చాలా బాగుంది పాట ఒక 20 సార్లు చూసిన.. congratulations Bava Kamli Dop😍😍 ఇలాంటి success పాటలు మీరెన్నో shoot చేయాలని కోరుకుంటున్న.. అలాగే మీరు షూట్ చేసే పాటలు అన్ని సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్న..
కడువల రాశులు కుమ్మరించి కన్నోళ్ల ప్రేమ కొనలేము అడ్డెడు ముత్యలారబోసి అయినోల్ల పొందలేము ఏమన్న రాసినవ అన్న సూపర్ 😍😍😍😍సుమన్ అన్న శ్రీనిధి సూపర్ వాయిస్ అండ్ యాక్టింగ్ ఎడిటింగ్ డైరెక్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు 🙏🙏🙏
నిజంగా.. ఈ జానపద గీతం అసలు సిసలైన ఆణిముత్యం లాంటిది. ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తున్నది.. మనసు పరవశిస్తున్నది. ఇప్పటికీ ఈ పాటను 20 సార్లు చూశాను.. అయినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది అంతలా నా హృదయానికి ఆకట్టుకుంది. సింగర్ శ్రీనిధి వాయిస్ కోకిలస్వరలా ఉంది. నటించిన హీరోయిన్ చక్కగా తన హావభావాలను తెలిపింది. హీరో సుమన్ గారు అద్భుతంగా పాడి నటించారు. మొత్తం మీద ఈ పాట సూపర్ హిట్ అయింది. అందరికీ ధన్యవాదములు.. ....... వెంకటేష్ జక్కుల, మల్లాపూర్, జగిత్యాల జిల్లా.
పాట విన్నంత సేపు మనకున్న కష్టాలను కూడా కొద్దిసేపు మర్చిపోవచ్చు అంత అద్భుతంగా ఉంది ఈ పాట మీ వాయిస్ లోనే ఉంది అమృతం ❤️❤️ సూపర్ అన్న love u 🥰🥰 ఇంకా ఇలాంటి మరెన్నో పాటలను పాడాలని మనసారా కోరుకుంటున్న 🌹💐🥰❤️
పాట రాసిన అన్నకు ధన్యవాదలు.... నువ్వు ఏం ఆలోచిస్తూ రాసినవో తెలీదు కానీ.. ఎన్నిసార్లు విన్న ఈ పాట మళ్ళీ ఇంకోసారి వినాలపిస్తుంది... అక్క యాక్టింగ్ ఆదరగొట్టింది...సుమన్ అన్న కు ముందుగా ఇలాంటి పాట ఇచ్చిన మీకు రుణపడి ఉంటాము 🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట ద్వారా ఎంతో మంది ప్రేమ పెళ్లి చేసుకొని , తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ బాధపడుతూ ఉన్నారు , ఈ పాట ద్వారా అయిన వాళ్ళు కలువలని కోరుకుంటున్నాం . చాల బాగా రసవు అన్న ఇలాంటి పాటలు మరెన్నో చేస్తారని ఆశిస్తున్నాం 🥰❤️💝
సూపర్ అన్న మీ కవిత్వానికి మంచి అర్థాన్ని తెలియజేసినందుకు చాలా బాగుంది చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాం బంధానికి బంధుత్వానికి మంచి అర్థాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్నగారు
ఈ పాట మీ జీవితంలో ఒక మైలురాయి..... ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది.... నైస్ సాంగ్ & సూపర్ గా నటించారు... కాదు కాదు.. జీవించారు... సుమన్ & గ్యాంగ్.... 👌👌👌🎉🥰🥰ఇంకా ఇలాంటివి మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 💐💐
Nice sonng okka ammai prema kanna thallidandrulaku thappa evariki theliyadhu kanna biddani vere intiki pampithe valla kanillu mathram cheppalemu antha artham unndhi ee song lo 👌👌❤️❤️
అన్న ఈ కాలంలో మన పోరుగాల్లు నీలాగా చూసుకోవాలని ఆశిస్తున్న ఇలాంటి పాటలు ఇంకా ఇంకా రాయాలని ఆశిస్తున్న అన్న అద్భుతం lyrics excellent అన్న అలాగే అత్త మామ ల ఒడిదుడుకులు గురించి బాగా చూపించారు
చాలా బాగుంది పాట
ఒక 20 సార్లు చూసిన..
congratulations Bava Kamli Dop😍😍
ఇలాంటి success పాటలు మీరెన్నో shoot చేయాలని కోరుకుంటున్న..
అలాగే మీరు షూట్ చేసే పాటలు అన్ని సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్న..
E song vinakunda na day start avadhu.
ఆ పాట కు ఎంత అర్ధం ఉన్నదో వాళ్ళ ప్రేమ కూడా అంతే అర్ధం ఉంది 👌👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍
What about parents situation
😮@@ullojumaheshchary1983
చాలా బాగుంది అన్నయ్య మీరు ఇదరు మంచి పాటలు తెస్తున్నారు మీకు ఎప్పుడు నా సపోట్ ఉంటాది అన్నయ్య వదిన లవ్ యూ సో మచ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ప్రతి ఇంట్లో అత్తా కోడళ్ళ బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ....
K. Girendar Rao
Siricilla
From USA
చాలా బాగా వచ్చింది. పాట..👌
Congrats Team💐💐
Good song
Super anna
0@
@@sureshguguloth6208😮😅😅😅
😮😮😮😮😮😮7@@skrizwana6076
Peddhala mundhata pokadlu, peruku Rani bathukulu super anna. idhi true sentence
Thank u😊😊
😅 0:00
0:36
O
గుండె లోతుల్లోంచి....వచ్చిన పదాలు అద్భుతమైన గాత్రం లో.....ఆఖరున అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు........హ్యాట్సాఫ్ 🤝💐💐💐💐💐
Daily 10 hrs ee patane chusthunna bro
I love this song
చాలా మంచి లిరిక్స్ రాశారు ప్రతి లిరిక్స్ లో ఒక్క అర్థం దాగి ఉంది చాలా గొప్పగా పాడారు పాట కు సహకరిచిన అందరికి ధన్యవాదాలు 💐💐🌹🌹
Thank u😊
V
పాట వింటున్నంత సేపు ఏదో తెలియని ఫీలింగ్స్, అద్భుతమైన లిరిక్స్ , ఇలాంటి మరెన్నో పాటలను అందించాలని... సుమన్ & విశ్వప్రియ... టీం మొత్తానికి అభినందనలు👍👍
Thank u 😊👍
Z
@@bgeetharani4140
,
@@bgeetharani41403eeeeeeewwweeeee you too baby me é
"తప్పే ఉంటే ఓ నాన్న మా తల లే తీయి ఇయాల" సూపర్ పరుశురాం అన్న
Thank you 😊👍
సుమన్ సాంగ్స్ అంటే ఎంతమందికి ఇష్టం
Vachaavaaraaaa dokku batch
@@Naveenkumar-um1gx 🤣😂
I like suman songs
0:17 0:18 0:19 0:19 0:20
😅😮😢❤❤
0:17 0:18 0:19 0:19 0:20
😅😮😢❤❤
Pandaga poota vachina panam poyina yiliduva....vurapodduku vachina voopiripoyina cheyduva .....yentha manchi lyrics ....chala bagundhi song 👍
Elanti song vinnappude Inka brathakalni anipisthundiii🥰🥰🙏🙏
కడువల రాశులు కుమ్మరించి కన్నోళ్ల ప్రేమ కొనలేము
అడ్డెడు ముత్యలారబోసి అయినోల్ల పొందలేము ఏమన్న రాసినవ అన్న సూపర్ 😍😍😍😍సుమన్ అన్న శ్రీనిధి సూపర్ వాయిస్ అండ్ యాక్టింగ్ ఎడిటింగ్ డైరెక్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు 🙏🙏🙏
Thank u😊plz Share😊👍
Super ❤️
L 0c
avunu sir
Really super
Suman anna mi voice ki pedda fan nenu❤
ఎన్ని కొత్త సినిమా పాటలు వచ్చినా మన తెలంగాణ పాటల తరువాత నే అన్న సూపర్ చాలా బాగా పాడారు 🙏🙏
S
Ksiddaramulu super song
@@pavanmudhiraj4537 11,0;+
@@srikanthjukanti7897 అర్థం కాలేదు
5
నేను 4సంవత్సరాలక్రిందట నీ ఇంటర్వీవ్ చుసిన తమ్ముడు అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయావు మొత్తానికి సూపర్ పాట
నిజంగా.. ఈ జానపద గీతం అసలు సిసలైన ఆణిముత్యం లాంటిది. ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తున్నది.. మనసు పరవశిస్తున్నది. ఇప్పటికీ ఈ పాటను 20 సార్లు చూశాను.. అయినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది అంతలా నా హృదయానికి ఆకట్టుకుంది. సింగర్ శ్రీనిధి వాయిస్ కోకిలస్వరలా ఉంది. నటించిన హీరోయిన్ చక్కగా తన హావభావాలను తెలిపింది. హీరో సుమన్ గారు అద్భుతంగా పాడి నటించారు. మొత్తం మీద ఈ పాట సూపర్ హిట్ అయింది. అందరికీ ధన్యవాదములు..
....... వెంకటేష్ జక్కుల, మల్లాపూర్,
జగిత్యాల జిల్లా.
Mjy
@@maheshwarigodugu7915hi
@@maheshwarigodugu7915/xx/😂cc .
Suman anna song వింటుంటే ఇంక్క కొంచెం చరణాలు వుంటే బాగుండును అనిపిస్తుంది సూపర్ వుంది అన్న సాంగ్ మాత్రం kirrak పో....!!!
Love you my
Nnr love 💕 3:51
1:46 lyrics superb ❤️👏👏
ఈ పాట నేను 1000 టైం సూసుంటా... But ఇంకా చూడాలనిపిస్తుంది
😅
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Chala meaning undi anna song lo 🥺👏 super asaluu... Kani etla Real gane unte bagundu ... ♥️
ఈ పాట చాలా బాగుంది ఇందులో నటించిన హీరో ఇంకా చాలా బాగున్నాడు న్యాచురల్ బ్యూటీ ఈరోజు యాక్టింగ్ ఇగ తీసినాడు
Suman athane singer kuda..
పాట విన్నంత సేపు మనకున్న కష్టాలను కూడా కొద్దిసేపు మర్చిపోవచ్చు అంత అద్భుతంగా ఉంది ఈ పాట మీ వాయిస్ లోనే ఉంది అమృతం ❤️❤️ సూపర్ అన్న love u 🥰🥰 ఇంకా ఇలాంటి మరెన్నో పాటలను పాడాలని మనసారా కోరుకుంటున్న 🌹💐🥰❤️
Chala badi sang very nice ok
Correct cheppavu
@@yeldhigangadhar5072 fol
0
Ko0
8uu
పాట రాసిన అన్నకు ధన్యవాదలు.... నువ్వు ఏం ఆలోచిస్తూ రాసినవో తెలీదు కానీ.. ఎన్నిసార్లు విన్న ఈ పాట మళ్ళీ ఇంకోసారి వినాలపిస్తుంది... అక్క యాక్టింగ్ ఆదరగొట్టింది...సుమన్ అన్న కు ముందుగా ఇలాంటి పాట ఇచ్చిన మీకు రుణపడి ఉంటాము 🙏🏻🙏🏻🙏🏻
Thank you for your Support😊😊
ఈ పాట ద్వారా ఎంతో మంది ప్రేమ పెళ్లి చేసుకొని , తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ బాధపడుతూ ఉన్నారు , ఈ పాట ద్వారా అయిన వాళ్ళు కలువలని కోరుకుంటున్నాం .
చాల బాగా రసవు అన్న ఇలాంటి పాటలు మరెన్నో చేస్తారని ఆశిస్తున్నాం 🥰❤️💝
Thank u😊👍
about aaaaaa
@@parshuramnagam6597 obnoxious on, i
Maa Amma Radhamma (Amma) Character Super ..Radhamma A Song Chesina praanam pedtha Nenu ...Radhamma Ante praanam Radhikamma 🙏🙏🙏🙏🙏
సూపర్ అన్న మీ కవిత్వానికి మంచి అర్థాన్ని తెలియజేసినందుకు చాలా బాగుంది చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాం బంధానికి బంధుత్వానికి మంచి అర్థాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్నగారు
ఈ పాట మీ జీవితంలో ఒక మైలురాయి..... ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది.... నైస్ సాంగ్ & సూపర్ గా నటించారు... కాదు కాదు.. జీవించారు... సుమన్ & గ్యాంగ్.... 👌👌👌🎉🥰🥰ఇంకా ఇలాంటివి మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 💐💐
ఈ పాటను వర్ణించడానికి మాటలు రావట్లేదు అన్నా 👌
U
కోపం తాపం వాళ్లదమ్మా మా ఈడు జోడు చూడమ్మా తప్పే ఉంటే ఓ నాన్న మా తలలే తీయె ఇయాల సూపర్ లైన్ అన్న నైస్ సాంగ్__😍❤️🙏
Sweet,voice
😂😂😂😂😂😂😂😂😂🎉😂🎉😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂🎉😢😊😂
Nice sonng okka ammai prema kanna thallidandrulaku thappa evariki theliyadhu kanna biddani vere intiki pampithe valla kanillu mathram cheppalemu antha artham unndhi ee song lo 👌👌❤️❤️
అన్నా ఈ పాట లిరిక్స్ చాలా వింటుంటే వినబద్ధవుతుంది🎉
Thank u😊👍
పాట అద్భుతంగా ఉంది....👌👌👌
వింటుంటే అప్పుడే అయిపోయింద అనిపిస్తుంది....
Cisco
Nijam bro
6😢t😢6😮😢r
A😅@@PanugantiNaveen-cl7ov
చాలా చాలా భాగుంది అన్న, లాస్ట్ క్లైమాక్స్ లో హర్ట్ టచింగ్.. కల్లా లోని నీళ్లు తిరిగినయ్.. నిజంగా మీ జంట బాగుంది.. 👌👌👍👍🙏🙏
విశ్వ ప్రియా expression Queen 👌👌🙏🙏
విశ్వప్రియ అక్క నీ ఆక్టింగ్ సూపర్. నీ అక్టింగ్ కోసం రోజు 10 వింట సాంగ్
పెద్దల ముందు పోకల్లు పేరుకురాని బతుకులు.....super brooo
సూపర్ లిరిక్స్ పరుశురాం అన్న👌అద్భుతంగా పాడావు సుమన్ అన్న👌
Thank you 😊
సుమన్ అన్న కథ లో మళ్ళా ఒక్క హిట్ సాంగ్ 👌👌👌super bro
అరుదైన అక్షరాలతో పాటకు ప్రాణం పోసిన కవి కలం కు సలాం 👏
Thank u🙏💖
Super
@@parshuramnagam6597 ll
@@parshuramnagam6597 lll
@@parshuramnagam6597 iio9io8i8
No words nen ippatiki oka 100 times vinna song 🏆🎉
8.3M view s anthena.... Song chala bagundhi.. 100M. Ravali aslu
Wowww.......super nice,,,,,chala chala Baga rasaru song ni.singers voice nice,,,,,, Actors acting superb
కాలం చేసే గాయాల్నీ కలకాలం గుండెల మోయోద్దూ...👏👏👏🤝🙏😍👌👌..
Thank u😊👍
❤❤❤❤@@parshuramnagam6597
శ్రీనిధి వాయిస్ నుండి మరో సూపర్ హిట్ సాంగ్. సూపర్ సూపర్ సూపర్👌👌👌. సుమన్, విశ్వ ప్రియ ,రాధిక acting సూపర్
😍Super
Chala bagundhi song malli malli vinali Anipistundhi song
పండుగ పూట వచ్చిన పానం పోయిన చేయి ఇడువా
ఊర పొద్దుకు వచ్చిన ఊపిరి పోయిన చెయ్ ఇడువా.....
లాస్ట్ two lines superb lyrics...
Thank u😊👍
సుమన్ అన్న సాంగ్ వింటే ఎదో తెలియని ఫీలింగ్ వస్తుంది హ్యాపీ దివాలి అల్ టీమ్ 💕
ఎం లిరిక్స్ అయ్య మైండ్ బ్లాక్ అయింది,, ఎం పాట రాశారు అన్నో ❤️❤️❤️ ఈ పార్ట్ 2 ఖచ్చితంగా ఫేమస్ అవుతుంది
Thank u 😊😊👍
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది... సూపర్ సాంగ్
Super super 🎉🎉🎉🎉🎉🎉❤
చాలా చాలా బాగా పాడారు అసలు మొదటి పాటకి ఏ మాత్రం తీసిపోలేదు....!!☺️☺️1 మిలియన్ వ్యూస్ తొందరలో రీచ్ అవుతారు😍😘
🎉🎉super .❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ పాటలో తెలంగాణ సాంప్రదాయం కనబడుతుంది సుమన్ ఆల్ ద బెస్ట్ టీం మొత్తం నెక్స్ట్ పార్ట్ 3 వెయిటింగ్ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు అన్న.
ఊరపొద్దుకు వచ్చిన, ఊపిరి పోయిన ఇడువా 👌👌👌👌👌👏👏👏
Supar
నైస్ లిరిక్స్,సూపర్బ్ సాంగ్ అల్ ఇస్ గుడ్ 😍😍😍🥰🥰🥰
super ga undi pata annaiya👌👌👌👌
పరుశరాo అన్నా కలం✍️ నుండి వచ్చిన మరో అద్భుతమైన ✍️LYRICS Congratulations to hole the team 💐💐
Thank u Anna 😊👍
అన్న సూపర్ 👌
@@parshuramnagam6597🎉
@@parshuramnagam6597 supar Anna e pata naku chala esm
@@parshuramnagam6597 🎉😢
మనసుని కదిలించే lyrics అన్నా 🙏
Thank u😊👍
అన్న నీ పాటలో ఎంతో అర్ధం వుంది. ఇలాంటి మంచి పాటలు. మరెన్నో అందివాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
నోముల వెలుగులు నే జూస్తా... ఏమైనా వుందా...సూపర్
Wow amazing asalu ❤️❤️❤️
అన్న ఈ కాలంలో మన పోరుగాల్లు నీలాగా చూసుకోవాలని ఆశిస్తున్న ఇలాంటి పాటలు ఇంకా ఇంకా రాయాలని ఆశిస్తున్న అన్న అద్భుతం lyrics excellent అన్న అలాగే అత్త మామ ల ఒడిదుడుకులు గురించి బాగా చూపించారు
ణఢఘఘ0
00
ౢ
6ేఋఖ్వ00ఋ0ఋఋ7
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది పాట వింటుంటే నా జీవితం మరో సారి గుర్తుకు తెచ్వవ్ బయ్య..... nice యాక్టింగ్ 🙏🙏🙏🙏
ఢఠఫట
చాల బాగుంది ఎన్ని సార్లు విన్న మల్లి వినాలి అనిపించె పాట👌👌👌👌
Song👌👌 Sumanbadnakal and srinidhi👌👌🎬🍿🎥🎉🎊🔥👌👌
Super 💯💯🎉🎉🎉❤❤
నాకైతే మల్లి మల్లి వినాలనిపిసుంది ఈ పాట❤ nice lyrics
కడువల రాశులు కుమ్మారించి కన్న ప్రేమని కొనలేము అడ్డేడు ముత్యాలు ఆరబోసి ఐనోల్ల పొందలేము...❤️🙏
1
@@gangannanalaganti237 lp lo m
Nu ny🇦🇬
2 bhul nu mn
AQqqqqq
A
Nice song😍 good making all the best💐💐
Nijanga anna pata chala bagundhi vinekodhi vinabudhi avutundhi rasina variki padina annaki hadsaf
Baga రాసినారు లిరిక్స్ 🙏🙏🙏
Thank u😊👍
రాధమ్మ కోసం సాంగ్ చూసేవాళ్ళు like చేయండి....😍😘😘
No words 😪 Song was Fabulous 😍😍😍
Superb song .. 50 times vinna ...
Thank you 😊
Anna song super 👌. Vintunte amma vallu gurthukosthundlu...super super 👌 super 👌 👍 😍
Super song .... mamu daily compoulosary vintam ma chinna papaku chala estem . Super bro all the best keep rock
..
కాలం చేసిన గాయాల్ని కలకాలం గుండెల్లో దాయూద్దూ... 💐💐
Thank u😊👍
@@parshuramnagam6597
G GB j
Super song చాలా బాగుంది అన్న 👌👍💝
మీ పాటకు,మీ నటనకు హ్యాట్సాఫ్.. మారుగుణపడుతున్న జానపదాన్ని బ్రతిస్తున్నారు...
vishwapriya ee pata chisina tarvata nenu niku peddha fan ayya
Chala neetuga Undhi song &music Nati Natulaku cameraman Andhariki salute 🙏
కళ్ళలో కన్నీళ్లు వచ్చినాయి అన్న ,,,,😔❤️
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
తుడుచుకో సిస్టర్
@@brothers5419 నువ్వు తుడుద్దువు రా పెద్ద అక్క
@@shivamudhirajtravellingvlo4526night వస్తా మర్ధల
@@brothers5419 ఏవాతివే నువ్వు
ఏమి లిరిక్స్ అన్న ఒక్కొక్క పదం ప్రాణం పెట్టి రాసినట్లు తెలుస్తోంది ఇంకా పార్ట్.3 కూడా ట్రై చేయండి అన్న
💟 Iam 😍 fan 😍 of 😍 this 😍 song 💟 I 😍 loved 😍 it 💟😍😍😍😍
Lyrics Mathram Fidhaa Anthe 🔥🙌
ఏమన్నా సెట్టాయినయ మాస్త్ ఉంది పాట 🔥
Enni like lu kottuna pranam oppatle anna likes saripothale
మనసుకు సంతోషాన్ని ఇచ్చే మన తెలుగు జానపద కళాకారులకు హృదయా పూర్వక కృతజ్ఞతలు చాలా బాగుంది సాంగ్
L
P
Bnm
సూపర్ సాంగ్
మీరు మన యూట్యూబ్ కి చాలా మంచి సాంగ్స్ అందించారు👌 ఇంకా ఎన్నో మంచి సాంగ్స్ రాయాలి✍️ పాడాలి అని కోరుకుంటున్న మీ పాటల అభిమాని👍👍
Thank u 😊😊
ఈ పాట చాలా బాగా ఉన్నది అన్న వింటుంటే వినాలనిపిస్తుంది రోజు మినిమం ఒక రెండుసార్లు అయినా ఈ పాట వినాలని
Song super vintu untey vinalanipistundi
Super undi bro...🙏🙏
I Fully addicted to this song ❤️❤️❤️❤️
Heroine's Incredible expressions 👍👍😘😘
సూపర్ అన్న ఇలాంటి పాటలు ఎన్నొ పాడాలని కోరుతున్నాను.
తెలంగాణ యశ బాషకున్న విలువలు కుటుంబ విలువలు ఈ పాట వింటుంటే చాలా సంతోషంగా అనిపించింది 👍👍👍
Thannks to give best motivetade song
😊
ఈ పాట లో చిన్న కర్రేషన్ ఉండి,,, యద చాటు అందాలు,, కొంగు చాటు దాసుకొన ,,అని , యద చాటున అందాలు ,,, కొంగు చాటున ,,ఏలా,,
Veyre level acting bruhh .....such a beautiful flok song .....😍♥️ In the song ur the fabulous cut-out bruh keep rocking