చివుకుల శిరీష, మీ అందరికి శుభాకాంక్షలు. మీ ఇంటి గురించి చాలా చక్కగా వివరించారు. నా చిన్నతనం గుర్తుకు వచ్చింది. చాలా ఆనందం కలిగింది. మీ అందరి మంచితనానికి నిలువుటద్దం, మీ చిత్రీకరణ. మీ అందరికి ధన్యవాదాలు. చంద్ర శేఖర్.
మా ఇల్లు కూడా పెంకుటిల్లు.. మా ఫ్రెండ్ ఎవరు వచ్చినా.. చాలా మెచ్చుకుంటారు... ఒక ఆశ్రమం లా.. అంటారు... అందుకే... పడగొట్టకుండా..3L ఖర్చు పెట్టి... చాలా చక్కగా... కొంచెం మోడరన్ గా చేయించాను...
కోట్ల రూపాయలు పెట్టి పట్నంలో కొన్న ఇంట్లో కూడా ఈ ఇంట్లో ఉంటే కలిగే ఆనందం పొందలేము. తల్లి ఒడిలో ఒదిగిపోయిన పాపాయి లా పూర్తి ప్రకృతిలో ఇమిడిపోయింది మీ ఇల్లు. ఆ వారసత్వన్నీ పూర్తిగా ఆస్వాదించండి.
చాలా బాగుంది ఇల్లు అండ్ మీరు మా మామయ్య మా అత్తమ్మ అని ఏంతో కలుపుగోలుగా ఏంతో ఆప్యాయత చూపిస్తున్నారు అందరూ కోడళ్ళు మీలా ఉండాలి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి
Madam you have presented a natural and peaceful nature and a house . It made me to think about my old memories and and forcing me to go and live in such house. I am 76 years old and much disturbed why I did not settle in konaseema after retirement. Anyhow I heart fully thank you and blessings to you all.
చాలా చాలా బాగ వుంది ఇల్లు పొలాలు పలటురీ చాలా చాలా బాగ వుంది నెను సినిమా లో చుసిను నాకు పాతకాలపు ఇల్లు చాలా ఇష్టం మాది హైదరాబాద్ తెలంగాణ మాకు వూరు పొలాలు పలటురీ లేవు చాలా చాలా సంతోషంగా ఉంది. Reply
చాలా మంచి వీడియో పెట్టు నారు మేడం గారు, మీ మామయ్య గారి ఇల్లు చూస్తే మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు గుర్తుకు వచ్చింది, మా అమ్మమ్మ వాళ్ళు ఇంటీ చుట్టూ తాడి చెట్ల లు ఉంటాయి. ఇంటీకి పక్కన చెరువు, చెరువు గట్టు పైన గుడి ఉంటాయి. ఏమైనా మంచి వీడియో పెట్టినారు. థాంక్స్ మేడం గారు.
అమ్మా అన్నిటికంటే అందం గా ఉన్నది మీ మాటలో ఉన్న సహజమైన వాత్సల్యం . మీరు ప్రతిసారి మీ అత్త మామలను ఎంత ప్రేమ తో స0బోధిస్తున్నారో అది చాలా విలువయినది. మీరు ఇలాగే మీ ఫామిలీ తో ప్రేమ వాత్సల్యం పంచుకుని మీరు నూరేళ్లు ఆనందంగా వుంటారు ,ఉండాలి అని మనసారా దీవిస్తున్నానమ్మ నిన్ను. ఈ రోజుల్లో ఎన్ని ఉన్నా ఏదో లేదని బాధ పడేవాళ్లే ఎక్కువ, మీరు ఉన్నదాన్ని ఆనందం గా ప్రేమతో ఆఘ్రాణిస్తూ , ఆస్వాదిస్తున్నారు. అదే కావాలి happy life కి. God bless you .
చాలా సహజంగా అచ్చం ఊళ్ళల్లో వుండే ఇళ్లను చూపించారు. బల్లలు, మడతామంచాలు,బట్టల పెట్టెలు,ఆవకాయ అలమారాలు, ఒక్కో అలమారకు ఒక్కో పేరు ఒక్కో గదికి ఒక్కో పేరు. వీడియో చూస్తున్నంత సేపు పాత జ్ఞాపకాలు తలచుకుని మళ్లీ ఒకసారి బాల్యంలోకి వెళ్ళాను. యే భేషజాలు లేకుండా ఉన్నది వున్నట్లుగా మొత్తం ఇల్లు చూపించారు. పొలం పాడి పంటలు ఉన్నవారి ఇళ్లయితే ఆ సంబంధిత వస్తువులతో మొత్తం నిండి పోతుంది. నేటి పిల్లలకు ఇలాంటివి చూపిస్తే పూర్వం గ్రామీణ జీవితం ఎలాగుండేదో అవగాహన వస్తుంది.
సిరిగారూ చాలా బాగుందండీ just like మా అమ్మమ్మగారిల్లులా వుంది. వసారా, పెద్దగది,మిద్ది,అరుగు, కటకటాలు,బావి,సన్నజాజి, మల్లె పందిరి... అదంతా ఒక లోకం.,. ఆరోజుల్లో కరెంటు పోతే ఆనందమే వేరు...పెద్దల కబుర్లు, పిల్లల ఆటలు.... ఇప్పటి కాంక్రీట్ జంగిల్లో పిల్లల ఊహలకందని,మన తరం కోల్పోయిన తీపి జ్ఞాపకాలను తట్టిలేపినందుకు కృతజ్ఞతలండీ... ఇంతకీ ఏ ఊరో తెలపగలరు
మాది కృష్ణా జిల్లా పలెటూరు మా పుట్టిల్లు. కానీ నాకు కోనసీమ పల్లెలు అంటే చాలా ఇష్టం.మా వారు. బ్యాంకు మేనేజర్ ఉద్యోగరీత్యా కాకినాడ లో మూడు సంవత్సరాలు . ఉన్నపటికీ. పిల్లల చదువులు వలన నేను విజయవాడ లో ఉండి పోవాల్సి వచ్చింది.కానీ అమ్మాయిలు ఇదరి పెళ్లిళ్లు అయ్యాయి.విదేశాలలో ఉన్నా రు. ప్రతి సంవత్సరం మేము ఇద్దరం కాకినాడ వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి హోటల్ లో బస చేసి. ఆ చుట్టుపక్కల ఉన్న ఊరులనీ. చూసి వస్తాము.అంత ఇష్టం మాకు కోనసీమ అంటే
@@sirivennelahomeworld తప్ప కుండా.సహజంగా బ్రాహ్మణ కుటుంబాల లో మడి ఎక్కువ .మా అమ్మ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మడితోనే ఉండి మా చేతే భోజనాలు అయ్యాక శుద్ధులు పెట్టించే వారు. ఇప్పటికీ.ఆ. అలవాటు నాకు ఉంది. మీ. అతగారి ఇల్లు. చూస్తుంటే మా ఇల్లు గుర్తు వచ్చింది.
మీరు చాలా అదృష్టవతురాలు నాకు ఇలాంటి ఇల్లు పాతకాలపు పద్దతిలో కట్టుకోవాలని కోరిక. వెంటిలేషన్ చాలా బాగుంటుంది చల్లగా ఉంటాయి ఇలాంటి ఇళ్ళు. ఏవైనా అరేసుకోడానికి పనులు చేసుకోవడానికి బంధువులు వస్తే సరిపోతుంది. నా పిల్లలు వాళ్ల పిల్లలు కూడా ఇంటికి రావాలన్నా ఇంట్లో ఉండాలన్నా అనందపడిపోవాలి అదే నా కోరిక దేవుడికి ఎప్పుడూ అదే వేడుకుంటూ ఉంటాను చాలా చక్కగా చూపించారు 🙏🙏🙏
Beautiful and big house, myself born and brought up in Mumbai, no native village for me and my family, by looking at your house, you are blessed with such beautiful place and house in Konaseema. God bless
Nijamga super andi..chala bagundhi ...modern ellu endhukandi .elanti intlo unte life enjoy full ga untundhi..natural air pilchukuntu prasantam ga gadipeyavochuu
ఎన్నిసార్లు అత్తవారిల్లు అన్నారు. ఆవిడగురించి గొప్పగా చెప్పారు.కానీ ఆవిడ ను మాత్రం చూపించలేదు.మాకు డిసప్పాంట్ అయింది.ఇల్లు చాలా బాగుంది.చూస్తుంటేనే కాళ్ళనొప్పులు వస్తున్నాయి.
It's one kind of luxurious house with adequate rooms, though it is older. Built in the lap of nature. What more can we expect from life? Thank you for your video andi.
పచ్చచని ప్రకృతి అందాలు మా పల్లెటూరి వారికి సొంతం ఇంత అందమైన వాతావరణం సిటిస్ లో లేవు పాతకాలపు ఇల్లు పాతకాలం మనుషులు కల్మషం లేని వాళ్ళు అందుకే అన్ని సంవత్సరాలు బ్రతికారు ఇప్పుడు మనుషులు స్వార్థ పరులు కక్షలు కల్మషం అసూయా అందుకే అరవై సంవత్సరాలు కూడ బ్రతకడం లేదు పెంకుటిల్లు తాటాకు ఇంట్లో బ్రతికిన వాళ్ళు కి వేరే చోటకి వెళ్లి ఉండాలి అంటే ఉండలేరు నేను మట్టి ఇంట్లో తాటకు ఇంట్లో పెరిగాను ఇప్పుడు ఆ తాటాకు ఇల్లు చాలా గుర్తు వస్తుంది మా తూర్పుగోదావరి ఎవరు వచ్చిన అక్కడే ఉండాలి అనుకుంటారు మీ ఇల్లు చాలా బాగుందండి ❤❤
ఇల్లు చాలా బాగుందండి. ఇల్లుకన్నా మీ వ్యాఖ్యానం , ప్రతీ సారి మా మావయ్యగారు అని ఆయన మీద మీ గౌరవం బాగా వ్యక్తపరిచారు. మేముకూడ పాతకాలం పెద్ద ఇంట్లో వుండేవాళ్ళం. అప్పుడు యూట్యూబ్ లు లేక పెట్టలేక పోయాం. ఇప్పుడు ఆ ఇల్లు పడి పోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంతకీ మీ మావయ్యగారి పేరు చెప్పలేదు
కోన సీమ వాసులు చాలా చాలా చాలా అదృష్టవంతులు కోనసీమ అంటేనే స్వర్గసీమ. 26 ఏళ్ల క్రిందట నేను అక్కడికి ఎలక్షన్ డ్యూటీకి వచ్చాను ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటాయి. అక్కడ పుట్టిన మీరందరూ అదృష్టవంతులు. మనిషి జీవితానికి ఇంతకన్నా ఏం కావా లండి.
చాలా అందంగా ఉంది ఏ ఇంటి కి ఆయన పెరడు ఉండాలి అప్పుడే ఆ ఇంటికి మంచి గాలి వచ్చి ఆరోగ్యం గా ఉంటుంది ఎప్పుడు వచ్చే గాలి పోయా గాలి ఉండాలి అలాగే మధ్యలో మండువా ఉండాలి ఇప్పుడు ఏ ఇంటికి పేరట లేదు కొన్నలాకు పేరట అనే పేరు మరెచిపోవచ్చు
We can have long healthy life if we live in such places. 10 years back my colony in outskirts of Hyderabad miyapur was very peaceful. Now all surroundings boosted real estate businesses filled with buildings and my colony normal house became 4-5 floors. Now full of sounds and people. Now we do not know who is who. Filled with new people. Earlier each one is known by name to all. With Carona, construction increased inside the colony like Telangana government works.
The same thing happening in every colony of Hyderabad and. Lot of changes, now every house turned into a multi stored buildings... Same feeling madam..
ఇలాంటి ఇళ్లల్లో ఉండే సంతోషం, హాయి, ఆనందం ఇప్పటి అద్ద్ధాలా మేడల్లో అసలే దొరుకదు
Avunandi
Very true
Yes true memu yeppudaina house kattinchu konte elage kattinchu kovali ani asha
నిజం
Exactly correct.
ఎంత మోడర్న్ ఐనా ఇలాంటి ఇల్లు అందరికీ నచ్చుతుంది చాలా బాగుంది
అవునండి
Hi8
అన్నిటికంటే పెరటితలుపు తీయగానే కొబ్బరి తోట సూపర్. 👌
నమస్తే మేడమ్ గారు కోనసీమ ప్రజలు అదృష్టవంతులు, కోనసీమ అందాలు సూపర్ కోనసీమ అల్లుడులు అదృష్టవంతులు🙏
నమస్తే అండి. అవును
Super anti
Avnu
😊👍
Daughter-in-laws also lucky fellows. What is this village name?
నాకు అలాంటి ఇళ్ళు అంటే చాలా ఇష్టం ఎంత హాయిగా ఉంటుందో చాలా బాగుంది..మేడంగారు
మరచిపోలేని, మధుర జ్ఞాపకాలు..కలిగించారు..ధన్యవాదాలు. (సలీమ్ నల్గొండ)
మీఇల్లు చాలా బాగుంది... మన పూర్వీకులు చాలా గొప్ప వారు.,
Tq andi
అద్భుతంగా వుంది ఎంతో అదృష్టం వుంటే కానీ అటువంటి ఇంట్లో వుండే యోగం వుండదు. ఇంకా ఈ విధంగాmaintain చేయటం గొప్ప విషయం
అవునండీ
మాది పల్లటూరు కానీ ఇలాంటి ఇల్లు లేదు మాది చిన్న ఇల్లు మీ ఇల్లు విశాలం చాలా అందం గా ఉంది
Chustente madam Di pedda illu anipistundhi
Supper ga undhi exhalent
అలాంటి ఇల్లు ఉండటం అదృష్టం nice akka👌👌👌👌👌👌♥️♥️♥️♥️
చివుకుల శిరీష,
మీ అందరికి శుభాకాంక్షలు. మీ ఇంటి గురించి చాలా చక్కగా వివరించారు. నా చిన్నతనం గుర్తుకు వచ్చింది. చాలా ఆనందం కలిగింది. మీ అందరి మంచితనానికి నిలువుటద్దం, మీ చిత్రీకరణ.
మీ అందరికి ధన్యవాదాలు.
చంద్ర శేఖర్.
ధన్యవాదములు అండి
మాటలు రావడం లేదు. కోనసీమ అన్నా.. కొబ్బరి చెట్లన్నా చాలా ఇష్టం. ధన్యవాదాలు
చాలా బావుందండీ అసలు ఇల్లు అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే వెయ్యి మాటల బదులు మీ మామగారిల్లు చూపిస్తే చాలు Aesthetics అనేవి నశించి పోయిన ఈ రోజుల్లో !!!
కరెక్టుగా చెప్పారండి
ఇలాంటి ఇల్లు వాతావరణం, ఈ జీవన విధానం నాకు ఎంతో ఇష్టం. పిల్లలు ఆడుకోవడానికి కావలసి నంత చోటు, మీ ఇల్లు చూపించి చాలా మంచి పని చేశారు. దీన్ని కాపాడుకోండి.
తప్పకుండా అండి
మా ఇల్లు కూడా పెంకుటిల్లు.. మా ఫ్రెండ్ ఎవరు వచ్చినా.. చాలా మెచ్చుకుంటారు... ఒక ఆశ్రమం లా.. అంటారు... అందుకే... పడగొట్టకుండా..3L ఖర్చు పెట్టి... చాలా చక్కగా... కొంచెం మోడరన్ గా చేయించాను...
Good.. Mavvayyagaru ilage kharchu petti aa matram undela chesaru.. Intakumundu mari old look undedi
మీరు అదృష్టవంతులు తల్లి... పుణ్యం చేసుకున్నారు ఆ ఇంటి గడప తొక్కడానికి మీకు అర్హత ఉంది.
ధన్యవాదములు అండి
God bless you sister. Nice video
Tq
I am from Bangalore, simple,beautiful, no artificial look,I like the place
కోట్ల రూపాయలు పెట్టి పట్నంలో కొన్న ఇంట్లో కూడా ఈ ఇంట్లో ఉంటే కలిగే ఆనందం పొందలేము. తల్లి ఒడిలో ఒదిగిపోయిన పాపాయి లా పూర్తి ప్రకృతిలో ఇమిడిపోయింది మీ ఇల్లు. ఆ వారసత్వన్నీ పూర్తిగా ఆస్వాదించండి.
నిజంగా.. మీరు చెప్పిన ప్రతి మాట అక్షరసత్యం
Sir meeru appreciate chesthunar u kadga text book language lagavundhi
@@sirivennelahomeworld meeru chala lucky Andi
Tq
Nijam chepparu ilanti intlo unte AMMA tho unnatle untundi...
చాలా బాగుంది ఇల్లు అండ్ మీరు మా మామయ్య మా అత్తమ్మ అని ఏంతో కలుపుగోలుగా ఏంతో ఆప్యాయత చూపిస్తున్నారు అందరూ కోడళ్ళు మీలా ఉండాలి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి
ధన్యవాదములు
అబ్బా చాలా బావుందండి. నాకు కూడా ఇలాంటి ఇల్లంటే చాలా ఇష్టం.
నరసింహామూర్తి
రాజమండ్రి
ధన్యవాదములు
Chudadaniki baguntay andi but full chakiri. Chala pani untundi. Alasipotham andi cheyaleka. Naku telusu ma mother valladi kuda same type
మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలాంటి ఇంట్లో పుట్టాలని ఉంది
నరసంహామూర్తి
రాజమండ్రి
Same felling
Nenu. Kuda
అవునండీ నాకు అలాగే అనిపించింది
Nen kuda
Malli jenma akkarleddu.. Ee jenmalone kattinchukovachu,leda amme vallu untaru konukkovachu andi.
చాలా బాగుంది వీడియో చాలా రోజులు అయింది ఇలాంటి house చుసి tq for showing us
ఇల్లు చాలా బాగుంది, ముఖ్యంగా మీరు వివరించే విధానం చాలా ఇన్నోసెంట్ గా ప్లసంట్ గా వుందమ్మ.
ధన్యవాదములు
చాలా బాగుంబండి. ఎంతైనా మన ఇల్లు మన ఊరు. మా చిన్నతనం గుర్తుకు వస్తున్నది.
Many thanks. An old and big house.
Tq andi
మీరు ఏమి అనుకోనుఅంటే మీ ఊరు, మీఇల్లు చూడటానికి రావాలని ఉంది.. ఈస్ట్, వెస్ట్ జిల్లా లోని ప్రజలు చాలా మంచి వారు
Tappakunda
Meeku east west lo yevaru lera Andi asalu
Ayyo.. Madi w. G. Dt.. Kovvur
@@honeyhoney2947 leru Andi and maadhi srikakulam
@@sirivennelahomeworld kovvuru nenu vacchanadi puskaraalaki
chala bavundandi.chala pedda illu super andi chinnanati jnapakalu gurtochai
Ha.. Ok
చాలొచలాబాగుందమ్మా. మాఅమ్మమ్మ గారిల్లు గుర్తువచ్చింది.
Manchiga vundi patakalapu illu chudataniki. Good 👌👌👌
Tq
Madam you have presented a natural and peaceful nature and a house . It made me to think about my old memories and and forcing me to go and live in such house. I am 76 years old and much disturbed why I did not settle in konaseema after retirement. Anyhow I heart fully thank you and blessings to you all.
Tq so much andi.. Msg means alot
చాలా మంచి వీడియో లు చూపించారు మేడం
చాలా చాలా బాగ వుంది ఇల్లు పొలాలు పలటురీ చాలా చాలా బాగ వుంది నెను సినిమా లో చుసిను నాకు పాతకాలపు ఇల్లు చాలా ఇష్టం మాది హైదరాబాద్ తెలంగాణ మాకు వూరు పొలాలు పలటురీ లేవు చాలా చాలా సంతోషంగా ఉంది. Reply
ధన్యవాదములు
👍
Konduru means rajus a
చాలా మంచి వీడియో పెట్టు నారు మేడం గారు, మీ మామయ్య గారి ఇల్లు చూస్తే మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు గుర్తుకు వచ్చింది, మా అమ్మమ్మ వాళ్ళు ఇంటీ చుట్టూ తాడి చెట్ల లు ఉంటాయి. ఇంటీకి పక్కన చెరువు, చెరువు గట్టు పైన గుడి ఉంటాయి. ఏమైనా మంచి వీడియో పెట్టినారు. థాంక్స్ మేడం గారు.
ధన్యవాదములు
మీ ఇల్లు చాలా బాగుంది నాకుకూడా ఇలాంటి ఇల్లు అంటే చాలయిష్టం
Tq
అమ్మా అన్నిటికంటే అందం గా ఉన్నది మీ మాటలో ఉన్న సహజమైన వాత్సల్యం . మీరు ప్రతిసారి మీ అత్త మామలను ఎంత ప్రేమ తో స0బోధిస్తున్నారో అది చాలా విలువయినది. మీరు ఇలాగే మీ ఫామిలీ తో ప్రేమ వాత్సల్యం పంచుకుని మీరు నూరేళ్లు ఆనందంగా వుంటారు ,ఉండాలి అని మనసారా దీవిస్తున్నానమ్మ నిన్ను. ఈ రోజుల్లో ఎన్ని ఉన్నా ఏదో లేదని బాధ పడేవాళ్లే ఎక్కువ, మీరు ఉన్నదాన్ని ఆనందం గా ప్రేమతో ఆఘ్రాణిస్తూ , ఆస్వాదిస్తున్నారు. అదే కావాలి happy life కి.
God bless you .
ధన్యవాదములు అండి. నా మనసుని నన్ను చదివేసారు. చాలా బాగా చెప్పారు. మల్లు మళ్ళీ చదవాలనిపిస్తోంది మీ msg
చాలా సహజంగా అచ్చం ఊళ్ళల్లో వుండే ఇళ్లను చూపించారు. బల్లలు, మడతామంచాలు,బట్టల పెట్టెలు,ఆవకాయ అలమారాలు, ఒక్కో అలమారకు ఒక్కో పేరు ఒక్కో గదికి ఒక్కో పేరు. వీడియో చూస్తున్నంత సేపు పాత జ్ఞాపకాలు తలచుకుని మళ్లీ ఒకసారి బాల్యంలోకి వెళ్ళాను. యే భేషజాలు లేకుండా ఉన్నది వున్నట్లుగా మొత్తం ఇల్లు చూపించారు. పొలం పాడి పంటలు ఉన్నవారి ఇళ్లయితే ఆ సంబంధిత వస్తువులతో మొత్తం నిండి పోతుంది. నేటి పిల్లలకు ఇలాంటివి చూపిస్తే పూర్వం గ్రామీణ జీవితం ఎలాగుండేదో అవగాహన వస్తుంది.
అవునండి. మీరు కూడా చాలా చక్కగా అద్దం లా వివరించారు.. ధన్యవాదములు 🙏
Maa ellu kuda elane vuntunnadhi maadhi konaseema mee ellu chalabugunndhi village Peru cheppaledhu madsm
Pedapatnam andi
Yes కరెక్ట్ గా చెప్పారు
Chala bagundhi medim.maku konaseema chudalanundi.
Thanks madam for showing the beautiful houses of konaseema I really ❤ just enjoyed 😀
Nice house kobbari thota super and daily house cleaning ki chala time paduthundhi
S.. Tq
Very nice to see konaseema house from Rayalaseema. I am happy watch it.
Tq
Chala chala bagundhi mi atha garillu
Sweet memories, thank you Madam
Beautiful home.our culture.our heritage.beautiful konseema lifestyle.billa penku madhuram
ఎంత బాగుంది ఇల్లు అదృష్టం వుండాలి ఏ. విల్లా సమానం కాదు
Nijamandi
సిరిగారూ చాలా బాగుందండీ just like మా అమ్మమ్మగారిల్లులా వుంది. వసారా, పెద్దగది,మిద్ది,అరుగు, కటకటాలు,బావి,సన్నజాజి, మల్లె పందిరి... అదంతా ఒక లోకం.,. ఆరోజుల్లో కరెంటు పోతే ఆనందమే వేరు...పెద్దల కబుర్లు, పిల్లల ఆటలు.... ఇప్పటి కాంక్రీట్ జంగిల్లో పిల్లల ఊహలకందని,మన తరం కోల్పోయిన తీపి జ్ఞాపకాలను తట్టిలేపినందుకు కృతజ్ఞతలండీ... ఇంతకీ ఏ ఊరో తెలపగలరు
చాలా బాగా చెప్పారండి.. పెదపట్నం
@@sirivennelahomeworld Tq sis
మాది కృష్ణా జిల్లా పలెటూరు మా పుట్టిల్లు. కానీ నాకు కోనసీమ పల్లెలు అంటే చాలా ఇష్టం.మా వారు. బ్యాంకు మేనేజర్ ఉద్యోగరీత్యా కాకినాడ లో మూడు సంవత్సరాలు . ఉన్నపటికీ. పిల్లల చదువులు వలన నేను విజయవాడ లో ఉండి పోవాల్సి వచ్చింది.కానీ అమ్మాయిలు ఇదరి పెళ్లిళ్లు అయ్యాయి.విదేశాలలో ఉన్నా రు. ప్రతి సంవత్సరం మేము ఇద్దరం కాకినాడ వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి హోటల్ లో బస చేసి. ఆ చుట్టుపక్కల ఉన్న ఊరులనీ. చూసి వస్తాము.అంత ఇష్టం మాకు కోనసీమ అంటే
కోనసీమ అందాలు, గోదావరి పరవళ్లు, పచ్చని కొబ్బరిచెట్లు, ఇవి నచ్చనివారు ఎవరుంటారండి. మా ఆడపడుచు కాకినాడలో ఉంటారు. ఈ సారి కోనసీమ అందాలను చూసిరండి
@@sirivennelahomeworld తప్ప కుండా.సహజంగా బ్రాహ్మణ కుటుంబాల లో మడి ఎక్కువ .మా అమ్మ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మడితోనే ఉండి మా చేతే భోజనాలు అయ్యాక శుద్ధులు పెట్టించే వారు. ఇప్పటికీ.ఆ. అలవాటు నాకు ఉంది. మీ. అతగారి ఇల్లు. చూస్తుంటే మా ఇల్లు గుర్తు వచ్చింది.
అవునండి... ఇప్పటికి మా ఇంట్లో కూడా అలాగే ఉంది
Mee Attagari illu bhaghundhi, old is gold.
ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను sissy
Tq
Mee illu chala bagundhandi👌👌ma ammamma gari illu, nanamma gari illu gurtu vachayandi. Alage ma atthayyagari illu gurtukochindhi andi. Ma 3 illu gurtuchesaru tq andi.
కోనసీమ అంటేనే స్వర్గం...
అవునండి
మీరు చాలా అదృష్టవతురాలు నాకు ఇలాంటి ఇల్లు పాతకాలపు పద్దతిలో కట్టుకోవాలని కోరిక. వెంటిలేషన్ చాలా బాగుంటుంది చల్లగా ఉంటాయి ఇలాంటి ఇళ్ళు. ఏవైనా అరేసుకోడానికి పనులు చేసుకోవడానికి బంధువులు వస్తే సరిపోతుంది. నా పిల్లలు వాళ్ల పిల్లలు కూడా ఇంటికి రావాలన్నా ఇంట్లో ఉండాలన్నా అనందపడిపోవాలి అదే నా కోరిక దేవుడికి ఎప్పుడూ అదే వేడుకుంటూ ఉంటాను చాలా చక్కగా చూపించారు 🙏🙏🙏
ధన్యవాదములు అండి
Coconut plantation in backyard is ultimate. Hope at least your family enjoy post Retirement Life in nature..👍
Wow ilanti illu nenu eppudu chudaledu
Thank you sarita garu
అందంగా ఆనందంగా జీవించడం అనేది ఒక అద్భుతమైన కళ ఏమంటారండీ
మీరు చెప్పింది నిజం.. ప్రతి మూవ్మెంట్ ని ఎంజాయ్ చెయ్యాలి
Chala bagundhi kani kastha neet ga sardukoni tiyalsindhi.. Pachadialamariah pakaney chepulu.. Ilantivichusukovalsindhi.. Sunaluveyisthey chala baguntundhi illu.. Ahladanunga undi
Beautiful and big house, myself born and brought up in Mumbai, no native village for me and my family, by looking at your house, you are blessed with such beautiful place and house in Konaseema. God bless
Tq so much
Good threesala bavanthi country tiles roofing ....good for health
Door తీయగానే కొబ్బరి తోట...అసలు ఎంత హాయి గా వుందో చూడటానికి....కోనసీమ లో పుట్టడంకి పెట్టి పుట్టాలి
Mee ellu chala bhagundhandi nijanga mana peddavallu chala great👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Maa taragari illu and maa doddammagaribillu గుర్తు వచ్చాయి.
Nijamga super andi..chala bagundhi ...modern ellu endhukandi .elanti intlo unte life enjoy full ga untundhi..natural air pilchukuntu prasantam ga gadipeyavochuu
S.. True
చాలా బాగుంది యిల్లు చాలా ప్రశాంతముగా వుంది
Feel good vedio..tnq madam...I'm bk to my olden days
ఎన్నిసార్లు అత్తవారిల్లు అన్నారు. ఆవిడగురించి గొప్పగా చెప్పారు.కానీ ఆవిడ ను మాత్రం చూపించలేదు.మాకు డిసప్పాంట్ అయింది.ఇల్లు చాలా బాగుంది.చూస్తుంటేనే కాళ్ళనొప్పులు వస్తున్నాయి.
ఈ సారి తప్పకుండా చూపిస్తాను
చాలా చాలా బాగుంది అక్క మీ ఇల్లు విశాలంగా ఉంది నాకు ఇష్టం
Tq
నాకూ ఇలాంటి ఇళ్లు అంటే చాలా ఇష్టం
Amma thalli chala bhagundi maa ammagarini vyagreswaram ippudu చిన్ననాటి jnapakau గుర్తొస్తున్నాయి
Oh... Avunandi
Ma attayyagari inti pakkana valladi vyagreswaram ata aavide peru kuda vyagreswari
పల్లె వాతావరణమే వేరు
Super 👌
Tq
Chalabagundandi ellu elantvi eppudu akkada kanipenchtludu maku manci ellu chupinchsru 🙏🙏🌼🌼
It's one kind of luxurious house with adequate rooms, though it is older. Built in the lap of nature. What more can we expect from life? Thank you for your video andi.
S.. Andi absolutely right
I'll chaala bagundi
Maadiagraharam. Meemamagaru
Nakumitrulu. House
.video
Is. Good
చాలా బాగుంది 👍 లక్ష్మీ మాత ఫోటో కూడ బాగుంది కొంచెం క్లోజప్ లో చూపిసై బాగుండేది
Tq.. S
Really superb from chennai
Tq
Hi madam mi athagari ellu chala bagundhi madam.nenu mi kotha subscriber.mi videos naku chala chala estam.
ఇలాంటి ఇంట్లో వుండాలంటే కోటిజన్మలెత్తాలి
Yes it's true
Nijanga chala 👌yeppatikaina Apartment matram cheyoddu...memu ala chesi Maadi annadi pogottu kunnammu...malli ilanti place matram dorakadu...
Ok
మీ మామయ్య, అత్తయ్య గార్ల పరిచయం, ఆ నాటి జీవన విధానం గురించి వారు వివరిస్తే, ఆ నాటి బంధాలు, అనుబంధాలు మరియు ఆప్యాయతలు తెలిసేవి.
Mundu mundu videos lo vallatho oka video cheyistanandi
ఇటువంటి ఇళ్ళు అంటే నాకు చాలా ఇష్టం
Very good. Enjoyed. You are good daughter-in-law.
Tq😊😊
😀😀😀 మా గొదరోళ్ళ ప్రపంచం
చాల బాగుంది మీ ఇల్లు
శుభం భూయాత్
పచ్చచని ప్రకృతి అందాలు
మా పల్లెటూరి వారికి సొంతం ఇంత అందమైన వాతావరణం సిటిస్ లో లేవు
పాతకాలపు ఇల్లు పాతకాలం మనుషులు కల్మషం లేని వాళ్ళు అందుకే అన్ని సంవత్సరాలు బ్రతికారు ఇప్పుడు మనుషులు స్వార్థ పరులు కక్షలు కల్మషం అసూయా అందుకే అరవై సంవత్సరాలు కూడ బ్రతకడం లేదు పెంకుటిల్లు తాటాకు ఇంట్లో బ్రతికిన వాళ్ళు కి వేరే చోటకి వెళ్లి ఉండాలి అంటే ఉండలేరు నేను మట్టి ఇంట్లో తాటకు ఇంట్లో పెరిగాను ఇప్పుడు ఆ తాటాకు ఇల్లు చాలా గుర్తు వస్తుంది మా తూర్పుగోదావరి ఎవరు వచ్చిన అక్కడే ఉండాలి అనుకుంటారు
మీ ఇల్లు చాలా బాగుందండి ❤❤
చాలాచక్కగా చెప్పారండి. మేము, తాటాకు,పెంకుటిల్లు, అందులో పెరిగినవాళ్ళమే
చాలా కృతజ్ఞతలు అండి మీకు
చాలా చాలా బాగుంది అమ్మ
అమ్మో ఎంత పెద్ద లోగిలి, పెద్ద ఇల్లు సూపర్ గా ఉంది. అయితే పాపం మీ అత్తగారికి చాకిరీ ఎక్కువే మరి.
Avunandi
Super madam chala bagundhi
కోనసీమ లో పుట్టిడం నిజాం గా మనఅద్రుష్టం
Avunandi
Illu chala bavundi naku andra antae chala istam meru chala lucky kona seema me atha varillu
S.. Tq
ఇల్లు చాలా బాగుందండి. ఇల్లుకన్నా మీ వ్యాఖ్యానం , ప్రతీ సారి మా మావయ్యగారు అని ఆయన మీద మీ గౌరవం బాగా వ్యక్తపరిచారు. మేముకూడ పాతకాలం పెద్ద ఇంట్లో వుండేవాళ్ళం. అప్పుడు యూట్యూబ్ లు లేక పెట్టలేక పోయాం. ఇప్పుడు ఆ ఇల్లు పడి పోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంతకీ మీ మావయ్యగారి పేరు చెప్పలేదు
ధన్యవాదములు అండి. మావయ్య గారిపేరు చివుకుల రామకృష్ణ
మేడం గారు మీ ఇల్లు చాలా చాలా బాగుంది మరియు ఇప్పుడు 2021లో పెంకుటిల్లు కట్టుకోవడానికి ఫెసిలిటీ ఉన్నదా
Tq👍😊
కరోనా తగ్గినాక పర్యాటక స్థలం గా చేయండి. అతిధిగా వస్తాము.
కోన సీమ వాసులు చాలా చాలా చాలా అదృష్టవంతులు కోనసీమ అంటేనే స్వర్గసీమ. 26 ఏళ్ల క్రిందట నేను అక్కడికి ఎలక్షన్ డ్యూటీకి వచ్చాను ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉంటాయి. అక్కడ పుట్టిన మీరందరూ అదృష్టవంతులు. మనిషి జీవితానికి ఇంతకన్నా ఏం కావా లండి.
అవునండీ
చాలా అందంగా ఉంది
ఏ ఇంటి కి ఆయన పెరడు ఉండాలి
అప్పుడే ఆ ఇంటికి మంచి గాలి వచ్చి ఆరోగ్యం గా ఉంటుంది ఎప్పుడు వచ్చే గాలి పోయా గాలి ఉండాలి అలాగే మధ్యలో మండువా ఉండాలి ఇప్పుడు ఏ ఇంటికి పేరట లేదు కొన్నలాకు పేరట అనే పేరు మరెచిపోవచ్చు
అవునండి. చెప్పింది కరెక్ట్
Thanku 👍
ఇలాంటి ఇళ్ళు మా విలేజ్ లో ఉన్నాయి. ఎండాకాలం అయితే ఏసి కూడా సరిపోనంత చల్లగా ఉంటుంది ఇలాంటి ఇంట్లో.
Avunu😊
I am from Tadepalligudem living in Vizag. My wife was from Palkol
I am happy to see😊😀😀
చాలా బాగుంది అమ్మా మీ ఇల్లు.పశాంతంగా హాయిగా ఉంది.
Tq andi
We can have long healthy life if we live in such places. 10 years back my colony in outskirts of Hyderabad miyapur was very peaceful. Now all surroundings boosted real estate businesses filled with buildings and my colony normal house became 4-5 floors. Now full of sounds and people. Now we do not know who is who. Filled with new people. Earlier each one is known by name to all. With Carona, construction increased inside the colony like Telangana government works.
What u said that was absolutely true..
The same thing happening in every colony of Hyderabad and. Lot of changes, now every house turned into a multi stored buildings... Same feeling madam..
Maa vurilo maa illula undi chala bagundi
అధ్భుతహః
Excellent chaala bagundi . Atthagari inti పట్ల meekunna మక్కువ maree bagundhi
ధన్యవాదములు అండి
Super 💯🙏
Tq
Abbabbaaa...ilanti intlo okkaroju unna tharuvaatha inka ee bhoommeedha undakkharledandii...
You're so blessed to have such ancestral house....
Tq andi😊
అచ్చమైన ముచ్చటైన తెలుగిల్లు.
మీ ఊరు వీడియో చూసినప్పటి నుండి ఇంటిని ఎప్పుడు చూపిస్తారా అని ఎదురు చూస్తున్నాను.
Chala bagundi andi illu