Perfect Analysis On AP, TG And Central BJP & Congress Vote Share, Vote Percentage |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.ย. 2024
  • ఇదికదా YS జగన్ స్టామినా..: Perfect Analysis On AP, TG And Central BJP & Congress Vote Share, Vote Percentage | ‪@SakshiTV‬
    #Gunshot #YSJagan #YSJaganvotePercentage #APElectionResults2024 #EVMPolling #TDPVsYSRCP #SakshiTV
    Video Description:
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 475

  • @goodfriends9962
    @goodfriends9962 3 หลายเดือนก่อน +184

    ఓడిపోయిన పులి పులే అంటే ఇదేనేమో 😂 వైసీపీ బలపడింది, స్థిరపడింది సూపర్, నిజాయితీ ఎప్పుడు బ్రతికిస్తుంది

    • @narayana9961
      @narayana9961 3 หลายเดือนก่อน +10

      అందుకే అన్న , తొందర్లో బోన్ లో వేస్త్తరంట... జనాల్లో ఉంటే హాని చేస్తుంది...

    • @naaaneee4167
      @naaaneee4167 3 หลายเดือนก่อน

      సింహం సింగల్ గా వచ్చింది ..
      కుక్క ఒంటరిగా చచ్చింది ..
      పులి ముడ్డి కడుక్కుంది లాంటి డైలాగ్ లు చెప్పుకొని హస్తప్రయోగం చేసుకోవలసిందే మీరు ..
      కానీ అంతిమంగా ఎవరు గెలిచారు ,ఎవడి గుద్ద మీద దెంగి ఇంట్లో కూసోబెట్టారు అన్నదే ముఖ్యం 😂😂😂

    • @dandalasuman
      @dandalasuman 3 หลายเดือนก่อน

      ఇదే అనాలసిస్ 2019 ఎన్నికల డేటాతో చేసినా దాదాపుగా ఇవే నెంబర్లు, పెర్సెంటేజీలు వస్తాయి, అప్పుడేమో జగన్ దెబ్బకు ఏ 23 సీట్లు లాక్కున్నాడో అవే మిగిలాయి, ఇలాంటి విజయాన్ని చరిత్రలో ఎవరూ కనీ వినీ ఎరుగరు అంటూ ఆ విజయాన్ని జగన్ ఘనతగా కీర్తించారు ... ఇప్పుడేమో సీట్లు కాదు ఓట్లు చూడండి అంటూ ఈ బఫూన్ గాడు ఓవరాక్షన్ చేస్తున్నాడు

    • @mr.arrogant2022
      @mr.arrogant2022 3 หลายเดือนก่อน

      ​@@narayana9961puli ni face to face vachi kotte dhammu yevadiki ledu😎donga debba kottali antav😂 TDP EVM laga😂

    • @kesavareddy252
      @kesavareddy252 3 หลายเดือนก่อน +3

      ​@@narayana9961me pacha batchku next telsuthndhi puli power antey bone low petti kadhu bhyata vadulu kutami pucha paguluthundhi

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 3 หลายเดือนก่อน +94

    జై జగన్మోహన్ రెడ్డి 🙏❤🎉

  • @goodfriends9962
    @goodfriends9962 3 หลายเดือนก่อน +43

    మెరిట్.. పంచ్ అదిరిపోయింది బ్యాక్ బెంచ్ బ్యాచ్ కి

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 หลายเดือนก่อน +122

    పేద కుటుంబాలకు మేలు సేసారు జగన్, అన్యాయమైతే చెయ్యలేదు

    • @mahegulagula3307
      @mahegulagula3307 3 หลายเดือนก่อน

      వారి దగ్గర మందు పేరుతో లాక్కొన్నాడు...

    • @devulapallynagaraju8626
      @devulapallynagaraju8626 3 หลายเดือนก่อน +2

      Em ra pannavaa..

    • @KonadaKrishna-xh1dx
      @KonadaKrishna-xh1dx 3 หลายเดือนก่อน +1

      ఈశ్వర్ రావు గారు మనం ఏది చెప్పినా ఇప్పుడు జనాలు నమ్మరు కాబట్టి ట్యాంపరింగ్ జరిగింది కచ్చితంగా చేయాలి

    • @Tpr9696
      @Tpr9696 3 หลายเดือนก่อน

      నువ్వు ఎం ఎండకు ఆ గొడుగు పడతావు

    • @narayana9961
      @narayana9961 3 หลายเดือนก่อน

      @@KonadaKrishna-xh1dx ఇప్పుడు కాదు జనాలు ఎప్పుడు నమ్మరు వైసీపీ నీ...

  • @kakurusravani4388
    @kakurusravani4388 3 หลายเดือนก่อน +57

    జై జగన్ జై సిఎం

  • @MunnaMA-k1y
    @MunnaMA-k1y 3 หลายเดือนก่อน +24

    జై వైఎస్ జగన్ అన్న
    జై వైసిపి
    జోహార్ వైయస్ఆర్ గారు

  • @prakashpadala9672
    @prakashpadala9672 3 หลายเดือนก่อน +98

    TDP vote bank ని చీల్చగలిగే ఒక కొత్త పార్టీ రావాలి అది Jr NTR చేతిలో ఉంది.

    • @GTvteluguofficial
      @GTvteluguofficial 3 หลายเดือนก่อน +4

      S Anna jagan annajr ntr soooper competition friendly politics

    • @prasadwants
      @prasadwants 3 หลายเดือนก่อน +7

      Nuvvu peddha pakodi gaadi laa unnaav😂😂😂

    • @mahendra2254
      @mahendra2254 3 หลายเดือนก่อน +4

      Tdp ki vachina otlu lo jananena otlu unai
      Jansena otlu lo TDP otlu unai
      Bjp ki pada otlu lo TDP and janensn otlu unai
      Vidi vidi ga poti chesintey asalu gelichey valu kadhu
      TDP otlu chelchagligey partey jananensa matramey
      Pavana eapudu vidiga poti chesina TDP adikaram Loki radhu
      Andukey chandra babu ni pakana petukunadu

    • @sailajarao7757
      @sailajarao7757 3 หลายเดือนก่อน +1

      avunu laxmi parvati ntr kaliste inka baguntadi cm parvati de cm ntr combination chala baguntadi ntr atma santistundi

    • @anilkandikattu1868
      @anilkandikattu1868 3 หลายเดือนก่อน

      TDP vote bank gradually decrease in the future. Anti incumbency vuntundi kada adi ysrcp ke add avutai yendukante janasena, bjp vallatho vunnaru aa affect muggureke medha padathadi

  • @narenderbabu1386
    @narenderbabu1386 3 หลายเดือนก่อน +17

    Eeswar sir, great

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 3 หลายเดือนก่อน +21

    Excellent Analysis

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 3 หลายเดือนก่อน +5

    Jaijagan 💪 💪 💪 💪 💪 💪 💪 💪 💪 💪 💪 💪

  • @SanyasiraoGujjala
    @SanyasiraoGujjala 3 หลายเดือนก่อน +1

    2029 లో మళ్లీ జగనే సీఎం జై జగన్

  • @agathaagu1404
    @agathaagu1404 3 หลายเดือนก่อน +10

    Yes, 💯 correct

  • @kanakaraoc9731
    @kanakaraoc9731 3 หลายเดือนก่อน +13

    Jai Jagan

  • @b.v.mreddy7311
    @b.v.mreddy7311 3 หลายเดือนก่อน +10

    True point

    • @bvkirankumar
      @bvkirankumar 3 หลายเดือนก่อน +1

      In 2019 mee 420 gadu kuda evm tampering chasda..donga mohan Reddy kadu worst cm. Still you guys don't realise? 420 donga party ycheeep

  • @sankojiprasad303
    @sankojiprasad303 3 หลายเดือนก่อน +32

    సెంట్రాల్లో EVM లు కొనలేదు ఆంద్ర లో మాత్రమే EVM లు కొన్నారు మోడీ గారు..

  • @rameshbabu5250
    @rameshbabu5250 3 หลายเดือนก่อน +22

    జై జగన్
    సింగిల్ సింహం

    • @azmathsyed587
      @azmathsyed587 3 หลายเดือนก่อน +1

      Yes yes 11

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 3 หลายเดือนก่อน +69

    ఈశ్వర్ గారు ..మోడీ షా అండ్ కో ..బాబు అండ్ పవన్ కో ..చేసిన evm గారడి ..అలానే కూటమి కి మెజార్టీ రాగానే ప్రకటించి అక్కడితో కొన్ని evm లు లెక్క పెట్టకు0డా ...దాచేసి ..పారేశారు ....చీకట్లో దొంగ దెబ్బ కొట్టిన వాళ్ళు అధర్మం తో వచ్చారు ..అలానే వాళ్ళు కుప్ప కూలుతారు ...

    • @dandalasuman
      @dandalasuman 3 หลายเดือนก่อน

      ఇదే అనాలసిస్ 2019 ఎన్నికల డేటాతో చేసినా దాదాపుగా ఇవే నెంబర్లు, పెర్సెంటేజీలు వస్తాయి, అప్పుడేమో జగన్ దెబ్బకు ఏ 23 సీట్లు లాక్కున్నాడో అవే మిగిలాయి, ఇలాంటి విజయాన్ని చరిత్రలో ఎవరూ కనీ వినీ ఎరుగరు అంటూ ఆ విజయాన్ని జగన్ ఘనతగా కీర్తించారు ... ఇప్పుడేమో _సీట్లు కాదు ఓట్లు చూడండి_ అంటూ ఈ బఫూన్ గాడు ఓవరాక్షన్ చేస్తున్నాడు

    • @madhusudhanmukkidi9417
      @madhusudhanmukkidi9417 3 หลายเดือนก่อน +1

      2019 lo kuda evm scam untadi.anduke jagan ki 152 vachay

    • @kindurudineshreddy-jr8uo
      @kindurudineshreddy-jr8uo 3 หลายเดือนก่อน +1

      జగన్ నోట్లో లాలీపాప్ పెట్టుకో ఉన్నాడా 😂 and 2019 లో 150 కూడా EVM గోల్ మాల్ ఏ నా 😂

    • @kalyan.obilesu
      @kalyan.obilesu 3 หลายเดือนก่อน

      Oho 2019 lo kooda anna alaane gelichaadaa? Anna gelisthe nijaayithiga vunnattu lekapothe avineeti jariginattu, yemi philosophy anna

    • @kalyan.obilesu
      @kalyan.obilesu 3 หลายเดือนก่อน

      Ee eswar gaadiki nijaalu cheppe dammu ledu kevalam bhajana cheyadame telusu, ee chettha naakoduku nijaalu cheppi vunte jagan odevaadu kaadu

  • @SatyaKalluri-hn6kv
    @SatyaKalluri-hn6kv 3 หลายเดือนก่อน +1

    Very intelligent very truth

  • @k.muralik.murali5858
    @k.muralik.murali5858 3 หลายเดือนก่อน +11

    Jai jagan 💪💪💪💪💪

  • @GTvteluguofficial
    @GTvteluguofficial 3 หลายเดือนก่อน +7

    Soooper bro love u bro

  • @gnanakrishna1531
    @gnanakrishna1531 3 หลายเดือนก่อน +11

    Eswar garu meeru thopu adhara gottaru maku dhiarym vcchindhi sir Jai Jagan

  • @MunuruEswarao-wu2wf
    @MunuruEswarao-wu2wf 3 หลายเดือนก่อน +2

    The Great Legendry ❤❤❤❤❤❤❤C.M❤❤❤ YSRCP ❤❤❤❤❤❤ YS Jagan Mohan Reddy Garu super

  • @anumulaasanaiah6776
    @anumulaasanaiah6776 3 หลายเดือนก่อน

    Jaijagan

  • @swapnaa7913
    @swapnaa7913 3 หลายเดือนก่อน +9

    Jai jagan bro

  • @mohammedsaleem9026
    @mohammedsaleem9026 3 หลายเดือนก่อน +3

    Jagane win world's number one hero❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @hramanji5365
    @hramanji5365 3 หลายเดือนก่อน +1

    Super anna YSR Congress party 🥳🥳🥳

  • @DuvvuruvijayVijay
    @DuvvuruvijayVijay 3 หลายเดือนก่อน +19

    Jai jagan ❤

  • @mattapaparao1541
    @mattapaparao1541 3 หลายเดือนก่อน +5

    Jai Jagan anna ❤❤❤

  • @undefinedff8653
    @undefinedff8653 3 หลายเดือนก่อน +6

    Edi ra maa jagan anna jai jagan anna❤❤❤❤❤🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @anandreemala4182
    @anandreemala4182 3 หลายเดือนก่อน +4

    Sir your గ్రేట్ వాయిస్ 👌👌👌🙏🙏🙏🙏జై జగనన్న

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 3 หลายเดือนก่อน +1

    జగనే సీఎం గా రైట్ పర్సన్

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 หลายเดือนก่อน +10

    బహుశా ఇది మరొక రకమైన సంతృప్తి, ఆనందించండి

  • @allamnarayanaraju1053
    @allamnarayanaraju1053 3 หลายเดือนก่อน +12

    175 poti chesthey 1.3 cr , kutami 175 poti chesthey 1.9 cr votes. Tdp 145 poti chesthey 1.55 cr votes ycp 175 poti chesthey 1.3cr

    • @cricketcontent3023
      @cricketcontent3023 3 หลายเดือนก่อน +4

      TDP 145 poti chesthe andhulo kuda janasena , BJP votes vunnayy andhuke 1.53 cr votes vachayy
      So BJP poti chesina 10 seats lo kuda TDP and janasena votes vunnay
      Janasena poti chesina 21 seats lo kuda TDP and Janasena votes vunnay
      Ee lekkana TDP ki entha % percentage votes vachevo imagine chesuko, alliance lekunte YSRCP vachedhi power loki,
      Ikkada 1+1+1+ = 3 ayyindhi , 2024 varaku ila vundhi
      2029 lo ila vundhi, prabuthva vyathirekatha vasthadhi, elaago Jagan ki 40% vundhi. TDP meedha 5% negative vachina, JAGAN malli power lo ki vasthaadu 😅

  • @khanbhaiwoodwark8933
    @khanbhaiwoodwark8933 3 หลายเดือนก่อน +11

    Ap king ys jagan❤

  • @audilakshmichereddy3985
    @audilakshmichereddy3985 3 หลายเดือนก่อน +17

    Jai jagan anna Jai ycp

  • @bpradeep4841
    @bpradeep4841 3 หลายเดือนก่อน +8

    😂😂❤Joke ప్రజలంతా పవన్కళ్యాణ్
    21 సీట్స్ ??? 2. నవ్వుకొంటున్నారు 40 - Years ఇండస్ట్రీ కానీ మోడీ హెల్ప్ తీసుకోవటం 3. 100% EVM FRAUD చెయ్యటం , 4. Mangala గిరి లో కూడా న??
    భారత దేశము లో Elections కమీషనర్ know very well
    .... ఓటర్ కు విలువ లేదా??? మోసము తో గెలచినవారికి సంతోషం ఉంటుందా??? Good News ప్రజలు, ఎంప్లాయిస్ వోట్ వేశారు కానీ pethhhamu దార్లు
    EVM TAMPERING
    చేసారు . ....ప్రూఫ్స్ ఉన్నాయి

    • @mucherameshmucheramesh7656
      @mucherameshmucheramesh7656 3 หลายเดือนก่อน

      Yes.bro

    • @krishnanpani2954
      @krishnanpani2954 3 หลายเดือนก่อน +2

      ycp 11 gelicuindi kada avi kuda evm tamperinh ae na, 2019 lo ycp alaage gelichinda. marara meeru inka. marpu manalone raavali bro. please idi analysis maatrame.

  • @SureshSuresh-rs8me
    @SureshSuresh-rs8me 3 หลายเดือนก่อน

    జై జగన్ ❤️🙏🙏నువ్వు బాగుoడాలి అన్నయ్య

  • @gopichand5341
    @gopichand5341 3 หลายเดือนก่อน +2

    ఈశ్వర్ గారు చేసిన ఎనాలసిస్ కొత్త కోణాలను వెలికి తీసింది. ధన్యవాదాలు. ఇలాగే రాష్ట్రంలో పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లు వీటి మధ్య వచ్చిన తేడా అసలు 10 గంటల తర్వాత కూటమికే మెజారిటీ అనడంతో, అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు బయటకు వచ్చేస్తే, ఇక కౌంటింగ్ ఉద్యోగులు, అధికారులు తమ చేతివాటం చూపి కూటమి వాళ్లే గెలిచినట్లుగా డిక్లేర్ చేసి ఉండవచ్చు కదా? ఇలా ఎన్నో అనుమానాలు ఉన్నవి గనుక, ఈ దగా ఎన్నికల పై ఇటు రాష్ట్రంలోనూ అటు ఇతర రాష్ట్రాల్లోనూ పరిశోధనలు జరగాలి. బాబు మోడీ కూటమి చేసిన మోసాన్ని వెలికి తీయాలి, ఆ మోసాలను ప్రపంచానికి చాటాలి. అప్పుడే 2029 దాకా ఆగాల్సిన పనిలేదు, ఈ లోపే రీ ఎలక్షన్ కోసం ప్రజానీకం ఆందోళనలు చేసి, కోర్టులను కదిలించి, వైయస్సార్సీపి, అన్యాయంగా కోల్పోయిన తన విజయ శిఖరాన్ని అందుకో వచ్చు. ఓవైపు చంద్రబాబు దురాగతాలను, వైఫల్యాలను ఎండ కడుతూనే, మరోవైపు ఎన్నికల దగా కుంభకోణాన్ని నిరూపించే బృహత్తర కార్యక్రమాన్ని జగన్ చేపట్టాలి. దేవుని మీద భారం వేస్తే సరిపోదు. ఎత్తుకు పై ఎత్తు వేయాలి, జిత్తు లను చిత్తు చేయాలి. ఆ తెగువ ని ప్రజలు జగన్ నుంచి ఆశిస్తున్నారు. జై జగన్.!

  • @roop768
    @roop768 3 หลายเดือนก่อน +8

    Jagan wins

  • @subhashkalyanrajunadakudet1892
    @subhashkalyanrajunadakudet1892 3 หลายเดือนก่อน +12

    #NOEVM from next election.

  • @kondakilari3452
    @kondakilari3452 3 หลายเดือนก่อน +5

    EVM s ni Ban cheyali lekapothe Prajala Vote ki value vundadu

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 3 หลายเดือนก่อน

    జగన్ అంటే గన్ 🔥🔥🔥🙏🙏🙏

  • @naveenpulavarthi7
    @naveenpulavarthi7 3 หลายเดือนก่อน +1

    పులి బయట ఉన్న లోపల ఉన్న పులి పులే జై ఆంధ్ర జై జగన్

  • @DEENAIAHJONALAGADDA
    @DEENAIAHJONALAGADDA 3 หลายเดือนก่อน

    జగన్ పార్టీ తన బలం ఎంతో మంచి చేయడానికి మాత్రమే ఉంది... ఇండియా నెంబర్ 5 స్థాయిలో ఉంటం చాలా గొప్ప విషయం

  • @siuuuuu1918
    @siuuuuu1918 3 หลายเดือนก่อน +1

    Jagan garu oka great leader

  • @rambabubabu1276
    @rambabubabu1276 3 หลายเดือนก่อน +13

    వైయస్సార్సీపీ పార్టీ గెలవలేదనిభారతదేశంలో ఎన్నికల విధానాన్ని రాజ్యాంగాన్ని మారుస్తావా ఏంటి

    • @suryahi7247
      @suryahi7247 3 หลายเดือนก่อน

      EVm tamapring to gelichina kutamini marchajudads

  • @vijayagourigudluru3623
    @vijayagourigudluru3623 3 หลายเดือนก่อน

    Super eswar garu

  • @Ravi-z8p8t
    @Ravi-z8p8t 3 หลายเดือนก่อน +1

    Super ga chepparu brother ❤

  • @guranakurmarao4661
    @guranakurmarao4661 3 หลายเดือนก่อน

    జగనన్న అందరికి మంచి చేశారు కొంతమంది సచివాలయ ఉద్యోగులు మరికొంతమంది వాలంటీర్స్ మరియు వాలంటీర్స్ వల్ల మా జోబీలు నిండాలేదు అని కొంతమంది గ్రామ నాయకులు మరియు 2019లాగా జగనన్న ను చూసి ఓటు వేస్తారు అని కొంతమంది mla లు అనుకోవడం వల్ల మరి ముఖ్యమైంది జక్కంపూడి రాజా అన్నట్లు ఆయన చుట్టూ ఉన్న అతి ముఖ్యమైన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వల్ల ఓడిపోయారు

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 หลายเดือนก่อน +6

    YCP పార్టీకి 39.37% (13284134 votes )వచ్చాయి, బహుశా SC, ST, 80% ఓట్లు వేసారు, Muslims 80%, ఇంకో 30% BC ఓట్లు పంచుకున్నారు కానీ జగన్ 2019 to 2024 వరకు SC/ST యొక్క ఉప ప్రణాళిక తీసి 27 పథకాలు అపివేసి అవమానించారు
    ఐనా గానీ ఆదరించారు*
    **బహుశా 2029 ఎన్నికల చాలా పాపులర్ ఓట్లు అదే ఉండకపోవచ్చు***

  • @solomonrajukondru3355
    @solomonrajukondru3355 3 หลายเดือนก่อน +7

    Too good because it is 𝐓𝐫𝐮𝐭𝐡

  • @bavani336
    @bavani336 3 หลายเดือนก่อน +1

    Jai jagan sir

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 หลายเดือนก่อน +7

    నేను ఇంతకు ముందే ఇవన్నీ చూశాను కానీ ఉపయోగం ఏమిటి,శాతం ప్రకారం ఎమ్మెల్యే సీట్లు దక్కవు

  • @balunaidu7117
    @balunaidu7117 3 หลายเดือนก่อน

    We Support Always Jagan Sir 🎉❤

  • @padmavathigottumukkala7127
    @padmavathigottumukkala7127 3 หลายเดือนก่อน

    anna chala Baga ardhamyindi Baga chepparu dhyiramga untamu anna gelupu kosam edurchustam 💯👍

  • @estherlila9306
    @estherlila9306 2 หลายเดือนก่อน

    Great news

  • @kellivenugopalrao9438
    @kellivenugopalrao9438 3 หลายเดือนก่อน

    Jai jagananna

  • @godisgreat6736
    @godisgreat6736 3 หลายเดือนก่อน

    Excellent analysis

  • @raniyedla2340
    @raniyedla2340 3 หลายเดือนก่อน

    Jai jagananna💪💪💪♥️♥️♥️♥️

  • @a.v.subbareddy2637
    @a.v.subbareddy2637 3 หลายเดือนก่อน +10

    మీరు ఇంకా స్టామినా , అంటూ గొప్పగా పొగడ్తలతో పైకి ఎత్తి చూపండి. ఆయన ఇంకా నేనే గొప్ప అనే ఫీలింగ్ తోనే ముందుకు వెళతాడు. పడిపోయిన దగ్గరే కూర్చుంటాడు.

    • @dummy6090
      @dummy6090 3 หลายเดือนก่อน

      Idi correct

    • @madhusudhanmukkidi9417
      @madhusudhanmukkidi9417 3 หลายเดือนก่อน

      Sakshi tv valla jagan odipoyadu.dabba varthalu vinaleka

  • @tammareddy476
    @tammareddy476 3 หลายเดือนก่อน +2

    Eswar garu, Your analysis can be done later stage. Immediate requirement is Jagan should write letter repeatedly to Central Home Minstry for Protection of YSRCP Cadre. If he is silent, it proves his inefficiency and loose his ground level cadre. Your speaches should wakeup him and register repeated cases in High court & Supreme courts and Home ministry.

  • @mamuchoppala3262
    @mamuchoppala3262 3 หลายเดือนก่อน

    Jagan Anna king of Andhra 🎊 🎉

  • @tanuteena9401
    @tanuteena9401 3 หลายเดือนก่อน

    Carect gaa chepparu sir, Jagananna yeppatiki vodipodu, Andhra hero mana jagananna, Jai Jagananna❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @dungabhaskar70
    @dungabhaskar70 3 หลายเดือนก่อน +5

    Prajalu chee kottina meru mararu next election ki 1 seat miguluthundi appudu kooda yedo sollu chebutharu meku ok 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @సత్యసాయి
    @సత్యసాయి 3 หลายเดือนก่อน +7

    ఈశ్వర్ గారు బీపీ వస్తుంది ఓపిక పట్టండి

    • @suryahi7247
      @suryahi7247 3 หลายเดือนก่อน +1

      Eswaragari ki bp vastundemo kani
      E report chusi kutami ki sugar levels control undademo mari

    • @bhanojiv3471
      @bhanojiv3471 3 หลายเดือนก่อน +1

      ​@@suryahi7247correct ga cheypparu 😂😂😂. 2029 lo ysrcp ne vastundhi

    • @kumarichella8364
      @kumarichella8364 3 หลายเดือนก่อน

      ​@@suryahi7247 crt crt

    • @kumarichella8364
      @kumarichella8364 3 หลายเดือนก่อน

      ​@@bhanojiv3471esari chakramba thatha kante ekkuva chepdam neejam chesi chupiyali

  • @mdkarimulla6641
    @mdkarimulla6641 3 หลายเดือนก่อน

    Super Bhai

  • @anilkandikattu1868
    @anilkandikattu1868 3 หลายเดือนก่อน

    Super ga chepparu Eshwar garu "gunshot" ga

  • @nageswararaoepuri9723
    @nageswararaoepuri9723 16 วันที่ผ่านมา

    Exam రాస్తే పర్సంటేజ్ చూడరు ముందు పాస్ మార్కులు చూస్తారు...😂

  • @Durgaprasadbonangi
    @Durgaprasadbonangi 3 หลายเดือนก่อน

    Sir!Eswar గారు పార్టీలు contest చేసిన seats ను పరిగణలోకి తీసుకోండి.🙏

  • @Barataalayam
    @Barataalayam 3 หลายเดือนก่อน +1

    Sir mi voice Garjinche simham laaaa vuntundhi

  • @gnm4558
    @gnm4558 3 หลายเดือนก่อน +1

    ఇప్పుడు ఉపోద్ఘాతం చాలా చెబుతారు..వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ఎప్పుడూ చెప్పకుండా అసలు చివరివరకూ మీడియా ద్వారా చూపించకుండా ఎంతసేపూ బటన్ నొక్కడమే చూపించారు..10. లక్షల కోట్లు..12 లక్షల కోట్లు అప్పు అని డబ్బు అంతా రోడ్ మీద పోస్తున్నారు అని పచ్చ మీడియా రాద్దాంతం చేస్తుంటే సాక్షి మీడియా ద్వారా అసలు కౌంటర్ కూడా చెయ్యలేక పోయారు

  • @nageswararaoepuri9723
    @nageswararaoepuri9723 16 วันที่ผ่านมา

    అన్ని సబ్జెక్టు లో 99 మార్కులు వచ్చిన ఒక సబ్జెక్టు లో ఫెయిల్ మార్కులు వచ్చిన ఫెయిల్ అనే అంటారు...

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 3 หลายเดือนก่อน

    HATSHOP ESWAR SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU

  • @M.s-c9h
    @M.s-c9h 3 หลายเดือนก่อน

    వైసిపి ఇంకా ఎక్కువ బలపడుతుంది . Jai jagan Anna 👌👌👌🎉🎉🎉

  • @hosalareddypatil7112
    @hosalareddypatil7112 3 หลายเดือนก่อน

    ESWAR SIRJI, u r truly an EXCELLENT output editor. PULLI BIDDA is always a PULLI, JAGAN do has the same stamina, the same PULSE, no doubt in ths. JAI JAGAN ANNA V R ALWAYS WITH U TILL OUR LAST BREATH🎉🎉🎉🎉❤V love u Jagan Anna. A true leader with professional MORAL VALUES & ETHICS. u don’t know the defeated PULLI will bounce back with the same GRAVITON power, pls do remember ths point. In front there is a crocodile tears.

  • @gopalkrishna6383
    @gopalkrishna6383 3 หลายเดือนก่อน

    సూపర్ అన్న, ఈశ్వర్ ఆన్న

  • @dhanamjayaraomanduri8026
    @dhanamjayaraomanduri8026 3 หลายเดือนก่อน

    Jai jaganu anna jai YSR Congress party 🎉🎉

  • @mohammedaslam-gv6tt
    @mohammedaslam-gv6tt 3 หลายเดือนก่อน

    Super super 🌹🌹🌹🌹

  • @komaravinodkumar3178
    @komaravinodkumar3178 3 หลายเดือนก่อน +1

    ఓడిపోయిన తరువత ee లెక్కలు ఎవడకి కావలి

    • @balajiterli6852
      @balajiterli6852 3 หลายเดือนก่อน

      Yidi YSRCP CREDIBILITY......WIN OR LOOSE ANEDI YEVARIKAINA JARIGEDI..LAST TIME MEE TDP VEMAYINDI...MARI VOTE BANK APPUDU TDP KI YENTA SIR...

    • @kumarichella8364
      @kumarichella8364 3 หลายเดือนก่อน

      Prsmansrekaram aiethe enti dare unte repoling petinchu cbn pk bjp malli petamanu

    • @kumarichella8364
      @kumarichella8364 3 หลายเดือนก่อน

      Okadi mokamlo victory ledu edo dongaluga vachi poyama chepema anthe

  • @gopalakrishnanukilli9922
    @gopalakrishnanukilli9922 3 หลายเดือนก่อน +3

    enka marara...

  • @aryavijayyerramala1244
    @aryavijayyerramala1244 3 หลายเดือนก่อน

    జై జగన్

  • @nareshkumaarpandaa
    @nareshkumaarpandaa 3 หลายเดือนก่อน +6

    Don't try to fool people.Pavan Kalyan party janasena contested in 21 Constituencies and 23+ lakhs votes are polled where as Jagan party ysrcp contested in 175 Constituencies and 132 lakhs votes.If you calculate in that way then for ysrcp votes for 21 Constituencies is less than 15.5 lakhs. In 21 Constituencies the votes polled by janasena is 8 lakhs more than ysrcp.So don't try to fool PPL and you PPL have to change the way you telecast your shows.Then PPL will trust you.else no one can save ysrcp.

  • @vijayarathnam972
    @vijayarathnam972 3 หลายเดือนก่อน +1

    yes sir nemali ekalu evm lu votes pettayi ap lo evm dhogalu paddaru

  • @veerumarumudi-hh9rg
    @veerumarumudi-hh9rg 3 หลายเดือนก่อน

    Jai jagan annaya king 🇸🇱⛪✊✊✊🙏🦁🦁🦁🦁🦁🦁

  • @gopichand5341
    @gopichand5341 3 หลายเดือนก่อน

    ( Contd.)....2). అలాగే ఒరిస్సా మరియు మహారాష్ట్ర మొ. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఎన్నికలు మోసపూరితంగా జరిగి ఉంటాయి కనుక అక్కడ కూడా పరిశోధనలు జరగాలి, జగన్ ఆ రాష్ట్రాల దగా పడిన నేతలతోనూ, ఎలెన్ మస్క్ లాంటి అంతర్జాతీయ ఇంజనీర్ రంగపు మేధావులతోను కూడా సంప్రదింపులు జరపాలి. ఈ విషయంలో మీనమేషాలు లెక్కించ కూడదు, సత్వరం కదనరంగంలోకి దూకాలి.

  • @JyothiJyothi-uc7pv
    @JyothiJyothi-uc7pv 3 หลายเดือนก่อน

    జై జగన్ జై జై jagan🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @ramyag4362
    @ramyag4362 3 หลายเดือนก่อน

    న్యాయమే చేసావు అన్న eppudu అంత కంటే ఎక్కువగా దాచిపెట్టాడు

  • @RamaKrishna-jb9cm
    @RamaKrishna-jb9cm 3 หลายเดือนก่อน

    మాది తెలంగానా. భద్రాచలం. జగన్ కోసం ప్రాణమైన ఇస్తా

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 3 หลายเดือนก่อน

    అంతా నారా మోళీ గన్ 'షా'ట్.

  • @telugutruckdrivers6940
    @telugutruckdrivers6940 3 หลายเดือนก่อน

    సాక్షి ని మూత వేస్తారంట గా ఈశ్వర్ గా 😂😂

    • @kumarichella8364
      @kumarichella8364 3 หลายเดือนก่อน

      Cbn nu kuda moosestharu lee

  • @varahalareddy5285
    @varahalareddy5285 3 หลายเดือนก่อน

    Jai Jagan sir

  • @shaikmubeentaj1986
    @shaikmubeentaj1986 3 หลายเดือนก่อน

    Super anna

  • @shanthakumariginka5136
    @shanthakumariginka5136 3 หลายเดือนก่อน

    God bless you sir and God save you sir

  • @satyadev3989
    @satyadev3989 3 หลายเดือนก่อน

    జై జగన్ evm మోసం బయటపడుతుంది

  • @srinumedisetti5314
    @srinumedisetti5314 3 หลายเดือนก่อน

    Jai jagan Anna Jai ysrcp

  • @ShilpaYadav-dq4pl
    @ShilpaYadav-dq4pl 3 หลายเดือนก่อน +2

    Tdp144 సీట్లు పోటీచేసిది
    వైఎస్సార్సీపీ 175 పోటీ
    😢😢😢😢😢😢😢😢

    • @GamingwithDj-xk3vm
      @GamingwithDj-xk3vm 3 หลายเดือนก่อน

      tdp poti chesina seatlalo jsp votes kalisayi

  • @MohanPudi-y1e
    @MohanPudi-y1e 3 หลายเดือนก่อน +8

    E channel Enti ra Babu entha fake news spread chasthundhi

    • @mounikayathi7065
      @mounikayathi7065 3 หลายเดือนก่อน +2

      Fake news nuvvenduku chusthunnav...poi TV5 and ETV news chusuko po..maku enduku ne lolli ikkada...chusey vallanu kuda chudanivvakundaa

    • @allamnarayanaraju1053
      @allamnarayanaraju1053 3 หลายเดือนก่อน

      Anna jagan asthi ammi manaki amma vadi ivvali

  • @gopiraju2621
    @gopiraju2621 17 วันที่ผ่านมา

    మరి అన్నగారి ప్రమాణస్వీకారం ఎపుడు

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 3 หลายเดือนก่อน +1

    ఎన్ని చక్రాలు విచిత్రాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఏదైనా సరే మళ్లీ రీపోలింగ్ పెట్టొచ్చు అండి ఏం చేసినా సరే ఎన్ని చిత్రాలు చేసినా రీపోలింగ్ కావాలని ప్రజలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పదవిలోకి రావాలని అనుకుంటున్నాను

  • @gopiraju2621
    @gopiraju2621 17 วันที่ผ่านมา

    2019 టీడీపీ కి 40 శాతం పడ్డాయి కదా అన్న