    Guruvu gaaru Mee margadharshanam lo varahi amma navarathrulu amma dhaya valla chakkaga chesukunnam... Ilaanti nighudamaina vishayalu maaku cheppi adhbuthanga cheyisthunna meeku paadhaabhi vandhanaalu 💐🙏

  • @007jpjames
    @007jpjames 2 ปีที่แล้ว

    మీరు చెప్పింది నిజం. ఆయుర్వేదం ప్రకారం వానాకాలంలో ఆకుకూరలు నిషేధం

  • @triveni928
    @triveni928 2 ปีที่แล้ว +19

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏼

  • @pasumarthikoteswararao2792
    @pasumarthikoteswararao2792 2 ปีที่แล้ว +7

    ఈ విధానం ఇంట్లో చేయటం అందరికీ సాధ్యం కాదు కథా,మీ చెప్పిన తర్వాత చేయాలని ఉంది మాబోటి వాళ్ళు చేయటానికి సామూహికంగా చేసే ఒక ప్లాట్ఫాం ఉంటే దయచేసి తెలియజేయండి.

  • @nagarajurao7368
    @nagarajurao7368 2 ปีที่แล้ว +2

    Thank you so much gurugaru meku memu chala runapadi untamu 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemapenmetsa2390
    @hemapenmetsa2390 2 ปีที่แล้ว +4

    Namaste Gurugaru, please do more videos on food restrictions according to tithi and masam. I want that youngsters should be convinced with reasoning

  • @Kachana_Padmaja
    @Kachana_Padmaja 2 ปีที่แล้ว +2

    🙏గురువు గారు sreerangam temple lo పూజారి తో దారుణమైన అనుభవం ఎదురైంది డబ్బులు కోసం చాలా దిగజారి behave చేశారు చాలా బాధాకరం

  • @mahi4387
    @mahi4387 2 ปีที่แล้ว +13

    వారాహి అమ్మ నవరాత్రులు 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో emotion దుఖo, ఆనందం, కృతజ్ఞతలు తెలపడం అన్నీ జరిగాయి. ఒక్కటి మాత్రం నిజం అమ్మ ఉంది అని అని నా మనసు కు తెలియజేసింది. నవరాత్రులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కనీసం పూజ చేస్కొగలిగాను అంటే అది కూడా అమ్మ దయ వలనే. మాలో భక్తి శ్రద్ధలని పెంచి ఇన్ని మార్గాలు చూపించినందుకు మీకు మేము ఎం ఇచ్చుకొగలం? రోజు పూజలో భగవంతుని అనుగ్రహం మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని ప్రదించడం తప్ప.🙏❤️❤️

    • @GK-xf4ib
      @GK-xf4ib 2 ปีที่แล้ว

      Mee message same na manasu lo ni feelings la ne undi. Same nenu kooda mee lage feel avuthunnanu. Ee 9 days Pooja niratamkam ga cheyyagalagadame amma aasirvachanam la undi Naku. 9 days i am also with different emotions but really amma is there. She showers blessings on every one. Sri mathre namaha. Thank you nanduri garu.

    • @swarnalathapeesapati2975
      @swarnalathapeesapati2975 2 ปีที่แล้ว

      🙏🏻🙏🏻

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 ปีที่แล้ว +3

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🏡👨‍👩‍👧‍👦🚩🕉️🔱🔯🥥🌿🥭🍊🍇🌽🌹🍎🌴🌸🏵️🌼🌺🇮🇳🙏

  • @vidyamandiram02
    @vidyamandiram02 หลายเดือนก่อน

    Namaskaram guruvu garu mee videos enni times vinna inka vinalani untundi. Chala chala thanks guruvu garu

  • @psrlaxmi7265
    @psrlaxmi7265 2 ปีที่แล้ว +1

    Exllent speech sir,,,antakante Inka Ela cheppalo teliyatledu....tnk usir

  • @vajjalakshmikalyani7748
    @vajjalakshmikalyani7748 2 ปีที่แล้ว +1

    Guruvu gariki padabhi vandanam
    Meeru cheppina vidhanam lo ne VARAHI navararathrulu chestamandi
    Amma Dayavalana maa panulu Anni chakkaga purthiayinayi🙏🙏🙏🙏

  • @renukak2797
    @renukak2797 2 ปีที่แล้ว

    Varahi amma navaratrulu chesanu, namalu, ashtotaram and shuti cheskunanu, prasadam petanu.na life lo first time continues ga Pooja chesanu.Varahi amma everyday photo lo kanipinchindi.Last day ithe chala clear ga Varahi amma photo lo padaru.Only evng time chala simple ga cheskunanu, kani amma nidarsanam nijamga chala powerful.

  • @dhanrajkodam5625
    @dhanrajkodam5625 2 ปีที่แล้ว +4

    I am you viewer since the beginning I can understand Telugu but if you just translate(English/ hindi dubbed) or add subtitles to the videos then the reach will be world wide.
    I have no complaints, this is just a suggestion for others who want to follow but couldn't understand the language.
    If possible you could reach me I will be more than happy to help.
    Thank you.

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 2 ปีที่แล้ว +2

    Ty for ur tremendous work towards our sanathana dharma..... hindu ga India lo puttinnaduku am so thankful and fortunate to watch ur videos....jai sreemannarayana

  • @bhavanikanna7071
    @bhavanikanna7071 2 ปีที่แล้ว +6

    One of the god gift sir ur vedios 💐💐

  • @Suryachakradhar584
    @Suryachakradhar584 2 ปีที่แล้ว +1

    Really Thank you very much sir 👋

  • @anushashi4152
    @anushashi4152 2 ปีที่แล้ว +1

    Thank you very much Sir, I did Varahi Navaratri puja and was peaceful and great time namaste

  • @eswaribai1141
    @eswaribai1141 2 ปีที่แล้ว +1

    అద్భుతం, అమోఘం గురువుగారు .ధన్యవాదాలు

  • @cherukurisaitharun5012
    @cherukurisaitharun5012 2 ปีที่แล้ว

    Garuda vahanam constellations gurinchi chala chakkaga chepparu Guru garu. Maaku teliyani science

  • @vyshnavidamu6160
    @vyshnavidamu6160 2 ปีที่แล้ว +4

    Nanduri gariki 🙏🙏🙏 for taking us into the path of spirituality... 🙏🙏🙏

  • @vijaykumar-ub4hc
    @vijaykumar-ub4hc 2 ปีที่แล้ว

    Really very good information regarding Maa Varaahi ... puja has given us very confidence..and power.Thankyou sir 🙏

  • @avmuralikrishna7102
    @avmuralikrishna7102 2 ปีที่แล้ว

    గురువు గారు చాలా చక్కగా మంచిగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @foryou7061
    @foryou7061 2 ปีที่แล้ว +31

    మన రాష్ట్రం లో పవన్ కళ్యాణ్ గారు చాతుర్మాస దీక్ష ను చేస్తూ ఉంటారు...

  • @lavanyavojja23
    @lavanyavojja23 2 ปีที่แล้ว

    Varahi navratri lo,
    Ahkari 3 rojulu chesukoni ,eroju udhvasana cheppukunamu Guruvu garu.Manasu chala prashanthanga undi.Antha ammavari Daya,
    Inka mee karuna ma pyna.
    Shathakoti namaskaralu meeku🙏

  • @shailaja16
    @shailaja16 2 ปีที่แล้ว

    Maku enni teliyani vishayalu cheppina meeku padaabhi vandanaalu guruvugaru 🙏🏻

  • @mprabhas8150
    @mprabhas8150 2 ปีที่แล้ว +1

    Meeku anni kruthagnathalu chypukunna saripodhandi 🙏🙏🙏🙏 sremathry namha

  • @Vijayalaxmikishorekarthik
    @Vijayalaxmikishorekarthik 2 ปีที่แล้ว

    Guruvu garu meku padhabhi vadanam,meru maku challa sulabaga Puja cheyatam , vratham cheyatam ,bagavanthuniki dhagaraga vundyla vunaye me videos,memu saptha shanivaram vratham chesukutunamu, tomorrow,8th week oka varam kuda miss kaledhu aa vekateshwara swamy ma medha dhaya chupadu,koni ebadhulu tholigipoyaye ,tq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JD-ml5sy
    @JD-ml5sy 2 ปีที่แล้ว +3

    Gurubhyonnamaha 🙏🙏🙏
    Thank you very much Nanduri garu. Just I finished the last 3 days of varahi navaratri vratam
    I am extremely thankful to you
    Sir. Always eagerly waiting for your videos which are very informative and spiritual
    JAI SANATANA DHARMA 🚩

  • @puppalanagalakshmi7043
    @puppalanagalakshmi7043 2 ปีที่แล้ว

    Thank you so much mi valuable time spend chaisi chala information istunaru.

  • @shivaji4030
    @shivaji4030 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏I done sir with demo Pooja video Thank you sir and pdf easy to understand step by step first time I did Pooja

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 ปีที่แล้ว +4

    ఈ వీడియో వల్ల మన వైదిక సంస్కృతి గురించి ఇంకా మంచి విషయాలు తెలుస్తున్నాయి అన్న గారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు, మన సంస్కృతికి మరియు వాతావరణం కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపినందుకు. ఇవి తెలియక నే మన సంస్కృతి గురించి పిచ్చి మాటలు మాట్లాడుతారు. ఎలా అంటే దీపావళి రోజు టపాకాయలు కాల్చ కూడదు దీపాలు పెట్ట కూడదు అని. ఓం నారాయణ ఆది నారాయణ 🙏

  • @Pradeep5MSN
    @Pradeep5MSN 2 ปีที่แล้ว +6

    Namaste andi, chinna pillalaki disthi tise vidhanam meeda oka video cheptara

  • @jessimadhavi546
    @jessimadhavi546 2 ปีที่แล้ว

    Matalu saripovu guruvugaru miru chesina meluluki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 2 ปีที่แล้ว

    చాతుర్మాస దీక్ష గురించి ఎన్నో విషయాలు తెలియచేశారు. ధన్య వాదములు గురువు గారు.🙏🙏🙏

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 ปีที่แล้ว +1

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @manipriya8869
    @manipriya8869 2 ปีที่แล้ว +2

    చాలా చాలా కృతజ్ఞతతో 🙏

  • @chandrababu235
    @chandrababu235 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీలాంటి వారిని మాకు ఇచ్చినా ఆ దేవుడికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajibobbili6652
    @balajibobbili6652 2 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు. గతంలో మీరు చేసిన వీడియో ఒకటి చూసాను. ఇంట్లో శివ పూజ, శివలింగానికి అభిషేకం చేసుకునే విధానం గురించి 15 శ్లోకాల తో కూడిన రుద్రానికి సమానమైనదని మీరు చెప్పారు. ఆ శ్లోకాలు చదువుతూ రోజూ నేను అభిషేకం చేస్తూ పూజ చేస్తున్నాను. కానీ ఆ శ్లోకాలకు అర్ధం తెలుసుకోవాలి అని వుంది. దయచేసి ప్రతీ పదాన్ని వివరిస్తూ ఒక వీడియో చేయగలరు.

  • @LakshmiLakshmi-ns3pl
    @LakshmiLakshmi-ns3pl 2 ปีที่แล้ว +3

    ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ವಂದನೆಗಳು

  • @parushurambathini9570
    @parushurambathini9570 2 ปีที่แล้ว +19

    శ్రీ గురుభ్యోనమః గురువుగారికి నమస్కారం శ్రీ లక్ష్మినరసింహ స్వామి షాడోపచార పూజ. వ్రతం విధానం చెప్పండి గురువుగారు. pdf పంపండి గురువుగారు శ్రీ మాత్రేనమః

    • @lalithamahalakshmi2589
      @lalithamahalakshmi2589 2 ปีที่แล้ว

      ఇలా చేస్తూ వెళ్తే గురువు గారు ముప్పై మూడు కోట్ల pdf లు పంపాలి.ఒక్కొకరికి ఒక్కోలా ఉండవు లక్ష్మీ నారాయణ పూజ డెమో vedioe లో pdf ఉంది కదా దాన్లో లక్ష్మీ నారాయణ బదులు లక్ష్మీ నరసింహ jst నామమ్ మార్చుకుంటే సరిపోతుంది ఈ మాట గురువుగారు చెప్పిన మాటే మొన్న అమ్మవారి vedioe లో చెప్పారు

  • @swathidurga121
    @swathidurga121 หลายเดือนก่อน

    Lots of thankyou guruvu garu 🙏

  • @chamalaarchana6992
    @chamalaarchana6992 2 ปีที่แล้ว

    Nanaskaram annde mee lantee motivational speakers society ke chala avasaram annde thank I soo much annde

  • @lakshmibhogyam9261
    @lakshmibhogyam9261 2 ปีที่แล้ว +1

    miru chala baga cheparu guruvu garu meeku padabhi vandanam guruvu garu🙏 🙏sri mathre namaha 🙏🙏

  • @coolsairam2607
    @coolsairam2607 2 ปีที่แล้ว

    సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 గురువు గారు మేము జియర్ స్వామి భక్తులము అండి మా వాళ్లు చాలా మంది చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు

  • @muppidisupriya2760
    @muppidisupriya2760 2 ปีที่แล้ว +3

    ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @sreenivasdevaki2601
    @sreenivasdevaki2601 2 ปีที่แล้ว +2

    మహనీయులు సార్ మీరు, ఎవరినీ విమర్శించరు, ఎవరినీ నిందించరు. ఏమి చెప్పాలో ఆ విషయం సూటిగా సరళంగా చెప్తారు.
    వందనములు.

  • @vasanthik4121
    @vasanthik4121 2 ปีที่แล้ว +3

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @svsjagan7721
    @svsjagan7721 2 ปีที่แล้ว

    Dhanyavadalu guruvugaru satakotivandanalu, teleyani vishayalu chepparu, tq