Padmaja Sonti Telugu Gazal Indarumanushulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 20

  • @lakshmisraagasudha1462
    @lakshmisraagasudha1462 11 หลายเดือนก่อน +2

    ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు ? ఇన్ని మనసులూ గీతికలైతే ఎందుకు వేరే కోయిలలు ?
    దూసినకొలదీ దోసిలి చాలదు; పరచినకొలదీ పానుపు చాలదు ఇన్ని మమతలూ ఘుమఘుమ లాడగ ఎందుకు వేరే మల్లియలు
    దయ కురిపించే తలపే తీయనః లయ పలికించే చూపే తీయన
    ఇన్ని మధురిమలు ఎదలో నిండగ ఎందుకు వేరే తేనియలు ?
    పగలూ రేయీ రెప్పవాల్చక పక్షపాతమూ ఆసలే ఎరుగక ఇన్ని కనులు నా యింట వెలుగగా ఎందుకు వేరే వెన్నెలలు ?
    అలిసినవేళ చలువజోలలై తలచినవేళ రాగమాలలై ఇన్నిగాలులు 'సినారె'ను ఊపగ ఎందుకు వేరే ఊయలలు,

  • @ramadevi8767
    @ramadevi8767 2 ปีที่แล้ว

    Appatlo doordarshan lo intha chakkati padaaraa. Namma sakyam gaa ledu. Great

  • @phanisurya6689
    @phanisurya6689 ปีที่แล้ว +1

    God is great. Im looking for this song from 2 days.

  • @kotamrajugodhakameshwari223
    @kotamrajugodhakameshwari223 9 หลายเดือนก่อน +1

    Nice song ,

  • @bikkinavenkateswararao
    @bikkinavenkateswararao 10 หลายเดือนก่อน

    🌹జై శ్రీరామ్ 🙏 లలిత గీత అద్భుత రచనకు సంగీతానికీ మీ గానం ప్రాణం పోసింది. ధన్యవాదములు బంగారు తల్లీ
    🌹🙏🌹

    • @VSBPA
      @VSBPA  10 หลายเดือนก่อน

      ధన్యవాదాలండి🙏🙏🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 3 หลายเดือนก่อน

    ఇది ఏ సంవత్సరంలో అమ్మా,ఎంతో అందంగా పాడుతున్నారు,మనస్సుని జయించే పాట ఇది🙏

    • @VSBPA
      @VSBPA  3 หลายเดือนก่อน +1

      @@aldhasayendhar4241 Thank you 🙏1980’s lo andi

  • @sirishajeedigunta9125
    @sirishajeedigunta9125 2 ปีที่แล้ว

    Chala bagundi 🙏🙏👏

  • @srinivasgoudgurramsrinivas9199
    @srinivasgoudgurramsrinivas9199 2 ปีที่แล้ว +1

    ఎంత అద్భుతమైన గాత్రం అమ్మ మీది

    • @VSBPA
      @VSBPA  2 ปีที่แล้ว

      Thank you andi

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 9 หลายเดือนก่อน

    ఎన్ని సార్లు విన్నా హాయిగా ఉంటుంది మీ గానం.. అభినందనలు... ఆశీస్సులు... అమ్మా....

    • @VSBPA
      @VSBPA  9 หลายเดือนก่อน

      ధన్యవాదాలు🙏

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 ปีที่แล้ว +1

    Wonderful singing padmaja garu.you sang so melodiously and heart touching.
    Keep singing and making us feel like a real tribute to our beloved legendary writer sri c.na.re garu.how clear Your intonation, can't express. Thank you padmaja garu

    • @VSBPA
      @VSBPA  2 ปีที่แล้ว +1

      Thank you so much Prashanthi😊😊

  • @valimahamadkhan6005
    @valimahamadkhan6005 11 หลายเดือนก่อน

    Just beautiful ❤️

  • @khemalatha8771
    @khemalatha8771 4 ปีที่แล้ว

    Chalabaga padavu ela padagaligavo naku bagaa telusu e patakynageevam bhavame a bhavaniki mulam prema anubandham adi ni bharyatone sadhyam inta dhyryanni nilo nimpi munduku nadipinchindi lalitenani nanammakam

  • @purnimarajupurnimaraju2979
    @purnimarajupurnimaraju2979 6 ปีที่แล้ว

    సినారే గజల్స్ సూపర్బ్

  • @rmasastryulimiri9803
    @rmasastryulimiri9803 7 ปีที่แล้ว

    I want lyrics of ghazal in Telugu😳😳👌👌

  • @rajput_pushkar66
    @rajput_pushkar66 3 ปีที่แล้ว

    I need a lyrics of this gazal please