గిత్తల బండి కట్టుకుని గిద్దలూర్ కి పోతంటే ..ఈ సాంగ్ కోసం చాలా ట్రై చేస్తున్నా. దయచేసి ఎవరైనా లింక్ షేర్ చెయ్యగలరు. (కె. మునయ్య గారి ఆల్ సాంగ్స్ వీలైతే)🙏🫡🌸🙏🙏
కె మునయ్య గారు మా హైస్కూల్ ఉపాధ్యాయులు కె. వెంకట మునయ్య గారు అన్న గారు. తన పాటలు నేను 6th క్లాస్ లొనే మా స్కూల్ లో విన్నా. తన పాటలు అన్నీ చాలా చాలా గొప్పవి.
Madam.. miru dhanyulu vari vamsankuramga .. Vari kutumbanni kalavaali dayachesi details pettandi U Mallikaarjuna sarma music director garini kuda kalavali please help cheyandi.. Viri patalu na childhood crush Mi thatha garu ani mi post chusaka relief ga undhi.( Ela kalavali ani Struggle ayya)
Malli puttavayya munayya.. ni abhiruchi, ni alochanalu, ni sahitya pattu, aa padhaala pondika..aaha ajaramaram... Telugu jathi eppatiki ninnu maruvadhu..
గిత్తల బండి కట్టుకుని గిద్దలూర్ కి పోతంటే ..ఈ సాంగ్ కోసం చాలా ట్రై చేస్తున్నా. దయచేసి ఎవరైనా లింక్ షేర్ చెయ్యగలరు.
(కె. మునయ్య గారి ఆల్ సాంగ్స్ వీలైతే)🙏🫡🌸🙏🙏
ఇలాంటి పాటలు వింటుంటే నా బాధలు కష్టాలు మర్చిపోయి ఆనందాన్ని వెతుక్కుంటూ ఆ పాట కాడికి వచ్చినట్టు ఉంటుంది
ఓరి మగడా వయ్యారి మగడా... నా ఏలుపడె పాటు చూడు మగడా... Lovely.
Super sir
Tondur games meet at 1985 direct songs enjoy chesanu 🙏🙏🙏
కె మునయ్య గారు మా హైస్కూల్ ఉపాధ్యాయులు కె. వెంకట మునయ్య గారు అన్న గారు. తన పాటలు నేను 6th క్లాస్ లొనే మా స్కూల్ లో విన్నా. తన పాటలు అన్నీ చాలా చాలా గొప్పవి.
❤
Adress petandi sir ,U mallikarjuna sarma gari details kuda sir please 🙏🌸🌸
ఓరి మగడ వయ్యారి మగడ నా ఏలు పడె పాటు చూడు ఓరి మగడ..... అందమైన జానపదం.
వింటుంటే మనసు హాయిగా ఉంది
A song padindi maa tatha a k.munnay ❤
Madam.. miru dhanyulu vari vamsankuramga ..
Vari kutumbanni kalavaali dayachesi details pettandi
U Mallikaarjuna sarma music director garini kuda kalavali please help cheyandi..
Viri patalu na childhood crush
Mi thatha garu ani mi post chusaka relief ga undhi.( Ela kalavali ani Struggle ayya)
Super..Jana Padam.
Jana pada gita maala songs full volume upload cheyandi munayya vi 🙏
Bhagundi
Lovely song by Sri K. Munaiah, Kadapa.
Meki ala telusu maa tatha
ఓరి మగడా... వయ్యారి మగడా... నా ఏలుబడె పాటుచూడు ఓరి మగడా...
Good. 2:13
Inka k.munayya songs pettandi please
Maa tatha❤
Super 👍👍👍
ఎక్కడ టీచర్ అడ్రస్ పెట్టండి ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం నేను Government టీచర్ ను
జెర్రమెుచ్చింది అత్తో నాకు జెర్రమెుచ్చింది అనే పాట పెట్టండి sir or medam plz
Ee song super 👌👌👌👌
Yes madam a song pettamandi mam pls
K munayya janapadaalu Part 1,2 you tube try
Very nice👍
Lovely folk.
Malli puttavayya munayya.. ni abhiruchi, ni alochanalu, ni sahitya pattu, aa padhaala pondika..aaha ajaramaram... Telugu jathi eppatiki ninnu maruvadhu..
Lyrics please
Nice
Super
In
Mee songs ki Only lyrics & music kaavaali
Memu try cheyyataaniki
Alaa pettandy plz
Super
Super