దేనికైనా మనకు 3 ఉపయోగ పడతాయి మన లైఫ్ కి. అవి ఓపిక + నమ్మకం + అర్థం చేసుకోవటం. ఇవి ఎవరికైన జీవితానికి అవసరం. ఏదైనా అభ్యాసము చేత సాధించ వచ్చు. ప్రతి మనిషి సాధించ లేనిది ఈ ప్రపంచం లో లేదు. అంతా మన ఆలోచనలు లోనే వుంటుంది. మన ప్రయత్నం ఎంత భక్తి శ్రద్ధ లోనే వుంటుంది. మంచి వీడియో...
కరెక్ట్ గా చెప్పారు అమ్మ ఎంత సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది సాధన చేయకుండా ఏదీ రాదు ఇది నేను అనుభవంతో చెబుతున్నాను కుండలిని కదలికలు నేను కూడా అనుభవించాను
Lot many test will be undergone, physically, financial emotional,legal relationships every thing have friction n unbelievable situations .....it opens different dimension of life its a journey especially suddenly when it opens that entire will become reverse
Na real life lo chepinai real jarigindi, kali mata, subbaramaiah swamy, varahi, pratingara, kukke subbaramaiah, real ga chusanu, 2019 nundi puja chestuna first darsanam pratingara 2to 3 time madyalo chusanu Kali mata ni 10 clock chusanu morning gudilo chusanu
Sister. Nenu gatha 2 days ga early morning 3to 4 moddle lo meditation chesthuna aythe first day meditation chesi 6.ki ala padukunanu aythe na kallalo oka biruva lo full a chetha unnatu alage 2 pamulu kuda unnavi aythe okathanu aa chetha motham chisadu alage aa 2 pamulalo oka pamu chanipoyindhi adhi tesi padesaduadhi clean chesaka biruva motha back ga murikiga chusanu nenu. Inka eroju kuda meditation chesanu padukuna oka gomatha na lopaliki velindhi malli bytiki vachindhi ala naku dreams vasthunavi inka full back pain ante nadmu kadhu vippu pain inka masthu susthu ga undhi enduku ala nina evening pothi kadupulo 2 times edho kadhilindhi. Miru na msg chadivithe pls reply eivandi. 🙏🙏pls
Hi andi. One question kundalini shakthi muladharam nunchi sahasra chakra varuku velli malli sahasrara chakra nunchi kindaki prayanisthu muladhara ki vosthunda ala rotation avuntundha andi.plz details chepandi yemina information vuntae. Thank you
Mam I had two doubts when I was in intermediate some swamijis came from iskcon temple and said us to meditate and after completing meditation while leaving they called me and said to visit Krishna temple among 100s of people why they chosen and called only me? And if I meditate or think about lord krishna within few days I started crying and sometimes feel extremely happy in sleep why am I crying and feeling happy for no reason ?
నాకు కూడా మీనాక్షి అమ్మా అంటే చాలా ఇష్టం అమ్మ తలుచుకోగానే కన్నుల వెంట నీళ్లు వస్తాయి మా చిన్న పాప pregnent అపుడు అమ్మ నాతో కలలో మాట్లాడేది ఇపుడు నేను 1 year నుండి meditation చేస్తున్నాను నాకు కూడా nonveg chuste నే వికారం ఇంకా బాగా భూతదయ ఇంకా అందరిమీదా ప్రేమ నాకు మూలాధారం నుండి మనిపురకం వరకు ఏదో కదులుతున్నట్టు అనిపిస్తివుంది కుండలినీ యాక్టివేట్ అయినట్టెనా
@@chudamani812 almost maanesinatte 4months నుండి గురువు కోసం ధ్యానం లో అడుగుతూనే వున్న కాళీ మాత దర్శనం దొరికింది but అమ్మ నాతో ఏమీ మాట్లాడ లేదు నాకు ఒకటే కోరిక ఒక గురువు కావాలి అని అంతా గ తపించిపోతున్న
@@LakkakulaChandrakala-z4t ఈ ఛానల్ మా బాబు మా పాప పర్యవేక్షణలో ఉంటుంది . మా బాబు ఫోన్ నంబర్ ఇవ్వటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నాకు కూడా ఇష్తం లేదు మీరు మీ ప్రశ్న అడగండి నేను ఆన్సర్ చేసి coment deleat చేస్తా no problem 🙏❤️
మేడం, నేను ఒకసారి మాత్రమే కుండలినీ ని activate చేయగలిగాను, current shock la అన్పించింది, crown chakra open అయినట్లు అన్పించింది, వెలుగు కన్పించింది, చాలా భయం వేసి వెంటనే కళ్ళు తెరిచాను. Next day ప్రాణాయామo చేసి ఎంత సేపు ధ్యానం చేసినా కుండలినీ శక్తి activate కావట్లేదు. How to activate kundalini again?
@@chudamani812 ఏ విధంగా ప్రాణాయామము చేస్తే కుండలినీ శక్తి త్వరగా activate చేయవచ్చు ( నేను 2,3 days నుండి daily 4 hours ప్రాణాయామం+ meditation చేశాను, కుండలినీ శక్తి activate కావట్లేదు)?
@@chudamani812 మేడం మీరు house wife ga వుండి ఇన్ని విషయాలు స్వయంగా తెలుసుకున్నారంటే మీరు great. మీరు ఆజ్ఞ చక్రం చేరుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసుకోవచ్చా?
@@knowledgerocks4548 నేను కుండలిని సాధని చేయలేదు లలితా సహస్రనామాలు చదివే రోజుల్లో అమ్మ kundalini awakening చెసింది ఆపదం కూడా తెలియని రోజుల్లో అప్పట్లో సెల్ఫోన్ లేవు అప్పుడూ యోగుల కొన్ని ధ్యాన books లలితా సహస్రనామాలు books ఇవన్ని కొనుక్కుని ఓహో నాకు kundalini awakening అవుతుందా అని తెలుసుకున్న నాకు గురువు కూడా లేరు
కుండలిని జాగృతి జోలికి వెళ్లొద్దు అంటారుకొంతమంది భయపెట్టిస్తున్నారునాకు మెడిటేషన్ చేయాలని ఇంట్రెస్టూ కానీ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలో అర్థం కావట్లేదు చేయాలి? ఎప్పుడు చేయాలి అన్ని సందేహాలు ఉన్నాయి
20 మంది వేద పండితులు కలిసి ఆలపించిన వేదమంత్రాలు కూడా నాకు వినిపిస్తాయి ఒక రోజంతా సంగీత వాయిద్యాలు శబ్దాలు కూడా వినిపిస్తాయి అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంటుంది
Super ga chepparu Naku ayithe meditation lo okosari air lo unnatu anipistundi....
దేనికైనా మనకు 3 ఉపయోగ పడతాయి మన లైఫ్ కి. అవి ఓపిక + నమ్మకం + అర్థం చేసుకోవటం. ఇవి ఎవరికైన జీవితానికి అవసరం. ఏదైనా అభ్యాసము చేత సాధించ వచ్చు. ప్రతి మనిషి సాధించ లేనిది ఈ ప్రపంచం లో లేదు. అంతా మన ఆలోచనలు లోనే వుంటుంది. మన ప్రయత్నం ఎంత భక్తి శ్రద్ధ లోనే వుంటుంది. మంచి వీడియో...
చాలా చక్కగా చెప్పారు thank you అండి 🙏❤️
@@chudamani812 స్వాగతం
Good message thank you madam
Chala bagundi enka chappandi nenu eppude modalapettanu
Very good information
Thank you madam
కరెక్ట్ గా చెప్పారు అమ్మ ఎంత సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది సాధన చేయకుండా ఏదీ రాదు ఇది నేను అనుభవంతో చెబుతున్నాను కుండలిని కదలికలు నేను కూడా అనుభవించాను
ధన్యవాదములు 🙏
Thank you Amma good information chapparu
Amma me ku namaste 🙏
ధన్యవాదాలు అడగగానే వీడియో చేసినందుకు 🙏🙏🙏
❤🙏
@@chudamani812p
Good information akka
ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు
Chala baga chepparu chala vishayalu thelsukunna ma thanks ma
Namaste madam good information tankyou
Super écxllent ❤
Wonderful akka tq
Namaste medal
Amma metho matladali
Nice video
Thanks
Superb akka
Medam Naku job ravalani devichandii medam please bless me tq for your information 🙏🙏
Chala baga Chapparu medam garu🙏🙏🙏🙏🙏
Namaste andi naa sandehaniki chakkani samadanam chepparu ee sandehaani adiginavaariki meeku dhanyavaadamulu
Thank you అండి ❤️🙏
Thank you Amma
Madam e video Chalayan baga chepparu Chalayan goppa visiam ardamaindi
Thank you 🙏❤️
Thank you Amma❤❤❤
Amma Namaskaram teenage Amayullu talli thandri matavenalante ye Pooja cheyalli dayachese chepandi please Amma.
మీ ఇష్ట దైవం కి చెప్పండి దైవం తో మాట్లాడండి పరిష్కారం దొరుకుతుంది
Tq so much Amma
chala baga chaparu
Heart chakra unlbock ela yoga tips suggestion
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
Ialitha sahsra namalu
Bhavani bhavana gamya
Ammvaru ponakam vacha
❤THANKS NAMASTE 🙏 NAMASTE 🙏 NAMASTE 🙏
🙏🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
Meeru guruvu gaari kosam vethukuthunte “Ammabhagavan “ ni prayer cheskondi.
Ee Kalaniki thaggatluga chala powerful ga Avatharapurushuluga vacharu andi
Okkasari intlo lurching vaallani thaluchukondi.
Mee prasnalannitiki samadhanam kanipisthundi.
Nenu anubhavisthunnanu kaabatti chepthunnadu madam ❤
నాకు goropafhesham కలలో జరిగింది
@@chudamani812❤
Gd evng mam bakthi margamlo vunapudu
E vegetarian food lo kuda 🧅 onions,garlics🧄 use cheyocha
Yes 🌹❤
Madam ela naku jarigindhi chala varaku badha paddanu odhu anukunna adupu tannukoni vachindi madam..
Lot many test will be undergone, physically, financial emotional,legal relationships every thing have friction n unbelievable situations .....it opens different dimension of life its a journey especially suddenly when it opens that entire will become reverse
ఓం నమో నారాయణాయ నమః
👍🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻Guruvu Gariki
Lonavutamu.yedustamu.yevarinaite badha petti untaamo vaar badhanu teliyani badhato kanneeru karustamu..nijamgane nonveg maanestamu.
Hai medam Naperu swamy kudali jarigi hudayamlo Sun light adi amiti
🙏🙏🙏
Amma naku appudappudu body baga heat avutadi nenem meditation emi ceyanu
I unlocked third eye recently within a month of meditation i did astral travel also i met gods in my dreams i saw future sometimes
me videos chala bugunai andi naku dyanam meda manasu kudaratam ledu antha pryatnichina ami cheyali amma
madam naku last 3 years nunchiunakam vastunadi. nenu lalithashastranamalu chaduvuthanu . devinavarathrulu nistatho chesthanu. and omshakthi mala kuda vesthanu. kani nenu venkateswara swami keerthanalu chesthanu. nenu confusion lounnanu nene e devvuni nama japam cheyali . pls
cheandi .
మరియు కుండలిని ఎలా cheyali
Preldu madam bagane vundi
Mundu meeru devudi pai drusti Baga pettandi
TH-cam pai kkunda
Om namo narayana ya
Dhanyavadalu
You tube channel open చేశాక దేవుడి పై దృష్టి పెరిగింది ఎందుకంటె you tube లొ చెప్పేవి దేవుని గురించి కాబట్టి
Body heet vastunapudu 2days api malli start cheyochu kadha amma vibrations vachi headche vastundi agnachakrm daggara body vibrations ry evvndi amma
ఆపండి మీ ఇష్టం
Kundalini ki aakali peragataniki emina sambandam unda medam
🙏❤️😁❤️ అమ్మ
Na real life lo chepinai real jarigindi, kali mata, subbaramaiah swamy, varahi, pratingara, kukke subbaramaiah, real ga chusanu,
2019 nundi puja chestuna first darsanam pratingara 2to 3 time madyalo chusanu
Kali mata ni 10 clock chusanu morning gudilo chusanu
Amma japam lo dyanam lo manasu nilakada vundadam ledhu Amma vupayam cheppamdi,nannu tittukune vallu valla matale gurthostunnay
తిట్టుకునే వాళ్ళని భగవంతుడికి ఒప్పజెప్పేసి మీరు బలంతంగా నయినా వాచిక జపం చేయండి అంటే బయటికి వినిపించేలా మనసు అప్పుడు మన మాట వింటుంది best of luck 🙏❤️
🌹🙏
Mankutheliyakundasadanalonejanmarupamkaligipapakarmalupothaayi,manamuchesinavipothayi,konnipaapalupellalakunettiveyabadathaayi
Nen fst time Pooja chesinappudu naku Kali matha kanipincharu nen pettina water thagiru
Thank you mam. So manaki jathakam pani chyyada? Endukantey manaki karma nasanam avtundi kada?
భక్తి మార్గంలో జాతకాలు కూడా మారిపోతాయి 🤗
Nenu dhyaanam chesthunnappudu vipareethamga aavulinthalu vasthunnayi madam....Naku dhyaanam saagadam ledu kallanunchi water vasthundi
Naku oka day dream lo avaro sadhana ante dyanam dyanam ante sadhana ani chepparu nuv dyanam cheyu annaru ah dream ki ardam inka theliyadu
Amma nenu elanti food thisukovali.....
th-cam.com/video/2uiTba9SKbY/w-d-xo.htmlsi=CVX8DWOu0BfiFrht
ఇందులొ food గురించి చెప్పాను🙏❤️
Sister. Nenu gatha 2 days ga early morning 3to 4 moddle lo meditation chesthuna aythe first day meditation chesi 6.ki ala padukunanu aythe na kallalo oka biruva lo full a chetha unnatu alage 2 pamulu kuda unnavi aythe okathanu aa chetha motham chisadu alage aa 2 pamulalo oka pamu chanipoyindhi adhi tesi padesaduadhi clean chesaka biruva motha back ga murikiga chusanu nenu. Inka eroju kuda meditation chesanu padukuna oka gomatha na lopaliki velindhi malli bytiki vachindhi ala naku dreams vasthunavi inka full back pain ante nadmu kadhu vippu pain inka masthu susthu ga undhi enduku ala nina evening pothi kadupulo 2 times edho kadhilindhi. Miru na msg chadivithe pls reply eivandi. 🙏🙏pls
Akka Lalitha amma gurunchey enka videos cheyara kamkshi amma varahi ammagurunchey telecheyara akka
ఇవాళ live లో అమ్మ గురించి చెపుతున్న సహస్ర నామాల వివరణ కూడా
Thanks akka
Kadgamal gurunchey telcheyara akka
Coming soon this video
Thanks akka
Kaali upadanalo nonveg tinocha ..
Iam not doing kaalii upaasna
🙏🙏🙏🙏🙏🧘
Hi andi. One question kundalini shakthi muladharam nunchi sahasra chakra varuku velli malli sahasrara chakra nunchi kindaki prayanisthu muladhara ki vosthunda ala rotation avuntundha andi.plz details chepandi yemina information vuntae. Thank you
No పైకి వెళ్ళిన కుండలిని కిందికి రాదు కానీ మన అలవాట్లు మారితే ఖచ్చితంగా కిందికి వస్తుంది
Kundli Shakti కుండలి శక్తి దించడం ఎలా
సాధన ఆపేయండి
Namaste madam. Aakali ekkuvaga avvataniki spiritual meaning Edina unda andi
పట్టించుకాకుండా spiritual journey లో ముందుకు వెళ్లండి
Akka kundalini activention aye margmlo ajna chakram varaku ela apali naku karmala rupam lo activenton avuthundhi nenu ela pogotukovali kundalini akka please reply
గురువు నీ వెతకండి
Naku kundalini odhu akka Ela pogotukovali please reply Naku assalu bagaledhu
Nenu ele pogotukovali akka reply raledhu
Bagundi vedio🙏but Ammavarike manam nivedem ga pedtham kada why you blamiming nonveg meeku nachakapothe okay but anthala cheppadm bagaledu🙏
Meditation start chesaka aakali perigindi andi kasta cheppandi please medam
మెల్లిగా తగ్గుతుంది do meditation 🙏❤️
Dhyananiki inka bhakti ki teda emitandi??
ధ్యానం శ్వాస మీద ధ్యాస భక్తి భగవంతుని మీద ధ్యాస
Kudalini active iti hudayamlo Sun light amiti
Clear గా చెప్పండి అర్ధం కాలేదు
Madam meeku twin flame gurinchi emina thelusa andi, naku twin flame gurinchi vivaranga cheppagalaru🙏🙏🙏
Ok అండి 🙏❤️
Mam I had two doubts when I was in intermediate some swamijis came from iskcon temple and said us to meditate and after completing meditation while leaving they called me and said to visit Krishna temple among 100s of people why they chosen and called only me?
And if I meditate or think about lord krishna within few days I started crying and sometimes feel extremely happy in sleep why am I crying and feeling happy for no reason ?
Kundalini awakening లో ఏడుపు నవ్వు వస్తాయి . No problem veg+బ్రహ్మచర్య ఈ రెండు చెయాలి మీకు help అవుతుంది kundalini awakening కీ 🙏❤️
నాకు కూడా మీనాక్షి అమ్మా అంటే చాలా ఇష్టం అమ్మ తలుచుకోగానే కన్నుల వెంట నీళ్లు వస్తాయి మా చిన్న పాప pregnent అపుడు అమ్మ నాతో కలలో మాట్లాడేది ఇపుడు నేను 1 year నుండి meditation చేస్తున్నాను నాకు కూడా nonveg chuste నే వికారం ఇంకా బాగా భూతదయ ఇంకా అందరిమీదా ప్రేమ నాకు మూలాధారం నుండి మనిపురకం వరకు ఏదో కదులుతున్నట్టు అనిపిస్తివుంది కుండలినీ యాక్టివేట్ అయినట్టెనా
Non veg మానేసారా
@@chudamani812 almost maanesinatte 4months నుండి గురువు కోసం ధ్యానం లో అడుగుతూనే వున్న కాళీ మాత దర్శనం దొరికింది but అమ్మ నాతో ఏమీ మాట్లాడ లేదు నాకు ఒకటే కోరిక ఒక గురువు కావాలి అని అంతా గ తపించిపోతున్న
స్త్రీలు కుండలినీ యోగసాధన చేయవచ్చా దానివలన ఋతు సంబంధ సమస్య లు వస్తాయా
Sorry I don't no kundalini yoga saadhana
నాకు తెలిసిన సాధన only భక్తి సాధన
Konni salahalakosam matladali madam please phone no pettara
Please please please 🙏🏾
@@LakkakulaChandrakala-z4t ఈ ఛానల్ మా బాబు మా పాప పర్యవేక్షణలో ఉంటుంది . మా బాబు ఫోన్ నంబర్ ఇవ్వటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నాకు కూడా ఇష్తం లేదు మీరు మీ ప్రశ్న అడగండి నేను ఆన్సర్ చేసి coment deleat చేస్తా no problem 🙏❤️
మేడం, నేను ఒకసారి మాత్రమే కుండలినీ ని activate చేయగలిగాను, current shock la అన్పించింది, crown chakra open అయినట్లు అన్పించింది, వెలుగు కన్పించింది, చాలా భయం వేసి వెంటనే కళ్ళు తెరిచాను. Next day ప్రాణాయామo చేసి ఎంత సేపు ధ్యానం చేసినా కుండలినీ శక్తి activate కావట్లేదు. How to activate kundalini again?
భయపడకూడదు. మళ్ళీ ధ్యానం staart చేయండి
@@chudamani812 ఏ విధంగా ప్రాణాయామము చేస్తే కుండలినీ శక్తి త్వరగా activate చేయవచ్చు ( నేను 2,3 days నుండి daily 4 hours ప్రాణాయామం+ meditation చేశాను, కుండలినీ శక్తి activate కావట్లేదు)?
@@knowledgerocks4548 నిదానమే ప్రధానం
@@chudamani812 మేడం మీరు house wife ga వుండి ఇన్ని విషయాలు స్వయంగా తెలుసుకున్నారంటే మీరు great. మీరు ఆజ్ఞ చక్రం చేరుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసుకోవచ్చా?
@@knowledgerocks4548 నేను కుండలిని సాధని చేయలేదు లలితా సహస్రనామాలు చదివే రోజుల్లో అమ్మ kundalini awakening చెసింది ఆపదం కూడా తెలియని రోజుల్లో అప్పట్లో సెల్ఫోన్ లేవు అప్పుడూ యోగుల కొన్ని ధ్యాన books లలితా సహస్రనామాలు books ఇవన్ని కొనుక్కుని ఓహో నాకు kundalini awakening అవుతుందా అని తెలుసుకున్న నాకు గురువు కూడా లేరు
Swardam unte kundalini activat kadu
కుండలిని జాగృతి జోలికి వెళ్లొద్దు అంటారుకొంతమంది భయపెట్టిస్తున్నారునాకు మెడిటేషన్ చేయాలని ఇంట్రెస్టూ
కానీ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలో అర్థం కావట్లేదు చేయాలి? ఎప్పుడు చేయాలి అన్ని సందేహాలు ఉన్నాయి
భక్తి మార్గం లో కూడా కుండలిని జాగృతి అవుతుంది
Thasmath get you and your family a vegetarians, Hara Hara Mahadev
20 మంది వేద పండితులు కలిసి ఆలపించిన వేదమంత్రాలు కూడా నాకు వినిపిస్తాయి ఒక రోజంతా సంగీత వాయిద్యాలు శబ్దాలు కూడా వినిపిస్తాయి అందరికీ ఒకేలాగా ఉండకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంటుంది
🙏❤️
గురువులు చెబుతున్నట్లు మీకు పూర్వజన్మ సాధన ఫలితాలు ఉన్నావేమో మీరు చేసే సాధన ఏంటి ఇబ్బంది లేకపోతే చెప్పండి
🙏🙏🙏🙏🙏🙏
నాకు గురువుగారు ఉన్నారు జీవేశ్వర యోగి నాది శివ కుండలిని ధ్యాన సాధన నేను గురువు గారి ద్వారా శక్తిపాతం తీసుకున్నాను
Meeku narayana mantram ichina tarvata vere guru enduku meeku.swayam Narayan mantram is they sanyasam sweekarichinatte
Madam PMC channel chudadandi. Please nv vanadadam vaddinchadam kuda maanali.
Wrong నమ్మొద్దు మొదట కుటుంబం కోసం జీవించాలి తరువాత నే భక్తి ఆధ్యాత్మికత్వం కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకుండా భగవంతుదిని బాగా చూసుకోలేము
Thanks Amma clearga chepparu l want to talk to you send your number please
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Tq so much madam your speech