🔴🅻🅸🆅🅴 Sunday Evening Worship in RAJAHMUNDRY {04-08-2024} Bro.P.James Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #bropjames #brojames #desireofchrist #brojamesshortmessage #brojamesshortmessages
    We are Desire of Christ missionary , Our sole and main purpose is to evangelize the people through this TH-cam channel.
    Watch and stay connected with us!!
    ► Contact us at 8500661556,
    ● Main TH-cam channel full Messages Desire of Christ http//www.youtube/c/desireofchrist
    -------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 61

  • @shalemrajud.9889
    @shalemrajud.9889 หลายเดือนก่อน +11

    Wonderful speech అన్నయ్య.. రాహబు వేశ్య కోసం... ఇప్పటివరకు ఇటువంటి వివరణ ఎప్పుడు వినలేదు అన్నయ్య

  • @padmamokinapally7898
    @padmamokinapally7898 23 วันที่ผ่านมา

    Prathi okkaru marali marchadaniki andaram prauatninchali please thank you so much sir wonderful speech

  • @RajuKumar-pj4qh
    @RajuKumar-pj4qh หลายเดือนก่อน

    🙏 vandanallu brother and sister 🙏

  • @KumariPaul-z6p
    @KumariPaul-z6p 29 วันที่ผ่านมา

    Prase.the.lordbBrother

  • @nagaraju67385
    @nagaraju67385 หลายเดือนก่อน +2

    రాహాబునిగూర్చి చక్కని వివరణ ఇచ్చారు బ్రదర్ చాలా అర్ధవంతంగా వుంది

  • @Gods_servant2023
    @Gods_servant2023 หลายเดือนก่อน +8

    Praise the lord James Annaya 🙏 Devvudu miku echina goopa gift miru Bible ni artham cheskune talent miku echaru annaya negative lo nunchi kuda positive ni artham cheskoni adhi malli maku message chepadam it's heavenly gift to you annaya always praying to God bless you more in every aspect of ur life and to motivate us 🙏🙏

  • @puchakayalasamrajyam5631
    @puchakayalasamrajyam5631 หลายเดือนก่อน +1

    వందనాలు చిన్న మంచి మెసేజ్ వండర్ఫుల్ 😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻నిన్ను దేవుడు బలంగా వాడుకోవాలి 😭😭😭🙏🏻🙏🏻

  • @shantishanti2950
    @shantishanti2950 หลายเดือนก่อน +1

    వందనాలు సురేష్ తమ్ముడు గారు జేమ్స్ తమ్ముడు గారు చాలా చాలా కృతజ్ఞతలు🙏🏻🙏🏻🙏🏻

  • @user-qb7dp8lm9l
    @user-qb7dp8lm9l หลายเดือนก่อน

    దేవుని నామానికీ మహిమ కలుగును గాక యేసయ్య మీ దాసుడిని నిలువబెట్టుకుని లోతయన అనుభవాలతో మాట్లడినందుకు మీకు వందనాలు వందనాలు జేమ్స్ అన్నయ్య యేసయ్య మిమ్మల్ని మరింత గా ఆయన పరిచర్యలో బలముగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🌹🌹❤️❤️❤️🌹

  • @byulaariga5492
    @byulaariga5492 หลายเดือนก่อน

    Pastor garu na family members gurinchi prayer cheyandi 🙏🙏 manchi varthamanam vinanu miku vandanalu amen🙏🙏

  • @AkumarthiLalitha
    @AkumarthiLalitha หลายเดือนก่อน +1

    అన్న last మినిట్లో మీ మెస్సేజ్ విని నా హృదయం వేదనతో ఏడ్చాను నా అత్త ఇంటివారి రక్షన కోసం ప్రేయర్ చేయండి 😭😭😭😭😭😭నా మనసు మార్చుకున్నాను ప్రైస్ ది lord🙏🙏🙏 tq for good messege 🙏🙏

  • @DevakarunaleelakumariKatru
    @DevakarunaleelakumariKatru หลายเดือนก่อน

    Greatest knowledge..Extreme messages ❤❤

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 หลายเดือนก่อน +1

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🤝

  • @suneelkumar-ck7dx
    @suneelkumar-ck7dx หลายเดือนก่อน +1

    Anna devvudu meekichina Bible knowledge chala goppadi. God bless you brother

  • @johnsumathi2947
    @johnsumathi2947 หลายเดือนก่อน

    రాహాబు గురించి ఊహించని వివరణ అద్భుతంగా చెప్పారు అన్న వందనాలు మీకు 🙏

  • @laksmi1655
    @laksmi1655 หลายเดือนก่อน

    వందనాలు బ్రదర్

  • @mohangarlapati1440
    @mohangarlapati1440 หลายเดือนก่อน

    Praise the lord ❤️✝️✝️✝️

  • @user-pl6dp3ks3e
    @user-pl6dp3ks3e หลายเดือนก่อน

    Praise the Lord brother 🙏🙏🙏

  • @maninalli9720
    @maninalli9720 หลายเดือนก่อน

    Praise the lord jems annaya suresh annaya and all teem 🙏

  • @ravikumartadi7964
    @ravikumartadi7964 หลายเดือนก่อน

    Praise the lord God bless you brothers 🙏 🙌 ❤️

  • @seekoludivya2485
    @seekoludivya2485 หลายเดือนก่อน

    Praise the lord james annaya

  • @jittugamunna8917
    @jittugamunna8917 หลายเดือนก่อน

    Prise the lord brother nenu chala appullo vunnanu brother vaddi lu kattalekapotunnanu prayer cheyandi nabharta maralani prayer cheyandi 😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @kiransandhya
    @kiransandhya หลายเดือนก่อน

    Praise the lord annayya

  • @JuvvalaMary
    @JuvvalaMary หลายเดือนก่อน

    ప్రైస్ జేమ్స్ అన్నయ్య

  • @rajeshch2067
    @rajeshch2067 หลายเดือนก่อน

    Praise the LORD. Amen

  • @arunamatteda9789
    @arunamatteda9789 หลายเดือนก่อน

    Praise the James garu🙏🙏

  • @budithivijaykumar5179
    @budithivijaykumar5179 หลายเดือนก่อน

    Vandanalu brother

  • @anandnethula1237
    @anandnethula1237 หลายเดือนก่อน

    Presie the lord hallelujah Amen

  • @saripallivlogs9777
    @saripallivlogs9777 หลายเดือนก่อน

    వందనాలు జేమ్స్ అన్నయ

  • @KOLIKAPOGUMARAYYA
    @KOLIKAPOGUMARAYYA หลายเดือนก่อน

    Praise the lord jems annaya and all teem

  • @VamsiPalamgi
    @VamsiPalamgi หลายเดือนก่อน

    Prise god brother

  • @nellipooja9478
    @nellipooja9478 หลายเดือนก่อน

    Praise the lord annaya❤🙏

  • @AkshayaAmmu-x5v
    @AkshayaAmmu-x5v หลายเดือนก่อน

    Praise the lord annayya
    Veelu aithe okasari tenali praantham lo meetings arrange cheyyandi annayya

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 หลายเดือนก่อน

    Nice message brother. God bless

  • @NalliSuvarnaraju-xe4pj
    @NalliSuvarnaraju-xe4pj หลายเดือนก่อน

    Praise the lord Anna

  • @rameshpandu622
    @rameshpandu622 หลายเดือนก่อน

    Praise The LORD brother 🙏 very heart touching massage brother 🙏

  • @rajeshtadapaka394
    @rajeshtadapaka394 หลายเดือนก่อน

    Praise the lord James Annaya❤

  • @user-ry4ul4jl3s
    @user-ry4ul4jl3s หลายเดือนก่อน +1

    ✝️🙏🙏

  • @praisethelordinthenameofjesus
    @praisethelordinthenameofjesus หลายเดือนก่อน

    Praise the lord anna my name is anil from bhadrachalam near manuguru (Telangana ) message lu every week chusthanu anna chala nerchukuntunna

  • @KothapalliDaniel
    @KothapalliDaniel หลายเดือนก่อน

    Praise the lord anna. Mi messages Anni mem vintunam anna mi vakyam dhwara velangani church gurinchi vinalani undhi ma kosam okasari chepandi annaa

  • @kesa272
    @kesa272 หลายเดือนก่อน

    Please the lo rb 🙏🙏🙏 kuwait

  • @kukuwait6755
    @kukuwait6755 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @hemanthgompa4533
    @hemanthgompa4533 หลายเดือนก่อน +2

    James anna.... స్రీలు పాస్టర్ గా వాక్యం చెప్పచ్చు హ చెప్పకూడదా అనే దానిమీద ఒక మెసేజ్ చెప్పండి అన్న....

  • @liveforchristInspirational
    @liveforchristInspirational หลายเดือนก่อน

    2:11:43

  • @miriyala.vimalavimala2668
    @miriyala.vimalavimala2668 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝👌👌👌👌👌💐💐💐💐

  • @liveforchristInspirational
    @liveforchristInspirational หลายเดือนก่อน

    1:57:28

    • @APOSTLEPAUL-ot6kn
      @APOSTLEPAUL-ot6kn หลายเดือนก่อน

      రాహాబు అన్యురాలు, ఆమె వేశ్య ఆమెకు పూర్తి విశ్వాసం లేదు అన్నప్పుడు!!
      విశ్వాస మూలముగా కాక క్రియలు మూలముగా నీతిమంతురాలు అని ఎలాగు బైబిల్ లోకి ఎక్కిందో వివరించగలరు??
      నా ఉద్దేశం ఎక్కడ అబద్ధం ఆడాలి అని కాదు బ్రదర్!
      దేవుడు ఒక మనిషిని విశ్వాసం మూలముగా నీతిమంతుడుగా చేస్తున్నాడు, అదే విశ్వాసము ద్వారా ఆయన మన జీవితాన్ని కొనసాగిస్తాడు! ఈ కొనసాగింపులో ప్రతి పాస్టరు విశ్వాసిని నువ్వు పాపి అని ఎత్తి చూపాల్సిన పనిలేదు ఎందుకంటే చెపుతున్న పాస్టర్ కూడా తప్పులు చేస్తాడు,చేశాడు, చేస్తున్నాడు!!

  • @suvarnagalla8390
    @suvarnagalla8390 หลายเดือนก่อน

    Annaya mee prayer timing ardam kavatla please tell me anyone

  • @APOSTLEPAUL-ot6kn
    @APOSTLEPAUL-ot6kn หลายเดือนก่อน +1

    యాకోబు 2:25
    అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?
    ఇక్కడ రహాబు అబద్ధం ఆడి ఇంట్లో ఉన్నవారిని లేరు అని చెప్పి, వారిని వేరొక మార్గములో పంపి అజ్ఞాలలో అబద్ధం అడకూడదు అనేది మిరి ఎలా నీతిమంతురాలు అయిందో చెప్పండి ధర్మశాస్త్ర ఉపదేశకులు అయిన పాస్టర్ గారు????????????

    • @YSKsharathkumar4307
      @YSKsharathkumar4307 หลายเดือนก่อน +3

      మళ్ళీ పూర్తిగా మెసేజ్ విన్ను బ్రదర్ నికు సమాధానం దొరుకుతుంది God bless you

    • @shalemrajud.9889
      @shalemrajud.9889 หลายเดือนก่อน +1

      1:57:10 second నుండి మీరు వినండి బ్రదర్ మీరు వేసిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.. 🙏🙏

    • @APOSTLEPAUL-ot6kn
      @APOSTLEPAUL-ot6kn หลายเดือนก่อน

      ​@@shalemrajud.9889
      బ్రదర్ దానికి సరైన సమాధానం చెప్పలేదు! అబద్ధం ఆడితే దేవుడే నిర్మూలనం చేస్తాడు అన్నప్పుడు ఆ వ్యక్తిని అబద్ధాన్ని లెక్కచేయకుండా ఆ వ్యక్తిని నిర్మూలనం చేయకుండా విశ్వాసం మాత్రమే ఎందుకు తీసుకున్నాడు దేవుడు పక్క పక్షపాతి నా???
      ఆమె ఎర్ర సముద్రం రెండు పాయలు చేశాడని ముందుగానే నమ్మింది, అక్కడ విశ్వాసము ద్వార దేవుని యేడుత నీతి కలిగింది!! నమ్మిన తర్వాత అబద్ధం ఆడింది! అపుడు విశ్వాసము కాదు క్రియల ములగ ఎలా నీతిమ్మంతురాలు అయిందో చెప్పమన్న, విశ్వాసము వల్లే అని తెల్సు!!
      కింద అధ్యాయంలో విశ్వాస మూలముగా కాక అంటున్నాడు, పాస్టర్ గారు విశ్వాసం వలన అని చెబుతున్నాడు!!
      యాకోబు 2:24
      మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.
      యాకోబు 2:25
      అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?

    • @APOSTLEPAUL-ot6kn
      @APOSTLEPAUL-ot6kn หลายเดือนก่อน

      యాకోబు 2:24
      మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.
      యాకోబు 2:25
      అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?
      ధర్మశాస్త్ర ఉపదేశకులు అయినా అయ్యగారు, అక్కడ పైన అధ్యాయంలో విశ్వాసం మూలముగా కాక అని చాలా క్లియర్ గా రాశాడు,
      మీరు మళ్ళీ విశ్వాసం వలన నీతి మంతులను చెప్తున్నాడు అది విశ్వాసం వలన నీతిమంతులు అది దేవుని ఎదుట!!
      నేను అడిగిన ప్రశ్న అది కాదు, విశ్వాసము వలన కాకుండా క్రియల మూలముగా ఎలా నీతిమంతురాలు అయ్యిందో చెప్పలేదు???
      యాకోబు పత్రిక తప్పు అంటారా మీరు చెప్పింది తప్పు అంటారా,??
      విశ్వాస మూలంగా నీతి అది హెబ్రీ పత్రిక లో ఉన్నది యాకోబు పత్రిక వివరణ చెప్పండి సార్??
      ఆమెది మాత్రం విశ్వాసం చూస్తాడు మిగతా వాళ్ళుది మాత్రం అబద్ధం చూసి వారిని నిర్మూలము చేస్తాడా?? అంటే దేవుడు పక్షపాతి అని మీరే చెప్తున్నారు!!!

    • @APOSTLEPAUL-ot6kn
      @APOSTLEPAUL-ot6kn หลายเดือนก่อน

      ​@@YSKsharathkumar4307సరైన సమాధానం దొరకలేదు బ్రదర్!!
      యాకోబు 2:24
      మనుష్యుడు ((విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను)) నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి.
      యాకోబు 2:25
      అటువలెనే రాహాబను వేశ్య ...
      ఈ అధ్యాయంలో విశ్వాస మూలముగా కాక అని చాలా క్లియర్గా రాశాడు!!
      విశ్వాస మూలంగా కాక ఎలా నీతిమంతురాలు అయిందో చెప్పాలి విశ్వాసం మూలంగా నీతిమంతురాలు అని అందరికీ తెలిసిందే అందులో వివరణ ఏముంది బయ్యా !!!

  • @LalitaGanji
    @LalitaGanji หลายเดือนก่อน

    Praise the Lord brother 🙏

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 หลายเดือนก่อน

    Praise the Lord brother

  • @Johnrajesh.c
    @Johnrajesh.c หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏