రంగనాథ్ గారికి 🙏🌹❤️. లక్షలు లక్షలు లంచాలు మెక్కి పర్మిసన్లు ఇచ్చిన అధికారులు మంత్రులను క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళను ప్రసిక్యూట్ చేయండి అధికార రాజకీయ పార్టీ భాగస్వామ్యం లేకుండా ఈ అవినీతి జరగదు కూల్చడం తో పాటు ఈ అవినీతి జలగలను జైల్లో పెట్టాలి.
Our CM should look into the Nizam period memoir of then water bodies/lake beds/ buffer zones so as to get real demography and compare the present ground realities.
Old village maps sy no wise r available in revenue records.even available with old Patwaries worked before abolition os Patel,patwari system during N TR period.
Every Tahisildar having responsibility to to protect all government lands because they are custodians of it, including all water bodies. Ranganath alone can't do,..it takes 10 years to clean it . There fore Rangath must assign task to Tahisildars and municipal commissioners, and he must monitor
తహశీల్దార్ కార్యాలయంలో "విలేజ్ మ్యాప్"లు అన్ని గ్రామాలకు ఉంటుంది. అందులో అన్ని హద్దులు ఉంటవి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నాలాలు, రోడ్లు, చెట్లు ఇట్లా ప్రతి విషయం విలేజ్ మ్యాప్ లో ఉంటవి.
Mana tholivelugu Raghu Anna is grate jurnalist Jai Raghu Anna
ఎ అధికారి అయితే permission ఇచ్చారో అ అధికారి నీ విధులు నుండి తోలగించకుండా ఇలా కూల్చి వేయడం .....ఎంత వరకు సమంజసం
రంగనాథ్ గారికి 🙏🌹❤️. లక్షలు లక్షలు లంచాలు మెక్కి పర్మిసన్లు ఇచ్చిన అధికారులు మంత్రులను క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళను ప్రసిక్యూట్ చేయండి అధికార రాజకీయ పార్టీ భాగస్వామ్యం లేకుండా ఈ అవినీతి జరగదు కూల్చడం తో పాటు ఈ అవినీతి జలగలను జైల్లో పెట్టాలి.
Raghu garu great person🎉😊
Great job
🙏🏻
Raghu garu please put up report on Durgamcheruvu Memoirs.
ఏ అధికారి అయితే పర్మిషన్ ఇచ్చారో వారి ఇళ్ళు కూల్చాలి ముందర
Our CM should look into the Nizam period memoir of then water bodies/lake beds/ buffer zones so as to get real demography and compare the present ground realities.
తొలి వెలుగు.... నిజంగా దమ్ము నా చానెల్.... Dydra మాదిరిగా
How to get the memoir of a lake with an RTI request
రెవిన్యూ వాలా దగ్గర అన్ని చెరువుల డీటైల్స్ ఉంటాయి...
Old village maps sy no wise r available in revenue records.even available with old Patwaries worked before abolition os Patel,patwari system during N TR
period.
1956 సెర్వుల పరిస్తి లెక్కలోకి తీసుకోవాలి
Get details from suruey of india
Memoirs are available in state central library Afjalgunj.
Please add the Amber cheruvu pdf here Anna
Memoir tho mana toli velugu !nizam tarvatha prabhutvamn shrada pedtatar.?
వెంచర్ పర్మిషన్ ఇచ్చారు , ప్లాట్స్ సేల్ చేశారు ,గవర్నమెంట్ కులకోడెతే ఎలా పెదవాళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ,
Journalism antene Raghu
ఏది ఏమైనా మాయం చేయల్లానా, మనకు 4 దిక్కులా సహకారం కావాలి , 4 దిక్కులా కాపలా కాసింది వీరే
1. KCR
2. KTR
3. Liquor Queen, Kavitha
4. తెలంగాణ వాగుడు కాయ, Harish Rao - All vanished
Hydrama...
పర్మిషన్ , రిజిస్ట్రేషన్, వెంచర్ చేయినవల్లను వదలొద్దు ,
Nanakramguda cheruvu kanapadam ledhu
Bin
Every Tahisildar having responsibility to to protect all government lands because they are custodians of it, including all water bodies.
Ranganath alone can't do,..it takes 10 years to clean it .
There fore Rangath must assign task to Tahisildars and municipal commissioners, and he must monitor
Thirupati reddy house safe iga😂😂 mem appude expect chesam, thirupathi reddy bayataki ragane kulagottandi ani public stunt ichinappude artham iyyindi
తహశీల్దార్ కార్యాలయంలో "విలేజ్ మ్యాప్"లు అన్ని గ్రామాలకు ఉంటుంది.
అందులో అన్ని హద్దులు ఉంటవి.
చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నాలాలు, రోడ్లు, చెట్లు ఇట్లా ప్రతి విషయం విలేజ్ మ్యాప్ లో ఉంటవి.
Frustration raghu not getting payment from all builders he is targeting
Poi ichi ra mari