మీ ఛానల్ ద్వారా చాలా వీడియోలు చూస్తన్నాను.చాలా వివరణాత్మకంగా వివరించుతూ వీడియోలు చేస్తున్నారు. మేము ఆయా ఆయాదేవాలయములో స్వయంగా దర్శించికున్నాము అన్న అనుభూతి కలుగుతున్న విధంగా ఉంటున్నాయి......మీరు వయసులో నా కన్న చిన్నవారైన మీకు ధన్యవాదములు.....
మా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గురించి వివరంగా తెలియజేసిన మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు వందనాలు అభివందనాలు అభినందనలు శ్యాం అనుమాల గారు
బమ్మెర పోతన గుడి, శ్రీ శ్రీరామ చంద్రుడి క్షేత్రం,3 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది, ఇక్కడికి 5 లేదా 6 కిలో మీటర్ల దూరంలో వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం , శ్రీ రామ చంద్రుని పురాతన కాలంలోని దేవాలయం ఒక కొండపై ఉన్నాయి,, మీరు నాకు టైమిస్తే జనగామ, మహబూబాబాద్ (మానుకోట), వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలే కాకుండా తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ భారత దేశంలోని ఒక 500 వందల నుండి 2000 దాకా మీకు తెలిసిన తెలియని,ఎవరూ పట్టించుకోని, పట్టించుకున్నా పెద్దగా అభివృద్ది చెందని పురాతన, మహా మహిమాన్వితమైన ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో మరెన్నో దేవాలయాలు,క్షేత్రాల గురించి మీకు వివరించి చెప్పగలను,ఈటూరి వెంకటరమణ హైదరాబాద్
జై శ్రీ రాం. చాలా మంచి వీడియో చేశారు శ్యామ్. మన హైదరాబాదు చుట్టుప్రక్కల ఇంతటి ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయని తెలియదు. ఎన్నో తెలియని విషయాలు చక్కగా అర్థం అయ్యే రీతిలో చెప్పారు. మీ వీడియోలు అన్నీ ఇంచుమించు ఫాలో అవుతూ ఉంటాను. ఇక ముందు కూడా ఇంకా ఇంకా మంచి మంచి ప్రదేశాలని మీరు పరిచయం చేయాలని అభిలషిస్తున్నాను. ధన్యవాదాలు.
మా ముత్తాత శ్రీ తోట సోమయ్య వరంగల్ వాస్తవ్యులు గార్లచే ఆలయ మెట్లని సుమారు ఏడు దశాబ్దాల క్రితం కట్టించారు. వారికి ఆలయం దిగువన శ్రీ ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారని మా పెద్దలు చెబుతారు.
మాకు తెలియని ఎన్నో punyakshetralanu మాకు చూపించి ఎంతో పుణ్యం చేసుకుంటున్నారు. ధన్యవాదాలు
ధన్యవాదాలు.
చాల చాల మంచి దేవాలయాన్ని చూపించారు! ధన్యవాదాలు! స్వయం గా మేమే దర్శనం చేసుకున్నట్టు గా అనుభూతి చెందాం! మీకు శివ కేశవుల పూర్తి ఆశీర్వాదం లభిస్తుంది!
ధన్యవాదాలు.
ఆహా వీడియో చాలచక్కగ తీసి చూపించారు అద్భుతమైన డాక్యు మెంటరి-చూచిదన్యులమైనాము ఆ శివకేశవులు మిమ్మలను కరుణించగలరు.
జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి
పాలకుర్తి సోమేశ్వర స్వామి భగవాన్ కి జై శ్రీ పాలకుర్తి లక్ష్మీనరసింహ స్వామికి జై
ధన్యవాదాలు.
ఓం శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామియే నమః
ధన్యవాదాలు.
మీ ఛానల్ ద్వారా చాలా వీడియోలు చూస్తన్నాను.చాలా వివరణాత్మకంగా వివరించుతూ వీడియోలు చేస్తున్నారు.
మేము ఆయా ఆయాదేవాలయములో స్వయంగా దర్శించికున్నాము అన్న అనుభూతి కలుగుతున్న విధంగా ఉంటున్నాయి......మీరు వయసులో నా కన్న చిన్నవారైన మీకు ధన్యవాదములు.....
ధన్యవాదాలు. ఆ సర్వేశ్వరుని అనుగ్రహం, మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు నన్ను నడిపిస్తున్నాయి.
Super andi intha manchi temple ni chupinchinanduku meku chala tq.andi and chala manchi ga vivaranga vishayalu chepperu.
ధన్యవాదాలు.
సూపర్ అనకు నమస్కారం
నమస్కారం... ధన్యవాదాలు.
ఓం నమశ్శివాయ శ్రీ పాలకుర్తి, సోమేశ్వర స్వామికి, సాష్టాంగ నమస్కారములు
ధన్యవాదాలు.
Thanks!
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
Super anna
ధన్యవాదాలు.
థాంక్స్ sir
ధన్యవాదాలు.
మా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గురించి వివరంగా తెలియజేసిన మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు వందనాలు అభివందనాలు అభినందనలు శ్యాం అనుమాల గారు
బమ్మెర పోతన గుడి, శ్రీ శ్రీరామ చంద్రుడి క్షేత్రం,3 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది, ఇక్కడికి 5 లేదా 6 కిలో మీటర్ల దూరంలో వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం , శ్రీ రామ చంద్రుని పురాతన కాలంలోని దేవాలయం ఒక కొండపై ఉన్నాయి,, మీరు నాకు టైమిస్తే జనగామ, మహబూబాబాద్ (మానుకోట), వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలే కాకుండా తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ భారత దేశంలోని ఒక 500 వందల నుండి 2000 దాకా మీకు తెలిసిన తెలియని,ఎవరూ పట్టించుకోని, పట్టించుకున్నా పెద్దగా అభివృద్ది చెందని పురాతన, మహా మహిమాన్వితమైన ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో మరెన్నో దేవాలయాలు,క్షేత్రాల గురించి మీకు వివరించి చెప్పగలను,ఈటూరి వెంకటరమణ హైదరాబాద్
Ths brother.nice explanation with devotion
ధన్యవాదాలు.
Adbuthanga undi Temple ❤
ధన్యవాదాలు.
Thanks andi,
Maa ooru chhopincharu....daggaralo ne pothanna gari ooru Koda undi...🙏🙏🙏....Zaffergad Narasimha swami aalayam kuda undi....daggaralone...thankyou
...
Laxminarasimha swamy ni somanada swamini. Shiva swamini, seetha sametha ramuduni, darshanabagyamichaaru . Meeku danyavadamulu
ధన్యవాదాలు.
Om namaha shivaya. Jai sriram jai jai sriram
ధన్యవాదాలు...
జై శ్రీ రామ్
ధన్యవాదాలు...
జై హనుమాన్
ధన్యవాదాలు...
Om sri keshavaya namaha🙏🙏🙏
ధన్యవాదాలు.
Rocking sir sivakesavamurthy Govinda ❤❤❤
ఓం శ్రీమాత్రే నమః, ఓం ఐం హిరిమ్ శ్రీం శ్రీ మాత్రే నమః
ధన్యవాదాలు.
జై శ్రీ రాం. చాలా మంచి వీడియో చేశారు శ్యామ్. మన హైదరాబాదు చుట్టుప్రక్కల ఇంతటి ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయని తెలియదు. ఎన్నో తెలియని విషయాలు చక్కగా అర్థం అయ్యే రీతిలో చెప్పారు. మీ వీడియోలు అన్నీ ఇంచుమించు ఫాలో అవుతూ ఉంటాను. ఇక ముందు కూడా ఇంకా ఇంకా మంచి మంచి ప్రదేశాలని మీరు పరిచయం చేయాలని అభిలషిస్తున్నాను. ధన్యవాదాలు.
ధన్యవాదాలు. మీరందరు ఇస్తున్న ప్రోత్సాహం నన్ను నడిపిస్తోంది.
హార హర మహాదేవ శంభో శంకర
Shayam garu God blessing you with family members 🙏🙏
ధన్యవాదాలు...
Jai shree ram Om namah shivaya
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
జై శ్రీ పార్వతీ దేవి
Sri vishnu roopaaya namasshivaya 🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
Thank you Sham Anna
Om Namah Shivaya 🙏🙏🙏
ధన్యవాదాలు...
Super tammudu tq
ధన్యవాదాలు...
చాలా బాగా చూపించారు అభినందనలు
జై శ్రీరాం అన్న
ధన్యవాదాలు...
TQ so much
ధన్యవాదాలు...
Tq so much sir
ధన్యవాదాలు.
Harekrishna🎉🙏
ధన్యవాదాలు...
Superb
ధన్యవాదాలు...
Chala chala thanks andi manchi places dharshanam eccharu Jai shree krishna 🙏
ధన్యవాదాలు...
Beautiful temple adi
ధన్యవాదాలు...
🙏🙏🙏🙏🙏🙏 మా అమ్మమ్మగారి ఊరు స్వామిని మేము దర్శనం చేసుకున్నాం
Chala bagunnavi.మా లాంటి పెద్ద వారు నడవలే ని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.many thanks to you sir.
ధన్యవాదాలు. అలాగే మీ ఆశీర్వాదాలు కూడా అందించండి.
Very good and informative
ధన్యవాదాలు...
Very well described.thank 6
ధన్యవాదాలు...
Thanks a lot
ధన్యవాదాలు...
Ma jnmdaya.mindi .
Miku danyavadamulu
Namasivaia
Chandikamtha pujari is very nicely made achảna
om namashiya jai sree ram
ఓం శ్రీ శివ కేశవాయ నమః
ధన్యవాదాలు.
Shyam gari ni prameswaradu sada rakshinchun gaka
ధన్యవాదాలు..
Thankyou very much. God bless you.
ధన్యవాదాలు.
Jay sree ram jai hanuman
Om namo lakshmi narayanamaha
Om namahshivvaya
om nrusimhayainamaha.
ధన్యవాదాలు...
🎉Hara. Hara. Mahasiva🎉
Sooper
Wonderful Vedio andi... temple's charitra kuda chala Baga chepparu... God bless you brother
సూపర్ చాలా బాగా చెప్పారండి. 🙏🙏
ధన్యవాదాలు.
జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ మాకు ఈ భాగ్యం కలిగించినందుకు ఎంతో ధన్యవాదములు
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
Excellent
ధన్యవాదాలు...
Maku teliyani oka manchi puratana alayani chupincharu. Dhanyavadalu.
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
Tq nice video good information
ధన్యవాదాలు..
Om namasiya Om lakshmi narasimhaya
ధన్యవాదాలు...
🌹👏🎉🙏🏻ధన్యవాదములు
Exllent
ధన్యవాదాలు...
Om Nama sivaya om Nama narayana naya
Om namaha shivaya
ధన్యవాదాలు
Thank youu so many happy 😊😮
Tnq
ధన్యవాదాలు.
🎉jai. Sriram🎉
Namaste sir
ధన్యవాదాలు...
Om Namah Shivaya❤🙏
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
Nenu some times vellnu om namaha shivaya
Om namasivaya 🙏
Kanaka mamidi Sri venkateswara Swami temple visit cheyyandi
ధన్యవాదాలు.. తప్పకుండా
Om namahshivaya
ధన్యవాదాలు...
Jai Sriram thanks for your information
జై శ్రీరామ్... కృతజ్ఞతలు.
Meru explained very very good plz give ur phone
ధన్యవాదాలు...
9052116322
మాకు చాలా దగ్గర కానీ ఇంత వరకు ఆ స్వామి దర్శనం కాlలేదు
ధన్యవాదాలు.. త్వరలోనే దర్శనం కలగాలని కోరుకుంటున్నా
Oka sari vellanu
ధన్యవాదాలు.
🙏🙏🙏🙏🙏super
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
Thank you Sham Anna
Om namah Shivaya 🙏🙏🙏
😊jai Sreeram, jai Lakshmi narasima swamy, jai pothana amatya a nd palakurtji somanadha swamy
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
I visited this place in 1982 shivaratri when my age was 12years
ధన్యవాదాలు...
🙏🙏🙏🙏🙏❤
😮
👌
ధన్యవాదాలు.
🙏🙏🙏
Om namah shivaya🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
❤
Meku aashivakeshavula anugram kalugalani naprarthana
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
Om vishnu shivarupaya namah
ధన్యవాదాలు...
Umamaheswara namostute
మా ముత్తాత శ్రీ తోట సోమయ్య వరంగల్ వాస్తవ్యులు గార్లచే ఆలయ మెట్లని సుమారు ఏడు దశాబ్దాల క్రితం కట్టించారు.
వారికి ఆలయం దిగువన శ్రీ ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారని మా పెద్దలు చెబుతారు.
Jai Sri ram🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
🙏ధన్యవాదాలండి మంచి ఆలయాన్ని
చూపినచారండి
Jai shree ram, Om namah shivaya.
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
Deggara lo vunna maku theliyani goppa kshetram chupincharu
ధన్యవాదాలు...
Address చెప్పండి
🙏🙏🙏👌👌👏🎉🌹🌹🌹
Tq tqqqq
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
Brother kandhi lo sangha reddy rukumini panduranghatemple vundhinkarthikha masamulo kalyaanamu 3 days jataara vunthadhi chuinchandhininiathininuinchi jathaara start
ధన్యవాదాలు. తప్పకుండా ప్రయత్నిస్తాను. మరికొన్ని వివరాలు ఇవ్వగలరా... ఆలయం కాంటాక్ట్ నంబర్ లాంటివి.
🙏🙏🙏
ఓం నమశ్శివాయ... కృతజ్ఞతలు.
Memu 2times velamu mali chudadam laku🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷