రవివర్మ ఆశ్రమంలో ఒక రోజు..! | Ravivarma Ashramam| Dr.Ravivarma | AYUR MANTRA

แชร์
ฝัง

ความคิดเห็น • 581

  • @revathiraoganti189
    @revathiraoganti189 ปีที่แล้ว +79

    నూటికో ..కోటికో ..ఒక్కరు..
    ఎక్కడో..ఎప్పుడో ...పుడతారు! అనివిన్నాం..ఇప్పుడు చూస్తున్నాం..
    కోటి కోటి ధన్యవాదాలు ఈ కలియుగ ధన్వంతరికి ! 💐💐💐💐💐

  • @mvijaya5775
    @mvijaya5775 ปีที่แล้ว +11

    దైవం అన్ని చోట్లా ఉండలేక.. మీవంటి వారి రూపంలో..పూర్వపు ఆరోగ్యపరమైన..విషయాలను,పద్ధతులను.. అందరినీ ఆరోగ్యవంతులను చేయడానికి.. మీకు అలాంటి సంకల్పాన్ని కలిగించాడు. ఖచ్చితంగా మీ ద్వారా చాలామంది నేర్చుకుని తర్వాతి తరాల వారికి చేరవేస్తారు. ఇది నిజం. మీ వంటి వారు ఉండటం ఇక్కడి వారి అందరి అదృష్టం. మీకు అనేక నమస్కారములు.🙏🏻🙏🏻🙏🏻

  • @nestham3338
    @nestham3338 ปีที่แล้ว +17

    సార్ మిమ్మల్ని ...ఈ భారతదేశానికి దేవుడిచ్చిన వరపుత్రులు.ఇది మా అదృష్టం.
    మీరు మాకు ఆశ్రమము చూపిస్తున్నప్పుడు.. ఆశ్రమములోని వస్తువులన్నీ చూపిస్తూ... నేను చనిపోయినప్పుడు అని మీరన్నప్పుడు నా గుండెనేవరో బలవంతముగా పిండినట్టు ఆయ్యి0ది సార్.
    ఎందుకంటే ..ఈ సమాజాన్ని ..రోగులను బాగుచేసే బాధ్యత మీమీద వున్నదని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను.
    కావున నా ఆయుష్హు మీ ఆయుష్హు కలిపి దేవుడు మీకే ఇచ్చి ...మీ ఆయుష్హును పొడిగించాలని ఆ సృష్టికర్తను ప్రార్థిస్తూఉంటాను.
    సర్ మాది యాదాద్రి జిల్లా.ఇక్కడి నుండి విజయనగరం రావాలని ఎంతో ఆశగాఉంది, ఐనా కూడా వస్తా మిమ్మల్ని కలసి మనసారా మాట్లాడి మీరు నేర్పే వైద్యం నేర్చుకుంటాను.మీ పేరు నిలబెట్టుకుంటాను.
    ఉంటాను సర్ 💝👋.

  • @VenkataRamana-ff7jk
    @VenkataRamana-ff7jk ปีที่แล้ว +29

    మీ ఆశ్రమ దర్శన భాగ్యం కలగాలని ఆ అరుణాచలేశ్వరుని కోరుకుంటున్నాను

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 ปีที่แล้ว +48

    డాక్టర్ గారు మీ పాదాలకు నా హృదయపూర్వక నమస్కారం

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 ปีที่แล้ว +68

    మీ సంకల్పం ఎప్పటికైనా నెరవేరాలని కోరుకుంటాను సర్

    • @saichand999
      @saichand999 ปีที่แล้ว

      Veedo pedda jaffa😂

  • @kankamgudipati2992
    @kankamgudipati2992 ปีที่แล้ว +18

    ఉదయించిన సూర్యుడు గురువుగారు వందనాలు
    ఇప్పటి కాలములో పని ఉన్న లేకపోయినా స్పీడ్ కంగారు మేమే గొప్ప అనే నేటి సమాజంలో నిస్వార్థంగా మీకు తెలిసిన విషయాలను ఎందరికో పంచుతున్నారు
    వైద్యో నారాయణో హరిః మీలోనే వెలిగే రవి వున్నాడు 👍👃

  • @shalininaturevideostelugu
    @shalininaturevideostelugu ปีที่แล้ว +14

    Great sir మీలాంటి వారు మా జిల్లా విజయనగరం లోనూ మా స్వంత ఊరు నెల్లిమర్ల లో మీ ఆశ్రమం,మీరు ఉండడం మాకు చాలా గర్వకారణం sir

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +42

    భావితరానికి ఆరోగ్య వికాసం🙏💟

  • @chandrakalabhimanadham1678
    @chandrakalabhimanadham1678 ปีที่แล้ว +49

    ఈ జన్మ లో మీలాంటి మహాశయుల్ని తెలుసుకొనగలగడం మహాభాగ్యం!

    • @saichand999
      @saichand999 ปีที่แล้ว +1

      అమెరికా ,
      జపాన్ లొ 70-80 సంవత్సరాలు బతుకుతున్నారు ..
      వారందరు కుండల్లో తింటున్నారా ?

    • @bhaskardevarakonda9577
      @bhaskardevarakonda9577 ปีที่แล้ว +3

      @@saichand999 vaallu mana antha kalthi food tinatledu

    • @mohanraochaduvula6311
      @mohanraochaduvula6311 ปีที่แล้ว +2

      Entha Kaalam bratikaarannadi kadu.. entha aarogyamga bratikarannadi mukyam

  • @markch9559
    @markch9559 ปีที่แล้ว +32

    వైద్యో నారాయణో హరిః... మీరు సాక్షాత్ భగవంతుని స్వరూపం సామి... మీరు వెయ్యి ఏళ్ళు వర్ధిల్లాలి...

    • @venkatv6262
      @venkatv6262 ปีที่แล้ว

      What do you know about him...why r u praising him

  • @vks1810
    @vks1810 ปีที่แล้ว +28

    🙏🏼నమస్తే సార్, దయచేసి ఏ వంటలకు ఎటువంటి పాత్రలు వాడాలని ఒక వీడియో చేసి పెట్టండి, నాకు నాచురల్ గా ఉండటం అంటే చాలా ఇష్టం.

  • @jyothiganji
    @jyothiganji ปีที่แล้ว +56

    ఆ దేవుడు మా కోసమే, మీ మళ్లీ ఇక్కడి పంపారు 🙏🙏

    • @rajashekar3389
      @rajashekar3389 ปีที่แล้ว +3

      అవును

    • @mkrao8908
      @mkrao8908 6 หลายเดือนก่อน

      Mephone number kavali

  • @jagadguruadishankaracharya
    @jagadguruadishankaracharya 10 หลายเดือนก่อน +5

    ఇది ముమ్మాటికీ శివయ్య లీల , మాకోసం మిమ్మల్ని అక్కడ ఆశ్రమం నిర్మించేలా చేసినందుకు పార్వతి పరమేశ్వరులకు అనంత కోటి నమస్కారాలు . సనాతన ధర్మాన్ని, ప్రకృతి వైద్యాని పాటించే ప్రతి ఒక్కరి కి మీ ఆశ్రమ దర్శన భాగ్యం కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.

  • @sangeethalakshmi2960
    @sangeethalakshmi2960 ปีที่แล้ว +7

    మీరు కారణ జన్ములు ఇంత సహృదయులు దొరకటం చాలా దుర్లభం ఏవయసువారిని మీరు రావచ్చని అనుమతి ని ఇస్తారు. మీ కోసం ఎమని చెప్పగలము మాటలు లేవు. ధన్యవాదములు

  • @ammuappu8913
    @ammuappu8913 ปีที่แล้ว +10

    వైద్య నారాయణులకి హృదయపూర్వక పాదాభివందనాలు🙏🙏🙏
    నిస్స్వార్ధమైన సంకల్పం తప్పక నెరవేరుతుంది...
    జై శ్రీరామ్!!!

  • @chimalapatimurthy8992
    @chimalapatimurthy8992 ปีที่แล้ว +6

    డాక్టర్ గారు... మీకు చాలా కృతజ్ఞతలు... 🙏🙏🙏🙏ఆయుర్వేదం అనేది, మనకి ప్రకృతి ఉచితంగా అందించిన ఔషదాలు అని, ఎంతోమంది ధనిక, పేద అనే తేడా లేకుండా తక్కువ రుసుముతో, డబ్బే ప్రధానం అనుకోకుండా ఆయుర్వేద వైద్యంచేస్తున్న డా. రవి వర్మ గారికి చాలా చాలా ధన్యవాదములు.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeraswamy847
    @veeraswamy847 ปีที่แล้ว +10

    మీ సంకల్పానికి అభినందనలు మీ కృషికి ధన్యవాదమలు

  • @shaikshahanaz9281
    @shaikshahanaz9281 ปีที่แล้ว +17

    నమస్కారం రవి గారు చాలా ఆనందంగా ఉంది మీ వంటశాల చూసాక నేను కూడా అవన్నీ సేకరిస్తున్న గురువు గారు మీ వీడియో అన్ని చూస్తాను నాకు మంచి information ఇస్తున్నారు.ధన్యవాదములు

  • @kumar-ks1mf
    @kumar-ks1mf ปีที่แล้ว +8

    మీరు మాకు దగ్గరలో ఉండడము చాలా ఆనందము

  • @kamalakumaripssm
    @kamalakumaripssm ปีที่แล้ว +18

    Great.. Great..Ravi Varma garu..👏👏👍 ప్రకృతి మాత ప్రియపుత్రుడు మీరు.. మీ సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు💐💐

  • @vardhanikoppaka5907
    @vardhanikoppaka5907 ปีที่แล้ว +20

    మీ సంకల్పానికి అభినదనలు...

  • @sakbar4936
    @sakbar4936 ปีที่แล้ว +12

    మహనీయులు చాల చాల విషయాలు తెలుపుతున్నారు ధన్యవాదాలు

  • @padmavathikata3396
    @padmavathikata3396 ปีที่แล้ว +4

    రవి వర్మ గారు మీరు చాలా బాగా చెప్పారు సార్ మంచి మాటలు విన్నాను నేను వంటిల్లు ఎలా ఉంచుకోవాలి ఏ ఏ పదార్థాలు ఎలా వాడుకోవాలి చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు చాలా ధన్యవాదాలు రవి వర్మ గారు దేవుడు మిమ్మల్ని చాలా చల్లగా చూడాలి

  • @p.satyasudhakar4519
    @p.satyasudhakar4519 ปีที่แล้ว +7

    మీ సంకల్పం 100% నెర వేరాలని మనః స్ఫూర్తి గా కోరుకుంటున్నాము

  • @revathiraoganti189
    @revathiraoganti189 ปีที่แล้ว +27

    అందమైన కలలాగా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి వాతావరణం చూస్తుంటే నిజాంగా ఎంతో అద్భుతంగా ..ఆనందంగా ఉంది. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియట్లేదు. ఆ భగవంతుని ఆశీస్సులు మీపైసదా వర్షిస్తాయి. 💐💐💐💐💐

    • @saichand999
      @saichand999 ปีที่แล้ว

      అమెరికా ,
      జపాన్ లొ 70-80 సంవత్సరాలు బతుకుతున్నారు ..
      వారందరు కుండల్లో తింటున్నారా ?

    • @sanathanadharmama
      @sanathanadharmama ปีที่แล้ว

      ​@@saichand999 vallaku valla paddhatulu vuntayi...manaku manavi vuntayi..

    • @couragecub1473
      @couragecub1473 ปีที่แล้ว

      Kona upiritho mandulatho 80 yrs bathukutharu

  • @damodarrao2963
    @damodarrao2963 ปีที่แล้ว +14

    ఈ విషయాలన్నిDocumentation చేసి వచ్చె తరాలకు అందించాలి గురువుగారు!!
    🙏🙏🙏🙏🙏

  • @veeravvnarasimhagottumukka4277
    @veeravvnarasimhagottumukka4277 ปีที่แล้ว +3

    నమస్కారం గురువుగారు, మీరు చెప్పిన వంటిల్లు మరియు వంటి ఇంట్లో వాడే సామానుల కాన్సెప్ట్ మీద పుస్తకం ప్రచురిస్తే, ఒక గ్రంథం లా భావితరాలకు ఉపయోగపడుతుంది

  • @mahamkaliprasad1361
    @mahamkaliprasad1361 ปีที่แล้ว +32

    మీవద్ద శిష్యునిగా చేరే అవకాశం కల్పించండి.

    • @sirichinthagada4679
      @sirichinthagada4679 ปีที่แล้ว +3

      Saripalli velthey manam ani panulu cheyachu akkada pani valu kuda undaru

    • @rvswamy55
      @rvswamy55 7 หลายเดือนก่อน

      పసరులో ఇంగ్లీష్మందులు కలిపి నూరి ఇస్తే సరిపోతుంది గురువుగారిదీ కూడా అదేపని

    • @bharathg7931
      @bharathg7931 19 วันที่ผ่านมา

      VARMAGARU MI AASRAMAM ĹO APPUDU KALAVACHU MAADHI KADAPA ÀP.

  • @y.v.sacharya8462
    @y.v.sacharya8462 ปีที่แล้ว +1

    సాంప్రదాయ బద్దంగా ఉంది మహర్షి గారు.🙏

  • @entisangathulu
    @entisangathulu ปีที่แล้ว +3

    Subhabhinandanulu Anna Gaaru, nice आश्रम👌👌

  • @Rajeshkumar-kb8jh
    @Rajeshkumar-kb8jh ปีที่แล้ว +12

    ధన్యవాదాలు గురువుగారు

  • @ravivarma339
    @ravivarma339 ปีที่แล้ว +4

    I have also good interest to do good things for the people and mother nature...
    You are inspiration person for the young generation..

  • @prasadnaidu7667
    @prasadnaidu7667 ปีที่แล้ว +5

    Very nice sir u r inspired personality to our country

  • @positiveenergy6669
    @positiveenergy6669 ปีที่แล้ว +3

    Vantillu explanation excellent anna garu

  • @chsahani455
    @chsahani455 ปีที่แล้ว +3

    Chala bagundhi sir ashramam

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 ปีที่แล้ว +3

    Very nice to see, you are great doctor.

  • @thutamanjula3825
    @thutamanjula3825 ปีที่แล้ว +3

    Super Andi Ravi varma Garu

  • @realizenowyogaandspiritual2490
    @realizenowyogaandspiritual2490 ปีที่แล้ว

    చాలా చక్కగా వుంది అండి

  • @kannamannapurna3342
    @kannamannapurna3342 ปีที่แล้ว +3

    Guruvugaru నేను వస్తాను మీ ఆశ్రమానికి

  • @SurendraKumar-ox6hq
    @SurendraKumar-ox6hq ปีที่แล้ว +3

    Thank you so much....🙏

  • @anuradhamacherla5917
    @anuradhamacherla5917 ปีที่แล้ว +1

    Super sir meeru i really respect your good wish 🙏 konchamanna maarutaam , thankyou so much sir 🙏

  • @vadalinirmala7759
    @vadalinirmala7759 ปีที่แล้ว +1

    Great social concious sir

  • @Cock_Lover786
    @Cock_Lover786 ปีที่แล้ว +1

    Excellent 👍 Guru garu 🙏

  • @sobharani291
    @sobharani291 ปีที่แล้ว

    Chala manchi goppa ga chesaru thank u

  • @jagadeeshponnada8628
    @jagadeeshponnada8628 ปีที่แล้ว +1

    Super sir, inspiring to everyone

  • @vrchowdarysurapaneni1711
    @vrchowdarysurapaneni1711 ปีที่แล้ว +2

    Chala santosham sir , mee concept , vision chala bavundi , samajamkosam aalonchiche manushulu chala takkuvugavunnaru ,varilo meeru okaru , satatamanambhavati

  • @aparnadhanvantari159
    @aparnadhanvantari159 ปีที่แล้ว +6

    నమస్తే 🙏మాస్టర్
    థాంక్ యు సార్ 🌹

  • @dianavemulapalli1334
    @dianavemulapalli1334 ปีที่แล้ว +1

    Very beautiful ashram sir

  • @prabhakarmvp4912
    @prabhakarmvp4912 ปีที่แล้ว

    Chaala baagundi Doctor garu, intakanna emi cheppalo maatalu dorakatamledu andi , mana purvvkulani Chaala great andi, namaskaaramulu 🙏🙏

  • @santoshgolithi2
    @santoshgolithi2 5 หลายเดือนก่อน

    మీ ఆశ్రమం పరిసరాలు మాత్రం చాలా బాగున్నాయి జి

  • @radhaanumalla5717
    @radhaanumalla5717 ปีที่แล้ว +2

    Namaste guruvu garu. Meeru chaala great sir. 🙏🙏

  • @lingaswamypunna5762
    @lingaswamypunna5762 ปีที่แล้ว +4

    ధనవాదలుగురువుగారు

  • @vankadarunkurmarao8309
    @vankadarunkurmarao8309 ปีที่แล้ว

    గురువుగారు కి ధన్యవాదములు శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీ రువైధం సూపర్

  • @vadalinirmala7759
    @vadalinirmala7759 ปีที่แล้ว +1

    Our heartful wishes always with you

  • @mallikarjunk4693
    @mallikarjunk4693 ปีที่แล้ว +1

    great service sir

  • @kannababu.ssathiwada7265
    @kannababu.ssathiwada7265 ปีที่แล้ว +2

    Thank you Sir.

  • @madapathi.chandriya.swamys7055
    @madapathi.chandriya.swamys7055 ปีที่แล้ว +3

    Daniyavadallu. Gurugaru 💐💐💐💐🙏🙏🙏🙏🇮🇳🕉️🚩🚩👍✌️👌👌👏

  • @vrchowdarysurapaneni1711
    @vrchowdarysurapaneni1711 ปีที่แล้ว

    Eee videolo jeevita satyalu , ippati karma, chala baga vivarincharu sir , thank you sir

  • @ssaisaraswathi1679
    @ssaisaraswathi1679 ปีที่แล้ว +3

    God bless you sir🙏🏻🙏🏻

  • @sivareddybalinedi5522
    @sivareddybalinedi5522 10 หลายเดือนก่อน +2

    Very good and I shall come soon.

  • @astroayurvedamusicrelatedm5259
    @astroayurvedamusicrelatedm5259 ปีที่แล้ว

    really meeru great sir bharatha desa ayurvedanni bhaavi tharalaki panchalanna mee alochana ku sirasanamami sir

  • @ganganagulapalli3189
    @ganganagulapalli3189 ปีที่แล้ว +2

    Omshante chala bagachepparu

  • @satyanarayanaparupally6566
    @satyanarayanaparupally6566 ปีที่แล้ว +1

    Gurugariki dhanyavadhalu

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel ปีที่แล้ว +3

    Great place .. peacefully plae

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 9 หลายเดือนก่อน +1

    Nice dedicated lifestyle Dr Ravi Varma garu

  • @SriramiPhone
    @SriramiPhone ปีที่แล้ว +4

    Thank you doctor Garu. I want to stay with you for at least one month to reduce my diabetes

  • @suryaamarapalli5134
    @suryaamarapalli5134 7 หลายเดือนก่อน

    Chala bhaghavundi sir meeku dhanyavadhalu

  • @gurunadharajumanadapati6566
    @gurunadharajumanadapati6566 ปีที่แล้ว +2

    Nice sir it's very good place. I have visited your ayur village

  • @nemalitulasi8983
    @nemalitulasi8983 ปีที่แล้ว

    స్వర్గసీమ గురువు గారు చాల బాగుంధీ

  • @heranyak2476
    @heranyak2476 ปีที่แล้ว

    Dhanyawadalu guruji

  • @Rudrasiva8899
    @Rudrasiva8899 ปีที่แล้ว +5

    ఓంనమః 🙏
    గురువుగారు

  • @nagamanilankapalli2256
    @nagamanilankapalli2256 ปีที่แล้ว +2

    Super 🙏🏻🙏🏻

  • @pillapatrudu6481
    @pillapatrudu6481 ปีที่แล้ว +1

    మీ సంకల్పం నెరవేరాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను.

  • @vrrvasista
    @vrrvasista ปีที่แล้ว

    Danyavadalu guruvu garu

  • @tilakchowdary723
    @tilakchowdary723 ปีที่แล้ว +1

    Great sir , i prostate before u ur doing great service want to visit ur ashram as early as possible

  • @staytunedwithparri6355
    @staytunedwithparri6355 ปีที่แล้ว +1

    Good keep it up

  • @kprbujji
    @kprbujji ปีที่แล้ว +1

    Excellent

  • @ubrraju6837
    @ubrraju6837 ปีที่แล้ว

    Meru great Ravi Varma garu

  • @tsnarayanareddy9611
    @tsnarayanareddy9611 ปีที่แล้ว +4

    Super

  • @vsagar4b38
    @vsagar4b38 ปีที่แล้ว

    Great Kitchen

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 ปีที่แล้ว +2

    Super brother

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc ปีที่แล้ว +2

    Namaste guruvu garu

  • @itharajunarenderbilla3194
    @itharajunarenderbilla3194 ปีที่แล้ว +4

    Namaste guru gaaru🙏🙏🙏🙏🙏 ts

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 5 หลายเดือนก่อน

    కల్మషం లేని మీ గొప్ప మనసుకు ప్రకృతి తోడై మమ్మల్ని ఆశీర్వదించింది అందుకే తెలుగు నేలలో మాకోసం దగ్గరగా భూమినిచ్చింది🙏🌳🌳

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 ปีที่แล้ว

    Amazing suuuuper sir

  • @kumardornam4733
    @kumardornam4733 ปีที่แล้ว

    Great sir

  • @suryapithani9280
    @suryapithani9280 ปีที่แล้ว +1

    Super sir

  • @tulasideviradhakrishna1545
    @tulasideviradhakrishna1545 ปีที่แล้ว +2

    NAMASTE DR GARU

  • @laasyapoosapati317
    @laasyapoosapati317 ปีที่แล้ว

    Mi sankalpam neraveralani korukuntunnam varma garu edhi mi kosam kadhu andharikosam ...jai sri ram ..e rama raksha jagadh raksha kanukane miku a vigrahalu dhorikai vari roopam lo miru maku dhorikaru 🕉🕉🕉

  • @user-vh3pb5up8o
    @user-vh3pb5up8o 10 หลายเดือนก่อน

    Guruvugariki danyavadamulu

  • @nareshnune4421
    @nareshnune4421 ปีที่แล้ว +5

    🙏🙏🙏🕉️ sri dhanvantharaye namaha

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 9 หลายเดือนก่อน

    Ravi Varma gariki vandanam

  • @subashinis7878
    @subashinis7878 ปีที่แล้ว +1

    Tq sir

  • @surajsura9148
    @surajsura9148 ปีที่แล้ว +5

    Wonderful doctor
    Your vision is marvelous
    Please inform the camp details in advance so that we can plan and come as we are from Bangalore
    Thanks a lot

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 ปีที่แล้ว

    ధధన్యవాదములు

  • @sudheert2615
    @sudheert2615 ปีที่แล้ว +1

    Great sir, will try to plan a visit with my village people like a 1 week tour ... Will come and contact you sir

  • @ajayalluri2108
    @ajayalluri2108 ปีที่แล้ว

    Thank you sir

  • @jyothikarella8286
    @jyothikarella8286 ปีที่แล้ว

    Tq Andi🙏

  • @sirisha4478
    @sirisha4478 ปีที่แล้ว +3

    🙏🙏🙏💐 congrats 👏💐