నా 20 ఏళ్ళు వయస్సులో .. అచ్చం ఇలాగే ఓ అమ్మాయి నీ ప్రేమించాను ❤ ..( కులాలు వేరు ) కాకపోతే మేము చాలా బీద వాళ్ళం .. ఆ అమ్మాయి కి ఉన్న పొగరు అచ్చు ఇలాగే ఉండేది... నన్ను కొట్టి ఆ అమ్మాయి కి వేరే అబ్బాయి కిచ్చి పెళ్ళి చేశారు... కట్చేస్తే ఇప్పుడు నా వయస్సు 55 ఏళ్ళు .. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నా గుండెల్లో అలాగే ఉన్నాయి... ఇప్పటికీ ఆమె ఎప్పుడో ఒక్కసారి కనిపిస్తే నా గుండెను ఎవరో పిందేసినట్టు బాధ కలుగుతుంది ..
Ee vayasuku vachaka kuda aalanti feelings aaa…devuda….just grow up and move on….aa feeling eppudu me life partner meeda chupiste migilina life aina happy ga untaru.vere pelli chesukoni kuda inka ex girlfriend gurtostundi ante vinadaniki chaala ashayam ga undi🤬
❤ నాలో ఇంతవరకు ప్రేమ పుట్టలేదు ఒకవేళ పుడితే కచ్చితంగా నేను చెప్పేస్తాను❤ కానీ నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి నా ప్రేమని అంగీకరిస్తారా అటువైపు ఉన్న వ్యక్తి??👁️అసలు కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టావు? అనే వాళ్లకి Ramesh blind అనే వీడియోస్ చెక్ చేయండి 👍

Avna😮😮😢😢 me to నీకు అమ్మాయితో నాకు అబ్బాయితో బ్రేకప్
Ee vayasuku vachaka kuda aalanti feelings aaa…devuda….just grow up and move on….aa feeling eppudu me life partner meeda chupiste migilina life aina happy ga untaru.vere pelli chesukoni kuda inka ex girlfriend gurtostundi ante vinadaniki chaala ashayam ga undi🤬
Memories manchivi ayina chedu ayina manathone untai
ᵃᵃᵍᵃᵐ ˢᵉᵉⁿ ᵃⁿᵏᵘˡ...ᵐⁱ ᵐᵘˢᵃˡⁱ ᵍᵘⁿᵈᵉʸ ᵏᵘ ʸᵉᵐ ᵏᵃᵏᵘᵈᵃᵈʰᵃⁿⁱ ..ᵐʸ ᵇʰᵍᵛᵃⁿᵏᵒ ᵖʳᵃʸᵉʳ ᵏᵃʳᵗʰᵃʰᵘ
2024 లో ఎంత మంది చూస్తున్నారు లైక్ చేయండి
🎉
❤❤❤❤
Hi
Nv chala bagunnav
Netho okkasari matladalani undi how
లాస్ట్ లో సప్తగిరి కామెడీ సూపర్
బలగం telugu movie upload చేయండి
Movie name varudu kavalanu
Movie name plss
Varudu kavalenu
❤ నాలో ఇంతవరకు ప్రేమ పుట్టలేదు ఒకవేళ పుడితే కచ్చితంగా నేను చెప్పేస్తాను❤ కానీ నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి నా ప్రేమని అంగీకరిస్తారా అటువైపు ఉన్న వ్యక్తి??👁️అసలు కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టావు? అనే వాళ్లకి Ramesh blind అనే వీడియోస్ చెక్ చేయండి 👍
Ice important kadu andhi manasu important ramesh garu
చెల్లమ్మ మీకు అభినందనలు
@@RajiLakxmi చెల్లమ్మ మీకు అభినందనలు
Movie mottam...ento ..sync....ipotunnattundi
Movie peru
Varudu kavalenu
Movie name please
వరుడు కావలెను