పునీత గోవా ఫ్రాంచీస్ శౌరివారు / St. Francis Xavier / St. Francis Xavier Goa / Feast of Francis

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 260

  • @BalarajuBairam
    @BalarajuBairam หลายเดือนก่อน +11

    ప్రభువా మా పెద్ద కుమార్తె అశ్విని సిస్టర్ ట్రైనింగ్ లో ఉన్నది అమెకు ఆత్మీయ శక్తి జ్ఞాన బలము మంచి ఆరోగ్యం దయచేసి మీ యొక్క సేవకురాలిగా ఎన్నుకోని జీవితకాలం తోడుగా ఉండి కాపాడుము తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @indirachedala-md2lu
    @indirachedala-md2lu หลายเดือนก่อน +2

    Praise the lord Father 🙏🙏🙏 మా కుటుంబం కొరకు ప్రార్థించండి స్వామి మా బిడ్డలకు ఉద్యోగం రావాలని ప్రార్థించండి స్వామి నాకు శాంతి సమధానం కలగాలని ప్రార్థించండి స్వామి నాకు తెలిసి అతనికి లివర్ సమస్యతో బాధపడుతున్నారు ఆయన కొరకు ప్రార్థించండి స్వామి

  • @selvarajan8695
    @selvarajan8695 หลายเดือนก่อน +1

    Praise the lord father🙏
    మా కుటుంబం గురించి ప్రార్ధించండి.

  • @gannelaravanamma444
    @gannelaravanamma444 หลายเดือนก่อน

    St. Francis Xavier ma koraku praardhinchandi 🤲Happy Feastday st. Francis Xavier 💐💐🌹🌹💐

  • @UadhykumarsaripalliUadhykumars
    @UadhykumarsaripalliUadhykumars หลายเดือนก่อน +1

    నా కొరకు మా పిల్లలు కుటుంబం కొరకు ప్రార్ధించండి ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏💐

  • @dhanapinnaboyina
    @dhanapinnaboyina หลายเดือนก่อน +2

    Praise the Lord Fathar andi 🙏 ma koraku prayer cheyandi mem tomorrow morning hyd nundi Goa velluchunnamu.st. Francis Xavier pray for us🙏🙏🙏🙏.

  • @BalarajuBairam
    @BalarajuBairam หลายเดือนก่อน

    ప్రభువా ప్రేమ్ చందు, చంటి అన్నదమ్ములు మధ్య ఎలాంటి మనస్పర్థనలు రాకుండా కాపాడి వారి తల్లి తండ్రి లతో కలిసి మెలసి ఉండేలాగ దీవించి కాపాడుము తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam หลายเดือนก่อน +2

    ప్రభువా మీ చిత్తమైతే పునీత గోవాపూరి శౌరి గారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా మా కుటుంబం యొక్క ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేసి దీవించుము తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @bhimavarapuavinash2233
    @bhimavarapuavinash2233 หลายเดือนก่อน

    Father garu ma pillala Machi gnanamu dayacheyamani pradhinchandhi father garu amen 🙏

  • @ShanthiPriya-mb2bd
    @ShanthiPriya-mb2bd หลายเดือนก่อน +1

    Good morning Father garu happy feast Father garu 🙏🙏🙏🙏

  • @PrasanthkumarBantu
    @PrasanthkumarBantu หลายเดือนก่อน +3

    పునీత ఫ్రాన్సిస్ సౌరి వారా!మా కొరకు ప్రార్ధించండి amen

  • @AmbarapuRaju
    @AmbarapuRaju หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఫాదర్ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఆర్థిక సమస్యలు నుండి మీ చిత్తమైతే విడుదల చేయండి ప్రైస్ ది లార్డ్ 🙏🙏 హల్లెలూయ 🙏 హల్లెలూయ 🙏 హల్లెలూయ🙏🙏

  • @mamathasudheer
    @mamathasudheer หลายเดือนก่อน

    Happy feast father please pray mamatha ki santhana varam dhayacheyandi pradhinchandi father 😢

  • @deenagali7826
    @deenagali7826 หลายเดือนก่อน

    ఫూనీత శౌరి వార నా కుమారుడు రాహుల్ వివాహము కోసం ప్రార్థన చేయండి స్వామీ అమీన్

  • @kondalaraopagadala3134
    @kondalaraopagadala3134 หลายเดือนก่อน

    Good morning father garu 🙏 praise the lord 🙏 hallelujah hallelujah ⭐⭐⭐⭐
    Father garu napina unna Dustaathmulu na nundi vidipovutaku maa koraku prardhana cheyandi 🙏 santanu saoda la nundi vidudalakoraku prardhana cheyandi 🙏♥️

  • @Boddukumari-pq9dd
    @Boddukumari-pq9dd หลายเดือนก่อน +1

    నా కొరకు ప్రార్థన చేయండి స్వామి మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి నా చిన్న కుమారుడు వాహనం కోసం ప్రార్థన చేయండి స్వామి ఆమె

  • @gadefathimarani4429
    @gadefathimarani4429 หลายเดือนก่อน

    శౌరి వార నా కొరకు ప్రార్థించండి నా కుమారుడు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాన్ని బలవంతం చేయండి నా కుమారుడు రాయబోయే ఎటువంటి పరీక్షలు మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి పరీక్షలు మంచి మార్కులతో ఉత్తీర్ణత పుడతారని వేడుకుంటున్నాను మరియు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఆశీర్వదించండి

  • @chantisali3356
    @chantisali3356 หลายเดือนก่อน +1

    ✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏

  • @vanapatlaannamma7397
    @vanapatlaannamma7397 หลายเดือนก่อน

    Praise the lord good morning father మా father as అందరిని దీవించి కాపాడు తండ్రి

  • @vijayakumari4109
    @vijayakumari4109 หลายเดือนก่อน

    Good morning father🙏🙏 makutombanni Deevinch Aservadinchanchi manchi arogyam dayacheyamani vedukonuchunnam thandree amen

  • @Jyothi0008
    @Jyothi0008 หลายเดือนก่อน

    ఫాదర్ గారికి వందనాలు మా కొరకు మా కుటుంబం కొరకు బిడ్డల ఆరోగ్యం కొరకు వ్యాపార అభివృద్ధి కొరకు బాబు ఉద్యోగం కొరకు ప్రార్థించండి.

  • @karunaqatarkaruna3410
    @karunaqatarkaruna3410 หลายเดือนก่อน

    AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen ❤

  • @BalarajuBairam
    @BalarajuBairam หลายเดือนก่อน +2

    ప్రభువా పునీత గోవపురి శౌరి గారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా మాకు ఈ ఆగమన కాలములో మాకు ఆత్మీయ శక్తి జ్ఞాన బలము వసగి మేము ప్రభువు కొరకు నిరీక్షణలో ఉండే శక్తి మాకు దయచేయుము తండ్రి ఆమెన్ 🙏🙏🙏💐💐💐

  • @kailarambabu6895
    @kailarambabu6895 หลายเดือนก่อน

    Thalli mariya thalli maa father vijaya raju gari kosam prayer cheyali thalli mariya thalli amen 🙏

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 หลายเดือนก่อน +2

    Father , naa kutumbamu kosam
    Praardhinchagalaru 🙏🙏
    Vandanamulu Father 🙏🙏

  • @lilyseelam2731
    @lilyseelam2731 หลายเดือนก่อน +1

    Praise the lord puneetha శౌరి వార మా కొరకు ప్రార్థించండి ఆమెన్ 🙏

  • @GangepoguPrasanthi
    @GangepoguPrasanthi หลายเดือนก่อน

    Praise the lord father good morning tqqqqqqqqqqqqqfathergaru punita prahisu xivervari padugasubalu father garu 💐💐🔥🔥🔥🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️👏👏👏👍🙋🙋🙋🙋🙋🙋

  • @VenkatKancharla-xy4dj
    @VenkatKancharla-xy4dj หลายเดือนก่อน +1

    Good morning father మీ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి స్వామి

  • @karunaqatarkaruna3410
    @karunaqatarkaruna3410 หลายเดือนก่อน

    AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen ❤

  • @KsanthoshkumarKumar
    @KsanthoshkumarKumar หลายเดือนก่อน

    ఫాదర్ పునీతగోవా పురి ఫ్రాన్సిస్ సౌరి వారి మధ్యస్థ ప్రార్దన ద్వారా మాకోసం ప్రార్దన చెయ్యండి 🙏

  • @ganjiravindrababu9220
    @ganjiravindrababu9220 หลายเดือนก่อน

    Praise the Lord యేసయ్య మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా విజయరాజు ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా చిరంజీవి ఉపదేశ మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తల్లి గంజి మరియరాణి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి గంజి దేవదాసు గారికి దగ్గు ఆయాసం తగ్గిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి నార్మల్ అయిపోవాలి యేసయ్య నా మేనత్త గంజి మరియమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా భార్య గంజి శైలజ కి మంచి ఆరోగ్యం దయచేయండి నా బిడ్డలు ఇద్దరూ గంజి జీవనానికి ఎలర్జీ తగ్గిపోయి ఒళ్లంతా నీటుగా అయిపోయే భాగ్యాన్ని గ్రహించండి గంజి అరవిందుకు సర్జరీ తగ్గిపోయే భాగ్యాన్ని గ్రహించండి గంజి జీవన డాక్టర్ జీవన గా గంజి అరవింద్ ఐఏఎస్ గా అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి ఈరోజు జీతాలు పడే భాగ్యాన్ని గ్రహించండి LI గారు మాకు ఇవ్వాల్సిన 25000 చేసే భాగ్యం అనుగ్రహించండి బాబ్జి కూడా ఇవ్వాల్సిన 5000 చేసే భాగ్యాన్ని గ్రహించండి ఇవన్నీ క్రెడిట్ కార్డు బిల్లు కట్టే భాగ్యాన్ని దయచేయండి రాకేష్ ప్రసాదు మాకు ఇవ్వవలసిన డబ్బులు త్వరగా ఇచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి సాయి శ్రీనివాస్ గారు లాంటి ఎడిఈ గారు వరకుమార్ గారు లాంటి ఏఈ గారు చల్లపల్లి సబ్ డివిజన్ కొచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి బిడ్డలు స్కూల్ కి వెళుతుండగా స్కూల్లో చదువుతుండగా స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ట్యూషన్ కి వెళుతుండగా అక్కడ చదువుతుండగా తిరిగి వస్తుండగా నీ సకల దూతలను కంచి వలె ఉంచండి నేను విజయవాడకు వెళుతుండగా అక్కడ ఉంటుండగా తిరిగి వస్తుండగా నీ సకల దూతలను మాకు పెంచవల ఉంచండి నా ఆఫీస్ బోనటం కోసం నా బిడ్డలు బాగుండటం కోసం ఆ సంఘం బాగుండటం కోసం కుటుంబం కోసం నీ పరిశుద్ధ రక్తంతో కడిగి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి ఆమెన్

  • @NaliniKimari
    @NaliniKimari หลายเดือนก่อน

    గుడ్ మార్నింగ్ ఫాదర్ నాకు మా అమ్మ కి మంచి ఆరోగ్యం గా ఉండాలని ప్రేయర్ చేయండి ఫాదర్ అలాగే భూమి తాగదలు గొడవలు పడుతున్నాము అలాగే మా రిలేటివ్ మా బావ కి చెవి పోట్టు తగాలని ప్రేయర్ చేయండి ఫాదర్ గుడ్ మార్నింగ్ 🙏గాడ్ బ్లెస్స్ యూ ఫాదర్ మీకు మంచి ఆరోగ్యం దయచేయాలని ఆ దేవుడు ని కోరుకుంటున్నాను ఆమెన్ 🙏🙏🙏🙏

  • @yeruvaregina193
    @yeruvaregina193 หลายเดือนก่อน

    praise the lord father, ఏసయ్యా నా బిడ్డ నిఖిల్రెడ్డి కి మరియు వివాహం కోసం చూస్తున్న వాళ్ళకు వివాహం జరిపించు తండ్రి ఆమెన్🙏🙏🙏

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 หลายเดือนก่อน +2

    HAPPY FEAST FATHER GARU ma kosam and ma papaki santham kosam and ma babuki vivaham kosam pradincha galaru amen amen amen 🙌🙌🙌🙌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🛐

  • @jainikajainika7667
    @jainikajainika7667 หลายเดือนก่อน

    Praise the lord father gaaru 🙏🙏🙏🙏. Saint Francis Xavier vaara maa koraku prardhichandi 🙏🙏🙏🙏. Xavier maa annaya Peru .Athanu thagudu valana oka pellaina ammayitho relation valana bharya biddalu duramga vuntunnaru. Thagudu nundi aa ammaytho relation manesi ,bharya biddalanu kalapandi yesayya.adbutha balayesuva vaara ee aagamana kaalanlo aathanilo maarpu nu thisukurandi 🙏🙏🙏🙏.Amma mariya matha maa kuntabam gurinchi pradinchandi amma 🙏🙏🙏🙏🙏🙏🙏. Thank you Jesus, Thank you lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rathnambandi4987
    @rathnambandi4987 หลายเดือนก่อน +1

    Adbhutha puneetha anthoni Vara ma koraku vedukonandi Amen HALLE luiaha

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 หลายเดือนก่อน +2

    🙏🙏

    • @villagevolunteerc681
      @villagevolunteerc681 หลายเดือนก่อน

      Praise the lord Fr 🙏 good morning Fr 🙏 please Fr maa bidda sham Sundar Reddy kosam Fr Srikanth Fr jeevan maa vichaarana guruvulaku manchi arogyam kosam prathi okka abhishektha guruvulandhari kosam my family problams nundi vidudala koraku prayer cheyyandi Fr please

  • @JyothiJyothi-r5r
    @JyothiJyothi-r5r หลายเดือนก่อน

    Happy feast 🎉 punita Francis showrivara maa vichrana guruvlanu ,sahaya gurulani manchi aroghyam Daya chayanlani enka maa kosam pradinchamani adigina talampulanu divinchandi swami 🙏🙏 Amen Amen

  • @theresaboyapati8483
    @theresaboyapati8483 หลายเดือนก่อน

    Puneet ha showrivara makosam mabiddala kosam samastha manavali kosam prardhinchandi amen

  • @Jyothi0008
    @Jyothi0008 หลายเดือนก่อน

    మేము ఎప్పటినుంచో నాగపట్నం వెళ్లాలనుకుంటున్నాను దేవుని చిత్తానుసారములో వెళ్లి వచ్చేసాము దేవునికి వందనాలు.

  • @sanju6312
    @sanju6312 หลายเดือนก่อน +1

    Good morning father garu
    Ba edarupiklali jenny samule ki sampuna arogyam ayush kosam prayer cheyandi
    Na edaru pilalau baga chadukivalani.
    Chinaptinundi vakyam lo edugulaguna variki manchi babishyathukosam prayer cheyandi
    Samuel ki twaraga piallu putulaguna prayer cheyandi naku arogyam kosam prayer cheyandi na apulani tirupoyelaguna cheyandi father

  • @nirmalalakamthoti5188
    @nirmalalakamthoti5188 หลายเดือนก่อน +1

    Good morning father garu 🙏🏻 yesuva Vandanam yesuva sthotram yesuva Aradhana yesuva maku thoduga undandi yesayya st. Xavier gara makosam prardhinchandi Swamy 🙏🏻🙏🏻🙏🏻😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️🙏🏻🙏🏻🙏🏻😭🙏🏻🙏🏻🙏🏻

  • @rajadarapu2999
    @rajadarapu2999 หลายเดือนก่อน

    స్తోత్రములు తండ్రి గారూ 🙏🏻🙏🏻🙏🏻

  • @BalarajuBairam
    @BalarajuBairam หลายเดือนก่อน +1

    ప్రభువా రచన ప్రేమ్ చందు దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థనలు రాకుండా కాపాడి వారికి జన్మించిన కుమారుడకు మంచి ఆరోగ్యం దయచేసి దీవించి కాపాడుము తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @MangoAktar
    @MangoAktar หลายเดือนก่อน

    Thank you Jess thank you Jess thank you lord 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen

  • @rajeshtanigadapa2942
    @rajeshtanigadapa2942 หลายเดือนก่อน +2

    Praise the lord father ma families kosam preyer cheyandi amen

  • @kailarambabu6895
    @kailarambabu6895 หลายเดือนก่อน

    Thalli mariya thalli good morning father praise the lord God bless you all family and peoples amen 🙏

  • @ppushpalatha6703
    @ppushpalatha6703 หลายเดือนก่อน

    మా మనవడు వారితో చదువుతున్న వారు పదవ తరగతి పరీక్షలు చక్కగా రాసే ఙనమును దయచేయండి

  • @arulmary4877
    @arulmary4877 หลายเดือนก่อน +2

    GOOD MORNING FATHER GAARU 🎉 PRAISE THE LORD 🙏 HAPPY FEAST 🎉 FATHER GAARU I AM A DIABETIC PATIENT NOT FEELING WELL PLEASE PRAY FOR GOOD HEALTH ESPECIALLY PRAY FOR GOOD JOB 🙏 I AM A TEACHER 🙏 SINCE 3 YEARS I AM NOT GETTING TEACHING POST PLEASE PRAY FOR ME🎉TQ VERY MUCH FOR YOUR KINDFUL PRAYERS 🙏 TQ VERY MUCH FOR YOUR KINDFUL BLESSINGS 🙏🙏🙏🙏🙏🙏🙏👏

  • @laxmimaradabudi
    @laxmimaradabudi หลายเดือนก่อน

    Amen praise the lord father and happy feast of st.francis dear father amen 🙏🙏🙏🙏 jesus

  • @padmathumma3526
    @padmathumma3526 หลายเดือนก่อน +1

    Praise the lord father 🙏 happy feast father 🙏 good morning father 🙏 maa vicharana guruvula ki manchi arogyam kosam prayer cheyyandi father please father 🙏🙏 maa vicharana guruvulanu prathi okka abhithaka guruvuladhari kosam prayer cheyyandi father please 🙏🙏 maa vicharana 75years jubilee celebrations baagaa jarugunatlu prayer cheyyandi father please 🙏 maa vicharal lo unana prithi okka kutumba kosam prayer cheyyandi father please father 🙏 maa bidaa kosam prayer cheyyandi father please father 🙏🙏😢😢😢 maa family problems kosam prayer cheyyandi father please father 🙏🙏🙏🙏🛐🛐🛐🛐😢😢😢😢

  • @supeeriorvallamalla
    @supeeriorvallamalla หลายเดือนก่อน

    Good morning Father...praise the lord 👏🙏🙏 please pray for my daddy health,..Maa daddy ki ,ma kutumbanni satan sodhana la nundi ,,e lokapu badhala nundi ,pramdahalanundi ,pranapaya situation s nundi maa daddy ni kapadamani ,ma kutumbanni kapadamani prarthana cheyandi swamy 😢😢😢😢😢... please please pray for my exam also and my family

  • @AbhishekDakkumalla
    @AbhishekDakkumalla หลายเดือนก่อน

    Happy feast father garu arawind Abhishek vivakam mamre study's health kosam pradinchande🎉🎉🎉🎉

  • @lavanyanagothu9170
    @lavanyanagothu9170 หลายเดือนก่อน

    Pudhota Hrudhaya Mary ki manchi arogyam kosam pradhana cheyandi father garu 🙏

  • @fathimachowdary753
    @fathimachowdary753 หลายเดือนก่อน

    Good morning father praise the lord father 🙏🙏🙏🙏🙏🙏

  • @mohanreddy5490
    @mohanreddy5490 หลายเดือนก่อน +1

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen

  • @AddagatlaGeethika
    @AddagatlaGeethika หลายเดือนก่อน

    Ma kutumbamlo shanthi samadanalu kosam pradienchandie father

  • @gundenagalakshmi7440
    @gundenagalakshmi7440 หลายเดือนก่อน +1

    Pray for my sisters marriage father garu 🙏🙏

  • @jeshushowrijeshushowri9665
    @jeshushowrijeshushowri9665 หลายเดือนก่อน +1

    Father please pray for me

  • @gudaharish4811
    @gudaharish4811 หลายเดือนก่อน

    Punitha Francis Xavier vaara maa koraku prardinchandi🙏

  • @varaprasadsaripilli8205
    @varaprasadsaripilli8205 หลายเดือนก่อน

    Amen Praise the Lord & Happy Feast of St.Francis Dear Father🙏🙏🙏🙏

  • @undurthisudhakar5823
    @undurthisudhakar5823 หลายเดือนก่อน

    గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు కుమారుడు మారు మనసు పొందడానికి ప్రార్థించండి స్వామి

  • @BalarajuBairam
    @BalarajuBairam หลายเดือนก่อน

    ఫాదర్ మా పెద్ద కుమార్తె అశ్విని సిస్టర్ ట్రైనింగులో భాగంగా 10వ తారీకున హైదరాబాద్ నుండి కేరళ వెళ్లుచుండగా తోడుగా ఉండి గమ్యానికి చేర్చుము తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @pettelirajababu3587
    @pettelirajababu3587 หลายเดือนก่อน

    Praise the lord father garu ma irugu porugu varu yesayya nu telusukonela prardinchandi Amen

  • @srinivasm2248
    @srinivasm2248 หลายเดือนก่อน +1

    Amen praise the Lord jesas chirst hallululai hallululai hallululai hallululai hallululai hallululai hallululai preyar for us my family father garu amen ❤❤❤🙏🙏🙏🙏

  • @stalinstalin9707
    @stalinstalin9707 หลายเดือนก่อน

    జాయ్ జోసఫ్ ఎమ్మన్యూ రక్షణ కొరకు ప్రార్థన చేయండి ఫాథర్

  • @BalarajuBairam
    @BalarajuBairam หลายเดือนก่อน

    ఆమెన్ 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹🌹

  • @theresareddy8441
    @theresareddy8441 หลายเดือนก่อน

    Good morning father praise the lord father నా భర్త కి మారుమనస్సు దయచేయమని ప్రార్థించండి ఫాదర్ మా కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్యం చేయమని ప్రార్థించండి ఫాదర్

  • @BalarajuBairam
    @BalarajuBairam หลายเดือนก่อน

    ప్రభువా మీ చిత్తమైతే పునీత గోవపురి శౌరి గారి ద్వారా మా గృహము అమ్ముడు పోయి మరొక చోట స్థలం కొని అక్కడ ఇల్లు నిర్మాణం జరిగి ఆ ఇంటిలో ప్రభువు ఉండేలాగ అద్భుతం చేయండి ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @shobhaambati104
    @shobhaambati104 หลายเดือนก่อน

    Punitha showrevara ma beddala koraku pradenchande amen

  • @MrvramanaMrvramana-cg4rw
    @MrvramanaMrvramana-cg4rw หลายเดือนก่อน

    ☦️ praise the Lord father garu God bless you ✝️🙏🙏🙏
    దేవాది దేవుడైన మా యేసయ్య నీకు ఎలాధ స్తుతి స్తోత్రములు

  • @chinnlakshmirejeti9428
    @chinnlakshmirejeti9428 หลายเดือนก่อน

    Jesus i trust in you amen 🙏
    Praise the lord father please prayer for my family 🙏🙏🙏
    Father please prayer for my husband transfer and my children health 🙏🙏🙏🙏🙏
    Thank q father 🙏🙏🙏🙏🙏

  • @sobharanigarbhapu3447
    @sobharanigarbhapu3447 หลายเดือนก่อน

    Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏

  • @rambopillem2899
    @rambopillem2899 หลายเดือนก่อน

    Praise the lord jesus christ
    Hallelujah
    Glory to god
    Glory to mother mary
    Glory to st joseph garu
    Glory to st anthony garu
    Glory to holy cross
    Glory to holy spirit
    God bless
    Amen

  • @kakullaramu4697
    @kakullaramu4697 หลายเดือนก่อน

    Praise the lourd fadher garu🙏✝️🙏 Haritha kutumbakam kosam pradhinchandi🙏🙏🙏

  • @BalarajuBairam
    @BalarajuBairam หลายเดือนก่อน

    ప్రభువా సౌజన్య కు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి ఆత్మీయ జ్ఞానం దర్యంబలము దయచేసి ఆమె చేయు పనిలో తోడుగా ఉండి ఆమె భవిష్యత్తు చక్కపరుచుము తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @chinnlakshmirejeti9428
    @chinnlakshmirejeti9428 หลายเดือนก่อน

    Puneeta Sowrivaara maa koraku pradhinchandi amen

  • @jujjuvarapuchanti5333
    @jujjuvarapuchanti5333 หลายเดือนก่อน

    Praise the lord father good morning father 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam หลายเดือนก่อน

    Good morning Father garu Praise the Lord 🙏🙏🙏💐💐💐

  • @RambabuRambabu-q6y
    @RambabuRambabu-q6y หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏👨‍👨‍👦‍👦

  • @sharathsandhya
    @sharathsandhya หลายเดือนก่อน

    Good morning father happy feast father

  • @GangepoguPrasanthi
    @GangepoguPrasanthi หลายเดือนก่อน

    Praise the god jeses please bless to my family members 🙏🙏🙏🙏🙏👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👨‍👩‍👦‍👦👭👭👭👭🤱🤱🤱🤱😭😭😭😭😭😭🙋🙋🙋🙋🙋🙋 hallelujah sothramul aradana amen

  • @SrilathaRajavarapu-n6o
    @SrilathaRajavarapu-n6o หลายเดือนก่อน +2

    ప్రైస్ ది లార్డ్ ఫాదర్ గుడ్ మార్నింగ్ పునీత శౌరి వారు మధ్యస్థ ప్రార్థన ద్వారా మాకు మా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని మా కుటుంబం శాంతి సమాధానంగా ఉండాలని ప్రార్థన చేయండి ఫాదర్ 🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉

  • @annamary5343
    @annamary5343 หลายเดือนก่อน

    Good Morning 🌄☀️🌻 father. Praise the Lord. Happy feast father. St. Xavier Pray for all the people in this 🌎🌍 world. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽✝️✝️✝️💟💟💟🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @shamiliraj2237
    @shamiliraj2237 หลายเดือนก่อน +1

    Praise the lord father pls pray for my family and children good health spiritual life samadaanam peace of mind future life thanku lord amen

  • @muralikrishna-et1gd
    @muralikrishna-et1gd หลายเดือนก่อน

    Praise the lord Father 🙏
    Pray for our family health and wealth 🙏

  • @tonykeerthan
    @tonykeerthan หลายเดือนก่อน

    Praise the lord father. మా పిల్లలిద్దరికీ ఈరోజు బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ పరీక్షలురాయుచుండగా బిడ్డలను మంచి జ్ఞానంతో నింపమని ప్రార్థించండి ఫాదర్. ఫాదర్ మీకు కృతజ్ఞతా వందనములు.

  • @anamaryyampongu8634
    @anamaryyampongu8634 หลายเดือนก่อน

    Praise the Lord father good morning father prayer for my family and my son 🙏 🙏🙏🙏

  • @Dhaneshinapakurthi
    @Dhaneshinapakurthi หลายเดือนก่อน

    Praise the Lord🙏🙏 vijaya Raju father pray🙏 for my health and job and salon business for good And my wife second time pregnant🤰 pray and blessed with her health father🙏

  • @johnvijay-jd3eu
    @johnvijay-jd3eu หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ ఫాదర్ గారు, నా కుటుంబం కొరకు ప్రార్ధించండి

  • @vijayalakshmireddy2726
    @vijayalakshmireddy2726 หลายเดือนก่อน

    Amen.. st Francis Gara mee madhyastha Prardhana dwar e month 13th mee sandarshanartham chesukone bhagyanni maa pray anan lo thoduga vundamani prardhistunnamu thandri

  • @rathnambandi4987
    @rathnambandi4987 หลายเดือนก่อน

    Puneetha anthoni Vara na jevitham lo goppa adbhuthalu jjariginchamani na prardhna

  • @varshithayandrapati6669
    @varshithayandrapati6669 หลายเดือนก่อน

    Praise the lord Jesus christ. Thank you Jesus praise you Jesus

  • @anukulasamayamrev.g.mukesh
    @anukulasamayamrev.g.mukesh หลายเดือนก่อน +2

    Wonderful Sir, You have great Commitment Father, God With You 🙏 🙏 🙏

  • @mohanraoadhapelli1496
    @mohanraoadhapelli1496 หลายเดือนก่อน

    ప్రైజ్ థ లార్డ్ గుడ్ మార్నింగ్ ఫాదర్ మాకోసం మా కుమార్తె కి సంతానం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ ఆమేన్

  • @siddhusheelam6823
    @siddhusheelam6823 หลายเดือนก่อน +1

    Prise the Lord dear father garu👏👏 please pray for us saint Francis showri vara may God bless you father garu🙇‍♂️🙇‍♂️ 🙏🙏🙇‍♂️🙇‍♂️✝️✝️✝️ma intentions koraku prayer chayandi father garu 🙌🙌🤲🤲

  • @gundenagalakshmi7440
    @gundenagalakshmi7440 หลายเดือนก่อน +1

    St Francis Xavier garu pray for us 🙏🙏

  • @lilyseelam2731
    @lilyseelam2731 หลายเดือนก่อน

    Good morning father praise the lord father Happy feast father puneeth మంచి ఆరోగ్యం చదువు కోసం ప్రార్థించండి తండ్రీ Amen 🙏🙏 thankyou father

  • @bharathi1281
    @bharathi1281 หลายเดือนก่อน

    Good morning father garu praise the lord father garu 🙏and happy feast father garu 💐

  • @nagabattinikranthi3049
    @nagabattinikranthi3049 หลายเดือนก่อน +2

    Praise the Lord 🙏🙏 Father