మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం (2) ఆనందమే ఇరువురి హృదయం (2) జత కలిసె ఈ తరుణంలో (2) నవ దంపతులకు స్వాగతం ||మధురం|| ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక (2) మీ జీవిత సంద్రాన - ఎన్ని కష్టాలు ఎదురైనా (2) ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ||మధురం|| ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము మనసులో విరియగ మమతలు విరబూయగా (2) అనురాగ పూవులే మీ ఇంట పూయగా (2) ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ||మధురం||
మధురం ఈ శుభ సమయం
అతి మధురం వివాహ బంధం (2)
ఆనందమే ఇరువురి హృదయం (2)
జత కలిసె ఈ తరుణంలో (2)
నవ దంపతులకు స్వాగతం ||మధురం||
ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా
అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక (2)
మీ జీవిత సంద్రాన - ఎన్ని కష్టాలు ఎదురైనా (2)
ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ||మధురం||
ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము
మనసులో విరియగ మమతలు విరబూయగా (2)
అనురాగ పూవులే మీ ఇంట పూయగా (2)
ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ||మధురం||
Pads like noel anna rhythms excellent anna
Wow super ( Pads 👌)
Super music Anna praise the lord Anna
🎉🎉🎉🎉🎉Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper
Super voice
Suresh Anna new look and team work fantastic
Rockying. Performance. Bro
Happy
Excellent playing and singing brother
Awesome annaya 👌👌👌👌 praise the lord 🙏
👌
🔥🔥🔥anthe,immi team work Rocking performance, singing, guitar players champesaru. ❤
Total super super super super
Hi
Super song and super singing,super music ❤
Wonderful voice brother God bless you all team
Wonderful voice brother
👍👌👌👌👌👌
🙄🙄🙄