suswagatham tholiprema thammudu badri khusi e movie chusaka chepandi pawan anna acting yento .. he is good actor before his leg fracture he is also decent dancer not bad dancer , he is stunt master , he is singer , he is director and he is producer and finally he is a good human being ..
A.b Hari nah Ntr is more for mass oriented roles! It wouldn’t have felt as emotional Pawan Kalyan’s is. Not saying Ntr can’t play emotional roles (he heavily succeeds in acting when it comes to emotions), but for a love story like this I don’t it would have gone well for him.
Good massage for youth Heroine : I love u.... Pavan : ఇంకొక్కసారి చెప్పు Heroine: I love u... Pavan : మరొక్కసారి చెప్పు Heroine : i love u... Pavan : ఈ ఒకే ఒక్క మాట కోసం ఇన్నాళ్ళూ బ్రతికాను అవసరమైతే చావాలనుకున్నాను ... ఈ ఒకే ఒక్క మాట కోసం నీ తోడే నా నీడగా నీ ఊపిరే నా శ్వాసగా మిగలాలనుకున్నాను ... కానీ ఈ ఒకే ఒక్క మాట కోసం ఈరోజు సర్వస్వాన్నీ కోల్పోయి అనాధగా మిగిలిపోయాను ... తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడ మగ అని తెలుసుకోవడానికి కూడా పది నెలలు చాలు కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవటానికి నాకు నాలుగేళ్ళు పట్టింది ... తప్పు నీది కాదు సంధ్య నాది ... ఎందుకంటే ఏ అమ్మాయి ప్రేమ అయినా ఒక గంటలో ఒక రోజులో ఒక వారంలో ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది కానీ నాలుగేళ్ళుగా నీ వెంటపడ్డ నేను మూర్ఖుడిని పిచ్చివాడిని ... ఈ పిచ్చిలో నేను ఒక్కడినే కాదు నాలాంటి ఎన్నో వేల మంది యువకులు Vizag జగదాంబ center లో బెజవాడ బెంజ్ Center లో హైదరాబాద్ అబిడ్స్ Centerలో గుంటూరు Jilla Center లో ఒకటేమిటి ఆంద్ర దేశంలోని ప్రతి ఊరులోను ప్రతి Center లోను స్వచ్చమైన ప్రేమ కోసం పిచ్చివాళ్ళై తిరుగుతున్నారు ... వాళ్ళ గుండె పొరల్లో నిండి ఉన్న ప్రేమని ఏ ఆడపిల్లా అర్థంచేసుకోవటంల ేదు అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు ... ప్రేమించానని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే వాళ్ళనే నమ్ముతారు ... ప్రేమ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది మూర్ఖుడిని చేస్తుంది అవసరమైతే హంతకుడిని కూడా చేస్తుంది కానీ అదే ప్రేమ నన్ను ఓ మనిషిని చేసింది ... ప్రేమ అంటే ఇష్టమైనప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు ప్రేమే నచ్చటం లేదు ఇంక నువ్వెలా నచ్చుతావు ప్రేమ కావాలి కావాలి అని వెంటపడినప్పుడు ప్రేమ దొరకదు వద్దని పారిపోతుంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ... అయినా ప్రేమంటే ఏమిటో తెలుసుకోకుండా చావటం కంటే తెలుసుకుని మర్చిపోవటమే మంచిది ... ఒక మనిషి జీవితంలో నాలుగు సంవత్సరములు చాలా విలువైన కాలం ఆ కాలంతో పాటు చదువుని బాధ్యతలని వదిలేసి పెద్దోళ్ళ మాటలని పెడ చెవిన పెట్టేసి ప్రేమంటూ తిరిగి సర్వస్వాన్నీ పోగొట్టుకున్నాను ... ఆఖరికి కన్న తండ్రికి తలకొరివి పెట్టలేని దౌర్భాగ్యుడిని అయ్యాను ... ఇవన్నీ కోల్పోతే గానీ ప్రేమ నన్ను వెతుక్కుంటూ రాదంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు ... నేను ఈ నిర్ణయం తీసుకుంది నా ఒక్కడి కోసమే కాదు మన దేసమంతా నాలా ప్రేమ పిచ్చి పట్టి తిరిగే ప్రతి యువకుడి కోసం వాళ్ళ తల్లి తండ్రుల కోసం -
prudviraju dandu that is power star acting stamina ,, nijamaina premani ante amito , Prema tho patu carrier kuda mukyam ani chivarlo manchi message echav anna..
Bro, ammielu nijam ga love chase aa abbielani reject cheyadam valla.... Love failures la undi pothunam.... Manam kadu bro love failures.... Mana love ponda leni vallu..... Nijam iena love failures, life failures
Ee cinema ante Naku chala ishtam entho baadhaga unnappudu manassu ardhathaga unnappudu idhi chusthe kastha santhwana kaluguthundhi gundeku Aina gayalu ilanti movies chudadam valla Aina kastha oorata kaluguthundhi 😢😢😢😢
Am from Tamil nadu..... Devayani mam acting alwys too good.... My all time favourite heroin....... She is legendary actress in Tamil cinema industry...
Andharu climax bagaledhu anukuntaru kani very very beautiful message manapina prema chupe vallu mana chuttu 100 vundaga vere dhinipina interest chupedutham a thappu vallu lenappude
Vallaki Nachanappudu Po Antaaru Nachaaka Hee Antaaru Prema Love Kante Career And Life Ki Value Ekkuva Ivvandi Ani Cheppina Cinema Love This Movie A Lot Pavan U R Superman
This is my husband favourite movie, but husband proposed me in 8th class ,but my husband waited for 9years for my reply ,we got married,we get 2 children, but now he is no more,we miss u Mano 😭😭😭,he is big fan of u Pawan Sir.
E rojullo etuvanti movies vasthe love chesi depression lo uannavallu andaru normal ga aypotharu...what a great msg , good acting pavan sir and good dailouges Evergreen Movie in our life...
My fovorite scene and also my fovorite movie...e movie ante naaku chaalaa chaalaa istam chusinappudalla naa sweet memories gurthu vasthu untaaii andhuke ee rojuki kooda vintune untaa and choosthune unta love u
Watching in 2018 and will watch in future too. E time lo movie release ayyunte million dollar club lu crores collection gross lu chaaala chinna maatalu. Such an engaging story
ఇవన్నీ కోల్పోతే తప్ప ... ప్రేమ నాకు రాదు అనుకుంటే....
అలాంటి ప్రేమ నాకు వొద్దు...
ఎంత గొప్ప పదం..
Great
Enta mata anadu sir vaddu
ఈ ఒక సీన్ చాలు పవర్ స్టార్ అంటే ఏమిటో తెలుస్తుంది.నువ్వు అంటే ప్రాణం అన్న మాకు పిచ్చి జై పవనిజం.
Ive vaddu ani cheppindi scene lo
ఇ సినిమా అంటే నాకు చాల ఇష్టం ఎందుకంటే నిజాం గా ప్రేమించి వళ్ళ ను నమ్మరు అబ్దలు చేప్పి మటలకి అమ్మాయి లు పడతారు 😂😂😂
Nijam bro
Abbo meeru anni nijale chepthara
Exactly 💯
@@kattabhavani4952 true lover will say
@@kattabhavani4952if we say everything true u people digest
Premante ento teliyakunda chanipovadam kante...telusukoni marchipovadam melu...A heart healing dialouge for every love failure candidate...Excellent climax...
call me
best ever climax in the indian movie history!!!! hatsoff!!! PK
Nijam bro
ThotakurA katta em kadu
@@rajasekhar987 hhahahahahhah correct a bro whatever u feel its great
Ur right bhaiya Eeni Dharidralu dattitha thappa manam korukundhi manaku dorakadu anta Alanti Prema prapanchamlo eevariki vadu
ప్రేమంటే నచ్చినప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం. ఇప్పుడు ప్రేమే నచ్చడంలేదు ఇంకా నువ్వు ఎలా నచ్చుతావ్. నిజంగా ఏమి రాసారు సర్ ఈ డైలాగ్ హ్యాట్సాఫ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
క్లైమాక్స్ డై లాగ్స్ సూపర్
ప్రేమించిన అమ్మాయి ని పెళ్లి చేసుకోవడం కంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి ని ప్రేమించడం మంచిది
Rehali
Really bro
Nuvu SUPER mama
@@rajafitnesstrainertelugutr6498 mn. .
Super bro Nejamga
suswagatham tholiprema thammudu badri khusi e movie chusaka chepandi pawan anna acting yento .. he is good actor before his leg fracture he is also decent dancer not bad dancer , he is stunt master , he is singer , he is director and he is producer and finally he is a good human being ..
ఇక ఎన్ని ఏళ్లు గడచినా...నీ మెసేజ్ ....నీ నటన ఏ తెలుగు వాడు మరచి పోడు అన్నయ్య...నీ లాంటి సేవ భావం ఉన్న వాడు మన రాష్ట్రానికి కావాలి...CM...
Wow Tq Annaya
Nice pk
Exactly bro
Vadu c m enti ra puka
@@nagendranaik739 nilanti vadu avuthadu enti arripuka
ఇటువంటిది సందేశం ఉన్న సినిమాలు తీయడం ఒక పవన్ కళ్యాణ్ కే సాధ్యామ్. అద్భుతమైన నటన ❤️
🙏🙏
Inkaa ok One move Peru cheppu vintamu memu
@@kthirupathiraokthirupathir274 thammudu
@@kthirupathiraokthirupathir274
తమ్ముడు
Iam ntr fan..... kani e movie lo pavan kalyan.... performance superb........ love pavan kalyan
Kani ntr e seen chesukunte Adi o abhudham ayyi undendi
A.b Hari nah Ntr is more for mass oriented roles! It wouldn’t have felt as emotional Pawan Kalyan’s is. Not saying Ntr can’t play emotional roles (he heavily succeeds in acting when it comes to emotions), but for a love story like this I don’t it would have gone well for him.
@@AbHari-yt3je jai lava kusa lo ntr thappa evarini oohicha lem alage ee scene ki pavan thappa inkevaru no chance
పావనన్న all సినిమాలో ఈ cenema👌నా ప్రాణం అన్న నటనకు ప్రాణం పోషడు
ఇలాంటి. ప్రేమ కోసం ప్రాణాలను లెక్క చేయనవసరం చాలా. మంచిదే
EE Scene Chusi Life lo Love cheyakudadani Deside Ayya. Pavan Dailoge every Word Exlent, Curect
ప్రతి అబ్బయి జీవితం ఈ సీన్ తో ముడిపడి ఉంటది..
Naa life lo intha kanna sensible scene along with dialogues chudaledu , its truly meaningful and sensible.
Nagarjuna Venkat movie plan cheyochu kadha
Good massage for youth
Heroine : I love u....
Pavan : ఇంకొక్కసారి చెప్పు
Heroine: I love u...
Pavan : మరొక్కసారి చెప్పు
Heroine : i love u...
Pavan : ఈ ఒకే ఒక్క మాట కోసం ఇన్నాళ్ళూ బ్రతికాను
అవసరమైతే చావాలనుకున్నాను
...
ఈ ఒకే ఒక్క మాట కోసం నీ తోడే నా నీడగా
నీ ఊపిరే నా శ్వాసగా మిగలాలనుకున్నాను
...
కానీ ఈ ఒకే ఒక్క మాట కోసం ఈరోజు సర్వస్వాన్నీ కోల్పోయి
అనాధగా మిగిలిపోయాను
...
తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడ మగ అని తెలుసుకోవడానికి కూడా పది నెలలు చాలు
కానీ
నీ మనసులో ఏముందో తెలుసుకోవటానికి నాకు నాలుగేళ్ళు పట్టింది
...
తప్పు నీది కాదు సంధ్య నాది
...
ఎందుకంటే ఏ అమ్మాయి ప్రేమ అయినా ఒక గంటలో ఒక రోజులో ఒక వారంలో ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది
కానీ నాలుగేళ్ళుగా నీ వెంటపడ్డ నేను మూర్ఖుడిని పిచ్చివాడిని
...
ఈ పిచ్చిలో నేను ఒక్కడినే కాదు నాలాంటి ఎన్నో వేల మంది యువకులు
Vizag జగదాంబ center లో
బెజవాడ బెంజ్ Center లో
హైదరాబాద్ అబిడ్స్ Centerలో
గుంటూరు Jilla Center లో
ఒకటేమిటి ఆంద్ర దేశంలోని ప్రతి ఊరులోను ప్రతి Center లోను
స్వచ్చమైన ప్రేమ కోసం పిచ్చివాళ్ళై తిరుగుతున్నారు
...
వాళ్ళ గుండె పొరల్లో నిండి ఉన్న ప్రేమని
ఏ ఆడపిల్లా అర్థంచేసుకోవటంల
ేదు
అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు
...
ప్రేమించానని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే వాళ్ళనే నమ్ముతారు
...
ప్రేమ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది
మూర్ఖుడిని చేస్తుంది
అవసరమైతే హంతకుడిని కూడా చేస్తుంది
కానీ అదే ప్రేమ నన్ను ఓ మనిషిని చేసింది
...
ప్రేమ అంటే ఇష్టమైనప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం
ఇప్పుడు ప్రేమే నచ్చటం లేదు ఇంక నువ్వెలా నచ్చుతావు
ప్రేమ కావాలి కావాలి అని వెంటపడినప్పుడు ప్రేమ దొరకదు
వద్దని పారిపోతుంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది
...
అయినా ప్రేమంటే ఏమిటో తెలుసుకోకుండా చావటం కంటే
తెలుసుకుని మర్చిపోవటమే మంచిది
...
ఒక మనిషి జీవితంలో నాలుగు సంవత్సరములు చాలా విలువైన కాలం
ఆ కాలంతో పాటు చదువుని బాధ్యతలని వదిలేసి
పెద్దోళ్ళ మాటలని పెడ చెవిన పెట్టేసి ప్రేమంటూ తిరిగి సర్వస్వాన్నీ పోగొట్టుకున్నాను
...
ఆఖరికి కన్న తండ్రికి తలకొరివి పెట్టలేని దౌర్భాగ్యుడిని అయ్యాను
...
ఇవన్నీ కోల్పోతే గానీ ప్రేమ నన్ను వెతుక్కుంటూ రాదంటే
అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు
...
నేను ఈ నిర్ణయం తీసుకుంది నా ఒక్కడి కోసమే కాదు
మన దేసమంతా నాలా ప్రేమ పిచ్చి పట్టి తిరిగే ప్రతి యువకుడి కోసం
వాళ్ళ తల్లి తండ్రుల కోసం -
181131 krishna
SS Graphic Designers
super
super
super
That background score really killing me....💕💕💕🎵🎵❤️💕❤️💕😍😭😭👌
one of my friend who was depressed aftr his love failure . Became normal after watching this movie . Excellent scene
prudviraju dandu yes nice movei
exalent
prudviraju dandu that is power star acting stamina ,, nijamaina premani ante amito , Prema tho patu carrier kuda mukyam ani chivarlo manchi message echav anna..
super
Bokka em kadu
2020 lo ఎవరు చుస్తునారు love ఫెయిల్యూర్ బాయ్స్ 😢😢
2021
Bro, ammielu nijam ga love chase aa abbielani reject cheyadam valla.... Love failures la undi pothunam.... Manam kadu bro love failures.... Mana love ponda leni vallu..... Nijam iena love failures, life failures
@@unknownforherheart1050 crct ga cheparuu
2021 lo kudu chusthunnam
@@unknownforherheart1050 correct bro
My favourite movie of all time..
Naaku last 30 mins chuusina prathi saari kaneeru vasthundhi..
Excellent message
Great msg for all true lovers.... don't love too much if u love too much then u feel so much.........
Vijay Visit
That's great words bro
chandu chandu reddy
Ee cinema ante Naku chala ishtam entho baadhaga unnappudu manassu ardhathaga unnappudu idhi chusthe kastha santhwana kaluguthundhi gundeku Aina gayalu ilanti movies chudadam valla Aina kastha oorata kaluguthundhi
😢😢😢😢
Excellent idi na childhood lo most memorable movie 2020 lone kadu na life time mottam eppudu chudalanipistey appudu chusta...
Am from Tamil nadu.....
Devayani mam acting alwys too good.... My all time favourite heroin....... She is legendary actress in Tamil cinema industry...
Respected performed by Devayani madam and Pavan Kalyan respected movie is indian cinema ❤️🙏🌹🇮🇳🇮🇳🇮🇳
నువ్వేం చేసినా మాట గట్టిగా ఉండాలి
ilanti climax imko 10 years poina raadu...
Nolo
No...love
Radhukuda vachina pk lati performance kastam
Super
100% correct ..
Life lo yapudu chudanemo elanti movie malli....
Edey movie epudey vastey box office mundu..no 1 movie
Super rellay
Love Failure ayina.. Vallaki Manchi message by PawanKalyan.. Really sensible Scene Hatsoff to the Director
Great Message Love You Kalyan Annayya...
Andharu climax bagaledhu anukuntaru kani very very beautiful message manapina prema chupe vallu mana chuttu 100 vundaga vere dhinipina interest chupedutham a thappu vallu lenappude
Manam Love vaddu ankuna time lo ammayi manalini like cheystundi ..its true..
yess
Nandi King
kg
Avna ... May be ur correct
100% correct bro
Really excellent climax.....😘❤
pavan kalyan is a great
super
Aaarya
Putcha Koteswararao sx
Putcha Koteswararao is
Ee okka last scene chaalu, true lovers in gents malli thala aethukoni tiragochhu.
nenu oka ammaini 3yrs nundi luv chestuna aa ammai pa1 ki hardcore fan aina aa ammai naku malli suswagatam movie real gaa chupistundi
Siva Singamsetty 😂😂😂
time waste thammudu..
All the best bro
Valla parents tho matladu choodu
😁😁
This one movie is enough to become a fan for PSPK😎😎😎
Hart full love anthe last ki migiledi kannire ...,,!!! Mamlni ardham chesukoni meru maku avasaram ledu😌😌😌😌 i heart love 💔💔💔💔
Yes, this climax scene was forever with me !
swacchamina prema kosam picchi vallala tiruguthunnaru
excellent dailog .....
excellent sean......
excellent performence #powerstar
This age youth should learn from this scene. There is no love. Love your parents respect them. Life will give you good..... work hard n stay smart
I am venkatesh fan but e dialogue baga nachimdi....cheppu tho kottinattu samadhanam cheppav.....super
My favourite flim
Big fan Pawan Kalyan my favourite
swamy s
love is greater but life is greatest.. live the life have guts proud to be Indian nd a fan of pawan
Well said Bro...👍👍👍✊
Vallaki Nachanappudu Po Antaaru Nachaaka Hee Antaaru Prema Love Kante Career And Life Ki Value Ekkuva Ivvandi Ani Cheppina Cinema Love This Movie A Lot Pavan U R Superman
This is my husband favourite movie, but husband proposed me in 8th class ,but my husband waited for 9years for my reply ,we got married,we get 2 children, but now he is no more,we miss u Mano 😭😭😭,he is big fan of u Pawan Sir.
Sorry sir
Sorry, stay strong for children. God blessed u. RIP.
2023 లో ఎవరు చుస్తునారు
Prema ante estam vunnappudu nuv ante chala estam kaani eppudu preme nacchadam ledhu ika nuv ela nacchuthav .....
ఇలాంటి మూవీ మళ్ళి రాదు.eppudu అంత అట్రాక్షన్ అంతే
My favorite movie
My favorite tollywood climax
My favorite actor pspk
Jai janesena
Yenni sarlu chusuna thanivitira chusina cinema Suswagatham,,ee cinema lo ma demigod natinchaledu jeevinchesadu ayana careter lo❤🙇🏻💯
excellent scene..I like this scene very much....
ఇ మూవీ నాకు చాలా ఇష్టం ఐలవ్ థిస్ మూవీ 👌👌👌🌹❣️❤️♥️♥️💙💗💕💐💐
ఇందులో సంధ్య అనే పేరు కోసం ఎన్ని సార్లు చూసానో ఈ సినిమా ఈ సినిమా మాదిరి నా లవ్ కూడ అంతే అక్కడ ఆ పవన్ ఇక్కడ ఈ పవన్
E cinemalo ayina oka message isthadu maa bhayya.....good hearted person
Beautiful message
Gorla Teja nee moham
kethu naik korra Hey enti niku nacchakunte dobbey ni moham antaventi 😠😠😠😠
Gorla Teja ninnu kadu nenu annadi
Mari inkevarni annavooo
Gorla Teja I hate girls andi
Super anna ni natanaku nuvve sati this movie vaste chudakunda vadili pettanu prati scene oka maha adbutam superb director garu and my love you anna
Still in 2020
Best film ever
#PSPK😍😍😍
Annaya a roju cheppadu nenu maraledu, a okka mata kosam 6 years ga wait chesthuna okka pichivadine💔💔💔
ninu MB Fan's pavankalyan parfamens super
Ee oka climax chalu present youth ki life ante yanto talusthundhi.
Excelnt Climax 💔💔💔💔💔💔 all girls are Cheaterss
Anand babu
super ....................
super ....................
super....
no
E rojullo etuvanti movies vasthe love chesi depression lo uannavallu andaru normal ga aypotharu...what a great msg , good acting pavan sir and good dailouges Evergreen Movie in our life...
Excellent climax 🌷🌹💜💫
My fovorite scene and also my fovorite movie...e movie ante naaku chaalaa chaalaa istam chusinappudalla naa sweet memories gurthu vasthu untaaii andhuke ee rojuki kooda vintune untaa and choosthune unta love u
inspired
scene
all youth
jai power star
Any one in 2024 ❤
pavan kalyan chapina prathi mata nijame
మా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సి. ఎం. గారు❤
keka power stara mazaka
nice Supar
PK nailed it absolutely true message
Excellent... Baga chepadu... Pk... Super...
supar
polu raju 9177961725*Lo
Superb climax nani i miss u ra
Tamil lo vijay kanna ma Power star performance too good 👍👍
This scene has a separate emotion❤
Super pawan is a great actor
Sea bayamkaram ga undi maa vizag lo ney aa sea
One of My favorite scene,,,
Super👌👍
super rrrrrrrrrrrrrrrrrrr
సూపర్ dialogue
(రెబల్ కింగ్ )
pavan Sir ...u r great msg
2019 lo chusi feel ayevallu oka like kottandi
Gud Msg for Youth
Super anna pavan
I really enjoyed with climax sences
Watching in 2018 and will watch in future too. E time lo movie release ayyunte million dollar club lu crores collection gross lu chaaala chinna maatalu. Such an engaging story
Super anna
3
ha
Exlent pawan. Nenu ntr fan
Pspk Jai Power 🌟
supeeerrrrrrrr........... pavan kalyan best movie in life
ప్రతి ఒక్క తండ్రి కి ఇలాంటి కూతురు పుట్టి తల్లితండ్రుల గౌరవాన్ని కాపాడాలి
superbbbbbbbbb
seenu
Super pavane anna
once upon a time real love but ippudu love ante only romance it's true
nee decision always kekaa👌👌👌👌
super
Climax super exlent ga chepparu
Pawan annaya I love u