Haji Ali Dargah || Dangerous Route Journey || Ultagang Prashanth || Haji Ali Dargah Mumbai

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Hi Frnds This is Prashanth, This place called Haji Ali Dargah is located in Mumbai and it is very beautiful and frnds iam trying to give you best content plzz support me and subscribe my channel who are not yet subscribed love you all...
    #HajiAliDargah #DargahMumbai
    Instagram:
    / ulta_gang

ความคิดเห็น • 674

  • @rasool1962
    @rasool1962 ปีที่แล้ว +85

    ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఎంతో కష్టపడి వీడియో చేసి మాకు చాలా అద్భుతంగా చూపించారు మీ కష్టం మాకు స్పష్టంగా కనిపిస్తుంది. చాలా థాంక్స్ బాబు దేవుడు మీకు మేలు చేయుగాక

  • @suryatej2209
    @suryatej2209 2 ปีที่แล้ว +86

    చాలా బాగుంది brother మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు 👈 మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి video చేయడం మాకు సంతోషం వేసింది god bless you🙏

    • @bkchandra2225
      @bkchandra2225 2 ปีที่แล้ว

      Chalabaga chupinchru Tqs memu dhagaranunchi chusina anadham vachinihi features lo velathamoledhokani medhvarachudagaligamu chala Tqs

  • @gangagali4638
    @gangagali4638 2 ปีที่แล้ว +54

    నేను చాలా రోజుల నుండి ఈ దర్గాను చూడాలని అనుకుంటున్నాను మీరు వీడియో చేసి చూపించారు చాలా సంతోషం థాంక్యూ తమ్ముడు💐💐

    • @shravan4159
      @shravan4159 ปีที่แล้ว

      I went no. Of times it's near by Mumbai central 2 kms

    • @MegaZindaDil
      @MegaZindaDil ปีที่แล้ว

      Please 🙏🙏 watch 🙏🙏
      Yusuf Estes videos on TH-cam.
      Very interesting 💯

  • @krishnareddy2610
    @krishnareddy2610 2 ปีที่แล้ว +178

    నేను దుర్గాలను కచ్చితంగా నమ్ముతాను ఆ మహిమలు చూశాను నా కుటుంబం నా సన్నిహితులు చాలా మంది బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్లు ఇప్పుడు దాని నుండి దూరం చేయాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్న అయినా నేను యశ్వంతి వెధవా తప్పుడు ప్రచారాలను నమ్మను దేశంలో అందరూ శాంతిగా కలిసిమెలిసి జీవించడానికి అనువైన వాతావరణం కనిపించింది వీళ్ళ దీవెనల వల్లనే

    • @teluguspoofsonly7863
      @teluguspoofsonly7863 2 ปีที่แล้ว +12

      Reyally great comment brother

    • @iamahumanbeing861
      @iamahumanbeing861 2 ปีที่แล้ว +6

      👌👌👌👌👌👌👌👌👌

    • @mohdasma2586
      @mohdasma2586 2 ปีที่แล้ว +8

      🥰🥰love you bro

    • @Mkedits15
      @Mkedits15 2 ปีที่แล้ว

      Na loudalo dharghah

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 ปีที่แล้ว +6

      Dargha gani Devudu gani Nammite Shubham.Labham Lekunte Ashubham

  • @ramatenkishivakumar9700
    @ramatenkishivakumar9700 2 ปีที่แล้ว +14

    May allah keep islam those who away of allah and Mohammed rasool final messenger of all humans

  • @sampaththummanapellichinna9902
    @sampaththummanapellichinna9902 2 ปีที่แล้ว +10

    అసలు అమ్మవారి దేవాలయం చుపెట్టలేరు🤷🏼‍♂️🤦anyway thanks for see that sweet memories after 10 years back వెళ్లిన ఇప్పుడు మీ వల్ల అక్కడికి వచ్చిన అన్న తృప్తి thanks for sharing video hatsapp sir

  • @sathishbaina1138
    @sathishbaina1138 2 ปีที่แล้ว +8

    అన్న నేను ముంబైలో 10 సంవత్సరాలు ఉన్నాము చాలా సార్లు వెళ్ళాను ఇంక టెంపుల్స్ ఉన్నాయి అన్న వాటిని కూడా వీడియో తీసి చూపించండి అన్న

  • @MoinShaikh-zy7sy
    @MoinShaikh-zy7sy 2 ปีที่แล้ว +21

    నేను ఎన్నో సార్లు ఇక్కడ నమాజు చేసుకున్నాను. మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 2 ปีที่แล้ว +2

    అక్కడ అన్నీ. అత్త్య వసర. వస్తువులే ఉన్నాయి. అమ్మో అమ్మో

  • @S.Ivanka9210
    @S.Ivanka9210 2 ปีที่แล้ว +186

    నేను చిన్నప్పటి నుండి ఈ దర్గా గురించి వింటున్న ఒకసారి పేపర్ లో చూసాను జీవితంలో ఒక్కసారి అయినా ఈ దర్గా చూడాలి దర్గా ను చూయించి నందుకు చాలా చాలా థాంక్స్ అన్నయ్య

    • @vinodpsvk7691
      @vinodpsvk7691 2 ปีที่แล้ว +7

      Nenu nalugu sarlu chusanu vinaadi okati chusindi okati

    • @masthanvali8430
      @masthanvali8430 2 ปีที่แล้ว +2

      /

    • @masthanvali8430
      @masthanvali8430 2 ปีที่แล้ว +2

      👍👍👍👍👍

    • @VinodKumar-oh8nr
      @VinodKumar-oh8nr 2 ปีที่แล้ว +2

      I visited this place in feb 2021

    • @sujithkumar5532
      @sujithkumar5532 2 ปีที่แล้ว +3

      First Mumbai vellu akkada nundi hazi Ali dargah ki vallachu

  • @navycreations7472
    @navycreations7472 2 ปีที่แล้ว +45

    Miracle of Haji dargha

  • @jannathussainshaik5192
    @jannathussainshaik5192 2 ปีที่แล้ว +29

    11:52 You are wrong bro ! He was not god , He was one of strong believers and called as shaheed of Almaight Allah (swt)

  • @shaikmoulalibasha8334
    @shaikmoulalibasha8334 2 ปีที่แล้ว +18

    Im also visited jan 2022. Very beauty full peace full powerful dargah in Mumbai, India. I like this place

  • @shaikirfanpahsha2476
    @shaikirfanpahsha2476 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు బ్రో వీడియో తీసినందుకు,
    కానీ మీరు వీడియో తిస్తున్నప్పటి సమయం అంటే దారి పై ఏ టైం కి నీళ్ళు వస్తాయి మరియు ఏ టైం కి నీళ్ళు వెనక్కు తగ్గేది అనే సమయం చెప్పి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది 👍❤️

  • @tukkapuramveena1754
    @tukkapuramveena1754 2 ปีที่แล้ว +9

    Thank you brother na dream fulfill chesi nandhuku

  • @althi.radhika..
    @althi.radhika.. 2 ปีที่แล้ว +3

    Super అన్నా చాలా కష్టపడ్డావ్ వీడియో తీయటానికి 🙏 but చాలా బాగుంది

  • @anjibabuofficial6899
    @anjibabuofficial6899 2 ปีที่แล้ว +56

    నేను చాలా సార్లు veltunta ఈ దర్ఘా కీ,,, ఈ దర్గా కి 2km దూరం లో మహాలక్ష్మి దేవాలయం కూడా వుంది చాల చాలా ఫేమస్ 🙏🏻🙏🏻

    • @mullajainulmobin2623
      @mullajainulmobin2623 2 ปีที่แล้ว +1

      >CT

    • @lokanadhammarrapu848
      @lokanadhammarrapu848 ปีที่แล้ว +1

      అదీ ఒకప్పుడు శివాలయం తురకలు దర్గాగా మార్చారు 🔱🔱🔱

    • @anjibabuofficial6899
      @anjibabuofficial6899 ปีที่แล้ว

      @@lokanadhammarrapu848 avuna ,,naku 2001 nunchi telusu A dargha ,

    • @syedimran6739
      @syedimran6739 ปีที่แล้ว

      @@lokanadhammarrapu848 nuvvu choosava

    • @mdkhaja9914
      @mdkhaja9914 ปีที่แล้ว

      @@lokanadhammarrapu848avuna gudda musukoni undu...

  • @supriyakunsoth6725
    @supriyakunsoth6725 2 ปีที่แล้ว +2

    Nenu naa girl friend tho vellali anukunna but Miss aindhii aa allah karunisthe na Girl friend tho vasthaaa

  • @vijay-qf2qf
    @vijay-qf2qf 2 ปีที่แล้ว +5

    In a very shirt period some idiots will say that it is not darga but it is a Ganesh Island. Occupied by muslims and Darga was built😂😂😂

  • @venkatreddyvenkatreddyvenk8128
    @venkatreddyvenkatreddyvenk8128 2 ปีที่แล้ว +4

    నెను ముంబైలో 3rd class చదివేటప్పుడు చూశాను ఇప్పుడు నాకు 42 సం, నాకు మీ విడియో ద్వారా చుపించినందుకు చాలా ధన్యవాదాలు

  • @cnnrao5571
    @cnnrao5571 2 ปีที่แล้ว +18

    Very nice video. Visited the Dargah decades ago. Felt thrilled to see the Dargah again in the video.

  • @princefishing2648
    @princefishing2648 2 ปีที่แล้ว +18

    Hindu muslim bhai bhai ❤

  • @rajanib2622
    @rajanib2622 2 ปีที่แล้ว +11

    Thanks for showing the darga I have heard about it

  • @shaikrkhaja
    @shaikrkhaja 2 ปีที่แล้ว +17

    వేదాలలో భగవంతుడికి రూపంలేదు, భగవంతుని రూపం మానవుని ఊహక్కూడా అందనిది, భగవంతుని రూపం భూమండలంలోనేలేదు అని చెబుతుంది అదే ఇస్లాం చెబుతుంది, మరి ఈ దర్గాలు, గుళ్ళు అన్నీ మనం సృష్టించుకొన్నదే.... భగవంతునికి సాటి కల్పించడం మహాపాపం అని వేదాలు ఖురాన్ బైబిల్ గ్రంధాలు చెప్పినపుడు మనం ఎందుకు ఆలోచించడంలేదు???? మాదేవుడు మీదేవుడు అనుకోవడమేగాని, మనం అంతా ఒకేలా ఉన్నాము ఇంతమంది దేవుళ్ళు ఎలావస్తారు, ఈ బాబాలు రాముడు కృష్ణుడు పుట్టకముందుకూడా మనుషులు పుడుతూనే ఉన్నారు చస్తున్నారు ... సృష్టిని జీవరాశులను మనుషులను సృష్టించిన సృష్టికర్తను గుర్తించే ప్రయత్నం చేయండి

    • @Mkedits15
      @Mkedits15 2 ปีที่แล้ว

      Na moddalo mohhad pravakta ra luccha na kodaka okapudu meru andaru hinduvulera puka

    • @rayalaseemaloves5907
      @rayalaseemaloves5907 2 ปีที่แล้ว

      Meeru muslim bro

    • @shaikrkhaja
      @shaikrkhaja 2 ปีที่แล้ว +2

      @@rayalaseemaloves5907 అవును.... నేనేదో ముస్లింకదా అందుకే అలా చెబుతున్నాననుకోకుండా నేను చెప్పినదాంట్లో బలమెంత నిజమాకాదా అనేది కనుక్కోవాలి

    • @TELUGUTOURDU
      @TELUGUTOURDU 2 ปีที่แล้ว +3

      @@rayalaseemaloves5907
      1. అల్లాహ్ అనే పదం రెండు పదాల కలయిక.
      అల్+ఇల్లాహ్ అంటే ఆరాధనకు అర్హుడు అని అర్థం.
      2. నబి లేదా ప్రవక్త అంటే సందేశహారుడు (ఋషి )
      3. ముస్లిం అంటే అర్థం దైవ దాసుడు

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 2 ปีที่แล้ว

      @@TELUGUTOURDU Super.. మనకు గురువు లేకుండా మార్గం లభించదు.. డైరెక్టు గా దొరికేది ఒక్కటే అహంకారం, అసూయా,అడుక్కుతిండం. ఏదో ఒక మార్గం ద్వారా భక్తులు దైవ ప్రీతుల వద్ద( azmath ) చేరు కుంటారు.. చూసి ఓర్చుకోవాలి.. నిజమైన ముస్లిం ఐతే... కరామాత్ ఔలియా అల్లాహ్.

  • @nawazkhan8587
    @nawazkhan8587 2 ปีที่แล้ว +4

    Maharashtra government should develop road and make wall both side of road 🇮🇳

  • @mujeebshaik9232
    @mujeebshaik9232 2 ปีที่แล้ว +1

    Bro allah tapaa vere vaalu devudu kaaru...adhi voka maha panditulu Islam mariyu allah ni explain chesaru..
    Srustikarta yevaru ani ...
    Vaalu Allah nundi pampabadda mahanulu...
    Srustikarta Allah tappa marokaru leru....
    Please bro don't compare with almighty...
    You have to read Qur'an very clearly

  • @sameerquadri3463
    @sameerquadri3463 ปีที่แล้ว +8

    May Allah protect all the Indians Citizens

    • @vishhaal404
      @vishhaal404 ปีที่แล้ว +1

      Aaj kya huva Bhai it's not there

  • @yakubpashamd6106
    @yakubpashamd6106 2 ปีที่แล้ว +4

    Thankyou so much brother ❤️🤗
    Elanti manchi video meru thisi maku chupinchinadduku Chala chala thanks brother ✨🫂
    Enka elanti manchi videos thiyalani nenu manuspurthiga korukuntunnanu 💙🙌

  • @mohammedali-yd6wr
    @mohammedali-yd6wr 2 ปีที่แล้ว +13

    Beautiful place 😍🥰❤️

  • @Din_Duniyaa
    @Din_Duniyaa 2 ปีที่แล้ว +20

    Shahenshah e Samandar ❤️
    Haji Ali Dargah, Mumbai 💛

  • @bajiegive4140
    @bajiegive4140 2 ปีที่แล้ว +5

    చాలా థాంక్స్ అండి ఇది హజరత్ హాజీ అలీ బాబా దర్గా ఇది బొంబాయిలు ఉందని అంటుంటారు ఈ భావాన్ని మీరు చూపించినందుకు చాలా సంతోషము మీరు మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలని చాలా కోరిక ఉండేది మీ దగ్గర నుండి చూపించినారు చాలా చాలా థాంక్స్ అండి ఆ బాబా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి హజరత్ హాజీ హోలీ బాబా దీవని మీకు ఎప్పుడూ ఉంటుంది

  • @asiyasaleem9465
    @asiyasaleem9465 2 ปีที่แล้ว +7

    Thats the Devine power of God, becoz of that we are here

  • @dmvalibashadmvali5382
    @dmvalibashadmvali5382 2 ปีที่แล้ว +24

    That is MIRACLE of GOD & power of HAJRTH HAJI ALI BABA'S (R.A)

  • @ramurolla9387
    @ramurolla9387 ปีที่แล้ว +1

    హాయ్, బ్రదర్, చాలా మంచి వీడియో చుపించారు నాకు చాలా బాగా నచ్చింది, నీను మొదటి సారి మీ వీడియో చుసాను, ఇప్పటి నుంచి,మీ, వీడియోస్, చుస్తను అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @s.nelimanillu8401
    @s.nelimanillu8401 2 ปีที่แล้ว +2

    Chala thanks annaa meku antha dhuram velaleka poina chuse adrushtam kaligela chesaru thank you so much anna

  • @keerthanagummadi4105
    @keerthanagummadi4105 2 ปีที่แล้ว +9

    Awesome 👍 .great job

  • @syedtajuddin7852
    @syedtajuddin7852 2 ปีที่แล้ว +6

    Mashala Allah shukriya Bhayya

  • @srinivasulujujare4403
    @srinivasulujujare4403 2 ปีที่แล้ว +1

    సూపర్ నేను చూసిన చాలా బాగుంది తమ్మడు ఇంకోసారి చూపెంచి నందుకు థాంక్స్

  • @shaikrabeena1108
    @shaikrabeena1108 2 ปีที่แล้ว +7

    Mashala Allah 🕌

  • @sugunaogururi5104
    @sugunaogururi5104 2 ปีที่แล้ว +5

    I wnet to this Haj Ali dargah two months back while raining, both sides r heavy waves awesome experience.....i love this place....my kid njoyed a lot💞

    • @reykv9516
      @reykv9516 ปีที่แล้ว +1

      Yekkada e darga

    • @sugunaogururi5104
      @sugunaogururi5104 ปีที่แล้ว

      @@reykv9516 Navi Mumbai

    • @reykv9516
      @reykv9516 ปีที่แล้ว

      Ammo chala duram kadaaa

    • @reykv9516
      @reykv9516 ปีที่แล้ว

      Meedi mumbaina

    • @reykv9516
      @reykv9516 ปีที่แล้ว

      K tks for ur reply

  • @shaiksubhani7644
    @shaiksubhani7644 2 ปีที่แล้ว +1

    Annayya, dargah lopaliki okka drop kuda velladu ani vinnanu. Nijamena

    • @ultagangprashanth
      @ultagangprashanth  2 ปีที่แล้ว

      Ya nejam

    • @ericyo1965
      @ericyo1965 2 ปีที่แล้ว

      Godalu untai kada bro .. ela veltai. Same concept. Vatican City, Italy, Germany mari chala places neeti paina illulu kattaru intlo neellu vellakunda , science bro

  • @bhaskarreddy7569
    @bhaskarreddy7569 2 ปีที่แล้ว +4

    Thank u for this video last 17years back visited now iam 31 happy movement remembered

  • @bsambaiah4451
    @bsambaiah4451 ปีที่แล้ว +1

    తమ్ముడు గ్రేట్ వీడియో గ్రేట్ జర్నీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలని ఆశిస్తున్నాను

  • @microbiologyworld9350
    @microbiologyworld9350 2 ปีที่แล้ว +10

    Allah💚🤲🛐

  • @Syedzabeer9963
    @Syedzabeer9963 5 หลายเดือนก่อน +1

    అతను ఒక దేవుడు ఇతను ఒక భక్తుడు సరిపోయారు ఇద్దరు

  • @gadiabidabi7450
    @gadiabidabi7450 2 ปีที่แล้ว +3

    Exsalent bro nice place hajivalibaba darga inow

  • @eprohoda
    @eprohoda 2 ปีที่แล้ว +4

    wow, amazing ,goodbye!- 📢

  • @kmcsreenu8762
    @kmcsreenu8762 2 ปีที่แล้ว +5

    Wow 2two different feel am enjoying anna

  • @DailyPassenger
    @DailyPassenger 2 ปีที่แล้ว +42

    Beautiful walk in Haji Ali, nice and interesting to see the beautiful streets there. It looks nice and friendly! I enjoyed the tour 😊👍👍 Im watching from Bangalore

  • @sohel9896
    @sohel9896 2 ปีที่แล้ว +3

    Super , very miraculous dargah 😍, the ocean miracle beyond the science , ipoatiki chala pedda tsunami , cyclones vacchai kaani dargah matram alage undhi , ALHUMDULILLAH ❤️😊

  • @lakshmibai8701
    @lakshmibai8701 2 ปีที่แล้ว +1

    Nenu chusanu mumbai lo mahalakshmi mandir prakkana.

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 ปีที่แล้ว +8

    Beautiful

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 2 ปีที่แล้ว +4

    Allah,tq for showing us

  • @tradefx5601
    @tradefx5601 2 ปีที่แล้ว +2

    This road was constructed a few years back. In my childhood there was no route. We should walk in the ocean 🌊.

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 ปีที่แล้ว +5

    good travelling

  • @SAchannelvlogs94
    @SAchannelvlogs94 2 ปีที่แล้ว +1

    Yes chala baguntundi nen velli chusanu.naku chala bayam vesindi nadvhukuntu veltunte.but i really enjoyed. Super experience.

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చూపించారు తమ్ముడు

  • @kalisettimurali2948
    @kalisettimurali2948 2 ปีที่แล้ว +2

    Bro..నేను 2003 లో chusa..nd now u reminded me that location..nice explanation 👍

  • @liyakathali3514
    @liyakathali3514 10 หลายเดือนก่อน +1

    This is mericle of Allah.Thank you brother for your this video.

  • @mahaboobishaik6279
    @mahaboobishaik6279 2 ปีที่แล้ว +4

    Nice vedio prasanth SIR

  • @gowrikontham3848
    @gowrikontham3848 2 ปีที่แล้ว +2

    🙏 Meeku caments cheyadam sariga ledu

  • @shaikhabeeb585
    @shaikhabeeb585 2 ปีที่แล้ว +16

    Alhamdulillah nenu ikkadiki 2 times vellanu superb 🔥🔥

    • @Khadar_bibi860.
      @Khadar_bibi860. 2 ปีที่แล้ว +3

      Meru anukunathi ayentha bro

    • @shaikhabeeb585
      @shaikhabeeb585 2 ปีที่แล้ว

      @@Khadar_bibi860. inka ledhu bro Avvaledhu 😔

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 ปีที่แล้ว

      @@shaikhabeeb585 Orineee Dumpa Degaaaaa

  • @vishhaal404
    @vishhaal404 ปีที่แล้ว +1

    It's was not there bro I went yesterday

  • @narthupurushotham4780
    @narthupurushotham4780 2 ปีที่แล้ว

    ఆది దర్గా కాదు .... అక్కడ ఏమి జరుగుతుందో అందరు తెలుసుకోవాలి

  • @naziyamulla9391
    @naziyamulla9391 2 ปีที่แล้ว

    Mem e dargha ki poyem bro..masthu untadhi akkada

  • @saheba1290
    @saheba1290 2 ปีที่แล้ว +2

    Hats off to you bro u r great chala baaga tisaru video.

  • @tulabandulaanjali522
    @tulabandulaanjali522 ปีที่แล้ว +2

    How bhayya it's amazing 😍🥰🥰🥰

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 2 ปีที่แล้ว +1

    సముద్రానికి ఆటుపోట్లు ఉంటాయి

  • @MdAlam-ty8gb
    @MdAlam-ty8gb ปีที่แล้ว +4

    Mashallah ♥

  • @anwaranwar6267
    @anwaranwar6267 2 ปีที่แล้ว +2

    So
    Beautiful.
    Bro
    Thank you🙏🙏🙏🙏👌

  • @jashwanthpram3363
    @jashwanthpram3363 2 ปีที่แล้ว +1

    Water back veledi fast motion lo peti chupisthe chala bagubtadu broo pls appudu full satisfy avutham pls anyway tnx for the vedio 🤍

  • @bhagavanbhagavan5641
    @bhagavanbhagavan5641 2 ปีที่แล้ว +2

    Wow excellent chala bagundi super😀

  • @syedriyaztheindian2547
    @syedriyaztheindian2547 2 ปีที่แล้ว +1

    Brother thank you this video very very thank you India jindabad Hindustan jindabad ameen summa ameen

  • @lakshmibai8701
    @lakshmibai8701 5 หลายเดือนก่อน +1

    kani akkada ammailu manchivallu kadu

  • @lavanya5387
    @lavanya5387 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది అన్నయ 👌👌👌

  • @sureshg6640
    @sureshg6640 5 หลายเดือนก่อน

    హజిఅలి దర్గా కాడికి పోయి వచ్చాను అన్నా నిను అన్న ఎవరు వెళ్లలేరు వాళ్ళందరికీ వీడియో వీడియో తీసి పెట్టాడు అందరూ చూడాలి మంచి ప్లేస్ అరబీ సముద్రం దగ్గర ఫ్రొం జహీరాబాద్

  • @vloggervlogger285
    @vloggervlogger285 2 ปีที่แล้ว +1

    Boycott dargah visuts

  • @menedidurgaprasad6633
    @menedidurgaprasad6633 2 ปีที่แล้ว +3

    Allah akbhar

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 2 ปีที่แล้ว

      మీరు చెప్పిన దానికి తెలుగులో అర్ధం.. Al +ilah =Allah ఆ దేవుడు గొప్ప వాడు అని అర్ధం ఐతే ఈ దర్గాహ్ లో ఉన్నటు వంటి సజీవ సమాధి ఐనా పుణ్య పురుషుడు అల్లాహ్ భక్తుడు హజరత్ హాజీ అలీ గారు దేవుడు అందరికీ ఒక్కడే మీరు అరబీలో దేవుడి నీ స్మరించారు... చాలా చాలా థాంక్స్ (రహ్మ తుల్లా అలైహ్ ) థాంక్స్ (సలీమ్ )

  • @gopichandkarlapalam8721
    @gopichandkarlapalam8721 7 หลายเดือนก่อน

    ఇలాంటి అతభుతాలు చాలా ఉన్నాయ్, కాని మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, భూమి గుండ్రమ్ గా తిరుగుతుంది భూమికి స్థిరంగా తిరగటానికి ప్రత్యేకమైన ఆక్సిల్ ఉండదు కనుక స్పీడ్ గా, స్లో గా తిరగటం వల్ల భూమి కొంచెం అటు ఇటు వంగుతుంది, దాని పరిమాణమే మీరు చూస్తున్నది, సముద్రం లో ఎగిసే అలలు అదె కారణం, కాని భూమి పొరలు పొరలు గా ఉంటుంది కనుక మెత్తటి నేలపై ఉంటాం, నేల కింద నీళ్లు ఉంటాయి కనుక భుభ్రమణ ప్రభావం కనిపించదు

  • @avpadyanatakam5477
    @avpadyanatakam5477 2 ปีที่แล้ว +2

    Wow god gift 🙏🙏🌹🙏💐💐👍

  • @swaroopachandra7956
    @swaroopachandra7956 2 ปีที่แล้ว +2

    This is one of the tourist place in mumbai,near to this mahalakshmi amma temple also there.......thats also too good

  • @rukhyyakhatun5431
    @rukhyyakhatun5431 2 ปีที่แล้ว

    Dargah is not d place of God to worship. It is a place where people do sins to enter hell fire.
    The person who is in grave don't hv any powers. He can't do anything for himself, how can he do for u all. D ONE ND ONLY CREATOR ALLAH hv all d powers without any partner. So worship him alone.

  • @AnithaAnitha-py8ul
    @AnithaAnitha-py8ul 2 ปีที่แล้ว +1

    Challa tqqqs Anna memuu chudalekuna place merru chupincharru challa tqqqs 🥰🥰🥰🥰

  • @Khadira5926
    @Khadira5926 2 ปีที่แล้ว

    Anduk eppidu dargah gudi masjid church gurinchi farmers employment education system poverty hospitality meda avaena knowledgeable vedioes cheyochu kda

  • @sklalbeesklalbee9287
    @sklalbeesklalbee9287 6 หลายเดือนก่อน +1

    Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮😮😮😮😮😮

  • @shaiknazma2666
    @shaiknazma2666 2 ปีที่แล้ว +1

    Haji Ali Allah.......
    Muje baby boy hona
    Mera duwa khubul karo
    ..... Ameen

  • @nasreennasreen5718
    @nasreennasreen5718 2 ปีที่แล้ว +4

    Superb 👍👍👍👍

  • @bhr8404
    @bhr8404 2 ปีที่แล้ว

    Nenu inka chustha no ledho anukunnna bro.miru chupincharu. Bro.superrrrrrrr

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 ปีที่แล้ว +4

    nice vlog prashanth

  • @tajbaba4826
    @tajbaba4826 2 ปีที่แล้ว +1

    Nice video brother 👍 July 1 to 4 Mumbai lo unde nenu I visit This dargah Really miracle famous dargah Haji Ali..! 👌👍

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 2 ปีที่แล้ว +1

    Waw nice .. it’s really wonder . Nenu aroju evening 5 ki vella apudu water a levu .

  • @sohanasona
    @sohanasona 10 หลายเดือนก่อน

    Nenu Velyaanu Aa Dargah ki And sweet memory kooda undi naa leg pai Water lo unna Gavva sharpness tho cut Aypoindi😢 Aa water lo pics Teeskuntunte Chaala blood kooda pooindi Two days Tiragadam kastam Aypoindi may be 20 years back insident but I love that beautiful memories 😊

  • @shahulk2490
    @shahulk2490 ปีที่แล้ว

    Haji Alli darghalo whtar yapudu vastundi yapudu radu adde chapandi memu kachetanga Haji Alli darghko vastamu

  • @syedtajuddin7852
    @syedtajuddin7852 2 ปีที่แล้ว +4

    Mashala Allah

  • @sijjarshaik2419
    @sijjarshaik2419 ปีที่แล้ว

    Nenu velyanu chala Antay chala bagundhi. Nenu 1pm ki nannu lopaliki ponivvaledhu 2:30pm ki water mottam poyayee
    Aa mahima yento namaz Avvagaane .Aa water venakki yellipovadam Antha oka kala kala laga Anipinchindhi chala great powerfull darga ❤yentha cheppina thakkuve

  • @jehhasyeda6027
    @jehhasyeda6027 2 ปีที่แล้ว +1

    Really chala mahima gala durga chupincharu thank Q

  • @James-uc3fj
    @James-uc3fj 2 ปีที่แล้ว

    It's all Hindu 🕉️ temple and no daraga is there occupied 😡

  • @ramdasjamble7768
    @ramdasjamble7768 2 ปีที่แล้ว

    వీడియో చాలా బాగుంది.నేను కూడా వెళ్ళాను

  • @harirockzz322
    @harirockzz322 ปีที่แล้ว

    Haa video bagundiii difference kuda water buttt meru return vachinapudu velli malli rakunda antha diffrence lo water ela vellipothundo akkade undi chupinchalsindiiiii ,,,,,meru velle time lo water level peruguthundiiii aniii vachaka Ela thaggindi ha difference water level perigi thaggipoyedi record chesthey feel better undedi brooo But ok good 👍

  • @v.anjaiahgoud4090
    @v.anjaiahgoud4090 4 หลายเดือนก่อน

    దర్గా చూపించండి కి వీడియో చేసావా వాటర్ చూపించడానికి వీడియో చేసావా