Simharasi Telugu Movie Best Heart Touching Scene || Volga Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Simharasi Telugu Movie Best Heart Touching Scene || Volga Videos
    Subscribe Here: goo.gl/vJOqXO
    -----------------------------------------------
    Audio also available on:
    Savan: goo.gl/CT34u8
    -------------------------------------------------
    Ayyappa Saranam:
    Ganna : goo.gl/3dNTFX
    Wynk: goo.gl/guJPqE
    Jio Music : goo.gl/XTPh2s
    Idea Music : goo.gl/psTmiR
    -----------------------------------------------
    Our other Popular Networks:
    2018 Telugu Movies: goo.gl/EzteCk
    Kids Channel: goo.gl/Vk9UfP
    Devotional: goo.gl/R9Tfbm
    Follow Us: www. VolgaVideo

ความคิดเห็น • 262

  • @balasundarareddy8881
    @balasundarareddy8881 3 ปีที่แล้ว +72

    ఉన్నప్పుడు ఒకలా లేనపుడు ఒకెల ఉండ కూడదు ఎప్పుడు ఒకేలా ఉండాలి

  • @shivajimaheshkumar2427
    @shivajimaheshkumar2427 2 ปีที่แล้ว +109

    దయచేసి అందరు గతాన్ని ఎన్నడూ మరవొద్దు, ప్రస్తుతం ఉన్న దాన్ని చూసి విర్ర విగవొద్దు.

  • @ChinnaChinna-qt5bv
    @ChinnaChinna-qt5bv 3 ปีที่แล้ว +122

    నాకు చిన్నప్పుడే ఇలానే జరిగింది ఈ సీన్ చూస్తే నాకు ఏడుపొస్తుంది మీ చిన్న

  • @LIKHITH_3
    @LIKHITH_3 29 วันที่ผ่านมา

    ఆ బాబు ఎవరో గాని
    యాక్టింగ్ చేశాడో లేక
    రియల్ గా జరిగితే తీసారో గాని
    ఆ సీన్ కి కళ్ల లో నీళ్ళు వచ్చాయి😢

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 3 ปีที่แล้ว +12

    The scene from the duration 6:54 ...😪😪😪😭😭😭😢😢😢😢😢

  • @LavaKumar-m5o
    @LavaKumar-m5o 26 วันที่ผ่านมา

    నేను కూడా ఆకలితో ఇలా చెయ్యి చచ్చి అడుక్కుని తినేవాడిని.... కొందరు ఐతేయ్ కొట్టేవారు 😭మేడపాట్టి గేoటీసేవారు.... 😭😭😭😭ఇప్పుడు మాత్రం ఎవ్వరిని అడగకుండా సొంతంగా కస్టపడి నా సొంత కష్టం తో సంపాదించుకుని తింటున్న ఎవ్వరిని అడగను ఇంక ప్రాణం పోయేంత వరకు 😭😭😭😭😭😭😭

  • @gandigurumurthi3184
    @gandigurumurthi3184 ปีที่แล้ว +1

    Excellent movie

  • @swamysanamandra5064
    @swamysanamandra5064 4 หลายเดือนก่อน

    Telugu industry lo National award movie

  • @sbabji8987
    @sbabji8987 ปีที่แล้ว +2

    Very nearest to Real Life Babji

  • @RamBabu-tz3pg
    @RamBabu-tz3pg 3 ปีที่แล้ว +4

    Ledhu maa kallalo neellu tiragaledbu

    • @Hyena886
      @Hyena886 ปีที่แล้ว +1

      wife ne tourture chestharu ,sycho behaviour, yevariki help cheyaru,pisinari, E lanti qualitys melo untai

  • @kuntimukalarambabu1033
    @kuntimukalarambabu1033 3 ปีที่แล้ว +3

    elanti seen a cenimalo ledu super seen

  • @manohar070
    @manohar070 3 ปีที่แล้ว +790

    నా చిన్నప్పుడు కూడా ఇలానే భోజనానికి కూర్చున్నప్పుడు గెంటివేసారు అప్పుడు పడవేసిన ఎంగిలి విస్తరిలో మెతుకులు తిన్నాను కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే స్థితిలో ఉంచాడు, కష్టం విలువ ,ఆకలి విలువ, పేదరికం విలువ, నాకు తెలుసు

  • @BalajiBalu-np1dm
    @BalajiBalu-np1dm 7 หลายเดือนก่อน +50

    2024 లో చూస్తున్న వారు ఉన్నారా

  • @ganeshmeesala8342
    @ganeshmeesala8342 3 ปีที่แล้ว +70

    ఇలాంటి చిత్రం తీసినందుకు డైరెక్టర్ గారికి నా పాదాభివందనలు ఎందుకంటే నా జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి, ఎంత కష్టపడిన ఇప్పటికి కూడా ఒక పూట ఉంటే ఇంకో పూట పస్థులు ఉండాలి ఇలాంటి జీవితం ఆ దేవుడు ఎందుకు ఇస్తాడో తెలియదు.

  • @viratking9803
    @viratking9803 3 ปีที่แล้ว +117

    చిన్నప్పుడు నాకూ నిజంగా ఇలాగే జరిగింది ఈ సీన్ చూస్తే నాకూ ఇప్పటికీ ఏడుపు వస్తుంది 😭 😭 😭 😭 😭 😭 😭 😭 😭 😭 😭 😭 😭

  • @mrsmrs6358
    @mrsmrs6358 3 ปีที่แล้ว +27

    నా చిన్నప్పుడు కూడా ఇలానే నన్ను లేపేశారు.. అనాధనని కాదులే..sweet బాగుందని మూడోసారి కూర్చున్నపుడు లేపేశారు 😔😔

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 ปีที่แล้ว +10

    నేను కూడా eelane బొజనం కి కూర్చొంటే
    మాకు avaninsaru
    వేరే level
    Movie,, international award ఇవ్వాల్సింది,,31,08,23

  • @sagarpatel4197
    @sagarpatel4197 3 ปีที่แล้ว +94

    చాలామంది జీవితాల్లో చిన్నప్పుడు ఏదో ఒక చోట ఇలాంటి సందర్భాలు ఎదురయ్యే ఉంటాయి.

    • @mugeshs170
      @mugeshs170 3 ปีที่แล้ว +1

      goo.gl/search/weather+today
      ⛅️ 28C • Thursday • Chennai
      goo.gl/search/weather+today
      ⛅️ 28C • Thursday • Chennai
      goo.gl/search/weather+today
      ⛅️ 28C • Thursday • Chennai
      goo.gl/www.accuweather.com/en/in/delhi/202396/hourly-weather-forecast/202396
      Delhi, Delhi, India Hourly Weather | AccuWeather
      www.accuweather.com/en/in/delhi/202396/hourly-weather-forecast/202396
      Delhi, Delhi, India Hourly Weather | AccuWeather
      /weather+today
      ⛅️ 28C • Thursday • Chennai

    • @mugeshs170
      @mugeshs170 3 ปีที่แล้ว

      Qyygfvcbfw

    • @pyuvaraju3596
      @pyuvaraju3596 3 ปีที่แล้ว +1

      @@mugeshs170 vvv

    • @nagaraj9096
      @nagaraj9096 3 ปีที่แล้ว +1

      Nice comment

    • @ItIsmad69xxx
      @ItIsmad69xxx 3 หลายเดือนก่อน

      నిజం చెప్పారు అన్న

  • @RamanollaNarasimahaRamanollaNa
    @RamanollaNarasimahaRamanollaNa 6 หลายเดือนก่อน +8

    మా జీవితం ఇలా నే ఉండేది నా చిన్నప్పుడు మా అమ్మ కు జెర్రీ కరిచింది నేను చిన్నప్పుడు డాక్టర్ దగ్గర చూపించే స్థోమత లేకపోతే మా అమ్మ కు శరీరం అంతా బొబ్బలు వచ్చింది, మా చుట్టూ వున్నవాళ్లు మమ్మల్ని అసహిచోకునేవారు మా అమ్మ కి ఎదో రోగం వుంది అని, మా నాన్న నేను చిన్నపుడు చనిపోయారు, మా అమ్మ నేను 3 క్లాస్ లో వున్నప్పుడు చనిపోయింది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @shivaayyannagari4270
    @shivaayyannagari4270 3 ปีที่แล้ว +56

    డబ్బు ఉన్న లేకపోయినా ఎప్పుడు ఒకేలా ఉండాలని నిర్ణయించుకున్నాను👌👌👌

  • @shivamubarak8741
    @shivamubarak8741 3 ปีที่แล้ว +16

    Real carector Raja Shekhar sir

  • @ravanbade844
    @ravanbade844 2 ปีที่แล้ว +10

    Rajasekhar garu malli manchi cinemalu cheste baguntundhi.

  • @nageswaraonali7820
    @nageswaraonali7820 3 ปีที่แล้ว +65

    నా చిన్న తనంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది నా

  • @udaybhaskararao4686
    @udaybhaskararao4686 3 ปีที่แล้ว +27

    😂😂😭😭Na kalla mundu ela jarigite urukolenu champesta ala veru chesi chuste

  • @nageshbajamma6369
    @nageshbajamma6369 ปีที่แล้ว +4

    Nakuda same jarigindhi na life lo 😢 thinadani oka puta Annam ledhu😥

  • @viratkohlifanclub4523
    @viratkohlifanclub4523 3 ปีที่แล้ว +15

    Naku kuda chala badhalu undeve chinapudu epudu devudu chalaga ga chustunadu

  • @kmahesh4494
    @kmahesh4494 3 ปีที่แล้ว +44

    Aa children ni interview cheyandi please

    • @chirut.e8611
      @chirut.e8611 3 ปีที่แล้ว +1

      😭

    • @Hyena886
      @Hyena886 ปีที่แล้ว +1

      Vijay thalapathy,master movie lo Vijay setupathi child character vesadu bro

  • @nsunilkumar4271
    @nsunilkumar4271 3 ปีที่แล้ว +13

    Antha China pilloni tho as acting chepinchadam chala badaga vundi

  • @yogeswaradigitalindia9034
    @yogeswaradigitalindia9034 3 ปีที่แล้ว +12

    Elanti seen a cenima lo ledu love u,,💓❤️🙏

  • @RAHULJOY1
    @RAHULJOY1 3 ปีที่แล้ว +46

    6:50..,,a real feeling...,😢😢

  • @premalathap1325
    @premalathap1325 ปีที่แล้ว +8

    Don't under estimate any one.
    Respect everyone.

  • @prasadramprasad8866
    @prasadramprasad8866 3 ปีที่แล้ว +5

    Elanti real stories ika teeyaleru

  • @vinodkumarcanon7013
    @vinodkumarcanon7013 3 ปีที่แล้ว +3

    Hero'in vest Munda many chusi Hero ki dagara aendhi

  • @bikkaiahdurgam4661
    @bikkaiahdurgam4661 3 ปีที่แล้ว +11

    Edhi naku kuda jaragindi anna

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 ปีที่แล้ว +2

    A China Babu acting super🙏 nana. I lanti kastalu evvari ki rakudadhu Ani a God ni vedikuntunnanu thandri🙏🙏🙏 ippati cinema lu vest. Enthina old is gold sweet memories gurthuku vastundi super🙏🙏

  • @SaiKrishna-pv1qr
    @SaiKrishna-pv1qr 3 ปีที่แล้ว +5

    Naku elage jargindhi chinapudu

  • @viany9019
    @viany9019 3 ปีที่แล้ว +11

    Chella manchi msg

  • @rafimohammed6702
    @rafimohammed6702 3 ปีที่แล้ว +17

    😢😢😢😢

  • @prameelasiripallie5305
    @prameelasiripallie5305 3 ปีที่แล้ว +16

    super movie

  • @srinivas8782
    @srinivas8782 3 ปีที่แล้ว +8

    Nindu kunda appudu thonakadu..

  • @ammuammu-lq5qk
    @ammuammu-lq5qk 3 ปีที่แล้ว +23

    ❤❤

  • @evilsaigaming5745
    @evilsaigaming5745 3 ปีที่แล้ว +3

    ఆ బండ ఎందుకు ఇచ్చారో నాకూ ఇప్పటికి అర్దం కాలేదు 🤔🤔

    • @pavankumar-pm3ud
      @pavankumar-pm3ud 3 ปีที่แล้ว +4

      Adhi banda kadhu bro ragi mudha rayalaseema side Baga thintaru.wheat cultivation thakuva vunna places lo wealth leka ekuva ragi meedha depend avtharu .

    • @Lohithram-nb8cf
      @Lohithram-nb8cf ปีที่แล้ว +1

      రైస్ తో అన్నం వండి అందులో రాగి పిండి కలిపి ముద్ద చేసి పెడుతారు. దాన్ని రాగి ముద్ద లేదా రాగి సంగటి అంటారు ... రాయలసీమ స్పెషల్

  • @naveenmyakala4966
    @naveenmyakala4966 3 ปีที่แล้ว +21

    అయ్యో నీళ్ళు అగినయి ఎట్లా మరి...

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 3 ปีที่แล้ว +12

    ఏడ్పించే సీన్ 6:54

  • @bhanuprakashbhanu7880
    @bhanuprakashbhanu7880 3 ปีที่แล้ว +32

    Emotional movie super excellent story

  • @ksrividya9841
    @ksrividya9841 หลายเดือนก่อน

    ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు ఇది ఒక సినిమా అనిపించదు నిజ జీవితంలో లీనమై నట్టు అనిపిస్తుంది

  • @hisakhsaikumar8458
    @hisakhsaikumar8458 3 ปีที่แล้ว +7

    edi raalede

  • @ramarajumani4827
    @ramarajumani4827 3 ปีที่แล้ว +16

    ❤❤❤❤❤❤❤❤

  • @ramadevi-bx2yw
    @ramadevi-bx2yw 3 ปีที่แล้ว +5

    Eppatiki naa kallanta neellu vastay

  • @lakshmis1509
    @lakshmis1509 3 ปีที่แล้ว +12

    super sir

  • @bucherlanarendra3678
    @bucherlanarendra3678 3 ปีที่แล้ว +18

    Aethe choodanu

  • @Balsingh-j8w
    @Balsingh-j8w 6 หลายเดือนก่อน +2

    My ఫేవరెట్ మూవీ

  • @jagatbhahadursingh5394
    @jagatbhahadursingh5394 3 ปีที่แล้ว +9

    Jag at bahadur

  • @chinnampallisunithasuni2881
    @chinnampallisunithasuni2881 3 ปีที่แล้ว +6

    Super scence

  • @naveenkumarnani1721
    @naveenkumarnani1721 3 ปีที่แล้ว +13

    😭

  • @RamBabu-tz3pg
    @RamBabu-tz3pg 3 ปีที่แล้ว +3

    Indhulo kathalu cheppevaaru ekkuvugaa unnaru

  • @justinbujji6074
    @justinbujji6074 6 วันที่ผ่านมา

    నా చిన్నపుడు కూడా తిండి లేక అనాధ సరణాలయంలో ఆకలితో అలమటించాను ఇప్పుడు దేవుడు నాకు సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తున్నాడు...

  • @samuelchandrashaker2020
    @samuelchandrashaker2020 3 ปีที่แล้ว +31

    Heart melting episode! He is a very rich financially, but demonstrated his poverty living, during his childhood. Majority of people living in urban areas with posh buildings, must have been underwent these difficulties by their grand and great grand parents.

    • @jrbunny92
      @jrbunny92 ปีที่แล้ว +1

      great anna

  • @siriginarevathi5809
    @siriginarevathi5809 ปีที่แล้ว +3

    Yes

  • @pailaprasad9352
    @pailaprasad9352 3 ปีที่แล้ว +6

    I miss U Amma Nanna😭😭

  • @zionjoy.k6259
    @zionjoy.k6259 3 ปีที่แล้ว +5

    Inspiring

  • @r__ik474
    @r__ik474 3 ปีที่แล้ว +2

    PILLAGAADIKI OKA OOO VESKONDI

  • @SrinuDaripathi
    @SrinuDaripathi หลายเดือนก่อน

    పి సి కూడా అలాగే అలిసిపోయి మంచం పై ఉంటె మంచం బయట కూడా మీ కావాలి ఇది

  • @shaikusman5938
    @shaikusman5938 3 ปีที่แล้ว +7

    Super message

    • @Mehdix_FF469
      @Mehdix_FF469 3 หลายเดือนก่อน

      Movie names please

  • @SrinuDaripathi
    @SrinuDaripathi หลายเดือนก่อน

    BC NZ BC పాపం అందరూ కూడా అలాగే ఉంది కాబట్టి కావాలి ఇది ఊరు విడిచి

  • @jettysuresh1014
    @jettysuresh1014 3 หลายเดือนก่อน

    Chenapaddu karam podde thenee bayhakavalam Epudu pethavaddu akali velluva thylusu kogalammm

  • @SambaiahKuduthala
    @SambaiahKuduthala 3 หลายเดือนก่อน +1

    😂🎉😢😮😅😊

  • @BhaskarSofficial
    @BhaskarSofficial 3 วันที่ผ่านมา

    Ilaanti cinemas lu re release cheyyandra baabu Anni vaste vi release chestunnaru❤❤😢😢😢😢

  • @ronankivasu16
    @ronankivasu16 3 ปีที่แล้ว +4

    👌👌👌👌💯

  • @meenareddy1770
    @meenareddy1770 ปีที่แล้ว

    Naku kuda jarigindhi na life lo 😢 kani elanti anubhavam yevariki jaragakudadhu yevaru ala cheyakandi plz

  • @janardhanjakkula6095
    @janardhanjakkula6095 3 ปีที่แล้ว +27

    Superb 😍😍😍😍

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 3 ปีที่แล้ว +14

    Excellent scene 😍😍😍😍👌👌👌👌👌

  • @श्रीनिवासश्रीनिवासएव

    Nicecenema

  • @krockysohanstar213
    @krockysohanstar213 3 ปีที่แล้ว +4

    Super AA children feeling

  • @BalajiBalu-np1dm
    @BalajiBalu-np1dm ปีที่แล้ว +3

    Favourite movie ❤

  • @malteshstar9787
    @malteshstar9787 3 ปีที่แล้ว +12

    Hi

  • @villageman6362
    @villageman6362 3 ปีที่แล้ว +8

    Naa gatham gurthuku vastundi

  • @gundeboinasai9171
    @gundeboinasai9171 3 ปีที่แล้ว +11

    Super

  • @gopibhaiyt3871
    @gopibhaiyt3871 3 ปีที่แล้ว +18

    Emotional movie

  • @srinumajjie3402
    @srinumajjie3402 3 ปีที่แล้ว +3

    Nice super

  • @ramedits2511
    @ramedits2511 3 ปีที่แล้ว +4

    🔥

  • @yennishivaprasad791
    @yennishivaprasad791 10 หลายเดือนก่อน

    Eealantee cinema ki award peoples etharu kani pushapa movie ki Govanar pm rp lu pig awardulu eetharu xxx rammu ki

  • @kondalalokesh2851
    @kondalalokesh2851 3 ปีที่แล้ว +13

    Telugu movie s

  • @pamballakrishnakrishna7697
    @pamballakrishnakrishna7697 6 หลายเดือนก่อน

    Devudu ela amma nannalanu endhuku tisuku photado teliyadhu chala mandhiki anyayam jarugutundi

  • @NICEGUY1234-js2wk
    @NICEGUY1234-js2wk 6 หลายเดือนก่อน

    nenu dalitudani nannu evvaru intloki ranivvaledu.......balyam mottam okkadine vadini......ippudu kuda evaraina pillalu adukunte, varila nen kuda adukuni unte bagundedi ani badhapade vadini

  • @chtatarao-g2n
    @chtatarao-g2n 5 หลายเดือนก่อน

    Dabu yipudu vundani virravihaku sampadana tindaniki adukunnavadiki rupayi yivalemu helanachestamu

  • @reddinaveen1057
    @reddinaveen1057 3 ปีที่แล้ว +9

    Nice

  • @mprasadreddy7325
    @mprasadreddy7325 3 ปีที่แล้ว +11

    Super

  • @chvinoda9990
    @chvinoda9990 3 ปีที่แล้ว +9

    Super

  • @Sailaja12345
    @Sailaja12345 6 หลายเดือนก่อน +1

    So sad
    😭😭😭

  • @sivagirigiri7000
    @sivagirigiri7000 3 ปีที่แล้ว +7

    Good

  • @sistuanilkumar
    @sistuanilkumar 5 หลายเดือนก่อน

    What are you guys said it was universal truth and the small kid who played a role was very emotional😢

  • @battumohanrao4213
    @battumohanrao4213 ปีที่แล้ว

    Giribabu garu still he was so physically fit

  • @bhaskarboos6061
    @bhaskarboos6061 3 ปีที่แล้ว +9

    Hai

  • @prakash.reddyreddy4754
    @prakash.reddyreddy4754 2 หลายเดือนก่อน

    Feeling songs

  • @sureshsuri2792
    @sureshsuri2792 3 ปีที่แล้ว +8

    Nice

  • @appalarajuthamatapu2021
    @appalarajuthamatapu2021 ปีที่แล้ว

    Na life lo kuda chinnapudu elage jarigindhi.

  • @hareeshhareesh3763
    @hareeshhareesh3763 9 หลายเดือนก่อน

    Awesome good movie and SA Rajkumar sr exlent music director ❤❤❤❤❤

  • @QaHfg
    @QaHfg 7 หลายเดือนก่อน

    😂😂😂

  • @QaHfg
    @QaHfg 7 หลายเดือนก่อน

    😂😂😂