రధసప్తమి రోజు సూర్య భగవానుని ఎలా పూజించాలి? మంత్రమ్ జపిస్తూ ఎలా సూర్యనమస్కారం చేయాలి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • రధసప్తమి రోజున సూర్య భగవానుని పూజించడం ఎంతో మహత్తరమైనది. ఈ వీడియోలో రధసప్తమి యొక్క ప్రాముఖ్యత, సూర్యదేవునికి చేసే ప్రత్యేక పూజా విధానం, మరియు సూర్య నమస్కారం చేసేటప్పుడు జపించాల్సిన శ్లోకాలను వివరంగా తెలుసుకుందాం. ఈ పూజ ద్వారా పొందే ఆధ్యాత్మిక లాభాలు ఏమిటో కూడా తెలుసుకోండి!
    #Radhasaptami #SuryaPooja #SuryaNamaskaram #SankranthiDairies #Spiritual #HinduFestivals #TeluguPoojaVidhanam #MantraJapam #Suryadev #HinduDharma

ความคิดเห็น •