నమస్తే స్వామిజీ! మీరు చక్కగా వివరిస్తున్నారు, మీరు వివరించేదానిలో నుండే నాకు దేవుడి మర్మం గురించిన అన్వేషణ కూడా బలం అవుతుంది, మన్నించండీ ఇలా పోస్ట్ చేస్తున్నందుకు. ఒక డాక్టర్ కు రూట్ కాస్ కావాలి వివరించడానికి, అలానే ఒకప్పుడు మర్మం ఐ ఉన్న పరమాత్ముడు కూడా ఈ యుగం లో తన మర్మాన్ని బయలు పరచాలి కదా! ఎందుకంటే దైవము తనని తాను కచ్చితం గా ఆయన కాలం లో ఆయన స్వభావాన్ని (మర్మాన్ని) బయలు పర్చకపోతే ఇక ఈ సృష్టి కి కారణమే ఉండదు, ఆది నుండి ఉన్న ఈ మర్మం(ధర్మము యొక్క పరిపూర్ణస్థితిని)ను ఆత్మ యొక్క ప్రత్యక్షత వలన కలుగు జ్ఞానము ద్వారా తెలుపబడుతుంది (గీత 9:2 భక్తప్రభుపాదుల వారి) అని ఈ శ్లోకమ్ చెప్తుంది, ఇది శాస్వితం ఐనది అంటే ఇక మర్మం అంతా బట్ట బయలు చేసినట్టే దేవుడు. అనగా మానవాళికి ఆయన అగోచరుడు గా కాక తనని సంపూర్ణం గా బయలుపరచుకుంటాడు,. మానవుడి కి ఈ ప్రత్యక్షత కల్గినప్పుడే ఇక ఆయన స్వభావం లోకి ఈ శరీరం లో ఉండగానే ప్రయాణం మొదలు పెట్టగలుగుతాడు, ఐతే శ్రీకృష్ణులవారి దాకా కూడా దుష్టశిక్షణ,శిష్టరక్షణ కొరకు భూమిద పరమాత్ముడు తన స్వభావం ను కొంతవరకు చూపుతూ వచ్చాడు, సంపూర్ణం ఇంకా కాలేదు అని పైన పేర్కొన్న శ్లోకమ్ వల్ల అర్థం అవుతుంది.., పరమాత్ముడు ధర్మము యొక్క పరిపూర్ణస్థితి ఐ ఉన్నవాడు కానీ,ఇక్కడ శ్రీకృష్ణులవారు ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు. అనగా ప్రకృతిసంబంధి గా జీవిస్తున్న మనిషి దేవుడి ఆత్మ సంబంది గా అనగా మానవుడు మాధావుడిగా రూపాంతరం చెందే వేదం యొక్క సారాంశాన్ని అంతా వడబోసి గీతరూపం గా మనకు అందిస్తూ ఆ దిశగా మానవుడి చూపును, మనసును మరల్చుతున్నాడు కానీ వేదం ప్రకారం శ్రీకృష్ణులవారు ఇక్కడ తానే స్వయం గా ధర్మముయొక్క పరిపూర్ణ స్థితి (శాస్వితం ఐనది) ని మనకు చూపియటం లేదు, కానీ అది నేనే (ఆత్మ) అని మాత్రం చెప్తున్నాడు. కాకపోతే తాను ఏమైఉన్నాడో దానిని విస్తరిస్తున్నాడు. ఐతే పరమాత్ముడు.., ఆత్మ , సత్యం, ధర్మము యొక్కపరిపూర్ణస్థితి ఐన వాడు ఐ ఉండాలి ఇది ఎక్కడ ఎవరి ద్వారా..చూపిస్తున్నాడు పరమాత్ముడు. మీరన్నట్టు మనకు కూడా రూట్ కాస్ ఉండి నప్పుడే కదా మనం అక్కడినుండి పరమునకు వెళ్లే ప్రయాణం మొదలుపెట్టగలము, పరమాత్ముడు ఈ ప్రణాలికను ఎక్కడ ఎవరిద్వారా చూపిస్తున్నాడు, ఈ ప్రణాళిక జరిగిపోయినదా లేక జరగాల్సి ఉందా.. ఆయన మర్మం(జ్ఞానం) నాకు తెల్సినప్పుడే కదా ఇక నా బ్రతుకు (జన్మ) ఆయన కోరకు అన్నట్టు. నారాయనాయ లో మనం ఆయన కొరకు అనేది కూడా మనకు అర్థం ఐనప్పుడు ఇక లోకం తో నాకు పొత్తు ఉండదు, అందుకే నన్ను గురించిన ఈ సత్యము ను తెలుసుకున్న వారిని యే కర్మ అంటి ఉండదు అని సెలవిస్తున్నట్టు మన జీవితం ఆనందం గా ఆయన కోసం ఉంటుంది, ఇత్యాది విషయాలను వివరించగలరని, ప్రార్థిస్తూన్న స్వామిజీ, థాంక్యూ, నమస్తే.
na jeevitamlo dorikina oka velakattaleni adbhutam శ్రీ వైష్ణవ గురు పరంపర, alwar Divya prabhandaalu. HH Sri tridandi chinna jeeyar swamy vaaru is best example of Bhagavad Ramanuja dasan.
స్వామిజి నేను సర్వకాలా సర్వ అవాస్తల యందు వాడికే చందే వాడినట్లు జీవించాలి అన్నప్పుడు వాడు కలిపురుషుడి ని యందుకు సృష్టించి, వాడి కోసము జీవించకుండా, ఇంద్రియాల కోసమే జీవించు నట్టు చేస్తున్నాడు మీ నారాయణుడు?????
నమస్తే స్వామిజీ! మీరు చక్కగా వివరిస్తున్నారు, మీరు వివరించేదానిలో నుండే నాకు దేవుడి మర్మం గురించిన అన్వేషణ కూడా బలం అవుతుంది, మన్నించండీ ఇలా పోస్ట్ చేస్తున్నందుకు. ఒక డాక్టర్ కు రూట్ కాస్ కావాలి వివరించడానికి, అలానే ఒకప్పుడు మర్మం ఐ ఉన్న పరమాత్ముడు కూడా ఈ యుగం లో తన మర్మాన్ని బయలు పరచాలి కదా! ఎందుకంటే దైవము తనని తాను కచ్చితం గా ఆయన కాలం లో ఆయన స్వభావాన్ని (మర్మాన్ని) బయలు పర్చకపోతే ఇక ఈ సృష్టి కి కారణమే ఉండదు, ఆది నుండి ఉన్న ఈ మర్మం(ధర్మము యొక్క పరిపూర్ణస్థితిని)ను ఆత్మ యొక్క ప్రత్యక్షత వలన కలుగు జ్ఞానము ద్వారా తెలుపబడుతుంది (గీత 9:2 భక్తప్రభుపాదుల వారి) అని ఈ శ్లోకమ్ చెప్తుంది, ఇది శాస్వితం ఐనది అంటే ఇక మర్మం అంతా బట్ట బయలు చేసినట్టే దేవుడు. అనగా మానవాళికి ఆయన అగోచరుడు గా కాక తనని సంపూర్ణం గా బయలుపరచుకుంటాడు,. మానవుడి కి ఈ ప్రత్యక్షత కల్గినప్పుడే ఇక ఆయన స్వభావం లోకి ఈ శరీరం లో ఉండగానే ప్రయాణం మొదలు పెట్టగలుగుతాడు, ఐతే శ్రీకృష్ణులవారి దాకా కూడా దుష్టశిక్షణ,శిష్టరక్షణ కొరకు భూమిద పరమాత్ముడు తన స్వభావం ను కొంతవరకు చూపుతూ వచ్చాడు, సంపూర్ణం ఇంకా కాలేదు అని పైన పేర్కొన్న శ్లోకమ్ వల్ల అర్థం అవుతుంది.., పరమాత్ముడు ధర్మము యొక్క పరిపూర్ణస్థితి ఐ ఉన్నవాడు కానీ,ఇక్కడ శ్రీకృష్ణులవారు ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు. అనగా ప్రకృతిసంబంధి గా జీవిస్తున్న మనిషి దేవుడి ఆత్మ సంబంది గా అనగా మానవుడు మాధావుడిగా రూపాంతరం చెందే వేదం యొక్క సారాంశాన్ని అంతా వడబోసి గీతరూపం గా మనకు అందిస్తూ ఆ దిశగా మానవుడి చూపును, మనసును మరల్చుతున్నాడు కానీ వేదం ప్రకారం శ్రీకృష్ణులవారు ఇక్కడ తానే స్వయం గా ధర్మముయొక్క పరిపూర్ణ స్థితి (శాస్వితం ఐనది) ని మనకు చూపియటం లేదు, కానీ అది నేనే (ఆత్మ) అని మాత్రం చెప్తున్నాడు. కాకపోతే తాను ఏమైఉన్నాడో దానిని విస్తరిస్తున్నాడు. ఐతే పరమాత్ముడు.., ఆత్మ , సత్యం, ధర్మము యొక్కపరిపూర్ణస్థితి ఐన వాడు ఐ ఉండాలి ఇది ఎక్కడ ఎవరి ద్వారా..చూపిస్తున్నాడు పరమాత్ముడు. మీరన్నట్టు మనకు కూడా రూట్ కాస్ ఉండి నప్పుడే కదా మనం అక్కడినుండి పరమునకు వెళ్లే ప్రయాణం మొదలుపెట్టగలము, పరమాత్ముడు ఈ ప్రణాలికను ఎక్కడ ఎవరిద్వారా చూపిస్తున్నాడు, ఈ ప్రణాళిక జరిగిపోయినదా లేక జరగాల్సి ఉందా.. ఆయన మర్మం(జ్ఞానం) నాకు తెల్సినప్పుడే కదా ఇక నా బ్రతుకు (జన్మ) ఆయన కోరకు అన్నట్టు. నారాయనాయ లో మనం ఆయన కొరకు అనేది కూడా మనకు అర్థం ఐనప్పుడు ఇక లోకం తో నాకు పొత్తు ఉండదు, అందుకే నన్ను గురించిన ఈ సత్యము ను తెలుసుకున్న వారిని యే కర్మ అంటి ఉండదు అని సెలవిస్తున్నట్టు మన జీవితం ఆనందం గా ఆయన కోసం ఉంటుంది, ఇత్యాది విషయాలను వివరించగలరని, ప్రార్థిస్తూన్న స్వామిజీ, థాంక్యూ, నమస్తే.
🕉️🕉️ OM Namo Bhagavate Vasu Devaya
🕉️🕉️ OM Namo Narayanaya
🕉️🕉️ OM Namo Venkatesha
🕉️🕉️ Jai Shree Ram
na jeevitamlo dorikina oka velakattaleni adbhutam శ్రీ వైష్ణవ గురు పరంపర, alwar Divya prabhandaalu.
HH Sri tridandi chinna jeeyar swamy vaaru is best example of Bhagavad Ramanuja dasan.
Haribol. ..pr this is venkatesh
pr nannu gurtupattara ☺️
Yes pr
OM ASMAD GURUBYO NAMAHA OM SRI ACHARYA DIVYA TIRUVADIGALE SHARANAM JAI RAMANUJA
Jai srimannarayana Antha vipulanga chepparu swami Meeku padabhi vandanalu
Beautifully explained with examples.
Full clarity with internal meaning.
For common man
Jai sri mannarayana. gurdevo namah .I am lucky for listening golden words of guruji
Enlightening discourse with huge clarity .
Hare Krishna
Good morning sir 🌄
🙏🌺 jaisrimannaryana🌺🙏
Swami padapadmulaku namaskaram
తననుతననుగ్రహిస్తే విశ్వనీ గ్రహిపవచు మలిన మర్గమునజన్మించిన మనం మాలినమైనదేహాన్నికడిగిటిమెకని మలిన మైన మనస్సుని కాడుకకుంటిమి అది కడిగిటె కని ఇవిశ్వ గుట్టు బొధపడధు
Guruvugaaru really greatest not only there is no any comedienne can give plessure by yours head lines
జై శ్రీమన్నారాయణ. ఆచార్య దివ్యతిరువడిగలే శరణం
F do
Jai srimanarayana
Naraayanaya ramuni koraku krishnuni koraku.
చిన్నా జీయర్ స్వామి వారిపాద పద్మములకు వందనాలు
మంచి భోద గురూజీ ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం శ్రీ సాయిరాం 🙏💐👌🕉️🌹👍🌼👏❤️🇮🇳😀
Namaskaram guruvugaru .
Thank you very much! Please upload more and more videos in telugu
🙏 Jai srimanarayana 🙏
Jai Srimannarayana
Jai SrimanNarayana! 🙏🙏🙏🙏🌺🌺🌺🌺
Acharya Dhevo Bhava
Jai Sri Man Narayana 🙏🇮🇳🙏
Jai sreemnnarayana...
జై శ్రీమన్నారాయణ
జై శ్రీమన్నారాయణ
jai srimannarayana
om namo narayanaya namaha, sri guru datta, jai guru datta.
Jai srimanNarayana
ఓం శ్రీ గురుభ్యో నమః
Om Sri Krishna parabramhmane namah
jai sriram
జై శ్రీమన్నారాయణ!
Jai Sriman Narayana
Jai srimmannarayana
Au bhagavanthudu chivara makaramu muduchu kunte kanapadavu teruchu kunte kanabadutahayee.
Jai sriman narayana
Jai sree lakshmi narasimha sommy namahaa🙏🙏🙏
Om namo narayanaya.
Tq
స్వామి వేదంలో దేవుడు ఎవరు??
పరబ్రహ్మ,శివుడు,విష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ వీరిలో ఎవరు సత్యం
Krsnastu Bagavanu swayame
Krsnam vande jagadhguru
Sri krsna ParamAtma ($upreme Soul)
Srimannarayanudu
Sivudu
🇮🇳🧘🙏🙏🙏
Brilliantly brilliant
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
I am for god and god to me
🙏🙇
Narayuni koraku.
Ji
Jisrimannarayan
స్వామిజి
నేను సర్వకాలా సర్వ అవాస్తల యందు వాడికే చందే వాడినట్లు జీవించాలి అన్నప్పుడు వాడు కలిపురుషుడి ని యందుకు సృష్టించి, వాడి కోసము జీవించకుండా, ఇంద్రియాల కోసమే జీవించు నట్టు చేస్తున్నాడు మీ నారాయణుడు?????
Halalooya ani cheppu adokati baaki
Swamiji, your English is horrible. Please don't use English.
Jai srimannarayana
Jai Sri mannarayana
🙏 Jai srimanarayana 🙏
🙏
🙏🙏🙏🙏🙏
Jai srimananarayana
Namaste guruvugaru🙏
Jai srimannarayana
Jai srimananarayana
Jai srimannarayan
🙏🙏🙏