క్రిస్మస్ సందేశం / సమాధానకర్త జననం / Christmas Message / New Christmas Message / Prince of peace

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 146

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +2

    ప్రభువా మరణించిన మా అమ్మకు మరియు మరణించిన బందు మిత్రులకు నిత్య విశ్రాంతి దయచేయండి 🙏🙏🙏💐💐💐

  • @mohanreddy5490
    @mohanreddy5490 วันที่ผ่านมา +1

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen

  • @muralikrishna-et1gd
    @muralikrishna-et1gd วันที่ผ่านมา +1

    Praise the lord Father 🙏
    Pray for our family health and wealth 🙏
    Thank God for giving the opportunity of Christmas Celebrations 🙏🙏🙏
    Thank you Father for your Prayers 🙏🙏🙏

  • @jujjuvarapuchanti5333
    @jujjuvarapuchanti5333 วันที่ผ่านมา +1

    Praise the lord father good morning father 🙏🙏🙏💐💐💐

  • @deenagali7826
    @deenagali7826 วันที่ผ่านมา

    స్వామీ స్తోత్రములు సర్వేశ్వరుని కి వందనములు స్వామీ నా కుమారుడు రాహుల్ వివాహము కోసం ప్రార్థన చేయండి అమీన్ అమీన్ అమీన్

  • @shobhaambati104
    @shobhaambati104 วันที่ผ่านมา +1

    Praise the lord father 🙏 thank you father 🙏

  • @varshithayandrapati6669
    @varshithayandrapati6669 วันที่ผ่านมา +1

    Praise the lord Jesus christ. Thank you Jesus praise you Jesus

  • @lakshmanaraopaiyeddu2060
    @lakshmanaraopaiyeddu2060 วันที่ผ่านมา +1

    Praise the lord father Amen🙏🙏🙏💐💐💐🎄🎄🎄

  • @karunaqatarkaruna3410
    @karunaqatarkaruna3410 วันที่ผ่านมา

    AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen ❤

  • @junatalaJyothi
    @junatalaJyothi วันที่ผ่านมา +1

    Goodmorning🙏fatherprayfornaakotumobumkosampraychayadi

  • @vendannachandrasekhar9339
    @vendannachandrasekhar9339 วันที่ผ่านมา +1

    Prabhuva naku gunde dhaggara chala noppi vastundhi a noppi thaggelaguna naku sahayam cheyi prabhuva sathanu Shodhana nannu vembhadidtundhi bhadhinchandi Deva Niku vadhanammulu amen

  • @fathimachowdary753
    @fathimachowdary753 วันที่ผ่านมา +1

    Good morning father praise the lord father 🙏🙏🙏🙏🙏🙏

  • @SrilathaRajavarapu-n6o
    @SrilathaRajavarapu-n6o วันที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ ఫాదర్ మా కుటుంబం శాంతి సమాధానంగా ఉండాలని ప్రార్థన చేయండి ఫాదర్ 🙏🙏🙏🌹🌲🌹💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    ఆమెన్ 🙏🙏🙏💐💐💐🎄🎄🎄

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    ప్రభువా నేను నాకుటుంబ సభ్యులు అందరికి ఆత్మీయత జ్ఞానం పోండి ప్రభువు రాకడకు సిద్దపడి దీవించి కాపాడుము తండ్రి 🙏🙏🙏💐💐💐🎄🎄🎄

  • @GangepoguPrasanthi
    @GangepoguPrasanthi วันที่ผ่านมา

    Praise the lord father good morning tqqqqqqqqqqqqqfathergaru please bless to my family members 🙏🙏🙏🙏👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦🤱🤱🤱🤱🤲🤲🤲🤲👏👏👏👏👏👏😊😊😊🙏🙋🙋🙋🙋 hallelujah sothramul aradana amen praise the god jeses

  • @jyothithanugundla8193
    @jyothithanugundla8193 วันที่ผ่านมา

    Good morning Father, Thank you Father, God bless you Father.

  • @dhanumovies9621
    @dhanumovies9621 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏 father pray for my family happyness and children education and avoid my problems

  • @muraliy-w7i
    @muraliy-w7i วันที่ผ่านมา +1

    Father garu amen 🙏 praise the lord 🙏

  • @devendradasmandepudi5562
    @devendradasmandepudi5562 วันที่ผ่านมา +1

    ప్రైస్ ది లార్డ్ ఫాదర్, మా అమ్మగారి కోసం తమ్ముళ్ళ కుటుంబం కోసం వారికి ఒక ఆరోగ్యం కోసం ఆశీర్వాదం కోసం
    మా భార్య పిల్లలు ఆరోగ్యం ఆశీర్వాదం కోసం పిల్లల చదువు కోసం
    నేను వాసు అపార్ట్మెంట్లో ఉన్న సమస్యల కోసం
    ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యల కోసం ప్రార్థన చేయండి ఆమెన్

  • @VenkatKancharla-xy4dj
    @VenkatKancharla-xy4dj วันที่ผ่านมา +1

    Good morning father మీ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి స్వామి

  • @sobharanigarbhapu3447
    @sobharanigarbhapu3447 วันที่ผ่านมา +1

    Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏

  • @selvarajan8695
    @selvarajan8695 วันที่ผ่านมา

    🙏సర్వేశ్వరునికి వందనములు 🙏
    ప్రైస్ ది లార్డ్ ఫాదర్ 🙏నా కుటుంబములో ఆరోగ్యం కొరకు,నా కుమారుని వివాహము ఏ ఆటంకము లేకుండా తండ్రి చిత్తనుసారము జరుగు లాగునా ప్రార్ధించండి 🙏

  • @rajeshtanigadapa2942
    @rajeshtanigadapa2942 วันที่ผ่านมา +2

    Praise the lord father ma families kosam preyer cheyandi amen🙏🙏🙏🙏🙏

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 วันที่ผ่านมา +2

    Father, naa kutumbamu kosam
    Praardhinchagalaru 🙏🙏
    Vandanamulu Father 🙏🙏

  • @varshithayandrapati6669
    @varshithayandrapati6669 วันที่ผ่านมา +1

    Lord please bless Fr vijay with good health and happiness

  • @gogulamudinageswaramma3979
    @gogulamudinageswaramma3979 วันที่ผ่านมา

    Vandhanalu swamy makoraku pradhana ceyamdi swamy maku apulu badha umdhi swamy please makoraku pradhana ceyamdi swamy

  • @PaladugulaPrasad
    @PaladugulaPrasad วันที่ผ่านมา +1

    Amen divichandi jesus save me ma daddy health bagundali bless me with my family ni divichandi jesus save me na land 6 laksh kudharali jesus amen

  • @SambaSivaraoPaga
    @SambaSivaraoPaga วันที่ผ่านมา +2

    Good morning father

  • @Ramakrishna-rv1nf
    @Ramakrishna-rv1nf วันที่ผ่านมา +2

    ప్రైస్ ది లార్డ్. ఆమెన్. 🙏🏼🙏🏼🙏🏼

  • @anandkumarbabubachalakuri2933
    @anandkumarbabubachalakuri2933 วันที่ผ่านมา +2

    Praise the lord 🙏 Amen4

  • @Rajeswarigaddipati
    @Rajeswarigaddipati วันที่ผ่านมา +1

    Price the lord father pray for my family 🙏🙏🙏🙏🙏

  • @Mtulasi-ge5ho
    @Mtulasi-ge5ho วันที่ผ่านมา +1

    Praise the lord fadher.. Good morning fadher ma gram prajalakosam prayer cheyandi fadher.. దేవా నీకే స్తుతి స్తోత్రం మహిమ ఘనత కీర్తి ప్రభావం కలుగును గాక....🙏🙏 Amen 🙏🙏 Amen ❤️❤️

  • @rajeshwaribonthala9725
    @rajeshwaribonthala9725 วันที่ผ่านมา +1

    Praise the Lord Father garu, plz pray for Peace in the world wide and all diseased people, pray for all family members Andi

  • @srinivasm2248
    @srinivasm2248 วันที่ผ่านมา +2

    Amen praise the Lord jesas chirst hallululai hallelulai hallelulai hallelulai hallelulai hallelulai hallelulai hallelulai hallelulai hallelulai hallelulai preyar for us my family father garu amen ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @gsyamalagsyamala9295
    @gsyamalagsyamala9295 วันที่ผ่านมา +1

    Good morning father 🙏🏻🙇🏻‍♀️🙏🏻 ma ammayi sister trying ki vellindhi please father akkada elanti shodhana rakunda pray cheyyandi father 🙇🏻‍♀️🙏🏻🙏🏻 ma abbyi dhevuni margam lo nadavalani baga chadhuvu kovalani pray cheyyandi father please please 😔🙏🏻🙏🏻🙏🏻 ma thalampulu neraveralani pray cheyyandi father please 🙇🏻‍♀️🙏🏻🙏🏻

  • @Kanakadurgachatragadda
    @Kanakadurgachatragadda วันที่ผ่านมา

    Price the lord father Ma kutumbam kosam pradhinchandi Ma gramamlo nuthana devalayam nirmaan kosam pradhinchandi amen

  • @reginareddy8948
    @reginareddy8948 วันที่ผ่านมา +1

    Father garu naa biddaki job kosam prardhinchandi 🙏

  • @panyamcementskids8910
    @panyamcementskids8910 วันที่ผ่านมา +1

    Vandanalu paster garu

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 วันที่ผ่านมา +2

    Praise the Lord 🙏🙏 Father

  • @reginareddy8948
    @reginareddy8948 วันที่ผ่านมา +1

    Father garu naa bidda maru manassu pondela prardhinchandi please 🙏 naa kutumbani appu samasyala nundi vidudala kosam prardhinchandi 🙏

  • @Jayaraju-s9y
    @Jayaraju-s9y วันที่ผ่านมา +2

    Prais tha lord father garu 🙏🙏ma kosam chinnari bala yesu ni prardhinchandi ma kutumbamu lo goppa melulu jaragalani ma kumarudu udyogamlo stirapadalani ma kutumbamulo shanthi,samadhanam kalagaalani prardhinchandi 🙏🙏🙏

  • @anthonyaugustin2445
    @anthonyaugustin2445 วันที่ผ่านมา

    Good morning father garu
    Pray for me for happiness and peace peace peace peace
    Prise the Lord
    Amen Amen Amen🙏🙏🙏

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏💐💐💐🎄🎄🎄

  • @UdayagiriLalitha-n8v
    @UdayagiriLalitha-n8v วันที่ผ่านมา +1

    Good morning father please pray my daughter son husband job Manju pray me Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Dhaneshinapakurthi
    @Dhaneshinapakurthi วันที่ผ่านมา +1

    Praise the Lord jesus Christ🙏vijaya raju father garu🙏 pray for my mother INAPAKURTHI vijaya Lakshmi health and my father Gurunadham health and my wife Krishna veni health mainly second time pregnant🤰 and my son KUSHWANTH health and her future and my health and job and salon business for good🙏

  • @mohanraoadhapelli1496
    @mohanraoadhapelli1496 วันที่ผ่านมา +1

    ప్రైజ్ థ లార్డ్ గుడ్ మార్నింగ్ ఫాదర్ మాకోసం మా కుమార్తె కి సంతానం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ ఆమేన్

  • @prakashkondaveeti7059
    @prakashkondaveeti7059 วันที่ผ่านมา +1

    Praise the lord Amen 🙏🙏..

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    ప్రభువా రచన ప్రేమ్ చందు దంపతులను దీవించి వారికి జన్మించిన కుమారుడకు మంచి ఆరోగ్యం దయచేసి దీవించి కాపాడుము తండ్రి 🙏🙏🙏💐💐💐🎄🎄🎄

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    ప్రభువా సౌజన్య కు మంచి ఆరోగ్యం ఆత్మీయత జ్ఞానం దయచేసి ఆమె చేయు పనిలో తోడుగా ఉండి మంచి భవిష్యత్తు దయచేసి దీవించుము తండ్రి 🙏🙏🙏💐💐💐🎄🎄🎄

  • @ramakrishnabonthu1811
    @ramakrishnabonthu1811 วันที่ผ่านมา +1

    Praise the lord to all Amen
    Father prayer for my family

  • @sarojiniamruthaluri2997
    @sarojiniamruthaluri2997 วันที่ผ่านมา

    ఫాదర్ గారు మాకోసం ప్రార్థించండి🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reginareddy8948
    @reginareddy8948 วันที่ผ่านมา +1

    Praise the Lord father please pray 🙏 for my family and my son

  • @MonaM-h6q
    @MonaM-h6q วันที่ผ่านมา

    Praise the Lord Father garu Amen Munna Kuwait 🇰🇼 🙏 🙌 ❤️

  • @eddu.sundararao2244
    @eddu.sundararao2244 วันที่ผ่านมา +1

    Father garu me ku ma Vandana mulu

  • @mamathasudheer
    @mamathasudheer วันที่ผ่านมา

    Good morning father please pray for mamatha ki santhana varam dhayacheyamani pradhinchandi father

  • @rathnambandi4987
    @rathnambandi4987 วันที่ผ่านมา +1

    Gudmonig fr garu bagunnara Praise the lord

  • @nagalakshmibonthu76
    @nagalakshmibonthu76 วันที่ผ่านมา +1

    Praise the lord father garu 🙏 నా తమ్ముడు కొరకు ప్రేయర్ చెయ్యండి ఫాదర్ 😢😢😢

  • @helinareddimasu9760
    @helinareddimasu9760 วันที่ผ่านมา +1

    Jesus I trust in you

  • @jaipalreddy9608
    @jaipalreddy9608 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏

  • @ramanas2986
    @ramanas2986 วันที่ผ่านมา +1

    Praise the lord and good morning father garu

  • @marymanjula8987
    @marymanjula8987 วันที่ผ่านมา

    Praise the lord have mercy on us give us good healthThank u Jesus

  • @kondalaraopagadala3134
    @kondalaraopagadala3134 วันที่ผ่านมา +1

    Praise the lord father garu 🙏♥️
    Father garu aa chinnari balayesu divina memu pondu taku maa koraku prardhana cheyandi 🙏♥️🙏

  • @jojikumarimuppuri5307
    @jojikumarimuppuri5307 วันที่ผ่านมา

    Thank you father garu 🙏🙏

  • @sabinaraphael9275
    @sabinaraphael9275 วันที่ผ่านมา

    Thank you JESUS Thank you father

  • @srinivasrao5731
    @srinivasrao5731 วันที่ผ่านมา

    Good morning father garu 🙏 Amen 🙏🙏🙏

  • @suredavidhu5929
    @suredavidhu5929 วันที่ผ่านมา +1

    Praise the Lord father good morning father🙏 my family kosam peary cheyandi marumanasu podhalani peary cheyandi father amen Amen Nenu mikosa peary chestunamu amen Amen Amen🙏

  • @Biddika.Ramarao7717
    @Biddika.Ramarao7717 วันที่ผ่านมา +1

    Praise the Lord Father గారు. Happy Christmas ❤🎉

  • @ElizabethRani-pd8uc
    @ElizabethRani-pd8uc วันที่ผ่านมา +1

    Amen 🙏🙏🙏🙏🙏

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    ఫాదర్ మా పెద్ద కుమార్తె అశ్విని సిస్టర్ ట్రైనింగ్ లో ఉన్నది అమెకు ఆత్మీయత జ్ఞానం బలము మంచి ఆరోగ్యం దయచేసి మీ యొక్క సేవకురాలిగా ఎన్నుకోవాలని ప్రార్ధించండి 🙏🙏🙏💐💐💐

  • @mkumar3382
    @mkumar3382 วันที่ผ่านมา

    Praise the lord jesus good morning father

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    ఫాదర్ గారండీ మా సంఘము సభ్యులు అందరు సంఖ్యత గా ఉండి ప్రభువు జన్మదినము ఆత్మీయత పోండి సిద్దపడి చర్చి డెకరేషన్ చేసి శుభ్రం చేసి పండగ కు సిద్దపాటు దయచేయాలని ప్రార్ధించండి స్వామి 🙏🙏🙏💐💐💐🎄🎄🎄

  • @varnithaa2695
    @varnithaa2695 วันที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ ఫాదర్ మాకుటుంబం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ అలానే మాచుటుప్రక్కలవాళ్ళకోసం ప్రార్థన చేయండి ఫాదర్ ఆమెన్ 🙏🙏🙏

  • @ganjiravindrababu9220
    @ganjiravindrababu9220 วันที่ผ่านมา +2

    Praise the Lord యేసయ్య మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా విజయరాజు ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా సత్యనారాయణపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా చిరంజీవి ఉపదేశ మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తల్లి గంజి మర్యా రాణి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి గంచి దేవదాసు గారికి ఆయాసము దగ్గు తగ్గిపోయే భాగ్యాన్ని దయచేయండి నా మేనత్త గంజి మరియమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా భార్య గంజి శైలజాకి మంచి ఆరోగ్యం దయచేయండి నా మొదటి సంతానమైన గంజి జీవన మంచి ఆరోగ్యం దయచేయండి నా రెండవ సంతానం అనే గంజి అరవింద్ కు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి గంజే రవీంద్ర బాబుకి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి నా తోబుట్టువులు వారికి వచ్చిన భర్తలు బిడ్డలు కు మంచి ఆరోగ్యం దయచేయండి నా కుటుంబంలో మంచి శాంతి సమాధానం దయచేయండి నా జాబ్ త్వరగా పెర్మనెంట్ అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి నేను డ్యూటీకి వెళుతుండగా డ్యూటీ చేస్తుండగా డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా బిడ్డలు వస్తుండగా నీ సకల దూతలను కంచి వలె ఉంచండి రాకేష్ ప్రసాదు మాకు ఇవ్వవలసిన డబ్బులు త్వరగా ఇచ్చేసి భాగ్యాన్ని గ్రహించండి మా కుటుంబంలో మంచి సమాధానం దయచేయండి నా ఆఫీస్ బొండం కోసం నా బిడ్డలు బాగుండటం కోసం నా కుటుంబం బాగుండం కోసం నా సంఘం బాగుండటం కోసం నా కొలీగ్స్ బాగుండటం కోసం నీ సకల దూతలను కంచి వలె ఉంచండి నీ పరిశుద్ధ రక్తంతో కలిగిన పరిశుద్ధాత్మ శక్తి నింపండి డ్యూటీలో ఏ సైతాన్ శోధనలో పడకుండా క్షేమంగా చేతులకు లాభంగా తిరిగి వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆమెన్

  • @vasantharani6493
    @vasantharani6493 วันที่ผ่านมา

    Amen amen amen amen amen amen amen amen

  • @kataripadma186
    @kataripadma186 วันที่ผ่านมา +1

    praise the lord father garu

  • @reginareddy8948
    @reginareddy8948 วันที่ผ่านมา +1

    Father garu naa kutumbaniki anni bandakalanundi vidudala kosam prardhinchandi 🙏🙏🙏

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 วันที่ผ่านมา +2

    🙏🙏

  • @lilyseelam2731
    @lilyseelam2731 วันที่ผ่านมา +1

    Good morning father praise the lord father maa kutumbam lo బాలయెసు దీవెనలు ఆశీర్వాదాలు వుండాలని ప్రార్ధించండి ఓ బాలయేస పునీత్ కు మంచి జ్ఞానం కలిగి వుండాలని దీవించండి తండ్రీ Amen 🙏🙏

  • @MedepalliAnusha
    @MedepalliAnusha วันที่ผ่านมา

    Meru echina prasadanni devunchandi prabhuva makosam preyar cheyandi father 🙏🙏

  • @chandrarekhab8620
    @chandrarekhab8620 วันที่ผ่านมา

    Praise the lord,good morning father garu,mtm.

  • @ghantabalaraju6928
    @ghantabalaraju6928 17 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord father

  • @paparaoputti9114
    @paparaoputti9114 วันที่ผ่านมา +1

    Good మార్నింగ్ ఫాదర్ 🙏🙏🙏🙏🙏🙏

  • @tonykeerthan
    @tonykeerthan วันที่ผ่านมา +1

    Praise the lord father. Pray for my family. Thank you father.

  • @JyothiPentyala
    @JyothiPentyala วันที่ผ่านมา

    Prise the lourd father garu 🙏🙏🙏please pray for my children job Amen 🙏 🙏🙏

  • @devanutalapati218
    @devanutalapati218 วันที่ผ่านมา +1

    Amen vandanallu Bala Jesse'su vandanallu Ma Mi Da kanikaram unchandi amen

  • @BalarajuBairam
    @BalarajuBairam วันที่ผ่านมา +1

    ప్రభువా ప్రేమ్ చందు, చంటి అన్నదమ్ములు మధ్య ఎలాంటి మనస్పర్థనలు రాకుండా కాపాడి వారి తల్లి తండ్రి లతో సంఖ్యతగా ఉండేలాగ దీవించి కాపాడుము తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @manjulakurakula4722
    @manjulakurakula4722 วันที่ผ่านมา +1

    Gud mrng father praise the lord kumarte vivaham job gurinchi prayer cheyandi father peda babu study ki sambamdhichina job mariu avasaratalu gurinchi prayer cheyandi father amen

  • @rajareddyudumala4352
    @rajareddyudumala4352 วันที่ผ่านมา +1

    Praise the lord father Gary thank you Christmas 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reginareddy8948
    @reginareddy8948 วันที่ผ่านมา +1

    Father garu Mimmalni yesayya deevinchunugaka

  • @undurthisudhakar5823
    @undurthisudhakar5823 วันที่ผ่านมา

    గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు కుమారుడు మారు మనసు పొందడానికి ప్రార్థించండి స్వామి

  • @chintadagowramma7966
    @chintadagowramma7966 วันที่ผ่านมา

    యేసయ్యజననం మనందరికీ రక్షణ దాయకం గుడ్ మార్నింగ్ ఫాదర్ గారండి వందనాలు వందనాలు వందనాలు ఫాదర్ గారండి మేం మా గ్రామంలో మేలుకొలుపులు కి వెళ్తున్నాం ఫాదర్ గా రండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అప్పుల భారం చేత ఉద్యోగం లేక మా కుటుంబంలో ఉన్న మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మీకు ఫాదర్ గా రండివందనాలు

  • @nirmaljyothimary3394
    @nirmaljyothimary3394 วันที่ผ่านมา +1

    Praise the lord father We are from pezzonipet Vijayawada plz pray for my family members father Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤🎉🎉

  • @yaragadalakshmanraju138
    @yaragadalakshmanraju138 วันที่ผ่านมา +1

    ఫాదర్ నా కుటుంబానికి సిద్ధపాటు మార్చండి తల్లిదండ్రులు హృదయాలను మార్చండి ఫాదర్ ప్రార్ధన చేయండి ఫాదర్

  • @arulmary4877
    @arulmary4877 วันที่ผ่านมา +2

    PRAISE THE LORD FATHER GAARU 🎉 TQ VERY MUCH FOR THIS GRATE MESSAGE 🎉 FATHER GAARU I AM A DIABETIC PATIENT NOT FEELING WELL PLEASE PRAY FOR GOOD HEALTH ESPECIALLY PRAY FOR 👍 I AM A TEACHER,SINCE 3 YEARS I WENT FOR MANY INTERVIEWS STILL I AM NOT GETTING JOB PLEASE KEEP IN YOUR PERSONAL PRAYERS 🙏

  • @manjulakurakula4722
    @manjulakurakula4722 วันที่ผ่านมา +1

    Praise the lord father ear infection vunna heart prob vunna jaya dev ki operation vaddu high risk annaru father homeopati eepistunam father infection povali ani prayer cheyandi father amen amen

  • @iyappanramasamy1540
    @iyappanramasamy1540 วันที่ผ่านมา

    Praise the lord father
    Pray for all

  • @godisgreatgig
    @godisgreatgig วันที่ผ่านมา +2

    Thank you Jesus 🙏 ప్రైస్ ది లార్డ్ దేవుడు సేవకుడైన ఫాదర్ గారు ప్లీజ్ మా కుటుంబం మొత్తం దేవుడు సేవలో ఉండాలని ప్రార్థన చేయండి బావగారు

  • @MAPrasad-py3yp
    @MAPrasad-py3yp วันที่ผ่านมา +1

    Praise the Lord🙏 Please pray for my son in-law birthday and son presented his work Father🙏🙏

  • @vasantharani6493
    @vasantharani6493 วันที่ผ่านมา

    Praise the Lord father pray for Amulya and Narendra's married life and bright future