కట్టే పేరులుడగట్టి చెప్పగరాదు. కానరాదు లోభి కలిమి తనము జంగమైన పిదప జాతినెంతకరాదు. విశ్వధాభిరామ వినురవేమ !! మానవ జాతి సమైక్యత కోరని మత సిద్దాంతము ఎందుకయా మానవ మనగడను అంతము చేసే మారణహామం తలుపగయా మా మతమే గొప్ప అని అంటావు మా జాతే శ్రేష్టం అంటావు మమతను పంచని మతమేల.. జాలిని చూపని జాతేలా... ఒక మతమున దేవుడు పరిమితుండా... వేరోక మతమున పరిపూర్ణుండా.. మరి మీ మతమున ఉండున్న పరమతమున లేకు౦డేనా... తన మనసుకు నచ్చిన దైవాన్ని తను పూజించే స్వేచ్చా ఉండాలి మనిషికి సుఖశాంతిని గూర్చే మార్గము మతం అందించాలి అంటకు ముట్టకు అని అంటావు.. జనులడిగిన పై చేత వేస్తావు... అంటే నిన్ను నన్ను ఈగాలి అందర ముండు ఈ భూమి... నదులే ఏ దిక్కులు పారేనను సంద్రంబును చేరుటే తుది గమ్యం. సదాయాత్మలు జపతప సాధకులై శివ సన్నిధికి చేరుటే తుది లక్ష్యం..... దైవలకు జీవులను బలి ఇచ్చే దురాచారము పాపమయ్యా.... కవి రాముని ప్రార్ధన వినువయ్యా భువి గోవులను చంపుట మానుడయ్యా....🙏🙏🙏
గురువుగారు పాట మంచిగానే ఉంది కానీ రాగం చెప్పండి తాళం చెప్పండి మీరు సృష్టించిన పాట కాదు అది మీరు పెద్దలు ఎంతో మంది చచ్చిపోయారు దాన్ని పట్టుకొని మీరు వాడుతున్నారు గాని
గొప్ప సందేశం, పాదభి వందనాలు
🙏🙏
🙏
🙏🙏
Super guruvu garu
సూపర్ సాంగ్ మాస్టర్
🙏🙏🙏🙏🙏
ఎ.రెడ్డిగారు మీకు మా మాస్టర్ గురించి ఎం తెలుసు రెడ్డి
మతం జాతి గురించి గొప్పగా చెప్పారు గురూజీ
🙏🙏
🙏🏽🙏🏽🙏🏽గొప్ప రచన చక్కగా పాడారు గురువుగారు.
🙏🙏
కట్టే పేరులుడగట్టి చెప్పగరాదు.
కానరాదు లోభి కలిమి తనము జంగమైన పిదప జాతినెంతకరాదు.
విశ్వధాభిరామ వినురవేమ !!
మానవ జాతి సమైక్యత కోరని మత సిద్దాంతము ఎందుకయా
మానవ మనగడను అంతము చేసే మారణహామం తలుపగయా
మా మతమే గొప్ప అని అంటావు మా జాతే శ్రేష్టం అంటావు
మమతను పంచని మతమేల.. జాలిని చూపని జాతేలా...
ఒక మతమున దేవుడు పరిమితుండా...
వేరోక మతమున పరిపూర్ణుండా..
మరి మీ మతమున ఉండున్న పరమతమున లేకు౦డేనా...
తన మనసుకు నచ్చిన దైవాన్ని తను పూజించే స్వేచ్చా ఉండాలి
మనిషికి సుఖశాంతిని గూర్చే మార్గము మతం అందించాలి
అంటకు ముట్టకు అని అంటావు.. జనులడిగిన పై చేత వేస్తావు...
అంటే నిన్ను నన్ను ఈగాలి అందర ముండు ఈ భూమి...
నదులే ఏ దిక్కులు పారేనను సంద్రంబును చేరుటే తుది గమ్యం.
సదాయాత్మలు జపతప సాధకులై శివ సన్నిధికి చేరుటే తుది లక్ష్యం.....
దైవలకు జీవులను బలి ఇచ్చే దురాచారము పాపమయ్యా....
కవి రాముని ప్రార్ధన వినువయ్యా భువి గోవులను చంపుట మానుడయ్యా....🙏🙏🙏
🙏🙏
Thank you sir 🙏🙏
🙏🙏
🎉🎉🎉🎉🎉
🙏🙏
🙏🙏
🙏🙏
Thank you sir
🙏🙏
Deshaniki. Oka. Manchi. Sandesh sham
🙏🙏
Good
🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏
గురువుగారు పాట మంచిగానే ఉంది కానీ రాగం చెప్పండి తాళం చెప్పండి మీరు సృష్టించిన పాట కాదు అది మీరు పెద్దలు ఎంతో మంది చచ్చిపోయారు దాన్ని పట్టుకొని మీరు వాడుతున్నారు గాని
😂😂😂😂😂😂😂