తప్పు జరిగింది క్షమించండి..పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జగన్ రియాక్షన్ | YS Jagan | Pawan Kalyan | CR TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 2

  • @nagendharreddy0699
    @nagendharreddy0699 11 ชั่วโมงที่ผ่านมา

    దయచేసి ఇలాంటి వాటిపై రాజకీయం చేయకండి ఈ తప్పు చంద్రబాబు గారు పైన పవన్ కళ్యాణ్ పైన నాని మరియు జగన్ గారి పైన గాని వేయడం తప్పు ముందు పబ్లిక్ డిస్ప్లే మెయింటైన్ చేయడం మంచిది అండ్ అధికారులు కూడా తిరుమల దేవస్థానం దేవస్థానం టికెట్లు ఆన్లైన్ లో పెట్టడం మంచిది ఎందుకంటే అందరూ ఇలా వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగదు అనుకుంటే ఆన్లైన్ ఇస్ ద బెస్ట్ ఆన్లైన్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవడం మంచిది అండ్ ముఖ్య గమనిక ప్రతి పోలీసువారికి సిపిఆర్ ఎలా చేయడం అంటూ నేర్పడం మంచిది

  • @nagendharreddy0699
    @nagendharreddy0699 11 ชั่วโมงที่ผ่านมา

    ఇది నేను ఏ పార్టీని ఉద్దేశించి కామెంట్ పెట్టట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు నిజముగా అయినంతవరకు ఆయన డిసిప్లేన్ తో ముందుకు వెళ్తున్నాడు కానీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే డిప్యూటీ సీఎం పదవి తీసుకోగానే ఆయన ఒక ఆర్డర్ వేశారు కొను కార్పస్ ట్రీస్ కానీ ఇప్పటివరకు ఎవరు దాన్ని పట్టించుకునే నాధుడే లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ గా అమల్ పరిస్తే మంచిది దానివల్ల గ్రౌండ్ వాటర్ గాని మరి ఇతర వ్యాధులు గాని చాలా విధాలుగా నష్టాలే తప్ప లాభం అంటూ ఏదీ లేదు దయచేసి అలాంటి స్త్రీలని తెలంగాణలో గాని ఆంధ్రలో గాని తీపి చాలా మంచిది దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలాగైనా దీనిపైన యాక్షన్ తీసుకోండి స్ట్రిక్ట్ గా తీసుకోండి మీకంటూ ఒక పవర్ ఉంది ఎవరో పెట్టిన ఇది కాదు ప్రజలు పెట్టిన బిక్ష ఆ బిక్ష అని మనం కాపాడుకుంటే రేపు కాబోయే సీఎం మీరు కాబట్టి ఎవరికీ భయపడకుండా స్ట్రిక్ట్గా ఆర్డర్ వేయండి దయచేసి థాంక్యూ❤