డాక్టర్ రహమ్ తుల్లా గారికి నమస్కారములు 💐 కీ.శే. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి గురించి తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు 🌷 మీకు ధన్యవాదాలు 🌺🙏🌷 - కిమ్మోజి మోహన్ రావు - మందస. (శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్) 🌷
డాక్టర్ రహ్మతుల్లాగారు మాస్టారు ఘంటసాల గారి గురించి ఛక్కగా చెప్పారు.. ఛక్కని తెలుగు మాట్లాడుతూ, సంగీత పరిజ్ఞానం కలిగిన మీరు కూడా గొప్ప వారు,,అవధాన పాండిత్య మహానుభావులు..💐(నాUTubeచానెల్ లో మాస్టార్ గారి పాటలు వినగలరు)🌻🌲💐🥀🌱🌵🌷🌺🎸🌾🌴🙏🙏🙏
ఆహా! డాక్టర్ రహమతుల్లా గారు/ మీరు ఘంటసాల మాష్టారు గారి అభిమాని కావటమే అద్భుతం/ తరువాత ఆయన పాటలకు అవధాన ప్రక్రియ చేపట్టడం - పరమాద్భుతం/ మిమ్ములను , మే అ ప్రధాన ప్రక్రియను నేను సెల్ ఫోన్ లో చూడ టం నా /అదృష్టం / మీజ్ఞాపకశక్తి అమోఘం/ ఒక ప్రుచ్చ కుడు కొంటె ప్రశ్న అంటూ మాష్టారి 2, 4 వీలర్లు గురించి అడగటం అప్రస్తుతం / ఇంతమంది ఘంటసాల అభిమానులు, పెద్దలను చూడటం సంతసం / మీజ్ఞాపక శక్తికి, స్వచ్చమైన భాషా పరిజ్ఞానానికి ' మాష్టారు గారికి అభిమాని అయినందుకు / ఆయన 50 ఏళ్ళ అభిమాని గా సహాస్ర శిరసాభి వందనములు తెలుపు కొంటున్నాను./01_01_2022/ బెంగళూరు
Endaro mahanubhavalu andariki vandanamulu. Telegraphic memory power of Dr. Rahamathullagaru should be recorded, applauded n cherished. Tq sir.
Mastaru shree ghantasalagaru.. Maha gandharvudu.. World'sNo1
Gayakudu.. Mahathmudu
🙏చాలా కష్టసాధ్యమైన అవధానం
రహమతుల్లా గారు..మీరు చాలా గ్రేట్...
వందనం
అద్భుతం, మీ మేధాశక్తికి జోహార్లు రహమ్ తుల్లా గారు ఘంటసాల గారి గురించి మాకు తెలియని విషయాల ఎన్నో తెలిపారు ధన్యవాదాలు.
ప్రపచవ్యాప్తంగా ఘంటసాల ఒక అద్భుతం ఘంటసాల భగవత్ గీత ఇంకా మహ అద్భుతం
ఘంటసాల ఉత్తరాదిన పుట్టి ఉంటే.. అన్నారు. వద్దులెండి. ఆ అదృష్టం మన దక్షిణాది వాళ్లదే అని గర్వించండి. భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం.
Shree shree ghantasalagari
Video 10000000000000000
Vews ravali
డాక్టర్ రహమ్ తుల్లా గారికి నమస్కారములు 💐 కీ.శే. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి గురించి తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు 🌷
మీకు ధన్యవాదాలు 🌺🙏🌷 - కిమ్మోజి మోహన్ రావు - మందస. (శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్) 🌷
ఆ మహా గాయకుని గురించి చాలా తెలియని విషయాలు తెలుస్తున్నాయి వీరి వల్ల. ధన్యవాదాలు
చాలా మంచి కూర్పు! అభినందనలతో!!
🙏🙏🙏
🎉🎉🎉
డాక్టర్ రహ్మతుల్లాగారు మాస్టారు ఘంటసాల గారి గురించి ఛక్కగా చెప్పారు.. ఛక్కని తెలుగు మాట్లాడుతూ, సంగీత పరిజ్ఞానం కలిగిన మీరు కూడా గొప్ప వారు,,అవధాన పాండిత్య మహానుభావులు..💐(నాUTubeచానెల్ లో మాస్టార్ గారి పాటలు వినగలరు)🌻🌲💐🥀🌱🌵🌷🌺🎸🌾🌴🙏🙏🙏
Adbhutham
Very good post
ఆహా! డాక్టర్ రహమతుల్లా గారు/ మీరు ఘంటసాల మాష్టారు గారి అభిమాని కావటమే అద్భుతం/ తరువాత ఆయన పాటలకు అవధాన ప్రక్రియ చేపట్టడం - పరమాద్భుతం/ మిమ్ములను , మే అ ప్రధాన ప్రక్రియను నేను సెల్ ఫోన్ లో చూడ టం నా /అదృష్టం / మీజ్ఞాపకశక్తి అమోఘం/ ఒక ప్రుచ్చ కుడు కొంటె ప్రశ్న అంటూ మాష్టారి 2, 4 వీలర్లు గురించి అడగటం అప్రస్తుతం / ఇంతమంది ఘంటసాల అభిమానులు, పెద్దలను చూడటం సంతసం / మీజ్ఞాపక శక్తికి, స్వచ్చమైన భాషా పరిజ్ఞానానికి ' మాష్టారు గారికి అభిమాని అయినందుకు / ఆయన 50 ఏళ్ళ అభిమాని గా సహాస్ర శిరసాభి వందనములు తెలుపు కొంటున్నాను./01_01_2022/ బెంగళూరు
Nijanga karanajammudu
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Dr. Garu yekkada vunnaru yelavunnaru. God bless you sir.
Very good programme sir hates off to you
Dhulipalla variki undamma bottu pedatha lo oka song ghantasaala garu padinaru
దీక్ష సినిమాలో ఒక పాట అనుకుంటా. నాన్న అనే రెండ అక్షాలు మరపురాని మధురా అక్షరాలు .పడలేకపోయాడు అని జానకమ్మ ఒక పేపర్ లో వ్యాసం వచ్చింది.
Ghantasala Amara ghayakudu
Madhyalo ee saibaba Gola enti
మీ రు ఐ నాగుర్తించారు,ఇక్కడ ఇగో ఎక్కువ
Rahimthullagaru, meeru ekkada sir
Endaro gandarvulunna