నడిచి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు దయచేసి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా చెయ్యాలంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి సాయంత్రం లేదా రాత్రి పూట చెయ్యండి . ప్రశాంతంగా మీరు ఆ అరుణాచలేశ్వర స్వామి వారిని స్మరిస్తూ ప్రదక్షిణ చెయ్యవచ్చు రాత్రి పూట కూడా అన్ని గుడులు దర్శనం కి వీలుగా తెరిచి ఉంటాయి పూర్తి సెక్యూర్ గా ఉంటుంది రాత్రి పూట కూడా తిండి కి ఇబ్బంది లేదు రెండు జతల సాక్స్ దగ్గరుంచండి అవసరం అయినప్పుడు వాడండి పగలు ఎండలో గిరి ప్రదక్షిణ కష్టమే కాదు మీరు ఆ స్వామి ధ్యానం చెయ్యలేరు ప్రదక్షిణ పూర్తి అయ్యాక అరుణాచలేశ్వర స్వామి ని మరుసటి రోజున చక్కగా దర్శించుకోండి . కాటన్ దుస్తులు ధరించండి , కంఫర్ట్ గా ఉంటుంది . కనీసం 6 నుండి 8 గంటలు టైం తీసుకుని ప్రశాంతంగా ప్రదక్షిణ చెయ్యండి , త్వరపడకంది ఓం అరుణాచలేశ్వరయనమహా 🙏
First thing meeru darshanam cheskoni pradakshanaki vellali enduku ante taruvata energy vundadu...vunte malli darshanam cheskovali....chala mandi e small thought miss avtaru
Ur parents r walking nicely..they r not looking tired.. lord Shiva bless u maa..❤
maamuluga evg start chesi night lopu pradakshina avacheyadam better mng session heat lo cheyalem kaasta ekkuva kastapadali complete cheyadaaniki
LOVE from Karnataka bengaluru ❤
Om nama shivaya
This video is amazing
Hari kanna నువ్వే fast గా videos peduthunavu😅
Om namah shivaya
Om namah shivaya🙏
Om Namaha Shivaya
Nice video
Chikku 🎉❤
Good explanation sis&hn bro...
Nice vlog
Very nice... HN we are waiting for ur vlogs
Super sister
Depam veliganchai ani em ledu
That’s completely ur choice
14km lo ee pointlo ayena start cheste
Ade point lo end cheyali
That’s it
Anna nu minchina vloger avthav.... All the best
Video boor lekunda bagundhi
Sis okasari temple timings chepandie
actual ga votti kallatho nadavali em veskokudadhu chikki
Hai hari bro
Next time try Jawadu hills
❤
Arunachalam
Aruna= red ✅
That’s not “chalam” bro
That is “Achalam” ✅
Chalam= moviable or moving
Achalam= unmoving (konda 🏔️)
Nice explanation bro 👌
After visiting Arunachalam temple, can we visit tirupati
Ann maku kanipinchindi topi amma
Mamu vellinapudu అష్ట lingalu temples repair chestunnaru
How much time it took for giri pradakshina ..
U pple forgot to visit bhramha lingam which is left side while entering for darshan....
What is the last temple name? and where it is located?
Nenu 2023 Jan lo maa frdtho patu vella
Recalling all those memories 🥹
Mavadu 3:40am ki start cheste 1:10pm ki end chapenchadu 😅
Malli epudu velthano
Malli Australia appudu veltharu sis
మీరు car ఎక్కడ పార్క్ చేశారు.
Maa college ki 2 hours journey akka temple
Midnight Start cheyyali bro
Videos are not coming of hari anna
Akka handicapped persons ki amaina facilities unnaya akka nenu valalani anukuntunanu akka
Brother meeru Auto lo Giri Pradakshina Cheyochu
మేము కూడా ఆటో లోనే వెళ్ళాము.. 500 తీసుకుంటాడు అన్ని గుళ్ళు చూపిస్తాడు.. పెద్దవాళ్ళు ఈజీగా వెళ్ళవచ్చు
నడిచి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు దయచేసి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా చెయ్యాలంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి సాయంత్రం లేదా రాత్రి పూట చెయ్యండి . ప్రశాంతంగా మీరు ఆ అరుణాచలేశ్వర స్వామి వారిని స్మరిస్తూ ప్రదక్షిణ చెయ్యవచ్చు
రాత్రి పూట కూడా అన్ని గుడులు దర్శనం కి వీలుగా తెరిచి ఉంటాయి
పూర్తి సెక్యూర్ గా ఉంటుంది
రాత్రి పూట కూడా తిండి కి ఇబ్బంది లేదు
రెండు జతల సాక్స్ దగ్గరుంచండి
అవసరం అయినప్పుడు వాడండి
పగలు ఎండలో గిరి ప్రదక్షిణ కష్టమే కాదు మీరు ఆ స్వామి ధ్యానం చెయ్యలేరు
ప్రదక్షిణ పూర్తి అయ్యాక అరుణాచలేశ్వర స్వామి ని మరుసటి రోజున చక్కగా దర్శించుకోండి . కాటన్ దుస్తులు ధరించండి , కంఫర్ట్ గా ఉంటుంది .
కనీసం 6 నుండి 8 గంటలు టైం తీసుకుని ప్రశాంతంగా ప్రదక్షిణ చెయ్యండి , త్వరపడకంది
ఓం అరుణాచలేశ్వరయనమహా 🙏
Hlo akka Australia vachina taruvata tfn apply cheste enni rojulaki vastundhi
Naku 1week lo vachesindi bro but 28days lopala ayithe pakka vasthadi
మీ husband ఆ అతను
First thing meeru darshanam cheskoni pradakshanaki vellali enduku ante taruvata energy vundadu...vunte malli darshanam cheskovali....chala mandi e small thought miss avtaru
Om nama shivaya
Video boor lekunda bagundhi