ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
చాలా బాగాతీశారు వీడియో గుడ్
Excellent
నేను 20 ఇయర్ నుండి పాదయాత్ర చేస్తున్న కానీ వీడియో ఎప్పుడు తీయలేదు ఫ్రెండ్ ఫొటోస్ మాత్రమే దిగాం మీ వీడియో చాలా బాగా తీశారు ఓం నమఃశివాయ
ఓం నమశ్శివాయ
హర హర మహాదేవ శంభో శంకర
ఓం నమః శివాయ మిత్రమా నేను హైదరాబాద్ లో ఉంటాను నేను వెంకటాపురం నుండి పాదయాత్రలో పాల్గొనాలనుకుంటున్నాను అక్కడికి చేరుకునే వివరాలు తెలుపగలరు
మీరు కర్నూలు టౌన్ కి చేరుకొని, అక్కడ బస్ స్టాండ్ లో శివరాత్రి సందర్భంగా special బస్ వెంకటాపురం కు నడుస్తుంటాయి లేదా ఆత్మకూరు (కర్నూలు జిల్లా) బస్ ఎక్కి ఆత్మకూరు లో దిగి, అక్కడి నుండి వెంకటాపురం చేరుకోవచ్చు (10km).ఓం నమశ్శివాయ.
ధన్యవాదాలు మిత్రమా
Omm Nama shivaya
చాలా బాగాతీశారు వీడియో గుడ్
Excellent
నేను 20 ఇయర్ నుండి పాదయాత్ర చేస్తున్న కానీ వీడియో ఎప్పుడు తీయలేదు ఫ్రెండ్ ఫొటోస్ మాత్రమే దిగాం మీ వీడియో చాలా బాగా తీశారు ఓం నమఃశివాయ
ఓం నమశ్శివాయ
హర హర మహాదేవ శంభో శంకర
ఓం నమః శివాయ మిత్రమా నేను హైదరాబాద్ లో ఉంటాను నేను వెంకటాపురం నుండి పాదయాత్రలో పాల్గొనాలనుకుంటున్నాను అక్కడికి చేరుకునే వివరాలు తెలుపగలరు
మీరు కర్నూలు టౌన్ కి చేరుకొని, అక్కడ బస్ స్టాండ్ లో శివరాత్రి సందర్భంగా special బస్ వెంకటాపురం కు నడుస్తుంటాయి లేదా ఆత్మకూరు (కర్నూలు జిల్లా) బస్ ఎక్కి ఆత్మకూరు లో దిగి, అక్కడి నుండి వెంకటాపురం చేరుకోవచ్చు (10km).
ఓం నమశ్శివాయ.
ధన్యవాదాలు మిత్రమా
Omm Nama shivaya