బిర్యానీ పై రాజు గారు చెప్పిన టాప్ వన్ నాన్ వెజ్ టెక్నిక్ | Dr Manthena Satyanarayana Raju Videos
ฝัง
- เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024
- బిర్యానీ పై రాజు గారు చెప్పిన టాప్ వన్ నాన్ వెజ్ టెక్నిక్ | Dr Manthena Satyanarayana Raju Videos | GOOD HEALTH
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
------------------------------------------------------------------------------------------
🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ...
🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా...
🔗కroనా వైraస్ బాడీలో ఉందొ లేదో తెలుసుకునే సింపుల్ టెక్నిక్ :
• Video
🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది...
🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క...
🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు...
🔗కRoనా నుండి రక్షించి, రోగనిరోధక శక్తి పెంచే స్పెషల్ ఫుడ్ ఇదే ! : www.youtube.co....
🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ...
🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ...
🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
------------------------------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
#Manthena #GoodHealth #Biriyani
డా.మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలో ఇక్కడ కామెంట్ చేయండి
కొవ్వు గడ్డలు ఎలా కరిగించుకోవలో తేలియచేయండి దయచేసి..🙏🙏🙏
okay andi🙏🙏🙏
Growth cramps in children gurinchi and how to avoid them, oka video cheyyandi
Sugar unnavallaki diet chepandi please
Maku pure honey ,coconut oil,dates powder kaavali andi..how can we get pure..
మేము ఎంజాయ్ చేసుకుంటు ఆరోగ్యం గా ఉండడం నేర్చించారు ...
మీ విధానం ద్వారా ఎన్నో తెలుసుకొని ఎంతో సంతోషంగా ఉన్నాం మనిషి రూపంలో ఉన్న దేవుడు మీరు 🙏🙏🙏
Today is my birthday and iam on dieting from 2 months i have reduced few kgs. And i dont want to have biryani today. But mummys are the first enemies and mom like mine OMG she never accept if i wont eat on my bithday. After seeing this video i am really very very happy to have prawns biryani. Thank you sooo much sir.
Guruvugaru meerena,ma gurinchi chala think chestunnaru , thanks andi
Maku teliyani manchi manchi ideas chepthunnaru sir thanq.....ilaa chepthe happy follow avuthamu sir
బాగా చెప్పారు సార్
Sir Miru demudu makosom and ma arogyam Kosam Chala baga chebu thunnaru .
Om Shanti divine brother. Meeku Meerae Saati elaantivi Chaeppalantae.O S
Vandanalu Ayya Garu You are Good Master
Great Science
Thanks Sir
Tip starts at 6:00
thank you...
Tq
Tqqq so much sir chala manchi vishayam chepparu
Thank you sir. Iam also waiting this type of videos.👌👌👌
🙏🙏🙏
Thanks to Dr. Manthena Garu. We are happy by following your Tips and instructions sir.
Chala baga chepparu sir
Raju garu bladder stones meedha video cheyyandi sir plss
What will happen, when we take excess of Fruits everyday, manthena garu can u pls do video on dis
Tension free health trips cheyandi sir
Jenitic Problem gurinchi cheppandi
Sir sleeping paralysis meda oka video cheyandi
Also do vedio on how to eat sweets in a healthy way in limited quantity
Pregnancy lo unapuudu elanti food teaukovalo chepandi....
Thanks you sir 🤗🤗
So nice of you🙏🙏🙏
Taittil emundo adey chepthunaru tq
Sir ulava Charu or sweet potato gurunchi chepandi sir
Excellent
Correct Raju garu 🙌
Atti mutravyadi ki solution please
Sir namsthe you're giving nice messages to people's
Sir please make a video on body smell.
Supper sir thank you
Sir Melasma Black spots meeda video cheyandi sir please 🙏🙏🙏🙏🙏
okay 🙏🙏🙏
Good information sir thank you so much 🙏
SUPER SIR
Avunu raju garu i already did sir as u told to us in previous videos .
😍😍😍😍😍😍😍😍😍😋😋😋😋😋😋 superb sir.....
Sir, please make a video on sacroiliitis pain and its treatment.
Sir tella machalu povadaniki amaina salaha evvandi guruvu garu
Sir jandes pina video cheayyandi
Fungal acne and full oily skin gurinchi cheyandi plz🙏.. 7-8 yrs nundi suffer avtunna.. good food, lots of water, enni chesina permanent ga clear skin ravatamledu
Adi dry skin video chupistunaru..
Kani naaku Oily acne face and body dry ga untadi.. moisturizer lekapote dry dry avtadi body but face matram epdu em chesina oily gane untadi..
Ilanti situation pai video cheyinchandi plz..🙏
Video ni chudandi, oil skin gurinchi cheptaru
th-cam.com/video/w0vYDkYTVEo/w-d-xo.html
3.40 nunchi e video chudandi
E 2 videos ni purtiga chudandi, inka yemina doubt unte cheppandi
I already follows these tips
GOOD
🙏🙏🙏
Thank u so much dady
Thank you too🙏
Thanks sir I follow ur dait I Lost 20 kgs
Yenni rojulu ki meeru chesina full diet cheppandi
@@natureisworldvlogs1370 sir nenu kuda 45days lo 8kgs thagganu
@@natureisworldvlogs1370 mrng 1lit water 1hr exercise nxt 1lit water mrng 10 ki vegetable juice 11 ki sprouts fruits 1 ki 1chapathi curry ekkuva thinali evng 4 30 ki fruit juice nyt 7 ki only fruits evng skipping oka 50 to 100 cheyakapoyina parvaledu
Weight loss guarantee madhyalo oka roju emaina tinna sare weight gain avvatledu
@@saibhavana3438 enni rojulaku thaggaru
Thanks guruvu garu 🙏
Super sir
🙏🙏🙏
Devudu sir miru
Tq sir.🙏🙏🙏
Oil lekunda curries ela cheyalo cheppandi sir
కొవ్వు గడ్డలు ఎలా కరిగించుకోవలో తెలియచేయండి దయచేసి..🙏🙏
Okay andi 🙏🙏🙏
If u are seriously interested plz WhatsApp no 9490541365
SIR NAKU LEFT HAND KINDA CHEST PAIN UNDI SUMARU 6 YEARS NUNCHI UNDI EXRY HEART SCAN ECG ANNI CHEINCHANU KANI NOPPI MATRAM TAGGADAM LEDU EM CHEYALI SIR
Sir body lo akkadakkada Chinna billalu la vunnayi ma husband ki avi Ela thagguthayo cheppandi please.......🙏🙏🙏🙏🙏🙏
Neurofibromatosis gurinchi cheppandi guruvu garu...
Okay andi We will upload soon 🙏🙏🙏
@@GoodHealthh thanks andi
raaju gaaru nenu food thine appudu konchem ukkaposina kuda baaga sweat vastundi sir emyna solution cheppandi please..
Sir na left kaluki naralu bayataku kanapaduthunai sir please me
Good idea doctor garu
తినమంటారు.. అంత లోకే ఏదో.. లిటికేషన్ పెట్టేస్తారు.. మా రాజు గారు
20 years Iam not tken 100℅ no salt no oil no white Rice only Brown🟤
Rice and Roti (🌾wheat flour) some time Raw food, Last 6months 90℅ Raw and 10 Boild Food, my Age now 67 , every month ECG will
Taken, DR will say 🤦♂ no problem good condition, But sunday chest
Pain got and BP also increased, joined hospital DRSay stunt Needed sir (RAJU GARU)
నమస్కారం రాజు గారు. నేను బిర్యానీ ప్రియుడిని సార్. ఉండాలే గానీ రోజూ తింటాను. ఇప్పుడు మీరిచ్చిన సలహా అద్భుతంగా ఉంది. ఈ వీడియో మీరు నా కోసమే చేసినట్లున్నారు. ఇక మీదట చెలరేగిపోతాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను సంగీతంలో తబలా, కీబోర్డ్, గిటార్ మొదలైనవి అన్ని వాయిద్యాలు వాయిస్తాను నేర్పిస్తాను, ఆన్లైన్ ద్వారా దేశ విదేశాల్లో ఉన్న అనేక మందికి సంగీతం నేర్పిస్తాను . యూట్యూబ్ లో నా వీడియోలు చాలా ఉంటవి. మీకు వీలైతే చూడండి MADHU BABU DEVAVARAPU అని టైప్ చేస్తే నా వీడియోలు అన్ని యూట్యూబ్ లో వస్తాయి th-cam.com/video/gdVFc3oWBP4/w-d-xo.html
నేను విజయవాడలో ఉంటాను. మీతో ఒక ఇంటర్వ్యూ సంగీతం గురించి చెయ్యాలి అనుకుంటుంన్నాను. నా నంబర్ 9391275898. ప్రతీ రోజూ తప్పనిసరిగా మీ వీడియోలు చూస్తాను.
ధన్యవాదములు.
ఫ్యామిలీ మొత్తం ఆశ్రమంలో ఉండాలంటే కుదురుతుందా
kuduruthundi🙏🙏🙏
కుదురుతుంది అండి.. ప్రస్తుతం Lock Down వల్ల ఆశ్రమం మూసివేయబడింది..
@@GoodHealthh amount entha pay cheyali sir person ki
Afternoon tinte Ela chepagalaru
Tq sar
Sir 1 month asramam lo vundadaniki amount entha ..,
Sir cheppandi
@@balusantro9555 2lacks
15 days ki 38000/- per person with food.bed and treatment...per person vijayawada rate 👍👍
Recently I went non AC for 15 days 24000 plus 3000 caution money
For AC around 33000 including caution money
Ma ammaki brain ki sambadinchana problem undandi... Fits antunnaru.. Brain fits ki sambadinchana vedio cheyandi
Nonveg it's yummy😋
Fish, eggs, Meat,
Sir nenu anni patisthunnnanu morning water and spourts veg juice and afternoon before lunch i didnt take water for 1 hour to take lunch and after lunch alsso i didnt drink water but after eating lunch naku thepulu vasthuntaiii yenduku sir adhi yemaina problema aaa
Sir egg thinadam valla Wight loss avuthundhanta dhani gurinchi cheppandi
డాక్టర్ గారికి నమస్కారం పిల్లల కొరకుడైట్ ఫాలో అవుతుం నాము మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం మధ్యాహ్నం సమయంలో బిర్యానీ తినొచ్చా లేదా
షుక్ రీయాసార్ పండుగ ముందు మంచి సలహా ఇచ్చారు సార్ నాముఖం మీద కళగావుండడానికిసలహ ఇవండిమాపాపకిముఖంమీదనల్లగావుందసార్ మాఇంటీఆయనవేరేదెసంలోవున్సారు ఆయన రిగానేమిమ్మల్నికలుస్తానుసార్ ఇన్ షాఅల్లా
Sir bp vunnappudu salt complet ga manysty high BP taggipotuntha lyka tablets vecukovala
Please reply
Full ga taggadu, ala taggalante fiber food yekkuvaga tesukondi
Repu sunday try chestha guru gary😋😋😋
Sir, alopecia remedies please
Thak you....soooooo.much Sir
Blood pressure ni takuva chase video chayandi please
Sir meeru biryani tinamani chepparu first time chala santhosham kaani chicken curry ela cheyyalo cheppandi sir pls
Sir meditation ela cheyyali complete video cheyyandi sir nd d vitamin tablet eppatiki use cheyyalsina vallu ela veskovalu Weekly once veskovala eppatiki life long video cheyyandi sir
Sir...asramam lo undalantyy... one month ki entaa pay chyyali...?
💐💐 sir
Manasika samasyalu gurchi cheppandi sir
Kopaanni jayinchadam ela? ane play list chudandi👉th-cam.com/video/M3MygTSwyGU/w-d-xo.html
Ok sir
I always do like this. So I am youthful at 60
Oka video lo non-veg Ee tinakudadhu ani chepparu Ikkada biriyani ela tinalo chepthunaru...maku chala confusion ga undi edi follow avvali ani ..PlZ clarify it sir..
సార్ నమస్కారం సెక్స్ పాల్గొనడానికి ఏ ఫ్రూట్స్ తింటే మంచిది సారీ డౌట్ కొద్దిగా క్లియర్ చేయండి సార్ ప్లీజ్ సార్
Just ide plan lo unnanu. Repu afternoon biryani tinali anukuntunna so e roju evening & repu breakfast kuda fruits....
😋😂👏🙏🙏🙏
Exactly
Sir menu Bakka gana untanu...kani ma Nana biriyani vodu antunnaru....tinachu ani meru reply iyandi sir
Daily okaroju bojanam chestey akkuva water taguthey bakkaga ieethama guru garu
Dr manthena garu na age 30 ala untadi naku chinnapati nunchi annam tindam start chesthe automatic cold chesthundi andi inki emaina remidy cheppagalarab
Sir na job evening six o clock start avutundi mid night 4 o clock aypodhi na life style ela marchukovali Ela tinali em tagali konchem brief description ga oka video cheyandi doctor garu
okay 🙏🙏🙏
Kastha twaraga cheyandi sir☺️
th-cam.com/video/eHDu1K1d8Mo/w-d-xo.html
E video chudandi me problem ki solution dorukutundi
Sir paralysis gurunchi oka video cheyandi....plZ
Hariprasadpuala Puala I have best product for peralasis in 100% results call r what’s app 7989720597
Guruvu gariki paadhaabhi vandhanaalu🙏
puttu machalu povalante em cheyali dr garu
we will answer soon 🙏🙏🙏
@@GoodHealthh thank you dr garu
@@GoodHealthh am waiting for ur answer sir
I have a fibroids please tell me sir how to get rid off those? 🙏🙏🙏
Will upload soon🙏🙏🙏
ఈరోజు నుండి చెలరేగిపోతాను
😋😋😂🙏🙏🙏
Ok bro carry on
🤣🤣🤣🤣😂😂
@@GoodHealthh sir miku dhandam pedthanu one kidny and dayalasis pationts valla food diet and prevention ga ala undali rakunda aa prblm plz I reqst u make a vdeo,so many times adiganu,different types of cancers gurinchi plz I reqst u
Super 😂😂😂
Emana chepinava guruvu gaaru
🙏🙏🙏
Sir teeth enamiel pothundi malli teeth white ravali em cheyali cheppindi raju garu
Enamil oka sari pote malli malli radu, pullati vatini tinakandi, ika pi
🙏🙏
Sir okati cheppali miku kondaru wine thagetappudu garatu lo water posthunnattu pi nundi thaguthunnaru sir valani kapadandi pls.....
Sir meeru epudaina biryani thinnara
Sir, in the part of donts changed as black..please tell me remidies sir
👌🙏🙏🙏🙏🙏
Sir na age 30 na weight 70 kindy 1 undie dactor nanu 55 ki ravali ani cheparu pls sir naku ala weight thagalo pls reply chala roju luga call kavatam ledu pls reply