ఆటో seeling ఎక్కడ బాగా చేస్తారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2023
  • ఆటో seeling ఎక్కడ బాగా చేస్తారు#vairalvideo
  • บันเทิง

ความคิดเห็น • 58

  • @venkatp8389
    @venkatp8389 9 หลายเดือนก่อน +3

    నువ్వు చెప్పింది అంతా కరెక్టే అన్న ఆల్రెడీ నేను నాలుగు సంవత్సరాల కిందటే మోసపోయా నువ్వు చెప్పినవి అన్ని నాకే పడ్డా పడ్డాయి అప్పుడు నుంచి మన వాడికి బండి పంపడం మానేశా కాకినాడ లో చేయించి చూసాం చాలా బాగుంది నువ్వు చెప్పినట్టే 1:01 నువ్వు చెప్పిన మైనస్లు అన్ని 100% కరెక్ట్

    • @user-pv1tw5cb4k
      @user-pv1tw5cb4k หลายเดือนก่อน +1

      అన్న కాకినాడ ఫోన్ నంబర్ ఉంద

  • @SaiRam-sq2ld
    @SaiRam-sq2ld 9 หลายเดือนก่อน +1

    Nice review bro 👍🏻

  • @hari__009
    @hari__009 9 หลายเดือนก่อน +2

    కర్నూల్ or నంద్యాల లో ఐతే కేక ఉంటాయి

  • @venkatmannepalli8554
    @venkatmannepalli8554 9 หลายเดือนก่อน +1

    Superb bro video

  • @mamidisatish5600
    @mamidisatish5600 9 หลายเดือนก่อน +1

    Vizag

  • @venkatrao8784
    @venkatrao8784 8 หลายเดือนก่อน +1

    ఆన్న.యషలేట్🌹

  • @sivaramakrishnagullapudi8525
    @sivaramakrishnagullapudi8525 8 หลายเดือนก่อน +1

    Hi bro nenu ne auto Vijayawada lo cusanu today

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  8 หลายเดือนก่อน

      అవునా, మరి రావచ్చుగా

  • @user-vr3sq9rn4p
    @user-vr3sq9rn4p 9 หลายเดือนก่อน +1

    అన్నా పిఠాపురంలో ఎవరి దగ్గర చేయించారు మీరు సీలింగు

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  9 หลายเดือนก่อน

      అనిల్ దగ్గర అన్న

  • @srinivaskumar5426
    @srinivaskumar5426 9 หลายเดือนก่อน +1

    ఇంతకీ పిఠాపురం చేయించింది షాపు చెప్పలేదు

  • @RamanaMurthy-fh8sq
    @RamanaMurthy-fh8sq 9 หลายเดือนก่อน +1

    Anna kakinada sealing entha avuthundi. Ni nomber pettandi.

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  9 หลายเดือนก่อน

      Model ని బట్టి రేట్ ఉంటుంది తమ్ముడు

  • @shivakrishna6027
    @shivakrishna6027 7 หลายเดือนก่อน +1

    Memu thiruvuru lo chepistam anna seeling 8k lo chestaru motham

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  7 หลายเดือนก่อน

      Location పెట్టు అన్న మాకు ఎంత దూరం వస్తుందో చూస్తాను

  • @user-xs4tt5mo9f
    @user-xs4tt5mo9f 7 หลายเดือนก่อน +1

    Hi tech seat s cost cheppanadhi

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  7 หลายเดือนก่อน +1

      Sorry అన్న అవి మేము ఎప్పుడూ చేయించలేదు, కుదిరితే వెళ్లి తీస్తాను, అప్పుడు చెబుతాను ప్రైస్, ఏమి అనుకోకు ఓకేనా

  • @gousereviews...2327
    @gousereviews...2327 9 หลายเดือนก่อน +1

    Kakinada tinkering sealing work address paytandi bro

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  9 หลายเดือนก่อน +1

      కాకినాడ నుండి యానం వెళ్లే రూట్ లో కాకినాడ ఊరు చివర మునసేబు గారు చెరువు దగ్గర

  • @ManiGUNDRU-xe6vm
    @ManiGUNDRU-xe6vm 3 หลายเดือนก่อน

    అన్న కొత్త ఆటో తీసుకొని సీలింగ్ చేయించడానికి ఎంత అయింది

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  3 หลายเดือนก่อน

      360000అవుతుంది తమ్ముడు

  • @user-pv1tw5cb4k
    @user-pv1tw5cb4k หลายเดือนก่อน

    అన్న కాకినాడ ఫోన్ నంబర్ ఉంద... మాది విజయవాడ అక్కడ వర్క్ చేపించుకుంట నంబర్ పెట్టు అన్న

  • @DAKARAPURAMANA
    @DAKARAPURAMANA 3 หลายเดือนก่อน

    Anna nennu kotha auto tesukunnanu seeling cheyichukovadaniki entha avuthadi anna

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  3 หลายเดือนก่อน

      తక్కువ గా చేయించుకుంటే 20000 అవుతుంది, లేదు కొంచెం మోడల్ గా కావాలి అనుకుంటే 35000 దాటి అవుతుంది బ్రో

    • @DAKARAPURAMANA
      @DAKARAPURAMANA 3 หลายเดือนก่อน

      Anna Meru pithapuram lo cheyicharu kadha daniki entha avuthadi anna

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  3 หลายเดือนก่อน

      33500

    • @DAKARAPURAMANA
      @DAKARAPURAMANA 3 หลายเดือนก่อน

      Ekkada anna shop shop name enti anna

    • @DAKARAPURAMANA
      @DAKARAPURAMANA 3 หลายเดือนก่อน

      Location share cheyandi anna

  • @mullanabirasool3953
    @mullanabirasool3953 9 หลายเดือนก่อน +1

    అన్న సీలింగ్ రేట్ ఎంత బ్రదర్

  • @andyvariabbai8070
    @andyvariabbai8070 9 หลายเดือนก่อน +1

    వీడియో బాగా చేశారా అర్థమయ్యేలాగా చాలా బాగా చేశారు

  • @durgasana8
    @durgasana8 9 หลายเดือนก่อน +1

    ఒక 3weeks ముందు వీడియో చేసి ఉంటే నీ వీడియో గాని నేను చుసి ఉంటే నేనుకూడా కాకినాడ విశాఖ చేయిద్దును అన్న పిఠాపురం లో చేయించి మోసపోయా బాగా దారుణం గా మోసం చేస్తున్నాడు అనిల్ ఇంతకీ ఈ ఊరు అన్న నీది

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  9 หลายเดือนก่อน

      Palem

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  9 หลายเดือนก่อน

      పాలెం అన్న

    • @durgasana8
      @durgasana8 9 หลายเดือนก่อน

      నీ వీడియోస్ చూసా అన్న జోక్ ఏంటి అంటే నాది పక్క వూరే 😂😂😂

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  9 หลายเดือนก่อน +1

      అవునా!ఏ ఊరు

    • @durgasana8
      @durgasana8 9 หลายเดือนก่อน

      గోనెడ😂😂

  • @user-su9uu1sf4i
    @user-su9uu1sf4i 9 หลายเดือนก่อน +1

    Navsari phone number Patna video

  • @djlitunanismiley5258
    @djlitunanismiley5258 9 หลายเดือนก่อน +1

    Anna me phone number e vandi

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  9 หลายเดือนก่อน

      మీ whatsapp నెంబర్ పెట్టండి నేను hai అని పెడతా

  • @djlitunanismiley5258
    @djlitunanismiley5258 9 หลายเดือนก่อน +1

    Anna me phone number esthara

    • @kodandaramudu1238
      @kodandaramudu1238  9 หลายเดือนก่อน

      ఏ ఊరు అన్న మీది