ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభువు వారి నటన మిగతా పాత్రలు అందరూ చాలా అద్భుతంగా నటించారు రచయిత దర్శకత్వం వహించినవారు చాలా బాగా ఉన్నది అమ్మాయిల పాత్రలు కూడా తల్లి పాత్ర కూడా చాలా బాగుంది
పేదోళ్ల బతుకమ్మ పండుగలో పడే కష్టాలు బాధలు ప్రతి కుటుంబంలో జరిగే పోరాటాన్ని ఒక చిన్న షార్ట్ ఫిలిం లో మీ ముందుకు తీసుకొచ్చిన ... ఆడపిల్లల తల్లిదండ్రులకు సమాజంలో ఎన్నో బాధలు ఇబ్బందులు ఎదురవు తున్నాయి.. ఆడపిల్లలు అంటే ఆది పరాశక్తి అని ఆడపిల్లలు నిరూపించాలి. ఈ షార్ట్ ఫిలిం ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను మీ MR. AKIRAJ
వీడియో సూపర్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇలాంటి సిచువేషన్ వస్తుంది చాలా న్యాచురల్ గా చూపెట్టారు మనసుకి హత్తుకునే లాగా ఉంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి థాంక్యూ మిస్టర్ అకిరాజ్ టీం
Father character super...😢😢 Father love chala Baga chupincharu..manam hpy ga vunapde pandaga ani parents ni ardam cheskovalani miru ichina msg super.keep going the entire team...👍👏
E BATHUKAMMA PANDUGA TIME LO THE BEST SHORT FILM TQ MR.AKIRAJ TEAM SPL TQ DIRECTION : MR.MALLIKHARJUN SIR CHALA BAGA THISARU DOP SUPER AKIRAJ THA BEST DOP
🌹👏👏Nice Story, కెమెరా, ఎడిటింగ్, మ్యూజిక్, అందరు బాగా చేసారు, మాటలు natural writer great, డైరెక్టర్ మల్లికార్జున BRO. NICE, ప్రొడ్యూసర్ AKIRAJ BRO. ALL D BEST 👍👑🤝💞
మామా నా జీవితం లో నాకు సంబంధించిన ఒక నిజ జీవితం కథను ఈ లఘు చిత్రం లో చూసి 😭😭😭 ఏడుపు ఆపుకోలేక పోయాను కానీ తల్లి దండ్రుల పిల్లల సంతోషం కోసం ఎంతటి కష్టనైనా ఓర్చు కుంటారు పిల్లలు అది అర్థం చేసుకుంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు సో లాస్ట్ కు చాలా బాగా చూపించారు LOVE YOU ALL ❤ GOOD 🎉🎉ALL THE BEST అందరికీ
Wow, it's really heartful emotional family drama ❤ suddenly tears came out of my eyes😭 Prabhu Sir, Rupa garu & Both daughter's act was phenomenal ❤all the best for entire crew❤ tqs to Akhiraj garu ❤ Happy Dasara to entire team in advance👏👏 Mr.Mallikarjun(alludu) how r u❤❤❤❤❤
పిల్లలు అడగటం లో తప్పు ఏంలేదు మేము కూడా అందరిలాగా కొత్త బట్టలు వేసుకోవాలి అందరి పిల్లలు కు వుంటుంది. కాని మన కున్నా పరిస్థితి అటువంటిది కాబట్టి అప్పు చేసి అయినా పిల్లల్ని బట్టల్ని కొనాలి వాళ్ళ సంతోషంగా వుంటే కనబడే ఆనందం కంటే ఏం కావాలి. పిల్లలు కూడా తల్లితండ్రులను అర్థం చేసుకోవాలి అది ఈ జనరేషన్ పిల్లలకు లేదు. బాగుంది స్టోరీ మా ఇంట్లో వుండే బాధల్ని మీరు చూపించారు. Good super
చిన్న కథతో పెద్ద అర్థాన్ని తెలిపారు. అందరూ పాత్రలలో ఒదిగిపోయారు. మానసిక సంఘర్షణలో ప్రభు సారు నటన అద్బుతంగా ఉంది. అందరికీ అభినందనలు💐💐💐
ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభువు వారి నటన మిగతా పాత్రలు అందరూ చాలా అద్భుతంగా నటించారు రచయిత దర్శకత్వం వహించినవారు చాలా బాగా ఉన్నది అమ్మాయిల పాత్రలు కూడా తల్లి పాత్ర కూడా చాలా బాగుంది
Sooperb... Nice 👍 video... శ్రావణి & సుచిత్ర చాలా బాగా చేశారు...
పేదోళ్ల బతుకమ్మ పండుగలో పడే కష్టాలు బాధలు ప్రతి కుటుంబంలో జరిగే పోరాటాన్ని ఒక చిన్న షార్ట్ ఫిలిం లో మీ ముందుకు తీసుకొచ్చిన ... ఆడపిల్లల తల్లిదండ్రులకు సమాజంలో ఎన్నో బాధలు ఇబ్బందులు ఎదురవు తున్నాయి.. ఆడపిల్లలు అంటే ఆది పరాశక్తి అని ఆడపిల్లలు నిరూపించాలి. ఈ షార్ట్ ఫిలిం ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను
మీ MR. AKIRAJ
సూచిత్ర..... సూపర్ యాక్టింగ్
Super ga chesav suchitra 🎉🎉
వీడియో సూపర్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇలాంటి సిచువేషన్ వస్తుంది చాలా న్యాచురల్ గా చూపెట్టారు మనసుకి హత్తుకునే లాగా ఉంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి థాంక్యూ మిస్టర్ అకిరాజ్ టీం
Father character super...😢😢 Father love chala Baga chupincharu..manam hpy ga vunapde pandaga ani parents ni ardam cheskovalani miru ichina msg super.keep going the entire team...👍👏
E BATHUKAMMA PANDUGA TIME LO THE BEST SHORT FILM TQ MR.AKIRAJ TEAM SPL TQ DIRECTION : MR.MALLIKHARJUN SIR CHALA BAGA THISARU DOP SUPER AKIRAJ THA BEST DOP
Super heart touching video parthi okka raithu family lo elativi jaruguthavi chala bhagachupincharu sravani acting 👌Suchithra also good all team 🤝
🌹👏👏Nice Story, కెమెరా, ఎడిటింగ్, మ్యూజిక్, అందరు బాగా చేసారు, మాటలు natural writer great, డైరెక్టర్ మల్లికార్జున BRO. NICE, ప్రొడ్యూసర్ AKIRAJ BRO. ALL D BEST 👍👑🤝💞
super chala chala bhagundhi👌👌👌👌
మామా నా జీవితం లో నాకు సంబంధించిన ఒక నిజ జీవితం కథను ఈ లఘు చిత్రం లో చూసి 😭😭😭 ఏడుపు ఆపుకోలేక పోయాను కానీ తల్లి దండ్రుల పిల్లల సంతోషం కోసం ఎంతటి కష్టనైనా ఓర్చు కుంటారు పిల్లలు అది అర్థం చేసుకుంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు సో లాస్ట్ కు చాలా బాగా చూపించారు LOVE YOU ALL ❤ GOOD 🎉🎉ALL THE BEST అందరికీ
The real story 😢 ప్రతి ఇంట్లో ఉండే బాధలు కష్టాలు ఆ తండ్రికి తెలుసు కాని అ పిల్లాలకి ఎంతెలుసు చాల బాగా తీశారు video🎉
chala bagundi . mukhyanga pillalu eppudu talli tandrula kastalani artham cheskovali , endukante talli tandruladi swatcha maina prema. ending chala emotional ayyam. nice.
ప్రతి ఆడపిల్ల అర్థం చేసుకోవాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను
చాలా బాగుందిరా సూపర్ 👌👌
❤ రాజు సుపర్ రా....❤
Wow, it's really heartful emotional family drama ❤ suddenly tears came out of my eyes😭 Prabhu Sir, Rupa garu & Both daughter's act was phenomenal ❤all the best for entire crew❤ tqs to Akhiraj garu ❤ Happy Dasara to entire team in advance👏👏 Mr.Mallikarjun(alludu) how r u❤❤❤❤❤
Super
Good message ❤
TQ U 🥰😍
Super video good massege undi
Nice message very good
మమ్మి.సుచిత్ర నువ్వు. మీ అమ్మ. మీ నాన్న. చాలా బాగా చేశారు. థాంక్స్ రా చాలా చాలా బాగుంది.. థాంక్స్.. రా బంగారం.. మీ డాడీ.. యాదగిరి
🥰💖😍
Tq Daddy 🩷 u
Tq uncle😊😍❤️
😢😢 nice video alochana ku dandam anma
Sper❤
ప్రభు అన్న ...... మీరు, మీ పెద్ద బిడ్డ యాక్టింగ్ న్యాచురల్ గా ఉంది, హార్ట్ టచ్చింగ్ స్టోరీ..❤🎉🎉🎉
🌹👏🙏🤝🤝thank u💞
నైస్
Wonderful story Raju 🎉kallalo neellu wachae ...plz mana sorroundings lo evarintlo ilanti paristi ti evarkaina untey wallkii help cheyyandi ... Andaru panduga manchiga celebrate cheyyali ❤
Ok medam
sravani chala bagunavu ❤❤
😍🥰 TQ U
సూపర్ యాక్టింగ్ both off u చూడగానే కన్నీళ్లు వచ్చేసాయ్ 😢
Tq
👌👌
Sravani super ra ❤
TQ U akka ❤🥰
పిల్లలు అడగటం లో తప్పు ఏంలేదు మేము కూడా అందరిలాగా కొత్త బట్టలు వేసుకోవాలి అందరి పిల్లలు కు వుంటుంది. కాని మన కున్నా పరిస్థితి అటువంటిది కాబట్టి అప్పు చేసి అయినా పిల్లల్ని బట్టల్ని కొనాలి వాళ్ళ సంతోషంగా వుంటే కనబడే ఆనందం కంటే ఏం కావాలి. పిల్లలు కూడా తల్లితండ్రులను అర్థం చేసుకోవాలి అది ఈ జనరేషన్ పిల్లలకు లేదు. బాగుంది స్టోరీ మా ఇంట్లో వుండే బాధల్ని మీరు చూపించారు. Good super
Tq sir 🙏
Swarupa Vadhina ❤
మధ్యతరగతి కుటుంబాల్లో జరిగేది ఇదే
మరీ వ్యవసాయం చేసుకుంటూ గడిపే జీవితాలకు అడుగడుగునా అవమానాలు తప్పవు బాగుంది
Good message supar stori
tq