#Hyderabad
ฝัง
- เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
- #Hyderabad లో #మట్టిలేకుండా నేను పెంచు కుంటున్న #microgreens ,without soil didiethealthyweightloss
Hi, ఇంకా అర్ధమయ్యే టట్టు,ఇంకొక వీడియో పెట్టాను, (ఎప్పుడు ఎండలో పెట్టాలి, నీరు పోవడానికి holes పెట్టాలా,darmacol మీద నే పెరుగుతాయా,),మీ Doubts సమాదానం గా వీడియో link క్రింద ఇస్తాను చూడండి.
• Hyderabad లో మట్టిలేకు...
మైక్రో గ్రీన్ పరటా కొరకు వీడియో చూడండి
• 5min టిఫిన్ పిండి లేన...
మైక్రో గ్రీన్ టమాటా రైస్ కి క్రింద వీడియో చూడండి • కూర తినాలని లేనప్పడు q...
మైక్రో గ్రీన్స్ llolipop క్రింద లింక్ నొక్కండి
• 10min టిఫిన్ పిండి లేన...
సోపు మైక్రో గ్రీన్స్ తో సోడా లేకుండా టిఫిన్
• టిఫిన్ పిండి లేనప్పుడు...
మైక్రో గ్రీన్స్ ఎవ్వరు చెప్పని momos వీడియో
• 10mBreakfastrecipie#he...
Micro greens పప్పు కూర
• #shortsమట్టి లేకుండా ప...
ఇంకా చాలా వంటలు పెడతాను, మరి ఛానల్ subscribe చేసి వీడియో like చేసి
మర్చి పోకుండా Bell నొక్కండి, ఛానల్ చూడడం కోసెం
no copyright music my own
Hi, ఇంకా అర్ధమయ్యే టట్టు,ఇంకొక వీడియో పెట్టాను, (ఎప్పుడు ఎండలో పెట్టాలి, నీరు పోవడానికి holes పెట్టాలా,darmacol మీద నే పెరుగుతాయా,),మీ Doubts సమాదానం గా వీడియో link క్రింద ఇస్తాను చూడండి.
th-cam.com/video/75iDW0OaONg/w-d-xo.html
మైక్రో గ్రీన్ పరటా కొరకు వీడియో చూడండి
th-cam.com/video/OTVLXA-ZE0g/w-d-xo.html
మైక్రో గ్రీన్ టమాటా రైస్ కి క్రింద వీడియో చూడండిth-cam.com/video/_xQI2zLxKyk/w-d-xo.html
మైక్రో గ్రీన్స్ llolipop క్రింద లింక్ నొక్కండి
th-cam.com/video/kcqKB-vtdQU/w-d-xo.html
సోపు మైక్రో గ్రీన్స్ తో సోడా లేకుండా టిఫిన్
th-cam.com/video/D1fe92Be7Ks/w-d-xo.html
మైక్రో గ్రీన్స్ ఎవ్వరు చెప్పని momos వీడియో
th-cam.com/video/-RrGEBf7hNA/w-d-xo.html
Micro greens పప్పు కూర
th-cam.com/video/S2GdFOSu_Dg/w-d-xo.html
ఇంకా చాలా వంటలు పెడతాను, మరి ఛానల్ subscribe చేసి వీడియో like చేసి
మర్చి పోకుండా Bell నొక్కండి, ఛానల్ చూడడం కోసెం
I dont mean to be offtopic but does anybody know a trick to get back into an instagram account..?
I was stupid forgot the account password. I would appreciate any assistance you can offer me.
@Angel Sonny Instablaster =)
@Lucian Jackson I really appreciate your reply. I got to the site thru google and Im waiting for the hacking stuff atm.
Takes quite some time so I will get back to you later with my results.
@Lucian Jackson It did the trick and I now got access to my account again. Im so happy:D
Thank you so much, you saved my account !
@Angel Sonny you are welcome xD
భలేగా చక్కగా ఆకు కూరలు ను పెంచారే మీరు👍👍👍సూపర్ sister
Thanks andi😀
. ఖర్చు తక్కువ చాలా బాగుంది మేకల నుంచి రక్షించుకోవచ్చు వెరీ నైస్
చాలా చాలా thanks అండి😀
Ur idea is excellent n smart mam i already grown wheat nmenthulu in my house last yr in diposible biyani boxes with soil but ur idea is so innovative 👌👌
చాలా చాలా ధన్యవాదాలు, for comment😀,చేస్తూ ఉండండి,watch today video
Good idea tq sister nenu try chestanu ela card board meedha mokkalu penchadam bhagumdhe,
ఈ రోజు వీడియో uploaded చూడండి.
శివ కళ గారూ మంచి ఉపయోగ పడుతుంది మీ వీడియో థాంక్స్ మేడం.
చాలా బావుంది మీ మెచ్చుకోలు😀
Super Andi.... Avala Molakala to, Goduma molakalato cooking cheyalo koda cheppandi mam...
Already recipes discription lo unnayi
@@chesichuduchakkaga1703 ok
The idea is very wonderful. It helps me alot as I like gardening.. 😍😍😍 Very innovative... Thank you very much... 😊😊😊
Watch so many recipes posted regarding microgreens recipes links given in comment section,thanks for comment and one more micro greens video on waste bottle within 4 days stay connected ,dont miss
Very nice way to grow plants without soil 💐
Watch today video,thank you😀
Meru challa Baga explain chystunaru
Thanks andi comment చేస్తూ ఉండండి😀
Ur idear is super n innovative mam
చాలా చాలా ధన్యవాదాలు, for comment😀,చేస్తూ ఉండండి
We should use complusory dharmocoal plate aa or any other plzz reply...
Description లింక్ ఉంచాను, చూడండి, మీకు ఇంకా ఆర్డo అవుతుంది,ఇంకా వీటిని ఎలా వండుకోవలో చూడండి comment చెయ్యండి
చాలా బాగుందండీ,
వివరించటం బాగుంది,👏👍🌹
ఇంకా ఇలా ఏమి పెంచవచ్చు, అని, ఇంకా వివరాలతో వీడియో చేశాను చూడండి discription లో లింక్ ఉంచాను
Meeku Ela vastayi madam elanti ideas.baguntayi
Today video uploaded
Thermocole plate kakunda normal plates use cheyocha andi
Video lo chipisthanu andi...😀
@@chesichuduchakkaga1703 eroju start chestanu andi thanku
👌👌👌👌👌👌👌 మేడం సూపర్ చాలా బాగా చేశారు
Thank you very much..🙏
ఛానల్ చూస్తూ ఉండండి.
akka nuvvu kimdha plate pettavvu kadha,plate placelo holes umtai kadha kuragayakaki vade vatilo pettocha,pade pade water vamchepanilekumda ekkuvaete ave pitai kadha
Yes, ఒక బుట్టలో వేసి చూడు చెల్లెలా, comment చెయ్యి
Wonderful.
Kotthimeera chupinchandi
Within one week I will, thanks for comment 🙂
Superb techni c where get Seed s
ఇంట్లో ని పోపులపెట్టి, అండి......
Very very nice madam, Good thoughts
Thanks andi😁
E leaves deniki use chesukovachu
Discription link చూడండి
Good. Process
Thanks for comment😀
Thulasi chettu baga peragadaniki tips chepandi please
Ok, watch channel please
Good video amma.
Ladies panikimalina serials chuse badulu ilantivi chakkaga cheskovachu.
Serials lo eppudu edustoo thittukuntoo untaru adento
Naku ardam kaadu.
Ok,Thankyou, channel చూస్తూ ఉండండి
So funny...great thought
Nice sharing andi
చాలా చాలా thanks అండి,😀
ఆవాలు మొక్కలు కూడా ఆక్కూర లా వాడవచ్చా వంటల్లో? ఏమిటి దాని ఉపయోగం?
Description లో లింక్ ఉంచాను చూడ్డానికి, ఆవ పెట్టిన కూరలు ,పప్పు, పులిహోర ,చూడండి
any plastic plate use cheyyochu kadaa
Yes
Nice idea thanks
చాలా చాలా చాలా............. thanks for comment,🤗😀
ఐడియాస్ చాలా బాగున్నాయి
ఛానల్ లో ఇంకా చాలా ఉన్నాయి చూడండి
Hi mam good idia
Thank you, ఈ రోజు వీడియో చూడండి, కామెంట్ మరవద్దు.
Memu challa sarlu kothimiri. Vesam daniyalu vesam mukkalu ravadamledu
Today reply will come watch 🙏
Very nice sister
Good idea
Thank you very much..🙏
ఛానల్ చూస్తూ ఉండండి.
Matti lekunda penche aaku kurallo same vitamins anni untaya amma
Ok,Thankyou, channel చూస్తూ ఉండండి
Wow nice
Tq
Darma kol pletase pettalla medam vere pepar pletas petakuda
To day video chudandi,clarita ga anni cheppanu
Plastic plates use cheyyocha 🤔
Yes
చాలా మంచి ఐడియా సిస్టర్ సుపార్
మెచ్చుకోలుకి ఒక 😀నవ్వుతూ,,🙏
Seeds meeda cover cheya navasaram leyda plz cheppandi, nenu eannisarlu try cheysina assalu ravadam leydu
Cover cheyyali, inkoka video chesthanu andi
Kothimeera atla cheya vocha matti lekunda grow avthundha
Thank you...,😀,ఛానల్ చూస్తూ ఉండండి,
Very nice
చాలా చాలా thanks అండి, comment చేస్తూ ఉండండి
Cardboard lo avalu vesaru kda..?? Mari bouls Loki eala vkchayi
వామ్మో magic అనుకొన్నారా, ఇంకొక సారి వీడియో చూడండి క్రింద లింక్ లో వీడియో ఉంది అది కూడా చూసి comment చెయ్యండి
okka dought akka,vatini vadukonetatappudu,only leafes mathram cut sesukumte,malli lifes vastaya,leka motham piki vadukovali,reply
Total plant without roots, watch recipies given discription.
Superb Sis
చాలా చాలా 😊😌thanks అండి, comment చేస్తూ ఉండండి
You may get insects with card board and will the taste be good without mud
ప్రకృతి తల్లి లాంటిది, దాని విత్తు కూడా, పురుగులు రాలేదు, ఎక్కువ రోజులు ఉంచితే yellow fungi వస్తుంది
@@chesichuduchakkaga1703 thanks, I should try it once
Wow _ Great Idea & Vedio😊👏👏🙏
చాలా చాలా thanks అండి, comment చేస్తూ ఉండండి
Flower pots lo veyyakudadha sister plastic plates loney petala evi
Discription ఇంకొక వీడియో పెట్టాను చూడండి
@@chesichuduchakkaga1703 kk sis
avalu valla use EMI andi
క్రింద పెట్టాను recipies చూడండి, microgrenns చాలా మంచిది
Good
Thanks, ఈ రోజు వీడియో కూడా చూడండి, చాలా మంచి tips ఉన్నాయి.
Gud idea andi
Thanks 😊 andi,నిజంగా, pinned comment లో ఇంకొక వీడియో పెట్టాను చూడండి flax, ajwain inka చాలా మైక్రోగ్రేన్స్ పెంచాను చూడండి, comment మర్చిపోవద్దు
Can we use them with the roots. Plz reply
Roots bhavundavu andi, cooking recipies channel lo unnayi chudandi
Such a good video..definitely I'll try it
నా pinned comment క్రింద లింక్ ఇచ్చాను, ఆ వీడియో చూడండి, ఇంకా వoటలు కూడా,ఉన్నాయి.
Coriander seeds pettucovacha sister.
చాలా slow గా వస్తాయి, సరిగ్గా ఎదగవు ,seeds మంచివి అయి ఉండాలి, వేసాను చాలా తక్కువగా మొలుస్తయి.discription లొ లింక్ వీడియో చూడండి
I have seen many such videos past.. But urs is very clear and neat .. 👌
నిజంగా, pinned comment లో ఇంకొక వీడియో పెట్టాను చూడండి flax, ajwain inka చాలా మైక్రోగ్రేన్స్ పెంచాను చూడండి, comment మర్చిపోవద్దు
What others we can grow organically
I have gave links in discription, watch videos
E seeds aina paravaleda
అవును ok
Akka Nenu mimmalni ekkado chusanu miru ekkada village. Nagarkurnool lo chaduvukunnara
No, భీమవరంలో,Thank you...,😀,ఛానల్ చూస్తూ ఉండండి,
@@chesichuduchakkaga1703 thq for your reply
Kotumera grow chapade
Ok
Codumakura kuda thintara
వంటలు చేసుకోవచ్చు, రసo,pudding లాంటివి channel లో ఒకటి పెట్టాను, చూడండి, juice అంటే పిల్లలు ఇష్ట పడరుకదా
Chala baga chesaru mam
E video andaru tappakunda chudali
Yes andi thanks for comment, comment link lo vere video recipes prttanu chudandi
Woow mm
Thanks for comment ☺️, keep watch channel
హాయ్ సిస్టర్ మీరు వేసిన మొక్కలు చాల బాగా వచ్చాయి కానీ నేను వేసినవి మొలకలు వచ్చిన తరువాత ఋజు (ఫంగస్) లా వచ్చేస్తూన్నాయి ఎన్ని సార్లు వేసిన..ఫంగస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సిస్టర్
1నీళ్లు ఎక్కువ ఉండకూడదు,brown sheet తడిగా ఉండాలి, *నీళ్లు ఎక్కువ పోసి వంపేయండి
2shade ఎండ తగలాలి
@@chesichuduchakkaga1703 OK sister meru cheppinatte malli chesthanu...thank you sister
Cardboard manchidena?
Super
Thanks😀andi
Aavaalu kuda akukura thintara andi
ఆవ చాలా మంచిది,, చాలా కూరలు ఆవ పెట్టుకొని వంట చేసేవారు, మంగళవారం ఒక వీడియో పెడతాను చూడండి, కూరకు ఆవ
పెట్టిన taste వస్తుంది,discription లో లింక్
ఇస్తాను, చాలా వంటలు post చేసాను, చూడండి
Super 👍
చాలా చాలా thanks for feedback
Awesome 👌
చాలా thanks అండి🤗
Very amazing video . Mee video choosi memu kuda chestunaamu .See atozindia
Thank you for comment, ఈ రోజు వీడియో చూడండి, uploaded
Nice andi
చాలా thanks for comment
Tq for this beautiful bushes 👌👌
Comment లోవేరే video link ఇచ్చాను,పూర్తిగా information ఉంటాది చూడండి,మరింత useful అండి, thanks for comment
Enni days ki vachai
4days dear
Matti loni minerals vati ki anduthene avi organic
Seed లోని iron, minerals use చేసుకొని ఇంకా D vitamin ,b 12లాంటి vitamins కూడా చేరుతాయి
Drinking water also use
Thanks 😊 andi,నిజంగా, pinned comment లో ఇంకొక వీడియో పెట్టాను చూడండి flax, ajwain inka చాలా మైక్రోగ్రేన్స్ పెంచాను చూడండి, comment మర్చిపోవద్దు
Bagundhi
Thanks for comment and one more micro greens video on waste bottle within 4 days stay connected ,dont miss
👍
Thanks🤩 comment చేస్తూ ఉండండి😀
Coard board lo vachina food thinavacha
White paper కన్నా cardboard మంచిదే, cardboard compost కూడా ఉపయోగిస్తారు, చెట్లు నొంచి వచ్చిందే కాగితమ్.
O supper
Manchi. Idiya. Amma
Thank you for comment😀
very nice
Thanks andi
Good idea madam
Thanks for comment and one more micro greens video on waste bottle within 4 days stay connected ,dont miss
Plate lo vesina taruvata plate akkada pettali?
నా pinned comment క్రింద లింక్ ఇచ్చాను, ఆ వీడియో చూడండి, ఇంకా వoటలు కూడా, ఇంకా doubts ఉంటే comment చెయ్యండి
@@chesichuduchakkaga1703 k..tq
Nice👍
చాలా చాలా thanks అండి😀
Menthi kura ok
Mari goduma nd aava .. veetinem cheyali
First నా కామెంట్ దగ్గర క్రింద లింక్ ఇచ్చాను అండి, ఆ వీడియోలు చూడండి చాలా వంటలు ఉన్నాయి, channel చూస్తూ ఉండండి ఒక 5 days లో ఆవ కూర ఎంత మంచిదో వివరిస్తూ వంట కూడా చెబుతాను
Brilliant idea tq
Thanks ☺️ andi
Any materal
Thanks andi
Suppar
Thank you 😌 andi
How the individual plant will grow and what abt the yield
😀😀😀may be in feature
Nice వీడియో
Thanks for comment 😊
Superb idea mam
Watch today video also, really superb idea, thanks for comment 😊
Wow
చాలా చాలా thanks అండి, comment చేస్తూ ఉండండి
Khali time lo mee veadios chusthunnanu theliyani vishayalu thelusukovachhu
చాలా చాలా thanks అండి, comment చేస్తూ ఉండండి
Tq reply given
Thanks andi comment చేస్తూ ఉండండి😀
ఆవాలు plants తో ఏమి చేస్తారు
ఛానల్ వీడియో చేస్తాను అండి, two days లో పెడతాను, discription లో లింక్ చూడండి
Nice 👌👌👌
Thanks andi
Curry lo use cheyyochha
Thanks 😊 andi,, pinned comment లో ఇంకొక వీడియో పెట్టాను చూడండి flax, ajwain inka చాలా మైక్రోగ్రేన్స్ పెంచాను చూడండి, comment మర్చిపోవద్దు,ఇంకా వంటలు కూడా పెట్టాను పప్పు, next ఇంకా చాలా వంటలు వస్తాయి ఛానల్ లో🙏
Tq for sharing this vedio
Thanks andi..
😀
Maku mattikundilu vunnai andulo vesuko vachha
Yes
Supar
Today video చూడండీ ,chesi chudu chakkaga లో
Oojh
Thankyou, channel చూస్తూ ఉండండి
Avalu aku tho ela vandukovaali
Discription లో కొన్ని వంటలు share చేసాను చూడండి
B
Thank you 😀
ఈ పద్దతిలో ఆకుకూరలను మత్రమ్మే ప్రవర్దనం చెయ్యాచ్చా మేడం వెరేవి చెయ్యరదా reply plzz
విత్తనాలు ఏవైనా, నూనె తీయనవి, description link ఇచ్చాను,చాలా seeds చూపించాను చూడండి