అయ్యా మీరు చెప్తున్నది అక్షర సత్యం, న గాయత్ర్యాః పరం మంత్రం| న మాతుః ప్ర దైవతం|| అంటున్నది స్మృతి అంటే గాయత్రి ని మించిన మంత్రం లేదు తల్లి ని మించిన దైవం లేదు అని అయితే మంత్రము అంటే కేవలం అక్షర సమూహం కాదు ఒక్కో మంత్రానికి ఒక్కో అధిదేవత ఉంటారు మనం ఆ మంత్రాన్ని జపిచటం మొదలు పెట్టిన దగ్గర నుండి ఆ శక్తి మనకి ప్రతిస్పందిచడం మొదలవుతుంది మంత్రాన్ని జపించే సాధకుడు ఆ శక్తి ని తట్టుకో గలిగే స్థితి లో ఉండాలి (Ex : current sarigga flow avvali ante conductur saraina condition lo undali lekunte short-circuit ayye avakasalu untayi ) ఆ స్థితి సంపాదించడానికి కొన్ని నియమాలు పాటించడం అవసరం అవే శాకాహారం (vegetarian),అహింస, శుచి(hygiene), ధర్మాచరన,ఏకాగ్రత, మంత్రం మీద, దేవత మీద అపారమైన భక్తి గౌరవం,ఇలా ఎన్నో... ఇవన్నీ పాటిస్తూ బ్రాహ్మణుడి లాగా బ్రతకాలి (ఇక్కడ బ్రాహ్మణులు అన్నందుకు కొంతమంది ట్రిగ్గర్ అవ్వచ్చు బ్రాహ్మణత్వం అంటే కులం కాదు జీవన విధానం ) అందులో గాయత్రి మంత్రం జపించాలంటే కచ్చితంగా వడుగు (మెడలో జంధ్యం వేయటం) చేసుకోవాలి (వడుగు ఏ కులం వారైనా చేసుకోవచ్చు కాని అప్పటి నుండి ఆయా నియమాలు తప్పక పాటించాల అది కాక మీరు మంత్రాన్ని అలా సభ లో video ల లో అందరికీ చెప్పకూడదు అండి ఒక మంత్రాన్ని జపించాలంటే ఒక గురువు ఉండాలి ఆ మంత్రాన్ని గురువు నుండి ఉపదేశం పొందాలి మంత్రానికి ఒక స్వరం(orientation) ఉంటుంది స్వరం తప్పటం వల్ల ఫలితం మారుతుంది మహర్షులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కలి యుగం లో ఇవన్నీ అందరికీ సాధ్యం కావని కొన్ని మంత్రాలను శ్లోక రూపం లో అందించారు (శ్లోకానికి ఇన్ని నియమాలు అక్కర్లేదు ఎవరైనా చదవచ్చు కాని ఫలితం ఎంత అవసరమో అంతే వస్తుంది అంటే మంత్రం concentrated form అయితే శ్లోకం diluted form అన్నమాట) ఆ శ్లోకం ఇది సర్వ చైతన్య రూపాం తాం | ఆద్యాం విద్యాం చ ధీమహి | బుద్ధిం యా నః ప్రచోదయాత్ || కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించగలరు చివరగా నాకు చెప్పే అర్హత ఏముంది అని మీరు అడగొచ్చు..... నేను మూడు పూట్ల గాయత్రి జపించే బ్రహ్మచారి ని (మీ ప్రయత్నం అభినందనీయం) #Alllovenohate❤
చాలా అద్భుతం గా చెప్పారు ఇంత వరకూ ఈ విధంగా ఎవ్వరూ చెప్పలేదు ఈ కాలం పిల్లలకు, మాలాంటి వాళ్ళకన్న మీ వల్ల చాలామంది కి ఈ మంత్రం యొక్క రహస్యం తెలియాలి అనినాశిస్తున్నాను, ఈ వీడియోని నేను నా అన్ని ఛానెల్ లో షేర్ చేస్తాను నమస్తే.
I already know this but The way explaining chusthunte Goosebumps.... Nuv entha ardham cheskoni unte intha ga Clear cheppali anukuntav!!!! 👍💯🙏🙏👌 .... So nice brother 💖
anna nijam ga nenu gayatri mantram meaning ani search chesa dadapu 10 vedios chusa kani intha brief ga evaru explain chesi chepaledu anna meru matram chala manchiga slokani chala baga elaborate CHESI chepparu tq anna
మీకు అర్థమయినంత లో చాలా చక్కగా వివరించారు....ఈ మెసేజ్లలో కొంత మంది అలా చెప్పకూడదని,,అపచారమని,,ఇంకా ఏవేవో భయాలు కల్పించి,,సమాజాన్ని భ్రష్టు పట్టించారు బ్రాహ్మణులుగా చెలామణి అవుతున్న కొందరు స్వార్థపరులు.మీరు చేసిన మాత్రం పరిశోధన కూడా వారికి తెలియదు...వారు మాత్రం సమాజాన్ని శాసిస్తూ, వాళ్ళు తప్ప ఇంకెవరూ చదువకూడదని,వేదాలు వాళ్ళుమాత్రమే చదవాలని, అనేక భయాలకుసమాజాన్ని గురిచేశారు. వాళ్ళు ఇలా చెప్పడమే పెద్ద అజ్ఞానం....గాయత్రి మంత్ర ధ్యానానికి బ్రాహ్మణ సంఘాలకు ఏమిటి సంబంధం....? అది వాళ్ళ అబ్బ సొమ్మా...? అసలు బ్రాహ్మణం అంటే కులమా....? బ్రాహ్మణం అంటే,,సంప్రదాయం....ఒక జీవన విధానం...అది ఎవరు నియమ బద్ధం గా ఆచరిస్తే,వారే బ్రాహ్మణులు....అసలు బ్రాహ్మణులకు మూల పురుషులెవరో మీకు తెలుసా....? ముందు అదితెలుసుకోండి...అప్పుడు మీకు అంతా అర్థం అవుతుంది.
నిజమే ఎవరైనా మంచి జ్ఞానం పొంది బ్రాహ్మణులు కావొచ్చు. కానీ ఇప్పుడు సమాజం ఎలా ఉంది? పుట్టుకతోనే అన్ని ఆపాదించి వీడు అది వాడు ఇది అని ముందే govt తేల్చేస్తుంది. మీ msg బ్రాహ్మణులను (ఇప్పటి birth based OCS) కించపరిచే విధంగా ఉంది. Already సమాజం మొత్తం బ్రాహ్మణ ద్వేషంతో నిండిపోయింది. ఎంత అంటే వాళ్ళను తిట్టుకోకుండా రోజు గడవనట్టు ఉంటుంది .... ఖర్మ అట్లా నూరిపోశారు. ఒకటి గుర్తు పెట్టుకోండి. అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు...మీతో సహా. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు...తప్పులు కూడా చేస్తారు ...కాలానుగుణంగా మారుతారు. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. వేదం నేర్చుకోవడం ఇప్పుడు ఎవ్వరూ ఆపట్లేదు....మరి Brahmin వాళ్ళే ఎందుకు ఎక్కువగా నేర్చుకుంటున్నారు? Victim card పెట్టుకొని వేరేవాళ్ళని తిట్టుకుంటూ కూర్చోవడం మానేసి వీలైతే వేదాలను నేర్చుకొని అర్థం చేసుకొని మిగతావారికి చెప్పగలగాలి. సమాజంలో భరిస్తున్న ద్వేషం చాలు...అగ్నికి ఆజ్యం వేసి ఇంకా నూరి పొయ్యకండి.
ఋగ్వేదం లో ఉంది పుట్టక తో ఎవరూ బ్రాహ్మణులు కారు. అందరూ సూద్రులే. వారి చేసే కర్మలు అనగా పనులు బట్టి వారు బ్రాహ్మణులు అవుతారు. అలాగే బ్రాహ్మణులు గా పుట్టి కర్మలు మంచి గా చేయకపోతే వారు సూద్రులే అని. వీటన్నిటి కన్నా పక్కనోడిని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా life lead చేస్తే భగవంతుడు గుడికీ వెళ్లకపోయినా తనని కొలవకపోయినా వాళ్ళ పక్షానే ఉంటాడు. ఇదే సత్యం జై సనాతన ధర్మం.. 🙏🙏🙏
This is my first comment in TH-cam, Yes you are correct never seen a video like this before giving information of Gayatri Mantra.The beauty of this video is you are in science, and spirituality at the same time. Thanks for the info.
Hey...the sanatan dharma are from crores of years...there are four yugas present yuga is Kali yuga...please mind it before tell about sanathan dharma...every religion are coming from sanathan dharma...
@@rajeshkolla1031 stop over glorifying our religion bro, try to read at least 10 random books in our religion testify them apply commonsense and type this statement and ill agree to that
Absolutely bro, this is 100% correct what did you explain about Gayathri Mantra... I have experienced power of this Mantra. it is very useful video present generation and coming children's...Thank you so much bro you gave lot of information..good luck 🙏🙏
Excellent! In my life time, first time I am commenting after watching your video, everyone should know these facts,thanks for your efforts,keep up the good work
Sare nuvvu cheppindhe correct kaani Mari scientists kooda big bang theory eh form chesaru ga daanini inka prove cheyaleru ga ila jarigi undavachu ani chepparu inka they just thoerised it just like vedas theorised it, also universe form ainappudu oka sound vachindhi ani scientists eh antunnaru vinnara aa sound eppudaina adhi Om sound la untundhi. eeyana cheppina neutron proton aa concept ni nenu vyathirekisthunna kaani universe ela aavirbavinchi untundho hindu civilization eppudo theorise chesindhi. This is a fact even if you hate it
Thank you because from so many years I am waiting for a person who proofs that the power of God , brahmand:-universe , and power of Gayatri Mantram and even the power of Vedas , etc. after so many years I got you. Try to make this generation good . Thank you
anna literally mee explanation superb & mee mudra video, brahma muhurtham video kuda chusa chaala benefits and realities telusukunna anna nijanga mana telugu lo ilanti content channel undadam ardusttam
Females shouldn't chant this There is other version for females If this is chanted it' wil show adverse effects Plz consult a guru whom u feel a guru Take upadesham from him and get initiated of female version chant of Gayatri Mantra. U can see more miracles in life. Hope its helpful Jai Shree Krishna
ప్రస్తుత generation వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్పారు బ్రో. ఇంకా మన వేదాలు, సంస్కృతులు, ఇంట్లో పెద్దవాళ్ళకి ఎలా గౌరవించాలి అనే అంశాలు ఇంకా చాలా తెలియాలి.
అధ్భుతం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని మంత్ర పఠనం చేస్తే అవని అమృతమయం అవుతుంది నా జీవితం లో అద్భుతాలు జరిగాయి నా దుర్గమ్మ నామంతో నే. ఇది సత్యం ఒక్కసారి మంత్రాన్ని జపించి చూస్తే తెలుస్తుంది ప్రతీవీ వింటారు కానీ పాటించరు పనికి మాలిన విషయాలు ఆసక్తి గా చేస్తారు భక్తి తో నడవలేని అజ్ఞానులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes, చాలా చాలా చాలా బాగా వివరంగా చెబుతున్నారు. Excellent brother, Clear గా EXPLAIN చేసినారు. 🙏🙏 🙏 🙏🙏 Suuuuuuuuuuuper VIDEOS JUST NOW I SUBSCRIBED YOUR TH-cam CHANNEL
Bro You are absolutely right about this video about this brahmanda Similarly there is something beyond akhilanda koti brahmand So please find out about that and give this knowledge to everyone
You r absolutely correct nana...telugulo elanti information andulo oka youth of this generation chepadam is really great ... pl nana ee youth antha maakey telusuaney bramalo unnaru... pl wake them up with more videos... 😊🙏🙏🙏 om sri mathreynamaha 🙏
Brother, thank you so much for giving you such information is very most important 🙏. Please protect Hindu dharma giving knowledge to next generation 🙏🙏🙏🙏
అన్నయ్య నమస్కారం నేను ఒక వేదం విద్యార్థి ని మీరు చెప్పిన విషయం కొంతమటుకు బాగుంది కానీ మీరు తెలుసుకున్న విషయం లో చాలా పొరపాట్లు ఉన్నాయి వ్యాకరణం ప్రకారం ( ధీయహ ) అంటే బుద్ధి లేక జ్ఞానం ని ( ప్రచోదయాత్) అంటే ప్రచోదనమ్ చెయ్యుట అంతే కాదు ఇంకా చాలా తప్పులు ఉన్నాయి....అసలు ఇవి అన్ని చెప్తున్నారు కాద నేను అడిగే వాటికి మీరు సమాధానాలు చెప్పన్డి 1) అసలు గాయత్రి మంత్రం లో ఉండే శక్తి ఎలా పని చేస్తుంది. 2) అసలు గాయత్రి మంత్రం ఎవరు చదవాలి 3) గాయత్రి మంత్రం చదవడానికి కావలసిన అధికారం ఏంటి?....ఇవి basic questions ఇంకా చాలా ఉన్నాయి తెలియకపోతే చెప్పకండి శాస్త్రాలు, వేదాలు చదివి తెలుసుకున్న వాళ్లే ఇంకా వేదాలలో గాయత్రీ మంత్రం లో పూర్తి సారం తెలుసుకోలేకపోయారు మీరు మాత్రం అసలు పూర్తి విషయం తెలియకుండా అందరికీ ఒక definition చెప్తున్నారు...ప్రతీ జపం చెయ్యడానికి కాని దాని అర్థం చెప్పడానికి కానీ చాలా శాస్త్ర, వ్యాకరణ, మిమాంసా, ఇంకా ఎన్నో విషయాలలో deep గా knowledge ఉండాలి దయచేసి ఇలాంటివి తెలియకుండా చెప్పకండి బ్రాహ్మణ సంఘాలకి తెలుస్తే బాధ పడతారు ఒక బ్రాహ్మణుని మనసు బాధ పడితే సంవత్సర కలలు నరకం కి పోతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి so be careful....🙏🙏🙏
Very very useful informative video👌👌👏👏🙏🙏🙏...thank you so much bro..god bless you 🙌🙌..pls do more with such content as I too have so many doubts like this and always curious to know about our culture and Vedas🙌✌️👍👍
అదిరిపోయే కంటెంట్ ఇచ్చినవ్ అన్న రియల్లీ ఈ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ టైప్ లో ఉన్న కంటెంట్ ఇప్పటిదాకా నేను నిజంగా చూడలేదు సూపర్ ఇప్పటినుంచి నీ వీడియోస్ మీద నేను రియాక్షన్ వీడియోస్ చేస్తా
I have never heard such a beautiful explanation of our culture before. The main thing is, if we tell our kids to do the puja and read the slokas, they will listen, but the question in their minds will be "why?" Now I have gained some clarity about this, and I will teach my kid. Thank you to your mother for being behind your success 🙏. God bless you.
Wow!! great explanation. Random ga e video open chesa, the way you explained is so interesting. Part 2 with detailed explanation would be more knowledgeable. Please make the part 2 video.
Super bro your explanation is awesome, the way u r comparing the almighty devine with science is super and can be understand easily for every one. All the best
I can see your hard-work. In modern world, very very few have this knowledge. And I appreciate you very much, and I can see you have researched so much. And we should all know about our culture, because we’re very much fortunate to be born in such diverse cultures. But unfortunately no one knows the value of that. But we can start learning from now on, and get knowledge and implement in our daily lives ❤
Anna Vikram Aditya channel gurinchi Vinava apudu Anna okapudu market lo king eppudu malla back osthunadu inka avaru sati Raleru ❤ and née videos kuda bagunay anna
నిన్ను ఫాలో అయితే ఇక జీవితం పోయినట్టే బ్రో గాయత్రి మంత్రం ఒక తపస్సు ఏలా పడితే అలా నేర్చుకోకూడదు నీ మిడి మిడి జ్ఞానంతో జనాల జీవితం అల్లకల్లోలం చేస్తుంది దయ చేసి మీరు ఏది అయిన లోతులో పరిశోధన చేసి జనం లోకి తీసుకు రాగలరు సర్వే జనా సుినోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బ్రో🙏
ఈ వీడియో చూశాక నాకు అర్థమైంది ఏంటంటే. అసలు పెద్దలకు కాదు సగం సగం తెలిసింది ఈ వీడియో చేసిన వ్యక్తికి సగం సగం తెలుసు. పెద్దలు ఇది మాత్రం చేయాలి అని మాత్రమే చెప్పి వదిలేయలేదు.అది ఎందుకు చేయాలో కూడా చెప్పారు. అలా తరతరాలుగా కూడా చేశారు.ofcourse generations change కొద్ది ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి ప్రతి విషయంలో కూడా,అలాగే జరిగింది. వేరే మతం వాళ్ళు మన దేశం పైన దండయాత్రల సమయంలో మన సంస్కృతి పూర్తిగా కోల్పోయింది. తర్వాత తరాల వాళ్ళకి ఆ ముందు తరాల వాళ్ళ విషయాలు అసలు తెలియనివ్వలేదు. ఎన్నో తాళపత్ర గ్రంధాలు కాల్చేశారు. Conclusion: గాయత్రి మాత ఉపాసన గురువు దీక్షతో చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదని ఇది మాత్రం నిజం.
Bro! Hats off to you. In this era of turning to the westernisation and conversions to the other religions because of less knowledge , you are trying to keep our greatness of culture. Hoping you continue the same for its preservation, people like you are rare... Thanks Bro.
విచిత్రంగా ఈ ఒక పద్ధతి మీ కలలను నిజం చేస్తుంది : : th-cam.com/video/88EOlRshYcU/w-d-xo.html
అయ్యా మీరు చెప్తున్నది అక్షర సత్యం,
న గాయత్ర్యాః పరం మంత్రం|
న మాతుః ప్ర దైవతం||
అంటున్నది స్మృతి అంటే గాయత్రి ని మించిన మంత్రం లేదు తల్లి ని మించిన దైవం లేదు అని అయితే మంత్రము అంటే కేవలం అక్షర సమూహం కాదు ఒక్కో మంత్రానికి ఒక్కో అధిదేవత ఉంటారు మనం ఆ మంత్రాన్ని జపిచటం మొదలు పెట్టిన దగ్గర నుండి ఆ శక్తి మనకి ప్రతిస్పందిచడం మొదలవుతుంది మంత్రాన్ని జపించే సాధకుడు ఆ శక్తి ని తట్టుకో గలిగే స్థితి లో ఉండాలి
(Ex : current sarigga flow avvali ante conductur saraina condition lo undali lekunte short-circuit ayye avakasalu untayi )
ఆ స్థితి సంపాదించడానికి కొన్ని నియమాలు పాటించడం అవసరం అవే శాకాహారం (vegetarian),అహింస, శుచి(hygiene), ధర్మాచరన,ఏకాగ్రత, మంత్రం మీద, దేవత మీద అపారమైన భక్తి గౌరవం,ఇలా ఎన్నో... ఇవన్నీ పాటిస్తూ బ్రాహ్మణుడి లాగా బ్రతకాలి
(ఇక్కడ బ్రాహ్మణులు అన్నందుకు కొంతమంది ట్రిగ్గర్ అవ్వచ్చు బ్రాహ్మణత్వం అంటే కులం కాదు జీవన విధానం )
అందులో గాయత్రి మంత్రం జపించాలంటే కచ్చితంగా వడుగు (మెడలో జంధ్యం వేయటం) చేసుకోవాలి
(వడుగు ఏ కులం వారైనా చేసుకోవచ్చు కాని అప్పటి నుండి ఆయా నియమాలు తప్పక పాటించాల
అది కాక మీరు మంత్రాన్ని అలా సభ లో video ల లో అందరికీ చెప్పకూడదు
అండి ఒక మంత్రాన్ని జపించాలంటే ఒక గురువు ఉండాలి ఆ మంత్రాన్ని గురువు నుండి ఉపదేశం పొందాలి మంత్రానికి ఒక స్వరం(orientation) ఉంటుంది స్వరం తప్పటం వల్ల ఫలితం మారుతుంది
మహర్షులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కలి యుగం లో ఇవన్నీ అందరికీ సాధ్యం కావని కొన్ని మంత్రాలను శ్లోక రూపం లో అందించారు
(శ్లోకానికి ఇన్ని నియమాలు అక్కర్లేదు ఎవరైనా చదవచ్చు
కాని ఫలితం ఎంత అవసరమో అంతే వస్తుంది అంటే మంత్రం concentrated form అయితే శ్లోకం diluted form అన్నమాట)
ఆ శ్లోకం ఇది
సర్వ చైతన్య రూపాం తాం |
ఆద్యాం విద్యాం చ ధీమహి |
బుద్ధిం యా నః ప్రచోదయాత్ ||
కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించగలరు
చివరగా నాకు చెప్పే అర్హత ఏముంది అని మీరు అడగొచ్చు.....
నేను మూడు పూట్ల గాయత్రి జపించే బ్రహ్మచారి ని
(మీ ప్రయత్నం అభినందనీయం)
#Alllovenohate❤
Hi Andi
Cheppi nanduky🤝
ఎప్పుడు చదవాలి ఎన్ని సార్లు చదవాలి
Miru cheppandi nijam swamy
Meeru cheindi Akshara Satyam
Niyam nistalu patinche varu andaru bhramanula.
Chala thanks andi meeru chala detailed gaa chepparu
గాయత్రీ మంత్రం గురించి అద్భుతంగా సైంటిఫిక్ గా చాలా బాగా చెప్పారు మీకు కృతజ్ఞతలు ఇలాంటివి ఇంకా చాలా చాలా వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
Part -2 kavali with detailed explanation
Of energy, frequency, wave pattern........
Yes continue the series it's like never before in TH-cam history
Yes also we have to follow not only watching videos 🙌🙌🙌
Part2upload
Sure bro ; Meanwile -- విచిత్రంగా ఈ ఒక పద్ధతి మీ కలలను నిజం చేస్తుంది : : th-cam.com/video/88EOlRshYcU/w-d-xo.html
రండి అందరం కల్సి మూడో (👁) కన్ను తేరిచేద్దాం : th-cam.com/video/gv-FUy_iOrc/w-d-xo.html 😁
True brother Telugu lo ilanti content explain chesevallu evaru leru really feeling proud of you
చాల బాగా చెప్పరు ..... ఎవరికి పెద్దగా తెలియని సమాచారం...🙏🙏🙏👌👌
Ma nanna గారికి చూపించిన చాలా బాగుంది ఎలాంటి విడియోస్ ఇంకా ఇంకా చేయండి
నా సపోర్ట్ ఫుల్ మీకు వుంటది
Need financial support brother 🙏🏼
Gayathri mantram gurinchi chala goppaga chepparu😃 Ee generation ki nee lanti vallu kavali brother
చాలా అద్భుతం గా చెప్పారు ఇంత వరకూ ఈ విధంగా ఎవ్వరూ చెప్పలేదు ఈ కాలం పిల్లలకు, మాలాంటి వాళ్ళకన్న మీ వల్ల చాలామంది కి ఈ మంత్రం యొక్క రహస్యం తెలియాలి అనినాశిస్తున్నాను,
ఈ వీడియోని నేను నా అన్ని ఛానెల్ లో షేర్ చేస్తాను నమస్తే.
I already know this but The way explaining chusthunte Goosebumps.... Nuv entha ardham cheskoni unte intha ga Clear cheppali anukuntav!!!! 👍💯🙏🙏👌 .... So nice brother 💖
anna nijam ga nenu gayatri mantram meaning ani search chesa dadapu 10 vedios chusa kani intha brief ga evaru explain chesi chepaledu anna meru matram chala manchiga slokani chala baga elaborate CHESI chepparu tq anna
True no one explain like you beta.. great job
Thanks అన్నా 🙏🏻
చాలా విలువైన సమాచారం ,గొప్ప గొప్ప విషయాలు
మాముందుకు తీసుకొస్తున్నావు❤
మీకు అర్థమయినంత లో చాలా చక్కగా వివరించారు....ఈ మెసేజ్లలో కొంత మంది అలా చెప్పకూడదని,,అపచారమని,,ఇంకా ఏవేవో భయాలు కల్పించి,,సమాజాన్ని భ్రష్టు పట్టించారు బ్రాహ్మణులుగా చెలామణి అవుతున్న కొందరు స్వార్థపరులు.మీరు చేసిన మాత్రం పరిశోధన కూడా వారికి తెలియదు...వారు మాత్రం సమాజాన్ని శాసిస్తూ, వాళ్ళు తప్ప ఇంకెవరూ చదువకూడదని,వేదాలు వాళ్ళుమాత్రమే చదవాలని, అనేక భయాలకుసమాజాన్ని గురిచేశారు. వాళ్ళు ఇలా చెప్పడమే పెద్ద అజ్ఞానం....గాయత్రి మంత్ర ధ్యానానికి బ్రాహ్మణ సంఘాలకు ఏమిటి సంబంధం....? అది వాళ్ళ అబ్బ సొమ్మా...? అసలు బ్రాహ్మణం అంటే కులమా....? బ్రాహ్మణం అంటే,,సంప్రదాయం....ఒక జీవన విధానం...అది ఎవరు నియమ బద్ధం గా ఆచరిస్తే,వారే బ్రాహ్మణులు....అసలు బ్రాహ్మణులకు మూల పురుషులెవరో మీకు తెలుసా....? ముందు అదితెలుసుకోండి...అప్పుడు మీకు అంతా అర్థం అవుతుంది.
Super
నిజమే ఎవరైనా మంచి జ్ఞానం పొంది బ్రాహ్మణులు కావొచ్చు. కానీ ఇప్పుడు సమాజం ఎలా ఉంది? పుట్టుకతోనే అన్ని ఆపాదించి వీడు అది వాడు ఇది అని ముందే govt తేల్చేస్తుంది. మీ msg బ్రాహ్మణులను (ఇప్పటి birth based OCS) కించపరిచే విధంగా ఉంది. Already సమాజం మొత్తం బ్రాహ్మణ ద్వేషంతో నిండిపోయింది. ఎంత అంటే వాళ్ళను తిట్టుకోకుండా రోజు గడవనట్టు ఉంటుంది .... ఖర్మ అట్లా నూరిపోశారు. ఒకటి గుర్తు పెట్టుకోండి. అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు...మీతో సహా. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు...తప్పులు కూడా చేస్తారు ...కాలానుగుణంగా మారుతారు. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. వేదం నేర్చుకోవడం ఇప్పుడు ఎవ్వరూ ఆపట్లేదు....మరి Brahmin వాళ్ళే ఎందుకు ఎక్కువగా నేర్చుకుంటున్నారు? Victim card పెట్టుకొని వేరేవాళ్ళని తిట్టుకుంటూ కూర్చోవడం మానేసి వీలైతే వేదాలను నేర్చుకొని అర్థం చేసుకొని మిగతావారికి చెప్పగలగాలి. సమాజంలో భరిస్తున్న ద్వేషం చాలు...అగ్నికి ఆజ్యం వేసి ఇంకా నూరి పొయ్యకండి.
ఋగ్వేదం లో ఉంది పుట్టక తో ఎవరూ బ్రాహ్మణులు కారు. అందరూ సూద్రులే. వారి చేసే కర్మలు అనగా పనులు బట్టి వారు బ్రాహ్మణులు అవుతారు. అలాగే బ్రాహ్మణులు గా పుట్టి కర్మలు మంచి గా చేయకపోతే వారు సూద్రులే అని. వీటన్నిటి కన్నా పక్కనోడిని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా life lead చేస్తే భగవంతుడు గుడికీ వెళ్లకపోయినా తనని కొలవకపోయినా వాళ్ళ పక్షానే ఉంటాడు. ఇదే సత్యం జై సనాతన ధర్మం.. 🙏🙏🙏
This is my first comment in TH-cam, Yes you are correct never seen a video like this before giving information of Gayatri Mantra.The beauty of this video is you are in science, and spirituality at the same time. Thanks for the info.
గాయిత్రి మంత్రం గురుంచి చాల మంచిగ చెప్పారు తమ్ముడు 🙏👌
Jai sri raam, Jai hindu, chala Baga chepparu anna❤
Nanduri Srinivas garu cheptaru bro spiritual topics chalaa vunnay
But you tell lot of information 🙇🏻♂️❤️
చాలా మంచి విషయాలు తెలియ జేశారు మీకు ధన్యవాదములు
Do more videos about our Sanatana Dharma, Gods, Vedas, Mantras From Scratch. We will support you❤💯💪
Yes
Yes definitely support you
Hey...the sanatan dharma are from crores of years...there are four yugas present yuga is Kali yuga...please mind it before tell about sanathan dharma...every religion are coming from sanathan dharma...
@@rajeshkolla1031 stop over glorifying our religion bro, try to read at least 10 random books in our religion testify them apply commonsense and type this statement and ill agree to that
@@sudheer1795what's wrong? Cult religion vallu glorify cheyochu, vere vallani mabya pettochu gani manam just okasari goppaga chepte nilanti vallu 100 mandi vachi vimarshistaru.
Hindus are enemies of Hindus.
Absolutely bro, this is 100% correct what did you explain about Gayathri Mantra... I have experienced power of this Mantra. it is very useful video present generation and coming children's...Thank you so much bro you gave lot of information..good luck 🙏🙏
We need more videos like this
Please do more
Thanks
Excellent! In my life time, first time I am commenting after watching your video, everyone should know these facts,thanks for your efforts,keep up the good work
హలో బ్రదర్ మీకు అర్థం అయినది అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చెప్పారు
Sare nuvvu cheppindhe correct kaani Mari scientists kooda big bang theory eh form chesaru ga daanini inka prove cheyaleru ga ila jarigi undavachu ani chepparu inka they just thoerised it just like vedas theorised it, also universe form ainappudu oka sound vachindhi ani scientists eh antunnaru vinnara aa sound eppudaina adhi Om sound la untundhi. eeyana cheppina neutron proton aa concept ni nenu vyathirekisthunna kaani universe ela aavirbavinchi untundho hindu civilization eppudo theorise chesindhi. This is a fact even if you hate it
Thank you because from so many years I am waiting for a person who proofs that the power of God , brahmand:-universe , and power of Gayatri Mantram and even the power of Vedas , etc. after so many years I got you. Try to make this generation good . Thank you
You are my generation teacher brother
anna literally mee explanation superb & mee mudra video, brahma muhurtham video kuda chusa chaala benefits and realities telusukunna anna nijanga mana telugu lo ilanti content channel undadam ardusttam
Miracle happened in my life with this mantra very powerful enti evaru chepaledu deni gurinchi ani 2days bck anukuna saw ur vdo nice
Females shouldn't chant this
There is other version for females
If this is chanted it' wil show adverse effects
Plz consult a guru whom u feel a guru
Take upadesham from him and get initiated of female version chant of Gayatri Mantra. U can see more miracles in life.
Hope its helpful
Jai Shree Krishna
Great bro ee janration lo ela Chepthene youth ki Aldham avuthadi meru chese videos enkha viral aie youth change avvali thank bro
చాలా బాగా చెప్పావ్ తమ్ముడు
ప్రస్తుత generation వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్పారు బ్రో.
ఇంకా మన వేదాలు, సంస్కృతులు, ఇంట్లో పెద్దవాళ్ళకి ఎలా గౌరవించాలి అనే అంశాలు ఇంకా చాలా తెలియాలి.
We Need Part 2 Anna 🔥
👇🏻
Meerut universe gurinchi clearga Sheppard many many thanks..godblessyou.
Chala Baga chepparu tq
Amazing explanation 🙏🙏🙏very easily understanding 🙏
One day this guy is going to rule telugu youtube industry
Mana Hindus ki caste important Kani dharamam ekkada undi 😁cool
@@harikiran7674 C-A-S-T-E aney word ye English di 🙄🤦
@@MKKR2024" k u l a m " ye basha lonidhi?
@@ragemanoj poorva. oka kutumbam chesey vruthi ni batti kulam ani pilichevaru.....daanni british vaallu meaning ni distort chesaru.
@user-in1bv9ec9t hey Bro... కొన్నింటిని question చేయకూడదు.... మనకు unna knowledge chaala minimal, don't question the existence of God
Thank you for explaining in a simple and so appet to the point. Was reading the mantra without knowing the exact meaning. Bless ya
అధ్భుతం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని మంత్ర పఠనం చేస్తే అవని అమృతమయం అవుతుంది నా జీవితం లో అద్భుతాలు జరిగాయి
నా దుర్గమ్మ నామంతో నే. ఇది సత్యం ఒక్కసారి మంత్రాన్ని జపించి చూస్తే తెలుస్తుంది ప్రతీవీ వింటారు కానీ పాటించరు పనికి మాలిన విషయాలు ఆసక్తి గా చేస్తారు భక్తి తో నడవలేని అజ్ఞానులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Universes connection nxt video on this + mudras
Yes, చాలా చాలా చాలా బాగా వివరంగా చెబుతున్నారు.
Excellent brother,
Clear గా EXPLAIN చేసినారు.
🙏🙏 🙏 🙏🙏
Suuuuuuuuuuuper VIDEOS
JUST NOW I SUBSCRIBED YOUR TH-cam CHANNEL
ముద్రలను గురించి వీడియో చేయి, బ్రో.👍👍👍
Mudras Video : th-cam.com/video/L-RozcwQOOY/w-d-xo.htmlsi=q3fryv5RqD3akCVR
NEW VIDEO : విచిత్రంగా ఈ ఒక పద్ధతి మీ కలలను నిజం చేస్తుంది : : th-cam.com/video/88EOlRshYcU/w-d-xo.html
రండి అందరం కల్సి మూడో (👁) కన్ను తేరిచేద్దాం : th-cam.com/video/gv-FUy_iOrc/w-d-xo.html 😁
Superb annaya really chala knowledge istunnaru e generation ki thanku and vedas video kosam wait chestunnam hope u will do
Super Topic Super Video
చాలా బాగా explain చేశారు బ్రో thank you god bless you
Mudras 👌🏻videos
S
Mudras gurimchi chaala amte chaala vunnayi watch on tube search what is mudras 👍
Plz post some videos on mudras
Comreds Mudras videos is out : th-cam.com/video/L-RozcwQOOY/w-d-xo.htmlsi=q3fryv5RqD3akCVR
Bro ladies chadhavavachaa?@@figuringoutbyjay
Thanks Anna clearly explain about gayatri mantram
Bro
You are absolutely right about this video about this brahmanda
Similarly there is something beyond akhilanda koti brahmand
So please find out about that and give this knowledge to everyone
@user-in1bv9ec9torey poramboku gravity antaruga chupinchu maku.Neeku kanipistae nae vunatukadu.Kantiki kanipinchanivi vuntaye.Mundu mataladatam nerchuko.Pichhi pulka la kadu.
You cleared my Doubt, Very useful vedio. Thank you😊
Vedas gurinchi cheppandi Annaya
First time mi video chusa too great information....❤😊
Also Tell About Hare Krishna Maha Mantra
its helps in over thinking and to controlling our mind
cheparu,,,manmey telakovali,,,thats the logic❤❤
❤MOST IMPORTANT AND UNIQUE AND USEFUL AND VERY BIG CONCEPT❤
WE WANT MORE LIKE THIS INFORMATION 🙏
LOVE YOU JAY BRO 👊🏻
Lag undi Baga. Nalugu books chadivi aa spirituality classes velina cheptharu.
Old is gold if you follow them. Simple.
Comrades. Gayatri mantram cheyadaaniki niyamalu untayi.
Deeni kanna mundu సర్వ గాయత్రి మంత్రం chesi asalaina gayatri chesina manchide.
You r absolutely correct nana...telugulo elanti information andulo oka youth of this generation chepadam is really great ... pl nana ee youth antha maakey telusuaney bramalo unnaru... pl wake them up with more videos... 😊🙏🙏🙏 om sri mathreynamaha 🙏
Super editing bayya ❤
Super univers power ni 👌👌👌👌కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు
We want ,More videos like this ❤
We are looking for content like this... Nice explanation.
Thank you🙏
nenu every day okkasari 108 chesthanu aa day antha chala happy ga vuntundhi
Life ala undie bro
Brother, thank you so much for giving you such information is very most important 🙏. Please protect Hindu dharma giving knowledge to next generation 🙏🙏🙏🙏
అన్నయ్య నమస్కారం నేను ఒక వేదం విద్యార్థి ని మీరు చెప్పిన విషయం కొంతమటుకు బాగుంది కానీ మీరు తెలుసుకున్న విషయం లో చాలా పొరపాట్లు ఉన్నాయి వ్యాకరణం ప్రకారం ( ధీయహ ) అంటే బుద్ధి లేక జ్ఞానం ని ( ప్రచోదయాత్) అంటే ప్రచోదనమ్ చెయ్యుట అంతే కాదు ఇంకా చాలా తప్పులు ఉన్నాయి....అసలు ఇవి అన్ని చెప్తున్నారు కాద నేను అడిగే వాటికి మీరు సమాధానాలు చెప్పన్డి
1) అసలు గాయత్రి మంత్రం లో ఉండే శక్తి ఎలా పని చేస్తుంది.
2) అసలు గాయత్రి మంత్రం ఎవరు చదవాలి
3) గాయత్రి మంత్రం చదవడానికి కావలసిన అధికారం ఏంటి?....ఇవి basic questions ఇంకా చాలా ఉన్నాయి తెలియకపోతే చెప్పకండి శాస్త్రాలు, వేదాలు చదివి తెలుసుకున్న వాళ్లే ఇంకా వేదాలలో గాయత్రీ మంత్రం లో పూర్తి సారం తెలుసుకోలేకపోయారు మీరు మాత్రం అసలు పూర్తి విషయం తెలియకుండా అందరికీ ఒక definition చెప్తున్నారు...ప్రతీ జపం చెయ్యడానికి కాని దాని అర్థం చెప్పడానికి కానీ చాలా శాస్త్ర, వ్యాకరణ, మిమాంసా, ఇంకా ఎన్నో విషయాలలో deep గా knowledge ఉండాలి దయచేసి ఇలాంటివి తెలియకుండా చెప్పకండి బ్రాహ్మణ సంఘాలకి తెలుస్తే బాధ పడతారు ఒక బ్రాహ్మణుని మనసు బాధ పడితే సంవత్సర కలలు నరకం కి పోతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి so be careful....🙏🙏🙏
Well said brother
Crt ga cheparu
Well said brother
Crt ga cheparu
Yes ,
MBBS, MBA, IAS, IPS lanti vatiki entrance exam qualify avvaka pote eligible kaadu
GAYATRI mantram ki niyama nistalu 100 percent perfection to vundali
@@lakshmibhargavi8641 thank you andi ilanti vi andaru telusukovalo but proper guide tho 🙏
dhaya chesi meeru ardham ayyela vivaristhey baguntundhi andi
Amazing... Universe 🌌 gurinchi vasthalavu vintunna eeroju ❤✨🧡
Bro i have only like button 😢
Baga chapav bro nijam ga 💯
Very very useful informative video👌👌👏👏🙏🙏🙏...thank you so much bro..god bless you 🙌🙌..pls do more with such content as I too have so many doubts like this and always curious to know about our culture and Vedas🙌✌️👍👍
సోదరా పుస్తక పరిజ్ఞానం చాలా చిన్నది ఏదేనా గురువు నుండి రావాలి. శివోహం
అదిరిపోయే కంటెంట్ ఇచ్చినవ్ అన్న
రియల్లీ ఈ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ టైప్ లో ఉన్న కంటెంట్ ఇప్పటిదాకా నేను నిజంగా చూడలేదు సూపర్ ఇప్పటినుంచి నీ వీడియోస్ మీద నేను రియాక్షన్ వీడియోస్ చేస్తా
MUDRAS VIDEO CHEY BRO..
Mudras Video : th-cam.com/video/L-RozcwQOOY/w-d-xo.htmlsi=q3fryv5RqD3akCVR
Exclnt ga chepparu.. mudras gurinchi kuda cheppandi.
Sound connection gurichi Inka vedios cheyyu Anna
I am first time Anna..mi channel ni visit cheyyadam...Very excellent explanation...you are great bro..maku intha knowledge istumnadhuku...🙌
It's too lagging....video should not be dragged.
I have never heard such a beautiful explanation of our culture before. The main thing is, if we tell our kids to do the puja and read the slokas, they will listen, but the question in their minds will be "why?" Now I have gained some clarity about this, and I will teach my kid. Thank you to your mother for being behind your success 🙏. God bless you.
Naa mindset ki match ayye channel Bro mana channel
Wow!! great explanation.
Random ga e video open chesa, the way you explained is so interesting.
Part 2 with detailed explanation would be more knowledgeable. Please make the part 2 video.
Mudras gurinchi explain cheyyandi bro
Hey Hi Brother, I'm also from podili
Mudras Video : th-cam.com/video/L-RozcwQOOY/w-d-xo.htmlsi=q3fryv5RqD3akCVR
Super bro your explanation is awesome, the way u r comparing the almighty devine with science is super and can be understand easily for every one. All the best
Please upload mudras video
Mudras Video : th-cam.com/video/L-RozcwQOOY/w-d-xo.htmlsi=q3fryv5RqD3akCVR
విచిత్రంగా ఈ ఒక పద్ధతి మీ కలలను నిజం చేస్తుంది : : th-cam.com/video/88EOlRshYcU/w-d-xo.html
Nuvvu cheppindi nijam keep up the good job my boy
Mind block ayyindi bro, w need indetail video on this topic....
🌹"'వహ "బాబూ చాలా బాగా చెప్పావు 👍
Bro money ela earn cheyalo chepu bro tips bussiness lantivi
🙏Really grateful to you, please make us know the universe ♾️💟
Need madras Medio bro
Mudras Video : th-cam.com/video/L-RozcwQOOY/w-d-xo.htmlsi=q3fryv5RqD3akCVR
I can see your hard-work. In modern world, very very few have this knowledge. And I appreciate you very much, and I can see you have researched so much. And we should all know about our culture, because we’re very much fortunate to be born in such diverse cultures. But unfortunately no one knows the value of that. But we can start learning from now on, and get knowledge and implement in our daily lives ❤
Naa దగ్గర ఒక రహస్యం ఉంది.... ఇలాంటి కథ
What is that
Sun and Shani story
Impresses and cleared. . . Good luck . Waiting for next video of frequency and wavelength of gayatri mantram.
Gayatri mantram by vishwamitra muni
vishvamitra muni left the chat
No first it was known to Vashist Rishi , but vishwamitra made it popular
Super em cheppinav Im very proud to be a Hindu annaya
అస్సలు English రాని వారికి పూర్తిగా తెలుగులోనే చెప్పండి మద్యలో ఇంగ్లీషు పదాలు వాడితే అర్థం కాదు కదా గమనించగలరు
Erojullo entho kontha English andhariki vasthundhi
Cheppevadiki nduku disturb chestaru nee thokkalo suggestions valla...
your efforts are great sir i appriciate you a lot, thank you very much
Anna Vikram Aditya channel gurinchi Vinava apudu Anna okapudu market lo king eppudu malla back osthunadu inka avaru sati Raleru ❤ and née videos kuda bagunay anna
ha avnu, nenu aayana videos vintaanu
ನಮಸ್ತೆ ಜೀ 🙏🙏🙏
Great infarmation 🙏🙏🙏
Anna OM gurinchi kuda video cheyandi 😢
Nijanga meru quality content isthenru anna dont stop it
Such information video thanks anna ilanti video chesinaduku❤❤❤
నిన్ను ఫాలో అయితే ఇక జీవితం పోయినట్టే బ్రో
గాయత్రి మంత్రం ఒక తపస్సు
ఏలా పడితే అలా నేర్చుకోకూడదు
నీ మిడి మిడి జ్ఞానంతో జనాల జీవితం అల్లకల్లోలం చేస్తుంది
దయ చేసి మీరు ఏది అయిన లోతులో పరిశోధన చేసి జనం లోకి తీసుకు రాగలరు
సర్వే జనా సుినోభవంతు
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బ్రో🙏
Nuv chey bro.. poooooorthi gnanam tho, chesi video pettu.. Chesevadiki addam pandatam thappa em peekaniki Rani neelanti vallathone e Hindu dhesham sarva nashnam aythandhi.. thu mi bathkulu sheda.. enka pyga andharu bagundalata mohaniki.
He tried his level best ..pls encourage youngsters 🙏
ఈ వీడియో చూశాక నాకు అర్థమైంది ఏంటంటే. అసలు పెద్దలకు కాదు సగం సగం తెలిసింది ఈ వీడియో చేసిన వ్యక్తికి సగం సగం తెలుసు. పెద్దలు ఇది మాత్రం చేయాలి అని మాత్రమే చెప్పి వదిలేయలేదు.అది ఎందుకు చేయాలో కూడా చెప్పారు. అలా తరతరాలుగా కూడా చేశారు.ofcourse generations change కొద్ది ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి ప్రతి విషయంలో కూడా,అలాగే జరిగింది. వేరే మతం వాళ్ళు మన దేశం పైన దండయాత్రల సమయంలో మన సంస్కృతి పూర్తిగా కోల్పోయింది. తర్వాత తరాల వాళ్ళకి ఆ ముందు తరాల వాళ్ళ విషయాలు అసలు తెలియనివ్వలేదు. ఎన్నో తాళపత్ర గ్రంధాలు కాల్చేశారు.
Conclusion: గాయత్రి మాత ఉపాసన గురువు దీక్షతో చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదని ఇది మాత్రం నిజం.
Bro! Hats off to you. In this era of turning to the westernisation and conversions to the other religions because of less knowledge , you are trying to keep our greatness of culture. Hoping you continue the same for its preservation, people like you are rare... Thanks Bro.
మొత్తం వీడియో అంతా తెలుగులో చెయ్యి బ్రో ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా నీ వీడియో చూస్తుంటారు వాళ్లు కూడా అర్థం కావాలి కదా
Super Anna nvuu nen annukunna chaydham Ani but your doing great thanks