Varla Ramaiah Direct Call to Kolikapudi Srinivasa Rao | కొలికపూడికి వర్ల రామయ్య ఫోన్ కాల్ | Tone

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Varla Ramaiah Direct Call to Kolikapudi Srinivasa Rao | కొలికపూడికి వర్ల రామయ్య ఫోన్ కాల్ | Tone News
    #varlaramaiah #kolikapudisrinivasarao #apnews
    TeluguOne's TH-cam Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc

ความคิดเห็น • 40

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 3 ชั่วโมงที่ผ่านมา +12

    ఇది వర్గాల కుమ్ములాటలో భాగమే ఈ సమస్యకు మూలకారణం కావచ్చు. లోకల్, నాన్ లోకల్ మరియు వర్గ అధిపత్యాల కారణం కావచ్చు. మేధావి అందరినీ కలుపుకు పోవటంలో ఇబ్బంది సామాన్యం మోదటిసారి ఎన్నికైన వ్యక్తికి. సమీకరణాల దృష్ట్యా కోలికపూడి గారు అందరినీ మరీ సీనియర్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరి0చాలి. మీరు అధినాయకుడిని కలిసి వివరి0చిన తర్వాత ఈమీటి0గ్ పెట్టిఉంటే బాగు0డేది. కో0చె0 మాట స్పీడు తగ్గి0చాలి.

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 2 ชั่วโมงที่ผ่านมา +7

    కొలికి పూడి గారు మంచి వారే కానీ కొంచెం కోపం తగ్గాలి అప్పుడే మంచి జరుగుతుంది అధిష్టానం మాటలు కూడా తీసుకోవాలి

  • @commonman6304
    @commonman6304 3 ชั่วโมงที่ผ่านมา +5

    పార్టీ మీటింగ్స్ లో.. MLA ల స్థాయి వ్యక్తులకైనా.. మనస్సు విప్పి, ధైర్యంగా మాట్లాడే.. అవకాశం ఇస్తే.. బావుంటుంది..!! ఇటువంటివి జరగవు..!!

  • @shaurya-p2y
    @shaurya-p2y 2 ชั่วโมงที่ผ่านมา +6

    నిజాయితీ పరుడికి ఆవేశం ఎక్కువ .ఆ ఆవేశంలో తప్పులు జరగకుండా చూసుకోవాలి,కొలికపూడి ఇది కరెక్ట్ కాదు.మీరు విజ్ఞానవంతులు, వివేకంతో విచక్షణతో ఆలోచనల్ని నియంత్రణ చేసుకోవాలి ఇది నా విజ్ఞాపణ

  • @BhaskarraoTumpuru
    @BhaskarraoTumpuru 3 ชั่วโมงที่ผ่านมา +4

    Kolikapudi.garu.greatleader.ok.kani.basha.sarichesukomdi.mana.mate.manaku.viluva.testumdi.

  • @paturisubbarao6266
    @paturisubbarao6266 2 ชั่วโมงที่ผ่านมา +4

    కొలికపూడి శ్రీనివాస్ గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. మంచి వ్యక్తికి అందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 ชั่วโมงที่ผ่านมา +4

    ఇలా చేయడం తప్పు కదా! కొలికిపూడి.

  • @swamymtm9273
    @swamymtm9273 3 ชั่วโมงที่ผ่านมา +9

    శ్రీనివాస రావు గారు చాలా టాలెంటెడ్ పర్సన్. సమస్యలను శాంతియుతంగా సాల్వ్ చేసుకోండి. కీప్ ఇట్ అప్

  • @seshubkl
    @seshubkl 43 นาทีที่ผ่านมา +2

    బాబుకి అండగా వుంటా 💪💪💪thats శ్రీనివాస్ మాస్టారు 💪💪💪

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 3 ชั่วโมงที่ผ่านมา +2

    Kolikapudi garu kochem alochinchi matladite baguntadi. Manchi analyst

  • @akkvja
    @akkvja 2 ชั่วโมงที่ผ่านมา +2

    Power vachaaka koodaa CBN ki thappatledu...... God

  • @singhsrinivasarao4123
    @singhsrinivasarao4123 3 ชั่วโมงที่ผ่านมา +4

    కొలికపూడి తప్పు చేసి ఉంటారా..?

    • @NaguRajit
      @NaguRajit 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@singhsrinivasarao4123 💯

  • @prasadkdr2191
    @prasadkdr2191 4 ชั่วโมงที่ผ่านมา +3

    ఫోన్ లౌడ్ స్పీకర్ ఎందుకు పెట్టినట్టు? ప్రైవేట్ సంభాషణ కదా?

    • @commonman6304
      @commonman6304 3 ชั่วโมงที่ผ่านมา

      అందులో రహస్యం ఏముంది, మిత్రమా..!! తాను ఎందుకు విరమించుకుంటున్నాడో.. తన అనుచరులకి తెలియాలిగా..!!

    • @prasadkdr2191
      @prasadkdr2191 3 ชั่วโมงที่ผ่านมา

      @@commonman6304 అనుచరులకి మాట్లాడినాక చెప్పవచ్చుగా. మీడియా ముందు ఎందుకు అని.

    • @singhsrinivasarao4123
      @singhsrinivasarao4123 3 ชั่วโมงที่ผ่านมา

      లౌడ్ స్పీకర్ పెట్టాల్సిన అవసరం ఏం ఉంది

  • @NaguRajit
    @NaguRajit 3 ชั่วโมงที่ผ่านมา +4

    Lokesh gaaru sari iyena nirnayum theesukoni party nu kaapaadaali 🙏🙏🙏🙏 40 yrs nundi party jendaa moosaa tiruvur niyojaka varga naayuku lanu gowravum echhi party' nu kaapadandy

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 31 นาทีที่ผ่านมา

    బాబు గారు, వీడితో జాగ్రత్త గా ఉండాలి,ఎంఎల్ఏ ఆవిన దగ్గరనుండి పార్టి కి నష్టం జరుగుతుంది.

  • @yarlagadda9911
    @yarlagadda9911 3 ชั่วโมงที่ผ่านมา +10

    We support you కొలికపూడి గారు. You are a great person .లైంగిక వేధింపులు వట్టి బూటకం . బాబు గారు అండ్ రామయ్య గారు అక్కడ ఉన్న corruption నీ ఇతర సమస్యలని దయచేసి address చెయ్యండి .

  • @srinivasmodugu4662
    @srinivasmodugu4662 2 ชั่วโมงที่ผ่านมา

    Great leader kolikapudi garu.
    Pedhala pakshana nilabade leader 👏👏👏👏

  • @ramureddy4851
    @ramureddy4851 2 ชั่วโมงที่ผ่านมา

    Nike dikku ledu nuvvu okariki support cheyatama

  • @jaffajagannadham7491
    @jaffajagannadham7491 27 นาทีที่ผ่านมา

    Tiruvur local leaders anthaa boku gaallu, vaalla valla ne party repeated gaa odipoyindhi.

  • @HariKrishna-om4uy
    @HariKrishna-om4uy 3 ชั่วโมงที่ผ่านมา

    Nuvvukuda declaration uvvali srinivas

  • @ysreddyysreddy-ul2it
    @ysreddyysreddy-ul2it ชั่วโมงที่ผ่านมา

    Endhuku deeksha chestunnaru

  • @venkyjakkam2929
    @venkyjakkam2929 44 นาทีที่ผ่านมา

    Jai TDP Jai CBN

  • @velurisrinu2161
    @velurisrinu2161 3 ชั่วโมงที่ผ่านมา

    Enddukura miku rajakiyalu

  • @govagurram5981
    @govagurram5981 4 ชั่วโมงที่ผ่านมา +2

    Samasyalu andharu kurchoni matladukunte issue clear avuthai

  • @subhamaala3301
    @subhamaala3301 3 ชั่วโมงที่ผ่านมา

    వర్ల రామయ్య టీడీపీ బానిస

    • @kpr8697
      @kpr8697 3 ชั่วโมงที่ผ่านมา +2

      Meku gnanam ledhu ika radhu fraud abhi Paytm batch ga

    • @shaurya-p2y
      @shaurya-p2y 2 ชั่วโมงที่ผ่านมา

      రోజా, అంబటి, కొడాలి , వంశీ,పేర్నీ,వెల్లంపల్లీ,సీదరి, ఇలాంటి సభ్యత సంస్కారం లేని వాళ్ళని బానిసలు అంటారు

  • @devanandgurrala7036
    @devanandgurrala7036 2 ชั่วโมงที่ผ่านมา +1

    If you are educated or illetrate what ever it maybe as a MLA have certain boundaries and regulations, at the same time we must respect leader and party rules.

  • @venupaidi
    @venupaidi 23 นาทีที่ผ่านมา

    We always support kolikapudi garu 🙏

  • @KolkolNarasimha
    @KolkolNarasimha 2 ชั่วโมงที่ผ่านมา

    Thappu chesinodu tdp ki vaddu

  • @manmadha6894
    @manmadha6894 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ వర్ల రామయ్య గాడికి దిక్కులేదు, రాజ్యసభ ఇస్తానని నాట రోడ్డు మీద కూర్చోబెట్టాడు చంద్రబాబు, ఇప్పుడు వీడు తగు వాడు తీరుస్తాడు అంట😊😊