ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీలో ఎవరు గేలుస్తున్నారు? || Exit Polls: Who Is Winning Delhi? ||
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#delhiexitpoll
#delhiassemblyelections2025
#modi
#bjp
#kejriwal
ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీలో ఎవరు గేలుస్తున్నారు? || Exit Polls: Who Is Winning Delhi? ||
Exit Polls Predict BJP's Return In Delhi. What Did They Forecast In 2020?Exit polls for the 2025 Delhi elections have given the BJP an edge over AAP, indicating a comeback in the national capital after 1998 and Arvind Kejriwal's party being voted out of power.
New Delhi:
Delhi voted today to decide who will be in power for the next five years. The national capital witnessed a heated contest between the incumbent Aam Aadmi Party banking on its welfare schemes and the opposition BJP claiming Delhi has not seen any progress in the last 10 years since AAP came to power.
Exit polls for the 2025 Delhi elections have given the BJP an edge over AAP, indicating a comeback in the national capital after 1998 and Arvind Kejriwal's party being voted out of power.
www.ndtv.com/i...
నాగేశ్వరి ముఖం దుఃఖం
Super 👌
Bhalaarey vichitram....dukham...
Ayyarey vichitram...dukham... Ane song gurtu chestunnadi Good
Country delight milk 😂😂😂😂😂😂, village milk 😂😂😂😂
🤣🤣🤣🤣🕉️🥰🙏
@@parvatisenapati7146 vekili matalu vekili cheshtalu gaallaki entha kashtam vachhindi paapam.
ప్రో నాగేశ్వర్ఇప్పుడు మీ ముఖం లో అసలైన బాద కనిపిస్తుంది. హిందువులలో చైతన్యం వచ్చి వోట్లు కన్సాలిడేట్ అవ్వడం చాలా శుభ పరిణామం. మీరు గ్రేట్ , ఎగ్జిట్ పోల్స్ నమ్మరు కానీ పోల్ ఆఫ్ ద పోల్స్ ని మాత్రం నమ్మితే నమ్మవచ్చు
మత రాజకీయాలు మంచివి అంటున్నారా అన్నయ్య?
@@agentofchaos2764 Congress chesthe chamathkaram BJP chesthe Balathkaram anthega. Urike Matham chusi janalu votes veyaru. Urike back to back hattricks easy ga kottadhu BJP.
నాగేశ్వరరావు గారు బాధను మౌనంగా భరిస్తున్నారు
మత రాజీయాలు ఎవరు చేస్తున్నారు @@agentofchaos2764
Aap,mim, కాంగ్రస్ మత పార్టీలు కాదా, హిందువులూ చైతన్యం అయ్యారు, మరక గాళ్లను నెత్తిన పెట్టుకొన్న వారి రాజకీయ జీవితం సమాధి కావాలి@@agentofchaos2764
కాంగ్రెస్ పార్టీకి ....మరి ముఖ్యంగా రాహుల్ & ప్రియాంక కు తమ పరిధి అర్థమవడం లేదు
ఇంకా
తాత నానమ్మ
తండ్రి వలన తమకు ప్రజలు బ్రహ్మరథం పడతారు అనుకుంటున్నారు
అయితే
కొన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టడం
స్థానిక పరిస్థితుల రీత్యా కొన్ని రాష్ట్రాల్లో మినహా .... కాంగ్రెస్ కంప్లీట్ డిస్ మాన్టెల్ అయిపోయింది
ఇప్పటికైనా దురాశ కు పోవడం మానేసి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచిస్తే మంచిది రాహుల్ ... ప్రియాంక
This time apply burnol to budda kharge
Super analysis brother
Correct 💯 baga chepparu thanks
పందులను, గొఱ్ఱెలను నమ్ముకున్న ఖాన్ పార్టీ.
వాళ్ళ జనాబా పెరిగితే ఖాన్ పార్టి పర్మనెంట్ అయిపోతది
@@onepluslatest sampada kosam itarulni Mosam cheyyadam, aayachitam ga itarula sottu ni aasinchadam durasa tho itarula nundi laageyyadam Hina maina charyalu.... Tama Tama gontuni Kosi kunnatley....
Aadhyatmikata leni sampada manishi ni daridrudi ga chestundi
బాబాయ్, నీకు మళ్లీ దెబ్బే.... ఏమి చేస్తాం.... మళ్లీ నీకు నిద్రలేని రాత్రులే😂
Ayyo ❤
బాబాయ్ ఏడుపుతో చెపుతున్నాడు gas పెరిగిపోయుంది
Super super super super super super super super super super super super comments...oka daanni minchi marokati.... Good
బాబాయి బాధ ఎవరికీ చెప్పుకోలేక ఒక్క క్వార్టర్ తాగి పండుకుంటాడు , అనీ కొంత మంది విశ్లేషణ చేసి చెప్పారు 😁😃😀
బాధపడకండి బాధపడకండి😂
@@ramk6460 Nara naraa lalo vyatirekata jadyam Evariki varey vadileyyali Avi jivam lenivi....evaraithey pattu kuni unnaro, Varey vadileyyali.
మీ విశ్లేషణ లో క్రేజీ వాల్, AAP corruption గూర్చి , దాని ప్రభావం ఊసే ledu
అవును నేను కూడా అదే చెప్పాను బ్రదర్, బీజేపి తప్పుల గురించి మాత్రమే చెబితే ఎలా! కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు చేసిన తప్పుల గురించి అవినీతి గురించి కూడా చెప్పాలి కదా లెక్కకు మించి హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చుకోలేకపోతే తప్పే
Prof...gari ATI telivi..... negative prabhavam anthey.
@@prrasadrao7802 oka prantam lo nivasi stunna janabha lo yekkuva Satam mandi matha vaishamyalu,matha moudhyam, Aatma hatya dhorani, Life patla virakti...jivitardham kolpovadam laantivi kaligi undatam valla....yekkuva janabha ni harinchi veyadam jarugutundi.
@@prrasadrao7802 prakriti pralayalaina bhukampalu, sunami, tufan laantivi kudaa alaagey Sambha vistunnai.bhayalu, vinasa kara dhorani vallaney Miru vatiki Bali avutunnaru
@@prrasadrao7802 oka vyakti dirgha Kalika vyadhi tho badha padatam kudaa athanu Life patla nispruha kaligi undatam vallaney.... Miru yelaa aahva nisthey alaa..
Life ni oka saahasam ga, ardha vantam ga athanu bhavinchi natlaithey....aa vyadhi ni nayam CHESI kodaniki, Tana deham ventaney spandinchi, rangam loki digutundi.aa vyadhi ni swalpa Kalam loney nayam CHESI kuntundi.
నాగేశ్వరావు బాధ వర్ణనితం నీవు ఇలాగె ఏడుస్తూ ఉండు ని ఏడుపే బీజేపీ ని గెలిపిస్తుంది
@@babuathram5866 Aatma vignana sutralakey adhika pradhanyata ivvali jarigi tiru tai Ani paripurna viswasam kaligi undali....
Prarambham lo avanta ralu eduraina tagina energy chekurey dakaa koncham prayasa tappadhu...
Viswa niyamalni gurtu CHESI kuntu, viswasanni Eppudu kaligi untey...tvara loney Manchi saphalam avutamu....
@@babuathram5866 Sari kanivi konni ibbandi laki guri chesina kangaru padaalsina Pani Ledhu Sari kanivi nirjivalu Ani Telusu kondi....
Miru aasrayam icchi nandukey Avi vachhi cherayi Avi Bala PADI mimmalney aadistunnai avasaram ledhu cancel ✖️❌❌ chestunnanu Ani gattiga nirnayam tho untey.,.avi Purti ga tolagi pothai Sari kanivi Anni clear avutai.
Mooskora matapichi na kodaka
99 కంటే 240 తక్కువే కదా మేష్టారు
Karama kali Khangress ki 1 seat vachhina..ruddutadu ee Master
😂😂😂
@@vraghava9925 yemito Idi yemito...gudi gudi guncham...aaha...gundey raagam... Idi lekkallo vachhina thedaa...gudi gudi guncham aaha gundey raagam.... Ane sp Balu garu paadina song gurtu chestunnadi Good
ఈ వీడియోలో కూడా బీజేపి తప్పుల గురించి మాత్రమే చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తప్పుల గురించి చెప్పలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తప్పులు కుంభకోణాల గురించి చెప్పి వీడియో ముగిస్తే బాగుండేది ఇందుకే అంటారు మిమ్మల్ని అందరు, కామెంట్లలో వేసుకునేది కూడా ఇందుకే కదా? స్వయం ప్రకటిత రాజకీయ మేధావి గారు
బీజేపి పార్టీ మీద అంతర్లీనంగా విషాన్ని చిమ్ముతున్నారండి మీరు ఇది తప్పు
మానవా రూపం లో ఉన్న విషనాగు
Congress ki seats levu ane baadha valla ila antunnaru guru garu
Mana Professor Naagulu ki monthly package vastunnadi AAP nunchi 😂
@@classicclassic1991 Nara naraa lalo vyatirekata jadyam nayam kaani rogam entha Pani chesindi....
Nageshwer gaaru Feeling bad for loosing AAP
@@rajupippiri2756 ayinadi okkati.... Anukunna dokkati....bolta gottindi ley Bul Bul pitta.... Ane song gurtu chestunnadi Good
మేష్టారు బాధ పడకండి,
కష్టంగా వుంటుంది తప్పదు,
హిందూవులు సంఘటితం అవుతున్నారు....
దేశంలో బిజెపి కి ఎదురులేదు.....
Hinduvulu sangatitham ayi evadu kulani vadu promote cheskuntadu anthey ga?? Anthakante ekuva ante vere mathala medha padi edustharu..😅
Edi permanent kaadu
@@Shockwavee3402 నీవు పర్మనెంట్ హ రాహుల్ ఖాన్ , నాగి పర్మనెంట్ హ
Burnol no stock😂😂😂😂
@@vraghava9925 deham lo Unna daivanni vodllesi, pattinchu kokundaa baita vetakadam....
Swamta intillo paayasam vadali, bhikxannam kosam tirigey bikxa laantidi..
Mee patla miku gourava bhavam undadhu....
Sathbhavana, Prema undadhu...
Mee patla miku sraddha, samarpana, Ankita bhavam undadhu....
Jivitam allakallolam....
Yathbhavam tatbhavati..... Srishti siddhantam.
మెత్తంమీద మీ స్కాంగ్రేస్కి ఎవ్వరూ అవకాసం ఉందని చెప్పడం లేదు.ఆప్ ఓడుతుందని నీమనసు అంగీకరించలేకపోతోంది.
@@mullapudimanyam2999 ilaanti variki yekkada tagalalo Akkada tagulu tundi tasmath Jagratta oohinchani konam lo debba padutunnadi debba mida debba padutunnadi Srishti ye bendu tistundi
AAP గెలిస్తే పార్టీ గొప్పతనం😂
ఓడిపోతే బాధ్యత అంతా ఈవీఎంల పైనే ఉంటుంది 😂😂
Super 👌
Vidu pedda - - -
Ademito...ee jivi Eppudu negative tho jivistu untadu.... Nara naraa lalo visham... adhey vidhvamsam chestundi Bharat baaguntundi
Yes👌
Yes correct sir
మీకు ఎంత కష్టం వచ్చిందో మీకే తెలియదు.
@@kondaiahyamsani2634 kashtalanni samudram loni alalu laantivi.avey sardhu kuntai sanatana Dharma Maha kumbha Mela srirama rakxa BJP RSS super super super
😅😅😅😅😅 చైనా నాగులు గారు మూల శంఖ పైల్స్ ఫిస్టులా మందులు ఎక్కడ దొరుకుతాయి అండి 😅😅😅😅😅😅😅😅😅 8 వ తారీఖు న వాటితో పని ఉంది అండి 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
ఇదేందయ్యా ఇది ఇది నేను చూడలె, ఈ రకమైన రోస్టింగా
Super
చైనా నుండీ తెప్పించండి, చైనా మందులు మత్రమే చవకగా ఉంటుది అది పని చేస్తది
😂
@@muralimohanchennoju8891 మేధావి గారికి చైనా మందులు మత్రమే పని చేస్తాయి, చైనా నుండీ తెప్పించాలి, చైనాలో సార్ వారి కోసం మందులు కొనేటప్పుడు మన మేధావి సార్ పేరు చెప్తే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు .
ప్రో నాగేశ్వర్ మీ కాంగ్రెస్ రాదు లే.. బర్నాల్ రెడీ చేసుకో ఫిబ్రవరి 8 కి మళ్ళీ స్టాక్ బర్నల్ ఐపోతుంది...బిజేపీ గెలిసినప్పుడు ఆ బాధా వుంటుంది...
Keka
Evm lu set iypoye anmaata OK ok.
Kala chedi rindi...kadha maarindi...
Kannirey..ye ye...ika migilindi...kannirey...ika migilindi.... Ane Krishna gari Devadas lo sp Balu garu paadina song gurtu chestunnadi Good
@@Rakash273bjp geliste evms or Aap geliste people vote elaa ra babu meeru mararaa,papu laane ayipothunnaru
సారు వారికి బర్నల్ పని చేయదు, ఐస్ గడ్డలు ముడ్డి కిందా పెట్టలి 😁😃😀
ఇలాంటి విశ్లేషణలు చెయ్యాలంటే ప్రొఫెసర్ గుండెని రాయి చేసుకోవాల్సిందే 😢
@@Ignaz.Semmelweis aayurarogya iswarya vijayananda soubhagyalu pondatam kashtam Ane badulu ga....
Sulabham Ani marchu kovadam...antey oppu kuntey saripotundi....
Kashtam anedhi Chala abhyanta ralni leva distundi...
Enno rujuvulu Adugu tundi...
Enno prasnalu sandhi stundhi...
Pattinchu Ko Vaddu.
Daanni Srishti nchindi mirey...kxanam lo Miru tiseyya galaru....
Miru tiseyyandi.
@kovvuribhaskarreddy1678 ???
మీ భాద నాకు అర్థం అయింది.. నాగి 😂😂😂
నాగి భాబాయి బాధ పడొద్దు అంటే చీప్ లిక్కర్ ఒక్క క్వార్టర్ బాబాయికి ఇప్పించండి
jai sriram
ఢిల్లీ లో అర్వింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం దేశ భద్రతకు అత్యవసరం.. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో హిందువుల పై జరిగిన హింస అత్యంత భయానకమైనది. ఆప్ పార్టీ నాయకుల మద్దతుతో, అదేరోజు ట్రంప్ దేశంలో ఉండగా అల్లర్లు రేపారు. దేశ రాజధాని ఉండే రాష్ట్రం అర్వింద్ కేజ్రీవాల్ లాంటి ప్రమాదకర వ్యక్తి చేతుల్లో ఉండకూడదు.
ఆ అల్లర్లలో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోతే అందులో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ అధికారి అంకిత్ శర్మను తీవ్రవాదులు చంపిన తీరు తెలిస్తే రక్తం మరిగిపోతుంది. 6 గంటలపాటు చిత్రహింసలు పెట్టి, శరీరంలో కత్తి పోట్లు లేని ప్రదేశమే లేకుండా పొడిచి పొడిచి చంపారు. అనంతరం డ్రైనేజీలో పడేసి శవం కూడా దొరక్కుండా ఉండేలా పన్నాగం పన్నారు కానీ తొలుత అదృశ్యం అయ్యాడని కేసు నమోదు చేసి వెతికితే చివరికి డ్రైనేజీలో ఉన్న అంకిత్ శర్మ శవాన్ని తాళ్లు కట్టి లాగి బైటికి తీశారు. ఈ హత్య ఢిల్లీ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. ఢిల్లీ ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉందో అనేది ప్రజలు అర్ధం చేస్కున్నారు. మరణించిన అంకిత్ శర్మ తల్లి తల్లడిల్లింది తన కొడుకుని ఎంత పాశవికంగా చంపారో అనే విషయం తెలుసుకుని. ఆ తల్లి పడిన వేదన, ఆమె రోదన నిజంగా ఈరోజుకి ఆ వీడియో చుస్తే కళ్లలో నీళ్లు తిరుగుతాయి.
కేజ్రీవాల్ కచ్చితంగా దేశానికి హాని చేసే రాజకీయ నాయకుడు అనేది ఢిల్లీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కేజ్రీవాల్ తన అధికారాన్ని నిలుపుకోవడానికి పంచే ఉచితాలకు ఆశపడితే ఎలాంటి ప్రమాదంలో తాము చిక్కుకుంటున్నామో అనేది ఈ అల్లర్ల అనంతరం అర్ధం చేసుకున్నారు. దానికి తోడు అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యాలకు ఢిల్లీ అడ్డాగా మార్చిన ఘనత కూడా కేజ్రీవాల్ ఆప్ పార్టీదే. కేజ్రీవాల్ దేశానికి అత్యంత ప్రమాదకర రాజకీయ నాయకుడు. అలాంటి వ్యక్తి దేశ రాజధాని ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం యావత్ దేశానికి శ్రేయస్కరం కాదు.
జై బిజెపి
జై బీజేపీ, ఈవీఎం ల మీద తోసేయ్యడానికి రెడీ గా ఉండండి
సారు నిద్రలో కూడ JCB నడుపుతాడు,
@@chikkalavenkatarao4407 Tana vyatirekata ley kompa munchai paapam chedugudu aadestunnai
ప్రొఫెసర్ గారు బాధపడకండి ఈవీఎం మెషిన్ మీద తోసేయండి😂😂😂
Evm మీదా తొయడానికి సారు వారికి చైనా JCB కావాలి
నవ్వుతూ చెప్పండి నాగేశ్వర్ గారూ.....
BJP will win delhi...
Don't worry, Kejriwal has already lost his credibility, party finish, it is clearly people voting on kejriwal honesty.
Bochupeeke vaadni gelipinchamdi bjp ppromis lu India mottam chestunda mari delhi loo ichinavi
ఉచితాలపెంట తినే హిందువుల్ని ఎలా వాడుకోవాలో రాజకీయనాయకులకి తెలుసు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఉచితాలపెంటకి ఆశపడి మోదీకి మనోళ్ళు బొమ్మ చూపించారు.
జై బిజెపి 🙏
యేది ఏమైనా మోడీ దెబ్బ మహేశ్ బాబు దెబ్బ ఒకేలా ఉంటుంది.
U said 100 times that Delhi people vote Kejriwal in Assembly elections, now people clearly rejected Kejriwal.
Wait for results brother
ఆమాద్మిపోయి కామ్ ఆద్మీ వచ్చే డామ్ డామ్ డామ్.
BJP బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుంది ప్రొఫెసర్ జీ ! మీకు ఇక నిద్ర లేని రాత్రులే .
Eduvu nagi eduvu
Edavani edavani kulli kulli edavani, kadupu mandi edavani, Kannu kutti edavani 😅😅😅
Neku bhayam chala unnadi blind fellow 😂😂
Kangress address లేకుండా పోయింది 😂😂😂
BJP shoud win
సార్ మీరు అందరి గురించి చెప్తున్నారు కానీ మన తెలుగోడు KK చేసిన సర్వే గురించి ఎందుకు ప్రస్తావించరూ, ఇప్పటి దాక మీ అనాలసిస్ లో ఎప్పుడు ప్రస్తావించిన దాఖలాలు లేవు. కెకె కూడా ఎగ్జాట్ పోల్స్ చెప్తున్నాడు కనీసం పట్టించుకోండి.🤔🤔🤔
Rahul khan 65 seats
Loosing deposit
Jai BJP..... as per people
Kaaluthuna smell ostundi endi
సారు దగ్గర కాదు 😁😃😀 వాసనకి కారణం మోడి ఆని
వాసన ఏక్కడినించి వస్తుందో
జార్జి సోరస్ రిపోర్టు చూస్తే తెలిసింది
సార్ కేజ్రీవాల్ దేశ ద్రోహుల కాలాన్ని పార్టీ ఫండ్ తీసుకున్నాడు సార్ వాడు ఎట్లా గెలుస్తాడు జై మోడీ
Bjp gelusthunddhi ,
8 tharikina manasu lo edusthu paiki bjp gelichinddhi ani chebhutharu 🤣🤣🤣 .
No doubt ,, BjP will win with 45-40 seats ,,
సార్ మీరు ఒకవేళ ప్రచారం చేసి ఉంటే ఢిల్లీలో, aap కే గెలుపు 😂😂😂😂
నాగేశ్వర్ రావ్ మొఖం మాత్రం పేలిపోయినట్టు వుంది పాపం నాగేశ్వర్ రావ్ bjp పక్క మెజార్టీ సీట్లతో గెలుస్తుంది
Bjp ఓడిపోతది అన్నప్పుడే గెలిచింది..ఇప్పుడు గెలుస్తుంది అంటున్నారు...పక్క బీజేపీ గెలుస్తుంది
నువ్వు ఒప్పుకోవు అని నిన్ను ఫాలో అయ్యేవారికి అందరికీ తెలుసు😂
Jai BJP 🙏
Jai Sri Ram 🕉️ Jai Bhavani Matha 🕉️✊✊🏹🏹🚩🚩🚩🚩
నీ ఏడుపు అందరికీ తెలిసిందే
Only bjp
Priyanka gandhi ని కాని వాళ్ల అబ్బాయి ని కాని ఢిల్లీ సిఎం గా project చేసి ఉంటే కాంగ్రెసు గెలిచి ఉండేది యేమో 😂
Yes, your final conclusion seems to be correct..reasons may be explained to substantiate the conclusion..tq sir
జగన్ కూడా ఇలాగే అన్నారు... గెలిచాడా?
ఎవడు అన్నాడు ? కూటమి de గెలుపు పక్క అన్నారు
మరి నీకు ఏదో తెలిసినేటు AAP గెలుస్తుంది అని అన్నావు.
Ycp vasthundi ani cheppadu
Thamare professor, country delight milk best milk gelusthadhi😂😂😂😂😂😂
Great analysis
దాచుకో దాచుకో మొహాన్ని దాచుకో కనబడకుండా😂😂
Sir is worried
Negetive Nageswar PRAYERS cheyyi😂😂😂😂😂
ఎంత కష్టం, ఎంత కష్టం
Mana Hinduvulaku buddi ravale, vote for Lotus, Bjp & Modi 🎉🎉🎉
ఏదో పోనీ కదా అని AAP కి ఢిల్లీ CM ఇచ్చే్రు. తరువాత పంజాబ్ లో AAP ని గెలిపించేరు. దానితో తృప్తి చెందకుండా తానేదో పెద్ద దేశనాయకుడి లా PM కుర్చీ పైనే కన్ను వేసాడు. ఇప్పుడు ఢిల్లీ కూడ ఓడిపోతుంది దురాశ దుఃఖనికి చేటు అని kejriwal ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలి. ఈసారి మళ్ళీ అన్న హజరే తో కలిసి డేదావ్యాప్తంగా అవినీతి పై ఉద్యమం చేస్తే బాగుంటుంది. జనం VP లు అని అన్నా హజరే kejriwal అనుకుంటున్నారు
ఆప్ చేసే తప్పులను, బీజేపీ చేస్తున్న ఆరోపణలుగా చిత్రీకరించడం, ఆప్ వాల్లు చాలా అమాయకులని చెప్పడం... మీ ప్రత్యేకత... ఇది అందరికీ తెలిసినదే
ఇంకెవరు నాగ్ బిజెపి
విడి భాద వర్ణనాతీతం..😂😂😂
గతం లో 400 అన్నారు నిజానికి 240. ఇప్పుడు అదే రీతిలో వస్తే పలితం ప్రజలకు తెలుసు.
బీజేపీ గెలుస్తోందంటే ఆముదం తాగిన మొఖం పెట్టుకునే ఈ శాల్తీ face
saturday రోజున ఇక ఎలా వుంటుందో
AAP పార్టీ మీద అవినీతి ప్రాపగాండ లో బీజేపీ success అయింది అంటేనే.. ఈ ఎనాలిసిస్ ఉద్దేశ్యం అర్ధం అయింది…
8వతేదీన దేశంలో అన్ని మెడికల్ షాపులలో ఈనో ...బర్నాల్ నిల్వలు భారీగా అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆరోగ్య శాఖను కోరుతున్నాం... బిజెపి గెలుపును జీర్ణించుకోలేక పోయే వారు ...ఏకంగా ఒళ్ళు తగలబెట్టుకునే వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఈ పనిచేయాలి...😅
Professor nageswar sir Mee bhadha clear gaa kanapadutumdi papam
కంత్రిపాలు అస్సలు కొనవద్దు.
నాగేశ్వరరావు దుఃఖం కలుగుతుంది బిజెపి గెలుస్తుంది అని బాధ
బిజెపి కి మోడీ ఉన్నంత వరకు తిరుగు లేదు
Coments chalaa varaku diamonds ee super Coments ❤
నాగు గారికి మళ్ళీ ఏడుపు తప్పదు
కాంగ్రెస్ ఇక అంతర్ధానం కాక తప్పదు --వీడి ల పూట్ మాటలు నమ్మకండి
Kg గోడ గాడు నూటికి నూరు శాతం దేశ ద్రోహి నీలాగే.
హహహ😂😂😂 నాగేశ్వర్ రావు
మీరు తులసి చుండ్రు గారు బీజేపి మీద విషం చిమ్మడానికి రెడీగా ఉండే ఒక రకమైన వింత పక్షులు ఏంటో ఈ దరిద్రం మాకు ఛీఛి, ఏడవకు ఊకొ ఊకొ....
విష చిమ్ము నాగ్
సార్ బర్నాల్ రెడీ గా ఉందా
అయ్యో పాపం నాగులు
జై బీజేపీ...
ఏం ఫీల్ ఉంది
కామెంట్ box లో😅😅😅😊
చిరంజీవి కి ఎక్కడి మనీ సరిపోదా ఈ దిక్కుమాలిన పాల యాడ్ తలతింటున్నాడు
aap కాంగ్రెస్ పార్టీల పతనం స్వయం కృత అపరాధము.
Sir your predictions and analysis is 100% correct
Hey Nageshwar - it is very sad to see that a guy like you sitting in a channel to analyse some body's election results - please come up with your analysys - from Dallas, USA !!
Bjp zindabad
Papam nageshwar rao gaaru feb 8 varaku roju taagi padukondi meeku vere option ledu, please edupunu aapukondi
Baboy comments chustey navu agaledu ... vidu kosam naku Okkadike telusu anukuna chala Mandi ki telusu anna mata
Don't worry AAP fans ...pakka AAp win 🏆 44 set's 🎉🎉🎉❤❤❤
తెలుగు వారైన ప్రొఫెసర్ గారికి తెలుగు వాడైన KK సర్వే ని గురించి చెప్పా లేదు ఎందుకో??🤔🤔🤔🤔🤔🤔
నాగేశ్వరావు బాధ వర్ణనితం నీవు ఇలాగె ఏడుస్తూ ఉండు OOOOOOOOOOOO
Jai bjp
Jagamey maaya...bratukey maaya
Vidu cheppey danta maaya
Chesey danta maaya.... Ane SP Balu garu paadina song gurtu chestunnadi Good
Jai Bjp
Mega milk e gola aad emiti?😂😂😂😂
కాంగ్రెస్ ఎక్కడ నాగన్న😢😢