దయచేసి క్షమించ గలరు ఈ వీడియో కి రిప్లై లు ఇవ్వలేక పోతున్న.. పరిస్థితులు అనుకుంలించట్లేదు అందరికి ధన్యవాదములు 🙏🙏🙏.. చెప్పాను.. 2 కేజీ ల మైదా కాబట్టి కేజీ బెల్లం.. 2 కేజీ ల పిండికి ఇంచుమించు అర కేజీ వేడి నూనె కలపాలి అ.. కే 😍😍😍 me coment ki and.. Taqqq for all comments..
మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ దీవెనలు కూడా మా అందరికీ ఉండాలి మీరు దీవిస్తే చాలా మంచి జరుగుతుంది అని అంటారు కదా
Hi మీరు ఇప్పుడు ఆ వంటలు,అవి మీ చుట్టాలకి లేద ఇంట్లో వాళ్లకి పందెరాలు కాదూ, మీ future లొ మీకు ఉపయోగపడెలా 2రాళ్లు గురించి, అమర్చుకునెల ప్రయత్నిస్తూ లైఫ్ lead చెయ్యండి. ఎందుకంటె future లొ మీకు చూసుకునేవాల్లు ఎవరుంటారో ఎమో అందుకే ఇప్పట్నుంచి కొంచెం చుస్కొని steps వెయ్యండి
Chuttalu kadu kada Andi valla mummy vallaki nd akka vallaki vallu parayi vallu kadu kada nd amma vallani chusukune bhadyatha amlede kada thanu present ammay place lo unna valla family ki abbay place ne thanadi
@@anabathulasandyarani9230 మీరు చెప్పింది కొంచెం అర్దం అయినది, కొంచెం కాలేదు but తను మాత్రము ఒంటరిధె ఎందుకంటె తనకంటూ family ఉంటే husband,kids place వాళ్ల parents చెయ్యలేరుగ, తనకి ఒంట్లో future లొ బాగొకపోతె ఎవరోసథరు so, అందుకే కొంచెం 2రాళ్ళు వేసకొండి పందెరాలు కాకుండా అన్నాను.
ఒంటరిగా బ్రతకడం కష్టం అన్న వాళ్ళకందరికీ నీ జీవితం ఒక ఉదాహరణ ఈ కష్టము ఒకఉదాహరణ నీ పింఛన్ తో నీ కష్టంతో బతుకుతున్నావ్ కథా అక్క గ్రేట్ నీ నిజాయితీకి సెల్యూట్
Nee routine చూసాక చాలా happy గా అనిపించింది. ఎంత సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నా వు. ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా జీవించండి రచన . మీరు చాలా మంది కి ఇన్స్పిరేషన్ గా ఉండాలి తల్లీ. చాలా కష్టపడుతున్నావు కానీ ముఖం లో చిరునవ్వు మాత్రం తొణికిస లాడుతోంది. ఇలాగే సంతోషంగా ఉండమ్మా
Hi Rachna, how are you? Watching your videos makes me feel very cool and calm. It's a bit relaxing for the mind. Somehow we like the village. But watching you makes me feel very happy. I'm watching one video a day. Relax, thank you.
సూపర్బ్ అక్క మా ఫ్యామిలీ అందరు కలిసినప్పుడు మేము చేసుకునే వాటిలో ఇది ఒకటి కానీ చాలా కాలం అయ్యిందిలే మేము కలుపుకుని ఎంతైనా ఆ రోజులు వేరు అక్క కానీ నువ్వు బాగా చేసావు it's Delicious 🤝🤝🤝
Gavvala recipe easy gane undi...2kg maida lo vedi oil yentha, pakam bellam or suger kolatha yentha...cheppu Rachana...
దయచేసి క్షమించ గలరు ఈ వీడియో కి రిప్లై లు ఇవ్వలేక పోతున్న.. పరిస్థితులు అనుకుంలించట్లేదు అందరికి ధన్యవాదములు 🙏🙏🙏.. చెప్పాను.. 2 కేజీ ల మైదా కాబట్టి కేజీ బెల్లం.. 2 కేజీ ల పిండికి ఇంచుమించు అర కేజీ వేడి నూనె కలపాలి అ.. కే 😍😍😍 me coment ki and.. Taqqq for all comments..
@@palleturiammayi5556 ఫర్వాలేదు అక్క నువ్వు హ్యాపీగా నవ్వుతు వీడియో చెయ్యి చాలు సరేనా జాగ్రత్త 🤝🤝🤝
Reply evvakunna sare ra thalli nee health jaagratha thank you 🤝🤝🤝🤝
@@palleturiammayi5556 parledu akka nuvvu happy ga unte chalu
Hi
ఒకరి మీద ఆధారపడకుండా అందరి ట్రాన్స్ జెండర్స్ లా కాకుండా మీ బ్రతుకు మీరు సాగస్తున్నారు sister
God bless you ❤️
నేను కూడ అమ్మాయి లాగ మారాలని ఉంది,but amount problem, రచన లాగా బతకాలి అని ఉంది,
@@bobbybobby2080 shut up,vaddu neelage undu,ade life
@@thanneerugayathri944 ala Ela ఉండగలను,sacchipovalani ఉంది,ఏం చేయను చెప్పు, అందరు నన్ను తిట్టేవల్లే,
@@bobbybobby2080 Abbailaga vundu nee life spoil chesukoku.
@@surekha3137 ఎలా sir
This is Power ⭐. నువ్వు మర్చి పోయావు. అమ్మాయ్ ల ఏలా మారవు చెబుతాను అన్నావు. ఎప్పుడూ చెబుతావు అని. ఆ స్టోరీ కోసం all of your ఫ్యాన్స్ waiting
Avunu
S
S
Chepu
S
నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా వుంటుంది సిస్టర్ నీమాట తీరు నవ్వు , ఎంతో ... నచ్చుతా వు🥰🥰
😍😍
Vidhi rasina rathanu marchi....
Niku nuvvu rasukunna ratha..
Yenno avamanalu...
Yenno addankulu...
Yenno bhadhalu...
Annitiki yedurelli gelichina ni jivitham ....
Yellappudu happy ga undali 😍
Rachana garu advance 50k congratulations🎉🥳🥳🎉
Nice encouraging comment 😊😊
Chala baga chepparu 👏
👌👌
Super 💘
good comment 👌
మైదా తినకూడదు .ఎందుకొచ్చిన సమస్య గోధుమ పిండితో చేసుకుని తినండి .జాగ్రత sis👍👍
మీ మాట తీరు చాలా బాగుంటుంది రచన గారు మీరు స్వార్థం లేని మనిషి. ,,😍
అక్కో మనుకు 50k వచేస్తున్నారు. తొందర్లోనే 1M కూడా అయ్యిపోవాలి, నేను 3 kనుండి నిన్ను ఫాలో అవుతున్నాను 🥰
Super meddam ni manchi apatiki vest kadhu ley 👌👌👌👌👌👌👌👌👌
మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ దీవెనలు కూడా మా అందరికీ ఉండాలి మీరు దీవిస్తే చాలా మంచి జరుగుతుంది అని అంటారు కదా
మీరు అన్ని రకాల వంటలు చాలా బాగా చెస్తారు రచన సిస్టర్ సూపర్ yummy .... 😋😋👌👌
Hi మీరు ఇప్పుడు ఆ వంటలు,అవి మీ చుట్టాలకి లేద ఇంట్లో వాళ్లకి పందెరాలు కాదూ, మీ future లొ మీకు ఉపయోగపడెలా 2రాళ్లు గురించి, అమర్చుకునెల ప్రయత్నిస్తూ లైఫ్ lead చెయ్యండి. ఎందుకంటె future లొ మీకు చూసుకునేవాల్లు ఎవరుంటారో ఎమో అందుకే ఇప్పట్నుంచి కొంచెం చుస్కొని steps వెయ్యండి
Chuttalu kadu kada Andi valla mummy vallaki nd akka vallaki vallu parayi vallu kadu kada nd amma vallani chusukune bhadyatha amlede kada thanu present ammay place lo unna valla family ki abbay place ne thanadi
@@anabathulasandyarani9230 మీరు చెప్పింది కొంచెం అర్దం అయినది, కొంచెం కాలేదు but తను మాత్రము ఒంటరిధె ఎందుకంటె తనకంటూ family ఉంటే husband,kids place వాళ్ల parents చెయ్యలేరుగ, తనకి ఒంట్లో future లొ బాగొకపోతె ఎవరోసథరు so, అందుకే కొంచెం 2రాళ్ళు వేసకొండి పందెరాలు కాకుండా అన్నాను.
Meeru right mee commentator right ye😊
ఒంటరిగా బ్రతకడం కష్టం అన్న వాళ్ళకందరికీ నీ జీవితం ఒక ఉదాహరణ ఈ కష్టము ఒకఉదాహరణ నీ పింఛన్ తో నీ కష్టంతో బతుకుతున్నావ్ కథా అక్క గ్రేట్ నీ నిజాయితీకి సెల్యూట్
Superr rachana.. Naku thinalanipistundi
గవ్వలు చేసి చూపి తినేసినందుకు ఈ పల్లెటూరి అమ్మయికి ఒక like వేయల్సిందే, మీరు తింటుంటే అర్జంటుగా మేముకుడా ఇప్పుడే చేసుకుని తినేయాలి అనిపించేస్తుంది అండి
Akka chala super recipie......chala bagundhi nenu mi intiki vachesthanu naku anni vandi pedathara....🥰
అన్ని పనులు పద్ధతిగా చేస్తున్నావ్ చాలా నీట్ గా చాలా చాలా బాగా ఉన్నాయి క్లిప్పింగ్స్ అన్నీ కూడా
🙏🙏🙏
@@palleturiammayi5556 🙏
గవ్వలు సూపర్ అండి, మీకు రోజూ విడియో ఎవరు తీస్తున్నారు వాళ్లని కూడా పరిచయం చెయ్యండి
Nee routine చూసాక చాలా happy గా అనిపించింది. ఎంత సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నా వు. ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా జీవించండి రచన . మీరు చాలా మంది కి ఇన్స్పిరేషన్ గా ఉండాలి తల్లీ. చాలా కష్టపడుతున్నావు కానీ ముఖం లో చిరునవ్వు మాత్రం తొణికిస లాడుతోంది. ఇలాగే సంతోషంగా ఉండమ్మా
☝️true
Athyaasa lekundaa
Simple ness unna vaallaki samthruthi ..untundi
Anduke avasaraali theerentha iunnaa haai gaa untaaru
Navvu vuntundi
Gavvalu vandavu kada akka ye Pindi vaderu chala Baga vachai
Inka ekkuva recipies cheyandi akka
Akka Borugula Mixture cheyandi Akka
గరిటను అలా శబ్దం చేస్తూ గిన్నె కేసి కొట్టకూడదు గవ్వలు 👌👌👌
Recipe super 👌 గా వుంది
నేను ఖచ్చితంగా try చేస్తా 🤗
and
నువ్వు రచన లాగా ఎలా మరిపొయవొ తెలుసుకోవాలని వుందీ అక్కా
Chala బాగా చేశారు అక్క 👌👌👌
అక్క మీ లైఫ్ స్టోరీ చెప్పండి అక్క... మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అక్క
చాలా బాగా చేశారు 👍👍👍
Meru ani rakala vantalu baga chestaru rachana akka and chala chakkAga matadutaru akka nice
రచన తల్లి సూపర్ ర నువ్వు సూపర్ సూపర్ సూపర్
సూపర్ అక్క మీ వంటలు చాలా చాలా చాలా బాగుంటాయి రోజు మీ వీడియో చూస్తూ ఉంటాము మీరు చాలా అందంగా ఉంటారు లంగా వాణి లో చాలా బాగున్నావు అక్క సూపర్ అక్క
I like the way you cook Sister...
Meeru bhale Simple ga chesestuntaaru ye vanta aina...
Chustuntene tineyyalanipistuntai...
😋
Hi rachana garu.. Nenu yeppudu chesina gavvalu methaga vachevi.. Ee sari naga chesthanu.. Thank u
Recipe 👌👌
Meeru cheppinatlu gavvalu nenu ma intlo try chesanu..chala Baga vachayyi ..tnq for sharing this video andi...ade vidamga kajjikaayalu kuda crispy ga ravadaniki tips share cheyandi plz..
హాయ్ రచన బాగున్నావా .భలే చేసావే గవ్వలు 👌👌🥰🥰👌
నువ్వు సూపర్ అక్క మీరు చేసే వంటలు చాలా బాగున్నాయి....యూ ఆర్ సో స్వీట్ అక్క
అంత వంట వక్కరికి కష్టం కాని నువ్వు సూపర్ ర
Nuv po ite
Mi heir chala bagundi akka em use chestavo cheppu please
Good recipe akka 😋😋😋
Chala baga chesarandi super 👌👌
Wow yummy 😋 super recipe sister
Neevu aada pillagane pudithene bhaaguntuende god ninnu yila chesadu ra Rachana thank you 🤝🤝 god bless you thalli
Beautiful village life style 🥰❤️🌹❤️🏵️🌺🌸🌼💖💝
Beautiful video 🥰😍🌷
చాలా బాగా అన్ని వంటకాలు చేస్తున్నావు సిస్టర్.నువ్వు సూపర్🥰
Super recepie sissy miku anni vachu kada super asalu miru🤩 sissy ravva laddu vacha miku vasta chai chupiyara sissy😍💫💥
Ok మంచిగా చేస్తున్నారు
Akka midha or wheat flour aa cheppandi sis
Maida
Maidha
Sister myidaloo bobayi ravva vecthea eoka kricpiga vcthayi ea sari alaaa tryi cheyyi
Hi Rachna, how are you? Watching your videos makes me feel very cool and calm. It's a bit relaxing for the mind. Somehow we like the village. But watching you makes me feel very happy. I'm watching one video a day. Relax, thank you.
Hi sister.mi vedio.s first time.chustunnanu..nice..gavvalu chala baga chesaru...pls reply..sis
ఎమ్ పిండి తో చేస్తారు ... 👌
Avnu cheppale
Maida
Me videos challa natural ga unnaye simply super 😍😍
Hi sis nice receipe and cooking super👌
Gavvalu ok pakam ela cheppaledu bellam enta vesaro cheppandi rachana
Mi style lo chicken curry elaa chestaro pettandi
Wow yummy 😋😋
Sister nuvvula patti chesi chupinchadi
Wow mouth watering superr recipe ❤️❤️❤️sis
❤❤
Salt veyyaledenti akka
Akka nenu okati observe chesa nuvvu vantta chesestappudu gantta nu baga kodthav bale sound vastadhi 😀🤗
Wow yummy 😋 akka
హాయ్ అక్క నా కామెంట్ కి రిప్లై ఇచ్చినందుకు చాలా థాంక్యూ అక్క ఒక్కసారి మీ సొంత ఇల్లు చూపించు అక్క ప్లీజ్ అక్క
✨️👌❤️
గవ్వలు చేసుకోవాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదాపిండి హెల్త్ కు చాలా డేంజర్
Chala baga thinavu notlo vestene karigipoyindhi🥰🥰😜 meru thinte maki ala thelustadhi rachana garu... Chala baga chesaru
Gavvalu Super ga unnayamma 👌👌
Miru Salt veyyaledhu andi
సుపర్ చాలా మంచి గావుంది
Gavvalu cheydaniki baga late avthundi....Two kgs pinditho evari help lekunda chesav antey great sis😍🤗👌
Hi rachana gavvalu super👌👌👌👌💕💕💕💕
Superr Rachana garu chusthunte thinali anipisthundi
Yes rachanaa i also want to know ur story
super chesinav akka naku gavvalu ante chala estam kani amma ki cheyadam radhu akka e video ammaki chuyinchi cheyamani cheptha💃💃 Tq u akka😘
Hi rachana garu chala easy ga chesaru
Super ga chesavu akka
అక్క నువ్వూ రెండు జడలు వేసుకోవచ్చు కదా సూపర్ గా ఉంటావు, చంటి గాడు సినిమాలో సుహాసిని లాగా ఉంటావు, ఓక సారి ట్రై చేయండి
నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని మలచుకున్నారు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు అర్చన
Akka meru ela yanduku change ienaru chaptha anaru inka chapale akka 😍
Tq somuch akka reply echenaduku😍🥰
Hi Rachana,mee videos chusthuntanu soo proud of you.gavvalu nenu try chesthanu, bellam entha veyyali 1 kg maida ki bellam kg veyala?
Meeru abbayiga unnapudu pics unte choopinchadi akka
Super ga chasav akka
Hi sister ni vidieo kosam every day youtube lo mundu palleturi ammai ne chudalani untundi we feel ur my family member
TH-camlo video ela upload cheyyali video chesi pettu akka
Soo great andi rachana garu
Wow manchi recipi Baga chesaru manchiga chesukunttaru miru anni
Chala chala baga chesaru👌👌👌👌👌
Nilla laagane postunav endakka enta rate undi kadaa manchinune superrr😋😋
Rice bag meedha vedi vedi pe am pettaru,adi lagi mudda laga avthundhi
Gavvalu bagunnyye akka
Salt veyyala akka
సూపర్బ్ అక్క మా ఫ్యామిలీ అందరు కలిసినప్పుడు మేము చేసుకునే వాటిలో ఇది ఒకటి కానీ చాలా కాలం అయ్యిందిలే మేము కలుపుకుని ఎంతైనా ఆ రోజులు వేరు అక్క కానీ నువ్వు బాగా చేసావు it's Delicious 🤝🤝🤝
Good afternoon sister 💐😍 nenu thappakunda gavvalu try chestha.....
ఎంత పిండికి ఎంత బెల్లం వేసస్తారు
Inthaki ye Pindi rachanakka adhi
Haii akka Mee story'cheppu plzzz
Super gavvalu rachana 90's kids ki chala istem Rachana nenu 1993 lo puttanu kada naku ee gavvalu chalaa istem
Meru great akka mi videos resent ga chusanu chala inspiration miru chala andanga unnaru nijanga mimmalni chusthe na amma valla uru gurthuvachhindi
నువ్వు సూపర్ అబ్బా
Hi akka super chesavvu gavvalu
Wow akka 50k ayyaru 🥰 wait chesthuna niku 100k silver batan ravali ani love you forever akka ❤️
Kaaram gavvalu baguntai