Senior Journalist Bharadwaj About Devara Movie | NTR | Saif Ali Khan | Janhvi | Koratala Siva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • Senior Journalist Bharadwaj About Devara Movie Collections | NTR | Saif Ali Khan | Janhvi | Koratala
    Join this channel to get access to perks:
    / @telugu70mment

ความคิดเห็น • 73

  • @Township-Telugu
    @Township-Telugu 6 ชั่วโมงที่ผ่านมา +7

    పాపం సినిమా బ్లాక్ బస్టర్ అయింది అని వీడి మొహం ఏడ్చినట్లు పెట్టాడు ఇంకా చాలులే ఈ ఏడ్వడం ఆపురా బాబు వీడొక సీనియర్ జర్నలిస్ట్ అంట కామెడీ పీస్😂😂😂😂

  • @nagarajukuriti3519
    @nagarajukuriti3519 8 ชั่วโมงที่ผ่านมา +4

    కొరటాల డైరెక్షన్ సూపర్

  • @reddym4004
    @reddym4004 6 ชั่วโมงที่ผ่านมา +3

    మీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి...1స్ట్ half lo ఏమి నెగెటివ్స్ ఉన్నాయి ఈ మూవీ లో....అండ్ మూవీ బ్లాక్బస్టర్ కావటానికి ఆయుధపూజ song n preinerval fight చాలదా?

  • @s.gangaraju7106
    @s.gangaraju7106 7 ชั่วโมงที่ผ่านมา +7

    సెకండ్ టాప్ లో స్టోరీ ఉంది పెద్దాయన నీకెందుకు నచ్చ లేదు సినిమా సూపర్ బ్లాక్ బస్టర్

    • @trishul-js3xi
      @trishul-js3xi 5 ชั่วโมงที่ผ่านมา +1

      పెద్దయన చుడలేదు ఏమో బొమ్మ 👌🔥

  • @ramamohankoyyana6921
    @ramamohankoyyana6921 6 ชั่วโมงที่ผ่านมา +2

    Okay Andi......
    Verey Hero ni Petti Samudraghattam ani Peru Petti Oka Movie Theeseyyandi..... Please....
    Sollu Cheppaddu..... Please.......

  • @avulajyothirao1334
    @avulajyothirao1334 8 ชั่วโมงที่ผ่านมา +4

    వయస్సు వచ్చింది గాని,సినిమా నిద్ర పోయి చూసినార ప్రారంభం లో భైర దగ్గరకు వచ్చింది ప్రభుత్వం హింస,😊 అజయ్ పార్ట్ 2 ప్రారంభం

    • @trishul-js3xi
      @trishul-js3xi 5 ชั่วโมงที่ผ่านมา

      👌మూవీ చాలా బాగుంది నిద్రపోయడు దియాటర్ల

  • @reddym4004
    @reddym4004 6 ชั่วโมงที่ผ่านมา +1

    అయ్యగారు...దయ చేసి మీరు రివ్యూ చెయ్యటం మానండి... ఎందుకంటే మీ వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి....

  • @EshwarEshwar-vd5fu
    @EshwarEshwar-vd5fu 7 ชั่วโมงที่ผ่านมา +1

    నువ్వు చెప్పాల్సింది కొరటాల కి... ఇలా చేయమని...😮

  • @paniraoyarraguntla1460
    @paniraoyarraguntla1460 4 ชั่วโมงที่ผ่านมา +1

    సినిమా చాలా బాగుంది సెకండాఫ్ కూడా చాలా బాగుంది దేవర కొడుకు వర పాత్రలో ఎన్టీఆర్ మంచి సైడ్స్ షేడ్స్ చూపించాడు

  • @bogeanreddy
    @bogeanreddy 7 ชั่วโมงที่ผ่านมา +1

    జై CBN సార్, జై బాలయ్య. జై ఎన్టీఆర్. జై లోకేష్

  • @SreshtaJeevan
    @SreshtaJeevan 5 ชั่วโมงที่ผ่านมา +1

    Helo guruji meeru anukunnavanni first part lo chupisthe time saripodhu Ane kadha 2nd part chesthunnaru intha analysis chese meeku kuda ee visayam ardham kakapovadam comedy ga vundhi

  • @ramaraokoneru1027
    @ramaraokoneru1027 6 ชั่วโมงที่ผ่านมา +1

    Divide talk ki reason paytm actors and ne lanti kondaru earnalistulu. Final ga evaru emi cheppina cinema super hit. Meerandharu dhariki vasthunnaru. Look at ur before reviews.

  • @paniraoyarraguntla1460
    @paniraoyarraguntla1460 4 ชั่วโมงที่ผ่านมา +2

    దేవర 2 అదిరిపోతుంది. జాహ్నవి లవ్ ట్రాక్ కంటిన్యూ అవుతుంది. దేవర మళ్ళీ వస్తాడు. మూడో పాత్రగా బ్రిటిష్ సైన్యంతో పోరాడే ఎన్టీఆర్ ఉంటాడు.

    • @BhanuVarma-i1d
      @BhanuVarma-i1d 2 ชั่วโมงที่ผ่านมา

      💯 percent correct ga chapparu uncle 3 ntr s vuntaru pakka ga 2 nd half low

  • @rajaraochoppara7656
    @rajaraochoppara7656 7 ชั่วโมงที่ผ่านมา +1

    I wish Jr. NTR to become real
    Pan India super Star.

  • @kondalaraobellana7755
    @kondalaraobellana7755 7 ชั่วโมงที่ผ่านมา +1

    Waste analysis

  • @Kalyan-b7y
    @Kalyan-b7y 2 ชั่วโมงที่ผ่านมา

    ఆచార్య అమ్మ మొగుడిగా ఉంది అంటావు.. అంతేగా అంతేగా

  • @Kalyan-b7y
    @Kalyan-b7y 2 ชั่วโมงที่ผ่านมา

    ఒరేయ్. భరద్వాజ, నీకు సిగ్గుందా..
    ఇదొక సినిమా, దానికి నువ్వు రివ్యూ

  • @seenugoud6304
    @seenugoud6304 4 ชั่วโมงที่ผ่านมา

    Meeru moosukunteh baguntundee...sir pedha tool anukuntunnsdu

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 ชั่วโมงที่ผ่านมา

    ఆ పోలీస్ ల్లో కీ స్టోరీ చెప్పెంది ప్రకాష్ రాజ్ దేవర చనిపోయింది చెప్పింది ప్రకాష్ రాజ్ . వర సముద్రానికి వెళ్లి చనిపోయింది చెప్పియింది ప్రకాష్ రాజ్ వర ప్రకాష్ రాజ్ కీ కత్తిందుకు ఇచ్చాడో తెలుసా చాలా స్టోరీ వుంది

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 ชั่วโมงที่ผ่านมา

    అరేయ్ మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ పార్ట్ 2 తెలుస్తది స్టోరీ మొత్తం సినిమా లో చెప్పింది ప్రకాశరాజ్

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 ชั่วโมงที่ผ่านมา

    నీకు ముందే చెప్తారు స్టోరీ నిన్న కూడా ఇదే చెప్పావు రివ్యూ పెద్ద వేస్ట్ రివ్యూ విలన్ ప్రకాష్ రాజ్ అది తెలుసుకో

  • @trishul-js3xi
    @trishul-js3xi 5 ชั่วโมงที่ผ่านมา

    ఈయన భాధ ఈయన స్టోరీ చేయలేదు అన్ని భాధ పడుకో కొరటాల అందుకే ఇంకా సినిమా అవలేదు ఇoక 2ఆ తరువాత మాట్లాడు తాత

  • @trsnarsimhagoud5656
    @trsnarsimhagoud5656 20 นาทีที่ผ่านมา

    మూవీ చూశాను పరవాలేదు కాని దేవరా మాయమై రెండేళ్ల అయింది అంటారు కానీ దేవరా చంపింది క్లైమాక్స్ లో తన కొడుకే అని అంటారు కానీ దేవరా చంపినప్పుడు తన కొడుకు వయసు 10 ఏళ్లు మాయమైంది రెండేళ్ల అయినప్పుడు తన కొడుకుని 25 ఏళ్ల వాడిగా చూపిస్తారు ఈ లాజిక్ కొరటాల శివ ఎలా మిస్ అయ్యాడు 5:23

  • @yerramnaidunimmada5893
    @yerramnaidunimmada5893 6 ชั่วโมงที่ผ่านมา

    Eeroju collections ravadam mata marustunnav

  • @SeenuThitla
    @SeenuThitla 7 ชั่วโมงที่ผ่านมา

    ని మాటలు బంజేయ్ చెప్పకు నువ్
    ప్రజల కూ బాగా నచ్చింది దేవర

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 ชั่วโมงที่ผ่านมา

    Rrr లో హీరోయిన్ స్ ఎలా వున్నారు ఎంత అవసమో అంత వరకు పెట్టారు సినిమా హిట్

  • @moneymovies9807
    @moneymovies9807 6 ชั่วโมงที่ผ่านมา

    నువ్వు నిన్న కొరటాల సినిమా తీసేది మానేస్తే మంచిది అన్నావు, నీకు వయసు అయిపోయినది.

  • @rrraghu8604
    @rrraghu8604 6 ชั่วโมงที่ผ่านมา

    Miru oka movie thisi appudu review evvochu ga ...miru baga thisi appudu review chepithe baguntadhi emo ...Edhuku e sodhi gani 😂😂

  • @PrabhakarMandha-n7h
    @PrabhakarMandha-n7h 6 ชั่วโมงที่ผ่านมา

    Ore.eavar
    Eathanegtevaschasina.akada.N.T.R

  • @manchurureddappa8647
    @manchurureddappa8647 6 ชั่วโมงที่ผ่านมา

    Gaddam penchav, kalki tho comparison vaddu

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 3 ชั่วโมงที่ผ่านมา

    ఈ భరద్వాజ్ గారు క్రిస్టియన్ మతం పుచ్చుకొని జగన్ రెడ్డికి భజన్ చేస్తూ తెలుగుదేశం పై ఎన్టీఆర్ పై ద్వేషం చిమ్ముతూనే ఉంటాడు క్రిస్టియన్ వైయస్సార్ అండ్ క్రిస్టియన్ జగన్ ని భుజంపై క్రిస్టియన్ మతం తీసుకున్నప్పటి నుంచి మోస్తున్నాడు అంత ముందు హిందువుగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ అభిమానించేవాడు అందుకే క్రిస్టియన్ దేశం సౌతాఫ్రికా లోని మూడు రాజధానులు జగన్ రెడ్డి ప్రకటించినప్పుడు భరద్వాజ్ గారు సంబరపడిపోయారు మంచి చెడ్డగా ప్రచారం చేశారు

  • @maneiahnagiripati3147
    @maneiahnagiripati3147 6 ชั่วโมงที่ผ่านมา

    NTR పేరు చెప్పి ఎన్నో వీడియోస్ తీసుంటారు ఈ పెద్దమనిషి, జెన్యూన్ గా చెప్పండి మూవీ ఎలా ఉందొ. క్లీన్ సూపర్ హిట్ మూవీ.

  • @nanicreativesmasspublictal7797
    @nanicreativesmasspublictal7797 3 ชั่วโมงที่ผ่านมา

    Devara movie chala bagundi blockbuster hit

  • @nageswarrao4655
    @nageswarrao4655 7 ชั่วโมงที่ผ่านมา

    Cinima baledu antivi kada nayana nuvvu revius cheppaku

  • @nageswarrao4655
    @nageswarrao4655 7 ชั่วโมงที่ผ่านมา

    Nee antati telivi evvariki ledu nayana nuvvy cinima teeyochu kada

  • @chanduvlogs1662
    @chanduvlogs1662 7 ชั่วโมงที่ผ่านมา

    Interviewer : Meru entha rating istaru ee cenima ki ?
    Journalist : 2.5 / 5

  • @RaviKumar-bz5dc
    @RaviKumar-bz5dc 7 ชั่วโมงที่ผ่านมา

    Niku enduku musaloda ,adi endo nive story ivvachu kada

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 ชั่วโมงที่ผ่านมา

    నువ్వు చెప్పేద్ది చెత్త రివ్యూ

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 ชั่วโมงที่ผ่านมา

    నువ్వు చెప్పేద్ది చెత్త రివ్యూ

  • @Township-Telugu
    @Township-Telugu 6 ชั่วโมงที่ผ่านมา

    Uncle inka elantivi apeyandi meku set kavle kani velli rest thisukondi helth karab avthadhi malla

  • @SekharSmartt
    @SekharSmartt 6 ชั่วโมงที่ผ่านมา

    Bahubali 1 em story undi

  • @Township-Telugu
    @Township-Telugu 6 ชั่วโมงที่ผ่านมา

    Koratala shiva movie edhi story thanu anukunatu radukuntadu nuv anumuntunav ani niku nachinattu rayaledu ga

  • @aluruurukundu7880
    @aluruurukundu7880 6 ชั่วโมงที่ผ่านมา

    Kotha vishayam vunte cheppu

  • @kkbabu1008
    @kkbabu1008 7 ชั่วโมงที่ผ่านมา

    Nuvvu yevadivi comedy ⭐..ne bada yemiti no1 ntr

  • @SavithaM-b7b
    @SavithaM-b7b 6 ชั่วโมงที่ผ่านมา

    You are very negative against NTR. I don't like you peddayana.

  • @ShivaBathini-w5j
    @ShivaBathini-w5j 7 ชั่วโมงที่ผ่านมา

    Nuvvu movie thiy ra chustam

  • @ramaraokoneru1027
    @ramaraokoneru1027 6 ชั่วโมงที่ผ่านมา

    Story rasina vyakthi thanaki nacchina direction chesthadu. Ne alochana neku unte nuvve oka cinema direct chesi block buster international, universal hit kottu. Who says no?

  • @srinivasraopulivarthy9362
    @srinivasraopulivarthy9362 6 ชั่วโมงที่ผ่านมา

    Block buster devara

  • @gireeshsibyala8021
    @gireeshsibyala8021 4 ชั่วโมงที่ผ่านมา

    movie is super,🎉. Please stop your review...

  • @kiran4498
    @kiran4498 6 ชั่วโมงที่ผ่านมา

    Super movie. I watched but I am
    Not fan of NTR

  • @DineshsriramPedapati
    @DineshsriramPedapati 3 ชั่วโมงที่ผ่านมา

    Nuvu review lu, ivvaku raa kojaa

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 ชั่วโมงที่ผ่านมา

    స్క్రిప్ట్ బాగుంది

  • @moneymovies9807
    @moneymovies9807 6 ชั่วโมงที่ผ่านมา

    నీకు సిగ్గు మానం లేదు

  • @maneiahnagiripati3147
    @maneiahnagiripati3147 6 ชั่วโมงที่ผ่านมา

    మూవీ బ్లాక్ బస్టర్ హిట్

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 ชั่วโมงที่ผ่านมา

    స్టోరీ బేస్ సినిమా

  • @bammidiravi2982
    @bammidiravi2982 5 ชั่วโมงที่ผ่านมา

    Ntr life very good film

  • @ksrcreations1252
    @ksrcreations1252 4 ชั่วโมงที่ผ่านมา

    బొమ్మ హిట్

  • @sidhamsivakumar7732
    @sidhamsivakumar7732 6 ชั่วโมงที่ผ่านมา

    Part2 undi

  • @nothing.766
    @nothing.766 5 ชั่วโมงที่ผ่านมา

    Block buster 🎉🎉

  • @Kiran-l8n
    @Kiran-l8n 6 ชั่วโมงที่ผ่านมา

    Abe excelled movie

  • @jrvcreations7292
    @jrvcreations7292 7 ชั่วโมงที่ผ่านมา

    super movie ♥️♥️

  • @ChitukulaSantosh
    @ChitukulaSantosh 7 ชั่วโมงที่ผ่านมา

    Super movie

  • @sivasattiraju1865
    @sivasattiraju1865 7 ชั่วโมงที่ผ่านมา +2

    జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రకైనా సరితూగు కల ఇండస్ట్రీకి ఒక దొరికిన గొప్ప నటుడు..... మూవీ అయితే చాలా బాగుంది..... ❤️❤️❤️...... బొమ్మ బ్లాక్ బస్టర్

  • @muneendraindra90skid90
    @muneendraindra90skid90 5 ชั่วโมงที่ผ่านมา +3

    పెద్దాయన నేను నిన్నటి నుంచి మీ రు చెప్పిన అన్ని రివ్యూ లు విని మాటాడు తున్న.. నిన్నటి నుంచి ఒకటే పాట పడుతున్నారు.. మీరు..
    మీ వెర్షన్ నే చెపుతున్నారు
    1.మాత్య కారులు వారు పదురతున్న పాట్లు ప్రభుత్వం తో పోరాటం. చేయాలి. మీ వర్షన్.. కదా
    2. ఆ తీరం లో వుండే ప్రజలు మత్య కారులు కాదు వారు ఒక తెగకుచెందినవారు బ్రిటిష్ వారిని ఎదురుచడానికి ఏర్పాటు అయినా సైన్యం మూవీ స్టార్టింగ్ లో చెప్పారు.. ఆది మర్చిపోయా పోయారు.. మీరు పెద్దాయన.
    3. స్వంత్రం వచ్చా వాళ్లతో పనిలేక పోయింది.. ఎవ్వరు పాటించుకో లేక పోవటం తో.. వారు దొంగతనాలు చేయటం మొదలు పెట్టారు.. ఇది స్టోరీ.. ఓకేనా...
    వెరైతే మాతకారుల కాదు..
    దేవర చేపల పట్టుకుని బరతుకుదాం అని..
    వారు చేసిన పనికి కదా వాళ్ళ గ్రామం లో పిల్లగాడు చేయిపోయింది
    ఆ బ్రతుకులు మరలానే కదా.. దేవా ఈ పనులు మానేసి చేపలు పట్టుకుని జీవనో పడి చేసుకోవాలని..
    ఆది సోషల్ మెసేజ్ కదా..
    ఎం చూసారు మూవీ మీరు... ఎదో ఊరికే మాటలు చెప్పాలి... ఆ మాటలు వీడియో తీయాలి డబ్బులు సంపాదించు కోవాలి.. అందుకేనా ఇలాంటి చెత్త వీడియో రివ్యూ చెప్పే మీలాంటి వాళ్ళ పైన... నా ntr అన్న మూవీ బాగున్నా. బాగాలేదు అని చెప్పే మీలాటి వాళ్ళ మీద నిన్నటి నుంది యుద్ధమే చేస్తున్న పెద్దాయన..
    Kabatti అనుభవం కలిగిన మీలాంటి వాళ్లే.. ఇలాంటి చెత్త రివ్యూ ఇస్తే ఇలా?
    జై ntr...
    ఎవ్వరు ఆపిన దేవరా ఆగడు 660 cr వరకు కలెక్ట్ చేసింది..❤

    • @surendrakumar-jv9wt
      @surendrakumar-jv9wt 4 ชั่วโมงที่ผ่านมา

      Nizam matladaru anna meeru
      Movie chala bagundi
      Nenu 2nd time velthanu next week