నాడు తండ్రి -- నేడు కొడుకు దేవుడి తో పెట్టుకున్నారు. అయిపోయారు.. SEEMARAJA YSJAGAN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 มิ.ย. 2024
  • నాడు తండ్రి -- నేడు కొడుకు
    దేవుడి తో పెట్టుకున్నారు.
    అయిపోయారు..
    #seemarajamedia
    #ycp
    #tdp #tdpvsycp #chandrababu #ysjagan #yuvagalam #naralokesh #pawankalyan #varahi #appolitics
    CONNECT WITH OUR TEAM : Seemaraja4U@gmail.com
    This Telugu News Channel Dedicated to Latest Political News, Live reports, Latest Telugu News, Breaking News, Live updates

ความคิดเห็น • 313

  • @VvReddy-ir8wf
    @VvReddy-ir8wf 26 วันที่ผ่านมา +188

    తిరుపతి వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే అంతేరా జగన్ సీమ రాజన్న థాంక్యూ

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 26 วันที่ผ่านมา +77

    🔥🔥🔥 ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా....

  • @rajachimaladinne9774
    @rajachimaladinne9774 26 วันที่ผ่านมา +60

    పార్టీ కి డ్యామేజ్ జరుగుతుంటే అరక్షణం కూడా ఆగడు ఈ సీమ రాజా 🤗

  • @adinarayana7711
    @adinarayana7711 26 วันที่ผ่านมา +169

    వారికి ఒకప్పుడు డబ్బులు లేక ఇల్లు పెట్టీ బ్యాంకు లోనూ తీసుకోవాలి అని తీసుకొన్నారు.ఇప్పుడు వేలు లక్షల కోట్ల రూపాయల ఎలా వచ్చాయి.ఆ విధాలము ప్రజలకు చెబితే ప్రజలు కూడాకా వారమాదిరి సంపాదన చేసుకొంటారు.సీమ రాజు మీరు అడిగి చెప్పండి

    • @Izzatmaf
      @Izzatmaf 26 วันที่ผ่านมา +5

      Adey magic

    • @ut5it
      @ut5it 25 วันที่ผ่านมา +2

      Yes, like 2 acres to lakhs of money

  • @jyothikwt7350
    @jyothikwt7350 26 วันที่ผ่านมา +114

    ఇది మాత్రం 100%%%%కి 200%%%నిజమే అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🤷‍♂️🤷‍♂️💐

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 26 วันที่ผ่านมา +74

    దేవుడున్నాడు 2019 లో విజయమ్మ ప్రతిపక్షం కూడా ఉండకూడదు నాకొడుకే గెలవాలి అని ప్రార్థన చేస్తే 2024 లో కొడుక్కే ప్రతి పక్షం కూడా లేకుండా చేసాడు దేవుడు 🙏🙏దేవుడున్నాడు🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @dchinna6731
    @dchinna6731 26 วันที่ผ่านมา +35

    వెంకటేశ్వర స్వామి అన్నీ చుస్తుంటాడు స్వామి అన్న

  • @shaiknasar9868
    @shaiknasar9868 26 วันที่ผ่านมา +37

    కర్మ ఫలం అనుభవిస్తున్నాడు 😊😊😊😊

  • @tavitisrikanth4506
    @tavitisrikanth4506 26 วันที่ผ่านมา +26

    తండ్రి లేని బిడ్డా అని మింగ బేడుతున్నా సీమరాజా 😂

  • @prudhvi6789
    @prudhvi6789 26 วันที่ผ่านมา +12

    దేవుడు తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అనేదానికి రాజశేఖర్ రెడ్డి & జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ.. ఇది ప్రజలందరు గుర్తుపెట్టుకోవాలి..
    థాంక్స్ సీమరాజా గారు..🙏

  • @Safe-ap
    @Safe-ap 26 วันที่ผ่านมา +120

    కర్మ ఎవరిని వదలదు నాడు తాతని రోడ్డుమీద మొన్న వైస్సార్ని హెలికాప్టర్ లో శవం ఎవరిదోకూడా తెలియదు నేడు జగన్ కి దిక్కులేకుండా పోయింది ఇదే కర్మ is back

    • @ut5it
      @ut5it 25 วันที่ผ่านมา

      Yes, nenu ChiBN... maa mama NTR.. mee NTR alludu.. ChiBN no words say his father... 😂

    • @ut5it
      @ut5it 25 วันที่ผ่านมา

      NTR ki cheppulu vesaru.. ChiBN ki POOP vestharu..

  • @yogi7454
    @yogi7454 26 วันที่ผ่านมา +21

    ఆఫ్రల్ ఒక MLA కు ఇన్ని ప్యాలెస్ లు అవసరమా...😡

    • @venkatalakshmi2540
      @venkatalakshmi2540 26 วันที่ผ่านมา +2

      Paina appearanceke MLA., lopala International Don Sankarajati Reddy!!!

  • @sirivaas5479
    @sirivaas5479 26 วันที่ผ่านมา +50

    సీమ రాజా ఫ్యాన్స్... విజయవాడ

  • @srikanthburra4625
    @srikanthburra4625 26 วันที่ผ่านมา +15

    పార్టీకి మాత్రం అసలు డ్యామేజ్ జరగకుండా చూడాలి సీమ రాజా😂

  • @pushpalathacherukuri6027
    @pushpalathacherukuri6027 26 วันที่ผ่านมา +5

    తండ్రి కొడుకులు చేసిన అరాచకాలు అన్ని బయటపెట్టి విశ్లేషణ చేస్తున్న మీకు ధన్యవాదములు. దేశ సంపద ఎంత దోపిడీకి గురవుతున్న వారికి ఎలాంటి శిక్షలు లేవు. ఇవన్నీ వింటుంటే మాకు చాలా బాధ కలుగుతుంది

    • @venkatalakshmi2540
      @venkatalakshmi2540 26 วันที่ผ่านมา +2

      Indialo antuleni alasatvam vyavasthallo perukupoyindi, criminalski punishments levu, anduke nalladoralu desanni dochuku tinestunnaru!!!! 😢😢😢

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq 26 วันที่ผ่านมา +26

    మి అన్న విషయాలు కదలు dramaalu ఒక్కక్కటి బయట కి తెస్తున్నావు thank you so much seemaraja

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 26 วันที่ผ่านมา +72

    సీమ రాజ వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో ప్రమాణ స్వీకారం అంట కదా అని అనుకుంటున్నారు ప్రజలు నిజమా రాజ

  • @jarugulaashok
    @jarugulaashok 26 วันที่ผ่านมา +17

    దేవునితో పెట్టుకుని మహమేత పావురాల గుట్టలో ప్రై అయ్యాడు

    • @venkatalakshmi2540
      @venkatalakshmi2540 26 วันที่ผ่านมา +1

      Jaglak Rishikondanu mingapettadu, paapi chirayuvula veediki punishment late ayipoyindi!!!! 😢😢

  • @pakalapati.venkatarajup.ve9139
    @pakalapati.venkatarajup.ve9139 26 วันที่ผ่านมา +2

    Nice

  • @hemaraninare3512
    @hemaraninare3512 26 วันที่ผ่านมา +56

    ఆ దేవ దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలుసు ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఎవరి రుణము ఉంచుకోరు తిరిగి వడ్డీతో సహా ఇచ్చేస్తారు గోవిందా గోవిందా

  • @kurminaidumakka4746
    @kurminaidumakka4746 26 วันที่ผ่านมา +3

    సీమ రాజా గారు మీరు మంచి మెసేజ్ ఇస్తున్నారు నమస్కారం

  • @konuruanil4594
    @konuruanil4594 26 วันที่ผ่านมา +5

    Ys రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికిఉంటే ఇవన్నీ దారుణాలు చూసి నరకం అనుభవించేవాడేమో దేవుడు ముందే అలోచించి మహానుభావుణ్ణి త్వరగా స్వర్గానికి తీస్కొని వెళ్ళిపోయాడు 🙏🙏🙏

  • @Kondathirumalarao
    @Kondathirumalarao 26 วันที่ผ่านมา +15

    Anna.... గెలిచినా 11 seats meeda naaku బాగా డౌట్... అక్కడ బాగా గంజాయి కార్యక్రమాలు జరుగుతున్నాయ ఏమో.....

    • @Kondathirumalarao
      @Kondathirumalarao 26 วันที่ผ่านมา

      అక్కడ బాగా వైసీపీ కీ ఓట్లు పడ్డాయి కదా

    • @Kondathirumalarao
      @Kondathirumalarao 26 วันที่ผ่านมา

      దాని మీద video cheyi anna

  • @srikanthburra4625
    @srikanthburra4625 26 วันที่ผ่านมา +47

    మన పార్టీకి డ్యామేజ్ అవుతుందంటే కాకుండా చూడటంలో సీమరాజ ముందుంటాడు😂

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 26 วันที่ผ่านมา +7

    అవును శ్రీ వేంకటేశ్వర స్వామి తో పెట్టుకున్నవాడు ఎవడూ బాగుపడలేదు. నాడు నాన్న పావురాలు గుట్టలో అంతర్ధానం అయ్యాడు. ఇప్పుడు కొడుకు ప్రజలకు దూరం అయ్యాడు

  • @user-rn6yf5ws2x
    @user-rn6yf5ws2x 26 วันที่ผ่านมา +1

    Mahameta వైఎస్సార్ గారి గురించి చాలా అర్థవంతంగా వివరించారు జై seemaraja 🎉

  • @DevaraBabji-jf3pf
    @DevaraBabji-jf3pf 26 วันที่ผ่านมา +14

    సీమ రాజా అన్న మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం

  • @sunrise8667
    @sunrise8667 26 วันที่ผ่านมา +1

    నువ్వు ఏదైతే చెప్తావో అది కరెక్ట్ అన్నా

  • @sumalikha7545
    @sumalikha7545 26 วันที่ผ่านมา +1

    మీరు సూపర్ సార్ ప్రతిదీ నిజాయితీగా చూపించగలరు ప్రజలకి ధన్యవాదములు

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 26 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః
    కలియుగ దైవం మహా
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sreekanth7168
    @sreekanth7168 26 วันที่ผ่านมา +6

    వారసత్వం ఎక్కడికి పోతుంది అన్న

  • @Prs_666
    @Prs_666 26 วันที่ผ่านมา +26

    Mingudu karyakramaniki swagatam 😂🤣🤣

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 26 วันที่ผ่านมา +15

    శ్రీ సీమ రాజా 100% నిజం చెప్పారు. శ్రీనివాసుడు తిరుపతి స్వామిని లేఖ చెయ్యలేదు జగన్ 11mla out..

  • @RP33335
    @RP33335 26 วันที่ผ่านมา +5

    కర్మ సిద్ధాంతం ఎవరినీ వదలదు. చేసుకున్న వారికి చేసుకున్నంత. ఎంత గొప్పవారైనా అనుభవించక తప్పదు.
    ఘంటసాల గారి ఒక పాట ఉంది.
    “కోటికి పడగెత్తిన ధనవంతుడూ…నీ ముంగిట సామాన్యుడూ…
    కూటికోసం శ్రమ పడే నిర్భాగ్యుడూ… నీ కృప కెప్పుడూ సమ పాత్రడూ.
    పైవాడు అందరినీ, అన్నీ గమనిస్తూనే ఉంటాడు. మనం ఇది మరచిపోకూడదు.

  • @srinuvasarao90
    @srinuvasarao90 26 วันที่ผ่านมา +2

    Sri venkateswra Swamy...ki oka like kottandi

  • @user-dl6bg2zm5b
    @user-dl6bg2zm5b 4 วันที่ผ่านมา +1

    Super post Sir Seema Raja గారు

  • @tvramana306
    @tvramana306 25 วันที่ผ่านมา +1

    నేను 2years ముందు వెళ్ళాను, ఏమీలేదు అక్కడ, అంతా thumsup.

  • @user-qq8kp6ps3s
    @user-qq8kp6ps3s 26 วันที่ผ่านมา +2

    Jai Seema raja

  • @janakijanu6402
    @janakijanu6402 26 วันที่ผ่านมา +3

    మీ జగనన్న దూల తీర్చిన దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడు జైలుకి వెళ్తాడు అని ఎదురు చూస్తున్నాం రు ప్రజలు సీమ రాజు అన్న నువ్వు గట్టిగా అనుకొఅన్న😂😂😂

  • @siriyoutubechaanel872
    @siriyoutubechaanel872 26 วันที่ผ่านมา +13

    Anna Karnataka fans ikkada

  • @umakumari8609
    @umakumari8609 26 วันที่ผ่านมา +80

    రాయచోటి ఫ్యాన్ మొదటి కామెంట్ సీమ రాజా అన్న కోసం

    • @janamlakmitha3224
      @janamlakmitha3224 26 วันที่ผ่านมา +1

      Rayachoti lo yekkada andi umakumari garu nice name

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1b 26 วันที่ผ่านมา +2

    Seemarajagreat

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 26 วันที่ผ่านมา +6

    సీమారాజా అన్నొ
    ఈ విశ్లేషణ ఎమైనా అన్న చూసాడో
    ఇక అంతే బాత్ రూంలోకి పొయి వెక్కి వెక్కి ఏడ్సుతాడు 😂😂😂

  • @svt0212
    @svt0212 26 วันที่ผ่านมา +5

    సీమ రాజ గారు మీరు వీలైనంత తొందర్గా వై ఛీ పీ ని మీరు అద్యక్షులు అయ్యి వీలైనంత తొందరగా దాన్ని బంగాళఖాతంలో కలిపేస్తారనీ అశిస్తున్నాం

  • @ravipatiseshu5983
    @ravipatiseshu5983 23 วันที่ผ่านมา

    నువ్వు చెప్పే ప్రతి విషయం వాస్తవమే నా పాపం అనుభవిస్తున్నారు తమ్ముడు

  • @bhuvansaiijju4768
    @bhuvansaiijju4768 26 วันที่ผ่านมา +7

    Seema raja fans youth association president from srikakulam

  • @devallanagaraju8943
    @devallanagaraju8943 26 วันที่ผ่านมา +11

    I am big fan of seemaraja anna

  • @konuruanil4594
    @konuruanil4594 26 วันที่ผ่านมา +1

    ఆ దేవుడు అయినా ycp party leaders ని వదిలేస్తాడేమో గాని మా సీమరాజా అన్నా మాత్రం అనుక్షణం ycp కి తోడుగా నీడగా ఉంటున్నాడు సూపర్ మింగుడు అన్నా... జై సీమరాజా

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 26 วันที่ผ่านมา +6

    Semaraja nuvvu thopu

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 26 วันที่ผ่านมา +2

    ఆత్మహత్యే వేరే ఛాన్స్ లేదు పాపం ఎక్కడికి పోతుంది,ఎంత మందిని పొట్టన పెట్టుకొన్నాడు.

  • @mounikavaraprasad9502
    @mounikavaraprasad9502 26 วันที่ผ่านมา +7

    I AM A SOFTWARE ENGINEER FROM ANDHRA PRADESH . I USE TO SEE ALL OF YOUR VIDEOS WITH OUT ANY MISSES .KUDOS FOR YOUR WAY OF REACHING TO PUBLIC .I HAVE STARTED WATCHING YOUR CHANNEL VIDEOS BEFORE ELECTIONS I AM VERY EXCITED EVERYTIME WHEN EVER YOU WILL COME UP WITH NEW TOPIC .👏 KEEP IT UP

  • @rajeswariv7878
    @rajeswariv7878 26 วันที่ผ่านมา +8

    I'm Karnataka meernte naku chala ishtam Anna

  • @raghavayt7574
    @raghavayt7574 26 วันที่ผ่านมา +5

    Anna big fan of u 😍

  • @user-fe8qy9kv1k
    @user-fe8qy9kv1k 26 วันที่ผ่านมา +3

    💯👍

  • @srichowdary4956
    @srichowdary4956 26 วันที่ผ่านมา +6

    Manchi manchi kattubaatlu

  • @murthyvsn7836
    @murthyvsn7836 26 วันที่ผ่านมา

    కరెక్ట్, కరెక్ట్.

  • @gangireddychennakrishna6218
    @gangireddychennakrishna6218 15 วันที่ผ่านมา

    Yes super seemaraju

  • @balathripurasundari7188
    @balathripurasundari7188 26 วันที่ผ่านมา +6

    jai.seema.raja.siuper. bro.🎉❤🎉❤❤

  • @user-sf3no2zh9u
    @user-sf3no2zh9u 26 วันที่ผ่านมา +4

    రెండో పాచిక ఎప్పుడు వేస్తాడో

  • @mahammadrafi2725
    @mahammadrafi2725 26 วันที่ผ่านมา +3

    Karma yavarini vadili pettadhu

  • @NaveenKumar-ml6xz
    @NaveenKumar-ml6xz 26 วันที่ผ่านมา +6

    Maaa oke oka slokam Jai seema Raju anna

  • @ravindrasara2712
    @ravindrasara2712 26 วันที่ผ่านมา +2

    అన్నా రజినీ అక్క వైసిపి కి రాజీనమా చేస్తుంది...ఒక్క వీడియో విశ్లేషణ చెయ్యి అన్న😊

  • @hemavathiawc9300
    @hemavathiawc9300 25 วันที่ผ่านมา +1

    Namo venkatesaya devudu unnadu

  • @rajeswariv7878
    @rajeswariv7878 26 วันที่ผ่านมา +3

    I'm big fan of you

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 26 วันที่ผ่านมา +2

    exactly

  • @sensational0000
    @sensational0000 26 วันที่ผ่านมา +9

    Waiting for funny getups 😅😅😅😅

  • @gururayapu8880
    @gururayapu8880 26 วันที่ผ่านมา +3

    "వేంకటేశ్వర"-----5 అక్షరాలు తొ పెట్టుకుంటే.....151 లో 5 లేపేసాడు దేవుడు......వాడు ఇంక కనపడడు రాజకీయాల్లో.....ఓం వేంకటేశాయ.....,🙏🙏🙏🙏

  • @mahadevaiahgovindappa5856
    @mahadevaiahgovindappa5856 21 วันที่ผ่านมา

    100 PERCENT TRUE

  • @kanakarajunaiduthota2417
    @kanakarajunaiduthota2417 26 วันที่ผ่านมา +7

    Nannaku prematho kadu, baryaku prematho ani cheppandi seemaraja garu😀

  • @murthyakasam
    @murthyakasam 26 วันที่ผ่านมา

    100% nijam

  • @kushi9678
    @kushi9678 26 วันที่ผ่านมา +24

    దేవుడున్నాడు అనేది జగన్ కరెక్టేనా ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టే నా అరాచకానికి పుల్ స్టాప్ పెట్టాడు వీడికి అని చెప్పి పాలలో పాలనలోంచి తీసేసాడు జగన్ కూడా తెలుసు

  • @rp.v6958
    @rp.v6958 26 วันที่ผ่านมา +7

    వాడు పోలేదుగా

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 26 วันที่ผ่านมา +2

    సూపర్ 👍👍👍

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr 26 วันที่ผ่านมา +1

    సీమ రాజ అన్న నీకో విషయం తెలుసా తిరుపతి కొండ పైకి వెళ్లే ఘాట్ రోడ్డు లో చర్చి నిర్మాణం కోసం ఒక రహదారి వేశారు దాని గురించి ఒక వీడియో చేయండి బ్రో plz బ్రో 🙏🙏🙏

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 26 วันที่ผ่านมา +1

    Super RAAJAA
    Jai TDP

  • @user-tj7bq1hi3y
    @user-tj7bq1hi3y 26 วันที่ผ่านมา

    Super Sima Raju Anna

  • @gangireddychennakrishna6218
    @gangireddychennakrishna6218 24 วันที่ผ่านมา

    Jai seemaraju

  • @munagalameerakumari7466
    @munagalameerakumari7466 26 วันที่ผ่านมา

    Your 100% correct super video sir

  • @chandrasekharchandra5097
    @chandrasekharchandra5097 26 วันที่ผ่านมา +1

    Super anna iam from HINDUPUR nbk

  • @user-us3zw9yz3f
    @user-us3zw9yz3f 26 วันที่ผ่านมา +4

    వచ్చావా రాజా

  • @koteswararao5238
    @koteswararao5238 26 วันที่ผ่านมา

    👏👏👏

  • @kuwa2763
    @kuwa2763 26 วันที่ผ่านมา

    Meru super Anna

  • @battulanagaraju4692
    @battulanagaraju4692 26 วันที่ผ่านมา +3

    వేంకటేశ్వర స్వామి తో పని కాదు అన్న

  • @user-iq5ld9yx3k
    @user-iq5ld9yx3k 24 วันที่ผ่านมา

    Bhaga chepparu

  • @radhatv8927
    @radhatv8927 25 วันที่ผ่านมา

    Good

  • @user-kq2zr6ik3f
    @user-kq2zr6ik3f 26 วันที่ผ่านมา +1

    రాజా 👌🏽👌🏽🌹🌹🌹

  • @duragaramprasadd-rl8wj
    @duragaramprasadd-rl8wj 26 วันที่ผ่านมา

    🎉🎉

  • @matchajyothi200
    @matchajyothi200 19 วันที่ผ่านมา

    Swamy nuvvunnavayya 🙏 jagani Adi Babu dhaggaraku pampayyi🙏🙏🙏

  • @jashwithsai2991
    @jashwithsai2991 26 วันที่ผ่านมา

    Raja Anna keka nijam chappavu 🙏

  • @lifestylejashu5631
    @lifestylejashu5631 26 วันที่ผ่านมา

    కర్మ ఎవరిని వదిలిపెట్టదు

  • @BUDURUBROTHERS
    @BUDURUBROTHERS 25 วันที่ผ่านมา

    ఓం నమశ్శివాయ గోవిందా గోవింద

  • @suryanarayanadunga6273
    @suryanarayanadunga6273 26 วันที่ผ่านมา +1

    Ayya, Raja, mee party damage Nda Chala care thiusukuntunnanduku Chala Chala dhanyavadalu.

  • @muralanarendranadh8879
    @muralanarendranadh8879 26 วันที่ผ่านมา

    Welcome to update

  • @safiullas6034
    @safiullas6034 26 วันที่ผ่านมา +2

    Seema. Raja. Maa annanu. Mengapettaunnavo❤.

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 20 วันที่ผ่านมา

    100%100%100%100%నాడునాన్ననేడుకొడుకు100% కరెక్ట్సీమ రాజా

  • @sureshsetty2865
    @sureshsetty2865 26 วันที่ผ่านมา

    ❤😊

  • @balarazu6347
    @balarazu6347 26 วันที่ผ่านมา +2

    Anna nuvu mamuluga layvu kadha...u tube ni shake chaystunnae kadh😂🎉🎉🎉❤

  • @madhuyarasi9436
    @madhuyarasi9436 26 วันที่ผ่านมา +1

    నమస్కారం ప్రజలారా మింగుడు కార్యక్రమానికి స్వాగతం

  • @Harshithsai2015
    @Harshithsai2015 26 วันที่ผ่านมา +9

    సీమ రాజన్న చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @ravikumarravi833
    @ravikumarravi833 26 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్.