దిల్ రాజు రాజీ..రేవంత్ విక్టరీ.?: Mahaa Vamsi Analysis On CM Revanth Reddy | Dill Raju | Allu Arjun

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 31

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 18 วันที่ผ่านมา +3

    వంశి గారు ఈ వీడియోలో మాట్లాడిన ప్రతి మాట చాలా బాగున్నాయి ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఎండింగ్ దాకా చూడండి

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 18 วันที่ผ่านมา +2

    టికెట్ల రేటు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి బెనిఫిట్ షోలకు హీరోలు రాకుండా చూడాలి

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 18 วันที่ผ่านมา +2

    అల్లు అర్జున్ ముందే స్పందించి ఉంటే మీరు చెప్పినట్టు బాగుండేది

  • @Str712-ht
    @Str712-ht 18 วันที่ผ่านมา +2

    if court finds no fault of allu arjun next minute all police department and home minister Revanth reddy responsible for incident. thats why they are trying to frame allu arjun as accused.

  • @cjhcjh-ll2gt
    @cjhcjh-ll2gt 18 วันที่ผ่านมา +2

    రేవంత్ గాడు పెద్ద ఓవరాక్షన్ చేసిండు. అసెంబ్లీ లో అబద్ధాలు చెప్పాడు. థియేటర్ కి రావొద్దని లేదా థియేటర్ వదిలి వెళ్ళాలని పోలీసులు అర్జున్ కి చెప్పలేదు

    • @bhaskerc1043
      @bhaskerc1043 17 วันที่ผ่านมา

      Arey oula ga ne kanlu minginaya ra video's chudaleva ...

  • @2019kumar
    @2019kumar 18 วันที่ผ่านมา +1

    సరైన పొలంలో విత్తనం నాటాలని ఇప్పటికీ తెలుసుకున్నారు.. సినీ పెద్దలు.. ఆంధ్రకు గుడ్ న్యూస్

  • @velagasubbaraosubbarao1079
    @velagasubbaraosubbarao1079 18 วันที่ผ่านมา +2

    Arjun overaction వల్ల స్టోరీ ఇంతవరకు వచ్చింది. లేకపోతే A 11 కి ఇంత సీన్ లేదు.

  • @ramanadpT
    @ramanadpT 18 วันที่ผ่านมา +2

    మీరు మాత్రం రేవంత్ రెడ్డిని తెగ మోస్తున్నారుగా 🤔

  • @choutuppal708
    @choutuppal708 18 วันที่ผ่านมา +8

    మొత్తానికి ఈ ఎపిసోడ్లో అన్ని వ్యవస్థలు కలిపి జనాలని వెర్రి పుష్పాలు చేశారు కదరా అయినా కూడా ఈ జనాలకు సిగ్గు శరం మానం మంచి లజ్జ ఏమీ లేవు

    • @gjagan7538
      @gjagan7538 18 วันที่ผ่านมา

      Siggu lekunda ee dikkumalina hero lu heroin lu kotu kotlu remunation teesukuntaru aa cinimaku mana pichi abhi manulu prajalu velaku velu petti ticket lu konukkuni modati roju cinima chuoodaka pote kompalu antuku poinattu egesukuni velli thokkisalata lo chastaru atu hero darasaku valla pisalu vallu teesukuni hai ga untaru prajalu mataram pichollaga dabbulu dobbapettukuni erri pushpaalu avtharu asalu prajalu cinima choodaka pote m gudukuntu cinimalu tiyyaru desaniki daridram potundi

  • @narasimharaovanguri7759
    @narasimharaovanguri7759 18 วันที่ผ่านมา

    సమస్య తగ్గింది అనుకొంటువుంటే మరల ఎవరు తగ్గారు ఎవరు తగ్గలేదు అనడం మంచిది కాదేమో ఆలోచించండి

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 18 วันที่ผ่านมา

    ప్రభుత్వం ఇలాంటి ఈవెంట్స్ జరిపే వారికి అనుమతి ఇచ్చే విషయంలో ఈవెంట్స్ నిర్వాహకులు పాటించ వలసిన ప్రామాణిక నియమ నిభందనలు మరియు ప్రమాద వశాత్తూ
    మరణించిన వ్యక్తులకు అందజేయవలసిన పరిహారం స్పష్టంగా తెలియజేయాలి.

  • @velagasubbaraosubbarao1079
    @velagasubbaraosubbarao1079 18 วันที่ผ่านมา +1

    అబ్బాయి కోసం ఏ విషయమైనా 3లేదా 4రోజుల్లో తెలుస్తాది.

  • @PopuriVenugopal
    @PopuriVenugopal 18 วันที่ผ่านมา +2

    Revanth Reddy cong
    long term RULING Govt.

  • @BalrajuSouda
    @BalrajuSouda 17 วันที่ผ่านมา

    వంశీ గారు మి హెడ్ లైన్ తప్పు దిల్ రాజు రాజీ పడ్డాడు అని హెడ్ లైన్ .అది తప్పు రేవంత్ రెడ్డినే కలవాలని పోన్ చేసి పిలిపిచ్చు కున్నాడు అది మీకు తెలియదా అప్పుడు రాజీపడ్డది ఎవరో చెప్పు

  • @15seconds66
    @15seconds66 18 วันที่ผ่านมา +1

    Revanth Reddy taggakapothey cm kinda maripothadu...😂😂😂😂

  • @PopuriVenugopal
    @PopuriVenugopal 18 วันที่ผ่านมา

    In A. P. ALSO TDP NCB RULING Govt LONG TERM

  • @yaswanthchinta4605
    @yaswanthchinta4605 18 วันที่ผ่านมา

    పుష్ప తగ్గితే వంశీ తగినట్టు ఫీలవుతున్నాడు పాపం😢

  • @venkat7964
    @venkat7964 18 วันที่ผ่านมา

    Manam edhi chestamo adhe manaki thirigi vastundi

  • @shyamalakatariroyal
    @shyamalakatariroyal 18 วันที่ผ่านมา

    Revanth carekt

  • @kprashathi3277
    @kprashathi3277 18 วันที่ผ่านมา

    Sir Jany master enduku velladu hospital ku,Pushpa2 movie ki jany work cheyaledhuga.

  • @jaganbekkam3081
    @jaganbekkam3081 18 วันที่ผ่านมา +2

    Revanth utter flop ts

    • @bhaskerc1043
      @bhaskerc1043 17 วันที่ผ่านมา

      Arey jagan meku seats enni vachiai last AP elections lo ..chusuko malla

  • @srinivasreddymallepally3542
    @srinivasreddymallepally3542 18 วันที่ผ่านมา

    Iddaru iddaru
    Okatynavela
    Public
    Foolish.

  • @phanirdl7779
    @phanirdl7779 18 วันที่ผ่านมา

    రేవంత్ విక్టరీ కాదు పెద్ద బొక్క పడింది సీఎం పదవి పోయిన ఆశ్చర్యం లేదు

  • @rameshkoganti3636
    @rameshkoganti3636 18 วันที่ผ่านมา +1

    సినిమా వాళ్ళను వదలో ద్దు. వీళ్ళు.1980 సం||ల వాళ్ళుకాదు