వర్షాకాలంలో మీ రేకుల షెడ్ కారకుండా ఉండాలంటే ఇలా చేసుకోండి | Rain water leakage solution in telugu |
ฝัง
- เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
- #teluguconstructionw1#roofleakage
హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో లో రేకుల షెడ్ నుండి నీరు లీకేజీ అవితే గనుక మనం సింపుల్ గా ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఈ వీడియో లో చెప్పటం జరిగింది.ఈ వీడియో నచ్చితే లైక్ 👍 చేసి SUBSCRIBE 🥰 చేసుకోండి ఫ్రెండ్స్.... థాంక్యూ 🥰🥰
For more videos
1.Building construction process తెలుగులో :
• ఇంటి నిర్మాణం అనేది ఏ ...
2.covering blocks అంటే ఏమిటి ?
: • Video
3. ఒక ఇంటి స్థలం కొలవటం ఎలా ?
: • Video
4.గోడలు పెచ్చులు ఉండకుండా ఉండటానికి ఏం చెయ్యాలి
• Video
5.2020 లో construction materials ధరలు ఎలా వున్నాయి
• Video
6.ఒక గోడ కట్టడానికి ఎన్ని ఇటుకలు కావాలి
• గోడకి ఎన్ని ఇటుకలు అవస...
7.ఒక గోడ కీ ప్లాస్టింగ్ ఎంత పడుతుందో తెలుసుకోవడం ఎలా 🤔
• ప్లాస్టింగ్ చెయ్యడానిక...
8.ఒక సెంట్ ఏరియాలో ఇల్లు కట్టడానికి సెంట్రింగ్ కీ ఎంత అవుతుంది.
• సెంట్రింగ్ కీ ఎంత ఖర్చ...
9.ఫౌండేషన్ వెయ్యడానికి ఎంత ఖర్చు అవుతుంది
• ఒక సెంట్[ 27×16 ] ఏరియ...
--------------------------------------------------
Disclaimer-Some contents are used for
educational purpose under fairuse.
copyright disclaimer under section
107 of the copyright Act 1976,
allowance is made for "fair use"
for purpose such as
criticism,comment,news reporting,teaching,
scholarship and reaserch.
Fair use is a use permitted by
copyright statute that might otherwise be infriging.
Non-profit, educational or personal
use tips the balance in favor of fair use.
--------------------------------------------------------------
visit my channel for more videos
• Video l
హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చెయ్యండి 👍. దీని ద్వారా నాకు మరిన్ని వీడియోస్ చెయ్యడానికి మీరు ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది... Plz like 👍 cheyyandi...
Please slap gurinchi kuda cheppandi Please
పైన ఉన్నా sticker తీసేటప్పుడు షీట్ చల్లగా ఉండాలి.. ఎక్కువ ఎండ ఉండడం వల్ల వేడికి sticker సరిగా రాదు......
Very very useful video brother
Thankyou brother
Leaks anni cover cheydaniki
Maku aa sheet 1000 ayndi motham vesam
but sheet chaaaala ante chaala delicate undi
Varsham padinappudu force ki cover chirigi poyi leaks mamulga vachesthunnai
😑
బొంత సీట్ అయితే ఫర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ వీడియోలు చూపించిన స్టిక్కర్ అయితే వేస్ట్ ఊడిపోతుంది నేను కొత్తగా కట్టిన ఇల్లు రేట్లు చాలా డ్యామేజ్ అయి వాటికోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను
Sir edi one year vuntundi. Amthey
Thank you so much
Bro steel rekulaki veyacha stik avthumdha cheppandi bro
👍
Chaala baaga use avutadhi , memu kuda ee method use chesamu last year
Brother. Rekulu. Elluki. Pettagoda. Nindi waterleekavuthundi. Ammecheyyali brother
అన్నా ఇనుప రేకులకు పెట్టచ్చ చెప్పండి
మేము రేకులు ఇంటికి ఏ శాము .రేకులు పైన గోడ కట్టినాము.ఐతే వర్షం కురిసినప్పుడు godalanundi water చెమ్మ లీక్ వస్తుంది రాకుండా ఏమి చేయాలి
SLAB KE WATER LEAKEGE AAYTHA YALÀ USE CHEALI
Bro enni years undi meeku please reply 🙏
Deniki brother 🤔..
@@teluguconstructionw1adi enni years work ayyindi antunna brother
Cost of tar sheet
Well Said 👍👍👌
Number pettandi bro
Rendu rekula joint nundi leak avuthundhi ....ala apply cheyyale
super video
Good information
థాంక్స్
అడుగు బోరు, 12 అడుగుల లోతు తీశారు.plinth భీమ్ దగ్గర, అక్కడక్కడ ఫైల్ క్యాప్ వేశారు. నా డౌట్ ఏమిటంటే మనం ఫుట్టింగ్ వేసినప్పుడు కూడా plinth భీమ్ దగ్గర ఈ ఫైల్ కాప్ వేయాలా. (రెండు మూడు స్టేర్ బిల్డింగ్ కి) దయచేసి చెప్పగలరు
Avasaram ledu
Nen chesta Kani adi Kontha rojulaki chinuguddi
Bro ఇది స్లాబ్ ku వర్క్ అవ్తద....
Noo avvadu andi
హాయ్ బ్రదర్ బ్లూ షీట్ హౌస్ కి గ్యాస్ పైప్ లైన్ చూయించారు,గ్యాస్ పైప్ లైన్ డీటెయిల్స్ ప్రైజ్ ఎంత వీడియో ఒకటి చేయండి ప్లీజ్
హో ఆదా అప్పుడు ఫ్రీగా వేశారు బ్రదర్ ఇక్కడ... నేను కనుక్కొని msg చేస్తాను ఇప్పుడు ఎంత తీసుకొంటున్నారో.
Sir adi vesina broke aipotundi,already try chesmu
అడ్రెస్ చెప్పండి
No use
మీరు చూపించింది నిటారుగా పగిలి ఉంధి, మాది అడ్డం గా పగిలి ఉంధి ఎలా
Bro price antha untundhi
Varsha kalam malli vellipothundhi bro nuvvu vesina seet eppudu kuda vundha paina thaar seet cheppu bro
Iron rekulaku work avutunda
Avutundi
Anna aa thaaru seet kuda pettamu,, malli adhe vidhanga karuthundhi,, no use anna,,
Brother oka pani blue sheet use cheyyamdi
Bro taru Atta kuda kayaledhu bro
Bro Mavi Cement Rekulu,
Vatiki Okachota Arecheyanta Randram Padindi,
Daniki Ee Stickers Vadocha?
Ha
Anna penkutillu meeda vana rakunda undalante emi cheyyali anna reply ivvandi anna please
Taru sheet veyali
Bro penkulaki kuda use avutunda
👍
Hi bro,
Rekula paina unna cement bricks nundi water seeping avthondi... Daniki m cheyamataru?
Crack paste petti chudamdi brother akkada
Ok..
I'm planing to apply along with damp proof.
@@vigneshvangala2235 ante enti bro em cheyali
Varsha Kalam lo heavy rain lo work avuthada. And e sticker 2years daka untada anthaku munde expire avuthada
1 year vastundi
Anna a sheet vesina water leak avutundi and lopala sealing chesam ippudu em cheyyali cheppandi
Call me I will give easy method 9390212610
డాం ప్ర్ప్ ప్ paint వేసుకుంటే సరిపోద అన్న
thank you anna
బ్రదర్ మేము 3 ఇయర్స్ బ్యాక్ కొత్త ఇల్లు కట్టుకున్నాము..
అపుడు కింద మొత్తము వర్క్ అయితే చేపిన్చి నాము ..
స్లాబు పైన సిమెంట్ ఫ్లోరింగ్ చేయలేదు.. ఆ రోజు వేసిన స్లాబు అలాగే ఉంది...
కానీ ఇప్పుడు స్లాబు కింద బాగము లో ఒక చోట తేమ కనిపిస్తుంది ..కానీ పైన వాటర్ ఏమీ స్ట్రక్ అవడం లేదు..క్లియర్ గానే ఉంది ....
ఇపుడు మేము ఏమీ చేయాలి కొంచెం చెప్పు బ్రదర్ ...మేము సిమెంట్ తో flooring చేస్తే సరిపోతుందా ??
లేకా ఇంకేదైనా special గ చేయాలా ??
మళ్ళీ ఇలాంటి తేమ కనపడకూడదు అంటే ఏమీ cheyali??
Cement lo "Doctor fix it" ane product ni kalipi flooring cheyali .u Will get 100% success result
Bro cooling rekulu mavi.. Avvi winter lo water synk avthundi.. Daniki amaina solution cheppandi
Waterproofing membrane sheets available call me 7207076401
Sir salb gurinchi kuda cheppandi
Bro Amazon kani Flipkart lo kani dorukutunda
Bolts nundi drops vasthunnai em cheyali
Mc lu pettamdi brother
"M seal " apply cheyandi
@@shaikrasool38 me mobile number
Sir adi vest sir memu rekula pina vesam ayina water leakage avithundi
Sarigga vesi vundaru andi bhaga pani chestundi maaku 1 year pine avutundi
ఇనుప రేకులైతే దేనితో సరిచేయలి
Same stiker
Sootiga suttilekunda cheppuunte idi best video ayyedi
Penkula intiki kuda veyyavacha
Plastic baral cruck vachindi dining vasatada bhaya
త్వరగా ఉడిపోతుంది నేను ఫేస్ చేస్తున్న
Brother 1 year matramee work avutundi
10k ki kotha rekulu vyskovochu emo aa size house ki
Brother 10k ki kotta rekulaaa ekkada avutundi bro, materials, labour charges ki
Aa tharu sheets kuda yendaki karigipothai evi kuda weast aa bro...
Good
Selekan senant use nolek
Aa sheet baga vedi vachinappudu pottlupothadhi pollam beedipoyinattu ayyipothadhi sheet
Price entha vuntadhi bro
హండ్రెడ్ రుపీస్ బ్రదర్
Bro mee contact number kavali
Yeni rozulu varaku untodi
Maku boltalu daggara karutundi
Mc lu pettamdi brother
Iron rekulaku kuda idi work avthunda?
yes
Sticker teyakunda antutundaa
Thanks bro i have a problem
👌👌👌👌👍👍👍👍
Varshom neeru povadaaniki pettini
Pipu slab ki sariga set avva ledu daaniki yemina.gayp fillig ki maargam vunte cgeppa galaru
I Will give solution reply me
కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వండి bro
Iran sheets ku veyocha
Brother akada Dorukuthundi
పెంకులు కారకుండా ఉండాలంటే ఏం చేయాలి, వీడియో చేయగలరు
పెంకులు కూడా పనికొస్తుంది
Good explain broo
కలర్ రేకులకు పనిచేస్తుందా
👍
GOOD INFORMATIONTHANK YOU
Anna 1 like
థాంక్స్ బ్రదర్
పెంకుటిల్లు పై పని చేస్తుందా ఇది
Ha
bro sheets kuda veyochaa vestha amount enthaa
Eakda dorukutahi.... please bro
Hardware shop lo
మేము పెట్టినం కానీ మళ్లీ లీక్ అవుతుంది కావున మీ యొక్క నెంబర్ సెండ్ చేయండి
Anna best full plasting cheyinchande babay chips to
హో
Addanga pagilithe ela
ఎలా అయినా యూస్ అవుతుంది
Bro cost entha vuntundi dis sheet
Per sfmt 100/-
Pillars pyna rekulu elaveyali
Thank you Anna...
Anna malli yendaki karagada anna
Steel rakulaku vaychh
Hello anna ee sheet name enti plz tell me
Damper sheet
Very very useful video brother
Super bro evi hardware shop lo untunda
హార్డ్వేర్ షాప్ లో ఉంటాయి అండి కానీ ప్రజెంట్ అది అంత పని కావట్లేదు
Good message Bayya keep it up 👍
Thankyou 😊
Nijam cheppu bro
ఇది ఎక్కువ రోజులు పనిచేయదు
నిజమే బ్రో
Yes
Oka 4 months use kada
cost effective for 1 yr. atleast one yr roughly works only
Aa baraka veyatam valla gali ki potadi ga
Ha
M seal working good, I used 1 year ago still good tri and make video
Nijanga Mseal baga work avthundhaa brother,
Edi inka pani chestunda bro?
Chestundi bro
Work chesetappu jagrattaga chesukondi
@@teluguconstructionw1 First liquid dambar vesi paina nunchi ee sheet vesdam ankuntunna ...chaala rojulu aagutadi emo kada..emantaaru bro?
Ekkada konochu brother
Hardware shop lo adagamdi
Ekada dorukutundi
Mee Inti flooring emati bro
Painting brother adi
Bro it's really works or not please reply bro
Work avutundi bro
Super sir
Anna penkutillu meeda vana rakunda undalante emi cheyyali anna
Reply ivvandi anna please
E illu meeda aina paduthundi
Slab Ki Kuda Edi veyyachha
How to buy this product
Hard ware shop