మాజీ లవర్స్ని పెళ్ళికి పిలిచి భార్యకు ఎలాంటి షాకిచ్చాడో చూడండి| Ravi Teja Marriage Scene | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024
  • Ravi Teja Marriage Scene from Naa Autograph (Sweet Memories). starring : Ravi Teja, Bhumika Chawla, Gopika, Mallika, Kanika, Paruchuri Venkateswara Rao, Sunil among others... Directed by S. Gopal Reddy, Produced by Bellamkonda Suresh, Music by M. M. Keeravani.
    #NaaAutograph
    #RaviTejaUltimateScene
    #RaviTejaMarriageScene
    #NaaAutographClimaxScene
    #UltimateMovieScenesTelugu

ความคิดเห็น • 384

  • @dharmapalmoova7855
    @dharmapalmoova7855 2 ปีที่แล้ว +823

    ఇంకో 100 సంవత్సరాలు గడిచినా ఇలాంటి మూవీ తీయలేరు..కథ రచయిత గారికి,డైరెక్టర్ గారికి,సినిమా బృందానికి మనసున్న ప్రతి మనిషి కృతజ్ఞత తెలుపుకోవాలి .

  • @BNRdora
    @BNRdora ปีที่แล้ว +115

    ఇటువంటి మూవీ లు మనసుకి హత్తుకుపోతాయి, ఇటువంటి సంఘటనలు ప్రతి మనిషి జీవితంలో జరిగే ఉంటాయి.హ్యాట్సాఫ్ టూ నా ఆటోగ్రాఫ్ టీం

  • @Nani-yz1sc
    @Nani-yz1sc 2 ปีที่แล้ว +355

    ఇంతమంచి మూవీ ఆడలేకపోయిందంటే అసలు నమ్మలేకపోతున్నా 😢❤❤❤❤❤

    • @dharmapalmoova7855
      @dharmapalmoova7855 2 ปีที่แล้ว +16

      నేటి తరానికి ఐటమ్ సాంగ్స్ కావాలి,,కంటెంట్ ,ఎమోషన్స్ అవసరం లేదు

    • @Nani-yz1sc
      @Nani-yz1sc 2 ปีที่แล้ว +1

      @@dharmapalmoova7855 Yes 😰

    • @elleshwarireddymalla9786
      @elleshwarireddymalla9786 ปีที่แล้ว +5

      Hero lathika ni pelli chesukoka potam ...tarvata kuda heroine ki life evvaledu....

    • @kpnaidu9999
      @kpnaidu9999 6 หลายเดือนก่อน

      ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు

    • @saiganeshkishore6300
      @saiganeshkishore6300 3 หลายเดือนก่อน

      @@Nani-yz1sc TELUGU VALLA KI EELANTI MOVIE NACHADHU CINEMALA GURINCHI THELAVADHU

  • @mandrukirankumar5711
    @mandrukirankumar5711 2 ปีที่แล้ว +168

    నా జీవితం లో మరచిపోలేని సినిమా ఆటోగ్రాఫ్ 💐❤️💞

  • @SumanIrukula-qt2tw
    @SumanIrukula-qt2tw ปีที่แล้ว +332

    ఇప్పటికి ఈ మూవీ చూసేవాళ్ళు ఉన్నారా ఉంటే ఒక లైక్ వేసుకోండి. మనసుని హత్తుకునే మూవీ... I love this movie

  • @nareshravula9486
    @nareshravula9486 2 ปีที่แล้ว +127

    జీవితంలో కష్టం సుఖం నవ్వులు ఏడుపులు ప్రేమ పెళ్ళి పిల్లలు ఇలా ఎన్నో ఉంటాయి ఇలా ఉంటేనే జీవితం

  • @syamkorasavada8075
    @syamkorasavada8075 2 ปีที่แล้ว +91

    ప్రేమించిన ప్రతి ఒక్కరికి సినిమా అంకితం

  • @srinivasbashetty6626
    @srinivasbashetty6626 ปีที่แล้ว +42

    సినిమా.. చాలా బాగుంది... నాకు నచ్చిన సినిమా లో ఇది ఒకటి... ఇద్దరి మధ్య ప్రేమ ఇద్దరి సంతోషాన్ని మాత్రమే కోరుకోవాలని సినిమా ద్వారా సందేశమిచ్చారు

  • @gudemanjaneyulu
    @gudemanjaneyulu 2 ปีที่แล้ว +128

    ఈ సినిమా చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగవు

    • @MohanMohan-ci8cq
      @MohanMohan-ci8cq 6 หลายเดือนก่อน

      Yes 💯💯💯💯💯💯💯💯

  • @amisigangulappa6926
    @amisigangulappa6926 2 ปีที่แล้ว +241

    ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వారి మెమోరీస్ గుర్తుకు వస్తాయి అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అందరికీ గుర్తుండే సినిమా మనిషి జీవితాన్ని చూపించిన సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నా లైఫ్ లో ఇలానే జరిగింది అనే చెప్పుకుంటారు

    • @sridevi1646
      @sridevi1646 2 ปีที่แล้ว +6

      అవును

    • @shashin8766
      @shashin8766 2 ปีที่แล้ว +4

      Yes 💯 percent

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 ปีที่แล้ว +2

      Ya

    • @Santhu196
      @Santhu196 ปีที่แล้ว

      నిజం... నా లైఫ్ లోనూ ఇలానే జరిగింది... అసలు ఇది నా లైఫ్ అనిపిస్తుంది

    • @E.Ramaswamy
      @E.Ramaswamy หลายเดือนก่อน

      Yes.

  • @nishandarrasheedchannel2632
    @nishandarrasheedchannel2632 2 ปีที่แล้ว +41

    చాలా మంచి మూవీ చూసినప్పుడల్లా తెలియని ఏదో ఒక బాధ తట్టుకోలేని పరిస్థితి సూపర్ మూవీ.

  • @sravinderravinder8583
    @sravinderravinder8583 2 ปีที่แล้ว +232

    ఈ మూవీలో ఒక మనిషి ఙివితని మొతం చూపించారు

    • @divyaswetha9391
      @divyaswetha9391 2 ปีที่แล้ว +1

      Hmm today chusanu movie chala bagudhi

    • @udaypuvula932
      @udaypuvula932 2 ปีที่แล้ว +2

      నిజం anna

    • @malyadrich7318
      @malyadrich7318 2 ปีที่แล้ว +1

      Avunu

    • @kramakrishna2554
      @kramakrishna2554 2 ปีที่แล้ว

      Super movie Anna

    • @gorleraju9287
      @gorleraju9287 ปีที่แล้ว

      Really it's a wonderful movie. We can't control tears while seeing the movie. Ravi teja's performance is superb. Special thanks to Director sir for taking this beautiful movie

  • @Suryayalla5735
    @Suryayalla5735 2 ปีที่แล้ว +97

    ఇది సినిమా కాదు..నిజ జీవితం.

  • @yaswanth4363
    @yaswanth4363 2 ปีที่แล้ว +147

    మహేష్ బాబు అర్జున్ సినిమా టికెట్ దొరకలేదని, ప్రక్కన థియేటర్ లో ఇది చూసా. మళ్ళీ 5టైమ్స్ చూసా

    • @sridevi1646
      @sridevi1646 2 ปีที่แล้ว

      Nice

    • @sridevi1646
      @sridevi1646 2 ปีที่แล้ว +1

      ఈ మూవీ టైం కి నాకు 14y కానీ నాకు బాగా నచ్చిన సినిమా

    • @mahipalmahipal138
      @mahipalmahipal138 2 ปีที่แล้ว +1

      @@sridevi1646 super movie

    • @sridevi1646
      @sridevi1646 2 ปีที่แล้ว

      @@mahipalmahipal138 హా అవును అండి

    • @aquans1751
      @aquans1751 ปีที่แล้ว +1

      @@sridevi1646 hiiii sri devi gd mrng plz reply

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 2 ปีที่แล้ว +26

    ఇదీ ప్రతీ ఒక్కరి, జీవితంలో కొంత అయినా జరిగిన అసలైన యదార్థం, మనం మన చిన్నప్పప్పటి నుండి, జరగిన వాస్తవాలు , జీవితం లో కొన్ని గాయాలు, మంచి అనుభూతులు ఉన్నాయి అదే జీవితం , దాన్ని కొనసాగిస్తూ బ్రతకాలి అది అంతే..
    ..

  • @Prem.8247
    @Prem.8247 2 ปีที่แล้ว +111

    జీవితం మొత్తం చూపించారు ఈ మూవీ లో

    • @తారకరామారావు-మ5జ
      @తారకరామారావు-మ5జ 2 ปีที่แล้ว +2

      అవును అన్న
      నా జీవితం మొత్తం నా కళ్ళ ముందు తిరిగింది ఈ సినిమా చూస్తున్నంతసేపు

    • @కలయానిజమా
      @కలయానిజమా 2 ปีที่แล้ว +2

      @@తారకరామారావు-మ5జ అంతేనా బ్రో but love అంటే అంతే...

    • @maheshmullu3600
      @maheshmullu3600 2 ปีที่แล้ว

      ఆపలేక పోయావా...ముందే తిరుగుతున్నప్పుడు

    • @rajgopalv1293
      @rajgopalv1293 2 ปีที่แล้ว +2

      .మళ్ళీ మళ్ళీ చూడాలని పించేసినిమా

  • @Bittuhavish2616
    @Bittuhavish2616 2 ปีที่แล้ว +46

    ఒకేరోజు 4షోలు చూసే షా గొప్ప సినిమా ఇది

  • @rockstarrocky391
    @rockstarrocky391 ปีที่แล้ว +18

    ఈ మూవీ చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగవు

  • @srikanthdubedube4033
    @srikanthdubedube4033 2 ปีที่แล้ว +41

    ఈ సినిమా చూసినప్పుడల్లా పూర్వస్మృతు గుర్తుకు వచ్చి breathing problem లాగా అనిపిస్తుంది ఈ moovie ని ఎప్పటికి మర్చిపోలేము

  • @GRKPRODUCTIONSROPESTAR
    @GRKPRODUCTIONSROPESTAR 2 ปีที่แล้ว +31

    ఇదే విధంగా అమ్మాయి తన లవర్స్ ని తీసుకొస్తే ఒప్పుకుంటారా అబ్బాయిలు.
    తనకి ఎఫైర్ వుందని తెలిస్తే పెళ్లి కూడా కాదు. 🤔

  • @saientertainments1232
    @saientertainments1232 ปีที่แล้ว +15

    ఇలాంటి సినిమాలు ఎందుకు అడవి తెలీదు అంటే నిజం ఎవ్వరికీ నచ్చదన్నమాట రియల్ లైఫ్ story

  • @godavaricreation208
    @godavaricreation208 ปีที่แล้ว +17

    లతిక మాటలకి కీరవాణి గారి bankground music మనసుని ఎక్కడికో తీసుకెళ్ళి పోతుంది

  • @lawjwab
    @lawjwab 2 ปีที่แล้ว +15

    Autograph మలయాళ మూవీ ఈ సినిమా కి మూలం, కానీ ఆ సినిమా కంటే మన తెలుగు లోని ' నా autograph sweet memories ' చాలా చాలా బాగుంది. రవి తేజ acting ఇరగ తీశాడు. గుండెలు పిండేసే సినిమా ఇది

  • @rameshsadu4004
    @rameshsadu4004 ปีที่แล้ว +31

    E. మూవీ సుస్తుంటే గుండె ఆగనట్లైంది ప్రతి సీన్ మనసని కదిలిస్తుంది

  • @kesavraochenda9026
    @kesavraochenda9026 2 ปีที่แล้ว +32

    ప్రతి వ్యక్తి కథ

  • @buemoon8474
    @buemoon8474 5 หลายเดือนก่อน +4

    ఈ మూవీ చూస్తుంటే నా బాల్యం నాకు చాలా గుర్తుకు వస్తుంది...మరపురాని సంఘటనలు...a బాల్యం...

  • @godavaricreation208
    @godavaricreation208 ปีที่แล้ว +16

    లతికా డాబా మీద మాట్లాడుతుంటే కష్టం మనిషి ఎంత రాటు దెలుస్తుందో అర్థమవుతుంది..గోపిక లతికా పాత్రకి ప్రాణం పోసింది

  • @TechNagesh456
    @TechNagesh456 3 วันที่ผ่านมา +1

    Sweet memories life లో marchi poleni గతం జ్ఞాపకాలు గుండెలో నిలిచి పోయే గుర్తులు. 10th love book . మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి

  • @nareshkumarkakarla998
    @nareshkumarkakarla998 2 ปีที่แล้ว +18

    😭😭😭😭😭😭😭😭 నా జీవిత కథ అదే

  • @vijayabhargavigonela1441
    @vijayabhargavigonela1441 2 ปีที่แล้ว +17

    Childhood memories gurthu vastay e movie chustay

  • @ravipatnam264
    @ravipatnam264 2 ปีที่แล้ว +32

    Super acting Mass Maha Raja Ravi Teja anna best emotional scene

  • @munnayasin1555
    @munnayasin1555 5 หลายเดือนก่อน +5

    ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం మర్చిపోలేని గుర్తుల వస్తాయి ❤️❤️❤️🌹

  • @chinnachinna-or2cu
    @chinnachinna-or2cu 2 ปีที่แล้ว +33

    Super movie ee movie chustay na college days Gurutuki Vachai

  • @RajuRaju-kf4ig
    @RajuRaju-kf4ig 2 ปีที่แล้ว +28

    సూపర్ సినిమా

  • @mscreationsmahi2866
    @mscreationsmahi2866 5 หลายเดือนก่อน +4

    నేనే బ్రతికి ఉన్నంత కాలం ఈ సినిమా నెలకి ఒక సారి అయినా చూస్తాను అంతా బాగ తీశారు ఈ సినిమా రవితేజ గారి లైఫ్ లో the best అనీ చెప్పొచ్చు... school days లో తీసిన సన్నీ వేషాలు ఈ సినిమాలో మర్చిపోలేని సంఘటనలు

  • @saidulunalla5769
    @saidulunalla5769 2 ปีที่แล้ว +14

    Life lo marichipoleni movie edi raviteja anna ❤️

  • @surendrapachigolla7632
    @surendrapachigolla7632 ปีที่แล้ว +22

    HEART ❤️ TOUCHING MOVIE 😍💓💖🙏

  • @rakeshraki5539
    @rakeshraki5539 2 ปีที่แล้ว +44

    This scene is really heart touching ❤❤❤

  • @vunnammadhusudhanrao7134
    @vunnammadhusudhanrao7134 2 หลายเดือนก่อน +1

    చిన్ననాటి స్నేహితులు అందరూ గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ మూవీ చూస్తూ ఉంటాను. ఒక మంచి మూవీ మన బాల్యం ఎప్పుడు అలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పటికి ఒక 30 సార్లు చూసిన ఈ సినిమా

  • @JyothiJyothi-qt9yo
    @JyothiJyothi-qt9yo 2 ปีที่แล้ว +47

    My fvrt movie forever🖤

    • @mupendar5791
      @mupendar5791 2 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @saipratap9920
    @saipratap9920 4 วันที่ผ่านมา

    నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్న సినిమా ఇది. సినిమాలో ఉన్న అందరికి ధన్యవాదాలు.

  • @anilkumarsarathi6565
    @anilkumarsarathi6565 ปีที่แล้ว +4

    ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు.
    ఇప్పుడు రవితేజ గారు కూడా ఇలాంటి సినిమా మరొకటి తీయలేరు ఏమో!

  • @mangapatnamvijayakumar3068
    @mangapatnamvijayakumar3068 2 ปีที่แล้ว +17

    ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువ అవుతుంది

  • @omniod7360
    @omniod7360 2 ปีที่แล้ว +9

    Always favourite movie.ee cinema chusthunnanthasepu mana life lo jarigina sanniveshale Kalla mundhu kanipinchinattu untayi.aa school lo teliyani love🥺,college lo life long gurthundipoyela memories😭.inka chala Ela thisaru sir intha manchi movie 🙏🏻🙏🏻

  • @saientertainments1232
    @saientertainments1232 ปีที่แล้ว +7

    నిజంగా ఈసినిమా యే నాజీవితకథ,నా స్పూర్తి నిజ జీవితంలో సంఘటనలు

  • @rajasekharvanam5052
    @rajasekharvanam5052 หลายเดือนก่อน +1

    ఇలాంటి సినిమా ఎన్ని సార్లు చూసినా ఏడుస్తూనే ఉంటాము

  • @SmartviewAGPV
    @SmartviewAGPV 7 หลายเดือนก่อน +4

    మరణం కంటే కూడా భయంకరమైన బాధలు కూడ కొన్ని ఉంటాయి

  • @priyankaraju4026
    @priyankaraju4026 2 ปีที่แล้ว +10

    One of my favourite movie😍
    Yento e rojullo story movie okkati kuda ravadam la 😔yekkadiko velli
    Yevarithono movie's teestunaru😓
    Kadha friend's 👍

  • @విష్ణుబోయ
    @విష్ణుబోయ 2 ปีที่แล้ว +12

    కొన్ని నా లైఫ్ లో జరిగిన మూమెంట్స్ కూడా ఉన్నాయి

  • @T-Rex143
    @T-Rex143 5 หลายเดือนก่อน +2

    ఈ సినిమా చూసినప్పుడల్లా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ గుర్తుకొస్తాయి.

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 2 ปีที่แล้ว +20

    Pranam poye anta badaga undi 😭😭😭

  • @KaligundaGovardhangiri
    @KaligundaGovardhangiri 2 หลายเดือนก่อน +1

    ఈ సినిమా చూస్తుంటే నా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి లవ్ యు మూవీ

  • @సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు

    జీవిత సత్యం

    • @ramupkk5457
      @ramupkk5457 2 ปีที่แล้ว

      Chala bagundi. Pichi janalu aadarincha ledu

  • @phussainsaheb1236
    @phussainsaheb1236 2 ปีที่แล้ว +7

    life mali tergi vastey baley unatadi schol life yanni times chusina chudala anpisthadi real life storeys chala mandi unaye elagey mana life law frds andarwi super super scens

  • @vannalamani2114
    @vannalamani2114 ปีที่แล้ว

    Nijaniki okappudu 8th class lo e lovie chusthey endhuku ra babu movie vesaru anukunna, but kani stil e movie katha, sir heartful thank u writer and director sir..

  • @shaikshareef1837
    @shaikshareef1837 2 ปีที่แล้ว +3

    Appatlo release iendi Kabatti movie hit avvaledu gaani..., eppudu ganaka release ithey confirm ga block buster... Na jeevitham lo marchipoleni movie antey ravi teja gaari movie This movie super super...😍😍😍

  • @ThummalaRamaMohan
    @ThummalaRamaMohan หลายเดือนก่อน

    ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో తెలియని బాధ నన్ను ఆవహిస్తూ ఉంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏ సినిమాను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది 😢😢😢😢😢

  • @prasanthiram2043
    @prasanthiram2043 2 หลายเดือนก่อน +2

    Re relise చేస్తే బాగుంటుంది

  • @sainathkavali806
    @sainathkavali806 ปีที่แล้ว +2

    Climax lo lathika nu pelli chesukoni tanaku manchi life ichi ఉంటే chala super gaa undedi. Next generation ki oka manchi message ichina vaaru ayyi unde vaaru

  • @gantasatya4696
    @gantasatya4696 2 ปีที่แล้ว +33

    ఫుల్ యమోసన్ల కళ్ళుఆoట నీరు ఆగడం లేదు

  • @Sripadabhargaviraghu
    @Sripadabhargaviraghu ปีที่แล้ว +1

    Manchitanam cinema, pratihi manishiki ee anubhavalu enno konni untai, Movie teamki naa krutajnathalu

  • @rohithkanchanapally1105
    @rohithkanchanapally1105 ปีที่แล้ว +2

    Childhood favariote movie raviteja acting💓❣️🔥🔥🎸🎸🎸🎸........

  • @failureboyharireddyharired9024
    @failureboyharireddyharired9024 ปีที่แล้ว +3

    Andharu pettina comments chustu untte edho telayalani bhadha 😭😭 I love it ❤️ movie

  • @sannirajkumar4494
    @sannirajkumar4494 ปีที่แล้ว

    ఇలాంటి మూవీ ఇంకొకటి ఉండదు కోసం

  • @radhakrishnasompali9423
    @radhakrishnasompali9423 2 ปีที่แล้ว +5

    Super good film, love failure vaallaki , success vallaki emotional movie.

  • @ejaj666
    @ejaj666 21 วันที่ผ่านมา

    ఈ మూవీ స్కీన్ చూస్తాంటే ప్రాణం పోయేలా తీశారు

  • @PRIYA1281
    @PRIYA1281 ปีที่แล้ว +3

    నా చిన్నప్పటి నాకు ఇష్టమైన సీనిమా

  • @PadamuttamNagaraju
    @PadamuttamNagaraju 4 หลายเดือนก่อน +1

    Nenu tenth lo oka ammayi love ❤️ chesanu

    • @RajuRajus-e4h
      @RajuRajus-e4h 3 หลายเดือนก่อน

      Haaa bro ammai peru chepava...

  • @M.Mujeeb-Aspirent
    @M.Mujeeb-Aspirent 2 วันที่ผ่านมา

    Feelings+ pain+ love+ reality= this movie❤

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 หลายเดือนก่อน

    ఈ సినిమా లో గుర్తుకొస్తున్నాయి పాట, కొన్ని సంఘటనలు ఎమోషనల్ గా అటాచ్ అవుతాం

  • @n.m.krishna4650
    @n.m.krishna4650 2 ปีที่แล้ว +5

    I remember my school and collage days 🥺🥺🥺🥺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mohammedyusuf786
    @mohammedyusuf786 2 หลายเดือนก่อน

    ఇది నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ కాదు ఇలాంటి సినిమా జీవితంలో మరిచిపోని మేలు రాయి 😢😢

  • @doncnucnu4752
    @doncnucnu4752 หลายเดือนก่อน

    ఈ స్టోరీ only సినిమా కాదు ఆచం బయట love స్టోరీస్ ఇలానే ఉంటాయి ఈ స్టోరీ నా స్టోరీ ఒకేలా ఉంటాయి

  • @rajasekhartumbeti2094
    @rajasekhartumbeti2094 2 ปีที่แล้ว +9

    సూపర్ ఉంది

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 หลายเดือนก่อน

    ఈ సినిమా లో పాట గుర్తుకొస్తున్నాయి పాట మా డిగ్రీ క్లాస్ మేట్ స్ గ్రూపుకు పేరయింది

  • @rajusotala9525
    @rajusotala9525 ปีที่แล้ว +3

    One Of Good Reason Is..
    YOU STILL DON'T FORGET YOUR LOVERS OR YOU WANT THEM TO BE PART OF AUSPICIOUS OCCASION (MARRIAGE)..
    Don't Be Negative Minded..
    As If You Are Trying To Humiliate (Looking Down At Them) Them..

  • @kramakrishna2554
    @kramakrishna2554 2 ปีที่แล้ว +6

    Naa favourite and evergreen movie 👌👌👌👌

  • @vijaybanu6616
    @vijaybanu6616 ปีที่แล้ว +1

    Super movie ప్రేక్షకులు నిజాలు భరించలేరు ఫైట్స్ ఇవి అంతే రియల్ sucess picture

  • @shaikyunus9307
    @shaikyunus9307 2 หลายเดือนก่อน

    ఈ సీన్ చూస్తుంటేనే కళ్ళమ్మట నీరు వచ్చే సీను ఇది

  • @SuribabuGARAPATI-ob2tr
    @SuribabuGARAPATI-ob2tr 3 หลายเดือนก่อน

    ప్రతిరోజు ఒక సీన్ అయినా చూస్తా

  • @knowledgeoftalk4171
    @knowledgeoftalk4171 2 ปีที่แล้ว +14

    😍😍super super super...one of favorite movie

  • @sasimaddi1487
    @sasimaddi1487 2 ปีที่แล้ว +3

    Marvelous movie, even my father like this movie at 80yrs age. And he watched somany times then think about of this movie.

  • @saleemuddin1955
    @saleemuddin1955 2 ปีที่แล้ว +11

    This is a lesson to younger generation

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 9 หลายเดือนก่อน +1

    సూపర్ సీన్, మాటలు చాలా బాగా రాసారు.

  • @vemulamahesh1079
    @vemulamahesh1079 2 ปีที่แล้ว +5

    Latika character chala badhaga vundhi

    • @ramupkk5457
      @ramupkk5457 2 ปีที่แล้ว

      Gundenu pindesthundi nice picture

  • @shaikshabeena6303
    @shaikshabeena6303 หลายเดือนก่อน +1

    Very beautiful move😢😢

  • @GulaMahender
    @GulaMahender 3 วันที่ผ่านมา

    Senseyarteega love cheshina prathi okkari badha ei movilo chuinchinandhuku chala chala hadsep ❤❤❤

  • @sanjeevatammisetti2119
    @sanjeevatammisetti2119 2 ปีที่แล้ว +7

    My favourite scene ❤️❤️

  • @PapaMyhero-eq1rw
    @PapaMyhero-eq1rw 11 หลายเดือนก่อน +1

    జీవితం లో మొదటిసారి ఏడ్చ 🥺🥺🥺🥺🥺🥺🥺🥺

  • @user-cd3wc6fk9i
    @user-cd3wc6fk9i 3 หลายเดือนก่อน

    నిజంగా ఈ సినిమాలో నా నా జీవితం గుర్తుకొస్తుంది

  • @chitti1792
    @chitti1792 วันที่ผ่านมา

    Matal ravat ledhu 😢🙏 movi kadhu Mana jeevitham kanipistundhi 😭

  • @kaladar5377
    @kaladar5377 2 ปีที่แล้ว +14

    థంబ్ నేయిల్ తప్పు పెట్టారు

  • @rameshjonnalagadda8662
    @rameshjonnalagadda8662 ปีที่แล้ว +2

    Movie name enti bro cheppandi plzz nenu chustaa

  • @iconicgaming5276
    @iconicgaming5276 2 ปีที่แล้ว +1

    2022 lo chuse vallu

  • @satyagollapudi7825
    @satyagollapudi7825 27 วันที่ผ่านมา +1

    Chala sentiment cinima..

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 ปีที่แล้ว +4

    Very emotional heart touching movie 🥺

    • @mrsmurf911
      @mrsmurf911 ปีที่แล้ว

      path("",views.katon),

  • @justinhari1579
    @justinhari1579 2 ปีที่แล้ว +8

    Super movie abhaaa😭

  • @daveedum5540
    @daveedum5540 2 ปีที่แล้ว +1

    అచ్చం నా స్టోరీ లా ఉంది

  • @sangaruanil6534
    @sangaruanil6534 2 ปีที่แล้ว +7

    E seen ki full emotional

  • @VigneshVignesh-vg6kh
    @VigneshVignesh-vg6kh ปีที่แล้ว +1

    CHERAN SIR OSM PERFORMANCE RAVI TEJA UNCLE FUN 😑