నేను 14సంవత్సరాల నుండి గల్ఫ్ లో ఉంటున్నాను ఏ ఒక్క రాజకీయనాయకుడు NRI కొరకు మాట్లాడలేడు నువ్వు గ్రేట్ సార్ only బిజెపి MLA లు మాత్రమే ప్రజలకొరకు మాట్లాడుతున్నారు థాంక్స్
ఇది కదా ప్రజల సమస్యలు , అసెంబ్లీ లో మాట్లాడాలి , ఈ బీజేపీ వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారబ్బ🤔 ఒక్కో mla ఒక్కో సింహం లా ఉన్నారు , ప్రజలకు కావలసింది ఇది కదా. ఇప్పటి నుండి i సపోర్ట్ బీజేపీ , ❤❤❤❤❤❤ మీరు పోరాడండి మీకు మేము అండగా ఉంటాం ,
మాది Metpally అన్న మన నిజాంబాద్ బిడ్డ గా చాలా మంచిగా మాట్లడినవ్ అన్న ఒక్కరూ కూడా మన గల్ఫ్ గురించి పట్టించుకోలేదు ఇకననై మాకోసం తెలంగాణ బడ్జెట్ లో కొంచెం అయిన కేటాయించండి మమ్మల్ని ఆదుకోండి నేను నాలాంటి యువత 18-26 వయసు వాళ్ళం చాలా కష్ట పడుతున్నాం మాకోసం. చిన్న సహాయం చేయండి BJP MLA Rakesh Reddy గారికి ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతా కీ జై
అన్న కరెక్ట్ మాట్లాడినవే నేను కాంగ్రెస్ అభిమానిని కాని నువ్వు మాట్లాడిన తీరు మా గల్ఫ్ బాధితుల బతుకులు మా ఆశలు అన్ని చెప్పినవ్.ఈ బాధలు వాళ్లకు అర్ధం కావే.ఇప్పుడు ప్రస్తుతం మస్కట్ లో ఉన్నాను. 😢
Avunu Anna meeru enduku velthunnaru ra hyd lo bagundi kada and central valu daani clear cheyali first Adi ippudu bjp undi valu suport cheyali state valu cheyali kaani meeru velli first thappu ikkada undandi ra mem mahabubunagar mem hyd benguluru anthe
గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతున్న ఏకైక ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్న గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ గురుకుల లో చదువుతున్న పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు🚩🕉️🚩 అన్నా నువ్వు హిందువుల గురించి కూడా చాలా బాగా మాట్లాడుతావు హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై బిజెపి జై నరేంద్ర మోడీ
బాగా మాట్లాడారు తెలంగాణ ప్రజల గల్ఫ్ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూన్నాను మరణం జరిగిన తెలంగాణ మనిషిని అక్కడ నుంచి ఇక్కడికి రెండు రోజుల లోపు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నీ వారి బాధా నీ అర్థం చేసుకొని న్యాయం చేయాలి అని సిఎం గారిని కోరుతున్న ఎంఎల్ఏ గారు వారికీ అండగా ఉండాలి
కుటుంబాన్ని వదిలి దేశాన్ని వదిలి కుటుంబం కోసం బయట దేశం వెళితే అక్కడ కొంతమందికి మాత్రమే సరైన వసతులతో కూడిన కంపెనీలు దొరుతాయి.. కానీ 80% లేబర్ కి గోరమైన జీవితాలు గడుపుతారు.. అలాంటి వాళ్ళ కోసం ఇలా ఆలోచన చేసి అసెంబ్లీ లో చాలా గొప్పగా వివరించి న్యాయం కావాలి ఇంత బడ్జెట్ కేటాయించి వారిని ఆదుకోవాలని కోరిన రాకేష్ రెడ్డి గారికీ ప్రత్యేక ధన్యవాదాలు 🙏
మొట్టమొదటిసారి ఒక నిజమైన నాయకుడిని ప్రజల నాయకుడిని ప్రజల పక్షాన ప్రజల కోసం ముఖ్యంగా నిమ్న వర్గాల కోసం.... గల్ఫ్ కార్మికుల కోసం... పేద ప్రజల గొంతు గా ప్రశ్నిస్తున్న నిజమైన నాయకుడిని గెలిపించుకున్న ఆర్మూర్ ప్రజలకు ధన్యవాదాలు.... ఇలాంటి నాయకుడిని గతంలోనే గెలిపించు కుంటే ఈపాటికి మీ ఆర్మూర్ అభివృద్ధి పదంలో ఉండేది...
ఉత్తర తెలంగాణ నిజామాబాద్ కరీంనగర్ జిల్లా పేద ప్రజల బ్రతుకుల గురంచి గల్ఫ్ బాధితుల బ్రతుకుల గురించి ఇంత లోతుగా మా బాధలు అర్థం అయేటట్టు ఎపుడు ఏ ఒక్కడు మాట్లాడలేదు అన్న... మొట్ట మొదటి సారి అసెంబ్లీలో నువు మా బ్రతుకుల గురించి మాట్లాడుతుంటే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి😢 నీకు వోట్ వేసి గెలిపించిన ప్రజల గోత్తువై అసెంబ్లి లొ సింహం ల గర్జించినవ్ ✊👏 పైడి రాకేష్ అన్న మీకు హృదయ పూర్వక కృజ్ఞతలు 🙏
Super Rakesh sir kachithanga cm garu me mata chirasavadhisyaru prthi okka mla garu Ila samasyalu assembly drustiki thisukelly peda prajala samasyalu thirchalani korukuntunau👏👏🙏
రాకేష్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గల్ఫ్ గురించి మొట్టమొదటి సారీ మాటలు మాట్లాడారు కాబట్టి మీరు చొరువ తీసుకుని వారికి మీరు భరోసా ఇవ్వలని కోరుకుంటున్నాను
ఇటువంటి మాటలను అసెంబ్లీలో వినడము నేను ఇదే మొదటిసారి సినిమాలలో అయితే శ్రీహరి నోట వింటాము నిజంగానే కోట్ల కోట్లు ఎవరి మింగుతున్న మాత్రం తెలియదు కానీ మీ మాటలకు మాత్రము ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు
మా గల్ఫ్ కార్మికుల గురించి, మా బాధల గురించి అసెంబ్లీ లో మాట్లాడినందుకు మా ఆర్మూర్ MLA పైడి రాకేష్ రేడ్డి గారికి ధన్యవాదాలు 🙏👍 ఇప్పటికైనా కనిసం ఈ ప్రభుత్వమైనా మా గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి 1000 కొట్లు బడ్జెట్లో పెట్టాలి
ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ అన్న గారికి సూపర్ మా ఐలాపూర్ గ్రామం తరపున మీరు పరిశీలించిన ఏసి హాస్టల్ చాలా వివరంగా చెప్పారు సార్ ఇంతవరకు నందిపేట మండలంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాలు ఉన్నటువంటి విలేజిలో ప్రతి ఒక్కరూ గల్ఫ్ లో పోయిన అటువంటి గ్రామాలే ఎక్కువ ఉంటాయి సార్ మీరు ప్రతి విషయం ఒక సబ్జెక్ట్ పార్టీలకతీతంగా కరెక్టేనా వీరేంద్ర సార్ మీకు ధన్యవాదములు❤❤❤
తెలంగాణ శాసనసభ సమావేశాలలో అత్యున్నతమైన స్పీచ్ సార్ మీది.. సామాన్య ప్రజలు ఒక MLA ఎలా ఉండాలి ? మాకోసం ఏ విదంగా అసెంబ్లీలో మాట్లాడలి అని అనుకుంటారో 100కు 100 శాతం అలాగే మాట్లాడారు.. మీరు చెప్పినవి నూరుపాళ్లు సత్యం.. మొదటిసారి మిములను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను సర్.ఆ దేవుడు మీలాంటి వాళ్ళని ఇంకో కనీసం 5 సార్లు గెలిపించాలి.. మిమ్మల్ని చూసి అయినా ఇంకొంత మంది తెలంగాణ MLA లకు బుద్ధి వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది.. మిమ్మల్ని గెలిపించిన ఆర్మూర్ ప్రజలకు నా అభినందనలు... మీ పాదాలకు నా నమస్కారాలు.Sir I'm Frm Secunderabad Contonment 🙏
ఏ రాజకీయపార్టీకి చెందిన MLA అయిన కావచ్చు ఇలాగే వారీ వారీ నీయోజక వర్గ సమస్యలు పరిష్కరించేందుకు, అభివృద్ధికి బాటలు వేసే భాధ్యత ఉన్న నాయకులను ఇలాగే పంపితే ఆ నియోజకర్గంలో అభివృధ్ది జరిగి యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటుంది. సూపర్ గా మాట్లాడారు MLA గారు . రాజకీయాలు ఎలక్షన్ సమయంలో ఉండాలి మిగత సమయాల్లో నియోజకవర్గ సమస్యల పై, అభివృద్ధి మీద మాత్రమే పోరాడాలి అయితే ప్రజలు నమ్మి మీకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా వారి రుణం తీర్చుకునే వీలు కలుగుతుంది.
రైతుల కోసం వందల కోట్లు ఇస్తున్నారు..గల్ఫ్ బాధితుల కోసం కోంత డబ్బుని కెటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము సార్ ధయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్...
Great leader Sir meeru ,🙏...... పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై (గల్ఫ్ బాధితులపై ) గళమెత్తిన నాయకుడు. ఇది కదా అసలు సిసలైన నాయకుడికి ఉండవలసిన లక్షణాలు . నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని అయిన మీరు మాట్లాడిన తీరు అద్భుతం సార్.. సెల్యూట్ సార్ మరొక్కసారి....🙏👍
అసెంబ్లీ లో ఒక M L A తన నియోజకవర్గానికి ఏమి కావాలో అది మాట్లాడిన తీరు చూస్తే ప్రజా ప్రతినిధి అంటే ఇలాగా ఉండాలి అని అనిపించింది ఒకర్ని ఒకరు తిట్టుకోవడము కాదు గౌరవనీయ రాకేష్ రెడ్డి గారికి 🙏🙏🙏
Anna నాకు తెలిసి first time , ఒక MLA తన ప్రజల గురించి ఇంతగా అర్థించడం ఇంతగా బాధపడడం ఇంతగా మొరపెట్టుకోవడం ఇదే మొదటిసారి, మీరు rakesh రెడ్డి ,కామారెడ్డి ఎమ్మెల్యే నిజమైన నాయకులు అన్న. ఎప్పటికీ మీరు నాయకులు గా ఉండాలి అన్న
మీరు చెప్పింది అక్షరాల సత్యం 100% నిజం, మీలాగా ప్రతి ఒక శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలు కోసం అసెంబ్లీలో మాట్లాడాలి పోరాడాలి ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా మా ఆర్మూర్ నియోజకవర్గం లో ఈ 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా రాలేదు కొన్ని గ్రామాలలో అయితే సగం నిర్మాణంలోనే ఆగిపోయినాయి, చాలామంది కిరాయిల ఇంట్ల ఉండలేక ఎంతో బాధపడుతున్నారు. రాకేష్ రెడ్డి గారి లాంటి శాసనసభ్యులు మొదటిసారి అసెంబ్లీకి వచ్చి వారి నియోజకవర్గ సమస్యలను చాలా బాగా వివరించరు... సూపర్ అన్న జైహింద్ జైశ్రీరామ్.
అన్న మాట్లాడుతుంటే కళ్ళలోంచి ఆనంద భాష్పాలు వస్తున్నాయి నిజం చెప్పాలంటే అన్న మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది ఎందుకంటే పేదవాడి గురించి కొట్లాడే వ్యక్తిని నేనైతే ఇప్పటివరకు చూడలే 🙏
నిలాంటి నాయకులు మన రాష్ట్రానికి అవసరం నీలా ఎవరు ఏ నాయకులు కూడా పేదవాలా గురించి ఆలోచిస్తాలేరు.. మీరు పేదవాలా గురుంచి గల్ఫ్ బాధితుల గురుంచి మాట్లాడిన ఏకైక నాయకులు మీరు థాంక్స్ సార్
చేతగాని MLA లు వాల్ల స్వలాభం కోసమే,, వాల్ల నియోజక వర్గాల ప్రజల పేరు చెప్పి పార్టలు మారుతారు,,, నిజమైన నాయకుడు,, ప్రజా సేవ చేయడానికి ఏ పార్టీ తో సంబందమ లేకున్నా నిధుల కోసం కొట్లాడి ఎలా సాధించు కోవలో నిరూ పించారు🎉🎉🎉🎉
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్న 😢😢 నేను కూడ గల్ఫ్ బాధితున్నె ఇక్కడ 55డిగ్రీ తో పాటు humidity అదనపు బాధ. పార్టీ లా గురించి కాదు కానీ గల్ఫ్ బాధితుల గురించి మాట్లాడింది నువ్వే అన్న ❤❤❤❤
సూపర్ రాకేష్ అన్న గారు...పేదవాడి కష్టాలు,గల్ఫ్ కార్మికుల బాధలు బాగా వివరించారు...తెలంగాణ ప్రభుత్వం పార్టీ లకు అతీతంగా పనిచేసి చిత్తశుద్ధితో పేదవాల్లకి,గల్ఫ్ కార్మికుల కు న్యాయం చేయాలని కోరుతున్నాను...🙏🏻
ఉత్తర తెలంగాణ లో చాలా మంది, దుబాయ్ కి వెళ్లడానికి వేలాది కోట్ల రుపాయాలు, మోసపోయారు. విజిటింగ్ వీసా ఇచ్చి అక్కడ పని చేసే వారు మరల భారతదేశానికి రావాడానికి ఇబ్బందులు పడుతున్నారు. చివరకు డబ్బులు లేక అక్కడ ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఇది తెలంగాణ భాదితుల గోస, ఇప్పటికైనా అ శాసనసభ సభ్యుడిని ఆవేదన అర్థం చేసుకొని వెంటనే వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం సబబే
మొసలి కన్నీరు కార్చే నాయకులను ప్రజలు నమ్ముతున్నారు. వారి కల్లి బొల్లి మాటలు విశ్వసిస్తున్నారు. కానీ నీతి, నిజాయితీ మనస్సు నిండా నింపుకొని ఎంత నిజాన్ని నిజాయితీ గా బీజేపీ నాయకులు ఎంత మాట్లాడిన వారిని మత ఛాందస వాదులుగా వివక్ష తో చూస్తున్నారు. ఇది నిజంగా బీజేపీ పార్టీ దురదృష్టం. అయినా ఎంతో వైవిద్యం కలిగిన బీజేపీ ఎమ్మెల్యే లను చూసి గర్వపడుతున్నాను.
🤝🤝🎉 పేదోడి గురించి ఆలోచిస్తున్న నాయకుడు అసెంబ్లీలో చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నేను కేసీఆర్ అభిమానిని. కానీ నీ ఆవేశం నీ మాటల్లో పేదోడి సమస్య కనబడుతుంది... పార్టీ ఏదైనా కావచ్చు. పేదోడి గురించి ఆలోచించే దమ్మున్న లీడర్ రాకేష్ అన్న 🤝
నీలాంటి ఎమ్మెల్యే కావాలన్నా మాకు కూడా సూపర్ స్పీచ్ సార్ మాది వచ్చేసి పరిగి దగ్గర కిష్టాపూర్ నా చుట్టుపక్కల కంపెనీలు లేక వలస పనులు లేక వలస పోతున్నారు సార్ బొంబాయి హైదరాబాద్😢😢
రేవంత్ అన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే గల్ఫ్ బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్న రాకేష్ రెడ్డి MLA బీజేపీ గారు రేవంత్ అన్నగారి మీద ఎంత నమ్మకం ఉంటే తన ఆవేదన ను అసెంబ్లీ సాక్షిగా వెళ్ళబుచుతుండు అర్ధం చేసుకోవాలి
అన్నా నువ్వు మాట్లాడే ఒక్కో మాట భూతల్లి కష్టం పురుడు పోసుకున్నట్లు పేదవాడి ఆకలి అగచాట్ల కన్నీళ్లు పేద వలస కార్మికుల దయనీయ దుర్భర పరిస్థితుల గురించి ఒక అన్నగా ఒక తండ్రిగా మీ ప్రసంగం అద్భుతం ఎవరికైనా ఈ బాధల పట్ల కళ్ళు చెమర్చే లా పేదల బాధలు ప్రభుత్వానికి అర్థం అయ్యేలా బాధను భరించలేక బద్దలైన అగ్నిపర్వతం నుంచి జాలువారిన ఎర్రటి లావాలా కన్నీళ్లు సైతం కన్నీరు పెట్టేలా అద్భుతంగా బడుగు బలహీన వర్గాల అవసరాలు గల్ఫ్ కార్మికుల బాధలను అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన మీకు పార్టీలకతీతంగా హృదయపూర్వక ధన్యవాదాలు
గల్ఫ్ బాధితుల గురించి మాట్లాడిన వ్యక్తి రాకేష్ అన్న ..❤నీకు పదాలకు దండం అన్న బాల్కొండ ఎమ్మెల్యే ఉన్నాడు ....ఒక్కసారి కూడా పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేదు బాల్కొండ వేల్పూరు కమ్మర్పల్లి భీమ్గల్ మండలలో మొత్తం గంజాయి కి అలవాటు పడిపోయారు
గల్ఫ్ బాధితుడుగా చెప్తున్నా గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు.. 🙏🏻
అవును గల్ఫ్ కి వెళ్ళిన వారికి చాలా కష్టాలు వెళ్ళకు పట్టవు ఓట్ల కోసం మాత్రం పెదోళ్ళు కావాలి...
Yes correct 👍
Very Good MLA
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
ఏడుపు వస్తుంది న్యాయంగా మాట్లాడుతున్న మీ గొంతులో నిజమైన స్వరం వినిపించింది.
నీ లాంటి లీడర్స్ కావాలి అన్నగారు 👏👏🙏🙏🙏🙏🙏🙏
మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు 80 మంది ఎమ్మెల్యే తో సమానం వారు ఏది మాట్లాడిన ప్రజల కోసమే ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు
ఆర్మూర్ ప్రజలు ఆణిముత్యం లాంటి ఎమ్మెల్యేని గెలిపించి అసెంబ్లీకి పంపించారు మీరు గ్రేట్ అయ్యా బాబు
Tq
బిజెపి లో గెలిచిన ఏమ్మెల్యే లలో ఎవ్వరు తక్కువ లేరు
👍👍👍
Inka chala unnaru telangana BJP lo
కాదు బ్రో,,,, ఇంతకు మించిన ఘనులు వానార సైన్యంలో వున్నారు వారే బీజేపీ లో వున్న కార్యకర్తలు, నాయకులు 🙏🚩🚩🚩🚩🚩🚩జై శ్రీ రామ్.
BJP leaders and MLAs are great and perfect 🎉
Maheshwar Reddy. Chillara gadu
హిందూ ముస్లిం mla లు వద్దు అన్న
నేను 14సంవత్సరాల నుండి గల్ఫ్ లో ఉంటున్నాను ఏ ఒక్క రాజకీయనాయకుడు NRI కొరకు మాట్లాడలేడు నువ్వు గ్రేట్ సార్ only బిజెపి MLA లు మాత్రమే ప్రజలకొరకు మాట్లాడుతున్నారు థాంక్స్
నువు ఒక అసెబ్లి టైగర్ అవుతావు అన్న ప్రజల పక్షాన .
మెదక్ జిల్లా నాది ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీలాంటి లీడర్ ఉండాలి అన్న 🙏🙏 నీకు సెల్యూట్🙋♂️🙋♂️
ఫస్ట్ టైం అసంబ్లీ లో ప్రజల కష్టాలు గురించి పెయిన్ ఫుల్ గా మాట్లాడిన వ్యక్తి మిరే సార్ 💐💐
ఇలాంటివి movie లో చూసిన. First time అసెంబ్లీ లో... జై రాకేష్ అన్న
ఆర్మూర్ ప్రజల అదృష్టo అన్న నీవు
❤
Super anna🔥🔥🔥🔥
Great speech🎉
పేద వాళ్ళ కోసం ఆలోచించే నాయకుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవున్ని నేను కోరుకుంటున్నాను🙏
@@RameshPerumandla-dx4ey kcr ,ktr,kavithakka,Santosh and Harish looted Telangana and accumulated huge properties.
ఇది కదా ప్రజల సమస్యలు , అసెంబ్లీ లో మాట్లాడాలి , ఈ బీజేపీ వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారబ్బ🤔 ఒక్కో mla ఒక్కో సింహం లా ఉన్నారు , ప్రజలకు కావలసింది ఇది కదా. ఇప్పటి నుండి i సపోర్ట్ బీజేపీ , ❤❤❤❤❤❤ మీరు పోరాడండి మీకు మేము అండగా ఉంటాం ,
Veellu appudu ippudu eppudu unnaru bro.. Prajale ippudu kallu terustunnaru
మాది Metpally అన్న మన నిజాంబాద్ బిడ్డ గా చాలా మంచిగా మాట్లడినవ్ అన్న ఒక్కరూ కూడా మన గల్ఫ్ గురించి పట్టించుకోలేదు ఇకననై మాకోసం తెలంగాణ బడ్జెట్ లో కొంచెం అయిన కేటాయించండి మమ్మల్ని ఆదుకోండి నేను నాలాంటి యువత 18-26 వయసు వాళ్ళం చాలా కష్ట పడుతున్నాం మాకోసం. చిన్న సహాయం చేయండి BJP MLA Rakesh Reddy గారికి ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతా కీ జై
అన్న కరెక్ట్ మాట్లాడినవే నేను కాంగ్రెస్ అభిమానిని కాని నువ్వు మాట్లాడిన తీరు మా గల్ఫ్ బాధితుల బతుకులు మా ఆశలు అన్ని చెప్పినవ్.ఈ బాధలు వాళ్లకు అర్ధం కావే.ఇప్పుడు ప్రస్తుతం మస్కట్ లో ఉన్నాను. 😢
Avunu Anna meeru enduku velthunnaru ra hyd lo bagundi kada and central valu daani clear cheyali first Adi ippudu bjp undi valu suport cheyali state valu cheyali kaani meeru velli first thappu ikkada undandi ra mem mahabubunagar mem hyd benguluru anthe
Em KAAAAADU ANDI
STAY safe and come back home safely 🙏🙏🙏🙏
Super
@@Anilkumar_9390 lokagnanam ledu thamudu niku anduke Ila matladtunav...
Congress ki vote vesinappude mana bratukulu agaam aitai Ani telusukole da nuv
పేద ప్రజల గురించి మాట్లాడిన మోట్టమోదటి MLA రాకేష్ రెడ్డి గారికి హృదయపూర్వక దన్యవాదాలు సార్....ఇటువంటి నాయకులు కావాలి..
సార్ మీరూ మాట్లాడిన తీరు... మీకు ఓటు వేసిన ప్రజలకు 🙏🙏🙏
పార్టీ ఏదైనా మీరూ వేసిన ఓటు ప్రతి వ్యక్తి కి న్యాయం చేసేలా ఉన్నాడు... నమ్మండి 🙏నాకు స్వాత లాభం లేదు.. నాకు అవసరం కూడా లేదు.. 🙏
గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతున్న ఏకైక ఎమ్మెల్యే పైడి రాకేష్ అన్న గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ గురుకుల లో చదువుతున్న పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు🚩🕉️🚩 అన్నా నువ్వు హిందువుల గురించి కూడా చాలా బాగా మాట్లాడుతావు హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై బిజెపి జై నరేంద్ర మోడీ
బాగా మాట్లాడారు తెలంగాణ ప్రజల గల్ఫ్ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూన్నాను మరణం జరిగిన తెలంగాణ మనిషిని అక్కడ నుంచి ఇక్కడికి రెండు రోజుల లోపు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నీ వారి బాధా నీ అర్థం చేసుకొని న్యాయం చేయాలి అని సిఎం గారిని కోరుతున్న ఎంఎల్ఏ గారు వారికీ అండగా ఉండాలి
తెలంగాణ వచ్చినప్పటి నుండి....గల్ఫ్ సమస్యలను ఇంత క్లుప్తంగా మాట్లాడిన ఏకైక ఎంఎల్ఏ మేరే అన్న....
ఇది నిజమైన ఎంఎల్ఏ మాట్లాడే విధానం.... ఈ ఒక్క స్పీచ్ తో చాలా మెట్లు ఎక్కారు.
మీరు great రాకేష్ రెడ్డి గారు.
అన్న రాకేష్ రెడ్డి అన్న.. నివ్వు దేవుడివి.. అన్న గల్ఫ్ కార్మికులు గురించి ఎం చెప్పావ్ అన్న నీకు శత కోటి వందనాలు 🙏🙏🙏
రాకేష్ రెడ్డి గారికి మా గల్ఫ్ కార్మికుల అందరి తరుపున ధన్యవాదాలు మా కష్టాలు అసెంబ్లీ లో వివరించిన ఏకైక ఎమ్మెల్యే మీరే సార్
థాంక్యూ సర్ మా గల్ఫ్ బాధితుల కష్టాలు బాధలు, అసెంబ్లీ లో వినిపించినందుకు 🙏🙏
నిజమైన అసెంబ్లీ సమావేశాలు, నిజమైన నాయకుడు 🙏🙏🙏...
పేద లా పక్షనా గర్జించి నా సింహం,అసలైన ప్రజల లేడర్ మాట్లాడే విధానం పేదోడి పట్ల ఉన్న అంకిత భావం 🙏
ఒక బీజేపీ లోనే ఉంటారు ఇలాంటి నిశ్వార్థమైన రాజకీయ నాయకులు జై శ్రీరాం, జై బీజేపీ
Dongal kuda
@@shaa840 బొట్టు పెటే వాళ్లు అంత దొంగలు మీ దృష్టిలో మానవత్వం లేని మతాలు నేర్పే మాటలు ఇలాగే ఉంటాయి
@@shaa840ye partly lo unnaaro vethuku
70 pyna scams evari meedha unnaayi choodu
Budhhi leni maatalu
Free schemes nachhithe valla venuka undu
Desha hitham kosam pani chesthunna valla meedha edavakandi
Adi Rakesh Gari manchitanam andi, party ni mention cheyakandi
ఓరె అవులె అ ఎమెల్లె మట్లాడిన మటలు నికు ఎమ్ అర్తంయీందిర తగుభోతుగ
నీలాంటి లీడర్ కావాలి తెలంగాణకు పైడి రాకేష్ అన్న జై బిజెపి పేద ప్రజల కొరకు కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి రాకేష్ అన్న ధన్యవాదాలు జైశ్రీరామ్
కుటుంబాన్ని వదిలి దేశాన్ని వదిలి కుటుంబం కోసం బయట దేశం వెళితే అక్కడ కొంతమందికి మాత్రమే సరైన వసతులతో కూడిన కంపెనీలు దొరుతాయి.. కానీ 80% లేబర్ కి గోరమైన జీవితాలు గడుపుతారు.. అలాంటి వాళ్ళ కోసం ఇలా ఆలోచన చేసి అసెంబ్లీ లో చాలా గొప్పగా వివరించి న్యాయం కావాలి ఇంత బడ్జెట్ కేటాయించి వారిని ఆదుకోవాలని కోరిన రాకేష్ రెడ్డి గారికీ ప్రత్యేక ధన్యవాదాలు 🙏
తెలంగాణ ఆణిముత్యం ఆర్మూర్ నియోజకవర్గ రుద్రుడు మా పేదల ఎమ్మెల్యే మా రాకేష్ రెడ్డి సార్ సూపరో సూపర్ మీ స్పీచ్ హై వోల్టేజ్
మొట్టమొదటిసారి ఒక నిజమైన నాయకుడిని ప్రజల నాయకుడిని ప్రజల పక్షాన ప్రజల కోసం ముఖ్యంగా నిమ్న వర్గాల కోసం.... గల్ఫ్ కార్మికుల కోసం... పేద ప్రజల గొంతు గా ప్రశ్నిస్తున్న నిజమైన నాయకుడిని గెలిపించుకున్న ఆర్మూర్ ప్రజలకు ధన్యవాదాలు.... ఇలాంటి నాయకుడిని గతంలోనే గెలిపించు కుంటే ఈపాటికి మీ ఆర్మూర్ అభివృద్ధి పదంలో ఉండేది...
Tq
Tq iam from Armoor
Rakesh sir M L A గారికి మస్ఫూర్తి ధన్యవాదాలు సభలో మి ప్రసంగం ఉత్తర తెలంగాణకే గ్రేట్ sir
నేను ఉన్నది రాయలసీమ అయిన కానీ మీరు మాట్లాతుంది చాలా బాగుంది
నిరుపేదల దేవుడు మన రాకేషన్నా నీ మాటలు మా పెధోలకు వరాలు శతకోటి వందనాలు🙏🙏
మీ లాంటి గొప్ప నాయకుడు ఈ రాష్టానికి , దేశానికి చాలా అవసరం అన్న 🚩 జై బీజేపీ జై జై బీజేపీ ✊
ఉత్తర తెలంగాణ నిజామాబాద్ కరీంనగర్ జిల్లా పేద ప్రజల బ్రతుకుల గురంచి గల్ఫ్ బాధితుల బ్రతుకుల గురించి ఇంత లోతుగా మా బాధలు అర్థం అయేటట్టు ఎపుడు ఏ ఒక్కడు మాట్లాడలేదు అన్న... మొట్ట మొదటి సారి అసెంబ్లీలో నువు మా బ్రతుకుల గురించి మాట్లాడుతుంటే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి😢
నీకు వోట్ వేసి గెలిపించిన ప్రజల గోత్తువై అసెంబ్లి లొ సింహం ల గర్జించినవ్ ✊👏
పైడి రాకేష్ అన్న మీకు హృదయ పూర్వక కృజ్ఞతలు 🙏
1super👍👍🙏
Super Rakesh sir kachithanga cm garu me mata chirasavadhisyaru prthi okka mla garu Ila samasyalu assembly drustiki thisukelly peda prajala samasyalu thirchalani korukuntunau👏👏🙏
బెస్ట్ఎమ్మెల్యే తెలంగాణా లో 🙏🏻✊🏻✊🏻✊🏻❤️
రాకేష్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు గల్ఫ్ గురించి మొట్టమొదటి సారీ మాటలు మాట్లాడారు కాబట్టి మీరు చొరువ తీసుకుని వారికి మీరు భరోసా ఇవ్వలని కోరుకుంటున్నాను
ఇటువంటి మాటలను అసెంబ్లీలో వినడము నేను ఇదే మొదటిసారి సినిమాలలో అయితే శ్రీహరి నోట వింటాము నిజంగానే కోట్ల కోట్లు ఎవరి మింగుతున్న మాత్రం తెలియదు కానీ మీ మాటలకు మాత్రము ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు
అన్న ని లాంటి నిజమైన నాయకుడు మా నిజామాబాదు మ్మెల్యే గావున్నందుకు 🙏🙏🙏🚩🚩🏹🏹💪💪💪
ఇదిరా నా బీజేపీ పవర్ ❤❤❤
Bokka em kadhu
కష్టపడ్డ వాడికే కష్టం విలువ తెలుస్తాది, ప్రజల పక్షాన ప్రజకష్టాలపై పోరాడే మీ సంకల్పం చాలా పెద్దది, ప్రజలకు న్యాయం జరిగేవరకు వెనక్కి తగ్గకండి సార్,
ఓట్ వేసి గెలిపించుకున్నదుకు అసెంబ్లీలో మీ యొక్క గళం వింటుంటే సరైన నాయకుని గెలిపెంచుకున్నాం అనిపిస్తుంది
మా గల్ఫ్ కార్మికుల గురించి, మా బాధల గురించి అసెంబ్లీ లో మాట్లాడినందుకు మా ఆర్మూర్ MLA పైడి రాకేష్ రేడ్డి గారికి ధన్యవాదాలు 🙏👍 ఇప్పటికైనా కనిసం ఈ ప్రభుత్వమైనా మా గల్ఫ్ కార్మికుల కొరకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి 1000 కొట్లు బడ్జెట్లో పెట్టాలి
ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ అన్న గారికి సూపర్ మా ఐలాపూర్ గ్రామం తరపున మీరు పరిశీలించిన ఏసి హాస్టల్ చాలా వివరంగా చెప్పారు సార్ ఇంతవరకు నందిపేట మండలంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాలు ఉన్నటువంటి విలేజిలో ప్రతి ఒక్కరూ గల్ఫ్ లో పోయిన అటువంటి గ్రామాలే ఎక్కువ ఉంటాయి సార్ మీరు ప్రతి విషయం ఒక సబ్జెక్ట్ పార్టీలకతీతంగా కరెక్టేనా వీరేంద్ర సార్ మీకు ధన్యవాదములు❤❤❤
నియోజక వర్గం సమస్యల కోసం మాటలాడటం superb
❤
❤
Yes❤
బిజెపి లో ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు 👌🙏👍
తెలంగాణ శాసనసభ సమావేశాలలో అత్యున్నతమైన స్పీచ్ సార్ మీది.. సామాన్య ప్రజలు ఒక MLA ఎలా ఉండాలి ? మాకోసం ఏ విదంగా అసెంబ్లీలో మాట్లాడలి అని అనుకుంటారో 100కు 100 శాతం అలాగే మాట్లాడారు.. మీరు చెప్పినవి నూరుపాళ్లు సత్యం.. మొదటిసారి మిములను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను సర్.ఆ దేవుడు మీలాంటి వాళ్ళని ఇంకో కనీసం 5 సార్లు గెలిపించాలి.. మిమ్మల్ని చూసి అయినా ఇంకొంత మంది తెలంగాణ MLA లకు బుద్ధి వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది..
మిమ్మల్ని గెలిపించిన ఆర్మూర్ ప్రజలకు నా అభినందనలు... మీ పాదాలకు నా నమస్కారాలు.Sir I'm Frm Secunderabad Contonment 🙏
ఏ రాజకీయపార్టీకి చెందిన MLA అయిన కావచ్చు ఇలాగే వారీ వారీ నీయోజక వర్గ సమస్యలు పరిష్కరించేందుకు, అభివృద్ధికి బాటలు వేసే భాధ్యత ఉన్న నాయకులను ఇలాగే పంపితే ఆ నియోజకర్గంలో అభివృధ్ది జరిగి యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటుంది.
సూపర్ గా మాట్లాడారు MLA గారు .
రాజకీయాలు ఎలక్షన్ సమయంలో ఉండాలి మిగత సమయాల్లో నియోజకవర్గ సమస్యల పై, అభివృద్ధి మీద మాత్రమే పోరాడాలి అయితే ప్రజలు నమ్మి మీకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా వారి రుణం తీర్చుకునే వీలు కలుగుతుంది.
❤
🎉
రైతుల కోసం వందల కోట్లు ఇస్తున్నారు..గల్ఫ్ బాధితుల కోసం కోంత డబ్బుని కెటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము సార్ ధయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్...
నిజము నిజము నిజము
Assembly ki అసలమైన మొగడు
Great leader Sir meeru ,🙏...... పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై (గల్ఫ్ బాధితులపై ) గళమెత్తిన నాయకుడు. ఇది కదా అసలు సిసలైన నాయకుడికి ఉండవలసిన లక్షణాలు . నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని అయిన మీరు మాట్లాడిన తీరు అద్భుతం సార్.. సెల్యూట్ సార్ మరొక్కసారి....🙏👍
అసెంబ్లీ లో ఒక M L A తన నియోజకవర్గానికి ఏమి కావాలో అది మాట్లాడిన తీరు చూస్తే ప్రజా ప్రతినిధి అంటే ఇలాగా ఉండాలి
అని అనిపించింది ఒకర్ని ఒకరు తిట్టుకోవడము కాదు గౌరవనీయ రాకేష్ రెడ్డి గారికి 🙏🙏🙏
Anna నాకు తెలిసి first time , ఒక MLA తన ప్రజల గురించి ఇంతగా అర్థించడం ఇంతగా బాధపడడం ఇంతగా మొరపెట్టుకోవడం ఇదే మొదటిసారి, మీరు rakesh రెడ్డి ,కామారెడ్డి ఎమ్మెల్యే నిజమైన నాయకులు అన్న. ఎప్పటికీ మీరు నాయకులు గా ఉండాలి అన్న
మీరు చెప్పింది అక్షరాల సత్యం 100% నిజం, మీలాగా ప్రతి ఒక శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలు కోసం అసెంబ్లీలో మాట్లాడాలి పోరాడాలి
ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా మా ఆర్మూర్ నియోజకవర్గం లో ఈ 10 సంవత్సరాలలో
ఒక్క ఇల్లు కూడా రాలేదు కొన్ని గ్రామాలలో అయితే సగం నిర్మాణంలోనే ఆగిపోయినాయి,
చాలామంది కిరాయిల ఇంట్ల ఉండలేక ఎంతో బాధపడుతున్నారు.
రాకేష్ రెడ్డి గారి లాంటి శాసనసభ్యులు మొదటిసారి అసెంబ్లీకి వచ్చి వారి నియోజకవర్గ సమస్యలను చాలా బాగా వివరించరు...
సూపర్ అన్న జైహింద్ జైశ్రీరామ్.
అన్న మాట్లాడుతుంటే కళ్ళలోంచి ఆనంద భాష్పాలు వస్తున్నాయి నిజం చెప్పాలంటే అన్న మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది ఎందుకంటే పేదవాడి గురించి కొట్లాడే వ్యక్తిని నేనైతే ఇప్పటివరకు చూడలే 🙏
నిలాంటి నాయకులు మన రాష్ట్రానికి అవసరం నీలా ఎవరు ఏ నాయకులు కూడా పేదవాలా గురించి ఆలోచిస్తాలేరు.. మీరు పేదవాలా గురుంచి గల్ఫ్ బాధితుల గురుంచి మాట్లాడిన ఏకైక నాయకులు మీరు థాంక్స్ సార్
ప్రతిపక్షాల వారు ఇలా మాట్లాడే నిధులు తీసుకురావడం చాలా మంచిది
చేతగాని MLA లు వాల్ల స్వలాభం కోసమే,, వాల్ల నియోజక వర్గాల ప్రజల పేరు చెప్పి పార్టలు మారుతారు,,, నిజమైన నాయకుడు,, ప్రజా సేవ చేయడానికి ఏ పార్టీ తో సంబందమ లేకున్నా నిధుల కోసం కొట్లాడి ఎలా సాధించు కోవలో నిరూ పించారు🎉🎉🎉🎉
అన్న గారు nee నిలాంటి leader ప్రజలకు కావాలీ.
❤
అసెంబ్లీలో నేను చూసినంతవరకు మీరు ,Cpm నాయకుడు కూనంనేని ,మీలాంటి వారు ఇంకో 10 ఉన్నాసరే ప్రజల నుండి మార్పు పుట్టిస్తారు మీకు నా మనస్పూర్తిగా ❤❤❤🙏🙏🙏🙏
As a MLA he expressed the reality in the real life of UTG. Cm should act quickly.
🙏🙏🙏 నాది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఎంత బాగా మాట్లాడినవ్ అన్న ఇంతవరకు చూడలేదు ఇట్లా మాట్లాడిన ఎమ్మెల్యే నీ
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్న 😢😢 నేను కూడ గల్ఫ్ బాధితున్నె ఇక్కడ 55డిగ్రీ తో పాటు humidity అదనపు బాధ. పార్టీ లా గురించి కాదు కానీ గల్ఫ్ బాధితుల గురించి మాట్లాడింది నువ్వే అన్న ❤❤❤❤
నిజమైన మొగుడు నిజమైన ఎమ్మెల్యే నీలాగా ఉండాలి అందరూ
ఆర్మూర్ లో great లీడర్....ఆర్మూర్ will set ...next సెట్
గల్ఫ్ బాధితుల భాదను అర్థం చేసుకొని అసెంబ్లీ లో లేవనెత్తడం సంతోషకరం
అన్నా ఒళ్ళుబలిసిన గవర్నమెంటు ,33 లక్షలకోట్లు మైనార్టీలకిచ్చారు ,తురకలు వాళ్ళకంట్రీలో ఇన్ని హింసలు పడుతుంటే ఇక్కడున్న లుచ్ఛా యమ్.ఐ.యమ్ లంకోగాడు మనదగ్గర ఇంత రుబాబులు కొడుతున్నాడు వాళ్ళదేశంలో మనోళ్ళకు జరుగుతున్నదాని గురించి మాట్లాడ్డానికి నోరుపడిపోయిందా ,పక్షవాతం వచ్చిందా
వాళ్ళు వెళ్ళే యాత్రలకిచ్చే డబ్బులు మొత్తం గల్ఫ్బధితులకివ్వాలి
సూపర్ రాకేష్ అన్న గారు...పేదవాడి కష్టాలు,గల్ఫ్ కార్మికుల బాధలు బాగా వివరించారు...తెలంగాణ ప్రభుత్వం పార్టీ లకు అతీతంగా పనిచేసి చిత్తశుద్ధితో పేదవాల్లకి,గల్ఫ్ కార్మికుల కు న్యాయం చేయాలని కోరుతున్నాను...🙏🏻
బిదవారి గురించి గల్ఫ్ బాధితుల గురించి చాలా అద్భతంగా మాట్లడినవు అన్న నీవు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను
నేను ఒక గల్ఫ్ బాధితుల గురించి ఫస్ట్ టైం గల్ఫ్ బాధల గురించి మాట్లాడిన దమ్మున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి పాదాభివందనం
ఉత్తర తెలంగాణ లో చాలా మంది, దుబాయ్ కి వెళ్లడానికి వేలాది కోట్ల రుపాయాలు, మోసపోయారు.
విజిటింగ్ వీసా ఇచ్చి అక్కడ పని చేసే వారు మరల భారతదేశానికి రావాడానికి ఇబ్బందులు పడుతున్నారు.
చివరకు డబ్బులు లేక అక్కడ ఆత్మ హత్యలు చేసుకున్నారు.
ఇది తెలంగాణ భాదితుల గోస,
ఇప్పటికైనా అ శాసనసభ సభ్యుడిని ఆవేదన అర్థం చేసుకొని వెంటనే వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం సబబే
🎉
రెండు పార్టీలకూ రంకుమొగుడే
నిజమైన అర్వత వున్నవాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందాలి అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది
రాకేష్ రెడ్డి sir కి 🙏🙏🙏 తెలంగాణ బతుకుల గురుంచి అసెంబ్లీ లో చర్చ కొనసాగిoఇచ్చినందుకు
ఇది బంగారు తెలంగాణ కాదు రాకేష్ అన్న. ఇది స్వార్థంతో పుచ్చు పట్టి కుల , బంధు, వివక్షతో సర్వనాశనం అయిన తెలంగాణ ఇది.ఉచితాలతో సోమరులయిన తెలంగాణ ఇది.
మీకు పాదాభివందనం అన్న మొదటిసారి గల్ఫ్ బాధితుల సమస్యల గురించి చాలా క్లుప్తంగా మాట్లాడారు
మొసలి కన్నీరు కార్చే నాయకులను ప్రజలు నమ్ముతున్నారు. వారి కల్లి బొల్లి మాటలు విశ్వసిస్తున్నారు. కానీ నీతి, నిజాయితీ మనస్సు నిండా నింపుకొని ఎంత నిజాన్ని నిజాయితీ గా బీజేపీ నాయకులు ఎంత మాట్లాడిన వారిని మత ఛాందస వాదులుగా వివక్ష తో చూస్తున్నారు. ఇది నిజంగా బీజేపీ పార్టీ దురదృష్టం. అయినా ఎంతో వైవిద్యం కలిగిన బీజేపీ ఎమ్మెల్యే లను చూసి గర్వపడుతున్నాను.
ధర్మో రక్షతి రక్షితః
మీరు చెప్పింది నిజమే
❤
మీ లాంటి నాయకులు కావాలి అన్నయ్య 🙏🙏🚩🚩
గల్ఫ్ కార్మికులు గళం విప్పీనా ధమున్నా నాయకుడు 🙏🙏🙏 20 సంవత్సరలు నుండి ఏ నాయకుడు మాట్లాలేదు గల్ఫ్ గురించి, రాకేష్ అన్న జిందాబాద్ 🙏🙏🙏🙏🙏🙏
ఇన్ని రోజులు మేము ఎక్కడో ఉన్నాం ఇప్పుడు మాకు దేవుడు దొరికిండు
మా దుబాయ్ బతుకులు అన్న నువ్వు నిరూపించావు
పైడి రాకేష్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చక్కగా ప్రశ్నిస్తున్నారు మీరు సూపర్👍
ప్రజల సమస్యలు లేవనేత్తిన మీలాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణకు కావాలి 🚩🎉
గల్ఫ్ బాధితుల గురించి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మాట్లాడింది మీరు ఒకరు 🙏🙏🙏🙏🙏🙏
🤝🤝🎉 పేదోడి గురించి ఆలోచిస్తున్న నాయకుడు
అసెంబ్లీలో చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నేను కేసీఆర్ అభిమానిని. కానీ నీ ఆవేశం నీ మాటల్లో పేదోడి సమస్య కనబడుతుంది... పార్టీ ఏదైనా కావచ్చు. పేదోడి గురించి ఆలోచించే దమ్మున్న లీడర్ రాకేష్ అన్న 🤝
మీరు చాలా బాగా మాట్లాడారు సర్
పేదవాళ్లు పడుతున్న కష్టాలు గురించి
మీకు సెల్యూట్
నీలాంటి ఎమ్మెల్యే కావాలన్నా మాకు కూడా సూపర్ స్పీచ్ సార్ మాది వచ్చేసి పరిగి దగ్గర కిష్టాపూర్ నా చుట్టుపక్కల కంపెనీలు లేక వలస పనులు లేక వలస పోతున్నారు సార్ బొంబాయి హైదరాబాద్😢😢
No1 రాకేష్ రెడ్డి
❤
రేవంత్ అన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే గల్ఫ్ బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్న రాకేష్ రెడ్డి MLA బీజేపీ గారు
రేవంత్ అన్నగారి మీద ఎంత నమ్మకం ఉంటే తన ఆవేదన ను అసెంబ్లీ సాక్షిగా వెళ్ళబుచుతుండు అర్ధం చేసుకోవాలి
అన్నా నువ్వు మాట్లాడే ఒక్కో మాట భూతల్లి కష్టం పురుడు పోసుకున్నట్లు పేదవాడి ఆకలి అగచాట్ల కన్నీళ్లు పేద వలస కార్మికుల దయనీయ దుర్భర పరిస్థితుల గురించి ఒక అన్నగా ఒక తండ్రిగా మీ ప్రసంగం అద్భుతం ఎవరికైనా ఈ బాధల పట్ల కళ్ళు చెమర్చే లా పేదల బాధలు ప్రభుత్వానికి అర్థం అయ్యేలా బాధను భరించలేక బద్దలైన అగ్నిపర్వతం నుంచి జాలువారిన ఎర్రటి లావాలా కన్నీళ్లు సైతం కన్నీరు పెట్టేలా అద్భుతంగా బడుగు బలహీన వర్గాల అవసరాలు గల్ఫ్ కార్మికుల బాధలను అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన మీకు పార్టీలకతీతంగా హృదయపూర్వక ధన్యవాదాలు
గల్ఫ్ బాధితుల గురించి మాట్లాడిన వ్యక్తి రాకేష్ అన్న ..❤నీకు పదాలకు దండం అన్న బాల్కొండ ఎమ్మెల్యే ఉన్నాడు ....ఒక్కసారి కూడా పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేదు బాల్కొండ వేల్పూరు కమ్మర్పల్లి భీమ్గల్ మండలలో మొత్తం గంజాయి కి అలవాటు పడిపోయారు
మీరు గ్రేట్ అన్నగారు ఇంత దైర్యంగా అందరి నోళ్లు మూఇంచారు గ్రేట్
అన్నా చాలా బాగా అరుతం చేసుకున్న MLA... నీవు సూపర్ అన్నా స్పీచు బాగా ఇచ్చిడు.. థాంక్స్
అన్నా నువ్వు నిజమైన దమ్మున్న నాయకుడవి గల్ఫ్ కార్మికుల గురించి గలము విప్పిన గొప్ప నాయకునివి అన్నా నీకు గల్ఫ్ కార్మికుల తరఫున కృతజ్ఞతలు
ఇది కదా స్పీచ్ అంటే 🔥🔥
నిజాయతీ గల mla super sir ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులను గెలిపించుకుంటే మనకు న్యాయము జరుగుతది🎉🎉
ఆర్మూర్ గుట్కా పాండు గాడు 10 year MLA గా ఉంది ఎంపికలేదు
ఎవరు ఎన్ని పార్టీలు వచ్చినా గాని మా గల్ఫ్. మా జీవితాలను ఎవరు మార్చలేరు. ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు.😢😢😢
నీలాంటి వారు కావాలి మాకు నువ్వు మాట్లాడే ప్రతి మాటకు రోమాలు లేస్తున్నాయి అన్న మాది కరీంనగర్ అన్న నువ్వు చెప్పే మాట ప్రతిది నిజం
మీ లాంటి నాయకుడు ఉండాలి అందరు పేదవాళ్ళకోసమే మాట్లాడుతారు కానీ వాళ్ళ సమస్యలు అర్ధం చేసుకోరు మీలాగే ఆలోచించే నాయకుడు లేడు great sir🙏🙏👌👌
100% కరెక్ట్ బిజెపి ఎమ్మెల్యే చెప్పింది నీలాంటి ఎమ్మెల్యే కావాలి రాష్ట్రానికి
ప్రతి నీయోజకవర్గంలో ఇలాంటి నాయకుడు ఉండాలి, కావలి,, అనాగరిన ప్రజల gurinchi ఇంత correct ga బాధలు cheppina, adigina మనవత్వ మనిషి nuvve అన్న, super