శివకృష్ణ సినిమా కళాకారుడుగా తెలుసుగానీ,మంచి విద్యావంతుడుగా,తాత్వికుడుగా, బాధ్యత గలిగిన పౌరుడుగా అర్ధమైంది. హాట్స్ ఆఫ్ టు శివకృష్ణ! నా మనసులోని భావాలకు అక్షరరూపం వెలిబుచ్చారు.ఇండియాను పాకిస్థాన్ లో కలిపేయాలని కుట్రలు చేస్తున్నారు, ప్రజలను జాగృతం చేయాలి.
అద్భుతమైన ఇంటర్వ్యూ సూపర్ శివకృష్ణ గారి జ్ఞానానికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వానికి హృదయపూర్వక అభినందనలు🙏🙏🙏
శివకృష్ణ సినిమా కళాకారుడుగా తెలుసుగానీ,మంచి విద్యావంతుడుగా,తాత్వికుడుగా, బాధ్యత గలిగిన పౌరుడుగా అర్ధమైంది. హాట్స్ ఆఫ్ టు శివకృష్ణ! నా మనసులోని భావాలకు అక్షరరూపం వెలిబుచ్చారు.ఇండియాను పాకిస్థాన్ లో కలిపేయాలని కుట్రలు చేస్తున్నారు, ప్రజలను జాగృతం చేయాలి.
చాలా రోజుల తరువాత ఒక మంచి ఇంటర్వ్యూ చూసిన ఫీలింగ్ వొచ్చింది
శివకృష్ణ గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము.
He was a resident of alwal once upon a time