దేవుణ్ణి తెలుసుకోవాలంటే డబ్బన్న పోవాలి లేదా జబ్బన్న రావాలి అనడానికి ఈ సాక్ష్యం నిదర్శనం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024

ความคิดเห็น • 160

  • @brotherjoshi2876
    @brotherjoshi2876  3 หลายเดือนก่อน +87

    నా కూతురు మొన్న చనిపోవాలి, కానీ దేవుడు బ్రతికించాడు.
    మా కుటుంబం గురించి ప్రార్థించండి.
    మీ వంతు అనేకమందికి ఈ వీడియో షేర్ చెయ్యండి🙏

    • @sravania5836
      @sravania5836 3 หลายเดือนก่อน +4

      Emindhi brother papaki 😢

    • @Hdueheshhsjsjsieneisb
      @Hdueheshhsjsjsieneisb 3 หลายเดือนก่อน

      Em ayindhi brother

    • @brotherjoshi2876
      @brotherjoshi2876  3 หลายเดือนก่อน +5

      @@sravania5836 నీళ్లు ఉన్న ట్రై లో పడిపోయింది.
      ఒక క్షణం లేట్ ఐతే ఇంకా అంతే.
      దేవుని మహా కాపుదల🙏❤️❤️

    • @sravania5836
      @sravania5836 3 หลายเดือนก่อน +2

      @@brotherjoshi2876 glory to God😇🙏👼 Thank you Jesus🙏 😍✝

    • @thandradurgadurga3833
      @thandradurgadurga3833 3 หลายเดือนก่อน +2

      Annya mana Jesus's ,very powerful god bro ,dnt wry ,all weas aeeina gress mana mida untundi❤

  • @Robertson-lt3ro
    @Robertson-lt3ro 3 หลายเดือนก่อน +4

    దేవునికి మహిమ కలుగును గాక 🎉🎉🎉🎉

  • @amsuzi3666
    @amsuzi3666 2 หลายเดือนก่อน +3

    Jesus love u soooooo much ❤❤❤❤

  • @lal1863
    @lal1863 3 หลายเดือนก่อน +3

    తమ్ముడు జోషి చాలా సంతోషం

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 3 หลายเดือนก่อน +16

    దేవునికి మహిమ కలుగును గాక

  • @sureshgunta5507
    @sureshgunta5507 3 หลายเดือนก่อน +11

    మీ సాక్షం అనేక మంది జీవితాలను మార్చును గాక! ఆమెన్
    నమ్ముట మన వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము🎉🎉🎉

  • @harishbandarunani1444
    @harishbandarunani1444 3 หลายเดือนก่อน +6

    Baptism thiuskovallani anukuntannu. Amen 🙏

  • @nagavenikota4755
    @nagavenikota4755 3 หลายเดือนก่อน +6

    దేవునికే ఘనత మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @chilakalapudilaxmidurga4318
    @chilakalapudilaxmidurga4318 3 หลายเดือนก่อน +5

    దేవునికే మహిమ 🙏🙏

  • @YannabathulaAbbulu
    @YannabathulaAbbulu หลายเดือนก่อน

    దేవునికే మహిమ కలుగును గాక గొప్ప అనుభూతి కలిగింది గాడ్ బ్లెస్ యూ అమెన్. జోషి గారికి వందనములు.

  • @RajiDeeven-iz2vo
    @RajiDeeven-iz2vo 3 หลายเดือนก่อน +7

    దేవుని కే మహిమ...

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 3 หลายเดือนก่อน +4

    Praise the LORD Devuniki mahima yesayya ke mahima 👏👏👏👏👏🙏🙏🙏💐

  • @chandhukommu9525
    @chandhukommu9525 3 หลายเดือนก่อน +33

    జోషి బ్రో మీరు చేస్తున్న పరిచర్య మహా అద్భుతం. అనేకమందిని రక్షణలోనికి మరియు కనువిప్పు కలిగించే విధంగా ఉన్నాయి

    • @brotherjoshi2876
      @brotherjoshi2876  3 หลายเดือนก่อน +4

      ఇది కేవలం దేవుని కృప

    • @praveenrazz166
      @praveenrazz166 3 หลายเดือนก่อน +1

      దేవునికే మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 3 หลายเดือนก่อน +3

    Praise God 🙏🙏

  • @jestheji1226
    @jestheji1226 3 หลายเดือนก่อน +2

    Praise the lord.

  • @macherlaprasadrao1772
    @macherlaprasadrao1772 3 หลายเดือนก่อน +3

    Thank you Jesus

  • @JayaRani-be3tg
    @JayaRani-be3tg 3 หลายเดือนก่อน +39

    జోషీ బ్రదర్ గారు ఇంత గొప్ప గొప్ప సాక్ష్యాలను మా ముందు నిలబెడుతున్నందుకు మీకు స్తోత్రములు... మత మార్పిడి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్లకు కూడా ఈ గొప్ప సాక్ష్యాలను విని అయిన యేసు నిజమైన దేవుడు అని ఆయన సజీవుడిైన దేవుడు మన మధ్య ఉంది మనల్ని నడిపించే దేవుడు అని విశ్వసించి మారు మనసు పొందుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను... ఇంత గొప్ప సాక్ష్యాలను మాకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్న ప్రతి అయ్య గార్లను వారి కుటుంబాలను ధారాళంగా దివించాలని,దేవుని వాక్యం వెర్రితనముగా కనిపిస్తున్న వారికి ప్రపంచ నలుమూలల దేవుని వాక్యం ప్రకటించబడలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను Amen 🙏🙏

    • @subramanyamreddivari5975
      @subramanyamreddivari5975 3 หลายเดือนก่อน +1

      💯🙏🙏🙏🙏He is mental person. Why Israil and palastain war. Jesus birth place.

    • @nakkaravanamma2010
      @nakkaravanamma2010 3 หลายเดือนก่อน +1

      Amen Amen Amen 🙏

    • @kondagurunadam5513
      @kondagurunadam5513 3 หลายเดือนก่อน +1

      🙏🙏🙏 మనిషికి వందనములు ,,, దేవునికి స్తోత్రములు,, 🙏🙏🙏😄😄😄😄 ప్రేమతో

    • @danasudhir7300
      @danasudhir7300 หลายเดือนก่อน

      Maha bharatha యుద్ధం యెందుకు జరిగింది అంటావు ​@@subramanyamreddivari5975

  • @prabhakarprabhakar5455
    @prabhakarprabhakar5455 3 หลายเดือนก่อน +26

    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

    • @sravania5836
      @sravania5836 3 หลายเดือนก่อน

      Amen🙏

  • @gnprema3173
    @gnprema3173 3 หลายเดือนก่อน +2

    హల్లెలూయ Thank you JESUS

  • @maheshuyala9444
    @maheshuyala9444 3 หลายเดือนก่อน +1

    Praise the Lord

  • @tindira4396
    @tindira4396 หลายเดือนก่อน

    Praise the lord glory to God amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 3 หลายเดือนก่อน +2

    Devunike mahima ganata prabavamu kalugunu gaka amen

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 3 หลายเดือนก่อน +6

    బ్రదర్ జోయ్ గారు చాలా ఎక్సలెంట్ టెస్ట్ అని చాలా చక్కగా వర్తమానాలు మీరు తీసుకొస్తున్నారు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలి అలాగే నిన్ను నీ పిల్లలని నీ భార్యని దేవుడు సమృద్ధిగా దీవించి నీ రాకపోకలు అంతట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అలాగే మీ కుటుంబానికి క్షేమమోను గాక ఈ రాకపోకలు నీ దేవుడైన యెహోవా నీకు తోడైపోను గాక నాకు నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి అన్నయ్య నీకు ఒక్కడే రక్షింపబడ్డాను నా భార్య రక్షింపబడలేదు నా పిల్లలు రక్షింపబడలేదు దేవుని కృపను బట్టి నేను ఇప్పుడు ఉన్నత స్థితిలోనే దేవుని నన్ను దీవిస్తూ వచ్చారు. అలాగే ఉన్నతమైన స్థితిలో జీవిస్తున్న దేవునికి మహిమ చెల్లిస్తున్న ఆ గొప్ప

  • @rajusiriki3791
    @rajusiriki3791 3 หลายเดือนก่อน +6

    మీకు వందనాలు 🙏🙏🙏 గొప్ప సాక్ష్యం చెప్పారు 🙏🙏

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏 🙏 AMEN 🙏 🙏 🙏 🙏 🙏 AMEN🙏🙏🙏🙏🙏 AMEN 🙏🙏🙏🙏🙏

  • @kavyanaini8907
    @kavyanaini8907 3 หลายเดือนก่อน +10

    Praise the lord annaiah 🙏🙏

  • @jaideep1246
    @jaideep1246 3 หลายเดือนก่อน +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ✝️🛐🛐🛐🛐🛐🛐🛐

  • @Daniel-sp5rd
    @Daniel-sp5rd 3 หลายเดือนก่อน +7

    Praise the lord

  • @damarakulabaluprasangibhas7269
    @damarakulabaluprasangibhas7269 3 หลายเดือนก่อน +3

    బ్రదర్ జోషి గారు మంచి పరిచర్య చేస్తున్నారు అలాగే సాక్షిగా సాక్ష్యము వీనిపించిన షాలేమ్ రాజు అయ్యగారికి వందనాలు. 👏

  • @krupavarama9956
    @krupavarama9956 3 หลายเดือนก่อน +12

    దేవునికి మహిమ కలుగును గాక! Salman raju ayya garu గొప్ప సాక్ష్యం వినుటకు మీరు యేర్పాటు చేసిన వేదికను బట్టి మీకు ప్రత్యేక వందనములు.. అయ్య గారికి na ప్రత్యేక వందనములు 🙏🙏🙏🙏

  • @vijayajadhav9689
    @vijayajadhav9689 3 หลายเดือนก่อน +1

    Praise the Lord Brother 🙏 wonderful Testimony 🙏 God Bless you 🙌

  • @purushothambabuburadagunta7681
    @purushothambabuburadagunta7681 3 หลายเดือนก่อน +3

    నీలాంటి వాళ్ళు చాలా మంది వున్నారు వారికి మీ సాక్ష్యం చెప్పడానికి మీరు ప్రయాస పడాలిGod bless you and your family and ministry in the name of Jesus Christ Amen

  • @Hdueheshhsjsjsieneisb
    @Hdueheshhsjsjsieneisb 3 หลายเดือนก่อน +9

    Devunikey mahima kalugunu amen ❤❤❤

  • @macherlaprasadrao1772
    @macherlaprasadrao1772 3 หลายเดือนก่อน +1

    God bless you sir

  • @user-sg7tx5iq6x
    @user-sg7tx5iq6x 3 หลายเดือนก่อน +4

    Ganatha Mahima Prabha vammalu na thandri ke chellunu khaga 🙏Amen🙏

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 3 หลายเดือนก่อน +1

    వందనాలు బ్రదర్స్

  • @nityagundabathula6862
    @nityagundabathula6862 3 หลายเดือนก่อน +1

    Wonderful testimony Uncle 🙌🙏😇

  • @happykuwait3648
    @happykuwait3648 3 หลายเดือนก่อน +5

    Halleluya 🙏🙏jahnavi ki జాబ్ దయచేయండి యేసయ్య 🙏🙏

  • @sravania5836
    @sravania5836 3 หลายเดือนก่อน +7

    Praise the Lord🙏🙇‍♀️🙏 Brother... Glory to God😇🙏👼

  • @rajeswarisatti7517
    @rajeswarisatti7517 3 หลายเดือนก่อน +1

    God bless you Joshi brother

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 3 หลายเดือนก่อน +2

    దేవునికి మహిమ కలుగును గాక 🙏ఆమెన్ 🙏దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
    జోషి గారు మీకు వందనాలు

  • @DanaLaksmi-me2nd
    @DanaLaksmi-me2nd 3 หลายเดือนก่อน +4

    👏👏👏ఆమేనేతంముడు

  • @laksmilaksmi7089
    @laksmilaksmi7089 3 หลายเดือนก่อน +8

    Amen🙏🙏🙏🙏🙏

  • @PrameelaBhupati-mz5us
    @PrameelaBhupati-mz5us 3 หลายเดือนก่อน +1

    Praise the Lord brother 🙏

  • @user-uz6oc6pm1e
    @user-uz6oc6pm1e 3 หลายเดือนก่อน +2

    PRAISE the LORD BROTHER'S &SISTER'S, chala great brother, devvuni kosum meru chala kopani chesunaru.

  • @RaniRani-ij9uo
    @RaniRani-ij9uo 3 หลายเดือนก่อน +4

    తండ్రికి సగ్యమేనది 🙏🙏🙏♥️♥️

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 3 หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏🙏🙏

  • @chtharani6344
    @chtharani6344 3 หลายเดือนก่อน +2

    Glory to God hallelujah

  • @krishveni185
    @krishveni185 3 หลายเดือนก่อน +1

    Devuniki stotram halleluyah 🙏🙏🙏

  • @gradharadha3361
    @gradharadha3361 3 หลายเดือนก่อน +4

    Jesus is the lord ❤🎉

  • @amaravathibindela668
    @amaravathibindela668 3 หลายเดือนก่อน +5

    Glory to god Amen 👏

  • @shibumatthew6261
    @shibumatthew6261 3 หลายเดือนก่อน +5

    Praise the lord .... Brother 🙏🙏

  • @kondranaveen3960
    @kondranaveen3960 3 หลายเดือนก่อน +1

    Supper

  • @RamanKumari-bv6vn
    @RamanKumari-bv6vn 3 หลายเดือนก่อน +4

    Praise the lord ayyagaru goppa saksamicharu ayyagaru devadi devudu mepakasni eppudu unnaru

  • @ratnama5065
    @ratnama5065 3 หลายเดือนก่อน +5

    Praise the Lord 🙏

  • @user-bd4tm3el2b
    @user-bd4tm3el2b 2 หลายเดือนก่อน +1

    Davanki mahama kalugunu gaka

  • @jemimaevangelin209
    @jemimaevangelin209 3 หลายเดือนก่อน +8

    God bless you brother Yesaiah Goppa Devudu

  • @KanteKante-gg3nv
    @KanteKante-gg3nv 3 หลายเดือนก่อน +3

    Amen

  • @rameshthuppathi148
    @rameshthuppathi148 26 วันที่ผ่านมา

    దేవుడు కే మహిమ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @user-io2fp3qo5y
    @user-io2fp3qo5y 3 หลายเดือนก่อน +3

    devuniki mahima amen

  • @niranjini.pacchimala3096
    @niranjini.pacchimala3096 3 หลายเดือนก่อน +4

    వందనాలు బ్రదర్

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 หลายเดือนก่อน

    Hallelujah
    🙏🙏🙏

  • @raviroopa7557
    @raviroopa7557 3 หลายเดือนก่อน +4

    Praise the lord brother

  • @MSridevi-iy2ww
    @MSridevi-iy2ww 3 หลายเดือนก่อน +1

    Devuniki mahima kalugunugaka

  • @user-si5ul6ku5e
    @user-si5ul6ku5e 3 หลายเดือนก่อน +2

    Praise the lord anna❤mana devudu goppavadu🙏😔

  • @thotaratnabaiamma4672
    @thotaratnabaiamma4672 3 หลายเดือนก่อน +5

    All glory to God. Praise the Lord brother joshi babu. Pray for my family. Pray for my children studies and jobs. Hallelujah. ❤

  • @nsamoviechannel6146
    @nsamoviechannel6146 3 หลายเดือนก่อน +3

    Thank you brothers joshi & salman raju garu, God bless you more..... Amen

  • @balakrishnaangara9870
    @balakrishnaangara9870 3 หลายเดือนก่อน +1

    Praise the Lord ayyagaru

  • @amulyaammu8359
    @amulyaammu8359 3 หลายเดือนก่อน +3

    Price the lord 🙏🙏🙏 🙏 brother

  • @mohanrao9753
    @mohanrao9753 หลายเดือนก่อน

    Praise the Lord.. God blesed you
    and your family...

  • @swarooparani5652
    @swarooparani5652 3 หลายเดือนก่อน +3

    Glory to God🙌🙌🙌 God bless you😇 brother🙏

  • @dulamvenkat3708
    @dulamvenkat3708 3 หลายเดือนก่อน +5

    Devuniki Mahima calgon Kaka

  • @ravalimaruboina9718
    @ravalimaruboina9718 3 หลายเดือนก่อน +3

    Praise the Lord anna 🙏🙏🙏

  • @radws4593
    @radws4593 3 หลายเดือนก่อน +7

    Praise the lord 🙏🙏🙏 Brother Joshi. Manchi Sakshalu sekaristhunnaru devudu memmalni deevinchunugaka. God bless you 🙏🙏🙏❤❤❤

  • @AnithaTarri
    @AnithaTarri 3 หลายเดือนก่อน +7

    Praise the lord Annaya ma Babu 6month heart vubinatu vudi ani doctorlu chapi ru doctor valla kadu anaru kani davuni krupato swastata prachidu davuni ki mahima🙏🙏🙏🙌🙌🙌

  • @nagarajuvemuri1905
    @nagarajuvemuri1905 3 หลายเดือนก่อน +3

    Praise the Lord brother 🙏🙏🙏🙏🙏

  • @bavanadas4233
    @bavanadas4233 3 หลายเดือนก่อน +3

    Joshi garu vandanalu

  • @Sarojagundapu
    @Sarojagundapu 3 หลายเดือนก่อน +1

    Please the lord అయ్యగారు
    ,Amen Amen Amen 🙏🙏🙏🙏

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 3 หลายเดือนก่อน

    👏👏👏🙏🙏🙏

  • @madhubabumoturi7855
    @madhubabumoturi7855 3 หลายเดือนก่อน

    👏👏👏

  • @knowledge.is.divine
    @knowledge.is.divine 3 หลายเดือนก่อน +4

    🎉

  • @user-xz4md2wi9i
    @user-xz4md2wi9i หลายเดือนก่อน

    Glory to the Lord !!!

  • @gadijayaraju4788
    @gadijayaraju4788 3 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతంగా చెప్పారు అయ్యా ఎంతో గొప్ప అద్భుతమైన సాక్ష్యం... దేవునికే మహిమ కలుగును గాక.

  • @suchamadpati8682
    @suchamadpati8682 3 หลายเดือนก่อน

    🙏👀👀👏👏

  • @jhonvs4594
    @jhonvs4594 3 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @divyadivya3497
    @divyadivya3497 3 หลายเดือนก่อน

    Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 Glory be to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indiranair7557
    @indiranair7557 3 หลายเดือนก่อน

    God is still doing miracles n HE will do for ever. Wonderful witness.

  • @tindira4396
    @tindira4396 หลายเดือนก่อน

    Praise the lord glory to God amen amen amen amen amen amen please prayer for me annaya 🙏🙏

  • @achammaachamma-kn6qp
    @achammaachamma-kn6qp 3 หลายเดือนก่อน

    ,, . Joshi,garu,vandanalu❤❤❤

  • @parvatiparvati9307
    @parvatiparvati9307 3 หลายเดือนก่อน +2

    👏👏🙏

  • @suchamadpati8682
    @suchamadpati8682 3 หลายเดือนก่อน

    🙏🙏🛐👀✝️✝️🌹

  • @RaniRani-ij9uo
    @RaniRani-ij9uo 3 หลายเดือนก่อน +2

    🙏🙏♥️♥️😭😭

  • @MariyAmma-sh4ov
    @MariyAmma-sh4ov 3 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🎉🎉

  • @anjibabukeys77
    @anjibabukeys77 29 วันที่ผ่านมา

    Yesayaaa nannu preminchava

  • @SanjeevKumarK-hf2nc
    @SanjeevKumarK-hf2nc 3 หลายเดือนก่อน

    Devuni namamunaku mahima kalugunu gaka

  • @arunamatta7118
    @arunamatta7118 3 หลายเดือนก่อน

    Praise the Lord amen brother 🙏🙏🙏

  • @sureshgunta5507
    @sureshgunta5507 3 หลายเดือนก่อน

    🎉 glory to God 🎉🎉

  • @mohangospelsinger969
    @mohangospelsinger969 3 หลายเดือนก่อน

    Amen 🙏

  • @Sampathvidya
    @Sampathvidya 3 หลายเดือนก่อน

    Meetu andninchay sakhsalu vallu memu atmiyatalo ento balabutunnam..praise the lord brother..god bless to u family..

  • @chodichinnabbainq3eq
    @chodichinnabbainq3eq 3 หลายเดือนก่อน

    ❤Joshi brother❤ praise the lord brother 🌹🙏🙏🙏🌷🌷