Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tS.html... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
One thing my friend what happened in past like we respect ramayana and mahabharata to follow and make our country as 1st not think about caste system anymore
Sir, భారతీయుల అందరూ మన రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక విధులు తెలుసుకోవాలి మరియు ఆచరించాలి. ప్రస్తుత కాలంలో ప్రథమిక విధులు అనేవి 10th class లో 5 marks question గానే అందరికి తెలుసు అంతటితో అవి వదిలి వేస్తున్నాం.Government వారు మన విద్యా వ్యవస్థలో 6th class నుండి PG వరకూ అన్నీ వార్షిక పరీక్షలలో కచ్చితంగా విద్యార్ధులు రాసేలా మరియు దేశం/ రాష్ట్రాలలో మొత్తం పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగము గుర్తించిన ప్రాధమిక విధులు రాసేలా నిబంధన పెట్టాలి.అప్పుడు కొన్నాళ్ళకి అయినా జాతీయ బావం కలుగుతోంది. రాజకీయ నాయకులు ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఈ ప్రాథమిక విధులు ఏంటీ అని చెప్పగలిగితే చాలు.
చాలా బాగా వివరించారు. స్పష్టంగా ,భవిష్యత్ కు మార్గదర్శనం చేశారు. సనాతన ధర్మము అంటే డెమోక్రసీ కీ మూలం అని చక్కగా వివరించారు. బహుశా అత్యంత ఉన్నతమైన పదవిలో ఉన్నా ఎటువంటి రాజసము, తామసము లేకుండా ఒక ఋషి లాగా ఉన్న అధికారి శ్రీ అరవింద రావు గారు అనుకుంటాను. నేషనలిస్ట్ హబ్ వారికి ధన్యవాదములు 🙏
నిజమే. భారత దేశంలో సనాతన ధర్మం ఉన్నంతకాలం మాత్రమే ప్రజాస్వామ్యం కూడా వుండగలుగుతుంది. మన భావి తరాలు కూడా ప్రజాస్వామ్యాన్ని, స్వాతంత్ర్యాన్ని అనుభవించాలి అంటే సనాతన ధర్మాన్ని బ్రతికించగలిగే పార్టీలకు మాత్రమే మనం ఓటు వెయ్యాలి. సామాన్య ప్రజలకి ఈ విషయం అర్థం అయ్యేలా చెప్పి వారి అంగీకారాన్ని ఓటు రూపంలోకి మార్చటానికి ఎవరి పరిధిలో వాళ్ళు శాయశక్తులా ప్రయత్నించాలి. Very well said sir. 🙏🙏🙏
సాయి గారు మీరు భరత్ విలువైన విషయములు కని వీని యెరుగని మెటీరిరైల్ తెలీకాస్టింగ్ చేస్తున్నందుకు మీ ఈంకా మీచానల్ మిధటిస్థానంలో ఉండాలని ఆ భగవాన్ కోరుకుంటున్నాను
రామ రాజ్యం నావిష్ణునాం పృథ్వీ పతి: రాజా పాప : పురోహిత: అన్న పదాలు ; మన దేశంలోపాలకుడు ప్రజల మధ్య సంబంధం రాజకీయ వ్యవస్థ, పాలకుని బాధ్యతలు మొదలైనవి తెలుపుతున్నాయి
ఇంత సంక్లిష్ట విషయాలను అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను ఇంత చక్కగా విశ్లేషించిన అరవిందరావుగారు చాల గ్రేట్. తెలుగు సమాజానికి పట్టిన వామపక్ష, కులపక్ష తుప్పు ఇప్పటికైనా వదిలి ప్రజలు సాంస్కృతిక జాతీయ భావజాలం వైపు ఆకర్షితులవడం మంచి పరిణామం. అరవిందరావు, హనుమాన్ చౌదరి లాంటి మేధావులు ఇంకా గొంతు వినిపించాలి. నాగేశ్వర్, తెలకపల్లి రవి, పీవోడబ్ల్యూ సంధ్య, దేవి లాంటి వామపక్ష కుహనా మేధావులు ఎక్స్ నక్సల్స్ వరవరరావు బతుకు బైటపెట్టాలి
చాలా చాలా అద్భుతమైన మెస్సేజ్ ఇస్తున్నారు ఈ వేదిక నుండి అందరూ కూడా నిజమైనా భారతీయులు అందరూ ఒక్కటవుతున్నారు అని అనిపిస్తోంది సాయి కృష్ణ గారు మీకు అనేక ధన్యవాదములు 💐🙏...,.....,....
🇮🇳🕉️🚩భారత దేశ సంస్కృతిని వక్రీకరించి నిర్మించే హిందీ,ఇతర భాష చలనచిత్రాలను బహిష్కరించండి🔥♾️ ⛏️బాలివుడ్ ని చూడొద్దు🔥🔥🔥⛏️బాలివుడ్ ని చూడొద్దు🔥⛏️ బ్రహ్మాస్త్ర ని చూడొద్దు🔥🔥🔥♾️ 🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩♾️
You said it right there was a sustained effort to make us feel guilty to follow our traditions and customs and to make it a fashion to follow others traditions
This is a speech that needs to be listened to across the world. It would be good if the same speech could be delivered in English too and propagated widely.
Excellent speech which deals very clearly with many fundamental issues. It needs to be widely circulated in the country. Unfortunately only those who know Telugu can understand this. Hope the speaker, Dr. K. Arvinda Rao can repeat the same in Hindi and English across the country. It can help Hindus to appreciate the democratic ethos of Hinduism and why Hindus have taken to modern conceptions of democracy like a duck takes to water and can also help others who have become influenced by foreign religious and political ideologies to re-think the positions they have taken. The speech contains many other important points which cover many important related aspects including the role of the media, etc..
DGP sir, good evening sir, nice explanation of reality in Indian 🇮🇳history, and about psudo think tank intelligence, all are khagress, chore communists, and pan islaamism
Democracy . India Authoritarian state . Maoist and communist . Two distinct features. Samskruthi Political structure in indian context Western. Europe. Conflict Uniqueness of indianness .
Namaste Dr. K.Arvind Rao Sir , Chala Baaga Chepparu mana Sanskruthini Sanskaaralanu angathokkabadinavi maarpu chesaru chesthunnaru Dabbulaki Ammudupoi . Mukyamuga Khangress communist TMC TRS YSR DMK AAP NDTV laanti Veddavalu , We must be careful with this type of peoples . Jai Matha Ji Har Har Mahadev Jai Shree Ram Jai Shree Krishna Jai Hanuman Ji Jai Hind Jai Bharath Vandematram .
మెజారిటీ పీపుల్ న్యాయంగా ధర్మంగా ఉన్నంత వరకు బాగానే ఉంటది ఒక్క సారి మెజారిటీ జర్మన్లు చేసినట్టు చేయడం ఇతరులను ఎలిమినేట్ చేసే ఆలోచనలు వచ్చినప్పుడు, దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, ఊడ్చి వేస్తాడు చరిత్ర అంతా అదే చెపుతుంది
Mana yuvatha mana Sanathana dharmaanni kaapaaduthu repati manchi nayakulai motham desa samkhemaanni kankshinchi mana prajaswamyaani kaapadey prayathnam oka yagjnamga cheyali
You are absolutely right BalakrishnaRao Garu they have intentionally distorted history Many real Historians like SitaRam Goel Meenakshi Jain are sidelined Vande mataram
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tS.html...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Ĺ
8
ట
య
Nationalist hub దేశభక్తి ఊపిరిగా సాగుతున్న సంస్థ
మంచి విశ్లేషణ 🙏🏼
Sir హిందువులు అందరూ హరిజనులే అన్న సిద్ధాంతాన్ని భావలలంలో నింపితే దేశం తప్పకుండా బాగుపడుతుంది.💯
One thing my friend what happened in past like we respect ramayana and mahabharata to follow and make our country as 1st not think about caste system anymore
చాలా రోజుల తరువాత మిమ్మలని చూసినందుకు ఆనందముగా వుంది.
Super sir
Jai Bharat..
Aravind Rao garu chala Baga chepparu 🙏🙏jai hind
Very good sir
What a valuable speech by Aravindgaru🙏👌🙏👍🙏🙏🙏
Sir, భారతీయుల అందరూ మన రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక విధులు తెలుసుకోవాలి మరియు ఆచరించాలి. ప్రస్తుత కాలంలో ప్రథమిక విధులు అనేవి 10th class లో 5 marks question గానే అందరికి తెలుసు అంతటితో అవి వదిలి వేస్తున్నాం.Government వారు మన విద్యా వ్యవస్థలో 6th class నుండి PG వరకూ అన్నీ వార్షిక పరీక్షలలో కచ్చితంగా విద్యార్ధులు రాసేలా మరియు దేశం/ రాష్ట్రాలలో మొత్తం పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగము గుర్తించిన ప్రాధమిక
విధులు రాసేలా నిబంధన పెట్టాలి.అప్పుడు కొన్నాళ్ళకి అయినా జాతీయ బావం కలుగుతోంది.
రాజకీయ నాయకులు ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఈ ప్రాథమిక విధులు ఏంటీ అని చెప్పగలిగితే చాలు.
Dear Sir,
This is a very good speech. Explained all the happenings in the contemporary world. Thank you very much. Bharat Mata Ki Jai !!!
చాలా బాగా వివరించారు.
స్పష్టంగా ,భవిష్యత్ కు మార్గదర్శనం చేశారు.
సనాతన ధర్మము అంటే డెమోక్రసీ కీ మూలం అని చక్కగా వివరించారు.
బహుశా అత్యంత ఉన్నతమైన పదవిలో ఉన్నా ఎటువంటి రాజసము, తామసము లేకుండా ఒక ఋషి లాగా ఉన్న అధికారి శ్రీ అరవింద రావు గారు అనుకుంటాను. నేషనలిస్ట్ హబ్ వారికి ధన్యవాదములు 🙏
నిజమే. భారత దేశంలో సనాతన ధర్మం ఉన్నంతకాలం మాత్రమే ప్రజాస్వామ్యం కూడా వుండగలుగుతుంది. మన భావి తరాలు కూడా ప్రజాస్వామ్యాన్ని, స్వాతంత్ర్యాన్ని అనుభవించాలి అంటే సనాతన ధర్మాన్ని బ్రతికించగలిగే పార్టీలకు మాత్రమే మనం ఓటు వెయ్యాలి. సామాన్య ప్రజలకి ఈ విషయం అర్థం అయ్యేలా చెప్పి వారి అంగీకారాన్ని ఓటు రూపంలోకి మార్చటానికి ఎవరి పరిధిలో వాళ్ళు శాయశక్తులా ప్రయత్నించాలి.
Very well said sir. 🙏🙏🙏
Good useful speech 🙏🏼
Good Explanation Democracy భగవద్గీత గురించి హిందుత్వ గురించి గొప్పదనాన్ని ప్రపంచానికి చుక్కాని అని చెప్పినారు సూపర్ సర్ ధన్యవాదములు సర్
గొప్ప వ్యక్తి అరవింద్ రావు గారూ..
సాయి గారు మీరు భరత్ విలువైన విషయములు కని వీని యెరుగని మెటీరిరైల్ తెలీకాస్టింగ్ చేస్తున్నందుకు మీ ఈంకా మీచానల్ మిధటిస్థానంలో ఉండాలని ఆ భగవాన్ కోరుకుంటున్నాను
రామ రాజ్యం
నావిష్ణునాం పృథ్వీ పతి:
రాజా పాప : పురోహిత:
అన్న పదాలు ; మన దేశంలోపాలకుడు ప్రజల మధ్య సంబంధం రాజకీయ వ్యవస్థ, పాలకుని బాధ్యతలు మొదలైనవి తెలుపుతున్నాయి
ఇంత సంక్లిష్ట విషయాలను అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను ఇంత చక్కగా విశ్లేషించిన అరవిందరావుగారు చాల గ్రేట్. తెలుగు సమాజానికి పట్టిన వామపక్ష, కులపక్ష తుప్పు ఇప్పటికైనా వదిలి ప్రజలు సాంస్కృతిక జాతీయ భావజాలం వైపు ఆకర్షితులవడం మంచి పరిణామం. అరవిందరావు, హనుమాన్ చౌదరి లాంటి మేధావులు ఇంకా గొంతు వినిపించాలి. నాగేశ్వర్, తెలకపల్లి రవి, పీవోడబ్ల్యూ సంధ్య, దేవి లాంటి వామపక్ష కుహనా మేధావులు ఎక్స్ నక్సల్స్ వరవరరావు బతుకు బైటపెట్టాలి
చాలా చాలా అద్భుతమైన మెస్సేజ్ ఇస్తున్నారు ఈ వేదిక నుండి అందరూ కూడా నిజమైనా భారతీయులు అందరూ ఒక్కటవుతున్నారు అని అనిపిస్తోంది సాయి కృష్ణ గారు మీకు అనేక ధన్యవాదములు 💐🙏...,.....,....
Culture is a way of life 👌🆗
Extraordinary speach sir 🙏
🇮🇳🕉️🚩భారత దేశ సంస్కృతిని వక్రీకరించి నిర్మించే హిందీ,ఇతర భాష చలనచిత్రాలను బహిష్కరించండి🔥♾️
⛏️బాలివుడ్ ని చూడొద్దు🔥🔥🔥⛏️బాలివుడ్ ని చూడొద్దు🔥⛏️ బ్రహ్మాస్త్ర ని చూడొద్దు🔥🔥🔥♾️
🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩♾️
Ni bonda ra
Arvind sir Speach Superb
U r super sir, u r the ideal Indian officer
NityaSatyalu chepparu, Namo Namaha 👏
Excellent sir
You said it right there was a sustained effort to make us feel guilty to follow our traditions and customs and to make it a fashion to follow others traditions
This is a speech that needs to be listened to across the world. It would be good if the same speech could be delivered in English too and propagated widely.
Jaihindu
Excellent speech which deals very clearly with many fundamental issues. It needs to be widely circulated in the country. Unfortunately only those who know Telugu can understand this. Hope the speaker, Dr. K. Arvinda Rao can repeat the same in Hindi and English across the country. It can help Hindus to appreciate the democratic ethos of Hinduism and why Hindus have taken to modern conceptions of democracy like a duck takes to water and can also help others who have become influenced by foreign religious and political ideologies to re-think the positions they have taken. The speech contains many other important points which cover many important related aspects including the role of the media, etc..
Your speech is a lesson, how think Indian officers
Excellent
Jai Sreeram 🚩🙏🙏🙏
JAI SRIMAÑARAYAN JAI MODIJI JAIHND
Good and wise speech
Merry nijalanu artham ayye vidhangaa chepparu thankyou sir
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్
Yes sir🙏
JAI SRI RAM JAI SRI KRISHNA JAIHND
It's very informative
అరవింద రావు గారికి ధన్య వాదములు.
Congratulations for 5 Lakh
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Only bjp Only modi can save our country 🚩
Jai Bharat 🚩🚩
Super sir
Great video 👏👏👏👏👏👏👏
DGP sir, good evening sir, nice explanation of reality in Indian 🇮🇳history, and about psudo think tank intelligence, all are khagress, chore communists, and pan islaamism
Very good information and analysis
Well said
Jai sri ram
Excellent 👌
Jaihindhus
Very informative sir.
Democracy . India
Authoritarian state . Maoist and communist .
Two distinct features.
Samskruthi
Political structure in indian context
Western. Europe. Conflict
Uniqueness of indianness .
Democracy కి భారత దేశ నిర్వచనం ఉందిగా,
Off the people
Buy the people
Far the people అని.
Chala correct. Ippudu Anni partylu adhikaaram vacchaka chesey Pani. Vaallu chesthunnadi .. sathyam vadha, dharmam chera aney Pani.
🙏🚩
Well explained.we should think about it.for national integrity moe propaganda is needed
💐🙏🕉️🙏💐
Namaste Dr. K.Arvind Rao Sir , Chala Baaga Chepparu mana Sanskruthini Sanskaaralanu angathokkabadinavi maarpu chesaru chesthunnaru Dabbulaki Ammudupoi . Mukyamuga Khangress communist TMC TRS YSR DMK AAP NDTV laanti Veddavalu , We must be careful with this type of peoples . Jai Matha Ji Har Har Mahadev Jai Shree Ram Jai Shree Krishna Jai Hanuman Ji Jai Hind Jai Bharath Vandematram .
👍
ARAVINDA RAO GARU MEERU DHARMAM GURINCHI VEDIOS CHEYANDI. 🙏
🕉️🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అవతల జాన్ కొయ్య అనేవాడు సనాతన ధర్మం లేదు అని కూస్తున్నాడు
Decolonization of Indian Judiciary is must
“గుణుపూరు జంగాలు అమ్మకు ఇల్లు కట్టడము” అనేది సామెత.
Chakkaga teliya chesaru
Hi🚩🏹🇮🇳🌎😊
Manchi knowledge unna person
మెజారిటీ పీపుల్ న్యాయంగా ధర్మంగా ఉన్నంత వరకు బాగానే ఉంటది ఒక్క సారి మెజారిటీ జర్మన్లు చేసినట్టు చేయడం ఇతరులను ఎలిమినేట్ చేసే ఆలోచనలు వచ్చినప్పుడు, దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, ఊడ్చి వేస్తాడు చరిత్ర అంతా అదే చెపుతుంది
BJP ke vote vesi gelipisthamu 🔥 Telangana lo 🙏 Jai Hind 🔥
Pagulidi musukoni kcr ki vey
@@universalman6617 😂😂
True
It's hypocracy
Please support the national security and nationalism and don't support foolish politics
😁🙏👏👏👏🙏😁
Khangress communists pratiya partilu deshaniki Hindu dharma niki chala pramadam support bjp for nationally.
Mana yuvatha mana Sanathana dharmaanni kaapaaduthu repati manchi nayakulai motham desa samkhemaanni kankshinchi mana prajaswamyaani kaapadey prayathnam oka yagjnamga cheyali
No Sir they already continuing programme to go back sir.they went back when they got opportunity to get power sir 👌🆗
మన media అంత left లిబెరల్ వెడవలె
ఇక ఆ వెధవలు వెలువలే
The way of life in aperticular area
Good so many educated youngester at one place .vibrant.political leaders are idiotic people only..
Some pseudo secularists murmers it as dramacracy in place of democracy .
Sir it was all ok but how to face this present day financial race 🙃
Some invaders are creating conflict.
There is no wrong in eating cake, but why should we cut ?
Vyabichara left lutian media deshaniki pattina daridram.
Irfanhabib, Romilla thaper agnurani elante వెడవలె history ని Distort chesaru
You are absolutely right BalakrishnaRao Garu they have intentionally distorted history Many real Historians like SitaRam Goel Meenakshi Jain are sidelined Vande mataram
కమ్యూనిస్టులని మీ చానల్ లో పెట్టుకొని మాకు నీతులు చెప్తున్నారా Nationalist Hub యాజమాన్యం 😀😀😀😀😀
ఆయ్యా అరవింద్ గారు నమస్తే మీ ప్రసంగం విని చాలా రోజు అయంది మీలాంటి వాళ్ళు దేశానికీ అవసరం 🇮🇳
Ee mukka nuvvu power lo unnappudu cheppalsindi. Appudu power kosam noru vipparu.