Samvatsaraadi modalukoni

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @sudarshanvaggu6003
    @sudarshanvaggu6003 9 วันที่ผ่านมา +4

    దేవుడు మిమ్మును తన మహిమార్ధమై ఘనమైన పాత్రగా వాడుకొనునుగాక

    • @chintuprasanna8525
      @chintuprasanna8525  9 วันที่ผ่านมา

      @@sudarshanvaggu6003 Amen 🙌 Thank you uncle 🙏

  • @aligerajesh82
    @aligerajesh82 9 วันที่ผ่านมา +2

    Praise God

  • @ShyamRaju8869S
    @ShyamRaju8869S 8 วันที่ผ่านมา +2

    Glory to God

  • @kavaliesther415
    @kavaliesther415 7 วันที่ผ่านมา +2

    Very nice singing🎉🎉🎉

  • @PothurajmadhusagarMadhusagar
    @PothurajmadhusagarMadhusagar 8 วันที่ผ่านมา +2

    Nice singing 👍 Sister Glory to God

  • @jonathanshreshtan2038
    @jonathanshreshtan2038 9 วันที่ผ่านมา +2

    Nice song sister.. God bless you 🙌

  • @rajutailor3850
    @rajutailor3850 9 วันที่ผ่านมา +3

    Nice 👍 amma garu

  • @arra.na__win_
    @arra.na__win_ 9 วันที่ผ่านมา +2

    super.... Christina,...

  • @rajumethari8315
    @rajumethari8315 9 วันที่ผ่านมา +2

    Super

  • @AntharamkeerthanaKeerthana
    @AntharamkeerthanaKeerthana 9 วันที่ผ่านมา +2

    Nice❤😊 sister

    • @chintuprasanna8525
      @chintuprasanna8525  9 วันที่ผ่านมา

      @@AntharamkeerthanaKeerthana Thank you 🙏

  • @mahimam8918
    @mahimam8918 9 วันที่ผ่านมา +2

    Super🎉

  • @manjuyerrola3664
    @manjuyerrola3664 9 วันที่ผ่านมา +2

    Superb sister🎉🙏
    glory to God🙏

    • @chintuprasanna8525
      @chintuprasanna8525  9 วันที่ผ่านมา

      @@manjuyerrola3664 Thank you sister 🙏

  • @SudhakarMdp
    @SudhakarMdp 9 วันที่ผ่านมา +2

    Super vadinamma ❤

  • @CHRISTINA-gd4ly
    @CHRISTINA-gd4ly 9 วันที่ผ่านมา +2

    సంవత్సరాది మొదలుకొని
    సంవత్సరాంతము వరకు కాచావు - 2
    కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి - 2
    కాచావు, భద్రపరిచావు
    కృపచూపావు, వందనం
    కాచావు, భద్రపరిచావు
    బ్రతికించావు, వందనం
    నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే
    నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే - 2
    1. కన్నీళ్లలో కష్టాలలో
    కడగండ్లలో కృంగిన వేళలో - 2
    ఆదరించావు చెంత నిలిచావు
    ఆదుకున్నావు కన్నీరు తుడిచావు - 2
    2. ఆరోగ్యమే క్షీణించగా
    ఆవేదనే ఆవరించగా - 2
    స్వస్థపరిచావు శక్తినిచ్చావు
    లేవనెత్తావు ఆయుష్షు పెంచావు - 2
    3. సంవత్సరములు జరుగుచుండా
    నీ కార్యములు నూతనపరచుము - 2
    మహాకార్యములను జరిగించుము
    మహాభీకరుండ మహిమరాజా - 2
    4. ప్రభువా దేవా ఈ జీవితం
    నీ పాదసేవకే ఇల అంకితం - 2
    సమాధానవార్తను ప్రకటింతును
    భీకరకార్యములను జరిగింతును

  • @antharamnagesh114
    @antharamnagesh114 9 วันที่ผ่านมา +2

    Nice sister ❤

  • @RavaliCH-mv3wv
    @RavaliCH-mv3wv 9 วันที่ผ่านมา +2

    Praise God God bless you dear