ความคิดเห็น •

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 2 ชั่วโมงที่ผ่านมา +4

    మనం గెలిస్తే ఎన్నికలు న్యాయంగా జరిగినట్లు, ఓడిపోతే ఈవీఎంల టాంపరింగ్ జరిగినట్లు. గొప్ప థియరీ.

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 2 ชั่วโมงที่ผ่านมา +3

    జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఆరు మాత్రమే. బిజెపి 29 సీట్లు గెలిచింది. అంటే కాంగ్రెస్ బిజెపి బలంలో ఐదవ వంతు మాత్రమే.

  • @user-i7c7i
    @user-i7c7i 2 ชั่วโมงที่ผ่านมา

    ఇక పై బిజెపి హవా, జై భరత్ జై బిజెపి

  • @narayanaraojampala7202
    @narayanaraojampala7202 2 ชั่วโมงที่ผ่านมา

    రాహుల్ గాంధీ ఇంకా రాజకీయాలలో వివేకం తో మెలగాలి. యూత్ ని ప్రమోట్ చేయాలి.

  • @rajeswarimylavarapu8291
    @rajeswarimylavarapu8291 59 นาทีที่ผ่านมา

    బహుశా మీ ఛానల్ అంచనా తప్పింది, మీ టిడిపి ది కూడా

  • @g.devenderreddy7304
    @g.devenderreddy7304 3 ชั่วโมงที่ผ่านมา +2

    EVM EC KA WINS BUT NO USEFUL BJP MODI JUMLAS

  • @chinnajangam927
    @chinnajangam927 ชั่วโมงที่ผ่านมา

    Jai bjp

  • @sudhakarvangala33344
    @sudhakarvangala33344 3 ชั่วโมงที่ผ่านมา +1

    Jai cong