ఇక్కడ ఓవర్ నైట్ హీరోలు ఎవరూ లేరు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 44

  • @pallaganigopi8615
    @pallaganigopi8615 ปีที่แล้ว +9

    చాలా వాస్తవికంగా మాట్లాడారు చిన్ని గారు సూపర్

  • @malliberasatv
    @malliberasatv ปีที่แล้ว +7

    చాలా అద్భుతమైన సందేశం ఉన్న వీడియో బ్రదర్ 👌

  • @kiranbabukola189
    @kiranbabukola189 ปีที่แล้ว +1

    Inthaa clarity ga evaruu chepaledhuu breading negative s gurinchii super 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gurubabu6267
    @gurubabu6267 ปีที่แล้ว +1

    కోళ్లు కూడా వీడియోలు చూపిస్తూ మాట్లాడండి చాలా బాగా ఉంటుంది మంచి ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు

    • @asramamsudhir
      @asramamsudhir  ปีที่แล้ว +1

      Already oka video post chesa andi strike ochindi anduke kollu chupi chalekapothunanu

    • @gurubabu6267
      @gurubabu6267 ปีที่แล้ว

      @@asramamsudhir ఓకే థాంక్స్ బ్రదర్

  • @SekharBojja
    @SekharBojja ปีที่แล้ว +2

    హాయ్ సార్ చాలా బాగా చెప్పారు చాలా బాగుంది ధన్యవాదాలు

  • @naiduy2235
    @naiduy2235 ปีที่แล้ว +2

    Hi sudheer Ann super super 👌 good information Anna

  • @sknfarms7609
    @sknfarms7609 ปีที่แล้ว +2

    Chala manchiga chaparu chinagaru kotha valaki manchi suchanalu manchi avagahana kalpinchenanduku dhanyavadamulu, 🙏🙏
    Asramam Sudhir gariki dhayavadalu elanti
    Avagahana kaligencha interview lanu makosam ma lante kothavala kosam me yokka samayamne vachenche nasta pokunda meru chasa e savaki dhanyavadamulu dhevodu memmalne dhevenchale hrudaya purvacamga korukuntunna etlu me abhimani❤️❤️

  • @saidu9973
    @saidu9973 ปีที่แล้ว +3

    వాస్తవాలు చెప్పారు సార్

  • @animireddiramesh979
    @animireddiramesh979 ปีที่แล้ว

    Gud interview anna..... Chala chala bagundhi.... Clarity chepparu

  • @nirmalavenkateswararao7702
    @nirmalavenkateswararao7702 ปีที่แล้ว

    మంచి విషయాలు చెప్పారు భయ్యా

  • @animalloverkumar7132
    @animalloverkumar7132 ปีที่แล้ว +1

    Chinnagaru cheppedi 💯 correct

  • @narendragurram1341
    @narendragurram1341 ปีที่แล้ว

    Chinna Anna ni knowledge ki 🙏🙏

  • @r.sunilbabunaidu5398
    @r.sunilbabunaidu5398 ปีที่แล้ว

    Genuine information brother 🙏

  • @kumarraja3257
    @kumarraja3257 ปีที่แล้ว

    సుధీర్ సార్ నాకు మ్యూజిక్ స్టార్ట్ చేసావుగా నువ్వు దేవుడు సామి

  • @lakshmanalzerpharma
    @lakshmanalzerpharma ปีที่แล้ว +1

    Wonderful words

  • @voiceofgopiganta7776
    @voiceofgopiganta7776 ปีที่แล้ว

    Super ga cheparu andi

  • @malliberasatv
    @malliberasatv ปีที่แล้ว +3

    తర్వాత వీడియో కూడా పెట్టండి బ్రదర్

  • @jahedullashaik4526
    @jahedullashaik4526 ปีที่แล้ว

    Real taking china garu

  • @raghudarisi6853
    @raghudarisi6853 ปีที่แล้ว

    True words ♥️

  • @satyakoppineni3058
    @satyakoppineni3058 ปีที่แล้ว

    This is true words sir

  • @kirannedhuri7012
    @kirannedhuri7012 ปีที่แล้ว

    Nice video 👍👌👌👌

  • @PhaniSri-forms
    @PhaniSri-forms ปีที่แล้ว

    Koluchupisthu mataladadi bro

  • @lakshmanalzerpharma
    @lakshmanalzerpharma ปีที่แล้ว

    Venta venta ne petta ku rest ivvakunda guddlu pettiste pettaku matrame health issues vastai but vaati pillala quality lo 1% kuda quality lo changes raavu genitics lo changes raavu

    • @kumarraja3257
      @kumarraja3257 ปีที่แล้ว +1

      లక్ష్మణ్ గారు మీరు ఈ రంగంలో 0 నుండి ఇప్పటి ఈ స్తాయి వరకు మిమ్మల్ని నేను చానల్స్ లో చూసాను నేను 100% విడికాళ్ళ బ్రిడర్ ని ఒక విడికాళ్ళ కోడిని పందెం వెయ్యాలి అంటే 2 సంవత్సరాలు దానిని పోషించాలి నేను ఈ రంగంలో 20 సంవత్సరాల నుండి ఉన్నాను వెంట వెంటనే గుడ్లు పెడితే పిల్లల ఆరోగ్యం తేడా రాదు అనేది మీ అభిప్రాయం నేను చెప్పేది దాని ఫైటింగ్ క్వాలిటీ గురించి చెబుతున్నాను కాలికి కట్టిన కత్తిని నమ్ముకొని పందెం పోట్లాడె కోడికి దాని కండబలం మీద ఆదారపడే కోడికి చాలా తేడా ఉంటుంది అండీ

    • @lakshmanalzerpharma
      @lakshmanalzerpharma ปีที่แล้ว

      నేను చెప్పింది సరియైనది అయ్యి వుండకపోవచ్చు అన్నగారు క్షమించాలి విడికాళ్ళ కోడి జాతి గురించి నాకు ఏమి తెలియదు సరిగ్గా మాట్లాడితే నిజమైన ఆర్జినల్ విడికాళ్ల కోడిని చూడలేదు కూడ అన్నగారు

    • @kumarraja3257
      @kumarraja3257 ปีที่แล้ว

      @@lakshmanalzerpharma అయ్యో లక్ష్మణ్ గారు క్షమాపణలు ఎందుకు బ్రదర్ మీ మీద నాకు గౌరవం ఉంది ఇక్కడ ఎవ్వరూ పుట్టుకతోనే మేదావులు కారు అనుభవంలో తెలుస్తుంటాయి అంతే

  • @MunnaHyd-r1f
    @MunnaHyd-r1f ปีที่แล้ว

    Anna nee Chick's quality Bagunnai naku Chick's kavali Sudhir Anna

  • @rameshpolaveni4759
    @rameshpolaveni4759 ปีที่แล้ว

    Chala gopponni pattav bro

  • @venkatbulasara8904
    @venkatbulasara8904 ปีที่แล้ว

    Very nice

  • @nageswararaomuskudi2642
    @nageswararaomuskudi2642 ปีที่แล้ว

    Yes

  • @RahulSharma-iy6ui
    @RahulSharma-iy6ui ปีที่แล้ว

    Nyc video bro

  • @Kabaddi0069.
    @Kabaddi0069. ปีที่แล้ว

    🧡

  • @tamarapurajesh8045
    @tamarapurajesh8045 ปีที่แล้ว +1

    అన్నా ఫస్ట్ పార్ట్ లో అయినా నేను మీకోసం వీడియో చేస్తున్నాను అన్నారు కదా మరి మీరు చిన్న గారు ఫోన్ నెంబర్ డైరెక్ట్ గా స్క్రీన్ మీద ఎందుకు ఇచ్చారు ఆయన డిస్టర్బ్ అవుతారు కదా నాలాంటోళ్లు 20 మంది 30 మంది ఫోన్ చేశారు అనుకో ఇబ్బంది పడతారు కదా అన్న చిన్నాగారంతా బానే చెప్తున్నారు అన్న బాగుంది

    • @asramamsudhir
      @asramamsudhir  ปีที่แล้ว +1

      Chala mandi adigaru andi num last video lo anduke post chesanu ayani adagakunda

  • @venkateshwarllu__kampelli
    @venkateshwarllu__kampelli ปีที่แล้ว +1

    Hi Anna

  • @manibabu8824
    @manibabu8824 ปีที่แล้ว

    Supar annn

  • @asrsonsform5262
    @asrsonsform5262 ปีที่แล้ว

    Superandi

  • @sahulvideos4129
    @sahulvideos4129 ปีที่แล้ว

    S

  • @kurasalasatyacharankumar97
    @kurasalasatyacharankumar97 ปีที่แล้ว +2

    First like and first comment

  • @venkatreddy6344
    @venkatreddy6344 ปีที่แล้ว +1

    First like

  • @asrsonsform5262
    @asrsonsform5262 ปีที่แล้ว +1

    Superandi