Andamaina Jeevitham Latest Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2024
  • Watch ►Andamaina Jeevitham Latest Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
    SumanTV Information is an official TH-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
    SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
    In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
    Please Do Subscribe Now and Ring the Bell ..
    Thankyou SumanTV Information Team
    Don’t Forget to Subscribe #sumantvInformation
    For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

ความคิดเห็น • 86

  • @durgamjangaiah
    @durgamjangaiah 25 วันที่ผ่านมา +14

    వేదన కాదు భయము కాదు బొంగులోది అది వేరే వారిని చూసుకుంది ఎలాగైనా బయటికి పోవాలని చూస్తుంది కోడుకునే వద్దన్న తల్లి ఎక్కడ ఉండదు మిండనీ తో కాపురం పెట్టాలి అనుకుంటుంది స్వార్థపరులు

  • @basavarajus4982
    @basavarajus4982 6 หลายเดือนก่อน +24

    ఉన్న ఆస్తులు అన్ని ఆ‌మె పేరు మీద ఉన్నట్టు మీరే చెప్పారు డాక్టరు గారు, అందుకే ఈమె మరొక వ్యక్తి తో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పరిచయం అయిన వ్యక్తి ఈమెకు ఉన్న ఆదాయవనరులను ఎన్క్యాష్ చేసికొని వాడుకొనే ఆలోచన లో ఉన్నాడు దానిని గమనించలేని ఈమె హడావుడి చేసి డాక్టర్ గారు మిమ్మల్ని సైడ్ ట్రాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఆమె, ఆమె భర్త కన్న తండ్రిని కాదనలేక కట్టుకున్న భార్యను కాదనలేక సతమతమవుతున్న భర్త గా ఉన్నాడు చాల వరకు ఉమ్మడి కుటుంబాలు లో లేకుండా ఉంటే ఇలాంటి అమ్మాయిలు ఆడింది ఆట పాడింది పాటగా తయారు అయిపోయి ఎందరో ఈ వేదిక వద్దకు వచ్చిన వారు లేక పోలేదు ప్రతి అమ్మాయికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అని మాత్రం నేను అంగీకరించడం లేదు కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇలాంటి విషయాలు కు చేరువలో ఉన్నాయి అని మాత్రమే అనుకున్నాను ఏ విధంగా అయితే వృద్దులు ను వదిలించు కోవాలి అంటే ఈ విధంగా సక్సెస్ కావచ్చు అనే ఆలోచన కలగజేసే విధంగా ఉంది ఇందులో ఆమె అలాంటిది ఆని మాత్రం ముద్ర వేయలేం సార్ అలాంటి ఆలోచన ఉన్న వారికి దారి మాత్రమే.

  • @prasadtulasi6593
    @prasadtulasi6593 26 วันที่ผ่านมา +6

    ఆమె కావాలనే ఆయన మీద నింద వేస్తంది,దీనికి అన్నిటికీ అడ్డుగా ఉన్నట్టు ఉన్నాడు,

  • @ramuduPedha-dr1jx
    @ramuduPedha-dr1jx 6 หลายเดือนก่อน +23

    హల్లో వయ్యారి వగలాడి గారు నువ్వు నీ భర్త నుంచి విడిపోవానికి పన్నిన పన్నాగమే మామ గారు మీద అబాండం వేయ్యడం. 62.సంవ"ల వయసు లో అది బార్య చనిపోయిన తరువాత కొడలితోఅసభ్యంగా ప్రవర్తించ గలడా దిశ్ హిస్ టూ మచ్. అసలు ఈమెకు ఉండే ఉద్దేశం లేదు కేవలం మామ గారి మీద నిందలు మొపి జారుకోవాలన్నది ఈమె ప్లాన్ ఉన్నట్లు ఉంది.

  • @user-ld5tr4bv4v
    @user-ld5tr4bv4v 6 หลายเดือนก่อน +26

    ఆమె విడిపోవాలని ఫిక్స్ అయ్యింది

  • @vuraju8783
    @vuraju8783 5 หลายเดือนก่อน +15

    ఇదేదో L.... కొంపలో నుండి వచ్చినట్లుంది. మస్తు ఏక్ట్ చేస్తుంది. ఆస్కార్ ఏమైనా వస్తుందా!!!!!!

  • @GaddamMaruthi-jd4uo
    @GaddamMaruthi-jd4uo 23 ชั่วโมงที่ผ่านมา

    ఇది పెద్దకంచులాగ ఉంది సార్. అధివేరేవాన్ని. తగులుకుంది సార్😮😮😮😮😮😮😮

  • @SaiTeja-sy2wm
    @SaiTeja-sy2wm 23 วันที่ผ่านมา +3

    డాక్టర్ గారి మాటలు వినకుండా ఏం మాట్లాడుతుందో అర్ధం కావట్లేదు ఇటువంటి వాళ్ళకి ఎందుకు సార్ మీరు సపోర్ట్ చేస్తారు 🙏🙏🙏

  • @chvenkatareddyreddyvemired8789
    @chvenkatareddyreddyvemired8789 5 หลายเดือนก่อน +5

    ఆస్తి ఐశ్వర్యం అంతా ఆమె పేరున పెట్టాడు .
    అందువలన ఇక ఆర్థిక పరమైన స్వేచ్ఛ, లెక్కలేనితనం, 22:43
    లభించి,మరలా మంచి నూతన యవ్వన కోరికలు మొదలైనవి,
    ఇక వీరితో మొగుడి తో పనెముంది, ఇక కావాల్సింది, తనకు నచ్చిన వాడితో పచ్చి గా శ్రుంగార సుఖం మేకదా అని బయిటకు న్యాయ బద్ధం గా జారుకునే ప్రయత్నిస్తున్నదిలే కానీ,,,,మాంఛి తెలివైన జాణ ,,,,

  • @sreenivasreddydendi2020
    @sreenivasreddydendi2020 5 หลายเดือนก่อน +3

    ఆ ముసలాయనను వంక చూయించి ఎవడినో తగులుకుని ఈయనను వదిలేద్దాం అనుకుంటుంది.

  • @madhavipasham976
    @madhavipasham976 5 หลายเดือนก่อน +6

    Intlo హాల్లో cc cemera పెట్టండి

  • @durgamjangaiah
    @durgamjangaiah 25 วันที่ผ่านมา +3

    ఆమె వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంది పక్కాగా చెప్తున్నా

  • @PampariRravinder
    @PampariRravinder 5 หลายเดือนก่อน +3

    ఆమె మాటల్ని బట్టి మీకు కూడా అర్థం అయ్యిన్ది కానీ ఆమెకి చెప్పలేకపోతున్నారు. ఇదికూడా నిజం sir

  • @Shiva.Chinni_Love
    @Shiva.Chinni_Love 24 วันที่ผ่านมา +1

    18:46 వినే ప్రతిఒక్కరికీ అర్ధం అవుతుంది ఆమె పెద్ద ప్లాన్ వేసి విడిపోవాలని చూస్తుంది అని

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 5 หลายเดือนก่อน

    Dr Kalyan sir Marege cheste mental problem Adjest Cheyatam good sir

  • @sureshbabu9041
    @sureshbabu9041 9 วันที่ผ่านมา

    ఆమెకు మరో వ్యకి ఉన్నాడు అందుకే
    విడాకులు కోరుకుంటుంది

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 5 หลายเดือนก่อน +2

    ఈ విడ తో మనుషులు సంసారం చెయ్య లేరు అనిపిస్తుంది.

  • @koushiktv1628
    @koushiktv1628 5 หลายเดือนก่อน +44

    ఈరోజు ల్లో ఆడవాళ్ళు వ్యాపారం కానీ జాబ్స్ చేయడం వల్ల భర్త అవసరం లేదని అనుకున్న మరుక్షణం ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు. భర్త సైడ్ తల్లి తండ్రుల ను చీమల కంటే అద్వాన్నం గాచూడడం మామూలైపోయింది.భర్తలు కల్లు మూసుకుని, పిల్లల భవిష్యత్తు కొరకు బ్రతకాల్సిన పరిస్థితి. అబ్బాయిలకు నా అభిప్రాయం సంసారం బాగుండాలంటే తక్కువ చదువుకున్న అమ్మాయిలను ఫూర్తి గా ఇంటిపట్టున ఉండే అమ్మాయి ని కట్నంతీసుకోకుండా పెల్లి చేసుకోండి. సుక పడతారు.

    • @praneethgandra9630
      @praneethgandra9630 5 หลายเดือนก่อน +2

      అట్లా చేసుకున్నాతక్కువ కాదు అంతే

    • @sriramjadhav1444
      @sriramjadhav1444 5 หลายเดือนก่อน

      A

    • @VenkatVenkat-dx2vd
      @VenkatVenkat-dx2vd หลายเดือนก่อน

      Es. Dr Dr Zee Bu X😊 CT use uses 😂😮D​@@praneethgandra9630

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 29 วันที่ผ่านมา +3

    AA Luchha lady ni ...vadhileyyu brother she will not Carect sir😮

  • @KanagaLakshmi-wk7ul
    @KanagaLakshmi-wk7ul 25 วันที่ผ่านมา

    Jayagaru.i.loveyou.

  • @menganithirupathireddy6785
    @menganithirupathireddy6785 4 วันที่ผ่านมา

    Why program like this only Higliht kosamu

  • @AkkalaSailoo-oo5bj
    @AkkalaSailoo-oo5bj 6 หลายเดือนก่อน +1

    Old epidode

  • @surenderkumarkondaparthi7818
    @surenderkumarkondaparthi7818 6 วันที่ผ่านมา

    Eme matalu nammodhu

  • @salverushekar624
    @salverushekar624 5 หลายเดือนก่อน

    This is a khiladonki khiladi

  • @user-hw4mt7yj2g
    @user-hw4mt7yj2g 5 หลายเดือนก่อน +3

    దాని ఓవరాక్షన్ దాని అబద్ధాలు దాని గొంతులోనే కనిపిస్తున్నాయి ఏముంది దాని యాక్టింగ్

  • @krishnakrk5128
    @krishnakrk5128 5 หลายเดือนก่อน +1

    దాని దారి అది చూసుకున్నది వానిలెక్క లేదు

  • @durgamjangaiah
    @durgamjangaiah 25 วันที่ผ่านมา

    ఈమె వీళ్ళ భర్త లేనప్పుడు అడ్డమైన పనులు చేయకుండా అడ్డుగా ఉన్నాడని తప్పించాలని చూస్తుంది మామ మీద నింద వేసి

  • @omenterprises2961
    @omenterprises2961 14 วันที่ผ่านมา

    డాక్టర్ గారు ఆమెవి ప్రిప్లాన్ లా ఉంది.

  • @ravikumar4699
    @ravikumar4699 5 หลายเดือนก่อน +4

    Sir that woman telling lise about that old person later she cen easkep with another person.

    • @vijayabharathi3077
      @vijayabharathi3077 5 หลายเดือนก่อน

      నాక్కూడా అలాగే అనిపించింది

  • @drnreddy7
    @drnreddy7 5 หลายเดือนก่อน +1

    Avida speaking doubt vastundi sir avide judgela pravartistondi.avida character doubt

  • @ravindrareddy223
    @ravindrareddy223 6 หลายเดือนก่อน +2

    Purnima garu meeru nindalu vesi tallitandulani Duram ceste repu nee koduku alane cestadu Anada Asramam lo padestaru

  • @PampariRravinder
    @PampariRravinder 5 หลายเดือนก่อน +1

    పచ్చి నాటకం ఆడుతుంది ఆమె. ఇదే ఫైనల్.

  • @PampariRravinder
    @PampariRravinder 5 หลายเดือนก่อน

    ఆమె మాటల్ని బట్టి నెరజాణ అని అందరికి అర్ధజం అవుతుంది

  • @BalaKrishnaMukudolu-fe9ys
    @BalaKrishnaMukudolu-fe9ys 4 วันที่ผ่านมา

    evidence proove cheyyi

  • @satyanarayanaabbamandla
    @satyanarayanaabbamandla 5 หลายเดือนก่อน +2

    Baryalaku. Dabbulu .gani aashtulu. Aameku appachepavadhu.

  • @harikeerthishivaramprasad2198
    @harikeerthishivaramprasad2198 25 วันที่ผ่านมา

    చక్రవర్తి గారు టోటల్ లీ మీరు సైలెంట్ అయ్యారు

  • @padmavathichintada7326
    @padmavathichintada7326 11 วันที่ผ่านมา

    Doctor garu chala baga chepperu that women is worst fellow

  • @NagarajuKalisetty
    @NagarajuKalisetty 20 วันที่ผ่านมา

    ప్రతిదీ మొగుడికి చెప్పకపోతే ఎవరికి చెప్తుంది ఆమె మాటలు అర్థమవుతుంది కదా సార్ అదే ఆమె తండ్రి అలా వదిన అట్ల చేస్తే ఊరుకుంటారా అనాధాశ్రమం

  • @user-rx9bc6he8b
    @user-rx9bc6he8b 2 วันที่ผ่านมา

    That women clearly lying..Get all the properties back .. file a complaint.

  • @jkajay2798
    @jkajay2798 หลายเดือนก่อน

    Madam please first charge the caption

  • @kiranreddy9818
    @kiranreddy9818 5 หลายเดือนก่อน +1

    Kachitanga girldi mistake confirmga

  • @narasimhagollangi361
    @narasimhagollangi361 21 วันที่ผ่านมา

    Meeru aa thambnails video ki taggattu pettandi please

  • @shaikusman4486
    @shaikusman4486 5 หลายเดือนก่อน +1

    ఓవర్ యాక్షన్ చేస్తుంది .... దీనికి బయట వేరే అఫైర్స్ ఉన్నట్టున్నాయి ... ఇంట్లో పెద్దాయన అడ్డం .... అందుకే ఏదో ఒక వంకతో బయటకు తోసేయాలని ప్లాన్ చేస్తుంది

  • @govindaraovavilapalli7910
    @govindaraovavilapalli7910 5 หลายเดือนก่อน

    ఆమె వ్యాపారం చేస్తుంది కాబట్టి...
    ఆమెకి కొత్త పరిచయం ఏమైనా అయ్యిందా? అది నిర్ధారణ చేసుకోవాలి.అది బయట పడకముందే.. మామ మీద నెపం పెట్టి ఆమె బయటపడాలి అనుకుంటున్నారేమో?ఇక కోడలు మాటలు బట్టి చూస్తే
    మామ చేస్థలు సభ్య సమాజం లో క్షమించరానివి.కోడలు చెప్పింది విని కొడుకు నిజ నిర్దారణ చేసుకోవాలి,తప్ప తండ్రిని వెనకేసుకు రాకూడదు.భార్య భర్త లిద్దరు కలిసి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి తప్ప విడిపోవడం తప్పు.

  • @user-wf4gt7ix4d
    @user-wf4gt7ix4d 6 หลายเดือนก่อน +4

    Vammo kilady

  • @apparaob5804
    @apparaob5804 5 หลายเดือนก่อน

    Avida ki edo kotha friendship connect ainattu anpistundi anduke babu vaddu, hosbend vaddu divorce kavali antundi. And astulu anni avida peru meeda unnai. Business kuda baga nadustundi kada

  • @padmavathichintada7326
    @padmavathichintada7326 11 วันที่ผ่านมา

    Too much ga matladuthundi

  • @ramadevi-vo6vw
    @ramadevi-vo6vw หลายเดือนก่อน

    Babu,,,ammayi ki anthawrong argue chestunnadi ante,,,doctor cheppedi kuda vinadam ledu,,,ammayi wrong side pothondi. No doubt

  • @pulikondabhaskar6760
    @pulikondabhaskar6760 5 หลายเดือนก่อน +1

    Kiladi lady

  • @user-xh4vr5wh7p
    @user-xh4vr5wh7p 5 หลายเดือนก่อน +1

    Idhi manchidhi kaadhu

  • @krishnakrk5128
    @krishnakrk5128 5 หลายเดือนก่อน +2

    అది విడి పోవాలని ఫిక్స్ అయింది అందుకే ముసలోని మీద ఆరోపణ చేసి వెళ్లి పోవాలని ప్లాన్ అంతే

  • @santhoshreddy7943
    @santhoshreddy7943 6 หลายเดือนก่อน +3

    Ledy kathalu cheputhundi

    • @user-wf4gt7ix4d
      @user-wf4gt7ix4d 6 หลายเดือนก่อน

      Amaipothundi samajam

  • @shaikunbee.p24shayyu
    @shaikunbee.p24shayyu 5 หลายเดือนก่อน +1

    Sir maku mi number kavali sir

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 27 วันที่ผ่านมา

    Why these horrible headlines??. So many kids are watching.

  • @pydirajukolli6090
    @pydirajukolli6090 26 วันที่ผ่านมา

    Edi. Teada. Sar

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 5 หลายเดือนก่อน

    సంపాదన పెరిగేసరికి ఏదోఒక నెపం మోపడం అలవాటుగా మారింది.

  • @kiranreddy9818
    @kiranreddy9818 5 หลายเดือนก่อน

    Teginichinna girlni evvarru emi cheyallerru.chattam kuda valla chuttam ladies ki favour.

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 3 วันที่ผ่านมา +1

    She is over acting very decided to get divorce and seems she dont has family values. Very arrogant women.telling wrongs....Dont support her...

  • @padmavathichintada7326
    @padmavathichintada7326 11 วันที่ผ่านมา

    She is telling fake

  • @amaranarayanaswamy5677
    @amaranarayanaswamy5677 5 หลายเดือนก่อน

    Idi seema sinali anipisthundi

  • @rajeshthamminaveni8962
    @rajeshthamminaveni8962 23 วันที่ผ่านมา +1

    నీవు ఫస్ట్ నీ ఆవేశాన్ని తగ్గించు లేకపోతే మొదటికే

  • @yohang5531
    @yohang5531 19 วันที่ผ่านมา

    Doctor garu she is lying it's Tru

  • @Shiva.Chinni_Love
    @Shiva.Chinni_Love 24 วันที่ผ่านมา

    100% wrong allegation on old man, enquire neighbors and judge