Amma, iam doing sree Bhadra kali devi pooja since 1988, and constructed one temple in 2012:and and another temple sree lalitha devi temple in 2016. iam seeing So many times in dream. తల్లి ni మరియు తండ్రి ni choosaanu. Meeru cheppinavi chaala correct అమ్మ,
సహస్ర నామాలు చడవిన మొదటి రోజే నిద్రలో శ్వేత వర్ణంలో అమ్మ వారి ముఖవర్చస్సు కనబడింది.ఇది మనస్సు కల్పించిన భ్రమ నా లేదా అమ్మ దర్షణమేనా సోదరి తెలియజేయగలరు.
Avnu... Ammavaru Kali amma laaane darshanam ichindi ......aa sanghatana gurtochinapudalla...kantlo neellu...ollu gagurpatu avtadi ...❤ammatho nen aataladukunna ...kalalo....amma vachaka na life lo enno marpulu vachay.....bhale vichithralu chestundi.....amma ni chusinapudalla...kantlo neellosthay....❤😊
Naku Kashi Lo Thaara Devi temple or Kali Devi Temple Lopaliki vellina Temple mundhu nundi nadusthu vellina body antha full activation ayinatlu chaaala Changes vasthai Amma, Temple ki vellinapudu poojari kuda Karpuram Harathi icharu Kashi lo Naku, Eeee video vintu unapudu kuda Full Avalimpulu vasthunnai Amma
నాకు ఒకసారి కళలో లలితమ్మ దర్శనం అయ్యింది అది కూడా ఆకాశంలో కేవలం అమ్మ మోము కనపడేలా దర్శనం ఇచ్చి వరం కోరుకోమన్నది. అప్పుడు నేను ఇలా కోరుకున్నాను అది ఏంటి అంటే నా ఆతిధ్యం స్వీకరించమని, అలానే అని వరము ఇచ్చింది అమ్మ. ఆతిధ్యం ఇవ్వడానికి కావలసిన వస్తువులు, భోజనం అన్ని సమకూర్చుకున్న, అన్ని సిద్దమయినాయి ఇంక నేను లలితమ్మ కోసం ఎదుచూస్తున్న ఎప్పుడు వస్తుందో అని ఆ తల్లి. అమ్మ ఇంకా రాలేదు ఈలోపు నాకు మెలకువ వచ్చింది సమయం చూస్తే పొద్దునే 6 అయ్యింది
అమ్మ మీరు ఎలా cuptunnaru నాకు ఆచార్యంగా వున్నది same ఇలా అనుబ వాలువున్నఈ confuse అయ్యాను ఇంకా నపక్కనే నిడ వెళ్లి పోతున్నట్లు, పాదాలపై గాలి sparsa, 5 am na మంచం నుండి లేచి నట్లు అనూబుతులు కలిగాఈ చిన్నపిల్లలు బాలలు కల్లో ప్రతి రోజు వస్తారు మరియు dattatreya swami కూడా anekarakaluga కల్లో వాచారు 🙏🙏🙏🙏🙏🙏
నాకు ఒకసారి కళ వచ్చింది అది ఏంటి అంటే నేను మా స్నేహితులు ఎక్కడికో బయటికి వెళ్తున్నాం అలా కొంత దూరం వెళ్ళాక నేను ఒక్కడినే మా ఊరు(పాటిపల్లి)వెళుతున్న తొటాడ రూట్లో. తొటాడ పాటిపల్లికి దూరం 2km. తొటాడ నుంచి 1km దాటిన తరువాత త్రిమూర్తుల గుడి వుంటుంది, నేను దర్శనం చేసుకుందాం అని వెళ్లిన తర్వాత అక్కడ త్రిమూర్తుల గుడితోపాటు ముత్యాలమ్మ గుడి కూడా వుంది. ఇది ఏంటి అని ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే కొత్తగా కట్టాం అని చెప్పారు. ముత్యాలమ్మని కూడా దర్శనం చేసుకున్న ఈలోపు నాకు మెలకువ వచ్చింది సమయం చూస్తే పొద్దున 6 అలా అయ్యింది. కానీ మా ఊరిలో ముత్యాలమ్మ గుడి లేదు ఇప్పటికీ కట్టలేదు
వచ్చింది దైవ శక్తి నా లేక దుష్ట శక్తి నా అనేది మనం ఎలా తెలుసుకోవాలి నాకు కూడా గజ్జల శబ్దం వినిపిస్తుంది. స్పర్శ కూడా నా చెంపల మీద తాకింది.నేను ఇప్పటి వరకు మా ఇంట్లో కూడా ఎవరికీ చెప్పలేదు . నమ్మరు అని. మీతో నే చెప్తున్నా.
1. నిధ్ర సరిపోక పొతే 2. వాతం చేస్తే. తగ్గటానికి ఎక్కడ అదురుతోంది అక్కడ చిన్న ముక్క peapar తుంచి మీ నోటితో తడి చేసి అక్కడ అతికించాలి ఆలా చెస్తూ ఉండాలి. 2. కుడి కన్ను అదిరితే ఎడమ కాలి బొటవేలు తో కంటిని తుడవాలి కూర్చుని చెయాలి రోజులో అప్పుడప్పుడు
Amma nenu Lalitha sahasra Nammam daily chestunaru but ma devudi gudi lo Kanchi Kamakshi amma photo undi Lalitha Amma photo ledu ala chesukovacha amma compulsory Lalitha ambika photo pettala gudilo please rply
అమ్మ నేను ప్రతిరోజు శ్రీ సిద్ధ కుంజికా స్తోత్రం పారాయణం చేస్తాను అప్పుడు అప్పుడు నాకు పసుపు రంగులో పాదములు నా నుదుట మీద కనిపిస్తాయి దాని అర్థం ఏమిటమ్మా దయచేసి నాకు చెప్పగలరు
Om sri mathra namaha
Om sri matre namaha 🙏🏻🌹🙏🏻🙏🏻🌹🙏🏻🌹🌹🌹🙏🏻🌺🌺🌺🌺🌺
Om namah shivaya good morning akka
Om shri maha kali 🙏 shri matre namah 🙏 nenu kali mathaki pooja chesthanu Amma meeru matladuthunte goosebumps vachai amma naku meru chepina practhi mata nenu appudu dappudu experience avthanu kani naku ardam kaledu meeku danyavadallu koti koti danyavadallu 🙏 shri matre namah 🙏 om namah shivaya 🙏
I saw durgamma in my dreams 2 times with full of yellow lighting
🙏🌺 JAI KALIMATHA
ధన్యవదాలు అమ్మ 🙏
Om Hreem Dum Durgaye Namaha ♥️🙏
Om Kreem Kalikaye Namaha ♥️🙏
Namasthi❤😮
శ్రీ మాత్రే నమః
Sri maatre namaha gajjala sound vinapadedhi
Jai Kali maa
💯🙏🙏🙏🙌
Avunu akka meeru cheppevanni naku jaruguthunnavi
అవును నాకు ఇలాగే జరుగుతాయి
ma intiki durgamma vastu untadi I am so blessed I listened her walking hear I didnt see her still now
అదృష్టవంతులు మీరు
@@kcradha8568 tq baga bhakti tho pujisthe manam pooja cheste vallu vastaru midmornings
😊
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌺🙏
Amma, iam doing sree Bhadra kali devi pooja since 1988, and constructed one temple in 2012:and and another temple sree lalitha devi temple in 2016. iam seeing So many times in dream. తల్లి ni మరియు తండ్రి ni choosaanu. Meeru cheppinavi chaala correct అమ్మ,
Om Shanthi Om Shanthi akkiya garu namestay love you Nd thank you akkiya 🙏♥🙏♥🙏♥🙏♥🙏 akkiya naku dreams lo kalimatha kanipistady😍😍😍
యల్లమ్మ తల్లి ని పూజిస్తాం అమ్మ
ఓం శ్రీ సాయిరామ్
🪷🙏🪷
అమ్మ, మా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పినవి మళ్ళీ వింటూ ఉన్నట్లు ఉంది
సహస్ర నామాలు చడవిన మొదటి రోజే నిద్రలో శ్వేత వర్ణంలో అమ్మ వారి ముఖవర్చస్సు కనబడింది.ఇది మనస్సు కల్పించిన భ్రమ నా లేదా అమ్మ దర్షణమేనా సోదరి తెలియజేయగలరు.
అమ్మ దర్శనమే లలితా సహస్రనామాలు బీజాక్షర సహితం మంత్ర శక్తి కుండలిని శక్తి కలిగినవి response తొందరగా ఉంటుంది
ధన్యవాదాలు సోదరి
Avnu... Ammavaru Kali amma laaane darshanam ichindi ......aa sanghatana gurtochinapudalla...kantlo neellu...ollu gagurpatu avtadi ...❤ammatho nen aataladukunna ...kalalo....amma vachaka na life lo enno marpulu vachay.....bhale vichithralu chestundi.....amma ni chusinapudalla...kantlo neellosthay....❤😊
Kalimatha naku epudu preama tho kanipistady naatho vunatu anipistady ♥ love you Amma,😍
🌹👍🙏🙏🙏🙏🙏🌹
అమ్మ ఆర్థిక పరిస్థితి బాగుండాలి అంటే కనక ధారా స్తోత్రం రోజూ పారాయణం చేయాల అమ్మ
అవును అండి
Om srim sri parvatheyena maha ani japinchandi
🙏🙏🙏
SaniswarudukallokivaçchadunenumaaaayanaeddarumaapillalainaChaitu;Maithililaperunafortyrupeesthopujacheyistunnanu,Gayitrikallokivachindi
Naku kalalo chala mandhi poja chestunaaru. Nenu kuda akhadaki velli namaskarenchuku ntunapu nalla nagupamu busalukodutu naa venukanunchi vachi yedama cheyi ungaram velipai katu vesendhi. Blood chukalu kuda vachinatluga kala vachendhi. Deeni ardam chepandhi ammapls. 🙏🙏
Amma naku oka vishayam chepandi please naki 2 days mundu kalalo thellati pamu kanpichindi adi deniki sanketham cheppara
Sharanam andi.naku okaroju ardha rathri Naa kallara oka nallani roopam chusanandi .bayapadaledu.aa Shakthi Naa thalanu thakindandi.idi evarni adagalo teliyaka mimmalni aduguthunnandi.naaku aammavaru na prashnalaku samadanalu evaru cheptharu amma ante sudden ga Mee video kanipinchindandi.chalavaraku clear avuthunnai andi thank you andi.answer pettara andi .
@@Shloka_dancing_world అలా నల్లటి ఆకారం నెగిటివ్ ఎనర్జీ ఇలా జరిగినప్పుడు హనుమాన్ చాలీసా మనసులో start చెయాలి
@@chudamani812 avunu chethabadi andi chala varsku sick aiyyanu.prathyangira homam cheyinchamu.aa tharuatha kuda body nissathuvaga maari bed mida nundi levaleni paristhithi vachindi andi.ardhikanga kuda chala loss aindi.ippididu health set avuthundi.okkosari nirasam andi.mandulu panicheyavu avi Inka sharirranni dull chesthunnayi .deepam pettalani untundi kani shariram support cheyadu.okappudu Brahma muhurtham lone deepam pettedanni andi.naku chinnappati nundi devudu ante oka pitchi leka oka bandam anavachu.deepapu velugu oka bangaru kanthi aa kanthi Naku entha happyness isthundo chepalenu.kotlakanna viluvaindi aa deepam kanthi.nityam deepam pettakunta pichilesinattuga untundi andi.chala cheppalani undi.kaani Naa bada aartham aiye varike aartham avuthundi kadandi.thank u andi.anduke munde chathabadi gurinchi chappaledandi.
@@chudamani812 avunu chethabadi andi chala varsku sick aiyyanu.prathyangira homam cheyinchamu.aa tharuatha kuda body nissathuvaga maari bed mida nundi levaleni paristhithi vachindi andi.ardhikanga kuda chala loss aindi.ippididu health set avuthundi.okkosari nirasam andi.mandulu panicheyavu avi Inka sharirranni dull chesthunnayi .deepam pettalani untundi kani shariram support cheyadu.okappudu Brahma muhurtham lone deepam pettedanni andi.naku chinnappati nundi devudu ante oka pitchi leka oka bandam anavachu.deepapu velugu oka bangaru kanthi aa kanthi Naku entha happyness isthundo chepalenu.kotlakanna viluvaindi aa deepam kanthi.nityam deepam pettakunta pichilesinattuga untundi andi.chala cheppalani undi.kaani Naa bada aartham aiye varike aartham avuthundi kadandi.thank u andi.anduke munde chathabadi gurinchi chappaledandi.
Naku Kashi Lo Thaara Devi temple or Kali Devi Temple Lopaliki vellina Temple mundhu nundi nadusthu vellina body antha full activation ayinatlu chaaala Changes vasthai Amma, Temple ki vellinapudu poojari kuda Karpuram Harathi icharu Kashi lo Naku, Eeee video vintu unapudu kuda Full Avalimpulu vasthunnai Amma
Amma,maku,kuda,gajala,soundadikudabayouta
Madam mee videos chala chusthanu chala baguntaay kanai e video lo background lo sound distrub ga undi vere music add chepunchandi
Kalimatha manthram japinchali ante guropadesam theesukovala madam
Yes
Madam namastay🙏🙏🙏 good night madam
Naku kalalo snakes kanipisthunaie Akkuvaga manchidhana Amma
Hi akka naku body anta iching laga vosthundi night akka apudhu apudhu ha durga amma talli naku kanipisthundi akka daniki sanketam anti akka
Monna naku gajjala sounds vinipinchindi chusthe evveru leru...ear daggara evero matladinattu anipinchindi
నాకు ఒకసారి కళలో లలితమ్మ దర్శనం అయ్యింది అది కూడా ఆకాశంలో కేవలం అమ్మ మోము కనపడేలా దర్శనం ఇచ్చి వరం కోరుకోమన్నది. అప్పుడు నేను ఇలా కోరుకున్నాను అది ఏంటి అంటే నా ఆతిధ్యం స్వీకరించమని, అలానే అని వరము ఇచ్చింది అమ్మ. ఆతిధ్యం ఇవ్వడానికి కావలసిన వస్తువులు, భోజనం అన్ని సమకూర్చుకున్న, అన్ని సిద్దమయినాయి ఇంక నేను లలితమ్మ కోసం ఎదుచూస్తున్న ఎప్పుడు వస్తుందో అని ఆ తల్లి. అమ్మ ఇంకా రాలేదు ఈలోపు నాకు మెలకువ వచ్చింది సమయం చూస్తే పొద్దునే 6 అయ్యింది
భక్తీ మార్గంలో కీ వచ్చారా మరి అమ్మ పిలుస్తుంది
@@chudamani812 ధ్యాన యోగం అవలంభించాను
అమ్మ మీరు ఎలా cuptunnaru నాకు ఆచార్యంగా వున్నది same ఇలా అనుబ వాలువున్నఈ confuse అయ్యాను ఇంకా నపక్కనే నిడ వెళ్లి పోతున్నట్లు, పాదాలపై గాలి sparsa, 5 am na మంచం నుండి లేచి నట్లు అనూబుతులు కలిగాఈ చిన్నపిల్లలు బాలలు కల్లో ప్రతి రోజు వస్తారు మరియు dattatreya swami కూడా anekarakaluga కల్లో వాచారు 🙏🙏🙏🙏🙏🙏
నాకు పూర్తి చీకటిగా వుంటేనే నిద్ర వస్తాది చిన్న వెలుతురు చుక్క వచ్చిన నిద్ర రాదు, చాలా లేటుగా నిద్ర వస్తాది
అక్క నేను దుర్గా మాత ని పూజిస్తున్నా కానీ నాకు కాలి మాత కలలో వస్తునుంది నాకంటే మా ఆయనకి కనిపిస్తుంది
Amma nenu meditation chesthunnapudu third eye dhaggera dhurdha (eching) vasthundhi enduku
Amma me lalitha sahasranamalu live miss avutunanu..
తొందర లో పెడతా అండి
Akka Lalitha Amma gurunchey enka videos cheyandi
చేస్త అండి కొంచం busy గా ఉన్న
@@chudamani812 thank s akka
yes naku kanabhiene
Nenu naku time unapudu lalitha sahasranamam chaduvutunu kani naku amma epudu kanpichaledu asalu ela kanipistindo chepara
Akka Naku kalalo evaro mahishasuramardhini stotram chadavamani cheparu
చదవండి
Music లేకుండా వీడియో చెయ్యండి 🙏
Naku night niddraravatmledu
11:27 to 11:40 నాకు కూడా కళలు అలానే వస్తాయి
Naku Durgamma Angry Ehtamm
Periods lo lalitha saharanamalu manasulo anukovachaa ? Plz rply
No
నాకు ఒకసారి కళ వచ్చింది అది ఏంటి అంటే నేను మా స్నేహితులు ఎక్కడికో బయటికి వెళ్తున్నాం అలా కొంత దూరం వెళ్ళాక నేను ఒక్కడినే మా ఊరు(పాటిపల్లి)వెళుతున్న తొటాడ రూట్లో. తొటాడ పాటిపల్లికి దూరం 2km. తొటాడ నుంచి 1km దాటిన తరువాత త్రిమూర్తుల గుడి వుంటుంది, నేను దర్శనం చేసుకుందాం అని వెళ్లిన తర్వాత అక్కడ త్రిమూర్తుల గుడితోపాటు ముత్యాలమ్మ గుడి కూడా వుంది. ఇది ఏంటి అని ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే కొత్తగా కట్టాం అని చెప్పారు. ముత్యాలమ్మని కూడా దర్శనం చేసుకున్న ఈలోపు నాకు మెలకువ వచ్చింది సమయం చూస్తే పొద్దున 6 అలా అయ్యింది. కానీ మా ఊరిలో ముత్యాలమ్మ గుడి లేదు ఇప్పటికీ కట్టలేదు
వచ్చింది దైవ శక్తి నా లేక దుష్ట శక్తి నా అనేది మనం ఎలా తెలుసుకోవాలి నాకు కూడా గజ్జల శబ్దం వినిపిస్తుంది. స్పర్శ కూడా నా చెంపల మీద తాకింది.నేను ఇప్పటి వరకు మా ఇంట్లో కూడా ఎవరికీ చెప్పలేదు . నమ్మరు అని. మీతో నే చెప్తున్నా.
వచ్చింది దుష్ట శక్తి అయితే మనం అనారోగ్యానికి గురి అవుతాం. నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయి
థాంక్స్ అండి
Sis naku oka one week nundi frequent ga kudikannu kattukuntadhi asalu em cheyalo telitledu pls solution chepandi
ఎదో ఇబ్బంది రావడానికి సూచన... Take care u n ur fmly also...
Ela kottukokunda undataniki edina remidy chepthara and dini tevrata taginchadiniki emaina slokas unata
1. నిధ్ర సరిపోక పొతే
2. వాతం చేస్తే.
తగ్గటానికి ఎక్కడ అదురుతోంది అక్కడ చిన్న ముక్క peapar తుంచి మీ నోటితో తడి చేసి అక్కడ అతికించాలి ఆలా చెస్తూ ఉండాలి.
2. కుడి కన్ను అదిరితే ఎడమ కాలి బొటవేలు తో కంటిని తుడవాలి కూర్చుని చెయాలి రోజులో అప్పుడప్పుడు
Tq sis
Amma nenu Lalitha sahasra Nammam daily chestunaru but ma devudi gudi lo Kanchi Kamakshi amma photo undi Lalitha Amma photo ledu ala chesukovacha amma compulsory Lalitha ambika photo pettala gudilo please rply
kamakshi amme , lalitha amma inkoka photo avasaramu ledhu
@@kanishkagidde472 tq so much
shree mathre Namah 🙏🙏
అమ్మ నేను ప్రతిరోజు శ్రీ సిద్ధ కుంజికా స్తోత్రం పారాయణం చేస్తాను అప్పుడు అప్పుడు నాకు పసుపు రంగులో పాదములు నా నుదుట మీద కనిపిస్తాయి దాని అర్థం ఏమిటమ్మా దయచేసి నాకు చెప్పగలరు
అమ్మ శక్తి మీలో ఉంది అని అర్థం
నాకు తెల్లవారు జామున మల్లె పూలు స్మెల్ వస్తుంది, చూస్తే ఏమీ వుండదు
నేను రామ జపం మొదలు పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాకు కలలో శివుడు కాలిక అమ్మ కనిపిస్తున్నారు ఎందుకు
నాకు నైట్ కలలో ఒక govu komulotho undhi adi na vaipuku స్పీడ్ గా na వైపు dhusukostidhi chala kopam ga undhi adi mi nuv chepadi ప్లీజ్
నాకు కూడా pregnancy time lo చాలా సార్లు ఇలా dream వచ్చేది.. డెలివరీ time లో ఒక పెద్ద సమస్య వచ్చింది.. a...తరువాత మళ్ళీ అలా రాలేదు.
నామాన్ని జపించండి అమ్మకి చెప్పండీ
పసుపు బట్టలు లో అమ్మవారి దర్శనం చేసుకొనే వేక్తి అమ్మవారి ముందు ఆవలిస్తూ ఉంటాడు అడిగితే తెలియదు అంటాడు నిజమే నా
Endhuku smasanam. Akada porathu. Cheekati ithe ok
🪷🙏🪷