అన్నా మీరు మంచిగా చేస్తున్నారు రైతులకు .. కానీ.. ఫెయిల్యూర్ స్టోరీ ల గురించి కూడా కొన్ని వీడియోస్ తీయు అన్నా .. అప్పుడే కొందరు అప్రమత్తం ఔతారు.. మళ్లీ అదే మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడతారు..
ప్రస్తుత ధరల ప్రకారం.. ఎంచుకునే మెటీరియల్ క్వాలిటీని బట్టి.. ఎకరా శాశ్వత పందిరి నిర్మాణానికి కనీసం 2 లక్షల నుంచి 3 లక్షలకు పైగా అవుతుంది. ఒక్కో ప్రాంతంలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు.
బాగా డబ్బులు ఉంటే.. శాశ్వత పందిరి మీద మూణ్నాలుగు పంటలు ఫెయిలైనా.. తట్టుకోగలం అనుకుంటే శాశ్వత పందిరి గురించి ఆలోచించండి. పెట్టుబడికి డబ్బులు లేకుంటే.. తక్కువ ఖర్చుతో పందిరి కూరగాయలు సాగు చేయాలి అనుకుంటే.. స్టేకింగ్ పద్దతిలో సాగు చేయడం బెటర్. ఏదైనా శ్రమిస్తేనే ఫలితం. శ్రమను విస్మరిస్తే మిగిలేది శూన్యం.
మార్కెటింగ్ ఎలా చేయాలి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్పండి ప్రతి జిల్లాలో కూరగాయల మార్కెట్ పెద్దది ఉంటది కాదంటూ లేదు మార్కెట్ కూరగాయలు తీసుకెళ్లి ఎలా అమ్మాలి ఉండరా అసలు పూర్తి సమాచారం మార్కెటింగ్ గురించి మాత్రమే దయచేసి ఎవరైనా ఉంటే చెప్పండి
వదలము బ్రో. పది మందికి పనికొచ్చే జ్ఞానం ఉన్నప్పుడు.. పది మందికి పంచేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు.. వేర్వేరు అంశాల్లో విషయం ఉన్నప్పుడు.. ఒక్కరితోనే వంద వీడియోలు కూడా చేస్తాం. నాగరాజు గౌడ్ అసిల్ జాతి కోళ్లు కూడా పెంచుతున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ వీడియో కూడా చేస్తాం. దొండ, బెండ, దోస సాగులో కూడా చాలా అనుభవం ఉంది. వాటిని కూడా ట్రై చేస్తాం.
అన్నా మీరు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్న
Sure bro.
Thank you
చాలా థేంక్స్ అన్న నేను కొత్త గా బీరకాయ సాగు చేస్తున్నానూ నాకు ఈ వీడియో చాలా ఉపయోగ పడుతుంది చాలా చాలా థేంక్స్ అన్న 👌👌👌👌
Former information chala bhaga cheppadu, ituvanti vari valla kotha formers ki chala use avuthundhi,
Keep it up bro
Thank you bro
సూపర్ వీడియో రాజేందర్ సర్💐👌
Thank you
A aw le aw aw
Thank యు తెలుగు రైతు బడి 🙏🙏
సూపర్ అన్న. కూరగాయలకు మనము తయారుచేసుకునే కాసాయాలు చూపించండి అన్న
Sure bro.
Will try
Superb, very nice information
అన్న మీరు మాకోసం చాలా వీడియో లు చేయండి అన్న 💐💐👌👌👍👍
అన్నా మీరు మంచిగా చేస్తున్నారు రైతులకు .. కానీ.. ఫెయిల్యూర్ స్టోరీ ల గురించి కూడా కొన్ని వీడియోస్ తీయు అన్నా .. అప్పుడే కొందరు అప్రమత్తం ఔతారు.. మళ్లీ అదే మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడతారు..
Sure bro.
Will try to do.
But, no one don't have intrest to share their failures.
సుపప్ brathe మంచి సలహా ఇచ్చారు 100%
@@RythuBadi thankyou anna reply..🙏
Ur all videos are very useful sir tq
Thanks and welcome
Super ekkada edhi sir
అన్న west d composer
గురించి వీడియో చెయ్యండి
Super anna
అన్న ఒక్క స్టెకింగ్ వీడియో పూర్తిగా బీర గురించి చేయండి
Sure bro
Rajender Reddy sir You're a Nature lover..good
Thank you
RAjender reddy good 👍
Super అన్న
Super thanks 👌
Very nice anchoring
Thank you
Ee video kuda chaala bagundhi. Gutti beerakaya saagu gurinchi kuda chupinchandi.
Sure
Thank you
అన్నా మీరు చేసిన వీడియో చాలా బాగుంది కాకపోతే ముడత తెగులు కు ఏ మందు తెల్ల దోమ కు ఏ మందు వాడాలి
Super
Thanks
Telugu raithubadi ki🙏🙏
Super bro🙏🙏🙏
మరిన్ని మంచి వీడియోలు తీయ్యాలి అని కోరుకుంటున్నాను అన్న seeds ఏంటి
నమస్తే రాజేందర్ అన్న,,,
నమస్తే బ్రదర్..
Suuper rajender reddy gaaru
Thank you
Hi Anna me videos chala bagutai..
Thank you bro
Good job bro
Brother meeru kevalam nalgonda district lo kakunda rendu Telugu rastrala ritulanu kalavandi, vallagurinchi prapanchaniki teliyajeyandi.
Alage ZBNF and organic method fertilizer and pesticides gurinchi naluguriki teliya cheppe prayatnam chaiyyandi.
Bro stacking videos plz
నమస్కారం రాజేందర్ రెడ్డి గారు. బీరకాయ తోట లో బొంగులు ఎలా వేస్తారో కొంచెం దగ్గరగా చూపిస్తే బాగుంటుంది
th-cam.com/video/VggK5woqB30/w-d-xo.html
Super video brother
Super Anna 👌
Thank you bro
Bava✌✌✌
super guru
అంతా బాగుంది గాని మార్కెట్ లోకి తీసుకువెళ్తే బీర అడిగేవాడే లేడు మా దగ్గర
మార్కెట్లో డిమాండ్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. నల్గొండలో కూడా గత వారానికి, ఈ వారానికి ధరలు మారిపోయాయి.
Market lo kuda rate ela vasthundi rithulu Happy ga unnara rates tho vedio cheyandi
Akkda
Hi sir super videos chesta unnaru . But staking complete video cheyyandi chala mandi ela staking cheyyali anukunta unnaru thanku
Nagaraju Anna namasthe
Rajendhar reddy garu mekala pempamkam okkasari shed tho ala cheyyali.
Sure
Creeper mesh video cheyandi Anna
Stacking video's please
శివ గౌడ్
ఈ రేటు మరింత కొనసాగదు కాని కిలోకు రూ .30 రేటు కూడా రైతును నిలబెట్టుకుంటుంది. మీరు కష్టపడి పనిచేసే రైతు. అంతా మంచి జరుగుగాక.
Yes
Thank you
పాములు బెడద నుంచి ఎలా తప్పించుకోవాలి
Jai kissan from Kerala
Mulangi video cheyi Anna
Marketing కి ఎక్కడ అమ్ముతున్నారు అన్నా?
👍👍👍👍
Thank you
👌👌👌
Bro, can you pls tell me, permanent pandiri ki per acre enta cost bro ?
ప్రస్తుత ధరల ప్రకారం.. ఎంచుకునే మెటీరియల్ క్వాలిటీని బట్టి.. ఎకరా శాశ్వత పందిరి నిర్మాణానికి కనీసం 2 లక్షల నుంచి 3 లక్షలకు పైగా అవుతుంది. ఒక్కో ప్రాంతంలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు.
@@RythuBadi thank you bro
Hi అన్న భిరకయా కాకరకాయ ఎపుడు నాటుకోవాలి
వీడియోలో నంబర్ ఉంది. చూడండి.
Anna drip cost sariga cheppamdi
Karralaku antha avutae one akaraku ani karralu paduthae
Ennirojula pantacheppagalaru
It's not "organic cultivation"
Please encourage ORGANIC cultivation 🙏
Brother kothula bedadha unna pantalu video cheyyadi
Hianna
Hello bro
Nagaraju anna❤️❤️❤️❤️
Seeds anti anna
All ways demand vegitable beera
Avunu sir.
Thank you
Nice
Bro A company seeds vesaru
వీడియోలో చెప్పారు బ్రదర్
Saniya 4
Salu ku salu dhuram entha anna
వీడియోలో రైతు నంబర్ ఉంది. చూడండి.
Also staking better aa , permanent pandiri better aa..
బాగా డబ్బులు ఉంటే.. శాశ్వత పందిరి మీద మూణ్నాలుగు పంటలు ఫెయిలైనా.. తట్టుకోగలం అనుకుంటే శాశ్వత పందిరి గురించి ఆలోచించండి. పెట్టుబడికి డబ్బులు లేకుంటే.. తక్కువ ఖర్చుతో పందిరి కూరగాయలు సాగు చేయాలి అనుకుంటే.. స్టేకింగ్ పద్దతిలో సాగు చేయడం బెటర్. ఏదైనా శ్రమిస్తేనే ఫలితం. శ్రమను విస్మరిస్తే మిగిలేది శూన్యం.
@@RythuBadi thanks bro
Subsidy esthara
Ridge gourd sir please rectify it.
Sure.
Thank you
Rajender reddy anna okkasari kadapa ku raa anna,
మీరు ఏకలము లో పడించిరి
😢
అన్నా ఈ రైతు ఫోన్ నంబర్ ఇవ్వగలరా
Anna raithu number pampa galara
మార్కెటింగ్ ఎలా చేయాలి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్పండి
ప్రతి జిల్లాలో కూరగాయల మార్కెట్ పెద్దది ఉంటది
కాదంటూ లేదు
మార్కెట్ కూరగాయలు తీసుకెళ్లి ఎలా అమ్మాలి ఉండరా అసలు పూర్తి సమాచారం మార్కెటింగ్ గురించి మాత్రమే దయచేసి ఎవరైనా ఉంటే చెప్పండి
Adhi Ridge gourd andi bitter ante kakarakai
Thank you.
Will do mistake.
Then we correct it.
@@RythuBadi manava sahajam Bro
Aa family ni vadalara Anna
వదలము బ్రో. పది మందికి పనికొచ్చే జ్ఞానం ఉన్నప్పుడు.. పది మందికి పంచేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు.. వేర్వేరు అంశాల్లో విషయం ఉన్నప్పుడు.. ఒక్కరితోనే వంద వీడియోలు కూడా చేస్తాం.
నాగరాజు గౌడ్ అసిల్ జాతి కోళ్లు కూడా పెంచుతున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ వీడియో కూడా చేస్తాం. దొండ, బెండ, దోస సాగులో కూడా చాలా అనుభవం ఉంది. వాటిని కూడా ట్రై చేస్తాం.
తెలుగు రైతుబడి మీరు ఇంత క్లుప్తముగా చెప్పిన తర్వాత ఏమి చెబుతాము అన్నా ,సరే అలానే కానియ్యండి బ్రదర్
Reply
Super