నెలసరి సమయంలో నేను పాటించే నియమాలు|సరదాగా సాయంకాలం పూట సులువుగా చేసే Kfc chicken fried chicken

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024

ความคิดเห็น • 81

  • @itsmev3539
    @itsmev3539 4 หลายเดือนก่อน +10

    Anta confussion akharledu andi. Spotting unnantavaraku Puja cheyakudadu. . Yekkuva tension padakandi dini gurinchi. Memu brahmins. Ma intlo memu separate ga kurchune vallam. Pelli Ayaka Anni maname cheskovalli kabatti Anni kudaravu. Situation ni batti adjust avvali.❤❤

  • @madhurimolleti3633
    @madhurimolleti3633 4 หลายเดือนก่อน +7

    Meeru matimatika vizaglo,Nellore lo anakandi chiraku vasthundhi meru vizag vachi 10years avuthundi kadha enkenti mari

  • @KishnaveniMandadri
    @KishnaveniMandadri 4 หลายเดือนก่อน +1

    Hii akka memu kuda alane clean chesu kuntam puja mantram 9dayski10daystaruvata chestam chikenrecipe bagundi nenu kuda try chesta❤❤akka

  • @mandapatiasharani2584
    @mandapatiasharani2584 3 หลายเดือนก่อน

    Hi andi same nenu koda melga chesanuu prides time curate cheparuu

  • @anuradha-zl2rk
    @anuradha-zl2rk 4 หลายเดือนก่อน +1

    Stove clean chese appudu water burner holes lo vellakunda chusukondi......burners remove chesi placement ni aluminum foil tho cover chesi kadagandi....careful andi

  • @Satyaslifejourney
    @Satyaslifejourney 4 หลายเดือนก่อน +1

    Night 12 lopu aithay 1st day count avutundi,4thday headbath cheyali 3rd kaadhu,5th day again shudi snanam means again headbath,

  • @ayesharizvi9484
    @ayesharizvi9484 4 หลายเดือนก่อน +1

    Nice recipe 😋 yammy Bharti

  • @ammajisfashionandartworld6128
    @ammajisfashionandartworld6128 4 หลายเดือนก่อน +1

    Correct చెప్పారు

  • @rajeshp6846
    @rajeshp6846 4 หลายเดือนก่อน

    Fridze lo nunchi thisina ventane vedi chesthe inumutho samaanam anta kadha.pakkinti aavida cheppindhi,meeremantaru.reply ivvandi

  • @lillysdiaryintelugu
    @lillysdiaryintelugu 4 หลายเดือนก่อน +1

    Meru present rjy lo untara andi

  • @tamirigayatri7427
    @tamirigayatri7427 4 หลายเดือนก่อน

    Hi akka nenu fourth day nunchi cleaning start chastanu six day pooja room clean chasi aa taruvata Pooja start chastanu nenu festival time lo separate ga sarukullu tachukuntanu prasadam kee KFC chicken Baga chasaru sis nice vlog sis ❤

  • @gudlasangeetha2482
    @gudlasangeetha2482 4 หลายเดือนก่อน

    Time Kuda save avuthadi...

  • @meenu_teeju1431
    @meenu_teeju1431 4 หลายเดือนก่อน

    Hi bharathi garu nice chicken recepie🎉

  • @naveenavenkatesh7011
    @naveenavenkatesh7011 4 หลายเดือนก่อน

    Palli chutney ki veyinchinavi without water powder chesi deep lo kuda akkarledu normal fridge lo pettukunte one month ina paadavadu sis naku chutney cheyaalamte chiraaku one month ki em cheyanule ga ani 2 to 3 days varaku cheskunta manaki kavalasinappudu water posi mixie padatanu

  • @lalithakirankumar2286
    @lalithakirankumar2286 4 หลายเดือนก่อน

    Hiiiiiiiiiiiiiiiii sissoooooo ella unaru andi suprbbbb video andi ma kakinada lo varshalu padtunaai andi meku varshalu padtunai a andi

  • @Chinnuff554
    @Chinnuff554 4 หลายเดือนก่อน

    No problem an

  • @naveenavenkatesh7011
    @naveenavenkatesh7011 4 หลายเดือนก่อน +4

    Inko doubt akka manam. Muttukokunda mana intlo vallu manalni muttukoni shelf lu muttukunte avi kuda wash chestara

    • @komallaprasad8336
      @komallaprasad8336 4 หลายเดือนก่อน

      సిస్టర్ నాకు కూడా అదే డౌట్ ఎప్పటినుంచో వేధిస్తూ ఉంది పూజ చేయాలన్నా చేయలేకపోతున్నాను ప్రస్తుతానికి ఇవాళ నిన్న అదే డౌట్ తో పూజ కూడా చేయలేదు మీరైతే ఏం చేస్తారు సిస్టర్ ప్లీజ్ రిప్లై ఇవ్వరా❤❤❤❤😂😂😂😂

    • @naveenavenkatesh7011
      @naveenavenkatesh7011 4 หลายเดือนก่อน

      @@komallaprasad8336 vallani kuda shelfs muttukovaddani chepthunna ami na kaavalante stick tho tiskuntaru

    • @komallaprasad8336
      @komallaprasad8336 4 หลายเดือนก่อน

      @@naveenavenkatesh7011 హాయ్ అండి ఎలా ఉన్నారు నేను నా పేరు మదీనా నేనైతే త్రీ డేస్ వరకు ఇంట్లోకి రానంది బయటే ఉంటాను మా వారు చేసి పెడతారు మా పిల్లలు పెద్దవాళ్లు కాకపోతే సంథింగ్ ఎప్పుడైనా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్లకు పీరియడ్ వస్తుంది కదా వాళ్ళు మనకి తగులుతాయి నేనైతే తగిలితే స్నానం చేస్తాను పెద్దవాళ్ళం కదా పిల్లలైతే అలా చేయరు కదా అండి వాళ్ళకి తెలియదు కదా మర్చిపోయి సెల్ఫ్ లో బట్టలు ముట్టుకుంటే వాటిని మనం ఉతకాలి అంటే చాలా ఉంటాయి కదా పిల్లలకు తెలియక ముట్టుకుంటాను మిగతావన్నీ క్లీన్ చేస్తాం కానీ తెలుస్తుంది బట్టలు కొన్ని కొన్ని ఉతకని ఉంటాయి కదా మీరైతే ఏం చేస్తారు

    • @komallaprasad8336
      @komallaprasad8336 4 หลายเดือนก่อน

      సిస్టర్ మర్చిపోయి ముట్టుకుంటే ఒకవేళ ఏం చేయాలి తెలుగులో బట్టలన్నీమొన్న పెళ్లి అయింది మా ఇంటి పక్కన మా చుట్టాల మా ఇంటికి 5. 6 మంది చుట్టాలు వచ్చారు వాళ్లు మేము కలిసి పెళ్ళికి వెళ్ళాము తేరా వెళ్ళిన తర్వాత ఊర్లోనే సిస్టర్ పెళ్లికూతురు తల్లికి డేట్ వచ్చింది అందర్నీ తాకింది పెళ్లి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 100 అంటారు అందులో మేము కూడా ఉన్నాము కాకపోతే నైట్ 12 కి ఇంటికి వచ్చాము మనమైతే మొక్కలనే స్నానం చేస్తాను చుట్టాలను చేయమంటే బాగోదు కదా పడుకున్న పక్క బట్టలు మంచాలు అన్ని క్లీన్ కానీ సెల్ఫ్ లో అక్కడక్కడ పట్టుకున్నారు అప్పుడు బట్టలన్నీ అంటూ అయినట్లేనా మీరైతే ఏం చేస్తారు ప్లీజ్😂😂😂

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  4 หลายเดือนก่อน

      దానికి మనం ఏమీ చేయలేం సిస్టర్ కొన్ని కొన్ని వదిలేస్తూ ఉండాలి పసుపు నీళ్లు జల్లితే సరిపోతుంది మనం పీరియడ్స్ లో ఉన్నప్పుడు కావాలని అలా ముట్టుకుంటే తప్పు కానీ తెలియక ఏదైనా టచ్ అయితే తప్ప ఏమీ కాదు మనకి తెలిస్తేనే మనం స్నానం చేస్తాము కానీ బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది పీరియడ్స్ లో ఉంటారు మార్కెట్ కి వెళ్ళిన షాపింగ్ కి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్లిన అప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి వదిలేయడం తప్పకావాలని తెలిసి ముట్టుకుంటే మాత్రం తప్పే కదా😊

  • @naveenavenkatesh7011
    @naveenavenkatesh7011 4 หลายเดือนก่อน

    Nenu kuda same sis devuni niveydam ki seperate ga teppista all items

  • @ladduladdu2902
    @ladduladdu2902 4 หลายเดือนก่อน

    Hii Amma nice recipe ❤❤

  • @lalithakumari5893
    @lalithakumari5893 4 หลายเดือนก่อน

    Please tell about your stove details

  • @siddamlakshmi7170
    @siddamlakshmi7170 4 หลายเดือนก่อน

    Periods ane kadu nenu usual ga every month cleaning chesukunta,,puja ante 7dys tarvate chesukunta,,pattinchukunte ika tension vuntundi soo mana manasuki nachindhi chesukuntu vellatame akka,, ilantivi em effect cheyavu ,,grocery shop lo items ni vallu touch cheyara akka apudu avi mànam prasadam ki use chestam kada dont mind akka jus na doubt

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  4 หลายเดือนก่อน

      కరెక్టే కానీ ఏం చేస్తాం సిస్టర్ మనం ఏం చేయలేం కదా😊

  • @gogireddymadavimadhavigogi5128
    @gogireddymadavimadhavigogi5128 4 หลายเดือนก่อน

    Hi vadhina how are you nice vlog and recipes ❤

  • @shanthitakkolu2992
    @shanthitakkolu2992 4 หลายเดือนก่อน +1

    బారతి మీ కుటుంబ ంచాలబాగుంటుంది

  • @saraswatikadiyala4585
    @saraswatikadiyala4585 4 หลายเดือนก่อน +2

    4:09

  • @Vinayakatextiles2020
    @Vinayakatextiles2020 4 หลายเดือนก่อน

    Roju meeru snaam chese vanta chesthaara

  • @savanipola5167
    @savanipola5167 4 หลายเดือนก่อน +1

    5days varaku me entlo pooja evaru cheyara sis ante me husband chesthara leda meere5 days tharuvatha chesthara

  • @Vinayakatextiles2020
    @Vinayakatextiles2020 4 หลายเดือนก่อน

    Akka

  • @SujathaUttaravilli
    @SujathaUttaravilli 4 หลายเดือนก่อน +1

    Akka nice renta own house akka

  • @ravilatha6865
    @ravilatha6865 4 หลายเดือนก่อน

    Hi Bharathi garu

  • @queenLucky-987
    @queenLucky-987 4 หลายเดือนก่อน

    Hi Akka
    Vishunu Lucky ala vunaru

  • @saivanipottipati3884
    @saivanipottipati3884 4 หลายเดือนก่อน

    House cleaning tharvatha nonveg chystaraaa akka
    Naaku nachalydu
    Just my feeling not negative comment

  • @Rajileelu1981
    @Rajileelu1981 4 หลายเดือนก่อน

    Naaku aa day's lo ma vaaru Leda pillalu vandi pedataru memu kitchen lo vellamu ento ala mundu nunchi alvataipoindi

  • @Rajileelu1981
    @Rajileelu1981 4 หลายเดือนก่อน +1

    Memu 4day and 5day snanam chestaam

  • @sheelanaik7937
    @sheelanaik7937 4 หลายเดือนก่อน

    Akka miru chappinatte ammavariki mudipu kattanu khani kobbari kayi kodte padayipoyindi dinivalla yedaina problem untunta

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  4 หลายเดือนก่อน

      మీరు ఏమీ ఫీల్ అవ్వకండి సిస్టర్ ఏది జరిగిన మన మంచికే అనుకోండి అమ్మవారి మీదే భారం పెట్టండి అంతే 😊

    • @sheelanaik7937
      @sheelanaik7937 4 หลายเดือนก่อน

      @@myfamilydiarytelugu3144 thank u sis

  • @saraswatikadiyala4585
    @saraswatikadiyala4585 4 หลายเดือนก่อน +1

    Hi.akka

  • @dorakarri2900
    @dorakarri2900 4 หลายเดือนก่อน

    Hai bharathi😊

  • @deepthimunukuntla7143
    @deepthimunukuntla7143 4 หลายเดือนก่อน

    Hi sis nice vlog pillalu ela vunnarandi

  • @mysweethome.9839
    @mysweethome.9839 4 หลายเดือนก่อน +3

    Bleeding avuthundaga pooja cheyavachha evvaru cheypparu five days a seventh day na sambandham leadhu bleeding poorthi ga stop aeina tharuvatha pooja cheysukovali ani peddha vallu cheypputhu vuntaru wrong information evvakandi amma

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  4 หลายเดือนก่อน +2

      నేను కూడా అదే కదా సిస్టర్ చెప్పాను ఫిఫ్త్ డే బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత సిక్స్త్ డే పూజ చేసుకుంటాను అని చెప్పానండి ఫిఫ్త్ డే మొత్తం క్లీనింగ్ ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత సిక్స్త్ డే నేను పూజ చేసుకుంటాను అని చెప్పాను సిస్టర్ బ్లీడింగ్ ఆగకుండా పూజ చేయకూడదు నేను కూడా అదే చెప్పాను😊

  • @Nomula.UsharaniNomula
    @Nomula.UsharaniNomula 4 หลายเดือนก่อน

    Hi how are you bharathi

  • @komallaprasad8336
    @komallaprasad8336 4 หลายเดือนก่อน

    హాయ్ సిస్టర్ వీడియో చాలా బాగుంది వీడియో యూస్ ఫుల్ గా ఉంది ఇంకొక డౌట్ సిస్టర్ మీ వారు మీ పిల్లలు మిమ్మల్ని మిమ్మల్ని తగలకుండా ఉంటారా ఒకవేళ తగిలితే వాళ్ళు అని అంటున్నారు కదా సెల్ఫోన్లో బట్టలు అప్పుడు మీరు ఏం చేస్తారు ప్లీజ్ రిప్లై❤😂😂

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  4 หลายเดือนก่อน

      పసుపు నీళ్లు జల్లుతాను సిస్టర్

    • @komallaprasad8336
      @komallaprasad8336 4 หลายเดือนก่อน

      @@myfamilydiarytelugu3144 ఓకే సిస్టర్

  • @sravanthigangisettyjaikris5583
    @sravanthigangisettyjaikris5583 4 หลายเดือนก่อน

    Hai akka bagunnara 😊

  • @shobachatla2816
    @shobachatla2816 4 หลายเดือนก่อน

    Hi sister

  • @thirupatiraokatiki1470
    @thirupatiraokatiki1470 4 หลายเดือนก่อน

    akka door entrance lo plant ma daggara vundhi indoor plant but adhi leaves yellow colour ayipitunnayi plant mottam alane ayipitundhi , edhina suggestion cheppandi akka please

    • @myfamilydiarytelugu3144
      @myfamilydiarytelugu3144  4 หลายเดือนก่อน

      ఇంట్లో పెట్టిన మొక్కని తీసుకువెళ్లి బాల్కనీలో పెట్టండి దానికి ఇన్ డైరెక్ట్ సన్ లైట్ కావాలి ఎండలో మాత్రం పెట్టకండి చెట్టు మాడిపోతుంది ఇన్ డైరెక్ట్ సన్ లైట్ లో పెడితే అది చెట్టు మళ్ళీ బాగా చిగురిస్తుంది

    • @thirupatiraokatiki1470
      @thirupatiraokatiki1470 4 หลายเดือนก่อน

      tq for your reply akka😊

  • @padishetinukaraju4389
    @padishetinukaraju4389 4 หลายเดือนก่อน

    Hi Akka

  • @Jaya_sureshbabu8622
    @Jaya_sureshbabu8622 4 หลายเดือนก่อน

    Hi akka

  • @Chinnuff554
    @Chinnuff554 4 หลายเดือนก่อน

    Hi

  • @ramushaik3171
    @ramushaik3171 4 หลายเดือนก่อน

    Hi

  • @chitti12345
    @chitti12345 4 หลายเดือนก่อน

    Hi akka